Folk Singer Sukka Ram Narsaiah EXCLUSIVE INTERVIEW | Teenmar Mallanna | Revanth reddy | KRTV
ฝัง
- เผยแพร่เมื่อ 21 พ.ค. 2024
- Folk Singer Sukka Ram Narsaiah EXCLUSIVE INTERVIEW | Teenmar Mallanna | Revanth reddy | KRTV
#sukkaramnarsaiah #teenmarmallanna #revanthreddy #gaddar
KR TV is an official TH-cam Channel which will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos, viral videos, latest happenings and other social media viral news exclusively on KR TV.
KR TV is always at the forefront in providing it's users with a variety of contents politicians interviews, interviews with astrologists, Devotional Interviews.
🔔 Subscribe 🔔 KR TV For More Interviews | 9441185152 |
అవును మీరు చెపింది నిజం అన్న ప్రజల కు ప్రీ గా కావలిసినాయి వైద్యం &విద్య
నిజం నిర్భయంగా మాట్లాడుతున్న అన్నకు ధన్యవాదాలు
తుపాకిపట్టిన వారే కామ్రేడులు కాదు ప్రజలను నిత్యం అలర్ట్ చేచే వారు అజ్ఞానం నుండి విజ్ఞానం వైపు నడిపేవారు నిజాలు నిక్కచ్చగా ప్రజలకు తెలిపే వారు ప్రజల రుగ్మతలను తెలిపి దోపిడీ వర్గాల రంగు బయట పెట్టినా వారు సేగువేర కన్నా గొప్పవారు వారు ప్రజలను ఆట ధ్యారా పాట ధ్యారా మాట ధ్యారా వారు ప్రజలను చైతన్య వంతులను చేస్తారు తమ్ముడూ నీకు నా మనసపూర్తిగా సెల్యూట్ ❤🎉🎉🎉🎉🎉
Yes it's true
భూమి మీద గద్దర్ పెంచిన సింగర్ లేడు పుట్టాడు కూడా అలాంటి వ్యక్తి
❤ ఇలాంటి వాళ్లు మన తెలంగాణలో పుట్టినందుకు గర్వంగా ఉంది.
సుక్క rama narsaiah అన్న హాండ్సప్ప్ అన్న మీరు నమ్ముకున్న నీతి chala బాగుంది అన్న❤
Ma thatha Athu em kadhu
Super
ఈడు జర్నలిస్టు అడు జర్నలిస్టు అందుకే మల్లిగన్ని ఈ క్రాంతి గాడు జోకుతున్నాడు,
మళ్ళీ ఈడే రామ్నర్శన్న మళ్ళీ గనిమిద కక్ష్య పెట్టుకున్నాడు అంటాడు.
ఈ క్రాంతి గడికి ఇంటర్వ్యూ చేసే క్వాలిటీస్ లేవు. మూసుకొని ఇంట్లో కుర్చోమనంది.
జర్నలిజం గురించి చాలా చక్కగా చెప్పారు జర్నలిజం అంటే ప్రజల కోసం పనిచేయాలి రాజకీయాల కోసం కాదు కానీ ఇప్పుడు జర్నలిజం అలా లేదు అధిక సంపాదన కావాలంటూ అధికారుల పక్కలో చేరారు
సూటిగా సుత్తి లేకుండా సూపర్ గా పాడిండు
ప్రజల కోసం వచ్చిన మనిషి గురించి కూడ మాట్లాడితే బాగుంటది..
Evaru vachirru anna
"యుద్ధం ఎవరికోసం" మూవీ కోసం వేచి చూస్తున్నాం.👏👏 All the best సురాన ✊
నువ్వు నిజంగా దమ్మున్న కళాకారునివి.... ✊
మా తెలంగాణ గొంతుక రామ్ నర్సన్న🎉🎉🎉
నరసన్న భావితరాలకును ఆదర్శం నువ్విలాగే ప్రశ్నించే గొంతుకు గా సమాజంలో నిలబడతావని ఎదురుచూస్తున్నది సమాజం నరసన్న ఇప్పుడు నడుస్తున్న సమాజంలో ఎవ్వరికైనా జర్నలిజం పైన గాయకుల పైన నమ్మకం లేదు నీ పైన నమ్మకం పెట్టుకుని నీ మాటలు విని నమ్మి ఆలోచనలు ప్రజలు ఉన్నారు కాబట్టి నీవు ఇలాగే ముందుకు కొనసాగాలని నేను కోరుకుంటున్నా ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు నీ అవసరం నీ ఆలోచన విధానం అవసరం ఉంది నువ్వు ఇలా కొనసాగాలని కోరుకుంటున్నాను
ఇప్పటికైతే నికాసైన సింగర్ సూపర్ అన్న సూపర్ తెలంగాణ గాయకుడు
పైసలు ఇస్తే పాటను అమ్ముడు కాదు..ఇంకా అంతకు మించి కూడా చేస్తాడు😊
నికార్స్ అయిన గాయకుడు దమ్మున్న సింగర్ రాంనర్సన్న king of caste
నాలుగు పాటలు తప్ప పోరాటం డొల్ల trs బజన batch
మంద కృష్ణ మీద పాట ఎందుకు వస్థలేదు మరి
@@thirus9839నువు యే బ్యాచ్చో అర్ధం ఐ ఇందిలే
Hi poll p pp o😅😅0lllllllllllllllll0lllllllllllllllllllllomlpnn@@thirus9839
King of caste entra babu..mik asalu burra vndadha ra. Enka okate sollu alane vntru regressive ga
మీరు కరెక్ట్ గా మాట్లాడారు రమనరస్సన్న
క్రాంతి గారు, అన్న మర్చిపోయినట్టుంది పాట అమ్మ అని చెప్పిండు, పాటను అమ్ముకోను అనిచెప్పిండు, అన్న చెప్పినట్టు పాటను అమ్ముకునేటోడు వ్యభిచారి అంతకంటే ఎక్కువ. 👍
బీసీలు అంటే ఎందుకు మీకు అంత ఆక్రస్
బి సి దు ప్పటి కప్పొద్దు
చాయ్ కి అడుక్కా తినేటోడు
ఎదో కారు కొనే దమ్మేక్కడిది
ప్రజలు స్వతంత్రంగా ఆలోచన లేనప్పుడు ప్రతి ఒక్కరూ ఏవరోఒకరిని నమ్మడం నమ్మి మోసపోవడం తరాలనుంచి జరుగుతుంది ఈరోజు కొత్త ఏమీ కాదు ఒక రోజు తీనామార్ మల్లన్న ఒక రోజు ఏపూరిసోమన్న ఒక రోజు RS ప్రవీణ్ కుమార్ మళ్లీ ఏదో ఒక రోజు సుక్క రామ్ నరసయ్య ప్రజలు మారాలి విద్యావంతులు వాళ్ల తల్లితండ్రులను మార్చాలి తర తరాలు బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ ఏ నా యువతరం కూడా రాజకీయాలకి రావాలి ప్రజలు కూడా ఆశీర్వదించాలి అప్పుడు మార్పు మొదలు అవుతుంది
Anna nuvvu super..
Elage undu we r with you..
నికార్సైన ప్రజా గాయకుడు... ప్రజల కోసమే తపిస్తున్నారు బహుజన సింగర్...🎉🎉❤❤
గురువు గారులు మీకు పాదాభివందనాలు 😊🙏. అందె శ్రీ సారు గారి పాట ఎంత మంది కి నచ్చిందో ఒక లైక్ చేయండి 😊
సూపర్ అన్న 👌👌👌👌👍👍👍
మల్లారెడ్డి మీద పాట పాడు అన్న దమ్ముంటే
గుడ్ ఇంటర్వ్యూ క్రాంతి
ఓకే తమ్ముడు సూపర్
రాం నర్సయ్య నువ్ సంవత్సరం క్రితం తిండికి లేదు అని చెప్పినవ్ ఇప్పుడు నీ ఒంటిమీద బంగారం నీ బట్టలు ఎక్కడివి
అవును అన్న ఆయన పేరు పెట్టుకునేంత దమ్ము ఎవడికి లేదు
అట్ట అడుగు వర్గాలలో పుట్టిన బుల్లెట్ రాం నర్సన్న సూపర్ సాంగ్ అన్న
Udipotina athulu em kadhu
vadu asalaina hero bujji, itlanti bc sc talented pichollani karimnagar velma dongala batch baga vadukuni communist donga poratamu chesi andhrollameedha dweshamu nimpi thariminaru.
ఇన్ని రోజులు లేని పాటలు ఇప్పుడే వస్తున్నాయి అంటే ఇప్పుడు చాలా అర్థమవుతుంది
సుక్క రామన్న... నువ్వూ ప్రశ్నించే విధానం చాలా బాగుంది...!! మేం నీ వెంట ఉన్నాం ✊✊✊
నేడు ఓటు అమ్మి అది కొని ఇద్దరూ తప్పు చేస్తున్నారు ఇక నీతి వన్ పర్సంటేజ్ కు పడి పోయినది కేవలం మల్లన్న ఒక్కడే ద్రోహి అన్నట్లు చెబుతున్నారు ఆయన పేదలకు చేసిన సహాయం లో నీవు పైసాకు పనికి రావు k గారు
బారాబర్ ఖాన్ంగ్రేస్ రెడ్డి లా పార్టీ నే ఎవడైనా కాదు అనుకుంటే మీ కర్మ నేను రెడ్డి గా చెపుతున్నా
నిజాయితీగా మాట్లాడడం అందరికీ సాధ్యం కాదు
మంచి పాట పాడారు రామ్ నర్శన్న గారు
ఏది చెప్పిన క్లారిటీగా ఉన్నారు మీరు నేను నీలో చాలా నేర్చుకున్న సూపర్ సూక్క రామ్ నర్సన్న ♥️♥️
Super super 👏interview 🙏👍
మంద కృష్ణ మీద పాట ఎందుకు వస్థలేదు మరి
ఎప్పుడో వచ్చింది
సుక్క రామ్ నర్సయ్య సుప్పర్ బ్రో నీవు ఇప్పటికీ ఇల్లనే వుండాలి అనికోరుకుంటున
Jai Mallanna Jai Jai Mallanna
Jai mallanna
రామ నరసయ్య పాడింది కరెక్ట్
నిజమైన ప్రజా పోరాటం చేసిన సామాన్యుడు మల్లన్న మీరు పూటకో పాట తప్ప చేసింది ఏమీ లేదు
😂😂
😂😂😂
😂😂
Mallanna oosaravelli ani congresslo join ayina roje telustundi
Genuine and logical questions by journalist
Great interview
👌👌👌 bro
బాత్ రూమ్ గోడ లేనోడు ఐ.. ఫోన్ వాడుతుండు గ్రేట్ నర్సింహా.. అంత గేమ్ మీ పాటల వల్ల నే తీన్మార్ మల్లయ్య ను పబ్లిసిటీ చేస్తురు మీరు...
Greet singar Ramnarssiah
సూపర్ స్పీచ్ బ్రదర్ 👌
Annaa supr Interview Annaa
ఎవ్వడు సొక్కమ్,నువ్ సొక్కమా నీ మాటలే చెపుతున్నాయి.
Super ram narasanna❤
అమ్మానాన మాననుపుట్టించిరి మనం మన పిల్లలను పుట్టిస్టిమి కేసియర్ రేవంతు పోషించాలా అంటే పుట్టించేది మనము ప్రభుత్వాలు పోషించాలా బాగుంది చాలా బాగుంది ఇంతకు మనం మనుషులమా మన. మనసులో ధర్మం లేని దయ్యలమా
Hahahahah great interview annna Jai Ram narsannaa
సూపర్ అన్న
ఏ ఎండకు ఆ గొడుగు పట్టేది ప్రజల కోసమే ఐతే తప్పు లేదు కానీ అలా లేని వారిని చూపించు మరి వేశ్య తనపిల్లకోసము ఐతే తప్పులేదు కానీ తన సుఖం కోసం చేస్తే తప్పు మల్లన్న వేల మంది కి సహాయం చేశాడు మీరు ఎంత మందికి చేశారో చెప్పండి
నిక్కస్సయిన.. దమ్మున్న కళాకారుడు.. రామ్ నర్శన్న 🎉🎉❤❤
Good information for society ❤
సూపర్ సాంగ్ అన్న
Great singing ram anna
అన్నా రామన్న మీకు ధన్యవాదములు మీలాంటి వాళ్ళు ఉంటే దావర్జన్యాలు చేసే వారు బయపడుతారు
Very strong man 💪💪❤ just love it
Anna chala Baga matlaadaru........👍👍👍👍
నువ్వు పాడుతుంటే నేను చిన్నప్పుడు ఐస్ క్రీమ్ డబ్బా ఎలా ఉండేదో అలా ఉంది నీకు వద్దు
నికు దమ్ముంటే అందులో ఒక్కటి నిజమని ఆధారం చూపించు...అప్పుడు నమ్ముతాం
7200 మొత్తం బయట పెడుతా అన్నాడుగా ఏమైంది.... శంకనాకిచ్చుడుగా సరిపోది....
Asalu andulo em wrong unnadi nvu okkati cheppu bro
Mari manadaram athaniki help chedamu Anna ok na meru ready ga unaru
నిరూపించేదేముంది అన్న కళ్ళకి కనపదానివత్తే..సమె టైం లో ఛానల్ స్టార్ట్ చేసిన జర్నలిస్ట్ లందరు నార్మల్ గ ఉంటె మల్లన్న కి వేళా వాచ్ లు మ్మెల్సీ కొంత డబ్బు ఖరీదయిన కార్లు ఖరీదయిన ఫోన్స్ ఇవ్వన్నీ ఎక్కడివి ఎంత మందిని బ్లాక్ చేస్తే వచ్చినవి,
1 7200 ఆంగ్లి లాగు rtr బహుజన వాదం
2 కౌట్న్రీ డిలైట్ మీద యుద్ధం ఏమైంది
౩ స్వామిజీ అక్రమాలు అన్నాడు ఏమాయె
4 నేను ఏ పార్టీ కి వేళ్ళ అన్నాడు ఏమాయె
Revanth Reddy dhi intha podugu unnadha ani annadhi Nijam kadha , idpu jokuthunnadhi Nijam kadha ,
Video proofs kuda untay check chesko
I'm congress but my vote is ashok Sir
correct ga chepparu ram narsayya.
Nijamga praniche gonthu ramnarsayya. Jai bheem anna
Na vote Mallanna ku
I like Ramnarsanna.....అందరినీ పాట తో విమర్శిస్తాడు.....నేను బీజేపీ అయిన ఆయనా పాట నాకు ఇష్టం.
Super interview malliganiki baga ayindhi
🤝🤝superb interview kranti anna❤
Superb interview
Jai Mallanna , Vote for congress
రామ్ నరసయ్య గారు మీరు తీన్మార్ మల్లన్న మీద పాట రాశారు కానీ తీన్మార్ మల్లన్న తెలంగాణ ప్రజలకు ఎంతో అవగాహన తెచ్చిండు టిఆర్ఎస్ పార్టీని ఓడ ఒట్టి తీన్మార్ మల్లన్న లేకపోతే టిఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ ఉండేవారు
Super añna
Good interview
సూపర్ రా రాము నరసయ్య అన్నగారు మీ పాట మల్లిగాడు వేస్ట్ గాడు ఇంతకాలం ప్రజల మనిషి అనుకున్నాం కాదు వేస్ట్ మల్లిగాడు మల్లన్న అంటే ఒక అభిమాని నాకు కూడా బాగా తిట్టేవాళ్ళు ఈ తప్పులు ఆ తప్పులు అని కాంగ్రెస్ వాళ్ళని ఎందుకు తిడుతలేవు మల్లన్న గారు
నువ్వు బి.ఆర్.ఎస్ మనిషివే, అది నీ మాట తీరులోనే తెలుస్తోంది. ప్రజలకోసం జాగృతం చేసే వాడికి లక్షన్నర ఫోన్ ఎక్కడి నుండి వచ్చింది. పాట కోసం అంత విలువైన ఫోన్ అవసరమా ! ఖచ్చితంగా డబ్బులకోసమే పాట రాసావు. అది నువ్వు కాదన్నా నీ మనసుకు తెలుసు. గతంలో కమ్యూనిస్టు భావాలు అని చెబుతున్నావు. దిగజారిన కమ్యూనిస్టువి.
Super Anna garu ❤
నిజమైన ప్రజా గాయకుడు 🔥🔥🔥🔥 చుక్క రామ్ నర్సయ్య ✊💪
ఒకరిని ఓడించడని ఎంత మంది వస్తారు రా...
ఇప్పుడు ఎవడును correct వున్న రూ.... అంతా గంతే.....
Andari Lage undali pathi vithu matalu enduku matladinadu vaadu
Super interview Ram narasana
Present Kulalatho mathalatho sambandham lekunda prathi okkari meppu pondhe yekaika vyakthi Ee Sukka Ram anna
Great Anna miru❤❤❤
ఆల్రెడీ కాంగ్రెస్ పోరగాళ్లు టార్గెట్ చేస్తుండ్రు తొందర్లో ఉంటది భజన అన్నకి
Song super bro
Respected brother ❤
నిన్ను చూస్తే నిజాన్ని చూసినట్టు ఉంది అన్నా
Mallana support
మంది జీవితల గురించి కాదు చెప్పేది సమాజం మీద చెప్పు వ్యక్తి గతంగా కాదు, నీ వల్ల సమాజానికి ఎ ఉపయోగం లేదు నరసన్న
నీ కన్నా టాలెంట్ 100% మంచిగా పాడే వాళ్ళు ఉన్నారు
అందుకు చూసినవి వీడియోస్
ప్రజల కోసం పనిచేసే చుక్క రమునసయ ప్రజల కోసం పనిచేయాలని కోరుకుంటూ
Jai Congress Jai Revanth Reddy CM 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
He is genuine person ❤
Ram narsanna super and currect ga chepparu aa black mail gani gurinchi & mee pata super ga padaru.... 👌🏻🔥
Exlent i interview brother
మంచి ఇంటర్వ్యూ, అతను చాలా నిజాయితీగా, సూటిగా సమాధానం చెప్పాడు
Super super ANNA 🙏👍👍👍
Super Anna Garu
Welcome to ధర్మ సమాజ్ పార్టీ లోకి అన్న గారు
దమ్మున్న గాయకుడు నాకు నచిన నెను మెచ్చినా మంచి మనిషీ.
యాంకర్ కి చాలా బాధ అయితుంది. అన్నట్టుగా ఉంది ఇంటర్వ్యూ