శుభ ధనుర్మాసంలో 'శుక్రవారాభిషేక కైంకర్యం'

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ธ.ค. 2024

ความคิดเห็น • 289

  • @shobhakumaribondu5008
    @shobhakumaribondu5008 5 หลายเดือนก่อน +3

    మీ జన్మ ధన్యం స్వామి మేము కూడా మీతో వచ్చి ఆస్వామి వారికి అభిషేకం చూసినంతగ సమ్బరపడి ఆనందభాష్పాలు జాలువారి ముకుళిత హస్తాలతో ఓం నమో వేంకటేశాయ గోవిందా గోవిందా
    నేను గోవిందుడి భక్తురాలిని
    సర్వే జనా సుఖినోభవంతు

  • @Hetvisree0523
    @Hetvisree0523 ปีที่แล้ว +4

    స్వామి వారి అనుగ్రహం తో January 11 వైకుంఠ దర్శనం చేసుకున్న స్వామి , Jan 12 అరుణాచలం గిరి ప్రదక్షిణం చేసుకున్నాము స్వామి, Jan 13 Velluru golden temple అమ్మవారి దర్శనం and Tirupati కపిలతీర్థం, Iskcon temple Darsanam చేసుకున్నాము స్వామీ,
    అంగప్రదక్షినం చేసే భాగ్యం కలిగేలా దీవించండి స్వామి,
    త్వరగా స్వామి వారి పాదపద్మములు సేవచేసుకునే భాగ్యం ప్రసాదించండి స్వామి

  • @pavaniskitchenvlogs
    @pavaniskitchenvlogs ปีที่แล้ว +3

    ఓం నమో వేంకటేశాయ 🙏
    శ్రీవారి శుక్రవార అభిషేకం గురించి వివరంగా మా కళ్ళకు కట్టినట్లు చెప్పారు స్వామి మాఇంట్లో పెద్దవాళ్లు విని ఎంతో పులకించి పోయారు . గురువుగారు శ్రీవారి వ్యూహ లక్ష్మీ అచ్చును సామాన్య ప్రజలకు ఇవ్వరా రుసుము చెల్లించాల్సి ఉంటుందా దయచేసి తెలుపగలరు తండ్రీ 🙏

  • @RadhaManoharDas108
    @RadhaManoharDas108 หลายเดือนก่อน

    ఎప్పుడండి మేం కూడా మీలాగా.. భక్తిలో మునిగేది❤❤❤

  • @bhaskaravaduta6212
    @bhaskaravaduta6212 ปีที่แล้ว +1

    Govinda Govinda Govindaa..... 🙏🏻🙏🏻 Pahimaam, Nee Paada Padmamule Sharanu Tandri-Talli 🌺☘️

  • @shobhakumaribondu5008
    @shobhakumaribondu5008 5 หลายเดือนก่อน +2

    మీరు ఆ శ్రీవారికి అతి సమీపంగా
    దర్శనం చేస్కుంటూ స్వామివారిసేవ చేస్కుంటూ మీ జన్మ చరితార్థం దీక్షితులవారు

  • @venkataramanak7777
    @venkataramanak7777 6 หลายเดือนก่อน +2

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🏵️🌺Om namo venkateshaya Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🥰

  • @aseelanirudh3197
    @aseelanirudh3197 ปีที่แล้ว +1

    Govinda srihari narayana sribhu Ramana srivenkathadhiphaaa🙏🙏🙏

  • @kurakulasarathchandu8402
    @kurakulasarathchandu8402 ปีที่แล้ว +1

    🌸om namo venkatesaya 🌸... Govinda Govinda Govinda 🙏🙏🙏

  • @jagadishr.v.486
    @jagadishr.v.486 ปีที่แล้ว +1

    🙏🙏🌺🌺🌹గోవిందా గోవిందా🌹🌺🌺🙏🙏
    శ్రీమాన్ శ్రీ గోపినాథ్ దీక్షతులగారికి 🙏🙏 శుభ వందనం
    మీ పూర్వ జన్మ సుకృతం, స్వామి వారి ప్రేమ, కరుణ, ఆశీస్సులు తో మీకు కలియుగ దైవమైన శ్రీ శ్రీనివాస ప్రభునాకు కైంకార్యం చేసి భాగ్యం లభించినది.
    నాకు స్వామి వారి అనుగ్రహం వున్నప్పటికి, మీ ఈ వీడియో చూసి ధన్యమైనను, నిజముగా కళ్ళలో అభిషేకం చేస్తున్న భావన కలిగింది, ఎంతో ఆనందము కలిగింది.
    మీరు ఈ వీడియో చేయడం, మంచిగా కళ్ళకు కట్టినట్టుగా విశ్లేషంచడం.... ఇదికూడా స్వామివారి అనుగ్రహమే, ఆశీస్సులు లే. 🙏
    🙏🙏ఓం నమో వేంకటేశాయ 🙏🙏

  • @akhilg92
    @akhilg92 ปีที่แล้ว +1

    om Namo Venkatesaya
    Edukondala vada Venkata Ramana Govinda......Govinda
    Apada Mrokkulavada Anada rakshaka Govinda... Govinda

  • @Advaita183
    @Advaita183 ปีที่แล้ว +2

    Om namo venkateshaya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    Sri gurubyo namaha 🙏🏻🙏🏻🙏🏻

  • @priyakrishnamurthy1229
    @priyakrishnamurthy1229 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏om namo venkatesaya 🙏

  • @darshan1885
    @darshan1885 ปีที่แล้ว +1

    Shrinivaso vijayathe 🙏🏻
    Pranamalu swamigaru 🙏🏻

  • @vankayalasivaram4402
    @vankayalasivaram4402 ปีที่แล้ว +1

    ఒడలు పులకరించేలా వివరించారు మీ అనుభవాన్ని. ఓమ్ నమో వేంకటేశాయ! మీకు నమస్సులు గోపీ గారూ!

  • @vloggerstime6601
    @vloggerstime6601 11 หลายเดือนก่อน +1

    Meeru chala adrustavanthulu . Me janma danyam. Swamy seva lo meeku kudu bhagyam labhinchindhi.meeru swamy daggaraga chustaru.

  • @vijaykadgi4847
    @vijaykadgi4847 ปีที่แล้ว +2

    Om Namo Venkatesayya 🙏🙏
    Swami Ji 🙏🌸💐

  • @vmeenanair1455
    @vmeenanair1455 ปีที่แล้ว +1

    Om Namo Venkatesaya 🍌🍀🙏🙏🙏🍀🙏

  • @RamaKrishna-mh8ji
    @RamaKrishna-mh8ji 2 หลายเดือนก่อน +1

    గోవిందా❤ జై శ్రీమన్నారాయణ ❤

  • @anjalipanchariya4657
    @anjalipanchariya4657 ปีที่แล้ว +1

    Om namo VENKATESHAY. 🙏🙏🤲🤲
    Waiting for video 👌👌

  • @vegullamadhavi963
    @vegullamadhavi963 ปีที่แล้ว +2

    Guruvugari matalato Swamyvari Abishekam Swamyvari Samakshamlo undi chusina anubhuti kaligindi . Govinda Govinda

  • @gundebogulamanikanta1835
    @gundebogulamanikanta1835 ปีที่แล้ว +3

    Om namo venkatesaya chala chala dhanyavadhamulu Govinda Marini videos thavaraga cheyanddi Govinda

  • @nirmalasalihundam9075
    @nirmalasalihundam9075 ปีที่แล้ว +1

    Govinda govinda... Tq sir nijanga devuni ki daggaravundi choosinattu aindi tqq undi

  • @jayalakshmilanka4137
    @jayalakshmilanka4137 ปีที่แล้ว +2

    స్వామి meeru cheputhu vunte naaku abhishekam antha nenu chusinattu ga manasuku anipistundhi స్వామి 🙏🙏🙏🙏

  • @aravindhanbalamurali
    @aravindhanbalamurali ปีที่แล้ว +4

    1st view swamy Wonderful video Om Namo Venkatesaya

  • @gonupallirapuru946
    @gonupallirapuru946 ปีที่แล้ว +1

    Swami meru chala adrushtavanthulu divya mangalarupani meru cheptunte memu vintunte chala anadham ga undi

  • @sri667
    @sri667 ปีที่แล้ว +3

    చాలా రోజుల నుండి వీడియో కోసం
    ఏదురు చూస్తున్న చాలా సంతోషం గోవింద..

  • @vngkambampati5585
    @vngkambampati5585 ปีที่แล้ว

    SRI GURUVU GARU NAMASKARAM SIR
    OM NAMO SRI SRI SRI VENKATESWARAYA NAMAHA
    🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️

  • @sandhyavegesna3903
    @sandhyavegesna3903 ปีที่แล้ว +1

    om namo venkatesaya

  • @srisharadachandramoulieshw8549
    @srisharadachandramoulieshw8549 ปีที่แล้ว +4

    మీ వర్ణన తో ఆ పురాణ పురుషుని ఎదురుగా చూసి ఆ దివ్య దేహాన్ని కనులారా చూసి భక్తితో పులకించిన దివ్య అనుభూతిని మీరు మాకు అనుగ్రహించారు మీకు ఇవే నా శతకోటి ప్రణామాలు,🙏🌺🙏🙏🙏

  • @mohinisreesaikrishnabasett5418
    @mohinisreesaikrishnabasett5418 ปีที่แล้ว +2

    Swamy vari mida enta respect undo naku mi meda kuda ante respect undi guruji...miru e channel open cheyadam ma adrustam 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻om namo venkatesaya 🙏🏻

  • @venkateshtamilan8578
    @venkateshtamilan8578 ปีที่แล้ว +3

    Venkatesha govinda 🙏govinda

  • @sripathipandurangarao5239
    @sripathipandurangarao5239 ปีที่แล้ว +3

    Guvu Garu 🙏💐🙏💐 srinivas Govinda Govinda Govinda Govinda Govinda 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @BharatPravaswithKK
    @BharatPravaswithKK ปีที่แล้ว +2

    गुरूजी नमस्कार 🙏
    ओम नमो वेकंटशय:

  • @ramkrishna3521
    @ramkrishna3521 ปีที่แล้ว +1

    Govinda Hari Govindaa

  • @rakeshthrikovela9335
    @rakeshthrikovela9335 22 วันที่ผ่านมา +1

    Om namo sri Govindaya namaha

  • @shannmukhashreenivas3890
    @shannmukhashreenivas3890 ปีที่แล้ว +4

    ఓం నమో శ్రీ వేంకటేశాయ . దీక్షితులు గారు మేరు చాల అద్రుష్టవంతులండీ నాకు మీరు అశుర్వాదం స్వామి వారు ప్రసనులు అయినట్లే అంది దీక్షితులు గారూ

  • @mallakamala4610
    @mallakamala4610 ปีที่แล้ว +1

    Om namo narayana ya govind govinda🙏🙏🙏🙏🙏🙏🙏

  • @KS-sf3go
    @KS-sf3go ปีที่แล้ว +2

    Om namo venkatesaya 🙏
    Govinda Govinda 🙏

  • @mahamkaliramana404
    @mahamkaliramana404 ปีที่แล้ว +2

    Swami , meeru entha dhanyulo, Mee adurstham , poorava janma punyam, kondalaga unnadhi, anduke Mee chetulatho swamiki abhiskeam, Mee aaseervadam maaku eppudu kaavali, meemalini kalisanau , neenu ma family, maa Amma garu kuda Mee aaseervadam tesukunnamu 🙏

  • @padmavathi5360
    @padmavathi5360 ปีที่แล้ว +1

    Meeku paadhabhivandhanaalu swamy

  • @balarajesh2046
    @balarajesh2046 ปีที่แล้ว +1

    బంటు రీతి కొలువు ఇయ్యవయ్య రామ 🙏🏼

  • @manasa1547
    @manasa1547 ปีที่แล้ว +3

    Mee video kosam wait chestunnam sir thank you so much sir

  • @vijayadurga4285
    @vijayadurga4285 ปีที่แล้ว +1

    ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏🙏🙏🙏
    గురువు గారికి పాదాభివందనములు🙏🙏

  • @alluripadmavathi274
    @alluripadmavathi274 ปีที่แล้ว +2

    Om namo venkatesya 🙏Govinda Govinda 🙏Guruvu gari ki namaskaram

  • @Ram_wait_for_you
    @Ram_wait_for_you ปีที่แล้ว

    Last month సుప్రభాత సేవ భాగ్యం దోర్కింది స్వామి. స్వామి సేవ పూర్వజన్మసుకృతం స్వామి. స్వామి చూడటానికి రెండు కళ్ల చాలవు. దర్శనం అమోగం. ఓం నమో వేంకటేశాయ

  • @sailikhith470
    @sailikhith470 ปีที่แล้ว +2

    🙏🙏🙏om namo venkateshya. Govinda govinda govinda govinda govinda govinda govinda 🙏🙏🙏

  • @palakurlabharatkumar4565
    @palakurlabharatkumar4565 ปีที่แล้ว +2

    Om namo venkateshaya 🙏 govinda 🙏 govinda 🙏

  • @rishikgovind9191
    @rishikgovind9191 ปีที่แล้ว +1

    Om namo venkatesaya,danyavadalu Swami maaku ilanti darshana bhagyam kalpistunnanduku,maa nanna garu Venkateswara Swami temple nirmanam cheyistunnaru,75 percent purti ayindi,vigrahalu tevalsivundi, elagina ee vuttarayanam lo pratista cheygalagila, Swami anugrahinchalani deevinchandi, Mee blessings iste Swami nunchi acceptance vacchinattu bhavistamu

  • @vgsubramanian861
    @vgsubramanian861 ปีที่แล้ว +2

    Om namo narayanan govinda govinda govinda govinda govinda govinda govinda

  • @SantoshKumar-bs6nq
    @SantoshKumar-bs6nq ปีที่แล้ว +3

    స్వామి , మీరు చాలా అదృష్టంతులు
    ఓం నమో వేంకటేశాయ
    మళ్ళీ మళ్ళీ మీకు అభిషేకం చెసే రావాలి

  • @tarunsai9812
    @tarunsai9812 ปีที่แล้ว +3

    అభిషేకప్రియ గోవిందా

  • @devichepur4709
    @devichepur4709 ปีที่แล้ว +2

    Om namo venkatesaya 🙏🙏🙏🌼🌺🏵️🌸🍌🥭🍎🥥🥥

  • @premsri2299
    @premsri2299 ปีที่แล้ว +6

    ఓం నమో వేంకటేశాయ🙏...మీ మాటలు వింటూ వీడియో చుస్తుంటే స్వామి వారి అభిషేకం లో మేము కూడా పాలుపంచుకున్నట్లు అనుభూతి చెందామండి...చాలా రోజుల నుండి మీ వీడియో కోసం ఎదురు చూస్తున్నాము..మరల ఆ స్వామి వారి మరియు మీ దర్శనం స్వయం గా చేసుకోవటం కోసం కూడా ఎదురుచూస్తున్నాము.స్వామి వారి విశేషాలు చెప్పుతు మీరు ఇంకా ఎన్నో వీడియోలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ మీకు నమస్కారములు🙏.

  • @shivalord7258
    @shivalord7258 ปีที่แล้ว +2

    సమ్మోహన మృదు మధురమైన గాత్రం అందునా శ్రీవారి సమాచారం నమో నమః ఓ౩మ్

  • @vijayakondapally7007
    @vijayakondapally7007 ปีที่แล้ว +2

    Guruvu gaari paadhalaku namaskaaramu.....Adbhuthamaina video edhi....yentho yentho bagundhi....Inka Inka unte bagundu anipinchindhi...meeru vivarinche vidhaanam yentho bagundhi......yenno kotha vishayalu vivarincharu....meeru swamy vaariki Inka yenno abhishekalu cheyyali Ani aha viseshaalu maaku Inka Inka cheppalani korukuntunnamu....OM NAMO VENKATESAYA.

  • @akhileshsriram
    @akhileshsriram ปีที่แล้ว +3

    అయ్యగారికి నా నమస్కారములు 🙏🏻🙇🏻‍♂️ శ్రీవారి శుక్రవార అభిషేకం అనగానే యేదో తెలియని ఆనందం అనుభూతి🥹🥹 నా జీవితం లో ఒక్కసారి అయినా
    స్వామి వారిని ఆ సేవలో దర్శనం చేసుకోవాలి అని వుంది🥹... చాలా వరకు సామాన్యులు ప్రత్యక్షంగా దర్శనం చేసుకోలేని సేవ... ఇలాంటి సేవా గురుంచి మాకు తెలియని విషయాలను తెలియజేస్తునందుకు ధన్యవాదాలు అయ్యాగారు🙏 మీ నుండి శ్రీవారి గురించి మరెన్నో విషయాలు వీడియోలా రూపం లో తెలుసుకోవాలని కోరుకుంటు...🙏🏻గోవిందా గోవిందా 🙏🏻

  • @vgsubramanian861
    @vgsubramanian861 ปีที่แล้ว

    Meekum mee family members andrukum ugadhi subaganshalu swamy

  • @mohinisreesaikrishnabasett5418
    @mohinisreesaikrishnabasett5418 ปีที่แล้ว +1

    Namaskaram guruvu garu...miru elanti adrustanni kalipinchinaduku miku padabivandanalu 🙏🏻🙏🏻🙏🏻enka marinni videos cheyandi guruvu garu 🙏🏻🙏🏻

  • @priyankautharadhi821
    @priyankautharadhi821 ปีที่แล้ว

    స్వామి వారిని తాకినప్పుడు మనిషి ల చిన్నపిల్లాడిని తాకినట్టుగా వుంటుంది అంటారు..నిజమేనా స్వామి.ఆ స్వామి నీ అభిషేకించి వచ్చిన జలం మీ పై పడింది .మీ వస్త్రాలు కూడా పసుపు రాసిన మంగళ వస్త్రాల వెలిగిపోతున్న సుదర్శన సుమనోహర దర్శనం .. నాకైతే బాల గోవిందుడు అందరివాడు 🙏అని అనిపించింది .చిన్న పిల్లలు ల స్వామి మనకు ఆశీర్వాదం ఇవ్వటం మన అదృష్తం .మాకు స్వామి దగ్గర నుంచి చూసే భాగ్యం దొరకాలి 🙏.

  • @saikumarkst9961
    @saikumarkst9961 ปีที่แล้ว +1

    Om Namo Venkateshaya

  • @yogitirumala5576
    @yogitirumala5576 ปีที่แล้ว +2

    Aum namo venkatesayaaa 🙏💐🙏💐💐🙏

  • @Hetvisree0523
    @Hetvisree0523 ปีที่แล้ว +1

    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః

  • @vinayreddykumbam1354
    @vinayreddykumbam1354 ปีที่แล้ว +1

    అ స్వామి వారి అనుగ్రహం ఎల్లప్పుడూ మా కుటుంబం పై ఉండలి అని ఆశీర్వదింటిచండి స్వామి

    • @gopinathdeekshitulu7310
      @gopinathdeekshitulu7310  ปีที่แล้ว

      శ్రీ శ్రీనివాస పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్దిరస్తు

  • @surendranathareddymummadi6694
    @surendranathareddymummadi6694 ปีที่แล้ว +1

    🙏ఓం నమో వెంకటేశాయ🙏 గోవిందా 🙏గోవిందా🙏 గోవింద🙏 స్వామివారి కరుణాకటాక్ష వీక్షణాలు సమస్త ప్రాణకోటి పై వుండాలని కోరుకుంటూ 🙏

  • @venkateshn927
    @venkateshn927 ปีที่แล้ว

    ఓం నమో వేంకటేశాయ నమః 🌹🌻🙏🌻🌹.

  • @durgabhavanim1200
    @durgabhavanim1200 ปีที่แล้ว +2

    మేము ఇంట్లో ఉండే చూడగలిగేఅదృషటం.మాకుకలిగించినందుకు.ధన్యవాదాలు. గోపీనాథ్ గురువుగారి కి

  • @datatv8355
    @datatv8355 ปีที่แล้ว +2

    chala rojulayindy guruvugaru me videos lo a swami varini chudaka,,,enni janmala punyamo andy meedy ,,govindaa hari govindaa🙏🙏🙏

  • @srivarisrinivas.devotional9830
    @srivarisrinivas.devotional9830 ปีที่แล้ว +3

    Om namo venkateshaya.గురువు గారికి పాదాభివందనాలు......

  • @hemabai7375
    @hemabai7375 ปีที่แล้ว +1

    Deekshitula vari padapadmalaku satakoti vandanalu 🙏 swamy e roju na pelliroju devinchandi swamy 🙏

    • @gopinathdeekshitulu7310
      @gopinathdeekshitulu7310  ปีที่แล้ว

      Vivaaha vaarshikotsava Subhaakaankshalu….SrI SrInivAsa paripUrNa anugraha kaTAksha siddirastu

    • @hemabai7375
      @hemabai7375 ปีที่แล้ว +1

      Thank you swamy me devenalu maku sree Rama raksha swamy 🙏

    • @hemabai7375
      @hemabai7375 ปีที่แล้ว

      Swamy me dampatula padapadmalaku satakoti satakoti vandanalu 🙏 swamy me kutumbam andariki Telugu samvashara subhakanshalu swamy 🙏 happy ugadi swamy 🙏🌹🌹

  • @sreesreenivas635
    @sreesreenivas635 ปีที่แล้ว +1

    గురువు గారికి నమస్కారములు 🙏🙏🙏

  • @indirar2825
    @indirar2825 ปีที่แล้ว +1

    Namaskaram swamy.Mee video chustunte entha anandam.Dhanyavaadalu swamy.om Namo Venkatesaya

  • @pujithareddy8303
    @pujithareddy8303 ปีที่แล้ว +4

    Om namo venkateshaya🙏🙏🙏🙏🙏🙏🙏

  • @debadwarmahesh7690
    @debadwarmahesh7690 ปีที่แล้ว +1

    Jai shri mannarayana
    Jai shri mannarayana
    Jai shri mannarayana
    Jai shri mannarayana
    Jai shri mannarayana

  • @shreeya5-5-5-5-5
    @shreeya5-5-5-5-5 ปีที่แล้ว

    ఓం నమో వెంకటేశయ నమః
    ఓం నమో శ్రీనివాసాయ నమః

  • @ranjinirao1098
    @ranjinirao1098 ปีที่แล้ว +2

    excellent video! Felt like witnessing abhisekham ourselves! Om Namo Venkateshaya🙏🙏

  • @phanikumargovardhanam7021
    @phanikumargovardhanam7021 ปีที่แล้ว +3

    Om namo venkatesaya
    Swamy naku kuda oka manchi illu vachela chudava pedda illu alage oka manchi bharyani kuda ivvavu tandri venkata ramana
    Archakulu gopinatha deekshitulu vari asirvadalu kuda naku kavali
    Adiyen swamy meku 🙏🙏🙏🙏🙏☘️☘️☘️☘️☘️🌼🌼🌼🌼🌼🌼

  • @sairajashekarkammala3660
    @sairajashekarkammala3660 ปีที่แล้ว +1

    Guruv garu naku video chustunte naku edo teliyani anadam ...manasu nirmalanga undi. Om namo venkateshaya..swamy vari ashishulu yellapudu undalani korukuntunamu..om namo narayanah 🙏🙏🙏🙏

    • @gopinathdeekshitulu7310
      @gopinathdeekshitulu7310  ปีที่แล้ว +1

      Thappakundaa…..SrI SrInivAsa paripUrNa anugraha kaTAksha siddirastu

  • @srishubh1654
    @srishubh1654 ปีที่แล้ว +2

    ఓం నమో వేంకటేశాయ 🙏 స్వామి వారి అభిషేక కైంకర్యం చేస్తూ స్వామి వారి దివ్య మంగళ స్వరూపాన్ని మాకు కళ్ళకు కట్టినట్టు స్వామి వారిపై మీకు కల్గిన భావాలు చక్కగా వివరించారు
    గురూజీ కు చాలా ధన్యవాదాలు.ఆ స్వామి వారి కరుణా కటాక్షాలు అనుగ్రహం ఎల్లప్పుడూ వుండాలి అని కోరుకుంటున్నాను. మీ ఆశీస్సులు కూడా వుండాలని కోరుకుంటున్నాము.🙏🙏🙏

    • @gopinathdeekshitulu7310
      @gopinathdeekshitulu7310  ปีที่แล้ว +1

      శ్రీ శ్రీనివాస పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్దిరస్తు

  • @Billeshanmukha3992
    @Billeshanmukha3992 ปีที่แล้ว +1

    ఓంనమో వేంకటేశాయ

  • @ఓంనమోవేంకటేశయ-ఘ2భ
    @ఓంనమోవేంకటేశయ-ఘ2భ ปีที่แล้ว +1

    గోవిందా గోవిందా

  • @padmajarani72
    @padmajarani72 ปีที่แล้ว +1

    🕉హరే శ్రీనివాస ! హరే శ్రీనివాస
    !! హరే శ్రీనివాస !!! శరణు శరణు
    శ్రీహరి!!!👏👏👏👏👏👏
    ధన్యవాదాలు గురువుగారు.💐🙏

  • @npavankumarnpavankumar105
    @npavankumarnpavankumar105 ปีที่แล้ว +2

    శ్రీవారికి ఎన్నో సేవలు చేసిన మిమ్మల్ని రథసప్తమినాడు దర్శనం చేసుకోవడం జరిగింది స్వామి మరల స్వామి వారిని మిమ్మల్ని దర్శనం చేసుకోవాలని ఆశగా ఉంది స్వామి🙏

  • @darsinalanageswararao9119
    @darsinalanageswararao9119 ปีที่แล้ว +1

    ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @venkataramaraopandari4743
    @venkataramaraopandari4743 ปีที่แล้ว +1

    Chala manchiga chepparu 🙏🙏

  • @jaiveer9438
    @jaiveer9438 ปีที่แล้ว +1

    Aa devudi daggara seva cheyyatm goppa adrustam.🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vijayalakshminv
    @vijayalakshminv ปีที่แล้ว +2

    చాలా అద్భుతం గా వివరించారు స్వామి...ఇది మా అందరి అదృష్టం ...మీరు చేసిన సేవ ఆశీర్వాదం గా మాతో పంచుకున్నందుకు కృతజ్ఞతలు మీకు...

  • @kuppireddyprasad5737
    @kuppireddyprasad5737 ปีที่แล้ว +1

    Jai srimmanayana

  • @Hetvisree0523
    @Hetvisree0523 ปีที่แล้ว

    ఓం నమో వేంకటేశాయ

  • @darsinalanageswararao9119
    @darsinalanageswararao9119 ปีที่แล้ว +1

    గురువు గారికీ పాదాభివందనం 🙏🙏ఈ రోజు మా మొదటి పెళ్లిరోజు మీ ఆశీస్సులు కావాలి 🙏🙏

    • @gopinathdeekshitulu7310
      @gopinathdeekshitulu7310  ปีที่แล้ว +1

      శ్రీ శ్రీనివాస పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్దిరస్తు

    • @darsinalanageswararao9119
      @darsinalanageswararao9119 ปีที่แล้ว +1

      🙏🙏🙏🙏🙏

  • @PKmelodylab
    @PKmelodylab ปีที่แล้ว +2

    ఓం నమో వెంకటేశాయ 🙏
    మీయొక్క వీడియో చాలా రోజుల తర్వాత..
    చూస్తున్నంత సేపు ఆ కలియుగ వైకుంఠం వ్యవహరిస్తున్న కలుగుతుంది..
    ఇంతటి అవకాశాన్ని కల్పిస్తున్న గురువు గారికి వందనములు 🙏

  • @flyingeagle6494
    @flyingeagle6494 ปีที่แล้ว +1

    Waiting for your videos😊

  • @RAM07JOURNEY
    @RAM07JOURNEY ปีที่แล้ว +3

    OM Namo VENKADESHAYA 🙏🏻

  • @arunkumarchintanapalli8313
    @arunkumarchintanapalli8313 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏
    Om namo Venkateshaya

  • @sowmyasurvepalli8440
    @sowmyasurvepalli8440 ปีที่แล้ว +3

    OM NAMO VENKATESHAYA🙏🙏🙏🙏

  • @balu_2085
    @balu_2085 ปีที่แล้ว +3

    ఆ స్వామి అనుగ్రహం మాపై ఎల్లప్పుడూ ఉండాలని ఆశీర్వదించండి గురువు గారు 🙏🙏🙏

    • @gopinathdeekshitulu7310
      @gopinathdeekshitulu7310  ปีที่แล้ว +1

      శ్రీ శ్రీనివాస పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్దిరస్తు

    • @balu_2085
      @balu_2085 ปีที่แล้ว +2

      @@gopinathdeekshitulu7310 ధన్యవాదాలు గురువు గారు 🙏

  • @yazhinisree9400
    @yazhinisree9400 ปีที่แล้ว +2

    Om namo narayana

  • @saikumarkst9961
    @saikumarkst9961 ปีที่แล้ว +1

    Hare Srinivasa.

  • @vakkalankamani9219
    @vakkalankamani9219 ปีที่แล้ว +2

    Adiyen dasoham swamy

  • @Hetvisree0523
    @Hetvisree0523 ปีที่แล้ว +1

    ఓం శ్రీ గురుభ్యోనమః