I am a mother of 2 babies (1&4 years) I can't express my gratitude only with the message. But this guidance threw a great light on me and many other mothers to be confident and happy to take care of our daughters health and overall family well being. All your hard work in creating this excellent content will definitely shower a lot of happiness into your family Thank you so much amma And your narration is so soothing for me and making me listen to you again and again ❤❤❤
Hi andi.. Very joyful to read your comment 🤗 I am so glad to have such a sweet subscribers like you 💕 Thank you so much for your unconditional love & support.. Thanks a lot 🙏🤗
Thank you so much dear 🤗 Pregnancy లో ఉన్నప్పుడు నువ్వులు, నువ్వుల నూనె తినకూడదు అని చెప్తారు! అయినా రిస్క్ లేకుండా ఏది తినాలన్నా మీ పర్సనల్ డాక్టర్ అడ్వైస్ తీసుకోవడం మంచిది.
పొట్టు మినప్పప్పు, తాటిబెల్లం వల్ల కొంచం వగరుగా అనిపిస్తుంది అండి! మీకు taste important అనుకొంటే పొట్టు తీసిన మినప్పప్పు, రెగ్యులర్ గా use చేసే బెల్లం వేసుకోవచ్చు.. ఈ ట్రెడిషనల్ వంటలు కొన్ని మా పెద్దవాళ్ళు దగ్గరనుండి, కొన్ని తెలిసిన వాళ్ళ దగ్గరనుండి నేర్చుకున్నాను ☺️
బయట అయితే 1- 2 days పర్లేదు అండి! కానీ ఇందులో నీళ్ళు వేసి కుక్ చేశాం కాబట్టి air tight container లో పెట్టి ఫ్రిడ్జ్ లో ఉంచితే 7-10 days ఉంటుంది! తినే ముందు బయట ఉంచి నార్మల్ టెంపరేచర్ లోకి వచ్చాక తినొచ్చు..
థాంక్స్ అండి చాలా మంచి వీడియో చేసారు , చిన్న సందేహం ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు మాత్రమే చేసుకోవాలా ఏమైనా ఇన్ని రోజులు అని నిల్వ ఉంటుందా ,ఉంటే అలా తినవచ్చాండి
My pleasure andi ☺️ ఇది బయట రెండు రోజులు ఉంటుంది! ఫ్రిడ్జ్ లో 7 రోజుల వరకు గాలి తగలని డబ్బాలో స్టోర్ చేసుకొని తినేముందు బయటపెట్టి నార్మల్ టెంపరేచర్ లోకి వచ్చాక తినొచ్చు..
Most welcome sis ☺️ బైట అయితే 2 రోజులు ఉంటుంది.. ఏదైనా గాలి తగలని డబ్బాలో వేసి ఫ్రిడ్జ్ లో ఉంచితే వారం వరకు ఉంటుంది! స్వీట్ లాగే మీకు ఇష్టమైనపుడు తినండి 😊
Madam menu chala baga chesau manchi blaming recipes chupestaru characters thanks andi happy women's day menu enka manchi abhivrudhi avalane manaspurtega korukuntunnanu menu tate Bellam ekada tesukunnaru link vunte share cheyagalaru ma papa ki cheese peddatanu thank u mam waiting for ur reply
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి 🥰 తాటి బెల్లం ఎక్కువరోజులు స్టోర్ చేస్తే పాడయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి.. ఎప్పటికపుడు ఫ్రెష్ గా తీసుకోవడం మంచిది! నేను లోకల్ డ్రై ఫ్రూట్ షాప్ లో తీసుకున్నాను.. వీలైతే ఆన్లైన్ లో కూడా ట్రై చేయండి 😊! Thank u so much 🙏
There are no proven foods to grow hair on bald head.. if you have hair fall problem we can consume some healthy foods to reduce it.. please consult a doctor to salve this problem
Hi sis meru EDI chesina adi healthy kada but andaru e video chusi chala douts adugutunaru any ways eroju meku whishs chepali anukunanu video post chesaru chepanu last year kuda reply echaru am so happy tnq sis
Hi.. చాలామందికి తెలియని ఏదైనా కొత్త రెసిపీ చూసినపుడు డౌట్స్ రావడం చాలా సహజం.. ఈ రెసిపీ కూడా అలాంటిదే! ఏ డౌట్స్ ఉన్నా క్లియర్ చేయడానికి నేనున్నాను.. don't worry! Thank u so much for ur love and wishes 😊
Hi mam Happy women's day.నాకు తెలియనే తెలియదు అండి ఈ రెసిపీ.చాలా బాగుంది.ఒక.doubt ఇందులో oil taste బాగుంటుందా.ghee better yemi కదా.చెప్పండి.తప్పక ట్రీ చేస్తాను.
Hi andi 🙋🏻♀️ Thank you very much 🙏 Happy women's day to you too 💐 ఇందులో పొట్టు మినప్పప్పు, నువ్వుల నూనె వల్ల ఇది కాస్త వగరుగా ఉంటుంది అండి! బెల్లం కొంచెం ఎక్కువ వేసుకొంటే సరిపోతుంది.. పిల్లలు మెచ్యూర్ అయినప్పుడు నువ్వుల నూనె తాగిస్తారు! తాగడం కంటే ఇలా తినడం బెటరే కదా! మీకు కావాలంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు 😊
చాలా థాంక్స్ మేడం పూర్వకాలం వంటలు చేసి చూపిస్తున్నందుకు ఆడ పిల్లలకు ఉపయోగపడే మంచి వంటకం చాలా థ్యాంక్స్
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి☺️ ధన్యవాదాలు 🙏
@@SpiceFoodKitchen ed2😢
First comment and first like
ఎప్పుడూ వినని healthy foods చెప్తున్నారు.
feeling Proud to be the subscriber of your channel
Thank u so much andi 🙏
It's so nice to see such a wonderful compliment ☺️
Yes Andi. I don't have any elders around me to say all these. Thank you Andi .Atleast I can make it for my kid.
@@rohinipalaraju4628 Don't worry andi.. you can ask me any queries regarding cooking & food related! I'll try to answer them! Thank u 😊
Thankyou so much అండి మా పాప కోసం అడిగిన వెంటనే వీడియో చేసినందుకు 💐🙏🏻🙏🏻
My pleasure andi ☺️
Thank you..
@@SpiceFoodKitchen dàrling300 kiss
Thank you meru cheppina sweet chala healthy 👌👌👌
Most welcome andi 😊
🙏 మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మేడం
ధన్యవాదాలు అండి 🙏
Thank you super recipe ఆడపిల్లలకు 👌👌👌👌👌
My pleasure 😊
ధన్యవాదాలు చాలా ఉపయోగకరమైన విషయం తెలిసినందుకు
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️
Thank you very much 🙏
యుక్త వయసున్న పిల్లలకు ఇది చాలా మంచిది. సూపర్ డిష్👌👌👌👌👌
అవునండీ! Thank you very much 🙏
Thanks You A lot I suggest to my Wife ❤
My pleasure andi..
Thank you 🙏
Its of great help to many. Summer fruit juices and salads are waiting for spice food videos.
Sure 👍
Will share more exclusive summer recipes soon 😊
Thank u so much andi 🙏
Thankyou and all the best.
Intha excellent ga eppudu vinaledhu....your narration is mind-blowing amma❤❤❤
మీ కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషంగా ఉండండి 🤗
ధన్యవాదాలు 🙏🏻💕
Simple & Healthy recipes. Thank you.
Most welcome 😊
Thank u so much 🙏
Thank you so much ❤️❤️❤️ for this unknown healthy recipe.... Can we use normal jaggery instead of palm if not available???
Most welcome ☺️
Yah.. you can use normal jaggery if palm jaggery is not available 👍
Thank u so much andi 🙏
I am a mother of 2 babies (1&4 years)
I can't express my gratitude only with the message. But this guidance threw a great light on me and many other mothers to be confident and happy to take care of our daughters health and overall family well being.
All your hard work in creating this excellent content will definitely shower a lot of happiness into your family
Thank you so much amma
And your narration is so soothing for me and making me listen to you again and again ❤❤❤
Hi andi..
Very joyful to read your comment 🤗
I am so glad to have such a sweet subscribers like you 💕
Thank you so much for your unconditional love & support..
Thanks a lot 🙏🤗
Super and thank you sister.. I will try definitely.. i am suffering from back pain...at few months...
Thank you very much andi ☺️
Madam me recipes chala different ga vuntai and healthy ga vunntai. Very nice 👌
మీకు నా recipes నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 Thanks a lot 🙏
చాలా బాగా చెప్పారు... అలాగే చేస్తూ ఉండండి...
మీ ప్రశంసలకు ధన్యవాదాలు అండి 🙏
Wow andi chala healthy ❤, idi Tamilnadu side baga chestarandi, ma friend Tamil . “ ulundhu kali” antaru vallu . Chala healthy for women & girls 👌👌👌
అవునండీ! సౌత్ లో చాలా ప్రాంతాల్లో డిఫరెంట్ నేమ్స్ తో దీన్ని ఇప్పటికీ చేస్తుంటారు🙂! Thanks for sharing this information 🙏
Super akka
Pregnant unnavallu tisukovacha akka pls reply
Thank you so much dear 🤗
Pregnancy లో ఉన్నప్పుడు నువ్వులు, నువ్వుల నూనె తినకూడదు అని చెప్తారు! అయినా రిస్క్ లేకుండా ఏది తినాలన్నా మీ పర్సనల్ డాక్టర్ అడ్వైస్ తీసుకోవడం మంచిది.
Super recipe akka
Happy Women's day to u ❤❤❤
Same to you my dear 🥰
Thank u so much 🙏
👌👌👌🙏🙏🙏❤❤❤
Chalayan bavundi friend..edi taste lo ela untadi..meeku ee vantalanni every nerpincharu..best South Indian receipies..
పొట్టు మినప్పప్పు, తాటిబెల్లం వల్ల కొంచం వగరుగా అనిపిస్తుంది అండి! మీకు taste important అనుకొంటే పొట్టు తీసిన మినప్పప్పు, రెగ్యులర్ గా use చేసే బెల్లం వేసుకోవచ్చు.. ఈ ట్రెడిషనల్ వంటలు కొన్ని మా పెద్దవాళ్ళు దగ్గరనుండి, కొన్ని తెలిసిన వాళ్ళ దగ్గరనుండి నేర్చుకున్నాను ☺️
Challa manchi respi chepinaduku meru manchi vantalu health ki kuda manchive cheputaru
నా వంటలు మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి 🤗 మీ అభిమానానికి ధన్యవాదాలు 🙏
Eedhi chudagane ma ammama chinnappudu nakosam ilage chesi pettindhi gurthuku vachhindhi healthy and tasty thanks for remembering my ammama☺️
My pleasure andi ☺️
Nice to hear your sweet memories..
Thank you very much for liking my recipe 🙏
బాగుంది అమ్మా. చక్కగా చెప్పారు.
మీ ప్రశంసలకు ధన్యవాదాలు అండి 🙏
You are really awesome... your recipes are unique Andi👏👏👏
Glad to hear your sweet words ☺️
Thank you very much andi 🙏
Ooooo
Super chala Baga slow ga chepparu nice 👍👍
Thanks for the compliment andi 🙏
TQ andi manchi tip chepparu
My pleasure andi ☺️
TQ akka meru chala healthy and tasty recipe chestaru TQ so much
Most welcome my dear 🥰
Thank u so much 😊
థాంక్స్ అక్క చాలా బాగా వివరించారు
My pleasure dear ☺️
Super Andi,assalu meeru ilanti recepies ela gather chesthunarandi ,anni vedios lo specia l healthy recipes great
Glad to hear your sweet compliments ☺️ Thank you very much andi 🙏
👌👌 meku elanti recipes yala thesluthunai akka
కొన్ని మా పెద్దవాళ్ళ దగ్గరనుండి, కొన్ని తెలిసిన వాళ్ళ దగ్గరనుండి నేర్చుకున్నాను డియర్ 😊
Happy women's day sis .....nice recipe 😍
Thank you very much andi 🙏
Wishing you the same 💐
Very healthy recipe mam edi Anni days niluva untundi mam
బయట అయితే 1- 2 days పర్లేదు అండి! కానీ ఇందులో నీళ్ళు వేసి కుక్ చేశాం కాబట్టి air tight container లో పెట్టి ఫ్రిడ్జ్ లో ఉంచితే 7-10 days ఉంటుంది! తినే ముందు బయట ఉంచి నార్మల్ టెంపరేచర్ లోకి వచ్చాక తినొచ్చు..
@@SpiceFoodKitchen thank you mam
Meeru Anni useful recipes chupisthaaru.naaku baaga nachhutayi.1st nundi mee video's follow avuthunnanu.meeru yilanti manchi video's continue cheyandi.
నా వంటలు విడియోలు మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి! తప్పకుండా మరిన్ని మంచి videos షేర్ చేయడానికి ట్రై చేస్తాను 😊! Thank u 🙏
Thank you so much sister chala chala use full thank you so much
Most welcome andi 😊
Thank u so much 🙏
థాంక్స్ అండి చాలా మంచి వీడియో చేసారు , చిన్న సందేహం ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు మాత్రమే చేసుకోవాలా ఏమైనా ఇన్ని రోజులు అని నిల్వ ఉంటుందా ,ఉంటే అలా తినవచ్చాండి
My pleasure andi ☺️
ఇది బయట రెండు రోజులు ఉంటుంది! ఫ్రిడ్జ్ లో 7 రోజుల వరకు గాలి తగలని డబ్బాలో స్టోర్ చేసుకొని తినేముందు బయటపెట్టి నార్మల్ టెంపరేచర్ లోకి వచ్చాక తినొచ్చు..
@@SpiceFoodKitchen థాంక్యూ సో మచ్ అండి, ఆన్సర్ చేసినందుకు
Super ga chepparu sister
Thank you very much andi ☺️
నేను మెర్చూరు అయినప్పుడు మా అమ్మ కూడా చేసి పెట్టింది కానీ అప్పుడు తినలేదు ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్న 😭🙏🙏🙏
ఎవ్వరికైనా చిన్నతనంలో ఆరోగ్యం మీద అంత శ్రద్ధ ఉండదు! మీరు మాత్రమే కాదు అందరూ అంతే.. ఇప్పుడు అయినా శ్రద్ధగా తినండి! తప్పకుండా ఉపయోగం ఉంటుంది..
Emaindi @priyab6609
Same elane raggi pindi to chestanu adi kuda chala manchidi
అవునండీ! అది కూడా చాలా మంచిది 😊
Super akka healthy recipe chupinchinanduku
My pleasure dear..
Thank you ☺️
Chala, chalaaaa, Thanku andii
Most welcome andi ☺️
Good day mam Pata elam Thati belam okela kananabatundi Thanku
My pleasure andi ☺️
Thank you 🙏
పుస్తకాలు వంటకం
" కొత్తగా " తెలుసుకున్నాం.
ధన్యవాదాలు.
ధన్యవాదాలు అండి ☺️🙏
Mee voice radio lo vache voice la chala bagundhi and meeru chesina dish kuda bagundhi, oil ku badhulu ga ghee veyyocha, cheppagalaru
Thank you so much 🙏
Ghee వేసుకొంటే ఇంకా టేస్టీ గా ఉంటుంది అండి! అయితే ట్రెడిషనల్ పద్ధతిలో చేసే దీనిలో నువ్వుల నూనె వాడతారు 😊
Healthly recepi andi .nenu try chestanu
Thanks andi 😊
ట్రై చేయండి.. చాలా చాలా హెల్తీ 👌
Thanks akka nice information and healthy recipe
Most welcome ☺️
Thanks alot my dear 🥰
Organic akka, madam mi vantalu super🙏 4guruki upayogapade videos🎥 chestunaduku mi voice kuda chala ardavantamga undi.
Organic akka 😀😀
మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం అండి ☺️
Thank you so much 🙏
Super sis tq for recipe nilva vuntunda sis daily enta quantity lo teesukovali
Most welcome sis ☺️
బైట అయితే 2 రోజులు ఉంటుంది.. ఏదైనా గాలి తగలని డబ్బాలో వేసి ఫ్రిడ్జ్ లో ఉంచితే వారం వరకు ఉంటుంది! స్వీట్ లాగే మీకు ఇష్టమైనపుడు తినండి 😊
మీ స్వరం బాగుంది.
ధన్యవాదాలు అండి 😊🙏
This recipe is very similar to Sunnivunda..bellam pakkam pettaru..nice recipe! Thank you for sharing
Most welcome ☺️
Yes! Except Pakam, Palm Jaggery & Sesame oil.. remaining process is almost similiar to sunnivundalu 👍
Manchi recipe cheppinaru
ధన్యవాదాలు అండి 😊
Superga chesaru
Thank you very much andi ☺️
Usefull and Healthy Ancient receipe,Thank you 👌👏🙌
My pleasure ☺️
Thanks a lot andi 🙏
Awesome mam! Thank you very much
Most welcome 😊
Thanks a lot 🙏
Super recipe chupincharu akka
Thanks a lot my dear ☺️
Thank you andi.. Adapillalu vunna prathi thalliki enthagano use avuthundhi.. 🙏🙏🙏
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️ Thanks a lot 🙏
My favourite recipe ❤ andi so super
Thank you so much andi 🤗💕
Reply istunnaduku thankyou 😊
My pleasure andi ☺️ Thank u 🙏
మీరు సూపర్ అండి
ధన్యవాదాలు అండి 🙏
Hi andi..
Nuvvula nune ki badhulu neyyi vadocha
Hi andi..
నెయ్యి వాడొచ్చు 👍
Very useful video. Tq
Welcome andi ☺️
Thank you 🙏
Thanks akka
My pleasure dear 😊
బావుంది... మేడమ్
ధన్యవాదాలు అండి ☺️🙏
Hi sis really chala manchi video chupincharu...kani sis brown rice bhadulu vere vi cheyacha ?? Leka ave use cheyala na
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️ Brown rice అయితే ఎక్కువ మంచిది లేకపోతే ఏవైనా వేసుకోవచ్చు..
@@SpiceFoodKitchen tqqq so much sis 4 ur rply😊
Balinthalu kosam cheyandi a food tisukuntey aarogyam balanga undadaniki
OK అండి..
Nice 👌 akka Tq 🥰 👏👏🥰🥰
My pleasure dear 🤗
Super respie tq mam🥰🥰
My pleasure ☺️
Thanks andi 🙏
Superb madam ur ossum......
Thank you very much andi ☺️🙏
Miru vade ingredients chala quality ga anipistunai. Tati bellam ekkada konnaru
మీ అభిమానానికి చాలా సంతోషం అండి 🤗
తాటిబెల్లం dry fruits అమ్మే షాప్ లో తీసుకున్నాను..
@@SpiceFoodKitchen chala thanks madam you always very connective to us .
☺️🙏
Madam menu chala baga chesau manchi blaming recipes chupestaru characters thanks andi happy women's day menu enka manchi abhivrudhi avalane manaspurtega korukuntunnanu menu tate Bellam ekada tesukunnaru link vunte share cheyagalaru ma papa ki cheese peddatanu thank u mam waiting for ur reply
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి 🥰
తాటి బెల్లం ఎక్కువరోజులు స్టోర్ చేస్తే పాడయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి.. ఎప్పటికపుడు ఫ్రెష్ గా తీసుకోవడం మంచిది! నేను లోకల్ డ్రై ఫ్రూట్ షాప్ లో తీసుకున్నాను.. వీలైతే ఆన్లైన్ లో కూడా ట్రై చేయండి 😊! Thank u so much 🙏
@@SpiceFoodKitchen thank u mam
Sugarcane jaggery kuda organic ani Mee video lo chusanu
అవునండీ! నార్మల్ బెల్లం కూడా ఆర్గానిక్ దే వాడతాను.. అయితే అది ఊరి నుంచి మాకు తెల్సిన వాళ్ళు పంపిస్తారు 😊
Maku dhorukuthundha nenu 5kg thisukuntanu
Hai recipe chala bagundi
Hi andi..
Thank you so much 🙏
Thanks madam
Most welcome andi ☺️
Happy Women's Day dear 💐💝😍😘🤝 very useful video maa 👌👌
Same to you 😊 &
Thank u so much andi 🙏
Superb akka tq so much 😍😍😍
Most welcome my dear 🥰
ఒక కొత్త రకం వంట తెలియజేశారు
ధన్యవాదాలు 🙏
వీలైతే ట్రై చేయండి.. very very healthy 😊
Naku baga nachindi andi
Thank u soo much andi 🙏
Thanks for sharing
My pleasure ☺️
Thank you very much for liking 🙏
Nice Explanation
Thanks for the compliment 😊
Keep watching 👍
Healthy recipe thank you madam
Most welcome 😊
Thank u so much andi 🙏
Valuable information thanks andi
Most Welcome andi 😊
Sister ela vunnaru peethala recipe cheyyandi
నేను బాగున్నాను అండి.. Thank U 😊! మా ఇంట్లో పీతలు ఎవరూ తినరు.. అందుకే నేను ఎప్పుడూ వండలేదు అండి.. సారీ 🙏
Periods time lo bleeding peragadaniki recepes cheyyandi man plz
OK అండి..
Super dish: thanq
Most welcome 😊
Great mam n happy womens day
Thank u soo much andi 🙂
TQ sis
My pleasure andi ☺️
Thank you so much andi 👌👌
Welcome andi 😊
Please do video on regrowth hair on blad head
There are no proven foods to grow hair on bald head.. if you have hair fall problem we can consume some healthy foods to reduce it.. please consult a doctor to salve this problem
Super andi
Thank you very much andi ☺️
Super Idea madam🙏
Thank u so much andi 🙏
Superrr....idli ki nenu minumulu vaadutunnanu..my kids are growing well now!! Change for good is always wise..
Very good అండి! వీలైనంత వరకు పాలిష్ చేయని వాటిని వాడడం మంచిది..
Thanks for liking my recipes 🙏
The way of that you are saying the method and your voice amazing sis
Thank you very much for your sweet words andi ☺️
Hi sis meru EDI chesina adi healthy kada but andaru e video chusi chala douts adugutunaru any ways eroju meku whishs chepali anukunanu video post chesaru chepanu last year kuda reply echaru am so happy tnq sis
Hi.. చాలామందికి తెలియని ఏదైనా కొత్త రెసిపీ చూసినపుడు డౌట్స్ రావడం చాలా సహజం.. ఈ రెసిపీ కూడా అలాంటిదే! ఏ డౌట్స్ ఉన్నా క్లియర్ చేయడానికి నేనున్నాను.. don't worry! Thank u so much for ur love and wishes 😊
Tq somach madam
Most welcome 😊
Thank u so much andi 🙏
Super 👌 andi
Thank you very much andi ☺️
Super
Brown rice place lo white rice vadochaa madam....
వాడొచ్చు అండి 👍
@@SpiceFoodKitchen Thank you madam for the reply....😍🥰
Thank you so much andi 👍😊
Most welcome andi 😊
Hi sis nuvvula oil ki alternation cheppandi ghee k na
వేసుకోవచ్చు అండి..
Hi mam Happy women's day.నాకు తెలియనే తెలియదు అండి ఈ రెసిపీ.చాలా బాగుంది.ఒక.doubt ఇందులో oil taste బాగుంటుందా.ghee better yemi కదా.చెప్పండి.తప్పక ట్రీ చేస్తాను.
Hi andi 🙋🏻♀️
Thank you very much 🙏
Happy women's day to you too 💐
ఇందులో పొట్టు మినప్పప్పు, నువ్వుల నూనె వల్ల ఇది కాస్త వగరుగా ఉంటుంది అండి! బెల్లం కొంచెం ఎక్కువ వేసుకొంటే సరిపోతుంది.. పిల్లలు మెచ్యూర్ అయినప్పుడు నువ్వుల నూనె తాగిస్తారు!
తాగడం కంటే ఇలా తినడం బెటరే కదా!
మీకు కావాలంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు 😊