శ ష స ఉచ్ఛారణ గురించి చక్కగా వివరించారు అలాగే చాలా మంది శ బదులుగా "ష" నే ఉపయోగిస్తున్నారు అలాగే సుగర్ ను షుగర్ గానూ శిల / షిల, శిల్పం/ షిల్పం గానూ ఉచ్ఛారణ చేయడము వలన వినడానికి చాలా బాధగా ఉంటుంది,ఇలాంటి అక్షర దోషాలను మీలాంటివారే ఒక దారిలో పెట్టగలరని ఆశిస్తున్నాను.
అసలు టీవీ వార్తల్లో కూడా ఆ మూడింటికీ తేడాను మర్చి పోయారు శ కూడా ష గానే పలుకుతున్నారు. శివ షివ గా మారిపోయింది. కొంతమంది పాడే భక్తి స్తోత్రాలలో కూడా శ ష గా మారిపోతోంది తెలుగును సక్రమంగా నేర్చుకోవాల్సిన, నేర్పవలసిన అవసరం ఎంతైనా వుంది.
Dear Sir, Jai Sri Ram ! Your narration is very good. Your commentary is very clear. You gave very important details. Thank you very much for your great services. Wish You All The Best. Bharat Mata Ki Jai ! Jai Hind !
స్వామీ! మీ తెలుగు వారు థ ,ధ కూడా తేడా పాటించరు. త అక్షరానికి ఒత్తు అక్షరం థ అనాలి.ద అక్షరానికి ఒత్తు అక్షరం ధ అనాలి.త యొక్క ఒత్తు అక్షరానికి కడుపులో చుక్క, అడుగున కొమ్ము ఉంటాయి. ద యొక్క ఒత్తు అక్షరానికి అడుగున కొమ్ము మాత్రమే ఉంటుంది. ఇంత స్పష్టంగా తేడా ఉండగా అన్నిటికీ ధ మాత్రమే ఎందుకు వాడతారో నాకు అర్ధం కావట్లేదు. కథ అనకుండా కధ అంటారు.శ్రీనాథుడు అనటానికి శ్రీనాధుడు అంటారు.మిథ్య అనటానికి మిధ్య అంటారు.ఇలా చాలానే ఉన్నాయి. నేను బాల్యం లో తెలుగు నాట చదువుకున్నాను. అక్కడ అంతా అదే ఉచ్చారణ అలవాటై,ఇప్పుడు మా కర్ణాటక కు వచ్చాక నాకు బాగా ఇబ్బంది ఎదురైంది. మా వాళ్ళు అంతా అదేమిటి అలా పలుకుతున్నావు అని విచిత్రంగా చూస్తారు. నేను చదువుకునేటప్పుడు ఉపాధ్యాయులు ముఖ్యంగా ఉభయ భాషా పండితులైన తెలుగు పంతుళ్ళు కూడా ఇలాగే ఉచ్చరించే వారు తప్ప ఆ తప్పుని సరిదిద్ధటానికి పూనుకోలేదు.మరాఠీ, హిందీ భాషల వారు కూడా స్పష్టంగా పలుకుతారు.వీరందరికీ సాధ్యం అయినది తెలుగు వారికి సాధ్యం కాదా?మీ బోటి వారు ఈ విషయంగా కూడా ప్రయత్నించాలని నా మనవి.
వేదమే భాషకు ప్రమాణం. వేదం వినండి ఉచ్ఛారణ దోషాలు సవరించుకోండి. ముఖ్యంగా గోదావరి జిల్లాల వారు sha (శ) ని sa (స) గా మార్చేశారు తర్వాత సినిమాల్లో వాళ్ళ భాష నే డామినేట్ కాబట్టి వాళ్ళు పలికింది భాష అయ్యింది. సినిమాల ప్రభావం వల్ల అందరూ అక్షర దోషాల తో మాట్లాడుతున్నారు..
ఒక సందేహం. ల మరియు ళ అక్షరములు సంసృతంలో లేవా? సంస్కృతం నుండీ చాలా పదాలు వచ్చిన తెలుగు లో, రెండు వేరు వేరు ల ళ లు ఎలా వచ్చాయి? కల్యాణం అని పలకాలా? లేక కళ్యాణం అనాలా? సంస్కృతంలో అసలు ళ శబ్దమే లేదా?
నాకు తెలిసినంత వరకు అరసున్నకు ఉచ్ఛారణ లేదు తెనుగుభాష లో పరిచ్చేద రూపాలను సందికార్య రూపములు కొరకు వాడుతారు మిగిన వివరములను పండితులైన పెద్దలు స్పందించి వివరింపగలరని మనవి
అయ్యా...'ఛ' అనే అక్షరంలోన ఉన్న చిన్న గీతను 'శకట రేఫం' అని అంటారని లీలగా గుర్తు. 'చ....ఛ' ల మధ్య ఉండే అక్షరంపై వ్రాయబడే ( 'త' ఒత్తును పోలిఉండే దానిని ) ఏమని అంటారో తెలుప విజ్ఞప్తి.
గురువు గారు ఏదో తెలియని ఇబ్బందికి లోనై ఉన్నారు అందుకే కాశీ మజిలీ ఆగింది భట్టి విక్రమార్క జనన విశేషం. శాలివాహన జనన విశేషం. 'సింగీతం శ్రీనివాసరావు గారి (క) 'కార కథలు అన్నీ పరిచయం చేసి వదిలేస్తున్నారు.
శ , ష , స లు గల నామము.🙏😊
సామవేద షణ్ముఖ శర్మ
అవును, సరిగా చెప్పారు 🎉
👌👌👍👍
ముఖ్యంగా ఈ వీడియో మా తుగ్లక్ CM చూడాలి
😀
హహ్హ
ఎంత మాట అనేసినవ్ బ్రో..😂😂
శ ష స ఉచ్ఛారణ గురించి చక్కగా వివరించారు అలాగే చాలా మంది శ బదులుగా "ష" నే ఉపయోగిస్తున్నారు అలాగే సుగర్ ను షుగర్ గానూ శిల / షిల, శిల్పం/ షిల్పం గానూ ఉచ్ఛారణ చేయడము వలన వినడానికి చాలా బాధగా ఉంటుంది,ఇలాంటి అక్షర దోషాలను మీలాంటివారే ఒక దారిలో పెట్టగలరని ఆశిస్తున్నాను.
షుగరు/సుగరు ఆంగ్లేయ పదాలు అండీ. 'పంచదార' మన తెలుఁగు పదం Diabetics తెలుగులో 'అతిమూత్రవ్యాధి'
అసలు టీవీ వార్తల్లో కూడా ఆ మూడింటికీ తేడాను మర్చి పోయారు శ కూడా ష గానే పలుకుతున్నారు. శివ షివ గా మారిపోయింది. కొంతమంది పాడే భక్తి స్తోత్రాలలో కూడా శ ష గా మారిపోతోంది
తెలుగును సక్రమంగా నేర్చుకోవాల్సిన, నేర్పవలసిన అవసరం ఎంతైనా వుంది.
అద్భుతం, అత్యంత అవసరం…
చాలామంది,సినిమాల్లోనూ,డైలీ సీరియల్ లోనూ, వార్తలు చదివేవారు తెలుగు అక్షరాలను సక్రమంగా పలకడం లేదు.అలాగే రాజకీయ నాయకులు కూడా. వీళ్లకు భాష మీద పట్టులేదు.
చాలా బాగుంది అండి.. ధన్యవాదాలు
Shree Gurubhyo Namaha....
చాలా బాగ తెలిపినారు
947 ❤ like 🎉
13267 ❤ view 🎉😊🙏
ఈ అక్షరాలని పలకటం... ఇప్పటి రోజులలో స్వచ్ఛంగా పలికే వాళ్ళనే అవహేళన చేసి మాట్లాడుతున్నారు.. ఇది నా అనుభవం
Excellent
Good... Nice explanation from Ajagava
ప్రవచనాలు చెప్పే ఒక పెద్దాయన కూడా షివుడు షెంకరుడు అంటాడు
Chaalaa manchi vivarana
Dear Sir,
Jai Sri Ram !
Your narration is very good. Your commentary is very clear.
You gave very important details.
Thank you very much for your great services.
Wish You All The Best.
Bharat Mata Ki Jai ! Jai Hind !
చాల బాగుంది.కాని మి మీద చాల కోపంగా ఉంది కాశీయాత్ర ఎప్పుడు
Great work
కృతజ్ఞతలు 🙏
Great work❤ 🙏🙏🙏
Excellent sir
అయ్యా! కవర్గ పంచమాక్షరం, చవర్గ పంచమాక్షర ఉచ్చారణను కూడా వివరించగలరు
Beautiful
Vasudeva 🙏
Sarigga vivarincharu chala mandiki teliyadu
What is the Telugu translation for 'private school'?
*స్వతంత్ర పాఠశాల.
ప్రభుత్వేతర పాఠశాల.
స్వామీ! మీ తెలుగు వారు థ ,ధ కూడా తేడా పాటించరు. త అక్షరానికి ఒత్తు అక్షరం థ అనాలి.ద అక్షరానికి ఒత్తు అక్షరం ధ అనాలి.త యొక్క ఒత్తు అక్షరానికి కడుపులో చుక్క, అడుగున కొమ్ము ఉంటాయి. ద యొక్క ఒత్తు అక్షరానికి అడుగున కొమ్ము మాత్రమే ఉంటుంది. ఇంత స్పష్టంగా తేడా ఉండగా అన్నిటికీ ధ మాత్రమే ఎందుకు వాడతారో నాకు అర్ధం కావట్లేదు. కథ అనకుండా కధ అంటారు.శ్రీనాథుడు అనటానికి శ్రీనాధుడు అంటారు.మిథ్య అనటానికి మిధ్య అంటారు.ఇలా చాలానే ఉన్నాయి. నేను బాల్యం లో తెలుగు నాట చదువుకున్నాను. అక్కడ అంతా అదే ఉచ్చారణ అలవాటై,ఇప్పుడు మా కర్ణాటక కు వచ్చాక నాకు బాగా ఇబ్బంది ఎదురైంది. మా వాళ్ళు అంతా అదేమిటి అలా పలుకుతున్నావు అని విచిత్రంగా చూస్తారు. నేను చదువుకునేటప్పుడు ఉపాధ్యాయులు ముఖ్యంగా ఉభయ భాషా పండితులైన తెలుగు పంతుళ్ళు కూడా ఇలాగే ఉచ్చరించే వారు తప్ప ఆ తప్పుని సరిదిద్ధటానికి పూనుకోలేదు.మరాఠీ, హిందీ భాషల వారు కూడా స్పష్టంగా పలుకుతారు.వీరందరికీ సాధ్యం అయినది తెలుగు వారికి సాధ్యం కాదా?మీ బోటి వారు ఈ విషయంగా కూడా ప్రయత్నించాలని నా మనవి.
Baga chepparu..
నిజమేనండి
నమస్తే దయచేసి, అచ్చు లలోని ఋ ౠ లను మరియు అవి హల్లులతోకలిపి చదివే విధానం వివరించగలరు.
ఙఞణనమ లను ఎలా పలకాలో తెలుపగలరు
Namaste
పరమ శివుని ధనుస్సు పేరు అజగవ అన్నారు. దయచేసి ధనస్సు గురించి చెప్పగలరు.
🙏🙏
👌👌👌👌👌
👏👏👏👏
👌
వేదమే భాషకు ప్రమాణం. వేదం వినండి ఉచ్ఛారణ దోషాలు సవరించుకోండి. ముఖ్యంగా గోదావరి జిల్లాల వారు sha (శ) ని sa (స) గా మార్చేశారు తర్వాత సినిమాల్లో వాళ్ళ భాష నే డామినేట్ కాబట్టి వాళ్ళు పలికింది భాష అయ్యింది. సినిమాల ప్రభావం వల్ల అందరూ అక్షర దోషాల తో మాట్లాడుతున్నారు..
శౌరి,సౌరి ఇది అంతే కొన్ని ప్రాంతాలు వాళ్ళు శివ ను సివ అంటారు.గొప్పపండితులు అంతే
శౌరి, సౌరి ఈరెండూకూడా కరక్టే. శౌరి అంటే శ్రీకృష్ణపరమాత్ముడు. ఇంక సౌరి అంటే సూర్యుని కుమారుడయిన శనైశ్చరుడు అని అర్థం.
'Shiva' nu 'Siva' ani ekkuvaga Costal Andhra prantham lo palukutharu.
మాకెందుకు.. జగన్ రెడ్డికి నేర్పండి.. షిఎం , షంద్రబాబు అనకుండా ఉంటాడు.
ఒక సందేహం.
ల మరియు ళ అక్షరములు సంసృతంలో లేవా?
సంస్కృతం నుండీ చాలా పదాలు వచ్చిన తెలుగు లో, రెండు వేరు వేరు ల ళ లు ఎలా వచ్చాయి?
కల్యాణం అని పలకాలా? లేక కళ్యాణం అనాలా?
సంస్కృతంలో అసలు ళ శబ్దమే లేదా?
కళ్యాణం అని పలకాలి...
అర సున్నాని ఎలా పలకాలో ఎవరైనా చెప్పగలర...
కం కః కఁ
నాకు తెలిసినంత వరకు అరసున్నకు ఉచ్ఛారణ లేదు తెనుగుభాష లో పరిచ్చేద రూపాలను సందికార్య రూపములు కొరకు వాడుతారు మిగిన వివరములను పండితులైన పెద్దలు స్పందించి వివరింపగలరని మనవి
Kasi majili kathalu
విష్ణు సహస్రనామ స్తోత్రం చాలా youtube videos లో శ కు ష కు తేడా లేకుండా పాడుతున్నారు. గమనించగలరు.
గాయకుడు SPB కి ఏనాడూ ఈ వివరం చెప్పే ధైర్యం చేయలేదు. 'శంకరా.. శివ' ఎలాపలుకుతాడో తెలుసుకదా.
Ayana correct ga ne palukuthadu kadha.
ణ థ ద ప ప ఫ్ లివి కూడా చెప్పండి plz
It's a big confusion
శకుంతల షర్మిల సరళ😂

🙏🙏🙏