What Happens When You Explore Varanasi | Sri Vaddiparti Padmakar with Ravi Sastry

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ม.ค. 2025

ความคิดเห็น • 360

  • @ravinunna1168
    @ravinunna1168 2 ปีที่แล้ว +82

    గురువుగారి కంఠం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎంతోమంది ప్రవర్చనకర్తలు ఉన్నప్పటికీ, అందరూ గొప్పవారే, కానీ వద్దిపర్తి పద్మాకర్ గారు ఇంకా గొప్ప వారు అనిపిస్తుంది నాకు. వారు పద్యం పాడితే కాలు ఆ కంటము, ఆహా ఆహా... తెలుగు పద్యానికి ఎంత అందం తీసుకురావాలో అంత అందం తీసుకువస్తారు గురువుగారు

    • @sriprabhumanik
      @sriprabhumanik 8 หลายเดือนก่อน +4

      వీరిది సాధన అనుభవంతో కూడిన జ్ఞానము

  • @bangarurishichary212
    @bangarurishichary212 2 ปีที่แล้ว +52

    పవిత్రమైన కాశీ గురించి వర్ణించేటప్పుడు ఆనంద భాష్పాలు కలిగాయి ధన్యోస్మి గురువుగారు

  • @Suribabu.gudaparthi
    @Suribabu.gudaparthi 2 ปีที่แล้ว +39

    అనేకభాషలప్రావీణ్యం,అనేక పురాణాల దర్శనం,పాండిత్యం,విశేషకృష్ణ భక్తి,పితృభక్తి,దేశభక్తి,దైవభక్తి,ధర్మనిష్ఠ,అన్ని సుగుణాలు ఒక్కచోట ఉంటే ఆయనే పద్మాకర్ గారు

  • @akulanarayana5284
    @akulanarayana5284 2 ปีที่แล้ว +31

    అంతా పరబ్రహ్మమే కానీ అది ఏ రూపము తత్త్వములో వున్నదో గ్రహించాలి. 🙏👍👌

  • @ramanaraomv7268
    @ramanaraomv7268 ปีที่แล้ว +7

    ఆధ్యాత్మిక జ్ఞానంతో పాటు మంచి స్వరం, మంచి రాగాలాపన చేయటం అది ఎంతో మనోహరంగా వినుసంపుగా ఉండటం, అటువంటి గురువులు మనకి లభించడం మనం పూర్వజన్మ సుకృతం.

  • @chittoorpalani4659
    @chittoorpalani4659 2 ปีที่แล้ว +148

    కంఠం చాలబాగుంది వినడానికి ఇంపుగావుంది సుత్తిలేకుండా సూటిగాచెబుతారు అద్భుతం గురువుగారు

  • @bajjankianandkumar4220
    @bajjankianandkumar4220 2 ปีที่แล้ว +19

    గురువు గారి గానం వింటుంటే ఘంటసాల మాస్టారు ఎదురుగా కూర్చుని పాడుతున్నట్టుగా వుంది...

  • @anjaneyulukota5510
    @anjaneyulukota5510 2 ปีที่แล้ว +29

    చిన గురువుగారికి పెద్ద గురువుగారికి ఇద్దరి పాదములకు నా శిరస్సు వంచి నమస్కారం ఎన్నో విషయాలు తెలియచెప్తున్నారు గురువుగారి పాటలు అనంతమైన మాధుర్యం ఉంది మామూలుగా సినిమా పాటలు వింటుంటాం వాటిల్లో ఏదో ఒక పాట మాత్రమే ప్రజలకు చేరువవుతాయి మిగతావన్నీ అనంతంలో కలిసిపోతుంది అలాగే గురువుగారి పాట శబ్ద ప్రవాహంలో అక్షరానికి అక్షరానికి మధ్యలో నాకు ఒక సెకండ్ , సెకండ్ శబ్దము నా అంతరంలోకి ప్రవేశించినప్పుడు ఒక తృప్తి కలుగుతుంది ఆ శబ్దాన్ని మళ్లీ మళ్లీ మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది శబ్దం లోని ఏదో తృప్తి ఉంది ఒక ఒక పాట మళ్ళీ వినిపిస్తారని ప్రార్థిస్తున్నాను

  • @durgaprasadyellumahanthi3232
    @durgaprasadyellumahanthi3232 ปีที่แล้ว +5

    ప్రభాకర్ గారకి నమస్కారం , మీరు మీ చిన్నతనం లో సంభలలో జరిగిన సంఘటనలు న మనసుకు ఎంతో ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగించాయి. చిన్న వయస్సులో మీకు అందిన దైవానుగ్రహం మ ఆందరి అదృష్టం.

  • @rrsrikanth210
    @rrsrikanth210 2 ปีที่แล้ว +20

    పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి జయము

  • @ramadevijaligama495
    @ramadevijaligama495 2 ปีที่แล้ว +12

    శ్రీ పద్మ కర్ గురువు గారికి, రవి గారికి ధన్యవాదాలు. ఎన్నో రకాల మంచి విషయాలు వివరించారు. చాలా ఆశ్చర్యంగా అధుభుతంగా అనిపించింది.

  • @ramakrishnagovindasreevenk9084
    @ramakrishnagovindasreevenk9084 ปีที่แล้ว +7

    శివుడు ఎల్లప్పుడూ విష్ణువును జపించు మరియు విష్ణువు ఎల్లప్పుడూ శివమును జపించు, అప్పుడు రెండు శక్తులు మాత్రమే స్థిరమైన సమతౌల్యాన్ని పొందుతాయి, శివ వంటి విధ్వంస శక్తులు మాత్రమే ఉంటాయి లేదా ఒకరి ప్రార్థనలు లేకుండా విష్ణువు స్థిరంగా ఉండలేడు, పద్మ పురాణం, దేవీ భాగవతాన్ని ప్రారంభించి, బ్రహ్మను కూడా చూడండి వైవర్త పురాణాలు, అప్పుడు ద్వైతం, అద్వైతం రెండూ అర్థమవుతాయి

  • @thirdeye8040
    @thirdeye8040 2 ปีที่แล้ว +35

    ఓం... ద్రాం... దత్తాత్రేయాయ... నమః....
    గురువు గారి... పాదాలకు... నమస్కారాలు...

  • @nagakiranmayi8182
    @nagakiranmayi8182 ปีที่แล้ว +3

    చాలా చాలా ధన్యవాదాలు . కానీ నా తృష్ణ తీరలేదు కానీ utsaham పెరిగింది🙏🙏🙏

  • @krishnamohanbhagavathula9936
    @krishnamohanbhagavathula9936 2 ปีที่แล้ว +3

    శాస్ట్రీ గారు
    మీరు పరమ పూజ్యులు దైవాంశ సంభూతులు శ్రీ శ్రీ శ్రీ పద్మాకర్ గారితో ఇంటర్వ్యూ ద్వారా మాబోటి జీగ్యాసులకు వారి యేన్నో అనుభవాలు అనుభూతులు తెలియపరచి మా మనస్సుకు ఆనందాన్ని మరియు దేమునిపై మరింత భక్తి ప్రపత్తులు పెంపొందించినందులకు ధన్యవాదములు.
    మరియు పద్మాకర్ స్వామి వారికి మా పాదాభివందనములు. వారిని స్వయముగా కలుసుకునే అవకాశంకోసం ఎదురుచూస్తున్నాము.🙏

  • @manalomanamata133
    @manalomanamata133 ปีที่แล้ว +3

    Thank you guruvu gaaru chivari kochhesariki manasu lo edo bhaavam cheppadaaniki kooda ravatledu om namah shivaaya

  • @sobhakankanala8743
    @sobhakankanala8743 2 ปีที่แล้ว +13

    మేనెల్ల పులకాంకురములు మీ గానంతో మాక్కూడా కలిగించారు. 🙏🙏🙏

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 2 ปีที่แล้ว +18

    అయ్యా గురువు గారు...
    మిమ్మల్ని చూసిన అప్పటి పాపాలు తొలగిపోతాయి అయ్యా..
    ఇదివరకు ఎక్కువగా చాగంటి గారి ప్రవచనాలు వినేవాడిని కొన్నాళ్ళు నుంచి ఎక్కువగా మీ ప్రవచనాలనే వింటున్న
    మీ మాటలు ఎవరి మనసులో కి అయిన తేలికగా ఎక్కుతాయ్...🚩🕉️🙏🙏

    • @8956deep
      @8956deep 2 ปีที่แล้ว +4

      Sadhana chesthe pothayi vinte saripodu

    • @LalithabaiJ
      @LalithabaiJ 6 หลายเดือนก่อน

      Prati guruvugariki oka goppadanam undi. Manam compare cheyyakoodadu.

    • @krishnasatishnuni6418
      @krishnasatishnuni6418 2 หลายเดือนก่อน

      Trend ni baaga follow avutunnaaru .. great

  • @beechaniraghuramaiah3017
    @beechaniraghuramaiah3017 2 ปีที่แล้ว +27

    🙏🙏🙏🙏🙏శ్రీ గురు పాదపద్మములకు శిర సాష్టాంగ నమస్కారములు

  • @raghavvendra
    @raghavvendra 2 ปีที่แล้ว +10

    సర్వం శ్రీ గురు దత్తం 🌀
    శ్రీ గురు దత్తాత్రేయ ఆశీస్సులు స్వామి గారికి మరియు అందరికీ 🙏

  • @datasciencetech3161
    @datasciencetech3161 2 ปีที่แล้ว +2

    విస్వోత్పాత్యాధి హేతవే ఇందు లోనే ఉంది సమాధానం
    జైశ్రీరామ్
    జైగురుదేవ్

  • @NaveenKumar-gg8jk
    @NaveenKumar-gg8jk 2 ปีที่แล้ว +8

    రవి సర్ మిమ్మల్ని కలవొచ్చా ఒకసారి..... ఇన్ని అద్భుతమైన వీడియోస్ చేస్తున్నందుకు చాలా థాంక్స్

  • @lakshminarasimharaokanthet7123
    @lakshminarasimharaokanthet7123 ปีที่แล้ว +3

    మీరు చెప్పే విషయాలు వినగలగటం
    మా అదృష్టం గురువు గారు.

  • @kmlkml4506
    @kmlkml4506 2 ปีที่แล้ว +19

    బలం గురోః ప్రవర్ధతాం.... శ్రీ గురుభ్యోనమః

  • @BrahmaGoud
    @BrahmaGoud 2 ปีที่แล้ว +9

    హర హర మహాదేవ శంభో శంకర 🙏🚩⚔️

  • @gudurutejovathi1616
    @gudurutejovathi1616 2 ปีที่แล้ว +2

    Chala adbhutham sastri garu chala baga interview chesi padmakar master gari anubhavalu cheppincharu me IRIVURUKI Antha koti Athama pranamalu🙏🙏🙏🙏🙏 Anatha koti kruthagnathalu

  • @lathav3937
    @lathav3937 2 ปีที่แล้ว +2

    Guruvu garu pravachanamu memu 20 years vintunamu ,chala telusuku ni chesemu chestunamu ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @akhilesh1296
    @akhilesh1296 ปีที่แล้ว +3

    54:32 అశ్వత్థామనీ చూడటం.
    55:31 వేద వ్యాసుల వారిని చూడటం.

  • @Bhadrudu
    @Bhadrudu 2 ปีที่แล้ว +3

    గురువుద్వారా నేర్చుకోవాలని మంచి మాట చెప్పారు, గురువుగారికి ప్రణామములు.

  • @chakravarthychallapallisriniva
    @chakravarthychallapallisriniva 2 ปีที่แล้ว +11

    🕉🚩🇮🇳🙏(1). Om Namah Shivaya, (2). Om Namah Shivaya, (3). Om Namah Shivaya, (4). Om Namah Shivaya, (5). Om Namah Shivaya, (6). Om Namah Shivaya, (7). Om Namah Shivaya, (8). Om Namah Shivaya, (9). Om Namah Shivaya, (10). Om Namah Shivaya, (11). Om Namah Shivaya.🕉🚩🇮🇳🙏 - C S Chakravarthy.

  • @janapalasowreddy9575
    @janapalasowreddy9575 หลายเดือนก่อน +1

    Sir 🙏. Really you are great. You are introducing the greatest people. God 😢you and your family 👪 🙏.

  • @medidahimakarreddy7251
    @medidahimakarreddy7251 2 ปีที่แล้ว +3

    Excellent messege kasi gurinchi Naku theliyani vishayalu mee dwara ivvala vinnanu entha bhagyamo om namah shivayah

  • @rajam7347
    @rajam7347 2 ปีที่แล้ว +5

    I also feel as guruvu garu, even i stay at Karnataka, sound knowledge, in Sanskrit, long live sir

  • @yogamantrastudio
    @yogamantrastudio 2 ปีที่แล้ว +7

    గురుదేవులకు పాదభివందనాలు….🙏🙏🙏
    రవిగారికి కృతజ్ఞతలు🙏🙏🙏

  • @ramadevimittapalli9855
    @ramadevimittapalli9855 2 ปีที่แล้ว +1

    Elanti Padyalu ippudu padatamladu.mee voice chustuntay na childhood time lo vinnavi remember avutunnaie.keep on continue guruvu gaaru.meeru elanay padandi.

  • @dhrayududhrayudu8439
    @dhrayududhrayudu8439 2 ปีที่แล้ว +11

    గురు దేవులకు పాద బివంద నాలు

  • @swaroopae3401
    @swaroopae3401 ปีที่แล้ว +2

    We are learning from these kind of interviews,Pls do conntinue Ravi gaaru,thank you Both of you🙏

  • @ravicheela2848
    @ravicheela2848 11 หลายเดือนก่อน +1

    Guruvu gaari paada padmaalaku shatha koti dandaalu 🙏

  • @rajyalakshmijonnalagadda7298
    @rajyalakshmijonnalagadda7298 2 ปีที่แล้ว +20

    గురుదేవులకు పాదాభివందనాలు
    🙏🙏🙏🙏🙏

  • @vinayaka1284
    @vinayaka1284 2 ปีที่แล้ว +3

    Vaddiparti Garu really well talented.. There will be no doubt that he could see even the God 🙏

  • @naveenthota8834
    @naveenthota8834 2 ปีที่แล้ว +4

    very very effective knowledge for today's generation

  • @chakravarthychallapallisriniva
    @chakravarthychallapallisriniva 2 ปีที่แล้ว +12

    🕉🚩🇮🇳🙏(1). Shri Gurudeva Datta, (2). Shri Gurudeva Datta, (3). Shri Gurudeva Datta, (4). Shri Gurudeva Datta, (5). Shri Gurudeva Datta, (6). Shri Gurudeva Datta, (7). Shri Gurudeva Datta, (8). Shri Gurudeva Datta, (9). Shri Gurudeva Datta, (10). Shri Gurudeva Datta, (11). Shri Gurudeva Datta.🕉🚩🇮🇳🙏 -- C S Chakravarthy.

  • @SayyadReshma-y6d
    @SayyadReshma-y6d ปีที่แล้ว +2

    Sri gurubhyom namaha
    Bramha vivarta puranam 28 episodes matrame unnai
    Sampurnamga pettandi plZ andi

  • @chalapathi9559
    @chalapathi9559 2 ปีที่แล้ว +3

    పద్మాకర్ గురువు గారి పాదపద్మములకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Vastuastromnk
    @Vastuastromnk ปีที่แล้ว

    నిజంగా మీ యొక్క స్వరంచాలా చాలా బాగుంటుంది మీరే మాగురువు గారు మీ వల్ల నా జన్మ ధన్యం అయ్యింది

  • @nelantibalaji6521
    @nelantibalaji6521 2 ปีที่แล้ว

    గురువు గారికి ప్రణామాలు
    ఏన్నో రోజుల నుండి ఉన్న బ్రహ్మము ను ఎలా అర్ధం చేసుకోవాలి చాలా బాగా విశదీకరించారు💐💐🙏🙏

  • @shriramjai3625
    @shriramjai3625 2 ปีที่แล้ว +8

    Dharmo Rakshathi Rakshitaha 🙏
    Balam guro pravardhatam
    Jai Shri Ram 🙏

  • @భారతీయత
    @భారతీయత หลายเดือนก่อน

    ఓం శ్రీ మహా గణాధిపతయే నమః
    ఓం శ్రీ గురుభ్యోనమః
    ఓం శ్రీ సరస్వత్యై నమః
    బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకరగురువే నమః

  • @RavikFic
    @RavikFic 2 ปีที่แล้ว +3

    yennallanunddo wait chestunna video.. 🙏🙏

  • @parvathidevisristi1958
    @parvathidevisristi1958 2 ปีที่แล้ว +2

    Chivari పద్యం అద్భుతం.Guruvugari gonthu👌🙏🙏🙏

  • @lakshmisrinivas282
    @lakshmisrinivas282 2 ปีที่แล้ว +1

    Guru devulu Anantha koti namaskaaralu and Srinivas Sastry gariki entho kruthagnathulu. Guruvu garitho inka inka video gnanam koraku chaala series cheyyagalaru🙏🙏🙏

  • @kiranmahankali1846
    @kiranmahankali1846 2 ปีที่แล้ว +2

    20 years back, padmakar garu visited to my home town lakkavaram west Godavari. for vupanyasam

  • @ravicheela2848
    @ravicheela2848 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏guruvu gaari paada padmaalaku shathakoti dhandaalu🙏🙏🙏🙏
    💐 🌹 🌸 🏵 🌼 💐 🌹 🌸 🏵 🌼 💐 🌹

  • @sriom4941
    @sriom4941 ปีที่แล้ว

    మీ ఇద్దరికీ నమస్కారాలు 💐💐🙏🙏
    ఇలాంటి విషయాలు పంచుకోవాలి. అప్పుడే వాటి గురించి తెలుస్తుంది మరియు తెలుసుకోవాలని ప్రయత్నం చేసేవారు ఎందరో ఉన్నారండి. ఇలా గుప్తంగా ఉంచడం వలనే గుర్తించలేకపోతున్నారని మా యొక్క అభిప్రాయం 💐💐🙏🙏

  • @sivasathvikpaturi209
    @sivasathvikpaturi209 ปีที่แล้ว

    Aneka anubhavalu aneka puranalu pravachanam chestu dharma pracharam chestunna maa guruvu garu vaddiparti padmakar garu sakshat dattatreya swaroopam😍

  • @Vastuastromnk
    @Vastuastromnk ปีที่แล้ว

    చాలా చాలా బాగుంది గురువుగారికి నమస్కారములు జై శివయ్య

  • @ramavathsrikanth341
    @ramavathsrikanth341 2 ปีที่แล้ว +5

    గురువు గారు మీ దర్శనం అవ్వాలి అని కోరుతున్నా

  • @bhavanidevi7917
    @bhavanidevi7917 2 ปีที่แล้ว +3

    అదృష్టవంతులు..వందనం

  • @varanasitv4271
    @varanasitv4271 2 ปีที่แล้ว +4

    గురువు గారికి నమస్సుమాంజలి.

  • @rajyalakshmijonnalagadda7298
    @rajyalakshmijonnalagadda7298 2 ปีที่แล้ว +5

    Jai gurudeva
    బలం గురోః ప్రవర్థతామ్

    • @sivadharmam
      @sivadharmam 2 ปีที่แล้ว

      అమ్మ ఒక సారి మీ కామెంట్ పరిశీలించండి

    • @rajyalakshmijonnalagadda7298
      @rajyalakshmijonnalagadda7298 2 ปีที่แล้ว +1

      Jai gurudeva 🙏🙏🙏🙏🙏

    • @sivadharmam
      @sivadharmam 2 ปีที่แล้ว

      @@rajyalakshmijonnalagadda7298 main comment edit cheyyandi

  • @manalireddy1
    @manalireddy1 2 ปีที่แล้ว +2

    Adbuthamga vundi guruvu garu 🙏🙏🙏

  • @vedanshisathya4160
    @vedanshisathya4160 ปีที่แล้ว

    Mi kantam gatntasaala gari tarvatha murey guruvu garu mi puranaalu Anni nenu TH-cam lo vintunnanu.... Guruvu garu pranam from Bangalore Sathya

  • @Raj_Official007
    @Raj_Official007 2 ปีที่แล้ว +7

    శ్రీ గురుభ్యో నమః

  • @gopalgoud2952
    @gopalgoud2952 ปีที่แล้ว

    Guruvugaru padmakar gariki naa padabi Namaskarslu meeru chala manchi vishayalu chepparu🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾💐💐💐💐💐💐💐

  • @venkatreddyboppidi3037
    @venkatreddyboppidi3037 2 ปีที่แล้ว +7

    శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏

  • @ramakoti9478
    @ramakoti9478 ปีที่แล้ว

    Good evening sir , i am very happy to heard your Kasikshra mahimalu.Ramakoty Vja.

  • @bharatmatakijai9222
    @bharatmatakijai9222 2 ปีที่แล้ว +2

    Wonderful Interview Ravi garu, thank U. Got important information

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 2 ปีที่แล้ว +5

    జై పద్మాకర్ గురువు గారు 🌼🚩🕉️🙏🙏

  • @krishnaveni-r5v3v
    @krishnaveni-r5v3v 6 หลายเดือนก่อน

    ఇది చాలా బాగా ప్రవచనాలు చెప్తున్నారు గురువుగారు

  • @vvssatyanarayanavelpuri4774
    @vvssatyanarayanavelpuri4774 2 ปีที่แล้ว +2

    Guruvugariki Jayamu Jayamu.

  • @arunakumari5028
    @arunakumari5028 ปีที่แล้ว

    Ak.Chittoor....Namaste Swamy. You are Singing Poem's Very Very Excellent and Good Voice...Sweet Voice...By God's Grace Your Speech and Poem's,Your Experience Listening my LUCK and also my Fortune Swamy Garu. Tq.Namaste Swamy

  • @saradavudgavi8688
    @saradavudgavi8688 2 ปีที่แล้ว +2

    Dhanyavadalu. Such an interesting subject to understand n to know about the facts of spiritual knowledge.
    Ravi garu u have doing a great job in bringing such eminent personalities and sharing their knowledge and experiences.. 🙏🙏🙏

  • @krishnaveni-r5v3v
    @krishnaveni-r5v3v 6 หลายเดือนก่อน

    ప్రవచనాలు చాలా బాగా చెబుతున్నారు గురువుగారు నమస్తే

  • @EshwaraiahR-n7h
    @EshwaraiahR-n7h 8 หลายเดือนก่อน

    Mee Pravachanam వినడం na జన్మ danyaminadi

  • @repakakrishnavenkatasastry1289
    @repakakrishnavenkatasastry1289 2 ปีที่แล้ว +1

    Maha adbhutamu gaa chepparu guruvugaru

  • @princeskrishna6760
    @princeskrishna6760 2 ปีที่แล้ว +2

    Sri Sri Sri Guruvugariki padhabhivandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @juluruchandrashekhar2122
    @juluruchandrashekhar2122 ปีที่แล้ว

    Om namashivaya good and happy morning good experiences and good information kashivisweshuniki and information ichchina gurujii gaariki niravi channel vaariki and ravi shasri gaariki gurubanduvulaku very very very very very thanks 🙏💕🙏💕🙏💕🙏💕🙏💕

  • @ramavathsrikanth341
    @ramavathsrikanth341 2 ปีที่แล้ว +8

    ఓం శ్రీ గురోభ్యో నమః

  • @Yaswanth654
    @Yaswanth654 ปีที่แล้ว

    Chala bagundi thank u guru garu and ravi satri garu pranams🙏🙏🙏

  • @parameshwarvasarachetlagan5578
    @parameshwarvasarachetlagan5578 2 ปีที่แล้ว +2

    గురువు గారికి శఠకోటి నమస్కారములు

  • @vijayalakshmibhagavathula9139
    @vijayalakshmibhagavathula9139 ปีที่แล้ว

    Yeah. Dharmeswara big lingam. Beautiful. I visited n saw a pregnant lady chanting siva Mahimna stothram loudly with aarthi. Fantastic darsanam

  • @kavanurukirankumarreddy3368
    @kavanurukirankumarreddy3368 ปีที่แล้ว +1

    Guruvu gariki sisarsu vanchi vaari paada padmamulaku sathakoti namaskaramulu chesukuntunnanu.

    • @kavanurukirankumarreddy3368
      @kavanurukirankumarreddy3368 ปีที่แล้ว +1

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vedanshisathya4160
    @vedanshisathya4160 ปีที่แล้ว

    Guruvu garu mi paada padmamulaku koti koti namaskaramulu miru karanajanmulu mammalni tarinchadaniki avatatinchina mahanubavudu

  • @bhsnmurthy6486
    @bhsnmurthy6486 2 ปีที่แล้ว +2

    Pouraneekulu . Guruvugariki koti koti 🙏🙏🙏

  • @dandusunitha4797
    @dandusunitha4797 2 ปีที่แล้ว +2

    Tq gurugaru

  • @Maruthi543
    @Maruthi543 ปีที่แล้ว

    One of the best spiritual interview 👌👏💞💕😇🙏😘

  • @chakravarthysrinivaschalla221
    @chakravarthysrinivaschalla221 2 วันที่ผ่านมา

    🕉🚩🙏Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare; Hare Rama Hare Rama, Rama Rama Hare Hare🕉🚩🙏 -- C S Chakravarthy.

  • @ramadevirao1776
    @ramadevirao1776 8 หลายเดือนก่อน

    Guruvugariki Namaskaralu. Na sandehsniki sariayena samadhanam cheparu.

  • @ramidinagaraju3388
    @ramidinagaraju3388 9 หลายเดือนก่อน

    గురువుగారికి చాలా చాలా ధన్యవాదములు 🙏

  • @mgsraoo
    @mgsraoo 2 ปีที่แล้ว +1

    Sri Gurubhyonamaha Guruvu gariki hrudayapurvaka sasthanga namaskaramulu

  • @Naishtam
    @Naishtam ปีที่แล้ว

    గురువుగారి పాదములకి ప్రణామములు🙏💐

  • @bhairimaruthivenkatasubrah6895
    @bhairimaruthivenkatasubrah6895 2 ปีที่แล้ว +1

    Guruvugariki padabhivandanam.

  • @madhupavan6249
    @madhupavan6249 2 ปีที่แล้ว

    Chala bhavodweganni kaliginchindi....mee prasangam.
    Namassumanjali

  • @kishrazor
    @kishrazor 2 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏Chala santosham andi... 🙏🙏🙏🙏🙏

  • @AnandKumar-dc2bf
    @AnandKumar-dc2bf 2 ปีที่แล้ว +3

    U r my guru andi
    i feel
    like ekalavya and yourself as dronacharya...
    So blessed to have people like u...

  • @chintalapatijayasri5286
    @chintalapatijayasri5286 11 หลายเดือนก่อน

    Guruvugaru mee gatram amogham....meeru dhanyulu...vinna memu dhanyulamu.

  • @visalakshidamaraju9330
    @visalakshidamaraju9330 ปีที่แล้ว

    ఆలయం గురించి గురువుగారు అద్భుతంగా చెప్పారు

  • @subbaraoch2665
    @subbaraoch2665 4 หลายเดือนก่อน

    Padmasri vaddi parthi pdamakR guruvu gari ki namasakaramulu

  • @ramanikandula2627
    @ramanikandula2627 ปีที่แล้ว

    Correct answer guruvu garu

  • @vasundharapagadala5743
    @vasundharapagadala5743 2 ปีที่แล้ว +2

    Guruvuku 🙏 namaskaralu