ఎర్రజెండా పాటతో దుమ్ములేపిన సుక్క రాంనర్సయ్య..! | Sukka Ram Narsaiah Erra Jenda Song | Folk Stars

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ต.ค. 2024
  • ఎర్రజెండా పాటతో దుమ్ములేపిన సుక్క రాంనర్సయ్య..! | Sukka Ram Narsaiah Erra Jenda Song | Folk Stars
    #sukkaramnarsaiahsongs #folksongs #telanganafolksongs #errajenda #rnarayanamurthy
    Don't forget to SUBSCRIBE to our TH-cam channel and turn on the bell for all notification:
    Give your a warm support via likes
    Share them to your social networks.
    Add them to your TH-cam playlists.
    Leave your opinion about every video in the comments.
    ‘ఫోక్ స్టార్స్’ యూట్యూబ్ చానల్ తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు, సంగీతానికి చక్కని వేదిక. సంపద్రాయ సంగీతం, జానపద సంగీతం, సంగీత కళాకారులను ఇది అద్భుతంగా పరిచయం చేస్తుంది. కనుమరుగవుతున్న బుడగ జంగాలు, బుర్రకథలు, ఒగ్గుకథలు, యక్షగానం, కోటాలాలతోపాటు బతుకమ్మ, బోనాలు వంటి అనేక కళలను, సంప్రదాయాలను కనువిందుగా, వీనులవిందుగా మీ ముందుకు తెస్తుంది. తెలంగాణ, ఆంధప్రదేశ్‌లలోని వివిధ జానపద సంగీత, నృత్య, సాంస్కృతిక ప్రదర్శనలకు చిరునామా ఫోక్ స్టార్స్.
    "ఫోక్ స్టార్స్" చానల్‌ను ప్రపంచం నలుమూలల్లోని తెలుగు ప్రజలు విశేషంగా ఆదరిస్తున్నారు. మా చానల్ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ఆధునిక సాంకేతిక పరిజ్జానంతో నేటి, భవిష్యత్ తరాల కోసం అపురూపంగా రికార్డు చేస్తోంది. ఎందరో జానపద గాయకులను, సంగీతకారులను వెలికితీసిన ఫోక్ స్టార్స్ మట్టిలో దాగున్న మరికొన్ని మాణిక్యాలను అన్వేషిస్తోంది. వారి కళాప్రతిభను ప్రోత్సహిస్తూ మీ ముందుకు తీసుకొస్తోంది.
    Folk stars is a TH-cam channel that features Telangana culture and Traditions and music. The channel primarily focuses on traditional and contemporary Telugu folk music and life of folk artists. including Budaga Jangalu, Burra Kattalu, Oggu Kattalu, Kolataalu, Bonalu, and Bathukamma. Folk stars's videos showcase Telugu folk music, culture of Telangana and dance performances from various regions of Telangana and Andhra Pradesh.
    The channel has gained a significant following among Telugu-speaking audiences worldwide. Folk Stars has helped to promote and preserve the cultural heritage of Telangana Core culture and Tradition, which has been an integral part of Telugu culture for generations. The channel has also provided a platform for many Telugu folk singers and musicians to showcase their talent and reach a broader audience.
    #folksinger #asirayya #yashpal #telanganafolksongs #folkstudio
    #telugufolksongs #Telanganafolksongs. #Andhrafolksongs #Janapadageetalu
    #Pallepadalu. #Bonalusongs. #Bathukammasongs #Lambadisongs. #Oggukathasongs
    #Burrakathasongs #Dappusrinusongs #Gaddarsongs #Folkfusionsongs #Folkrocksongs
    #TraditionalTelugumusic. #Folkdancesongs. #Teluguvillagesongs. #Telugufolksongs
    #villagesingers #interview #Telanganafolksongs. #Andhrafolksongs #TeluguDJsongs.
    #telangana #latestsongs

ความคิดเห็น • 187

  • @JANGOLAESWARANNA-ev8zt
    @JANGOLAESWARANNA-ev8zt ปีที่แล้ว +70

    తమ్ముడు నువ్వు మాట్లాడటం అద్భుతం.
    నేను మీ అభిమానిని. పాటను అమ్ముకునే వాళ్లకు సింహాస్వప్నం అయ్యావు.

  • @RajaYarlagadda
    @RajaYarlagadda ปีที่แล้ว +50

    అన్న చుక్క రామ్ నర్సయ్య పాట మాకు చాలా చాలా ఇష్టం.మీరు ఎవ్వరికీ వెరవక బెదరక సమాజానికి మేలు చేసే మేలుకొలుపు పాటలు🎉

  • @ashokkasarapu6804
    @ashokkasarapu6804 ปีที่แล้ว +18

    అందరూ స్వార్థపరులే ఎదిగే దాకా నటిస్తారు ఎదిగినా తరువాత నిజస్వరూపం బయట పడుతుంది

  • @ramusake5486
    @ramusake5486 ปีที่แล้ว +22

    నీవు చెప్పింది 100% కరెక్ట్ అన్న. నిజాలు చెప్తున్నారు అన్న. హాట్స్ ఆఫ్ అన్న

  • @budidaajithkumar2287
    @budidaajithkumar2287 ปีที่แล้ว +30

    చుక్క రాంనర్సన్న మీరు ఆత్మభిమానం వున్నా గాయకులు సూపర్ అన్న

  • @balakrishnadyfi1652
    @balakrishnadyfi1652 10 หลายเดือนก่อน +7

    ఎన్ని ఆటంకాలు ఎదురైనా మీలాంటి వాళ్ళు బయట కాకుండా లోపల ఉంటే బాగుంటుంది. వ్యక్తులు వెళ్లి పోతారు..సిద్దాంతం భూ ప్రపంచం ఉన్నంత వరకు ఉంటుంది.

  • @vnraju208
    @vnraju208 4 หลายเดือนก่อน +4

    కార్య కర్తలు లేరు కూలో ళ్లే. దమ్మున్న మాట .రామనర్సయ్య గారు జైభీమ్

  • @gagana2018
    @gagana2018 ปีที่แล้ว +7

    ఎవడో ఒకడు చేసిందానికి కమ్యూనిస్టులు అందరిని అంతం తప్పు కాదు

  • @satishsamoju4720
    @satishsamoju4720 ปีที่แล้ว +11

    పాట అంటే Ak 47 కంటే బలమైనది అన్న..! కరెక్ట్ గా చెప్పినావే..!

  • @muddibalraj7633
    @muddibalraj7633 ปีที่แล้ว +7

    మంచి గొంతు...సామ్యమానం తో వెళ్ళండి.నిన్ను మించిన గాయకుడు లేడు.

  • @kethuridharmateja3445
    @kethuridharmateja3445 ปีที่แล้ว +80

    నేను అలాగే దూరమయ్యాను కమ్యూనిస్టు పార్టీ నుండి.. అదే నాయకుల మూలంగా అన్న

    • @rrcreations4039
      @rrcreations4039 ปีที่แล้ว +6

      నేను కుడా అలానే అన్న

    • @parangiramu4136
      @parangiramu4136 ปีที่แล้ว +2

      నేను కూడా అలానే మిత్రమా

    • @HINDUSTANI86
      @HINDUSTANI86 ปีที่แล้ว

      Eppudu Barath ne tittetodu , Ambedker musugulo Hindu Devullane , Hinduvla ne tettedu , ....china , Terrorist , Pakistan ne pogedevadu Comunist aitadu .....Comunist ki Barath Deveshestadu .....I Hate comunist

    • @rajireddyenugala2402
      @rajireddyenugala2402 ปีที่แล้ว

      0909

    • @ramakrishnakariveda5523
      @ramakrishnakariveda5523 11 หลายเดือนก่อน

      అన్న చూసినవా నువ్వు పెళ్ళి చేసుకుంటే నిన్ను మాల వాళ్ళు తిట్టారు మరి ఎవరు అన్నా కులం గురించి మరిఅంతం ఎప్పుడు

  • @rjagan9166
    @rjagan9166 ปีที่แล้ว +8

    మీ వాయిస్ సూపర్ బ్రదర్ మీరు ఇలానే గాయకుడిగా కొనసాగాలి

  • @sdimamhasan1272
    @sdimamhasan1272 ปีที่แล้ว +15

    సూపర్ అన్న నారాయణ మరియు రాఘవులు గారు వారి జీవితంలో ఈ పాటలో కనీసం పది శాతం అయినా ఒక్క కమ్యూనిస్టుల పని చేసారా

  • @chandrashekarn9173
    @chandrashekarn9173 ปีที่แล้ว +12

    తమ్ముడు మాదిగలకు మొదటి శత్రువు మీకు అర్థమైయింది అనుకుంటాను...

  • @myjourneyisasocialchange156
    @myjourneyisasocialchange156 ปีที่แล้ว +8

    మా సుక్కారామయ్యా పాటలతో నూతన వరవడిని సృటిస్తునాడు. చాలా గొప్ప కళకారుడు.

  • @NarayanaG-pr5nv
    @NarayanaG-pr5nv หลายเดือนก่อน +1

    తమ్ముడు బాగా చెప్పావు మాదిగ మాలలు కలవాలి మిగతా కులాలు ఆలోచిస్తా యి

  • @karunakarreddy7590
    @karunakarreddy7590 ปีที่แล้ว +6

    అన్న మా ఏరియాలో cpi పార్టీ మీటింగ్ పెడితే ఇప్పటికీ ఒక్కరూపాయి తీసుకోకుండా మీటింగ్ కి వస్తారు మళ్ళీ ఒక్కసారి పిలిస్తే సాలు వల్లే టైం వస్తారు అది cpi antay

  • @PraveenKumar-pk5nw
    @PraveenKumar-pk5nw ปีที่แล้ว +5

    నేను కూడా కమ్యూనిస్టు పార్టీ నుండి కొంతమంది నాయకుల వల్ల దూరం కావాల్సి వచ్చింది ఎన్నో పోరాటాలు చేశాం పార్టీ కోసం కష్టపడ్డాం జైలుకు కూడా వెళ్ళాము కానీ ఏం చేస్తాం

  • @svrathnamsv282
    @svrathnamsv282 ปีที่แล้ว +2

    Namste brother excellent explanation about cpm i 👌 👌, good వాయిస్ brother 👍👍.

  • @amarnathgoudkcrfan3723
    @amarnathgoudkcrfan3723 ปีที่แล้ว +6

    సూపర్ చెప్పారు అన్న కమ్యు నిస్ట్ గురించి

  • @JaipalNaiduVlogs2500
    @JaipalNaiduVlogs2500 ปีที่แล้ว +6

    Erra janda paata padindhi vandemataram srinivas garu kada.. R Narayana murthy ni minchi pothadu anatam ento 🙏

  • @ramanasrinu1270
    @ramanasrinu1270 9 หลายเดือนก่อน

    మరి ఆంధ్ర చుక్క రామ నర్సయ్య పాటలు అంటే చాలా ఇష్టం చాలా బాగా పాడతారు మంచి అర్థం ఉంటుందని పాటలలో

  • @maheshgoudkumbham4548
    @maheshgoudkumbham4548 ปีที่แล้ว +4

    Super song camred viplavam vardhilali ✊✊🚩🚩✊

  • @maheshmakuri9278
    @maheshmakuri9278 ปีที่แล้ว +2

    కన్ని నువ్వు కొంచెం ఎగసేకాలు మార్చు అంతా నీకే తెలుసు అనుకోకు ఇంకా నువ్వు తెలుసుకునేది చాలా ఉంది నరసన్న గారు అన్ని ఆలోచించి మాట్లాడండి

  • @yadammay2978
    @yadammay2978 6 หลายเดือนก่อน +1

    శుక్రవారం నర్సన్న.. మాలలో పిల్లని చేసుకున్నాను తినేసి మురిసిపోతున్న
    చుక్క రామయ్య
    . ఎస్సీ.మాల. పిల్లని. చేసుకున్నామని
    మళ్లీ మళ్లీ. చేసుకున్న పర్వాలేదు. దానికి. వేదికల మీద. ఇంటర్వ్యూల
    నీలాంటి వాళ్ళు చూడు అన్న. మాల మాదిగ కు. విభేదాలు పెట్టేది
    నీలాంటి మేధావులు చూడండి

  • @NagaRaju-pb5go
    @NagaRaju-pb5go ปีที่แล้ว +4

    రామనర్షయ్ మాటలు నిజంగా వాస్తవాలు సూపర్

  • @sreenivasulusreenivasulu6371
    @sreenivasulusreenivasulu6371 ปีที่แล้ว +2

    చాలా కరెక్ట్ చెప్పారు, PS. NandyL

  • @kavaligovardhan5111
    @kavaligovardhan5111 10 หลายเดือนก่อน +1

    అన్న నీ పాటని బరెలక్క గెలుపుకోసం

  • @rajumadda8082
    @rajumadda8082 หลายเดือนก่อน

    Iam sc mala manchipani chesavu nenu just miss ayanu nenu madigala ammaini marriage chesukundamu anukunna u great bro...

  • @prathapecotraveller1992
    @prathapecotraveller1992 ปีที่แล้ว +1

    R.narayanamurthy fan ga nannu minchina varu evvaru leru...ha ha ha edi nijam

  • @vithalraoaddepalli5106
    @vithalraoaddepalli5106 ปีที่แล้ว +3

    ఎన్నో దేశాల ను ఏలిన కమ్యూనిస్టు ని అవసర మా అంటారు. కొందరు భూ స్వాములు పట్టుబడి దారులకు అవసరం
    ఉండదు. అలాగే దొంగ కమ్యు నిస్థులకు
    అవసరం లేదు అలాగే కుల గజ్బిగాడికి
    అవసరం లేదు సనాతన మను వాదం
    (RSS) పాములను విగ్రహాలను జంతువుల్ని
    పక్షులను కొతులను పూజించే మనుష్య లను
    వెలి వేసే వారికి అవసరం ఉండదు కాబట్టి వీటన్నిటి ని వ్యతిరేకించే వారికి కమ్యూనిస్టు
    అవసరమే ఎంతో అవసరము

    • @anjaiahpirati8082
      @anjaiahpirati8082 3 หลายเดือนก่อน

      10000000000000000000% correct anna

  • @dharmavardhanrao
    @dharmavardhanrao ปีที่แล้ว +3

    సుక్క రాంనర్సయ్య ది కమ్యూనిజానికి లాల్ సలాం నీవు నడిచే మార్గం మంచిదే కాని నీవు పా ట ల ద్వారా ప్రజలను చైతన్య పరుచుట నాకు చాలా నచ్చింది. నాకు కుదిరితే కనుమరుగు అయిన పీపుత్సవార్ కొండపల్లి పేరుతో ఓట్లు అడిగే పార్టీ పెట్టాలని ఉంది. దానికి మీ సపోర్టు కావాలి మీరు ఎమంటారు

  • @masagallayadaiah315
    @masagallayadaiah315 ปีที่แล้ว +9

    నిజంగా సూపర్ అన్న

  • @sureshxaryushodaya8838
    @sureshxaryushodaya8838 ปีที่แล้ว +3

    మనుషులు మరతరేమో ఎర్ర జెండా మారదు జై cpim

  • @venkateshgmech
    @venkateshgmech ปีที่แล้ว +1

    JaiPhule JaiBhim JaiLakhisha JaiKanshiram.
    Padayi Log Vs Ladayi Log.
    Behenji MayawatiPM India 2024. BSP Wins 400MPs 2024 Election. RS PraveenCM Telangana 2023. BSP Wins 83MLAs 2023 Election.

  • @degalasathyanarayana9068
    @degalasathyanarayana9068 8 หลายเดือนก่อน

    విప్లవ అభినందనలు సుక్క రాంనర్సయ్య గారు

  • @devanandcheni6440
    @devanandcheni6440 ปีที่แล้ว +1

    రాంనర్సయ్య నీవు కూడా నాయమ్ గా మాట్లడు !

  • @danduvarun637
    @danduvarun637 8 หลายเดือนก่อน

    Nuvu kavali ramnarasanna e deshaniki 🔥🔥🔥🔥🔥🔥🔥

  • @budurumadhavi5903
    @budurumadhavi5903 ปีที่แล้ว +2

    అన్నా నువ్వు సూపర్

  • @Madhu_Raina
    @Madhu_Raina ปีที่แล้ว +2

    Me midha chala abhimanam undi anna naaku

  • @bhoomareddysandagiri5561
    @bhoomareddysandagiri5561 ปีที่แล้ว +1

    Vasthavam cheppinav ramnarsaiah garu

  • @gagana2018
    @gagana2018 ปีที่แล้ว +1

    ఎక్కడో ముచ్చుకోకుండా ఉంటారు కానీ అందరిని అనటం తప్పు కాదు

  • @satyanarayana5702
    @satyanarayana5702 10 หลายเดือนก่อน +1

    Good evening

  • @depangibikshmbikshm6441
    @depangibikshmbikshm6441 ปีที่แล้ว +4

    బ్రదర్ నేను నీ వీర అభిమానిని...

  • @rajkamalyenibera6817
    @rajkamalyenibera6817 ปีที่แล้ว +2

    అన్న ఎప్పుడు అలా అనొద్దు ఏదో వచ్చాక చిన్న తప్పు జరుగుంటది దానికి పెద్ద విష చేయాల్సిన అవసరం లేదఅన్న నువ్వు తీసుకున్న నిర్ణయం మంచిది జై భీమ్

  • @ghousemd-r7z
    @ghousemd-r7z 8 หลายเดือนก่อน

    100'/' సూపర్ ఇంటర్వూ.......🎉🎉🎉

  • @vinodreddysaireddy2313
    @vinodreddysaireddy2313 11 หลายเดือนก่อน +1

    Always very proud of you

  • @srisiri5294
    @srisiri5294 ปีที่แล้ว +1

    Laal salaam comrade ramnarsanna✊

  • @thirumalesuganta5332
    @thirumalesuganta5332 11 หลายเดือนก่อน +1

    సూపర్ అన్నా

  • @behonsethi557
    @behonsethi557 ปีที่แล้ว +1

    గొప్ప గాయ కుడు

  • @satyanarayana5702
    @satyanarayana5702 10 หลายเดือนก่อน +1

    Super super super bro

  • @potharapallyramakrishnapra8462
    @potharapallyramakrishnapra8462 ปีที่แล้ว +2

    Super

  • @aralaramesh3935
    @aralaramesh3935 2 หลายเดือนก่อน

    Super brother

  • @rajushekar5474
    @rajushekar5474 ปีที่แล้ว +7

    🔥 anna from samsthan Narayana puram

  • @bennymastar7432
    @bennymastar7432 ปีที่แล้ว +2

    Nenu kuda prajanatya mandali lo chesa anna

  • @bennymastar7432
    @bennymastar7432 ปีที่แล้ว +2

    Svardam tho unnaru ann
    Nenu neku amaina cheyali ante nuvvu kuda maku adaina cheyali Ane bhavam tho unnaru nenu prajanatya mandali lo unnapudu

  • @kommusrikanth4149
    @kommusrikanth4149 10 หลายเดือนก่อน +1

    యాంకర్ కీ ఎం తెలియదు అన్న తెలిసినట్టు నస్తుండు అనుకుంటున్నా

  • @Manapoliticalsamacharam
    @Manapoliticalsamacharam ปีที่แล้ว +3

    జై రామ్ నర్సయ్య ✊👌👍

  • @g.v.ramanaramana3202
    @g.v.ramanaramana3202 11 หลายเดือนก่อน +1

    Love you brother

  • @satyanarayana5702
    @satyanarayana5702 10 หลายเดือนก่อน +1

    Hi brother

  • @kondaldorepally
    @kondaldorepally 9 หลายเดือนก่อน

    అన్న నీతోకలిసి పడుతాను ఛాన్స్ ఇవు అన్న,,

  • @VallalaBuchaiah
    @VallalaBuchaiah 2 หลายเดือนก่อน

    Super Anna

  • @buyyaraju2505
    @buyyaraju2505 10 หลายเดือนก่อน +1

    Nuvvu nijamaina comunist ga brathakali

  • @swapnabandam3941
    @swapnabandam3941 ปีที่แล้ว +3

    Red salute comrade...

  • @DOKURKADIRESURESHKUMAR
    @DOKURKADIRESURESHKUMAR ปีที่แล้ว +8

    అన్న మిరు దైర్యం ఉన్న ఉద్యమ నాయకుడు

  • @Madhubabu-387
    @Madhubabu-387 ปีที่แล้ว +1

    Hii bro meeru super bro

  • @jeevanwalikar8836
    @jeevanwalikar8836 ปีที่แล้ว +1

    Good songs

  • @gonesudhakar9864
    @gonesudhakar9864 ปีที่แล้ว +1

    Hi ramnarasaiah brother well said brother

  • @vicky-suryavamshi
    @vicky-suryavamshi ปีที่แล้ว +3

    Lalsalam comred🚩✊🏻

  • @rudrakunta1678
    @rudrakunta1678 ปีที่แล้ว +2

    పూటకొక్క మాట మాట్లాడ్తావ్ అన్న
    ఏదొక మాట మీద ఉండాలి

  • @srinivasreddyalluguvalli9989
    @srinivasreddyalluguvalli9989 2 หลายเดือนก่อน

    Edhi Nijam thamudu

  • @pswamy6088
    @pswamy6088 ปีที่แล้ว +4

    SUPER 👌 BROTHER

  • @puligillabhaskarrao5191
    @puligillabhaskarrao5191 9 หลายเดือนก่อน

    Jai Shri Ram 🚩

  • @sreenumarrisupers0ng772
    @sreenumarrisupers0ng772 ปีที่แล้ว +1

    Anni party la kante Kammunist nayam

  • @narsireddy406
    @narsireddy406 ปีที่แล้ว +1

    కమ్యూనిస్టులు కూడా కూలి జనంతో సభ

  • @venkateshgmech
    @venkateshgmech ปีที่แล้ว +1

    Jai Lakhisha Banjara.

  • @manigakoteswararao3176
    @manigakoteswararao3176 4 หลายเดือนก่อน

    Cpi dammu bai

  • @sudhakarreddynayini4469
    @sudhakarreddynayini4469 ปีที่แล้ว +1

    Çamunism ku kuda ammalantidi humanitism so humanitism goppadi ankunta

  • @muthyamucharymuthyamu4763
    @muthyamucharymuthyamu4763 8 หลายเดือนก่อน

    manliness is important.

  • @satya1139
    @satya1139 ปีที่แล้ว +2

    Only BJP lo nijamaina karyakarthalu vuntaru

  • @VenuGopal-lh3yo
    @VenuGopal-lh3yo ปีที่แล้ว +2

    Anna nuvvu super

  • @mdsaidabee7313
    @mdsaidabee7313 ปีที่แล้ว +3

    Lalsalam✊✊

  • @comraderanganna1274
    @comraderanganna1274 ปีที่แล้ว +1

    ప్రకృతి కొన్ని విషయాలలో రాజీ కావడం లేదు....

  • @HappyAbyssinianCat-ik5ls
    @HappyAbyssinianCat-ik5ls 8 หลายเดือนก่อน

    Super Anna super Anna

  • @kumarp5774
    @kumarp5774 9 หลายเดือนก่อน

    Anna ma warangal RK pai oka pata rayara pls

  • @gangajasmin3698
    @gangajasmin3698 ปีที่แล้ว +1

    MRPS meeting ki amount tisukoni raru

  • @kumarswamy9643
    @kumarswamy9643 ปีที่แล้ว +1

    Anna chukka ramnarsanna number kaavaali... plz thelisinavaaru comment pettandi...

  • @KrishnamurthiRayapati-yr1vc
    @KrishnamurthiRayapati-yr1vc ปีที่แล้ว +2

    🎉I LiKE yourfeavoret

  • @laxmanlucky4515
    @laxmanlucky4515 9 หลายเดือนก่อน

    Annagaru niku nenu pedha fanii

  • @gopalgopal-hq7ng
    @gopalgopal-hq7ng 6 หลายเดือนก่อน

    Jai gutam raja🎉

    • @srinivasaraoariga3263
      @srinivasaraoariga3263 4 หลายเดือนก่อน

      R narayana murti ki neeku polikentera bevakuf

  • @mallagareddykondalreddy3999
    @mallagareddykondalreddy3999 ปีที่แล้ว +1

    Supar

  • @RaviAsamplli-no9er
    @RaviAsamplli-no9er 11 หลายเดือนก่อน +1

    🚩🚩💪

    • @folkstarstelugu
      @folkstarstelugu  11 หลายเดือนก่อน

      Thanks for your feedback 🙏

  • @behonsethi557
    @behonsethi557 4 หลายเดือนก่อน

    ఏతుల పాసుశాడిష్ట్ గాడు

  • @packwellinds7748
    @packwellinds7748 9 หลายเดือนก่อน

    Nee thelivi athi thelivi ayyindi. Athi sarvatra varjayeth

  • @odelubandi9637
    @odelubandi9637 ปีที่แล้ว +2

    Yes

  • @d.parshuram7254
    @d.parshuram7254 ปีที่แล้ว +2

    🐅🐅💪👌👌👍

  • @venkat-singer
    @venkat-singer ปีที่แล้ว +1

    ❤❤❤

  • @chrysolite12500
    @chrysolite12500 ปีที่แล้ว +1

    Geeat ఇది వరకు సినిమా లో చూసేది అడగటానికి ఈరోజు డైరెక్ట్ చూస్తున్నారు

  • @mridhamahendra2376
    @mridhamahendra2376 ปีที่แล้ว +2

    Hi anna 🙏

  • @rajunkr4410
    @rajunkr4410 ปีที่แล้ว +1

    అడ్డమీద కూల్లోలే 😂😂😂