Tq so much andi naku chinnapudu ma aunty vallu ichevaru ea sweet ela cheyyalani enni sarlu vetikina ea channel dorakaledu earoju marchipolenu tq so much
మీ అభిమానానికి మరియు ప్రశంసలకు చాలా చాలా సంతోషం అండి ☺️ తప్పకుండా మీ కోసం మన ఛానెల్ వ్యూయర్స్ కోసం మరిన్ని మంచి వంటలు షేర్ చేయడానికి ప్రయత్నిస్తాను 👩🍳! ధన్యవాదాలు 🙏
బెల్లంతో కూడా సేమ్ ఇలానే చేయొచ్చు అండి! షుగర్ ఏ కొలతలతో వేశామో బెల్లం కూడా అదే కొలతలు తీసుకోండి.. బెల్లం ఉడికి చేతికి నూనెలా జిడ్డుగా అయినపుడు యాలకుల పొడి, నిమ్మరసం కలిపి స్టౌ ఆఫ్ చేసుకోండి! Thank u 😊
Meko శతకోటి వందనాలు అండి...... నా life లో first time చూస్తున్న ఈ recipy......అన్నం పప్పు కర్రీ చేయడం నేర్చుకొని, నేను ఎదో పెద్ద వంటల మాస్టర్ లా feel అయ్య ఇన్ని రోజులు....ఇలాంటి ఒక sweet ఉంటుంది అని first time చూస్తున్న....tq so much andi.
My pleasure andi ☺️ అన్నం పప్పు కర్రీ చేయడం వేస్తే మీరు వంటల మాస్టరే అండి 👩🍳! ఎందుకంటే అవి చేయడం రానివాళ్లు కూడా మన చుట్టూ ఎంతోమంది ఉన్నారు ☺️! వీలైతే ఈ స్వీట్ ట్రై చేయండి.. చాలా చాలా బాగుంటుంది👌 ధన్యవాదాలు 🙏
@@suneethasuni9018 చేయొచ్చు అండి! కానీ పొట్టు తీసేటపుడు మెషీన్స్ వేడి వల్ల పప్పుల్లో ఉండే సహజత్వం పోయి పిండి fluffy గా అవ్వదు! పొట్టు లేని పప్పు వాడినట్లైతే పిండి 2 నుండి 3 గంటలు fermentation అయ్యాక వాడండి! Thank u 😊
ఒరిస్సాలో ఫేమస్ అయిన ఈ స్వీట్ ని శ్రీకాకుళం ప్రాంతంలో ధారాక్షి అని చేస్తారు డియర్! దీని గురించి ఎప్పుడో ఒక మ్యగిజైన్ లో చదివి, ట్రై చేసాక మీకు షేర్ చేశాను👩🍳! Thank u 😊
🖐️madi srikakulam andi....nenu ee sweet ni rakhi... Pongal ki chesttunttanu...Mottam pesarapappu thonee chesttuntam....ee sweet ni ధారక్ ......ధరాక్షి.. .... Anttuttam
చేయొచ్చు అండి.. కానీ గుల్లగా రావాలి అంటే పొట్టు ఉన్న పప్పు అయితే బెటర్! పొట్టు పప్పు లేకపోతే నేను వీడియోలో చెప్పినట్లు పిండి రుబ్బాక 2 లేదా 3 గంటలు ferment అయితే మంచిది! Thank u 😊
Hi dear 🙋🏻♀️ చేయొచ్చు డియర్.. కానీ గుల్లగా రావాలి అంటే పొట్టు పప్పు అయితే బెటర్! పొట్టు పప్పు లేకపోతే నేను వీడియోలో చెప్పినట్లు పిండి రుబ్బాక 2 లేదా 3 గంటలు ferment అయితే మంచిది! Thank u 😊
It's my pleasure ☺️ ఈ స్వీట్ తో మీకున్న స్వీట్ మెమోరీస్ మరియు మీ పెద్దమ్మ గారి గురించి మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు 😊 Convey my regards to ur Peddamma garu 🙏
వాడొచ్చు అండి.. కానీ గుల్లగా రావాలి అంటే పొట్టు ఉన్న పప్పు అయితే బెటర్! పొట్టు పప్పు లేకపోతే నేను వీడియోలో చెప్పినట్లు పిండి రుబ్బాక 2 లేదా 3 గంటలు ferment అయితే మంచిది! Thank u 😊
కుకింగ్ మీద ఉండే ఇంట్రెస్ట్ తో నాకు తెల్సిన వంటలతో పాటు ఎప్పటినుండో నేను బుక్స్ మ్యాగిజైన్స్ లో ఉండే ఫుడ్ ఆర్టికల్స్ కలెక్ట్ చేసేదాన్ని అండి! అలాంటి వాటిని ఇంట్లో ట్రై చేసి మీకు షేర్ చేస్తుంటాను! Thank u 😊
Tq so much andi naku chinnapudu ma aunty vallu ichevaru ea sweet ela cheyyalani enni sarlu vetikina ea channel dorakaledu earoju marchipolenu tq so much
It's my pleasure ☺️
ఈ స్వీట్ తో మీకున్న చిన్నప్పటి స్వీట్ మెమోరీస్ మాతో షేర్ చేసుకున్నందుకు చాలా చాలా సంతోషం అండి 🥰
Thank u so much for ur feedback 🙏
Hiii madam im Amer AC Daikin
Hiii madam Amer AC Daikin nice 👌
@@amerpasha7744 Hi Amer 🙋🏻♀️
Thanks for watching 😊
. The
😅
Chaala chaala bagundi sister mi recipe
Thank u sooo much andi for ur compliment ☺️🙏
Super receipe sis vitini round ga kuda cheya vaccha
రౌండ్ కూడా చేయొచ్చు అండి.. కాకపోతే సైజ్ కొంచెం చిన్నగా ఉంటే మంచిది! Thank u 😊
Traditional vantalu chala kothha ga untunnayi maku assalu telidu. Ilantivi inka cheyalani korkuntunna. Thnx for sharing the recipe
మీ అభిమానానికి మరియు ప్రశంసలకు చాలా చాలా సంతోషం అండి ☺️
తప్పకుండా మీ కోసం మన ఛానెల్ వ్యూయర్స్ కోసం మరిన్ని మంచి వంటలు షేర్ చేయడానికి ప్రయత్నిస్తాను 👩🍳! ధన్యవాదాలు 🙏
Wonderful recipe well explained thank u sharing dear ❤❤
Thank you so much andi 💕
It's my pleasure ☺️
Baavumdhi chala recipe ,will try definitely.
Thanks అండి 😊
ట్రై చేయండి.. very very tasty 👌
@@SpiceFoodKitchen sure , will do Andi.
Your recipes are unique.
I never heard since my childhood.
So nice to hear your sweet words ☺️ Thanks a bunch 🙏
Wow sis superb chala tempting ga undi sis peru eppudu vinaledu chala bagundi
Thank u so much andi for ur compliment ☺️🙏
Hi ma'am... recipe chala bagundi.pillalaku thappakunda nacchuthundi. thank you ma'am 😊
Hi 🙋🏻♀️
My pleasure andi 😊
అవునండీ.. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ☺️
Wonderful explanation.
Thank you so much 😊
Thanks andi.bellam tho thayari chebutharandi
బెల్లంతో కూడా సేమ్ ఇలానే చేయొచ్చు అండి! షుగర్ ఏ కొలతలతో వేశామో బెల్లం కూడా అదే కొలతలు తీసుకోండి.. బెల్లం ఉడికి చేతికి నూనెలా జిడ్డుగా అయినపుడు యాలకుల పొడి, నిమ్మరసం కలిపి స్టౌ ఆఫ్ చేసుకోండి! Thank u 😊
Yes maku talusu madhi kuda Srikakulam
ఈ స్వీట్ గురించి మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు అండి 😊🙏
Super chala nachindi madam
I will do for my grand children
చాలా సంతోషం అండి 🤗
మీలాంటి పెద్దవారు మేడం అంటే నాకు ఇబ్బందిగా ఉంటుంది అమ్మా! మీరు నన్ను ఏక వచనంలో పిలవండి! ☺️🥰
Just now i subscribed your channel its really unique receipe
ఈ స్వీట్ రెసిపీ మీకు నచ్చినందుకు సంతోషం అండి 🥰 అలాగే ఛానెల్ subscribe చేసినందుకు ధన్యవాదాలు 🙏
Welcome to our TH-cam family 💐
@@SpiceFoodKitchen thank you🥰
That's very nice, tempting, will try
Try it.. definitely you'll enjoy it's taste 👌! Thank u 😊
Wow awesome...I love jilebi. But idhi Danikanna healthy. Thanks a lot for sharing.
My pleasure andi ☺️
Thank u so much for ur compliment 🙏
హాయ్ అక్క. ఈ ధారా క్షి స్వీట్ ఫస్ట్ టైం చూస్తున్న ఈ పేరు కూడ ఫస్ట్ టైం వినడం థాంక్స్ అక్క.
Hi dear 🙋🏻♀️
అవును.. old recipe కావడం వల్ల చాలామందికి తెలియకపోవచ్చు! Thank u 😊
Dharak antaru ma side
పేరు చాలా బాగుంది దారాక్షి అలాగే స్వీట్ కూడా
ధన్యవాదాలు అండి 🤗
Mi recipes chala baguntayy okasari rojapullu sweet snack cheyaraa andi 😀
మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ అండి 🙏
వీలుచూసుకుని తప్పకుండా చేస్తాను 😊
Wow chustene thinalani undi akka suprrr
Thanks a lot my dear ☺️
ట్రై చేయండి.. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది 👌
Idi chaala easy ga vundi andi tq so much for the recipe 💚
My pleasure ☺️
Thank u so much andi 🙏
Sooo sweety sweet TQ so much for this recipe
Most welcome 😊
Thanks for the compliment 🙏
Woww yummy
Thank u so much andi 😊
Andhra style lo original peasara punukulu chupinchandi
Ok andi 👍 తప్పకుండా చేస్తాను 😊
Meko శతకోటి వందనాలు అండి...... నా life లో first time చూస్తున్న ఈ recipy......అన్నం పప్పు కర్రీ చేయడం నేర్చుకొని, నేను ఎదో పెద్ద వంటల మాస్టర్ లా feel అయ్య ఇన్ని రోజులు....ఇలాంటి ఒక sweet ఉంటుంది అని first time చూస్తున్న....tq so much andi.
My pleasure andi ☺️
అన్నం పప్పు కర్రీ చేయడం వేస్తే మీరు వంటల మాస్టరే అండి 👩🍳! ఎందుకంటే అవి చేయడం రానివాళ్లు కూడా మన చుట్టూ ఎంతోమంది ఉన్నారు ☺️! వీలైతే ఈ స్వీట్ ట్రై చేయండి.. చాలా చాలా బాగుంటుంది👌
ధన్యవాదాలు 🙏
@@SpiceFoodKitchen normal పెసర పప్పు మినపప్పు తో ఇది చేయలేమా అండి, ఎందుకంటే మాకు ఇక్కడ పొట్టు తో ఉండేవి దొరకవు అండి అందుకు
@@suneethasuni9018 చేయొచ్చు అండి! కానీ పొట్టు తీసేటపుడు మెషీన్స్ వేడి వల్ల పప్పుల్లో ఉండే సహజత్వం పోయి పిండి fluffy గా అవ్వదు! పొట్టు లేని పప్పు వాడినట్లైతే పిండి 2 నుండి 3 గంటలు fermentation అయ్యాక వాడండి! Thank u 😊
@@SpiceFoodKitchen ok అండి నేను try chestunna eroju tq andi
Simpile tasty n healthy receipe.sooo yummmyyh👌👌👌
Thank you so much 😊🙏
Thanks new vamtakam telipinamduku.dhanyavadalu.
My pleasure ☺️
మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా థాంక్స్ అండి 🙏
Simple recipe, evariki teliyani and easy recipes post chestharu me channel lo .tq and ur voice is very sweet sis vinalanipisthu untundi
Soo.. sweet of you andi 🥰
Thank u so much for such a wonderful compliment to me and my recipes 🤗
మీ అభిమానానికి మరియు ప్రశంసలకు ధన్యవాదాలు 🙏
🙋♀️....👍👌🏼👏😋😇
Sooo.....sweet.....
GOD Bless You Bangaram 🤩😍😘😘
Hi andi 🙋🏻♀️
Sooo sweet of you 🥰
Thanks for ur blessings 🙏
Woww, tempting ga vundi sweet...
Thank u so much dear ☺️
Very nicetecipethankyou madam
My pleasure andi ☺️
Thank u so much 🙏
Meru chalabaga cheparu voice 👌
మీ కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం అండి ☺️! Thank u 🙏
Yes I will try this receipe today
Sure andi..
Please try to share your feedback..
you tube lo meru dorakadam maku devudichina varam la vundi sister soo..sweet like you soo..much.
very very nice recipe 👏😍👌👌
WOW !! It's really a great and sweet compliment to me and my recipes 😍! Thank u so much andi for ur love and support 🙏
mere maku maa tummy ki baaga support chestunnaru sis manchi manchi healthy and tasty recipes chesi😊😍
Chala rojulu taruvata chusamu
Meru super ga chesaru
Thank u so much andi for ur compliment ☺️
జిలేబి ల ఉంది అక్కా చూడటానికి యమ్మీ 😋😋
అవును డియర్ 👍! కాకపోతే ఇది పెసరపప్పుతో చేస్తారు.. Thank u 😊
YOur family so lucky.
Thanks a lot for your sweet words 🤗
Mi kinni ideas ela vastai akkka 👌
ఒరిస్సాలో ఫేమస్ అయిన ఈ స్వీట్ ని శ్రీకాకుళం ప్రాంతంలో ధారాక్షి అని చేస్తారు డియర్! దీని గురించి ఎప్పుడో ఒక మ్యగిజైన్ లో చదివి, ట్రై చేసాక మీకు షేర్ చేశాను👩🍳! Thank u 😊
Tq medam mi vantallu super
My pleasure andi ☺️
Thank u so much 🙏
Hi sweety superrb one of my favourite sweet it looks like jilebi very nice yummy looks
Hi andi 🙋🏻♀️
Thank u so much 😊
So simple and tasty sweet sister 😊.. Thanks for sharing👍
My pleasure ☺️
Thank u so much andi 👍
Abbbbbba nijagane miru super andi Babu .... Chala thanks andi sweet chyesaru kada my fevorite 😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋👌😀😀
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి 🥰! Thank u so much for ur compliment 🙏
Thanks for sharing this video
My pleasure andi ☺️
Thank u so much 🙏
Wow super chala bagundi andi 👌😋😋
Thank u so much andi 😊
Pilla kosam ani separate playlist petandi sis plz create cheyandii naku meru chesea pillala kosam baga nacchhaii
Ok andi 👍 తప్పకుండా playlist క్రియేట్ చేస్తాను 😊! Thank u so much for ur suggestion & compliment 🙏
Akka super recipe mi grinder link share chey akka
Thanks my dear ☺️
ఈ వీడియో క్రింద ఉన్న description బాక్స్ లో గ్రైండర్ లింక్ ఇచ్చాను.. చూడండి 😊
మంచి receipe ఇది...
ధన్యవాదాలు అండి 😊🙏
Madi srikakulam kani maku e sweet gurinchi assalu telidu chala tq mam
My pleasure andi ☺️
అవునండీ! Old recipe అవడం వల్ల చాలామందికి తెలియకపోవచ్చు! ఓసారి ట్రై చేయండి.. definitely you'll love it 👍
Ok sure tappakunda try chestanu andi
పేరు లోనే మాధుర్యం ఉంది. Never heard this ధారాక్షి
Hmm.. you're right andi 👍
ఈ స్వీట్ కి ఆ పేరు పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది 😍! Thank u 😊
E vanta chusi subscribe chesanu andi.. eppati nudoo waiting e recipe kosam ❤
ఈ వంట మీకు నచ్చినందుకు మరియు ఛానల్ subscribe చేసినందుకు ధన్యవాదాలు 🙏
Welcome to our family 💐
Thank u so much 😊
Mirucheppe vidhanam mi gontu rendu miru chupinchina sweet la vundi
WOW😍!! Thanks a lot andi for such a sweet & great compliment to my voice and recipes 🙏
Cheppanaa mi goppadanam gurinchi yippude chusa jodhpur nunchi mitammudu rasina vuttaram adi mari mi vantalante taggedelaa
తగ్గేదెలే... 🤩😅
మా తమ్ముడిలాగే.. మీ అభిమానానికి మరియు ప్రశంసలకు చాలా చాలా సంతోషం అండి 🥰
😄😄😄
Super recepie
Thank u so much 😊
Yummy Yummy as always sister
Thank u so much andi 😊
🖐️madi srikakulam andi....nenu ee sweet ni rakhi... Pongal ki chesttunttanu...Mottam pesarapappu thonee chesttuntam....ee sweet ni ధారక్ ......ధరాక్షి.. .... Anttuttam
Ok andi 👍
ఈ స్వీట్ కోసం మీకు తెలిసినందుకు.. అలాగే ఆ విషయాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు 😊
Portu teesina pappu tho cheyachha andi
చేయొచ్చు అండి.. కానీ గుల్లగా రావాలి అంటే పొట్టు ఉన్న పప్పు అయితే బెటర్! పొట్టు పప్పు లేకపోతే నేను వీడియోలో చెప్పినట్లు పిండి రుబ్బాక 2 లేదా 3 గంటలు ferment అయితే మంచిది! Thank u 😊
Chalabaga chepparu
Thank u so much andi 😊🙏
Hi akka super recipe 😋akka..pottu pappu lekapothe mamulu pappu Aina vadochha
Hi dear 🙋🏻♀️
చేయొచ్చు డియర్.. కానీ గుల్లగా రావాలి అంటే పొట్టు పప్పు అయితే బెటర్! పొట్టు పప్పు లేకపోతే నేను వీడియోలో చెప్పినట్లు పిండి రుబ్బాక 2 లేదా 3 గంటలు ferment అయితే మంచిది! Thank u 😊
@@SpiceFoodKitchen ok akka tq
Madi orissane e sweet telusu naku Kani ma peddamma garu boondi laga vesi paakamlo vesevaru yela chesina taste superrr...tq...malli gurtu chesinanduku
It's my pleasure ☺️
ఈ స్వీట్ తో మీకున్న స్వీట్ మెమోరీస్ మరియు మీ పెద్దమ్మ గారి గురించి మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు 😊
Convey my regards to ur Peddamma garu 🙏
Adurs chala bhagaundi
Thank u sooo much andi ☺️🙏
Wow assalu Meru super sis
Nenithe jelebi anukunnanu👌👌👌
చూడ్డానికి అలాగే ఉన్నా.. ingrediants & cooking process తో పాటు టేస్ట్ కూడా తేడా ఉంటుంది అండి! Thank u 😊
Idi ela ayina cheseyali. Jilebi kanna easy ga undi
Try చేయండి..
చాలా బాగుంటుంది..
మీ వంటకాలు ఎల్లప్పుడూ అద్భుతమైనవి
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి 🤗! Thank u so much 🙏
Super ❤️ asalu meru nenu watch chese chala takkuva TH-cam channels lo me videos okati asalu vantalu healthy n unique names ite asalu appudu vini undanu
మీరు చూసే కొద్ది ఛానెల్స్ లో ఈ ఛానెల్ ఉండడం నిజంగా చాలా చాలా సంతోషం అండి 😍! Thank u so much for ur love & compliment 🙏
నేను ఎప్పుడు వినలేదు.. బాగున్నాయి
టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది👌
Thank u so much andi 😊
Supet
Waoo superb andi tqqq for this easy recipe
My pleasure ☺️
Thank u so much andi 🙏
Sweety lanti sweet ....kammaga❤
Thanks for ur sweet compliment andi ☺️
Instead of sugar ...bellam use cheyocha akka ..cheppara !
చెయ్యొచ్చు డియర్😊
@@SpiceFoodKitchen just bellam ni kariginchi pakaki petesi ..deep fry chesi andulo veyali anthe kada sis
Leka syrup lo lemon kuda veskovala
సేమ్ షుగర్ తో ఎలా చేశామో బెల్లంతో కూడా అలానే చేయాలి డియర్👍! నిమ్మరసం వేయకపోయినా నో ప్రాబ్లెమ్ 😊
@@SpiceFoodKitchen thank you so much akka🤩😘
Superb... simple and easy to prepare... Nen already pappulu nanabettesa 😀 becoz ma husband ki chala estam elanti sweets... thank you sis...🥰🤗🤗
It's my pleasure ☺️
సూపర్ ఫాస్ట్ గా ఉన్నారే.. 😅
అయితే ఈరోజు మీ హస్బెండ్ కి యమ్మి యమ్మీ స్వీట్ తినిపించబోతున్నారన్నమాట☺️! Happy cooking 👩🍳
Sis really chala tasty undhi sweet...jilebi kanna e sweet chala bagundi..
సూపర్ 👌😋
Thank u 😊
Ni voice la ni recipes kuda chala baguntai 😋 ni recipes anni try chastanu 🥰 tq for sharing akka 👍
Thanks a lot my dear for ur sweet compliment ☺️
Thanks again for ur love & support 🙏
😊😊😊
Maa ooru sweet chesara mam 😀❤️👍👌👌 than qqq sooo much Amma 🥰🥰🙏🥰👍👌
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి ☺️! Thank u so much 🙏
Sistar pakamlo veyakunda vatilo salt karam peppar vesi pillalaki eivening snaks ga pettochchuga
Ok dear 👍 అలా కూడా చేసుకోవచ్చు 😊
Nice suti ga suthhi lekunda chepparu sis 👏🏻👏🏻👏🏻
Thanks for ur compliment andi ☺️🙏
super super super 👌
Thanks andi 🤗
super dish Meeru use chesina machine online link pettandi cost entga
Thank u 😊
వీడియో క్రింద ఉన్న description బాక్స్ లో online లింక్స్ ఇచ్చాను.. చూడండి 👍
Link ledhu Chk chesukondi wet grinder and nonstick pans links ye vunnayi
Nice healthy sweet for kids...👌
Thank u so much andi 😊
Super akka♥️niku la ni cooking kuda chala bhaguntadi akka🥰
WOW 🤩! Thanks a lot my dear for such a wonderful compliment to me and my recipes 😍!! Sooo sweet of you 🥰
Wow Super..... Very Simple.... 👍
Thanks a lot andi for ur compliment ☺️🙏
Minapappu pottu lekunda vadacha andi
వాడొచ్చు అండి.. కానీ గుల్లగా రావాలి అంటే పొట్టు ఉన్న పప్పు అయితే బెటర్! పొట్టు పప్పు లేకపోతే నేను వీడియోలో చెప్పినట్లు పిండి రుబ్బాక 2 లేదా 3 గంటలు ferment అయితే మంచిది! Thank u 😊
You are talanted
Thanks my dear brother ☺️
Akka meeru use chesina nonstick kadai ye brand and link 🔗 pettandi akka
ఈ వీడియో క్రింద ఉన్న description బాక్స్ లో ఆ కడాయి లింక్ ఇచ్చాను డియర్.. చూడండి! Thank u 😊
Me hardwork kii hats off asalu daily ela rakarakala videoes chestaru really we all of us appreciate you a lot akka
Many many thanks my dear for ur unconditional love 🥰 and support 🙏
Super sweet
Thank u so much andi 😊
అవును.బాగా చెప్పారు
ధన్యవాదాలు అండి 🤗
Sister pesarapappu pottu lenivi vastaya reply sis
నేను పొట్టు లేని దానితో ట్రై చేయలేదు అండి, పొట్టు పప్పు వాడుకుంటేనే బెటర్..
Different style sweet
Thank u so much 😊
E pappy badulu pesarapappu vadukovacha
వాడుకోవచ్చు అండి👍! కాకపోతే పొట్టు ఉండదు కాబట్టి 2-3 గంటలు ferment అయితే మంచిది 😊
Super healthy recipe sis thanks for sharing sis 🙏🙏🙏🙏
My pleasure andi ☺️
Thanks for ur compliment 🙏
Ooh nice
Thank u so much andi 😊
Super mam
Thanks andi ☺️
Can we make it with urad dal
Yah! You can 👍 Thank u 😊
Sister mee grinder link plz
Link given in the description box of this same video! Please check.. Thank u 😊
Tq
👌🏻
Can we use with it sause bottles
Yah! You can 👍
Ma Oriya Special sweet 😋
Hmm.. Thank u 😊
Anni recipes ma place lo ekkuvaga chese recipes..
కుకింగ్ మీద ఉండే ఇంట్రెస్ట్ తో నాకు తెల్సిన వంటలతో పాటు ఎప్పటినుండో నేను బుక్స్ మ్యాగిజైన్స్ లో ఉండే ఫుడ్ ఆర్టికల్స్ కలెక్ట్ చేసేదాన్ని అండి! అలాంటి వాటిని ఇంట్లో ట్రై చేసి మీకు షేర్ చేస్తుంటాను! Thank u 😊
Name DHARAKSHI is very cute, n attractive
Yah! You're right andi 👍😊
Yummy
Thank you 😊
Juicyness Overloaded👌🌟
Thanks a lot andi ☺️
Super😋👌👏 yummy❤ andi
Thank u so much andi 😊
స్వీట్ కధ ఇక ఓపెన్ చేయొద్దు అని ఊరుకున్న కానీ ఈరోజు ఆగలేక ఓపెన్ చేసేసా🤩భలే చేశారు😋రేపు చేసి చూస్తాం అండీ నేను నా ఫ్రెండు😃
మీరు వద్దు అనుకున్నా.. మిమ్మల్ని టెంప్ట్ అయ్యేలా చేసిందన్నమాట😅
ట్రై చేయండి.. మీకు మీ ఫ్రెండ్ కి కూడా నచ్చుతుంది👌! Thank u 😊