Parakala Massacre: Indiaలో తెలంగాణ విలీనం కావడానికి ముందు పరకాలలో Razakars సాగించిన మారణహోమం ఇది

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ม.ค. 2025

ความคิดเห็น • 125

  • @pavankumarpavan8720
    @pavankumarpavan8720 4 ปีที่แล้ว +137

    పుస్తకాలలో చరిత్రగా ఉంచాలి .లేకపోతే వారు ఎవరు మనకు తెలియకుండా పోతుంది.🇮🇳🙏

    • @praneethallinone8738
      @praneethallinone8738 ปีที่แล้ว +1

      Prastutam ite telugu academy books lo mention chesaru enka school staelo kuda mention cheste marintha Mandiki cheruthundi

    • @aabrothers2516
      @aabrothers2516 ปีที่แล้ว +1

      👍

    • @sahadevsunchu4485
      @sahadevsunchu4485 ปีที่แล้ว +1

      అలా అడిగితే నీవు హిందూ ధీవ్రా వాడివి సార్

  • @pitlaraju7945
    @pitlaraju7945 4 ปีที่แล้ว +49

    ఇంతటి గొప్ప విషయం మాకు తెలిపినందుకు ధన్యవాదములు

  • @Harish_055
    @Harish_055 4 ปีที่แล้ว +17

    Proud to be a parkal resident❤️

  • @ganeshgatla9800
    @ganeshgatla9800 4 ปีที่แล้ว +53

    Dear BBC Telugu
    తెలంగాణలో కూడా మరొక ఊచ కోత జరిగింది దాదాపు దాని గురించి మన దేశంలో చాలామందికి తెలియదు అది నిర్మల్ జిల్లాలో వెయ్యి ఊడలమర్రి అక్కడ గోండులు మరియు బ్రిటిష్ వారికి జరిగిన యుద్ధంలో దాదాపు వెయ్యి మంది గోండులు ఒక మర్రి చెట్టు కు బ్రిటిష్ వారిచే ఉరితీయబడ్డారు దాని గురించి కూడా మీరు వీడియో చేస్తే అందరికీ తెలుస్తుంది

    • @nallaswaroopa1705
      @nallaswaroopa1705 ปีที่แล้ว +2

      Tq bro🥰

    • @praneethallinone8738
      @praneethallinone8738 ปีที่แล้ว

      Edi jarigindi kuda Telangana lone friend

    • @aabrothers2516
      @aabrothers2516 ปีที่แล้ว

      బ్రదర్,, బ్రిటిష్ వాళ్ళు వెళ్లిపోయారు,, కాని ఇక్కడే,, వున్నా రజాకార్లు,,, ఈ తురకనాకొడుకులు,, బతికే వున్నారు,, ఇక్కడ తురుకనాకొడుకుల ను దేశం నుంచి వెళ్ళాకొట్టాలి,,,,✊✊✊✊✊

    • @ప్రసాద్నర్సింగం
      @ప్రసాద్నర్సింగం ปีที่แล้ว +1

      Razakar movie lo pettaru

  • @dorababuyedida4848
    @dorababuyedida4848 3 ปีที่แล้ว +10

    అందుకే కాసిమ్ రజ్వి ప్రాణ భయంతో ఇక్కడ నుండి కుక్కలాగా పాకిస్థాన్ పారిపోయాడు . రజాకార్ల దుర్మార్గపు చర్యలు ని పాఠ్యంశాల లో చేర్చాలి .

    • @arrao633
      @arrao633 ปีที่แล้ว +6

      @dorababuyedida4848
      ఖాసిం రజ్వీ ప్రాణాలకు భయపడి పారిపోలేదు.
      1948 మద్రాస్‌ రైలు దోపిడీ కేసులో హైదరాబాద్‌ సంస్థానం పోలీసు చట్టం కింద అరెస్టయిన రజ్వీ.. కొత్త భారత రాజ్యాంగం ప్రకారం హైదరాబాద్‌ చట్టం చెల్లదని వాదించాడు. అయితే ఇతర కేసుల్లో ప్రత్యేక న్యాయస్ధానం 1950లో అతడికి ఏడేళ్ల జైలుశిక్ష విధించింది. విడుదలైన తర్వాత
      1957 సెప్టెంబరు 11న రజ్వీ కుటుంబంతో సహా పాకిస్థాన్‌కు వెళ్లిపోయాడు. వృద్ధ్యాప్యం కారణంగా 1970లో కరాచీలో మరణించాడు. రజ్వీకి ఇద్దరు కూతుళ్లు. వీరు పాకిస్థాన్ రాజకీయాల్లో క్రియాశీలంగా వ్యవహరిస్తూ ఒకరు శాసనసభకు, మరొకరు పార్లమెంటుకు కూడా ఎన్నికయ్యారు
      ఇదీ ఇంత మారణకాండ చేసిన ఖాసిం రజ్వీకి అప్పటి ప్రభుత్వం విధించిన నామమాత్రపు శిక్ష.

  • @jai7266
    @jai7266 4 ปีที่แล้ว +13

    Sardar papanna real king of hyderabad, he owned golconda.. Jai Telangana jai jai Telugus

  • @tottempudisujitha6488
    @tottempudisujitha6488 4 ปีที่แล้ว +2

    Thanks to BBC nijam ga me news chala baguntundi elantivi marinni bayatiki ravalani korukuntunam

  • @paavanavenkateshjorige3368
    @paavanavenkateshjorige3368 4 ปีที่แล้ว +21

    నిజాం పాలన లో హిందూ అణచి వేత హత్యలు మానభంగాలు దారుణం జరిగింది జరుగుతున్నాయి
    దానిని చెప్పకుండా కొంత మంది దేశ ద్రోహులు చరిత్ర నీ వక్రీకరణ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఓవైసీ గాడు కి ఓట్లు వేసే ప్రజలు వున్నారు దేశ ద్రోహులు వీళ్ళు
    తెలంగాణ విమోచన దినోత్సవం నీ ప్రభుత్వ పరంగా అధికారికంగా చెయ్యాలి.
    ముస్లిం ఇన్ మైనారిటీ మాకు సెక్యులర్ దేశం కావాలి. ముస్లిం ఇన్ మెజారిటీ మాకు ఇస్లామిక్ దేశం కావాలి.ఇస్లాం లో మతోన్మాదం హింస మూర్ఖత్వం తప్ప ఎం లేదు సర్
    ఏ ఒక ముస్లిం నిజాం కి వ్యతిరేకంగా మాట్లాడడు.
    చైనా లాగా అణచి వెయ్యాలి లేకపోతే చాలా ప్రమాదం సర్
    జై హింద్
    జై శ్రీ రామ్
    ఓం శాంతిః శాంతిః శాంతిః

    • @imrereengineer4386
      @imrereengineer4386 4 ปีที่แล้ว +5

      నీకు ఒవైసి కి ఓటు వేస్తె దేశద్రోహులు బీజేపీ కి ఓటు వేస్తె దేశభక్తులు ఏం మాట్లాడుతున్నావ్....మీ హిందు మతంలో వున్నా బొక్కలు చుస్కో 1st ఇంకోసారి మతం కులం అంటే వేరేలా మాట్లాడీసీ వస్తుంది

    • @ajaychilumula5226
      @ajaychilumula5226 4 ปีที่แล้ว +7

      ఇక్కడ హిందూ ముస్లిం ఎందుకు బ్రదర్ ...చరిత్రను చరిత్ర ను చరిత్ర లాగా చూడాలి అంతే తప్ప ...మతం రంగు పులమకండి దయచేసి ..మి స్వార్థ రాకీయాల ప్రయోజనం కోసం ప్లీజ్ చరిత్రను వక్రీకరించి జనాలను పిచొల్లను చేయొద్దు

    • @paavanavenkateshjorige3368
      @paavanavenkateshjorige3368 4 ปีที่แล้ว +7

      హలో సర్ నేను బీజేపీ కాదు
      ఓవైసీ గాడు 15 నిమిషాల్లో హిందువులను చంపుతానని అన్నాడు
      నిజాం గాడు గొప్పొడు అని అన్నాడు మరి అడి కరెక్ట్ హా

    • @imrereengineer4386
      @imrereengineer4386 4 ปีที่แล้ว +4

      @@paavanavenkateshjorige3368 మరి UP cm యోగి కూడా ముస్లిమ్స్ ను చంపుతాను అన్నాడు అది వినలేదా బ్రదర్ 🙏🙏

    • @paavanavenkateshjorige3368
      @paavanavenkateshjorige3368 4 ปีที่แล้ว +5

      నేను ముందే చెప్పాను బీజేపీ కాదు అని
      ఆయన ఆ మాట అంటే తప్పే అని అంటాను. బీజేపీ లో దొంగలు వున్నారు రేపిస్ట్ లు వున్నారు అన్ని పార్టీల్లో వున్నారు.
      వున్నావ్ అత్యాచారం చేసిన వాళ్ళని ఎన్కౌంటర్ చెయ్యాలి బీజేపీ ఎమ్మెల్యే నీ
      ఇక్కడ మంచి మంచే చెడు చెడు అవుతుంది
      ఎవరూ చేసిన సరే

  • @jagadeeshd1180
    @jagadeeshd1180 4 ปีที่แล้ว +22

    Sardar Valla bhai Patel operation valla Nijam paripalana antham aindi..
    Thanks to BBC for covering this news.

  • @Thirumalasetti4
    @Thirumalasetti4 4 ปีที่แล้ว +5

    The sad part is BBC disclosing these facts not our channels. What a great sacrifice by these fighters. Please add these phenomenal stories into school curriculums so that next generations will know or realize and respect these efforts by our ancestors.

  • @narayanaraoamudala825
    @narayanaraoamudala825 4 ปีที่แล้ว +3

    Yes I still remember my grandfather said even my village lo kuda jarigindi ma thathaya and comrades ni kuda champaru vallu thaati chetlameeda marri chetlallo dakkunaranta 6months varaku eh video chudagane nak kallalo nellu vachayi. 🙏

  • @alanmax8888
    @alanmax8888 4 ปีที่แล้ว +3

    Elanti manchi manchi poratalu mana history books lo maname chadhavaka pothey bayata valla ki next future generations ki mana history em cheppagalamu. Nenu Andhra vadni edhey first time nenu ee parakala poratam gurinchi thelskunna.

  • @srinivasmanda6084
    @srinivasmanda6084 4 ปีที่แล้ว +10

    Jai telanga
    Amaraveerulau joharlu

  • @ch.bhanuchander9490
    @ch.bhanuchander9490 4 ปีที่แล้ว +16

    Make a documentary on the razakar

  • @RaviTeJa-vd2sd
    @RaviTeJa-vd2sd 4 ปีที่แล้ว +9

    గిన్ని రోజులకు బిబిసి ఒక మంచి వార్త చెప్పింది
    1948 SEP 17 ఏ తెలంగాణ కు అసలైన స్వతంత్ర దినోత్సవం
    ఎందరో దేశభక్తులు ఈ పుద్యమం లో పాల్గొన్నారు
    1948 సెప్టెంబర్ 17 హైద్రాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం అయింది
    దీనితో 224 సంవచ్చరాల నిజం పాలన అంతమైంది

  • @methukusrikanth2961
    @methukusrikanth2961 4 ปีที่แล้ว +9

    Jai telangana

  • @sunandagajji1435
    @sunandagajji1435 4 หลายเดือนก่อน +1

    Gajji Parvathalu ,F/o Gajji Ailaiah maa thatagaru ee udyamamlo poraadi veeramaranam pondaaru ..

  • @raagapriya8769
    @raagapriya8769 25 วันที่ผ่านมา

    So sad that our Telangana people has faced many challenges from independence to India to Hyderabad free from razakars nizam rule and now from AP. 😢😢🙏🙏🙏

  • @dorababuyedida4848
    @dorababuyedida4848 3 ปีที่แล้ว +1

    బి బి సి న్యూస్ కి ధన్యవాదాలు

  • @siddhu4991
    @siddhu4991 4 ปีที่แล้ว +2

    Great News BBC .

  • @voiceofjanasainik
    @voiceofjanasainik ปีที่แล้ว

    Hat's off Vidhya Sagar gaaru

  • @ladellashivaji623
    @ladellashivaji623 4 ปีที่แล้ว +6

    I'm from parkala💪

  • @nannevenarajkumar2411
    @nannevenarajkumar2411 4 ปีที่แล้ว +5

    Jai parakala jai jai parkala

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 4 ปีที่แล้ว +3

    👏 veerula tyagaphalam.

  • @ramakumar3232
    @ramakumar3232 4 ปีที่แล้ว +9

    Atleast now KCR should highlight this as freedom struggle. Why this is ignored in school books. It’s unfortunate that KCR is sold out to owaisis now and would not put in books.

    • @ravikirannyathani8460
      @ravikirannyathani8460 2 ปีที่แล้ว

      Not sold to Owaisi but he is also a feudal velama landlord.

  • @soojiprassu7544
    @soojiprassu7544 4 ปีที่แล้ว +2

    Great

  • @damareswaramaddepalli9714
    @damareswaramaddepalli9714 4 ปีที่แล้ว +6

    It's all because of sardhar vallabhai Patel ❤❤❤

  • @reloadedactionclips404
    @reloadedactionclips404 4 หลายเดือนก่อน

    ఆ కేటీఆర్ కెసిఆర్ ఇద్దరు MIM తో లాలూచీపడి, తెలంగాణ విమోచన దినం జరపడం మానేశారు మళ్ల నిజాం తెలంగాణను బాగా పరిపాలించాలని దుష్ప్రచారం చేయడం మొదలుపెట్టారు దీంట్లో దరిద్రం ఏందంటే అసలు తెలంగాణ ప్రజలకి చాలామందికి తెలంగాణ విమోచన దినం ఎందుకు చేస్తారు కూడా మర్చిపోయా అంత స్థితికి తీసుకెళ్లిన భ్రష్టులు దుష్టులు నీచ నికృష్టమైన వారు ఎప్పుడన్నా ఓట్లు కావాలంటే ఆంధ్ర సెంటిమెంట్ తీస్తే చాలు దానికి తోడు తెలంగాణలో ఎంతోమంది పక్క రాష్ట్రం సెటిలర్స్ ఉన్నారు వాళ్ళని మర్చిపోయి ఓన్లీ ఆంధ్ర అనే పదం వాడుకొని వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు ఈ మధ్యన కౌశిక్ రెడ్డి గాడు ఒకటి వచ్చాడు మళ్లీ ఆంధ్ర తెలంగాణ అని వాగుతున్నాడు మరి టిఆర్ఎస్ ని బిఆర్ఎస్ గా మార్చి ప్రతి రాష్ట్రంలో పెట్టినప్పుడు వీళ్ళు ఎవరు సంక నాకి పార్టీ పెట్టుకున్నారు అది చెప్పరు. చివరికి ప్రజల్ని పిచ్చోళ్లను చేస్తున్నారు

  • @deepteja
    @deepteja 4 ปีที่แล้ว +4

    🙏🙏

  • @prashanthrathod6559
    @prashanthrathod6559 4 ปีที่แล้ว +3

    How many are watching from telanagana waranagal

  • @suribabupelluri8202
    @suribabupelluri8202 4 ปีที่แล้ว +2

    తెలంగాణ చరిత్ర ఇంకా చాలా ఉంది, అవన్నీ తెలంగాణా చరిత్ర అని ఒక పుస్తకం రాయండి చాలా బాగుంటుంది

  • @DC-do5wz
    @DC-do5wz 4 ปีที่แล้ว +5

    Inko Nizam ruling lo ne unnadu ..... 💯%ade gathi padthundi TRS ki kuda

  • @pendepushiva6365
    @pendepushiva6365 4 ปีที่แล้ว +5

    Paramaneechudu Nizam

  • @rajeshinterpretations
    @rajeshinterpretations 4 ปีที่แล้ว +14

    Emi prayojanam? Appatlo Nizam cheppulu nakina vallanu eppudu gaddenekkincharu ee Telangana prajalu.

  • @surekhasurekha5041
    @surekhasurekha5041 10 หลายเดือนก่อน

    JAy. HINDU Rashtra AKHANDHA BHARAT
    JAy SRI RAM

  • @ravibantu1016
    @ravibantu1016 4 ปีที่แล้ว +3

    ఇన్ని రోజులకు BBC lo ఒక్క నిజమైన వర్తను చూస్తున్న

  • @prasadsacademy3012
    @prasadsacademy3012 4 ปีที่แล้ว

    Thanks to BBC

  • @Raju-hu9su
    @Raju-hu9su ปีที่แล้ว

    Hyderabad peru enti?

  • @sammaiahvanam9254
    @sammaiahvanam9254 4 ปีที่แล้ว +3

    Maa ooru

  • @hemanthacharyulumbhemantha8891
    @hemanthacharyulumbhemantha8891 9 หลายเดือนก่อน

    ఆ నాడు రజాకర్లు చేసిన పని ఈ నాడు BRS చేసింది.జాతీయ జెండా ఎగర వేయకుండా అడ్డుకొన్నారు...

  • @srkshorts5853
    @srkshorts5853 4 ปีที่แล้ว

    This is our history

  • @varna632
    @varna632 ปีที่แล้ว +2

    Brairanpally lo 120 mandhini rajakarlu kalchi champaru

  • @srkshorts5853
    @srkshorts5853 4 ปีที่แล้ว

    🙏

  • @sandeepindia2571
    @sandeepindia2571 4 ปีที่แล้ว +1

    Kasim rizwi and adroos are the most dangerous people.... When I was study about these two people in books I got to know that how cruel they are...

  • @kvmanojk
    @kvmanojk 9 หลายเดือนก่อน

    National syllabus does not have any reference of this and they don't want to

  • @shivakumarnarava1352
    @shivakumarnarava1352 4 ปีที่แล้ว +3

    Nice news bbc...no...extras

  • @bochusanthu8009
    @bochusanthu8009 2 ปีที่แล้ว

    Jai parakala...

  • @freedom3040
    @freedom3040 ปีที่แล้ว

    complete partition should have been done.

  • @bvr333
    @bvr333 ปีที่แล้ว

    Jai shree ram

  • @mahiyadav3815
    @mahiyadav3815 4 ปีที่แล้ว +13

    Bjp is the only party..think about India
    .. remaining are think about..how to earn money and how to develop my family and relations..shame on you

  • @modernkids6174
    @modernkids6174 ปีที่แล้ว

    andhra nayakulu "Telangana " ane padhanni kuda Telangana prajalaku theliyakunda chesaru . history books lo ekkada kuda Telangana history pettaledhu. aneka
    thara tharalu Telangana dhagaku guri avthune undhi. ippudu aadhunika dhoralu dhochukuntunnaru

  • @virajbhaskar5831
    @virajbhaskar5831 2 ปีที่แล้ว +1

    ఇది మన చరిత్రలో ఎందుకు లే

  • @ironyman9250
    @ironyman9250 4 ปีที่แล้ว +1

    3:17 George Reddy osmania university lo kukaki kottinatu kotindi ee vidhyasagar Rao ne, GEORGE REDDY ippudu undi unte seen verela undedhi.

    • @publicvoicenewstv
      @publicvoicenewstv 2 ปีที่แล้ว

      George Reddy అనేటోడు రాయల సీమ వాడు.వాడి కథ తెలంగాణ లో ఎందుకు?

    • @ravikirannyathani8460
      @ravikirannyathani8460 2 ปีที่แล้ว

      @@publicvoicenewstv rayalaseema na, Telangana na Ani kaadu,
      George Reddy vachevaraku Anni donga exams, paper leaks ayyedata Osmania lo.
      Telangana lo feudal landlords thappa nijayithi unna politicians thakkuva, salute to George Reddy from Warangal.

  • @chanamchattynarsimha8733
    @chanamchattynarsimha8733 ปีที่แล้ว

    Hindus wake up from clutches of congress secular parties 😊

  • @eerlarajendar5888
    @eerlarajendar5888 4 ปีที่แล้ว

    Parkal regonda nizampelli

  • @keerthinageshthebruceleefi374
    @keerthinageshthebruceleefi374 10 หลายเดือนก่อน

    Parkal court

  • @krishnamurthygudiwada3352
    @krishnamurthygudiwada3352 ปีที่แล้ว +2

    Devuda😢

  • @prasadsacademy3012
    @prasadsacademy3012 4 ปีที่แล้ว +5

    👌బిబిసి , waste మిగతా టీవీ చానెళ్లు...సెల్ఫ్ డబ్బాలు, Govt ki డప్పు కొట్టడం తప్ప ...ఎం న్యూస్ ఉండవ్

  • @vijaycoolish
    @vijaycoolish 4 ปีที่แล้ว +3

    Mana kcr assembly lo dhini gurnchi endhuku ala cheap ga matladaru Mari... September 17 th gurnchi...

    • @disantha4447
      @disantha4447 4 ปีที่แล้ว +1

      KCR Cheap thaaguthaadu...Andhuke Cheap gaa tesesaadu...Kcr ki Poratam pi viluva unte kadhaa...TS poraadi sadhinchukunna state ni nasanam chestunnadu...

  • @ramakrishnareddy6659
    @ramakrishnareddy6659 4 ปีที่แล้ว +5

    తెలంగాణ పౌరులు ఏంది రా... గూట్లేయ్.... హిందూ పౌరులు... అను

  • @kranthiking9395
    @kranthiking9395 2 ปีที่แล้ว +1

    Madhi kuda parkal

  • @sandeepindia2571
    @sandeepindia2571 4 ปีที่แล้ว +2

    Nizam palana anthamayina September 17 Telangana ku nijamina swathanthra dinosthavam...

  • @MrSudhakanth
    @MrSudhakanth 9 หลายเดือนก่อน

    nizam okkade kaadu,ISLAM ANTENE NIRANKUSATHVAM,RANKUTHANAM,BONKUTHANAM

  • @DkDk-ek9wm
    @DkDk-ek9wm 4 ปีที่แล้ว +1

    కేసీఆర్ గారు చూస్తున్నారా??

  • @srinivasdheekonda3377
    @srinivasdheekonda3377 9 หลายเดือนก่อน

    Nizaam,= lmlm

  • @srinivasachary4825
    @srinivasachary4825 ปีที่แล้ว

    Gaddy pettu K C R ki

  • @sahadevsunchu4485
    @sahadevsunchu4485 ปีที่แล้ว

    😂😂😂

  • @jagansriramoju3880
    @jagansriramoju3880 ปีที่แล้ว

    Jai Telangana

  • @ramraj4156
    @ramraj4156 2 ปีที่แล้ว

    🙏