Suryashtakam || Aditya Hrudayam || Lord Surya Bhagavan Devotional Songs || Sunday Nitya pradhana

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 พ.ย. 2024

ความคิดเห็น • 1.4K

  • @satyampanneeru3971
    @satyampanneeru3971 4 หลายเดือนก่อน +336

    2017 నుండి ఆదివారం వ్రతం పాటీస్తున్నాను.. ఆరోజు మద్యం, మాంసం, మగువతో సాంగత్యం దూరంగా ఉంటున్నాను. నాకు ఎలాంటి అనారోగ్యం కలగడం లేదు.. నిజం నమ్మండి. మీరూ పాటించి చూడండి

    • @veereshtrends4667
      @veereshtrends4667 4 หลายเดือนก่อน +3

      Mandu,mamsam,ok maguva,ante barya tho sex kuda vadalalina bro

    • @nareshindia8287
      @nareshindia8287 3 หลายเดือนก่อน +21

      నేను కూడా ఆదివారం నాడు ఎలాంటి క్షవరము తీసుకొను

    • @ramanathamcv3473
      @ramanathamcv3473 3 หลายเดือนก่อน +7

      🙏🙏🙏🙏

    • @kamasanianitha5634
      @kamasanianitha5634 3 หลายเดือนก่อน +8

      Emi cheyali AA roju

    • @kamasanianitha5634
      @kamasanianitha5634 3 หลายเดือนก่อน +3

      Chepandi

  • @Narasimharao-d1e
    @Narasimharao-d1e ปีที่แล้ว +10

    Om namo sree Surya Davaya namaha
    Om namo sree Surya Davaya namaha
    Om namo sree Surya Davaya namaha

  • @rajarameshbaditela4290
    @rajarameshbaditela4290 9 หลายเดือนก่อน +9

    ❤️❤️❤️❤️Oom Namo Surya Narayanaaya 🎉🎉🎉🎉Oom Prathyaksha Surya Narayanaaya ❤❤❤❤Hare Krishna 🎉🎉🎉

  • @k.chittibabunayak3704
    @k.chittibabunayak3704 ปีที่แล้ว +60

    శ్రీ ఆదిత్య హృదయ పారాయణం ఓం నమో సూర్యనారాయణ నమః ఓం నమో సూర్య భగవాన్ ఆయ నమః ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారం చేస్తే అష్ట కష్టాలు దరిద్రాలు పోయి శుభం చేకూరుతుంది..🙏 🙏 🙏 🙏🙏

  • @shrujannkumar456
    @shrujannkumar456 10 หลายเดือนก่อน +15

    ఆదిత్యా, సూర్య భగవానుడా, సూర్య నారాయణ, దివాకరా, భాస్కరా,అరుణుడా,గ్రహామండలాధిపతి,ఏక చక్ర రథంకు సప్తఆశ్వంలు కల్గిన మార్తాండ, విశ్వం వెలుగును కల్గిన దేవా నమస్కరించి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను 🙏 మీకు.

  • @satishkumar-zn4fy
    @satishkumar-zn4fy 9 หลายเดือนก่อน +12

    ఓం శ్రీ సూర్య నారాయణ భగవాన్, శ్రీ సూర్య నారాయణ భగవాన్., ఓం సూర్య దేవాయ నమో నమః.....

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 ปีที่แล้ว +43

    ఓం శ్రీ సూర్య దేవాయ నమో నమః ఆదిత్యా య స్తోత్రము చాలా బాగా పాడారు ఇలాగే పాటలను పాడుతూ ఉండాలి దేవుడు మీకు కరుణించవా క మంచి గొంతు తో పాడినరు 🙏🤚🕉️🚩🪔🪷🌹🌷🌺🙏🤚🙏🇺🇲💐🚩

  • @krishSundar
    @krishSundar 9 หลายเดือนก่อน +17

    చాలా ఉచ్చారణ దోషాలు ఉన్నాయి . వ్యాకరణ నియమాలని , సంస్కతంలో సంయుక్తాక్షరాలను పలికే విధానాన్ని అధ్యయనం చేయండి
    మీ గాత్రం చాలా బాగుంది .🙏

  • @kvsraju4578
    @kvsraju4578 10 หลายเดือนก่อน +22

    శ్రీ సూర్యభగవానుని ఆశీస్సులతో బంధుమిత్రులందరికీ శుభోదయం.

  • @modalimurthy716
    @modalimurthy716 ปีที่แล้ว +42

    శ్రీ పద్మినీ ఉషా ఛాయా సమేత శ్రీ సవితృ సూర్యనారాయణ స్వామినే నమోనమః.మాం రక్ష రక్ష తల్లీ తండ్రీ.🙏🙏🙏🙏🙏.

  • @murthysreenivasulu501
    @murthysreenivasulu501 ปีที่แล้ว +21

    Om namo sri surya devaya namo namaha, bless me Adityaya 🙏🙏🙏🙏🙏🙏🌹🌹

  • @varma123
    @varma123 10 หลายเดือนก่อน +11

    Om Sri Surya devaya Mamagaru om sri namo Aditya ya namah 🙏🙏🙏🙏🙏

  • @krishnamrajuas6412
    @krishnamrajuas6412 9 หลายเดือนก่อน +68

    ఓం నమో శ్రీ సూర్య నారాయణ స్వామియే నమః
    ఓం సూర్యాయ నమః
    ఓం భాస్కరాయ నమః
    ఓం ఆదిత్యాయ నమః
    ఓం రవియే నమః
    తండ్రి సూర్య నారాయణ నన్ను నా తల్లదండ్రులను నా కన్న బిడ్డల నునా తోడబుట్టిన నా పెద్దక్కను తన బిడ్డ ను నా చిన్నక్కను తన భర్త పిల్లను నా భార్య నుండి నా భార్య తోడ బుట్టిన అక్కల, అన్నల,కుటుంబాల నుండి అందరి నుండి మమ్ములను రక్షించి నా భార్యను నా భార్య అన్నల,అక్కల కుటుంబాలకు శిక్షించి కొన్ని వేల కుటుంబాలకు వారి నుండి రక్షించు
    రక్షమాం రక్షమాం
    పాహిమాం పాహిమాం 🙏🙏🚩🚩

  • @ramalingaswamyveeradhi8396
    @ramalingaswamyveeradhi8396 ปีที่แล้ว +6

    Om namo Aditya namo namh🌺🌺🌹🌹🥥🥥🍌🍌🙏🏼🙏🏼🙏🏼

  • @krishnanaidu7394
    @krishnanaidu7394 หลายเดือนก่อน +3

    జై జై సూర్యనారాయణ మూర్తి స్వామి జై సూర్య భగవాన్ జై సూర్య భగవానుడు జై సూర్యనారాయణ స్వామి జై సూర్యనారాయణ స్వామి జై సూర్యనారాయణ స్వామి జై సూర్యనారాయణ మూర్తి స్వామి 🥥🥥🥥🥥🌹🌹🌹🌹🙏🙏🙏🙏

  • @shankar7679
    @shankar7679 ปีที่แล้ว +83

    ప్రతి రోజు ఉదయం ఆదిత్య హృదయం వింటే మీ జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి ఓం శ్రీ సూర్య నారాయణాయ నమః🙏🙏🙏🙏

    • @suryabhakthimusic
      @suryabhakthimusic  ปีที่แล้ว +4

      ఇది సత్యం 100%

    • @Patriot_bharath
      @Patriot_bharath 10 หลายเดือนก่อน +4

      Vinatam kakubda chadavatam vallaa enthoo self confidence vastundi. Etuvanti samasyakaina thondaraga solution dorukuthundi. Samasyanu edurkuney dhairyam vastundi. Roju Sandhya vandanam tharvatha suryastakam, Aditya hrudayam rendu chaduvuthanu. Entho manashanthi😊

  • @SanjuVarma-xm6ru
    @SanjuVarma-xm6ru 2 หลายเดือนก่อน +4

    2022 నుండి ఆదివారం నాడు మద్యానికి మాంసానికి మగువ తో సాంగత్యం లాంటి వాటికి దూరంగా ఉంటున్నాను అంతకుముందు యాంగ్జైటీ టెన్షన్స్ బాధలు చాలా ఉండేవి కానీ ఇప్పుడు ఎంతో ప్రశాంతంగా నిర్మలమైన మనస్సుతో ఎంతో హాయిగా గడుపుతున్నాను ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది.. మీరు కూడా ఆదివారం రోజు మద్యానికి మాంసానికి దూరంగా ఉండండి అలాగే ఆదిత్య హృదయ పారాయణం చేయండి మీరు అనుకున్న కోరికలు అన్ని నెరవేరుతాయి

  • @murthysreenivasulu501
    @murthysreenivasulu501 ปีที่แล้ว +33

    ఓం నమో శ్రీ శ్రీ ఆదిత్యయ నమో నమః, కాపాడు శ్రీ సూర్యదేవా 🙏🙏🙏🙏🙏🙏🌹🌹

  • @ShivaKumar-bk9dg
    @ShivaKumar-bk9dg ปีที่แล้ว +18

    Om Saye Suryaye Namaha .🕉️🕉️🕉️🙏🙏🙏💐💐💐🌹🌹

  • @krishnanaidu7394
    @krishnanaidu7394 9 หลายเดือนก่อน +4

    ఓం నమో సూర్యదేవాయనమోనమఃఓం నమో సూర్యసూర్య దేవాయ నమోనమః🥥🥥🥥🥥🌹🌹🌹🌹🍒🍒🍒☘️☘️☘️🍇🍇🍇🍎🍎🍎🙏🙏🙏🙏

  • @rathanamanjunath5429
    @rathanamanjunath5429 ปีที่แล้ว +26

    ఓంశ్రీసూర్యానారాయణయనమః
    ఓం శ్రీ సూర్య దేవ నమోనమః✍🏻💅🏿

  • @kistaramesh3327
    @kistaramesh3327 10 หลายเดือนก่อน +11

    Om namo Surya bhagavanune namaha
    Naku aarogyanni dabbunu santrupithini prasadimchu thandri kastallo vunnanu karunimchu thandri 🙏

  • @srinivasjavvajijiojavvaji3091
    @srinivasjavvajijiojavvaji3091 ปีที่แล้ว +13

    GOOD JOB. GREAT WORK. MEE VOICE SO SWEET. AA SURYUNI ANUGRAHAM LENIDHI EE SONG PADHEVARUKADHU. OM SRI SURYA NARAYANAYA NAMO NAMAHA.

  • @krishnanaidu7394
    @krishnanaidu7394 6 หลายเดือนก่อน +9

    జై సూర్య జై జై సూర్యనారాయణ స్వామి జై సూర్యనారాయణ మూర్తి స్వామి జై సూర్యనారాయణ స్వామి జై సూర్య భగవాన్ జై సూర్య భగవాన్ జై సూర్య భగవాన్ జై సూర్యనారాయణ స్వామి 🥥🥥🥥🥥🍒🍒🍒🍒🍏🍏🍏🍏🍎🍎🍎🍎🙏🙏🙏🙏

  • @srinuvasu8500
    @srinuvasu8500 ปีที่แล้ว +42

    నా మనవి తెలియజెయునది గతకొద్థి కాలంగా చాల బాదలొ వున్నాను
    నాయొక్క కుడిచేయీ
    ఎముక విరిగిన బాగాలు
    తిరిగి యదాఃప్రకారము పునః పరిశీలన కావాలని నాయొక్క కోరిక (నాకుడి చేయీ .2 బాగములలొ, బుజముబాగమూ,
    అరచేయీ వద్ద ఎముకబాగము విరిగినది )నాయొక్క కోరిక తీర్చవలసిందిగా కోరుచున్నాను
    ''దేవతలారా దీవించండి''భక్తుడు.
    శ్రీనివాస్

    • @lakshmanamurthykasibhotla1913
      @lakshmanamurthykasibhotla1913 9 หลายเดือนก่อน +5

      మీకు సర్వదా ఆరోగ్య ప్రాప్తిరస్తు

    • @mallikarjunnaraokambhampat151
      @mallikarjunnaraokambhampat151 6 หลายเดือนก่อน +3

      Prati roju ADITYA HRUDAYAM VINI
      EMUKA VIRIGINA BHAGANIKI NUVVULA NUNE MARDANA CHESI ENDALO NADAVANDI
      MORNING,(5am to 7.30am varaku)

    • @arunabargav-vl2dq
      @arunabargav-vl2dq 5 หลายเดือนก่อน +1

      Every Sunday n v thinadam maneyandii Surya namaskara m chesukondii 6 month s tharvatha chudandii bhagunttundhi chalaa

  • @chinthakuntlabalu9026
    @chinthakuntlabalu9026 8 หลายเดือนก่อน +11

    Thanks to universe ❤❤❤❤❤

  • @srinunallamothu988
    @srinunallamothu988 ปีที่แล้ว +11

    Om Surya 🌅 Devaya namah 🙏🙏 Om mithraya🌅namah 🙏🙏

  • @shashikalakurumaddali2901
    @shashikalakurumaddali2901 10 หลายเดือนก่อน +19

    అద్భుతం గా పాడారు. కంఠం అద్భుతం. చాలా శ్రావ్యంగా వుంది శ్లోకము. మళ్లీ మళ్లీ వినాలనిపించేటట్లు వుంది. Thank you.

    • @candy-oc2wm
      @candy-oc2wm 9 หลายเดือนก่อน +2

      😊

    • @SreeRamulu-po4ev
      @SreeRamulu-po4ev 9 หลายเดือนก่อน

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @satyanarayan4707
    @satyanarayan4707 ปีที่แล้ว +17

    Surya namaskaram ... sarwa roga nivaranam.........🙏

  • @GomubalasubramanyamGomu
    @GomubalasubramanyamGomu 9 หลายเดือนก่อน +13

    Om namo suryadevaya namah......andaru bagundali andulo nenundali...

  • @challavenkatesh422
    @challavenkatesh422 ปีที่แล้ว +12

    🙏🙏🙏🙏🙏Om Namo Sri Suryabhagavan namo namaha, Om Namo Sri Suryabhagavan namo namaha, Om Namo Sri Suryabhagavan namo namaha, Om Namo Sri Suryabhagavan namo namaha, Om Namo Sri Suryabhagavan namo namaha, Om Namo Sri Suryabhagavan namo namaha, Om Namo Sri Suryabhagavan namo namaha🙏🙏🙏🙏🙏🙏

  • @thangavelupadmavathi8124
    @thangavelupadmavathi8124 6 หลายเดือนก่อน +3

    సూర్య భగవానుని నమస్కరించడం సంతోషాన్ని కలిగిస్తోంది

  • @rsethuraman
    @rsethuraman 5 หลายเดือนก่อน +2

    ஓம் ஶ்ரீ சூரிய பகவானே போற்றி போற்றி சரணம் சரணம் நமஹா நமஹா போற்றி போற்றி 🌻💐🌺🌅🌄🌹🙏🙏🙏🙏

  • @venkataramanujambitla5292
    @venkataramanujambitla5292 ปีที่แล้ว +15

    Omnamo surya deva.

  • @EswaraoS-vn9qj
    @EswaraoS-vn9qj 5 หลายเดือนก่อน +6

    ,☘️🙏"సూర్య భగవానుడు నమస్కారం",🙏☘️🌺🥀🌷🌼🌸💮🏵️🌻🌹☘️ 💞 ఈశ్వర్ వెడ్స్ భవానీ 💞

  • @bhaskarsb2803
    @bhaskarsb2803 10 หลายเดือนก่อน +4

    Ohm namo Surya Narayana namha namaste namaste namaste

  • @itsninja329
    @itsninja329 5 หลายเดือนก่อน +7

    ఓం సూర్య దేవాయ నమః ఈ పాట పాడిన వారికి పాదాభివందనాలు
    🙏🙏🙏🌺🌺❤️👍👌🙏

  • @prakashatchutanna1499
    @prakashatchutanna1499 ปีที่แล้ว +8

    Om surya Narayan namaskar PRAKASA RAO family 🙏🎉

  • @medikondasatyanarayana9628
    @medikondasatyanarayana9628 2 หลายเดือนก่อน +3

    ఆదిదేవా సూర్యనారాయణ నమో నమః.

  • @yeddullakirankumarreddy2592
    @yeddullakirankumarreddy2592 9 หลายเดือนก่อน +1

    ఆదిత్య య నమః

  • @sudhaponde1469
    @sudhaponde1469 9 หลายเดือนก่อน +10

    రథసప్తమి శుభాకాంక్షలు మీకు...🙏🙏🙏

  • @buddishk9268
    @buddishk9268 ปีที่แล้ว +9

    Om Surya Narayan Namo ji 🕉️🙏🙏🙏

  • @pbrahmayya2353
    @pbrahmayya2353 6 หลายเดือนก่อน +7

    నేను ముస్లిం ని,❤❤❤ కానీ ఈ సాంగ్స్ విన్న తీరు వాత నా మనసు ప్రశాంతం గా ఉంటుంది 🙏🙏🙏🙏

  • @krishlnarasaiah8633
    @krishlnarasaiah8633 ปีที่แล้ว +4

    the God who is giving light and warmth for the living beings always and stands as testimony for everything happening guides for liberation of souls as per Sanathana Dharma Great opportunity to spend these 12 minutes of a day in His Dhyanam

  • @Jaganfanpage99
    @Jaganfanpage99 ปีที่แล้ว +6

    ❤ OM OM OM AADHI DEVA NAMASTE NAMASTE NAMASTE OM SRI SURYANARAYANA

  • @laxmibathula-wv1nu
    @laxmibathula-wv1nu 5 หลายเดือนก่อน +3

    Om namo sree surya narayana namo namaha swami naaku na bartha ku manchi aarogya ni pashadhinchu swami ❤❤❤❤❤❤

  • @sudhakarreddyp3231
    @sudhakarreddyp3231 ปีที่แล้ว +7

    Om Sri Surya devayanamaha..

  • @NewBhaktichannelTV
    @NewBhaktichannelTV 9 หลายเดือนก่อน +183

    నేను ముస్లిం ని, ❤❤❤ కానీ ఈ సాంగ్స్ విన్న తరువాత నా మనసు ప్రశాంతం గా ఉంటుంది 🙏🙏🙏🙏

    • @chayadevivenneti3855
      @chayadevivenneti3855 7 หลายเดือนก่อน +13

      0000000

    • @deej3233
      @deej3233 7 หลายเดือนก่อน +9

      మీ మనసు మంచిది...

    • @NavaneetAlla
      @NavaneetAlla 7 หลายเดือนก่อน

      🎉 tch n
      L❤❤🎉😅😮 in no ii hu ki😢​@@chayadevivenneti3855

    • @JanamManamParty-wi3ez
      @JanamManamParty-wi3ez 7 หลายเดือนก่อน +9

      Nijame..meeru yevaru Aina...memu duvudu antunnam..meeru anakapovachu kaani manam roju pratyaksham ga chustunnam..aa Shakthi Valle bhumi meeda jeevulaki manugada undi ani matram telusu kada..aa mantram lo perulo ye kalpitham ledu kada..prana kotiki kanipistunna nijam suryudu...adityaya pranamamyaham🙏🙏

    • @b.madhavipriya4523
      @b.madhavipriya4523 6 หลายเดือนก่อน +5

      Only visible God is Surya and Goddess is Pruthvi maata

  • @gundapanthulasuryaprakash1448
    @gundapanthulasuryaprakash1448 11 หลายเดือนก่อน +3

    SURYA DEVA PAHIMAM
    PAHI ...🎉🍎🍎🙏🙏🙏🍎🍎🎉

  • @devasena999
    @devasena999 26 วันที่ผ่านมา

    Om సూర్యనారాయణ నమః... నన్ను మన్నించు దేవుడా 🙏🙏🙏🙏🙏

  • @murthysreenivasulu501
    @murthysreenivasulu501 3 หลายเดือนก่อน +1

    ఓం నమో శ్రీ శ్రీ సూర్యదేవా నమో నమః, ఆరోగ్యం కుదుటగా ఉండునట్లు ఆశీర్వదించు దేవా 🙏🙏🙏🙏🙏🙏🌹🌹

  • @mamathareddy2389
    @mamathareddy2389 ปีที่แล้ว +9

    Om Suryadevaya namaha 🙏🙏

  • @botchasuresh5636
    @botchasuresh5636 หลายเดือนก่อน +1

    అది దేవ నమస్తుభ్యం 🙏ప్రసిదా మమ భాస్కరహా 🙏ప్రభాకర నమస్తుభ్యం 🙏దివాకరా నమో నమః 🙏

  • @IndoorPraveen-e2t
    @IndoorPraveen-e2t 8 หลายเดือนก่อน +1

    ⛅ Sunday morning . God bless

  • @sathyakumars735
    @sathyakumars735 ปีที่แล้ว +5

    Bless my familey and ganga familey 🤲🤲🤲👏👏👏🙏🙏🙏

  • @jojwilliam4174
    @jojwilliam4174 7 หลายเดือนก่อน +4

    సూర్యాష్టకం
    ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మభాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే
    సప్తాశ్వ రధ మారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం
    లోహితం రధమారూఢం సర్వ లోక పితామహం మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం
    త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరం మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం
    బృంహితం తేజసాం పుంజం [తేజపూజ్యం చ] వాయు మాకాశ మేవ చ ప్రభుం చ సర్వలోకానాం తం సూర్యం ప్రణమామ్యహం
    బంధూక పుష్పసంకాశం హార కుండల భూషితం ఏక చక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం
    విశ్వేశం విశ్వ కర్తారం మహాతేజః ప్రదీపనం మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం
    తం సూర్యం జగతాం నాధం జ్నాన విజ్నాన మోక్షదం మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం
    సూర్యాష్టకం పఠేన్నిత్యం గ్రహపీడా ప్రణాశనం అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్
    ఆమిషం మధుపానం చ యః కరోతి రవేర్దినే సప్త జన్మ భవేద్రోగీ జన్మ కర్మ దరిద్రతా
    స్త్రీ తైల మధు మాంసాని హస్త్యజేత్తు రవేర్దినే న వ్యాధి శోక దారిద్య్ర్యం సూర్యలోకం స గచ్ఛతి
    ఇతి శ్రీ శివప్రోక్తం శ్రీ సూర్యాష్టకం సంపూర్ణం

  • @koteswarreddych
    @koteswarreddych ปีที่แล้ว +7

    ఓం నమో భగవతే హిరణ్యగర్బాయ నమః💐🛐🙏

  • @rsethuraman
    @rsethuraman 5 หลายเดือนก่อน

    ஓம் ஶ்ரீ சூரிய பகவானே போற்றி சரணம் சரணம் நமஹா நமஹா போற்றி போற்றி 🌺💐🌻🌞🙏🙏🙏🙏

  • @athmaramabhakthasamajam
    @athmaramabhakthasamajam ปีที่แล้ว +14

    ఓం శ్రీ సూర్యనారాయణ నమః,,🙏🙏🙏

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 หลายเดือนก่อน +1

    ఓం నమః శ్రీ వైద్యనాధ ఓం నమః శ్రీ సూర్య నారాయణ ఓం నమః శ్రీ ధన్వంతరి ఓం నమః శ్రీ వినాయక ఓం నమః శ్రీ సుబ్రహ్మణ్య ఓం నమః శ్రీ అయ్యప్ప ఓం నమః శ్రీ శివాయ ఈశ్వర శంకర..ఓం నమః శ్రీ దక్షిణామూర్తి ఓం నమః శ్రీ హయగ్రీవ ఓం నమః శ్రీ ఖగ ఓం నమః శ్రీ భావనే ఓం నమః శ్రీ ప్రభాకర ఓం నమః శ్రీ అదీతి కశ్యప పుత్ర ఓం నమః శ్రీ సర్వేశ్వరాయ ఓం నమః శ్రీ రుద్ర ఓం నమః శ్రీ వేంకట ఓం నమః శ్రీ భైరవ

  • @rokkamsateesh1656
    @rokkamsateesh1656 4 หลายเดือนก่อน +1

    ఓం శ్రీ గురుభ్యోనమః
    ఓం గం గణపతయే నమః
    ఓం శ్రీ వారాహీ దేవియే నమః
    ఓం శ్రీ సూర్య దేవాయ నమః
    జై జగన్నాథ్ స్వామియే నమః...

  • @Sdreddy-yt5mg
    @Sdreddy-yt5mg 10 หลายเดือนก่อน +4

    Om Surya Narayan 🌹🌹🙏🌹🌹

  • @lingamurthysiripuram4378
    @lingamurthysiripuram4378 ปีที่แล้ว +4

    OmNamoSuryaDevaNamaha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @KurapatiBalabhaskarreddy
    @KurapatiBalabhaskarreddy 6 วันที่ผ่านมา +1

    Om Adityaya namah 🎉🎉🎉

  • @davukisan7247
    @davukisan7247 ปีที่แล้ว +20

    Om Surya devayanamaha
    Sir your voice is smooth
    And like silent river in forest go on doing like this

  • @devamani6456
    @devamani6456 ปีที่แล้ว +14

    ధన్యవాదములు గురువుగారు

  • @amarnath2753
    @amarnath2753 9 หลายเดือนก่อน +2

    Japakusuma sankasyam kasyapeyam mahadyutim tamorim sarvapapagnum pranatosmi divakaram namo suryadevayana amonnamaha

  • @revathisibbandi2059
    @revathisibbandi2059 ปีที่แล้ว +7

    Suryadevaya namo namah
    Suryadevaya namo namah
    Suryadevaya namo namah

  • @SitaKillada
    @SitaKillada 2 ชั่วโมงที่ผ่านมา +1

    Devuda bless me

  • @ganeshgoud5243
    @ganeshgoud5243 10 หลายเดือนก่อน +3

    Jai sri surya deva jai

  • @bhanupriyareddy8374
    @bhanupriyareddy8374 ปีที่แล้ว +8

    Om Surya devaya namaham 🙏🙏🙏

  • @kannurirao5903
    @kannurirao5903 ปีที่แล้ว +19

    ఓం శ్రీ సూర్యనారాయణ 💐🙏

    • @sujid1030
      @sujid1030 ปีที่แล้ว

      0 9:40 9:41 0

  • @RaghavaK-c9q
    @RaghavaK-c9q 14 วันที่ผ่านมา

    Surya Narayana Pratyaksha Bhagavanuda - Adithya Narayana Namo Namaha!!!

  • @modalimurthy716
    @modalimurthy716 11 หลายเดือนก่อน +19

    ఓం పద్మినీ ఉషా ఛాయా సమేత శ్రీ సవితృ సూర్యనారాయణ స్వామినే నమో నమః.మాం రక్ష తల్లీ తండ్రీ.🙏🙏🙏🙏🙏.

  • @harshavardhanravada7426
    @harshavardhanravada7426 8 หลายเดือนก่อน

    జై ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ స్వామీ కి నమస్కారములు నేను ఈ భూమి పై చాలా మందికి మోసం చేశాను కాబట్టి నా చే ఎవరు ఇంకా మోస పోకుండా వుండాలి అంటే ఈ మోసగాడు భూమి పై వుండ కుండా మీరే ఏదో ఒకటి చేసి మరణ శిక్ష వేయాలని కొరుకుంటున్నాను.

  • @lakshmireddyreddy4243
    @lakshmireddyreddy4243 หลายเดือนก่อน +1

    ఓం శ్రీ ఛాయ ఉషా పద్మినీ ఆశ సూర్య నారాయణ స్వామి నమః

  • @satyanarayanasharma5312
    @satyanarayanasharma5312 ปีที่แล้ว +5

    Great work 🙏, keep doing like this

  • @krishnanaidu7394
    @krishnanaidu7394 3 หลายเดือนก่อน

    జై సూర్యనారాయణ స్వామి జై సూర్య భగవాన్ జై సూర్యనారాయణ మూర్తి స్వామి జై సూర్య భగవానుడు జై సూర్యనారాయణ మూర్తి స్వామి🥥🥥🥥🥥🌹🌹🌹🌹🙏🙏🙏🙏

  • @sujathagoriparthi8209
    @sujathagoriparthi8209 ปีที่แล้ว +9

    I like this. Song very very much I hope siva fulfill all my whesses wishes she’s lord siva Parvati devi ganesha. Ayyappa. Kartikeya. Ashoka sundar I

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 หลายเดือนก่อน +1

    హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే...

  • @KANESEVA
    @KANESEVA ปีที่แล้ว +12

    ఓం సూర్యదేవాయ నమః 🙏🙏🙏🙏🙏

  • @acrao1170
    @acrao1170 ปีที่แล้ว +8

    Aditya hridaya well chanted.God bless you

  • @ashag5989
    @ashag5989 ปีที่แล้ว +9

    So peaceful.Amazing

  • @kourupavani6473
    @kourupavani6473 ปีที่แล้ว +7

    Surya Deva 🙏🙏🙏🙏

  • @sudhakarmuddappa4502
    @sudhakarmuddappa4502 9 หลายเดือนก่อน +1

    EEE suryaashtkameeroju vennachallmanchidi❤

  • @bandichandrakala581
    @bandichandrakala581 9 หลายเดือนก่อน +3

    ఓం ఆదిత్యాయ నమః ఓ ఆదిత్యాయ నమః ఓం ఆదిత్యాయ నమః ఓం ఆదిత్యాయ నమః ఓం ఆదిత్యాయ నమః

  • @SuryaKumari-f5n
    @SuryaKumari-f5n 7 หลายเดือนก่อน +8

    చాలా బాగా పాడారు సార్

    • @suryabhakthimusic
      @suryabhakthimusic  5 หลายเดือนก่อน

      ధన్యవాదములు

  • @RaghavaK-c9q
    @RaghavaK-c9q หลายเดือนก่อน

    Japakusuma Sankasam - Kasyapeyam Mahadyuthim ! Thamorim Sarva papagnam Pranathosmi Divakaram !!!

  • @damarapumani4234
    @damarapumani4234 ปีที่แล้ว +5

    🙏🙏🙏🙏🙏 om Namo suraya Nama

  • @gangabai1461
    @gangabai1461 5 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏Om namo aditya namaha 💫☸️🪐🕉Jai baradham Jai hindurashtram Jai in Jai Hind ☸️💫🔥🔥💫☸️🕉🛕🛕🕉☸️💫🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏

  • @eswararaobehara3378
    @eswararaobehara3378 ปีที่แล้ว +9

    Your voice is very good 🙏🏼🙏🏼🙏🏼

  • @gundapanthulasuryaprakash1448
    @gundapanthulasuryaprakash1448 ปีที่แล้ว +6

    OM SRI SURYADEVAYA NAMAHA. 🙏🙏🙏

  • @lakshmidevi8932
    @lakshmidevi8932 ปีที่แล้ว +5

    ఓం 🙏🙏🙏🙏

  • @mvrlaxmilaxmi5699
    @mvrlaxmilaxmi5699 ปีที่แล้ว +4

    🙏🙏🙏🙏🙏🥀

  • @krishnavani1926
    @krishnavani1926 ปีที่แล้ว +6

    🙏❤️🙏

  • @vijayalaxmimane1497
    @vijayalaxmimane1497 22 วันที่ผ่านมา

    Surya vishani kalchiveyandi ye kutumb ki rakshinchi kapadu karuninchandi🌞🙏🙏🔱⛳

  • @psiddartha7115
    @psiddartha7115 9 หลายเดือนก่อน +4

    Aditya namah

  • @GeethaGee-l7t
    @GeethaGee-l7t 9 หลายเดือนก่อน

    ಓಂ ಶ್ರೀ ಸೂರ್ಯ ದೇವಾಯ ನಮಃ

  • @OjakailashOjakailash
    @OjakailashOjakailash 3 หลายเดือนก่อน

    గోమాత రక్షించు సూర్యనారాయణ స్వామి

  • @SeshadriKillo
    @SeshadriKillo ปีที่แล้ว +16

    ఓం సూర్య దే వాయ నమహ అందరుబగుండలి