విప్లవ వీరులకు, కామ్యూనిస్ట్ సిద్ధాంతలని ముందుకు నడిపిస్తున్న మేధావులకు నాటి, నేటి తరానికి విప్లవభివందనలు. నేను కమ్యూనిస్ట్ గానేవుంటా.. కామ్యూనిస్ట్ గానే చస్తా.🙏🚩 లాల్ సలామ్ ✊️.
లాల్ సలామ్ కామ్రేడ్ మీ దగ్గరలో ఉన్న సీపీఎం పార్టీ ఆఫీస్ కలిసి సభ్యత్వం తీసుకోండి..!! మీ కామెంట్ చూస్తుంటే బాధగా ఉన్నదీ కామ్రేడ్..!! మీకు ఏమి కాలేదు అని ఆశిస్తూ మీరు నిండు నురేళ్లూ సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నాం..!!
నిజానికి ఈ రోజుల్లో కమ్యునిస్ట్ లు వాళ్ళ స్వార్థం కోసం బ్రతుకుతూ నేను కమ్యునిస్ట్ నీ అని చెప్పుకుంటూ ఆస్తులు సంపాదించు కుంటున్నారు నేనూ 4 సంవత్సరాలు ఒక communist ga బ్రతికిన నిజానికి చెప్పేది సిద్దాంతం పటించేది వ్యక్తిగత స్వార్థం.. కమ్యునిజం వర్ధిల్లాలి అంటే మళ్లీ ఒక మావో ఒక చే ఒక లెనిన్ ఒక మార్క్స్ ఒక సద్ధంహుస్సెన్ లాంటి అమరవీరుల రావాలి. విప్లవం వర్ధిల్లాలి
Mana prajala kosam ,mana family kosam mana adunika jeevitam kosam okka roju Nte, mana jeevitam mottam communist GA marali anipistundhi, annarala,
Goerge.red
@@kodipellisamudhangeorgesin3120 q
,,😊
@@kodipellisamudhangeorgesin3120u-6❤
ఈ పాటను ఎప్పుడు విన్న గుండె జల్లుమంటుంది కంట నీరు వస్తుంది లాల్ సలామ్ కామ్రేడ్స్
నా జీవితంలో ఎప్పటికైనా కమ్యూనిస్టుగా బతికే చనిపోతా లాల్ సలాం కామ్రేడ్
Lal salam comreds
👏
కమ్యునిజం అంటే ఎంటో తెలిస్తే ప్రపంచ రాజకీయాలు తెలుసుకోవచ్చు, జీవితం అంటే ఎంతో తెలుసుకోవచ్చు.
కామ్రేడ్ గా బాటకాలంటే దమ్ము ఉండాలి నీతి నిజాయితీ ఉండాలి
Nijam Anna
Yes bro
ఎప్పటికైనా కమ్యూనిజం మాత్రమే నిలబడుతుంది.ఇప్పటి వరకు కమ్యూనిజం ను నిలపటం కోసం పాటుపడిన వారందరికీ లాల్ సలాం
జోహార్ కామ్రేడ్స్ .మీరు మళ్ళీ రావాలి అన్నలు .దొంగల దోపిడీ రాజ్యాలూ చేస్తున్నవారి అంతు చూడాలి. విప్లవం వర్ధిల్లాలి. జోహార్ అమరవీరులకు జోహార్
అవును నిజమే అన్న
Evaro enduku Ravali Anna maname eduru thirgale......doralaaa thata thisedaniki ikamathyam kavale.....
జోహార్ అవును నిజమే అన్న
Vallu vachchi poratalu chesthe manam mathram yintla tv pettukoni chuddama
meeru mallee Ravali annalara
Great 👍😃😃👍 singing sir my mom and dad are communists and thanks for uploading this song
విప్లవ వీరులకు, కామ్యూనిస్ట్ సిద్ధాంతలని ముందుకు నడిపిస్తున్న మేధావులకు నాటి, నేటి తరానికి విప్లవభివందనలు. నేను కమ్యూనిస్ట్ గానేవుంటా.. కామ్యూనిస్ట్ గానే చస్తా.🙏🚩 లాల్ సలామ్ ✊️.
ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది కమ్యూనిస్ట్ గా ఉండాలని...
మళ్లీ మాన రోజూ వస్తుంది అన్న అపుడు కమ్యూనిస్ట్ ఏ కదు ప్రజలు కూడా తిరగపడుతర్
నేను బ్రతికినంత కాలం కమ్యూనిస్టుగ ఉంటాను. కమ్యూనిస్టులంత ఒక్కటిగా, ఒక జండా, అజెండాతో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై కమ్యూనిజం.
Super , my parents lived as Communists. I know that legendary mentality. Great people of our society ..... loved this song 🎊
Then what about u
బాబ్జి అన్న లాల్ సలాం మీరు రాసిన పాట జన్మనిస్తే వందేమాతరం శ్రీనివాస రావు గారు పాటకు ప్రాణం పోశారు లాల్ సలాం కామ్రేడ్
Thankq soo much krishna comrade
జోహార్ కామ్రేడ్ మీరున్న పుడు అవినీతి లెదు మీ ప్రభావం తగినంక అవినీతి పెరిగింది
నాకు బ్రతకాలని ఉంది నేను మీతొ ఒస్తాను అన్నలు
లాల్ సలామ్ కామ్రేడ్
మీ దగ్గరలో ఉన్న సీపీఎం పార్టీ ఆఫీస్ కలిసి సభ్యత్వం తీసుకోండి..!!
మీ కామెంట్ చూస్తుంటే బాధగా ఉన్నదీ కామ్రేడ్..!! మీకు ఏమి కాలేదు అని ఆశిస్తూ మీరు నిండు నురేళ్లూ సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నాం..!!
అన్న నాకు రావాలనివుంది అన్న నేను వస్తా అన్న
బ్రతకాలి అంటే ఎలాగైనా బ్రతుకొచ్చు. జీవించాలంటే మాత్రం కమ్యూనిస్టు గా మారండి.
@@maruthimaruthi4321 naku ravalani vundi anna 6301624850
anna niku telusa ela povali annala thoniki 6301624850
లాల్ సలాం జోహార్లు విప్లవ వీరులారా మీకూ పాదాభివందనాలు. మీ కాంర్రెడ్ మహంకాలి అశోక్కుమార్
Ji viplavam
నీతిగా నిజాయితీగా పని చేసిన వారే నిజమైన కమ్యూనిస్టు
Nenu bjp RSS
Kaani errajenda paatalu vinte edho theliyani
Dairyam ❤️🔥🙏 really grt
Communism 🔥
నిజానికి ఈ రోజుల్లో కమ్యునిస్ట్ లు వాళ్ళ స్వార్థం కోసం బ్రతుకుతూ నేను కమ్యునిస్ట్ నీ అని చెప్పుకుంటూ ఆస్తులు సంపాదించు కుంటున్నారు నేనూ 4 సంవత్సరాలు ఒక communist ga బ్రతికిన నిజానికి చెప్పేది సిద్దాంతం పటించేది వ్యక్తిగత స్వార్థం.. కమ్యునిజం వర్ధిల్లాలి అంటే మళ్లీ ఒక మావో ఒక చే ఒక లెనిన్ ఒక మార్క్స్ ఒక సద్ధంహుస్సెన్ లాంటి అమరవీరుల రావాలి. విప్లవం వర్ధిల్లాలి
Call me bro 8187016284
Great song lall salam
సూపర్ సాంగ్ చాలా బాగుంది. ప్రజల కోసం తన ప్రాణాలర్పించిన విప్లవ నాయకులందరికీ జోహార్లు
కారల్ మార్క్స్, పిడెల్ కాస్ట్రో,చేగువేరా,లెనిన్,మావో,స్టాలిన్, పుచ్చలపల్లి సుందరయ్య,వరవరరావు,p. సుందరాయ్య, శివారెడ్డి, eanka. ఎందరో విప్లవ కారులకి వందనం..విప్లవం వర్ధిల్లాలి వర్ధిల్లాలి వర్ధిల్లాలి
Tq
హన్నా చేగువెరా లేనిదీ మహోలు లేరు అన్నా
Thanku
Nice 👍
மிக மிக அருமை. வாழ்த்துக்கள் தோழர்களே!.
సూపర్ సూపర్ సాంగ్ అన్న🚩🚩🚩🚩🚩🌹🌹🌹🌹🌹✍️✍️🙏🙏
వందేమాతరం శ్రీనివాస్ గారికి 🙏🙏🙏🙏
లాల్ సలాం కామ్రేడ్స్ ✊✊✊
బాబ్జి అన్న గారికి లాల్ సలాం లు
Thankq soo much ravinder comrade
Very nice
I am ready
సూపర్ సాగ్ జై సిపిఐ (ML)
విప్లవ వీరులకి వందనాలు, జోహార్లు కామ్రేడ్స్
Waaah super song.............💪💪💪👍👍👍👍😀👌👌👌👌👌🚩🚩🚩🚩🚩🚩
సూపర్ సాంగ్
సూపర్ లాల్ సలాం కొట్టి 🙏🙏🙏💪
Lake salam annalu
iee rojullo iee matram thala ethukukuni bathukuthunnam ante adhi kevalam mi valle anna miru lekunte memu emayyi poyevaallamooo laal salammm anna
చనిపోయే లోగా ఒక్క సరైన నేను కామ్ రెడ్ అనే ఆలోచన వచ్చిన సాలు🚩🚩🚩🚩🚩🚩🚩✊✊✊✊✊✊✊✊
జోహర్ కామ్రేడ్స్
లాల్ సలామ్
Inspiration song manavathwanni nilipi vunchi song
Super song comrade
లాల్ సలామ్ 👍
vandemataram srinivas ki hats off...super song
My heart touch I like & love this song.Great comrades..... 🙏🙏🙏🙏🙏
జై కామ్రేడ్ ✊
👍
కమ్యూనిజం అంటేనే సేవ. ఇతరులకు సేవ చేయడమే కమ్యూనిస్టు. ✊🏿
Lal salam.viplavam vardhillali
Lal salm commerrds
Lallsalam comrade...
Super song, jai cpm, cpi
Proud to be a communist💪🚩
Madhu krishna aituc pit secretary, kothagudem singareni collieries
అన్నలు నేను మీతోని కలువచ్చ
Kalavandi paina comentlo address undi
నా జీవితకాలం మొత్తం కమ్యూనిస్టుగానే బ్రతుకుతాను
లాల్ సలాం కామ్రేడ్ వందేమాతరం శ్రీనివాస్ గారికి సూపర్ పాట
కమ్యూనిజం జిందాబాద్, లాల్ సలాం విప్లవం వర్ధిల్లాలి✊️✊️✊️
Viplavam zindabad
Super song , LAL SALAM ✊✊✊✊✊
Super
Joharlu Amaraveerulaku, Viplavam Vardhillali
ఈ దేశంలో ఈ తరం లో ఇలా ఉండటం కష్టం
VIPLAVAM VARDILLALI
srinivas voice is adorable
నాకు అన్నలలో కలవాలని ఉంది ఎలా కాలువలో చెప్పండి.. విప్లవం వర్ధిల్లాలి.. లాల్ సలాం కామ్రేడ్స్..✊✊🚩🚩🚩
naku vundi anna nenu chala try chesa povalani niku teliste chepu anna 6301624850
లాల్ సలాం కామ్రేడ్ 🚩🚩
గుడ్.
Anna I am ready mitho kaluvadaniki viplavam vardhillali
Viplavam vardilali Anna lu meeru malli ravali annalu
Superb jai lal salam
Jai CPM
Viplava vandanalu
Mind blowing Super Sir.....
Red selute✊✊✊✊
Jaibeem
Super songs..
సుపెర్ సాంగ్ జై కామ్రేడ్స్ జై వందేమాతరం శ్రీనివాస్ 🙏
really superb
Super Anna 🤝👌👌🤝👌👌👏👏✍💪💪👊👊✍✍🤲🤲🕎📖👌👌🙏🙏
Super song. Jai salaam jai cpm
Super 🔥💪🔥
బాబ్జి అన్నకు లాల్ సలాం ఈ పాట బాగుంది e
Awesome song
Jai vandematharam
లాల్ సలాం
Rathanala rasulo rajole thirigina raitha bujju pattindu song pettandi plzzzzzzzzzzzzzzzzzz
No1
మానవాళి ఉన్నతవరకు తిరుగుబాటు ఉంటుంది అదే విప్లవం ఆదే ఎర్ర జెండా ఎర్ర జెండా నీడ పెదొడీకి అండ
Jai cpi
Super
జీవితమంటే పోరాటం...?
JAI telengana ❤
Super song
విప్లవం వర్ధిల్లాలి
Sambashivudu fans ekada
Jai comrates
లాల్ సలాం కామ్రేడ్
Lal salam... Comrades
viplavalu vardilali
Lal salam
Johar... Camreds
Cpm song iam farooq red salute pbr iam cpm 🚩 party i am working since 9 years
Waiting ✊🙋♂️
Mi tygalaku vandanalu ...malli tirigi ravali kavita talaku mi lanti vallu ...viplavam vardillali
Great. Anna
Lalasalamu. Anna
Meru lekute entha varaku
Adugalemu anna
అన్నలు నేను వస్త నన్ను తీసుకెళ్లండి
Sper Lyrics
Johar Amaraveerulaku
Super Singing a song sir 🙏🙏
సుపర్ సాంగ్
LAL salam