Joharu Joharu Full Video Song | Sri Ramulayya | Mohan Babu | Soundarya | Harikrishna | ETV Cinema

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ม.ค. 2025

ความคิดเห็น • 2.1K

  • @ganeshmudiraj1211
    @ganeshmudiraj1211 3 ปีที่แล้ว +250

    మల్లి విప్లవం రావలి అని కోరుకుంటున్నము ఈ చెత్థా రాజకీయలను విరగతోక్కాడానికి రావలి. ప్రశ్నించే గొంతుకలను అనగ తొక్కుతున్నారు.
    విప్లవం వర్ధిల్లాలి 💪💪

    • @narisandrapangu7668
      @narisandrapangu7668 2 ปีที่แล้ว +7

      Maname ready avvali bro...naksals laaga

    • @EswarRao-pc3ds
      @EswarRao-pc3ds 7 หลายเดือนก่อน +5

      Viplavam ravalsidi prajalalo. Uchitalu vaddu abhivruddi kavali ani prasninche dharyam ravali. Appude mana desam bagupadutundi

    • @thehindu9972
      @thehindu9972 3 หลายเดือนก่อน +1

      😢prajallo kuda evari swartaalu Valle chuskuntunnaru tappadu anubhavinchalsinde...
      Malli Sri ramulayya epud vastado emo

    • @anandkoti1134
      @anandkoti1134 หลายเดือนก่อน

      It's our heritage - Telangana's rich heritage.

  • @Uncanny-svk
    @Uncanny-svk 4 ปีที่แล้ว +1276

    ఎలాంటి స్వార్థం ఆశించకుండా తమ ప్రాణాల్ని అర్పించిన ఎందరో అన్నలకు అక్కలకు ఇదే న పాదాభివందనం

  • @dimpu2390
    @dimpu2390 8 หลายเดือนก่อน +237

    నేను అంటున్న ఆ కాలంలో ఉద్యమాలు ఉండబట్టే రాజకీయ నాయకులకు హద్దులు ఉండేవి, అవుననే వాళ్ళు ఒక లైక్ కొట్టండి..

  • @chennanagaraju6091
    @chennanagaraju6091 ปีที่แล้ว +697

    ఈ పాట వింటూంటే రక్తమ్మరుగుతుంది అనే వాలు ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్

    • @kalyannani7685
      @kalyannani7685 ปีที่แล้ว +9

      రక్తం మరగడం కాదు.చెప్పాడనికి మాటలు లెవ్ అండి

    • @cheripellimogili4295
      @cheripellimogili4295 11 หลายเดือนก่อน +10

      🚩🚩🚩🚩🔥🔥💪💪💯 అమరవీరుల కుటుంబాలకు పాదాభివందనాలు,🙏🙏🙏

    • @Jagadesh-x3c
      @Jagadesh-x3c 9 หลายเดือนก่อน

      Veladhama nuvu pote nanu piluvu vasthanu​@@kalyannani7685

    • @SantohsSantohs-s3o
      @SantohsSantohs-s3o 9 หลายเดือนก่อน +1

      Jovharlu

    • @CHILLBOYS-17
      @CHILLBOYS-17 8 หลายเดือนก่อน +1

      🎉🙏🙏🙏👍

  • @balarajupolupongu5560
    @balarajupolupongu5560 2 ปีที่แล้ว +225

    ఈ పాట నేను విన్నప్పుడు అప్పుడు నేను ఎందుకు పుట్టలేదు అని పిస్తుంది
    మన తెలంగాణ మన ఖమ్మం.....✊✊

    • @rameshmoluguri8794
      @rameshmoluguri8794 ปีที่แล้ว +1

      Avunu nakuda same felling

    • @mathyalingam2501
      @mathyalingam2501 ปีที่แล้ว +1

      ఎప్పుడు పుడితే నేo

    • @AgileCSAgileCS
      @AgileCSAgileCS ปีที่แล้ว

      Do some thing tangible now.

    • @kathirajeshrajesh673
      @kathirajeshrajesh673 ปีที่แล้ว +2

      Jayaraju garu
      Kothagudem❤❤

    • @kalyannani7685
      @kalyannani7685 ปีที่แล้ว

      నిజం నేను అప్పుడు పుట్టి వుంటే వాళ్లతో కలిసే వన్నీ నా వొళ్ళు జల్లు మంటధి

  • @rameshrk7565
    @rameshrk7565 4 ปีที่แล้ว +509

    కర్ణభేరి కదిలించే రణభేరి.... ఈ విప్లవ దారి జోహార్ అమరవీరులారా... ప్రశాంతంగా శ్వాసిస్తున్న ఈ శ్వాస వెనుక ఎందరో శ్వాస వదిలిన ఊపిరి ఉంది.

  • @yatalingaswamy4001
    @yatalingaswamy4001 10 หลายเดือนก่อน +949

    2024 లో సాంగ్ వినేవాళ్ళు ఎంతమంది

  • @gedelasimhachalam1483
    @gedelasimhachalam1483 3 ปีที่แล้ว +288

    పాట పాడినవారు వందేమాతరం శ్రీనివాస్ గారు, పాట రాసినవారు గోరేటి వెంకన్న గారు..అలాగే ఈ పాటలో వెంకన్న గారు యాక్ట్ చేశారు.. ✍🏾

    • @acherlagnaneshwar9623
      @acherlagnaneshwar9623 7 หลายเดือนก่อน +1

      అరుణోదయ రామారావు గారు కూడా ఈ పాట లో యాక్ట్ ‌చేశారు

    • @edgisrisailamgoud
      @edgisrisailamgoud 2 หลายเดือนก่อน +1

      Music compose kuda vandemataram srinivas garu

  • @vijaybudige3719
    @vijaybudige3719 2 ปีที่แล้ว +119

    డైరెక్టర్ శంకర్ గారు.. ప్రజల్లో చైతన్యం కలిగించే చిత్రాలు ఇంకా మీ ద్వారా రావాలని మా కోరిక.🙏

  • @bramesh.iwatching3955
    @bramesh.iwatching3955 2 ปีที่แล้ว +233

    ఈ పాట వింటే నాకు రక్తం మరుగుతు0టది ఎందుకంటే అన్నలుగ మరి పోరాటం చేసిన వారికి ఈ పాట అంకితం కాబట్టి 💯💯💯👌👌
    జోహార్ జోహార్ అమర విరులకి జోహార్ 🚩

  • @suraramsailu1136
    @suraramsailu1136 4 ปีที่แล้ว +317

    పరిటాల రవి అన్నగారు ఇంకా మా మధ్యనే ఉన్నట్లు ఉన్నాడు శ్రీ రాములయ్య సినిమా ఎన్ని సార్లు చూసినా చూడాలి అనిపిస్తుంది ఈ సినిమాలో మోహన్ బాబు గారి నటన చాలా అద్భుతం ముఖ్య అతిథిగా వచ్చిన హరికృష్ణ గారు పోషించిన పాత్ర ఇంకా అద్భుతం ఈ పాటలో గోరెటి వెంకన్న గారిని పెట్టాలని డైరక్టర్ కి వచ్చిన ఆలోచన చాలా మంచిది అందులో గోరెటి వెంకన్న గారు మా మహబూబ్ నగర్ జిల్లా వాసి అయినందుకు నేను చాలా గర్వ పడుతున్న. కమ్యూనిజం వర్దల్లాలి లాల్ సలాం

  • @కోటి_దామళ్ళ
    @కోటి_దామళ్ళ 5 ปีที่แล้ว +535

    పరిటాల రవి గారి కి ఓక లైక్ వేయండి
    విప్లవం వర్ఢీల్లాలి👍👍👍

    • @RAYAPRADEEPREDDY
      @RAYAPRADEEPREDDY 2 ปีที่แล้ว +2

      వాడు ఎవడి తెలీదు

    • @bobbychintapallis
      @bobbychintapallis 2 ปีที่แล้ว +5

      @@RAYAPRADEEPREDDY మీకు ఏమి తెలియదు అని రాష్ట్రo మొత్తము తెలుసు.....!🌹

    • @KAILASHCHOWDARYTALASILA
      @KAILASHCHOWDARYTALASILA ปีที่แล้ว +2

      ​@@RAYAPRADEEPREDDY nek taliyapote antra..... Respect ivvu.... First....

    • @DailyNewz365
      @DailyNewz365 ปีที่แล้ว +2

      @@RAYAPRADEEPREDDY FACTIONISTS ,ROWDIES ki kuda Fans untaru mana AP and telangana lo veelu andaru UNEDUCATED FANS BRO MANAMEM CHEYALEM
      inka comments lo vachestaru chudu

  • @RajuYadav-ku2wm
    @RajuYadav-ku2wm 3 ปีที่แล้ว +425

    ఇంద్రవెల్లి అమర స్థూపం చుసిన ప్రతి సారి రోమాలు నిక్కపొడుస్తున్నాయి తెలంగాణా లో ఎర్రజెండా మళ్ళీ మొదలైతే నేను కూడా కలిసిపోతా ✊️⛏️🚩లాల్ సలాం ✊️

  • @ashokshivarathri1010
    @ashokshivarathri1010 3 ปีที่แล้ว +281

    సమాజం లో మనుషులంతా సమానంగా ఉండాలని చెప్పి
    ఈ పాట రాసిన వారికీ పాడిన వారికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్న లాల్ సలాం 🙏🙏🙏

    • @sanjevsanju5202
      @sanjevsanju5202 ปีที่แล้ว

      @BOBBY GOUD 🔥k
      Ki maa ki

    • @racheetinagendra2343
      @racheetinagendra2343 ปีที่แล้ว +1

      Paadina vaaru music chesina vaaru vandheymatharam Srinivasu gaaru 🙏 raasindhi goreti venkanna gaaru

    • @vlprofession
      @vlprofession ปีที่แล้ว +2

      తెలంగాణా ప్రజా కవి గోరేటి వెంకన్న 🙏

  • @Akhanda-s5x
    @Akhanda-s5x 3 ปีที่แล้ว +496

    ప్రజలకోసం ప్రాణాలర్పించిన అమరులైన అన్నలకు
    విప్లవ జోహార్లు ✊️✊️

  • @prakashmudhiraj6745
    @prakashmudhiraj6745 4 ปีที่แล้ว +1177

    ఈ పాట వింటున్నపుడు ఒళ్ళు పులకరిస్తుంది అనే వాళ్లు ఒక లైక్ వేసుకోండి

    • @shankarturpati1762
      @shankarturpati1762 3 ปีที่แล้ว +4

      T. Shankar. Bdm

    • @dsbanjara5284
      @dsbanjara5284 3 ปีที่แล้ว +2

      🥰

    • @ganesh6066
      @ganesh6066 3 ปีที่แล้ว +4

      విరులారా మీకు ఎర్ర ఎర్ర దండాలు మీ పాద పదన పరి పరి దండాలు లాల సలాం సలాం✊️⛏️🗡️

    • @anjuanji2413
      @anjuanji2413 2 ปีที่แล้ว

      Goosebumps

    • @baindlasathyam4155
      @baindlasathyam4155 2 ปีที่แล้ว +3

      Avnu anna edo teliyani motivation

  • @janganinaresh3074
    @janganinaresh3074 4 ปีที่แล้ว +482

    పాట వింటే రాసినవారికి దండం పెట్టాలనిపిస్తుంది
    జై కామ్రేడ్ ✊️✊️

    • @venkatesht4070
      @venkatesht4070 3 ปีที่แล้ว +9

      Danilo unna main actor a written the song.Goreti Venkanna is his name.

    • @besthanaresh2914
      @besthanaresh2914 3 ปีที่แล้ว +3

      Sudhala Ashok teja rasadu

    • @RamaKrishna-rr9ke
      @RamaKrishna-rr9ke 2 ปีที่แล้ว +2

      గోరటి వెంకన్న గారు రాసారు

  • @shirishapallesingidi8679
    @shirishapallesingidi8679 4 ปีที่แล้ว +968

    ఈ పాట వినప్పుడల్లా రోమాలు నిక్కబొడుస్తాయి...😥రోజుకు ఒక్కసారైనా వింట లాల్ సలాం✊

  • @nanig2260
    @nanig2260 3 ปีที่แล้ว +89

    ఒక్కొక లిరిక్ కి ఎంత అర్దం ఉంది పాటల్లో శ్రీ రాములయ్య సినిమా లో అన్ని పాటలు వినండి ఒక్కసారి......
    నిజంగా పాటలు రాసినవరికి దండాలు🙏🙏🙏🙏🙏🙏

  • @రాక్షసన్
    @రాక్షసన్ 14 วันที่ผ่านมา +1

    దీనమ్మ జీవితం ఎప్పుడు ఈ పాట విన్న రోమాలు నిక్కబొడుచుకుంటాయి.🔥🔥🔥🔥

  • @rameshrudrathuppari6347
    @rameshrudrathuppari6347 4 ปีที่แล้ว +568

    పాట వింటున్నంతసేపు రక్తం మరిగిపోతుంది నిజంగా నీకు లాల్ సలామ్ గోరటి వెంకన్న 🙏🙏🙏

  • @AbhishekAbhishek-ox4ff
    @AbhishekAbhishek-ox4ff 4 ปีที่แล้ว +355

    ఈ పాట వింటునంత సేపు రక్తం మరిగి పోరు బాట పట్టలనిపీస్తుంది

  • @kasukurthinarisimham1340
    @kasukurthinarisimham1340 3 ปีที่แล้ว +66

    లాల్ సలామ్ పరిటాల శ్రీరాములయ్య గారికి, సూపర్ సాంగ్,

  • @prakashreddy8580
    @prakashreddy8580 หลายเดือนก่อน +9

    2025 లో సాంగ్ వింటున్న వాళ్ళు 🫶

  • @mandalasanjeeva8316
    @mandalasanjeeva8316 4 ปีที่แล้ว +544

    ఇది పాట కాదు
    ఇది మనలో కుత కుత ఉడుకుతున్న రక్తం ✊, బయటకి పొంగుతున్న ఉప్పెన

  • @swamypanuganti1124
    @swamypanuganti1124 2 ปีที่แล้ว +75

    ఈ పాట విన్న ప్రతి సారి నా శరీరం మీద వెంట్రుకలు లేసి నిలబడుతాయి. అన్నాలు మీకు జోహార్లు ✊✊✊🌹

  • @basarsainath1281
    @basarsainath1281 4 ปีที่แล้ว +348

    ఎంత సేపు విన్న ఇంకా ఇంకా వినాలి అని అనిపిస్తుంది..

  • @laxmanorsu3314
    @laxmanorsu3314 2 ปีที่แล้ว +55

    నిద్ర పోతున్న వారిని లేపే పాట సూపర్ 🙏🙏

  • @Ramjanbaig71
    @Ramjanbaig71 10 หลายเดือนก่อน +3

    పాట రచయితకి పాడినా వారికి
    అద్భుతం గా నటించి ప్రాణంపొసినవారికి మరియు దర్శకునికి అభనందనలు.. లాల్సలాం... ✊✊👌👌

  • @nallaramu6370
    @nallaramu6370 ปีที่แล้ว +20

    ఇంత అద్భుతమైన పాట రాసిన ... సంఘం గారికి శత కోటి వందనాలు... అలాగే మీ పాదాలకు నా హృదయ పూర్వక నమస్కారాలు.

  • @sriramsaketh6507
    @sriramsaketh6507 5 ปีที่แล้ว +244

    కా ౹౹ పుచ్చలపల్లి సుందరరామిరెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి..✊✊
    జై మంచికంటి రామకిషన్ రావు..
    జై బోడెపుడి వెంకటేశ్వరరావు...

    • @satyanarayanaviyyapu6720
      @satyanarayanaviyyapu6720 5 ปีที่แล้ว +3

      Ikkada kuda reddy anti anna

    • @gorativenkanna9878
      @gorativenkanna9878 5 ปีที่แล้ว +4

      Sundharaiagarutharimilanagireddy chendrarajeshwaraoparitalsriramulaiah lanti yendhro niswarathanayakulu

    • @Balu-jd6im
      @Balu-jd6im 4 ปีที่แล้ว +4

      చూడండీ సుందరయ్యగారు తనకులం తన అస్తిత్వాననికి ఆటంకమని రెడ్డి అనేతోకను తీసీవేసినారు,ఆయనవద్దనుకున్న బరువును మీరు తలకెత్తటం మీ identity కోసమేగా

    • @Balu-jd6im
      @Balu-jd6im 4 ปีที่แล้ว +1

      @@satyanarayanaviyyapu6720 ఔనుకదా బ్రో

    • @mcpiujaimcpiu5811
      @mcpiujaimcpiu5811 4 ปีที่แล้ว

      Jai mcpiu comunism vardhilali

  • @kirankumar-hr4cq
    @kirankumar-hr4cq 2 ปีที่แล้ว +26

    జోహార్ కామ్రేడ్ , పాట విన్నప్పుడల్లా రక్తం కుతకుత లాడుతుంది🔥🔥🔥🔥🔥

  • @narendrapadigala1714
    @narendrapadigala1714 2 ปีที่แล้ว +58

    ప్రజలకోసం ప్రాణాలు అర్పించిన అన్నలకు నా లాల్ సలాం🚩🚩🚩

  • @sanadigital8293
    @sanadigital8293 3 ปีที่แล้ว +47

    ఈ పాట వినప్పుడల్లా రోమాలు నిక్కబొడుస్తాయి ఎలాంటి స్వార్థం ఆశించకుండా తమ ప్రాణాల్ని అర్పించిన ఎందరో అన్నలకు అక్కలకు ఇదే న పాదాభివందనం

  • @pothugantisreesh871
    @pothugantisreesh871 หลายเดือนก่อน +1

    E cinema అప్పట్లో oka సెన్సేషన్ నా చిన్నప్పటి జ్ఞాపకం..

  • @katlaupendar5532
    @katlaupendar5532 2 ปีที่แล้ว +86

    వందేమాతరం శ్రీనివాస్ అన్న నీ పాట గానామృతం

  • @shattedileep
    @shattedileep 9 หลายเดือนก่อน +3

    2024 april lo vinnavallu oka goosebumps ventruka send cheyandi.❤😮😊

  • @rasularamesh5642
    @rasularamesh5642 3 ปีที่แล้ว +101

    ప్రజలకోసం ప్రతి క్షణం,తపించిన ప్రతి ఒక్క పోరాట యోధులకు నాయొక్క శిరశాబి పదబ్బి వందనాలు.

  • @kvijayakumarvijay7569
    @kvijayakumarvijay7569 4 ปีที่แล้ว +134

    సూపర్ సార్ గోరేటి వెంకన్నగారు

    • @gorativenkanna9878
      @gorativenkanna9878 3 ปีที่แล้ว +1

      🙏

    • @anilkumarponnamanda2978
      @anilkumarponnamanda2978 3 ปีที่แล้ว +1

      Gorati venkanna గారు రాశారా?ఈ సాంగ్ సూపర్

    • @SANDEEP-ie6nq
      @SANDEEP-ie6nq 2 ปีที่แล้ว

      @@anilkumarponnamanda2978 padindhi goreti venkanna 👍

  • @vinaykumar-pj8kl
    @vinaykumar-pj8kl 2 ปีที่แล้ว +10

    ఈ పాట విన్నపుడు తెలియకుండానే కన్నీరు వస్తుంది....మి త్యాగాలకు జోహార్లు....అన్న........కామ్రేడ్
    మా తాత రామదాసు ఇదే ఎర్ర జెండా మోసి .......తను చనిపోయిన తర్వాత కూడా ఆ జెండా ను కప్పుకుని పోయాడు...........

  • @rajasekharpuli
    @rajasekharpuli 4 ปีที่แล้ว +132

    పాట రాసిన వారికి
    పాడిన వారికి పాదా పాదాన పడి పడి దండాలు🙏🙏🙏🙏🙏🙏

  • @anilkumarnaga8553
    @anilkumarnaga8553 2 ปีที่แล้ว +13

    ఇప్పుడు ఉన్న పోలీస్ వావ్యస్తా చుస్తే మళ్ళీ అన్నలు రావాలి. లాల్ సలాం

  • @narendernani8741
    @narendernani8741 2 ปีที่แล้ว +9

    E pata vinnappudalla ......goose bumps vastunnay and my eyes got full of tears while watching this song....vandemataram srinivas garu.... Me composition awesome ......

  • @pvyadav0077
    @pvyadav0077 2 ปีที่แล้ว +31

    తెలుగు వారు ఆత్మగౌరవం గా పాడుకొనే పాట

  • @nareshalishetti8470
    @nareshalishetti8470 7 ปีที่แล้ว +319

    ఫిదా ఈ మూవీ కి ఇందులో ఉన్న పాటలు మస్తు ఉన్నాయి

    • @rajumadduri3757
      @rajumadduri3757 4 ปีที่แล้ว

      ఔను

    • @patelnivyanshreddynivyansh5320
      @patelnivyanshreddynivyansh5320 3 ปีที่แล้ว

      నన్ను కన్నా నా తల్లి రాయలసీమ అనే సాంగ్ రాసింది గోరేటి గారు

    • @garagasrinu1485
      @garagasrinu1485 3 ปีที่แล้ว

      SUPERSONG
      🇮🇲

  • @puribhai_1863
    @puribhai_1863 2 ปีที่แล้ว +11

    పాట వింటూ ఉంటే నాకు మా Unique Study Circle ఉద్యమాల రారాజు సురేష్ sir గారు చెప్పిన class, Sir పాడిన పాటలు గుర్తుకొస్తున్నాయి... జోహరులు జోహార్లు జోహార్లు song మహాద్భుతం మహాద్భుతం గా పాడారు 🙏🙏🙏🙏🙏 మా సురేశ్ sir గారికీ 🙏🙏🙏🙏 శతకోటి వందనాలు 🙏🙏

  • @RajeshYadav-ki1qi
    @RajeshYadav-ki1qi 3 ปีที่แล้ว +51

    వందేమాతరం శ్రీనివాస్ గారు 🎶👌👏💋

  • @mounika8214
    @mounika8214 10 หลายเดือนก่อน +1

    Naku endhuko elanti songs ante chaala intrest meelo enthamandiki estam na laaga naku e song aney kaadu annals prathi song s estam 🤗

  • @gpguruprasadgp8534
    @gpguruprasadgp8534 4 ปีที่แล้ว +131

    పాట వింటునంతసేపు నా గుండె నీమీసనీకీ 200 సార్లు కొట్టుకొంటుందీ

    • @ravikiran3871
      @ravikiran3871 3 ปีที่แล้ว +7

      Urgent ga kaamineni hospitals ki ellandi..

  • @badavathpawanbalu1833
    @badavathpawanbalu1833 6 ปีที่แล้ว +155

    E song ki nenu gulam ayepoya

    • @VijayRaghava-ck3iq
      @VijayRaghava-ck3iq 4 ปีที่แล้ว +1

      Cinema ni intha manchi ga theesina film Director SHANKAR garu great

    • @Balu-jd6im
      @Balu-jd6im 4 ปีที่แล้ว +3

      గులామ్ = slave=బానిస ఈబానిసత్వం వద్దనే అమరులు తమజీవీతాలను తృణప్రాయంగా బలిపెట్టినారు,గులామ్ కాదు మస్తాన్=సుగంధపరిమళమవ్వాలీ

    • @anilkumarponnamanda2978
      @anilkumarponnamanda2978 3 ปีที่แล้ว

      @@Balu-jd6im అయన పాటకి గులాం అయ్యారు ఎవరికో కాదు

  • @naveenchowdary4044
    @naveenchowdary4044 ปีที่แล้ว +5

    ఇలాంటి పాటలు పిన్నప్పుడల్ల అనిపిస్తూ వుంటుంది రాయలసీమలో పుట్టడం అదృష్టం కాదు
    ఒక వరం అని
    జై పరిటాల

  • @challavenkanna5021
    @challavenkanna5021 4 ปีที่แล้ว +362

    2020 లో వీనేవారు ఒక లైక్ వేసుకొండీ

  • @DyagalaAjay
    @DyagalaAjay 7 หลายเดือนก่อน +2

    కీ.శే. పరిటాల రావన్న ✊🏻
    వందేమాతరం శ్రీనివాస్ గారికి 🙏🏻. ఇప్పటికీ కూడా ఈ పాట ఫేమ్ తగ్గలేదు 💥

  • @aarkayz
    @aarkayz 3 หลายเดือนก่อน

    ఎంత చక్కటి గానం ... వింటుంటేనే ఉత్తేజం ... వందేమాతరం శ్రీనివాస్ గారికి సరైన గుర్తింపు రాలేదు పరిశ్రమ లో... ఇది నాకు అత్యంత బాధ కలిగించే విషయం

  • @ramanjineyulu3085
    @ramanjineyulu3085 5 ปีที่แล้ว +250

    రాయలసీమ సింహం మా"రవన్న"

  • @nagnsagesh7950
    @nagnsagesh7950 6 ปีที่แล้ว +444

    లాల్ సలామ్...పరిటాల శ్రీ రాములు గారు

  • @VijayRaghava-ck3iq
    @VijayRaghava-ck3iq 4 ปีที่แล้ว +13

    Cinema ni intha manchi ga theesina film Director SHANKAR garu great

  • @Honeyofficialyoutb
    @Honeyofficialyoutb 9 หลายเดือนก่อน +2

    ఈ పాట పడిన వందై మాతారం శ్రీనివాస్ అన్నకి ఒక like వేసుకోండి

  • @krishpandu1716
    @krishpandu1716 11 หลายเดือนก่อน

    ఎన్ని తరలైన మరిచిపోలేని పాట 😢శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు మాకు మంచి పాటను అందించినందుకు🙏జోహార్💪🏻 అమరులందరికి 😢🚩🚩💐💐

  • @bharaaththota2677
    @bharaaththota2677 3 ปีที่แล้ว +8

    joharulu joharulu
    joharulu joharulu
    ma gundela chirugivvelu
    ma kannula tholikanthulu
    lala salam lala salam
    lala salam lala salam
    samajamlo manushulu andharu
    samananga undalani cheppi
    bhoomi kosam bhukthi kosam
    mathrudesa vemukthi kosam
    sayudha poratam pandhaye
    saraina margham ani nammi
    uurri koyyala pai uuyyala uginatti
    veerulara meeku errarera dhandalu
    me padha padhana paripari dhandalu
    veerulara meeku errarera dhandalu
    padha padhana paripari dhandalu
    annalara thammulara
    akkalara chellelara
    ahh...
    shurulara meeku errarera dhandalu
    me padha padhana paripari dhandalu
    joharulu joharulu
    joharulu joharulu
    lala salam lala salam
    lala salam lala salam
    telangana maganamlo
    erramandharalai pusi
    oohooo...
    naxshal bari akashamlo vasantha
    meghalai garjinchi
    srikakulam kondallo
    viplawa shankalai prathiddwaninchi
    nethuti waradhaloo
    errajendalai eggirinattii
    veerula meeku errarera dhandalu
    me padha padhan paripari dhandalu
    veerula meeeku errarera dhandalu
    padha padhana paripari dhandalu
    ammalara ayyalara
    beddalara kodukulara
    ahh...
    shurulara meeku errarera dhandalu
    me padha padhana paripari dhandalu
    joharulu joharulu
    joharulu joharulu
    lala salam lala salam
    lala salam lala salam
    rayalaseema kondallo lava la ragili...
    oohoo...
    bhuswamula... factionsist la gundello
    burnol aie peli
    ahaa...
    thuta medha thuta dhusukuvasthunte
    savunu savalu chesi gundenu edurotti nilichinetti
    poratalu ramulu errarera dhandalu
    ne padha padhana paripari dhandalu
    poratalu ramulu errarera dhandalu
    padha padhana paripari dhandalu
    amarulara annalara dherulara yoddhulara
    ahh...
    veeeulara meeku errarera dhandalu
    me padha padhana paripari dhandalu
    joharulu joharulu
    joharulu joharulu
    ahh...
    lala salam lala salam
    lala salam lala salam
    ahh...

  • @RamYadav-dh9ev
    @RamYadav-dh9ev ปีที่แล้ว +5

    జోహార్ కామ్రేడ్ పరిటాల శ్రీరాములయ్య గారు...అది అనంతపురం జిల్లా రామగిరి మండలం నసనకోట లో వుంది అన్న

  • @rajanagendrakanakam786
    @rajanagendrakanakam786 2 ปีที่แล้ว +12

    అన్నలు అక్కలు
    మీకు మొక్కుతన్న 🙏🏼🙏🏼
    మీరు ఎక్కడ ఉన్న మల్ల రావాలి ✊🏼✊🏼
    పనికి జీతం
    దొంగకి పోలీస్
    అట్లనే రాజకీయ కుక్కలకి మీరు అవును మీరే
    మీరుండాలి 👍🏼👍🏼

  • @akbermohammed4567
    @akbermohammed4567 22 วันที่ผ่านมา +1

    లాల్ సలాం కామ్రేడ్స్ 🙏🏾🙏🏾

  • @rajanagendrakanakam786
    @rajanagendrakanakam786 7 หลายเดือนก่อน +1

    ఏమన్న పాటల అస్సలు ✊🏼✊🏼✊🏼✊🏼✊🏼
    అన్నలు అక్కలు లేక దేశం ఈ పరిస్థితికి వచ్చింది
    రాజకీయ కుక్కలు చేయబట్టి 🙏🏼🙏🏼
    మీరు మల్ల రావాలి 💐💐

  • @krishd7075
    @krishd7075 6 ปีที่แล้ว +47

    Gorantla venkanna garvu super sir
    Johar sri ramulaya joharllu

  • @naveenbhoopally6833
    @naveenbhoopally6833 2 ปีที่แล้ว +20

    సార్ ఉద్యమ గీతాలు మళ్లీ మినోటా విన్నలనుకుటున్నం లాలూ సలాం 💪

  • @harshayadav7469
    @harshayadav7469 5 ปีที่แล้ว +172

    How many members are watching in May 2019

  • @sudarshanbabut4097
    @sudarshanbabut4097 4 หลายเดือนก่อน +2

    Good song

  • @UmaVaddi-qw1sk
    @UmaVaddi-qw1sk 6 หลายเดือนก่อน +1

    I most lovely song 😢❤

  • @nagaiahteja8087
    @nagaiahteja8087 4 ปีที่แล้ว +159

    నేను నక్సల్స్ కావాలనుకున్నా

  • @bpremkumar4068
    @bpremkumar4068 2 ปีที่แล้ว +3

    పెద ప్రజల బాగు కోసం ప్రాణాలు విడిచిన అక్క ,,అన్న లకు పాదాభివందనం.
    లాల్ సలాం....
    జై ఎర్ర జెండా....

  • @ALLINONE-no2ol
    @ALLINONE-no2ol 9 หลายเดือนก่อน +3

    ఇలాంటి వాళ్ళు మన తెలుగు వాళ్ళకి ఆదర్శం మత చిచ్చు లు పెట్టే మను వాదులు కాదు.

  • @chadipirallaramamohanry3968
    @chadipirallaramamohanry3968 3 หลายเดือนก่อน +1

    Great song comreds🎉

  • @eravi1286
    @eravi1286 3 ปีที่แล้ว +2

    ఈ పాట గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అనిపిస్తుంది 🔥 🔥 విప్లవం వర్ధిల్లాలి

  • @saidulupalepu8138
    @saidulupalepu8138 3 ปีที่แล้ว +12

    ఈ పాట ఎంతో చక్కగా ఉంది, ఈ పాట రాసిన వారికి ధన్యవాదాలు 🙏🙏🙏

  • @nareshroyal3097
    @nareshroyal3097 3 ปีที่แล้ว +28

    లాల్ సలాం..... జోహార్ పరిటాల రవి అన్న...😭😭😭😭Miss you

  • @nagender.9777
    @nagender.9777 4 ปีที่แล้ว +14

    లాల్ సలామ్...🙏🙏🙏
    జై హింద్...✊✊✊

  • @VinodKumar-xh5xf
    @VinodKumar-xh5xf 3 หลายเดือนก่อน +2

    Johar

  • @ryakalasrinivas2795
    @ryakalasrinivas2795 6 ปีที่แล้ว +9

    వర్ధిల్లాలి వర్ధిల్లాలి విప్లవం వర్ధిల్లాలి జోహర్ జోహర్ అమరవీరులకు
    అమరవీరులకు నా పాదాభివందనం జోహార్ జోహర్ జై తెలంగాణ

  • @g.mallikarjung.mallikarjun7514
    @g.mallikarjung.mallikarjun7514 ปีที่แล้ว +3

    ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి ఇప్పుడు వస్తున్నా సినిమాలు అన్ని only సంపాదన కోసమే ఎటువంటి ఉపయోగం లేవు

  • @saikrishnaj4478
    @saikrishnaj4478 4 ปีที่แล้ว +30

    పరిటాల రవి అన్న జిందాబాద్ తెలుగు తల్లి ఉన్న అంత వరకు నువ్వు ఉంటావు అన్న

  • @Durgaprasad-px3pq
    @Durgaprasad-px3pq 3 หลายเดือนก่อน +1

    goosebumps @1:27

  • @kiranshapaka
    @kiranshapaka 6 หลายเดือนก่อน +1

    ఈ పాట ఎప్పుడు విన్నా రోమాలు నిక్కబొడచుకుంటాయి 💪🩸 లాల్ సలాం కామ్రేడ్స్

  • @TheSupremeMind-1
    @TheSupremeMind-1 3 ปีที่แล้ว +14

    Excellent lyrics. I have not seen the movie but I love this song.

  • @veereshboddupally7720
    @veereshboddupally7720 7 ปีที่แล้ว +33

    Mohan babu gari evergreen song

  • @daripellysuresh742
    @daripellysuresh742 2 ปีที่แล้ว +4

    Ts lo malli annalu ravali

  • @kolipakavenkat9958
    @kolipakavenkat9958 7 หลายเดือนก่อน +1

    కేక సాంగ్ 2024 గే కాదు ఇంకా ఎన్ని సంవత్సరాలు ఐన ఈ పాట అలానే ఉంటది అందరి మనసులో ఉంటది❤

  • @VinodKumar-xh5xf
    @VinodKumar-xh5xf 3 หลายเดือนก่อน +2

    Lal salam

  • @Mrcriminal6
    @Mrcriminal6 23 วันที่ผ่านมา +3

    2025 lo vinevallu unnara

  • @KonkaliSaikumar-tm7vh
    @KonkaliSaikumar-tm7vh 9 หลายเดือนก่อน +3

    జై తెలంగాణ ❤

  • @LAHARICHANNEL
    @LAHARICHANNEL 3 ปีที่แล้ว +3

    Ma telangana Bidda Goreti Venkannaku padabivandanam
    Ma telangana Singer V Srinivas garu telangana Director Shankar ma telangana Biddalu e cinimaku pranam posinaru & Swargasthulainaru Tiger Hari Krishna action super andariki 🙏🙏🙏🙏

  • @chyadagiri4861
    @chyadagiri4861 4 ปีที่แล้ว +9

    జై టైగర్ శ్రీ పరిటాల రవన్న...జోహార్ రవన్న జోహార్...

  • @shaikshafi8070
    @shaikshafi8070 ปีที่แล้ว +4

    నా చివరి కోరిక నక్సలిజం లో కలిసి పోవాలి అని అణా లతో కలిసి పని చేయాలి అని ఉంది అన్నాళ్లరా

  • @maheshkothapelli2452
    @maheshkothapelli2452 5 ปีที่แล้ว +45

    This song From 2000 year till today IAM listening so many times

  • @revanthreddysainyam9813
    @revanthreddysainyam9813 6 ปีที่แล้ว +509

    నక్సలిజమ్ జిందాబాద్

  • @hai7941
    @hai7941 3 ปีที่แล้ว +20

    Don't know why, goose bumps osthai e song vinte..!! Laal salam to all those who lost their lives 🙏🙏🙏🙏

  • @narts5579
    @narts5579 3 ปีที่แล้ว +1

    ఏ..నీ యవ్వ తగ్గేదేలే..వందేమాతరం ఈజ్ వందేమాతరం అంతే...డప్పు దరువు ఇంటే నా సామిరంగా రోమాలు నిక్కపొడవాలే..లాల్ సలాం కామ్రేడ్స్...N. ఆర్ట్స్

  • @tdprohithgoudntr3660
    @tdprohithgoudntr3660 3 ปีที่แล้ว +4

    జోహారులు పరిటాల శ్రీరాములయ్య రవీంద్ర గార్లకి ఎం ఆశించకుండ ప్రజలకోసం తన ప్రానాలని అర్పించిన విప్లవ వీరులకు విప్లవ జోహార్లు

  • @asuriya3884
    @asuriya3884 4 ปีที่แล้ว +8

    Ee pata Enni sarlu vinna edho kotha anibhuti 😍
    Gusboms song 😘😘😘

  • @chiruk7364
    @chiruk7364 5 ปีที่แล้ว +100

    Vande matram srinivas sir ur the great music director