ప్రభుత్వాలు మీరు చెప్పిన విధంగానే విద్యా వైద్యం ఇవ్వండి అంటే ఎలా ఇవ్వాలో మీకు తెలిసిన సలహ(మార్గమును) ఇవ్వండి. మనము ఎన్నుకున్న (ఓటు వేసి) వారే కదా ప్రభుత్వం అంటే.
రెడ్డిగారి పాడుబుద్ది పాడుగాను ఏమిపాలానో..అప్పులల్లో ఉన్న రాష్ట్రానికి ఇంక అప్పులకుప్ప జేసే.. ఉచిత బస్సు అంటూ మహిళల గుంజెరో.. అది అమలు జేసీ ఆటోవాలా కడుపులెండబెట్టెరో..సుక్క రాంనర్సన్న గారి పాట సచ్చేదాకా ప్రజల పక్షమే.. లాల్ సలాం అన్న.. ✊🏾✊🏾✊🏾❤️❤️
హలో మిత్రమా మీరు అనుకున్న మన రాష్ట్ర లోని ఒకప్పుడు ఆటో వల వల్లనే ఎస్ఆర్టీసీ నష్టం వస్తుందని చెప్పేసి మ విలేజ్ లో ఆర్టీసీని నడపలేక ఆటోల వల్లనే ఆర్టీసీ కి నష్టం వస్తుందని మా ఊరిలోని బస్సును ఆపి ఆటో వారిని ఆపితే గాని మీ ఊరికి ఆర్టిసి బస్సు రాదని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది అంటే మీరే అర్థం చేసుకోండి
తప్పు బ్రదర్, కాస్త విశాలంగా ఆలోచించు. కొన్నిదేశలలో free transportation ఉంది. సోమరితనం ను వదిలి యువత ముందుకు కదిలితే రాష్ట్రం తప్పక బాగుపడుతుంది. అడ్డగోలుగా ధనాన్ని దొచ్కొని దాచుకుని వున్న ధనాన్ని బయటికి తీస్తే అంతా సాల్వ్ అవుతాయి
డ్రైవరన్నల బతుకుని వాల్లుపడే పాట్లని మీ గళం తో చాలా చక్కని పాట రూపంలో ప్రశ్నిచారు అన్న . చాలా బాగా రాసి పడినారు. Meek లాల్ సలామ్ అన్న. పల్లె.సతీష్ ఉస్మానియా యూనివర్సిటీ PhD
ఆటోలకు మినీ బస్సులు ప్రత్యమ్నాయo. బస్సులు పెరగాలి రాష్ట్రనికి ఫ్యూయల్ ఖర్చు తగ్గుద్ది. And safty కూడా.. ఆడవాళ్లకు ఉచితo చేయడం ఏమాత్రం తప్పు కాదు. వాళ్ళు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా వేతనం లేని సర్వీస్ చేస్తున్నారు.. దీన్ని రాజకీయoగా చూడొద్దు.. వాళ్ళకిచ్చే గౌరవంగా చూడాలి. ఉచితాల వల్ల ఏదో నష్టం జరుగుతుంది అనేది దుష్ప్రచారం మాత్రమే.. మనం కడుతున్న టాక్స్ లు అన్నీ పక్కదారి పట్టిస్తు బ్లాక్ మని చేస్కుంటూ పేదల సంక్షేమ పధకాల మీద బురద జల్లుతున్నారు
ఉచితల పథకాలు ఇవ్వడం వల్ల రేపు మన మీదే భారం పడుతుందని గుర్తించని ప్రజలను ఏమనలో అర్ధం కావడం లేదు.ప్రజలు మారనంత వరకు మన బ్రతుకులు మారవు. అన్న మీరు పాడిన పాట వల్ల త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అయిన ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిద్దాం...
రామ్ నరసన్న గారు! మీరు ఈ పాట ప్రారంభించే ముందు చెప్పిన మాట చాలా గొప్పగా ఉంది. మాకు ఉచితాలు ఎవి వద్దు. విద్యా, వైద్యం, ఉపాధి ,కావాలి అన్నారు. ఇది కథ దేశ ప్రజలకు కావలసింది. ఇవి గనుక ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తే ప్రభుత్వాలు ఇచ్చే ఉచితాలు ప్రజలకు అవసరం లేదు.
నీ మాటలు ల కు
నీ గుండె ధైర్యం నీ సలామ్ అన్న❤❤
సూపర్ అన్న పాట బాగుంది మీరు ఇలానే ప్రజల కోసం గొంతుక కావాలి 👌
ప్రజలకు ఉచితాలు వద్దురా...
ఇస్తే గిస్తే మీకు చేతనైతే వైద్యం,విద్య ,ఉపాధి ఇవ్వండి చాలు ఇక ఎం వద్దు...
Uchitalu ivvanoniki vote veyyaruga janalu
Correct brother
ప్రభుత్వాలు మీరు చెప్పిన విధంగానే విద్యా వైద్యం ఇవ్వండి అంటే ఎలా ఇవ్వాలో మీకు తెలిసిన సలహ(మార్గమును) ఇవ్వండి. మనము ఎన్నుకున్న (ఓటు వేసి) వారే కదా ప్రభుత్వం అంటే.
మా ఊరి వాడు అని చెప్పికోవటానికి గర్వ పడుతున్న తమ్మి 👍👌
సూపర్ సాంగ్ రామ్ నరసన్న
అమ్ముడుపోని పాటల మొనగాడు సుక్క 🔥🔥
💯
Wait bro100 days plese
@@Ashok-Sidda.100 డేస్ వెయిటింగ్ చేసిన ఏమి లాభం ఏమర్జెన్సీ 100 కీ ఫోన్ చేసుడే నెక్స్ట్ వేస్ట్ కాంగ్రెస్ 🙄🙄🙄
o
@@Ashok-Sidda.All PBS😅😊😊😂😊😊😅, lu luv😊zow😅😅 what😅😂😊
రెడ్డిగారి పాడుబుద్ది పాడుగాను ఏమిపాలానో..అప్పులల్లో ఉన్న రాష్ట్రానికి ఇంక అప్పులకుప్ప జేసే.. ఉచిత బస్సు అంటూ మహిళల గుంజెరో.. అది అమలు జేసీ ఆటోవాలా కడుపులెండబెట్టెరో..సుక్క రాంనర్సన్న గారి పాట సచ్చేదాకా ప్రజల పక్షమే.. లాల్ సలాం అన్న.. ✊🏾✊🏾✊🏾❤️❤️
హలో మిత్రమా మీరు అనుకున్న మన రాష్ట్ర లోని ఒకప్పుడు ఆటో వల వల్లనే ఎస్ఆర్టీసీ నష్టం వస్తుందని చెప్పేసి మ విలేజ్ లో ఆర్టీసీని నడపలేక ఆటోల వల్లనే ఆర్టీసీ కి నష్టం వస్తుందని మా ఊరిలోని బస్సును ఆపి ఆటో వారిని ఆపితే గాని మీ ఊరికి ఆర్టిసి బస్సు రాదని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది అంటే మీరే అర్థం చేసుకోండి
తప్పు బ్రదర్, కాస్త విశాలంగా ఆలోచించు.
కొన్నిదేశలలో free transportation ఉంది.
సోమరితనం ను వదిలి యువత ముందుకు కదిలితే రాష్ట్రం తప్పక బాగుపడుతుంది.
అడ్డగోలుగా ధనాన్ని దొచ్కొని దాచుకుని వున్న ధనాన్ని బయటికి తీస్తే అంతా సాల్వ్ అవుతాయి
సుక్క రామ నరసన్న నీకు సలాం అసలు నువ్వు పాడే పాటలు ఎంత అర్థవంతంగా ఉంటాయో అలాగే ఎంత కసిగా పాడుతా ఉంటే అంతా ఆనందంగా ఉంటది సూపర్
అసలు మొనగాడు సుక్క రంనార్శయ్య, గ్రేట్,,
నీ జీవితం అంత ప్రజలపక్షాన పాటలుపడుతూనే ఉండాలి. సలాం
ధాన్యవాదాలు అన్నయ మంచి పాట రాసారు మీకు సలాం🎉🎉
డ్రైవరన్నల బతుకుని వాల్లుపడే పాట్లని మీ గళం తో చాలా చక్కని పాట రూపంలో ప్రశ్నిచారు అన్న . చాలా బాగా రాసి పడినారు. Meek లాల్ సలామ్ అన్న. పల్లె.సతీష్ ఉస్మానియా యూనివర్సిటీ PhD
నిజమైన పాట గాడు 🔥💥💥
నిజాన్ని నిక్కర్సుగా చెప్పే మొగోడు మొనగాడు సుక్క రామ్ నర్సన్న 🙏🙏🙏
నిజమైన పాట, నిజమైన గద్దర్ 🙏🙏🙏🙏
ఆన్న నీ లాంటి ప్రశ్నించే గొంతు ఎపుడు ఇలగానే ఉండాలి 🙏🙏🙏
జై భీమ్ అన్న గారు మీరు ఎప్పుడు ఇలానే ప్రజా పక్షమై నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ .....నీ వెంటే నడవడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధం ✊🏻✊🏻
అన్న మీ పాటలకు జోహారులు 👌👌
ధిక్కార స్వరం మా సుక్క రాం నర్సన్న❤
పాట సూపర్ 👍👍👍..
లవ్ యూ అన్న మా ప్రజల తరుపున నువ్వే ప్రసినించే పాటలకి ❤❤❤
ప్రజల పక్షాన పాట పాడే ఏకైక వ్యక్తి సుక్క రామ్ నర్సన్న
మా ఆటో డ్రైవర్ల బాధలను బతుకులన్ అర్థం చేసుకున్నందుకు మాపై పాట పాడినందుకు అన్నా నీకు జీవితాంతం రుణపడి ఉంటాను.
Tek♥️💝🌹🛺
ఎగబడి ఓటు వేశారు కదా కాంగ్రెస్ పార్టీకీ... మొదటి దెబ్బ మీకే అని గ్రహించలేక పోయారు. అనుభవించoడి
Super 🎉🎉🎉🎉
ఉచితాలకు సంబరపడి ఓటు వేసినప్పుడు ఈ బాధ గుర్తు రాలేదా డ్రైవర్ అన్న
Hyd లో ఆటో డ్రైవర్స్ కొత్తగా వెల్లిన వారిని చాలా ఇజీగా మోసం చేస్తారు
నేనెప్పుడూ ప్రజల కోసం అంటున్న రామన్న
✊✊✊✊✊✊🚩🚩🚩🚩🚩
మాట కీ పాటకి తిరుగులేని... సుక్కారాం..
అన్న ఈ ప్రజలకు చెప్పిన వేస్ట్ అన్న ఈ ఉచితల వాళ్ళ ఎంత నష్టం అవుతుందో తరువాత తెలుస్తగాది...
సూపర్ అన్న పాట
ఆటోలకు మినీ బస్సులు ప్రత్యమ్నాయo.
బస్సులు పెరగాలి
రాష్ట్రనికి ఫ్యూయల్ ఖర్చు తగ్గుద్ది.
And safty కూడా..
ఆడవాళ్లకు ఉచితo చేయడం ఏమాత్రం తప్పు కాదు.
వాళ్ళు ఉదయం లేచినప్పటి నుంచి
రాత్రి పడుకునేదాకా
వేతనం లేని సర్వీస్ చేస్తున్నారు..
దీన్ని రాజకీయoగా చూడొద్దు..
వాళ్ళకిచ్చే గౌరవంగా చూడాలి.
ఉచితాల వల్ల ఏదో నష్టం జరుగుతుంది అనేది దుష్ప్రచారం మాత్రమే..
మనం కడుతున్న టాక్స్ లు అన్నీ పక్కదారి పట్టిస్తు బ్లాక్ మని చేస్కుంటూ
పేదల సంక్షేమ పధకాల మీద బురద జల్లుతున్నారు
Ammudu phoni paata undante adi maaa narsannade 💕💕💕💕🎤🎤🎤🎤🎤🎤🎤nijaaanni alaaanti pakshya paatham lekunda cheppe maaa narsannaku danyavaadaalu✊✊✊✊✊
ఆటో బతుకు చిత్రాలకు పాటగట్టి పాడిన సుక్క రామన్న 🎉 ధన్యవాదాలు
నువ్ తోపు బ్రో... నీ ముందు కొందరు పనికి రారు
ప్రశ్నించే గొంతు అన్న సూపర్ సాంగ్ అన్న..జై కెసిఆర్ జై తెలంగాణ ❤
Super bavaa garu❤❤❤
ఎంత సేన మన పాటకు ఎంత సేన పాటకు
సూపర్ అన్న... నిజమైన ప్రజా నౌక 🙏
నర్సన్న ని పాటలకి సలామ్ 👍👍👌👌👏👏👏
Evadini aina niladise dammuna singer ante adhi munugodu muddu bidda ainatuvanti sukka ram narsanna❤❤❤❤❤
Super song brother💯 👌👌👌👍
Super song annagaru 🎉
ప్రశ్నించే గొంతుక . అన్నా నీకు వందనం
అన్నా చాలా బాగుంది ...కోరస్ పెట్టుకుంటే బాగుండే ❤
పాట మొనగాడు......❤
Politics and government budgets calculation gurinchi 8 to 10 class lo oka subject undali and vote veeluva cheppali ..appude koddiga marutunddi
Hi ANNA Good morning meru super super super song ❤🙏🙏🙏🙏🙏👍👌👌👌👌✊✊
అన్నా మీ లాంటి ప్రశ్నించే గొంతు వుండాలి 🎉🎉🎉🎉🎉🎉🎉
Superb song 😊👏👏👏👏
థాంక్యూ సూపర్ అన్న
ఉచితల పథకాలు ఇవ్వడం వల్ల రేపు మన మీదే భారం పడుతుందని గుర్తించని ప్రజలను ఏమనలో అర్ధం కావడం లేదు.ప్రజలు మారనంత వరకు మన బ్రతుకులు మారవు. అన్న మీరు పాడిన పాట వల్ల త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అయిన ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిద్దాం...
అన్న నర్సయ్య నీ పాటకు, నీ ఆటకు, నీ గుండె దేర్యంకి సలామ్....
Super song anna👌👌🙏🙏
నీకు సలాం రామ్ నర్సన్న ❤❤
అమ్ముడుపోని మొనగాడు కాదు మాగాడు💪 అన్నా జై భీమ్ ✊✊✊👍
జైబీమ్ జై రాం నర్సయ్య
Super anna ma auto bathukulu bangalevu anna vote vesi badha పడుతునం
Thankyou so much Anna
You are blessed with great voice !
నర్సన్న మా తరుపున పాట పాడి నందుకు ధన్య వాదాలు ఆటో డ్రైవర్
👌👌👌sukka ramnarsanna
I'm fine...
నాది అటో నే...
కాకపోతే ఉబర్ ఆటో...
పర్లేదు డైలీ 1800-2000 అమౌంట్ వస్తుంది. ఆటో ఖర్చులు చాయ్ నిలా పైసలు పోను.1500 మిగుల్తుంది.
హైదరాబాద్ ఆటోలు బాగానే నడుస్తున్నాయి
పాపం ఊరిలోని ఆటో లే చాలా నష్టం వాటిల్లుతుంది
వాళ్ళను ఆదుకోండి_వాళ్లకు ఏదైనా ఉపాధి కలిపించండి
పేదోళ్ల గుండె ధైర్యం నువ్వు అన్న
Anna Mee Maatalu Thootala Lekka Vunnayi Anna ❤
Super super songs anna 👌🙏👌🙏
తెలంగాణాలో అస్సలు పాటగాడు సుక్క 🎉🔥🔥
Anna super 👍💐🤔
మీబాటలో నాకు నడవడానికి కొంచెం చోటు కావాలి... ఇస్తావా.. అన్నా....✊✊✊
Super anna meru chala baga chepinaru melanti vallu inka bayataku ravali❤❤❤
Super👌
Good song ❤
ప్రశ్నిస్తే ఉండు అన్న grate అన్న నువ్వు
On fire 🔥🔥🔥🔥🔥🔥🔥 super bro
Superb sir
100 percent genuine praja nayakudu prabhutwam yedaina sare
Anna super Anna
Baaga chepparu auto valla gosa
Neevu nijamuga patala mobagadivi great SUKKA RAM
Super song anna
Great singer
Super Anna life song
నీ బ్రతుకే ప్రజలన్న.super
❤ super anna
రామ్ నరసన్న గారు! మీరు ఈ పాట ప్రారంభించే ముందు చెప్పిన మాట చాలా గొప్పగా ఉంది.
మాకు ఉచితాలు ఎవి వద్దు.
విద్యా, వైద్యం, ఉపాధి ,కావాలి అన్నారు.
ఇది కథ దేశ ప్రజలకు కావలసింది. ఇవి గనుక ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తే ప్రభుత్వాలు ఇచ్చే ఉచితాలు ప్రజలకు అవసరం లేదు.
సూపర్ అన్న
అన్న కామన్ ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి వ్యతిరేక వస్తూనే ఉంటుంది
Very good.sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
super 😍 nice song
👌👌 🙏🙏🙏 ✊✊
Nice 👍👍👏👏👏👏
Super
Super👌Sir🥰
Sukka Anna 🎉🎉 monagadu Jai Bheem
Super annayya ✊️✊️🙏
ఎన్ని సార్లు విన్న మల్లీ మల్లీ వినాలిపించేలా ఉంది సాంగ్. 👌👌👌
❤❤
Super bro
Super bradar madi auto kutabbm
Anna super 👍👍
Super అన్నగారు ఒక ఐదు సంవత్సరాల కాలంగా నేను త్రీ వీలర్ ఆటో డ్రైవర్గా బ్రతికాను ఆ భాదెంటో నాకు తెలుసు...
2024 లో కూడా మనకు రిజ్వేషన్లలు, ఫ్రీ పథకాలు అవసరమా 😢
Super anna
Supersong
👌