వారములకు ఆ పేర్లు, ఆ వరుస ఎలా వచ్చాయి? | Reason Behind the Names and Order of the Days of the Week

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ธ.ค. 2024

ความคิดเห็น • 138

  • @comedykamesh6097
    @comedykamesh6097 11 วันที่ผ่านมา +3

    ఎక్సలెంట్ సార్ సూపర్బ్ ఇన్ఫర్మేషన్. ధన్యవాదములు 🙏

  • @ChidVanhi
    @ChidVanhi 3 หลายเดือนก่อน +23

    ఈ వారాల వరుసక్రమం ఎలా వచ్చిందో చెప్పమని నేను పాశ్చాత్య శాస్త్రవేత్తలను అడగటం జరిగింది. విచిత్రమేంటంటే వాళ్ళకు కూడా తెలియదు. వాళ్ళకు గ్రీకులనుండి వచ్చిందని మూఢనమ్మకం. నేను సూర్య సిద్దాంతంలో ఉన్న ఈ విషయాన్ని చెప్పగానే అవాక్కయ్యారు.

  • @kameswararaokolachina9244
    @kameswararaokolachina9244 3 หลายเดือนก่อน +27

    మన ఋషులు చేసిన నిర్ణయం ప్రపంచానికి మార్గదర్శకం కావడం మనకు గర్వకారణం కదా!
    జయహో వేదపురుషా!

  • @madhavirani6179
    @madhavirani6179 3 หลายเดือนก่อน +31

    చాలా సంవత్సరాలుగా ఉన్న సందేహాలను నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు అండి.

  • @lakshmiyellapantula8073
    @lakshmiyellapantula8073 3 หลายเดือนก่อน +16

    చాలా కొత్త విషయాలని అంటే మాలాటివాళ్ళకి తెలియని విషయాలని తెలియచెప్పారు. ధన్యవాదాలు

  • @prasannaveerlanka1975
    @prasannaveerlanka1975 หลายเดือนก่อน +3

    2.6❤ like 🎉
    46,396❤view🎉👏🤝👌👍🤗😊🙏
    ఆదిత్యాయచ ,సోమాయ ,మంగళాయ, బుధాయచ,గురు ,శుక్ర ,శనిభ్యశ్చ, రాహవే, కేతవే, నమః🌻🌞🙏

  • @rangarajurangarao165
    @rangarajurangarao165 12 ชั่วโมงที่ผ่านมา

    ఇదే భారతీయుల తొలి విజ్ఞానం. మీ సమాచారం అద్బుతం .రాజన్ పిటి ఎస్ కె గారూ.

  • @NarsimhaRaoKandarpa858
    @NarsimhaRaoKandarpa858 21 วันที่ผ่านมา +1

    ధన్యోస్మి ఆచార్య 🙏🙏🙏🙏🙏🙏🪷🪷🪷

  • @rameshbusetty
    @rameshbusetty 3 หลายเดือนก่อน +7

    మాకు తెలియని విషయాలు మీ ద్వారా తెలుసుకున్నాము.
    మీకు నమస్కారములు గురువు గారు.

  • @suseeladevirao7091
    @suseeladevirao7091 3 หลายเดือนก่อน +8

    మీలాంటి బిడ్డలున్న తెలుగు తల్లి అద్రుష్ట వంతురాలు మేమంతా తెలుగుతల్లి బిడ్డలమే కానీ తెలుగును కాపాడుకోలేకపోతున్నాము కనుక నిజమైన బిడ్డలు మాత్రం మీరే 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @jahangirmarikonda4267
      @jahangirmarikonda4267 หลายเดือนก่อน

      హిందువుల ను నాశనం చేసే పార్టీ లకు ఓటేస్తే అంతే

  • @prasnnaable
    @prasnnaable 2 หลายเดือนก่อน +2

    అద్భుతమైన వివరణ.

  • @prabhakarchary4347
    @prabhakarchary4347 3 หลายเดือนก่อน +5

    ఓక వీడియోలో చాలా సందేహాల సమాధానం దొరికింది గురువుగారు ధన్యవాదాలు 🙏🙏

  • @TONANGIRAJU
    @TONANGIRAJU 3 หลายเดือนก่อน +10

    అద్భుతంగా వివరించారుగురువుగారుఅలాగే భారతీయ సంస్కృతికి సాంప్రదాయానికి భారతీయ ఋషులు కి నా హృదయ పూర్వక నమస్కారాలు

  • @shantiprabhakar446
    @shantiprabhakar446 3 หลายเดือนก่อน +6

    chala chakkaga vivarincharu sir, sahiti rangam lo mee krushi abhinandaneeyam🙏

  • @rathikindihazarathaiah1478
    @rathikindihazarathaiah1478 3 หลายเดือนก่อน +3

    చాలా బాగా చెప్పారు చాలా విమర్శగా చెప్పారు ఇటువంటివి మీరు ఎన్నో విమర్శ ఆత్మకామైన విషయం లు ఎన్నో ఎన్నెన్నో ఎన్నెన్నో చెప్పగలరు అని కోరుకుంటూన్నము

  • @BALAKRISHNA-ff6ir
    @BALAKRISHNA-ff6ir 3 หลายเดือนก่อน +2

    చాలా బాగా విశ్లేషించారు, ధన్యవాదములు.

  • @subhav2099
    @subhav2099 หลายเดือนก่อน +1

    Thank you for sharing valuable knowledge.

  • @anand2129
    @anand2129 3 หลายเดือนก่อน +2

    చాలా బాగా చెప్పారు
    అనేక ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి
    అద్భుతమైన విశ్లేషణ 🙏

  • @rallapalliprasad5959
    @rallapalliprasad5959 หลายเดือนก่อน +1

    మీ వివరణ బాగుంది ధన్యవాదాలు

  • @nymucreations7435
    @nymucreations7435 3 หลายเดือนก่อน +3

    Naaku yeppati nunchooo ee doubt vundhi sir, eeroju mee valla naaku doubt clear ayyindhi..... Chaala chaala thanks sir

  • @slvuma3362
    @slvuma3362 3 หลายเดือนก่อน +2

    మంచి విశ్లేషణ. ధన్యవాదాలు మిత్రమా

  • @Ojoo-yc4qj
    @Ojoo-yc4qj 3 หลายเดือนก่อน +2

    What an amazing and celestial knowledge you have shared in this video, Sir. Probably not everyone can understand this ancient Indian astronomy knowledge which explains the planets and their significance and how they show effect on earth 🌍 but I really appreciate you for bringing this great topic in your video. May you always get the blessings from Shivaparvathi.

  • @shobhaganti7546
    @shobhaganti7546 3 หลายเดือนก่อน +2

    చాలా చక్కగా వివరించారు 🙏🏼🙏🏼

  • @abbaiahpinnam9237
    @abbaiahpinnam9237 2 หลายเดือนก่อน +1

    మంచి సమాచారం సార్ ధన్యవాదాలు

  • @shivaprasadjamalpuri1224
    @shivaprasadjamalpuri1224 3 หลายเดือนก่อน +1

    ధన్యవాదాలు స్వామి నాకు తెలియని విషయాలు తెలుస్తున్నాయి.

  • @vseshadri6226
    @vseshadri6226 3 หลายเดือนก่อน +2

    Very good explanation.

  • @siddamanga5851
    @siddamanga5851 3 หลายเดือนก่อน +2

    Vow super information thank you sir 😊

  • @gbalijepalli
    @gbalijepalli 3 หลายเดือนก่อน +3

    Thanks for unearthing the true values of Vedic knowledge through this channel. Its like Pedha Bala Siksha for every one. God bless you all. Jai Hindu.

  • @prasadarao2826
    @prasadarao2826 3 หลายเดือนก่อน +1

    Super video guruvu garu

  • @asmurthy3598
    @asmurthy3598 2 หลายเดือนก่อน

    Very great message sir

  • @venkateswararaomukkamala8191
    @venkateswararaomukkamala8191 3 หลายเดือนก่อน +1

    మీరు సైంటిఫిక్ గా బాగా చెప్పారు...

  • @ramakrishnamahamkali7830
    @ramakrishnamahamkali7830 3 หลายเดือนก่อน +3

    Sri Gurubyonamaha jai Sri gananada Jai Sri shanmukha nada Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram 🙏🙏🙏

  • @karunakararaopalavalasa8667
    @karunakararaopalavalasa8667 3 หลายเดือนก่อน +1

    బాగుంది సార్ 🙏🏻

  • @agk555rose
    @agk555rose 3 หลายเดือนก่อน

    శ శాస్ట్రీయముగా వారముల పేర్లు వెనుకవున్నా తర్కా శాస్త్రం వివరణ చాలా బాగుంది అలాగే జ్యోతిష్య శాస్త్రం విజ్ఞానం తొ జోడించి వాటికి ఒక ప్రత్యేక త ను కల్పించుట కూడా బహు శలాగనీయం. 🙏🙏🙏

  • @kadiyamsuribabu8405
    @kadiyamsuribabu8405 2 หลายเดือนก่อน

    Great

  • @dhanunjayaraolingubheri8091
    @dhanunjayaraolingubheri8091 3 หลายเดือนก่อน +2

    Good information thank you sir

  • @djanardhanrao7381
    @djanardhanrao7381 2 หลายเดือนก่อน

    Very good

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 3 หลายเดือนก่อน

    మంచి విషయాలు చెప్పారు, ధన్యవాదములు.

  • @chevurivaraprasad8684
    @chevurivaraprasad8684 3 หลายเดือนก่อน +2

    Good

  • @subrahmanyamragidimilly6887
    @subrahmanyamragidimilly6887 3 หลายเดือนก่อน +3

    రామాయణ, భారత మొదలైన గ్రంథాలలో వారాల గురించి లేక పోతే ఈ పద్ధతి విదేశాల నుండి దిగుమతి అయింది అనుకునే వాడిని ఇన్నాళ్లు. కళ్లు తెరిపించారు. ధన్యవాదాలు.

  • @puliramprasad1572
    @puliramprasad1572 หลายเดือนก่อน +1

    👌

  • @Rama-kr9rh
    @Rama-kr9rh 3 หลายเดือนก่อน +1

    Adbhutam

  • @Prasansu
    @Prasansu 3 หลายเดือนก่อน +1

    Great Guruvu garu

  • @JB-lx6ht
    @JB-lx6ht 3 หลายเดือนก่อน

    బాగా వివరించారు

  • @ggovindaiah9655
    @ggovindaiah9655 26 วันที่ผ่านมา

    What an admirable knowledge Your creation of AJAGAVA channel itself is the epitome of your comprehensive ability of our Hindu Dharmam and mythology.May God be with you always to do this kind of service to the God through this mode

  • @rameshram5825
    @rameshram5825 3 หลายเดือนก่อน +1

    Super sir, great information

  • @drtnrao57
    @drtnrao57 3 หลายเดือนก่อน +1

    Good video thanks 👍

  • @MedaChaithu
    @MedaChaithu 3 หลายเดือนก่อน +1

    Thankyouforinformationsir

  • @Sriramramramram
    @Sriramramramram 2 หลายเดือนก่อน

    సూపర్ సార్ 🙏

  • @hari-harachannel5127
    @hari-harachannel5127 3 หลายเดือนก่อน +1

    ధన్యవాదాలు🙏

  • @eswaraiahsyamala3232
    @eswaraiahsyamala3232 2 หลายเดือนก่อน +1

    ఓం నమః శివాయ.
    🌺🌺🌺🌺🌹🌹🌹💐💐💐💐🏵🏵🏵🏵👍👍👍👍👍👌👌👌👌👌👌🙏🙏🙏.ఓం శుభం భూయాత్.

  • @vasudevaraothala8599
    @vasudevaraothala8599 3 หลายเดือนก่อน

    Chala Baga theliyani vishayam cheppru sir 🙏

  • @Jeevi5666
    @Jeevi5666 3 หลายเดือนก่อน +1

    Jai సనాతన ధర్మం 🙏

  • @t.j.s.prakashbabu789
    @t.j.s.prakashbabu789 2 หลายเดือนก่อน

    మీ వివరణ అద్భుతంగా వున్నదండి. 🌻 🙏🙏

  • @chmadanmohansantosh6482
    @chmadanmohansantosh6482 3 หลายเดือนก่อน +1

    really nice andi

  • @prakasaraolakkapamu9779
    @prakasaraolakkapamu9779 3 หลายเดือนก่อน +1

    ధన్యవాదములు

  • @vyshnavikommuri1912
    @vyshnavikommuri1912 3 หลายเดือนก่อน

    Thanks Andi

  • @kesavaraopmv1361
    @kesavaraopmv1361 3 หลายเดือนก่อน

    SUPER....SUPER...SUPER. .

  • @ratnaprabhagullipalli1362
    @ratnaprabhagullipalli1362 3 หลายเดือนก่อน

    Wonderful explanation our society needs people like you thanks for sharing your wisdom

  • @venkatmalisetti5794
    @venkatmalisetti5794 3 หลายเดือนก่อน +8

    లైక్ 5 కామెంట్ ఫస్ట్

  • @nagamothuharivenkataramana5864
    @nagamothuharivenkataramana5864 2 หลายเดือนก่อน

    Super Analysis.

  • @ippilivlogs3434
    @ippilivlogs3434 2 หลายเดือนก่อน

    Jai Hind

  • @jammamahesh3667
    @jammamahesh3667 หลายเดือนก่อน +1

    Sri krishna devarayulu
    Astadiggajula jeevitha charitra lu Rachana lu cheppandi poorthiga sampoornam ga

  • @gayataridevi5516
    @gayataridevi5516 3 หลายเดือนก่อน +1

    Rajannu maku theliyani vishayalu anno theliyachesthunnaru dhanyavadhalu bangaram

  • @poojaraochallagonda
    @poojaraochallagonda 3 หลายเดือนก่อน

    Thanku sir

  • @kanthu9283
    @kanthu9283 3 หลายเดือนก่อน +4

    అద్భుతం గురువు గారు 😊😊😊

  • @krishnakhumaar2353
    @krishnakhumaar2353 3 หลายเดือนก่อน

    Super

  • @appalavenkataramaiah8175
    @appalavenkataramaiah8175 3 หลายเดือนก่อน +1

    మన పూర్వ ఋషులకు పాదాభివందనం

  • @rameshravi1019
    @rameshravi1019 3 หลายเดือนก่อน

    👏👏👏👌👌👌

  • @ramachandrareddypalakuru2404
    @ramachandrareddypalakuru2404 2 หลายเดือนก่อน

    P ramachandra reddy chittoor guruvugaru varalaperluchakagaviricharu danya adalu

  • @sak02010
    @sak02010 3 หลายเดือนก่อน

    Chalaa baaga chepparu sir. Ilanti videos inka cheyyandi. Mana pracheena vijnanam paaschaatyulu Ela copy chesaaro andariki telusthundi.

  • @mohanvasu198
    @mohanvasu198 3 หลายเดือนก่อน +2

    🙏🙏🙏

  • @balreddy7720
    @balreddy7720 2 หลายเดือนก่อน

    That is the greatness of bharat.

  • @karunaker
    @karunaker 3 หลายเดือนก่อน +2

    👍👌👌👏👏

  • @ss-ho5lg
    @ss-ho5lg 3 หลายเดือนก่อน +1

  • @umacharanSomaraju
    @umacharanSomaraju 2 หลายเดือนก่อน

    Jai sri ram jai bharat jai sanatana Dharma jaiyo 🕉️🇮🇳🚩🐯🔥

  • @ganeshkoduru899
    @ganeshkoduru899 3 หลายเดือนก่อน

    అద్భుత మయిన వివరణ.

  • @lakshmiev8046
    @lakshmiev8046 3 หลายเดือนก่อน

    Must be introduced in our science books for basic knowledge of our epics

  • @vanipamidipalli7690
    @vanipamidipalli7690 3 หลายเดือนก่อน

    👏🙏

  • @gsvenkatesh1601
    @gsvenkatesh1601 2 หลายเดือนก่อน

    అద్భుతమైన వివరణ. NASA KU ఈ వివరణ పంపండి

  • @chevurivaraprasad8684
    @chevurivaraprasad8684 3 หลายเดือนก่อน +2

    Dummu leparu sir 😊

  • @balajeev6412
    @balajeev6412 วันที่ผ่านมา

    🙏💐💐💐

  • @commonman6304
    @commonman6304 3 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤

  • @pbalu9457
    @pbalu9457 3 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkatachalapathiraothurag952
    @venkatachalapathiraothurag952 2 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bargavbalu7458
    @bargavbalu7458 2 หลายเดือนก่อน +1

    జై శ్రీరామ్

  • @RanjithKumar-ls6ff
    @RanjithKumar-ls6ff 3 หลายเดือนก่อน +1

    Namasumanjali

  • @jaisrinivas1450
    @jaisrinivas1450 3 หลายเดือนก่อน

    🙏🙏🌹🌹

  • @lakshminandula5303
    @lakshminandula5303 3 หลายเดือนก่อน +2

    🤝👏👌👍🙌

  • @RaviY-xc6cz
    @RaviY-xc6cz 24 วันที่ผ่านมา

    Om

  • @pasumarthiramalingeswarara3721
    @pasumarthiramalingeswarara3721 3 หลายเดือนก่อน

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @anasuryaboddu4366
    @anasuryaboddu4366 3 หลายเดือนก่อน

    చాలా బాగుంది...అలాగే తెలుగు సంవత్సరాలు 60 పేర్లు ఎలా వచ్చాయి?

  • @karthikseeram4u
    @karthikseeram4u 2 หลายเดือนก่อน

    ,👏👏👏

  • @yedukondaluupputella9270
    @yedukondaluupputella9270 2 หลายเดือนก่อน

    నాయనా అప్పుడప్పుడు కనపడ్డారు మరల కనిపించలేదు వెతికి వెతికి వేసారి పోయాము రసమయ పక్వము దూరమయ్యాను అనిపిస్తుంది

  • @ramasomameherbabakaki8005
    @ramasomameherbabakaki8005 3 หลายเดือนก่อน +1

    పూర్వికుల జ్ఞానమే
    తరాలవారికి విజ్ఞానం

  • @kaliyugam694
    @kaliyugam694 3 หลายเดือนก่อน +2

    ,🙏🙏🙏🙏🙏🙏

  • @Kiran-zc4ls
    @Kiran-zc4ls 3 หลายเดือนก่อน

    కానీ వాస్తవానికి సూర్యుడు కేంద్రంగా
    మిగిలిన గ్రహాలు ఉంటాయి ఇదే క్రమంలో ఉండవు గురూజీ

  • @sureshkumarp4144
    @sureshkumarp4144 3 หลายเดือนก่อน +1

    our country has great scientific knowledge but unfortunately not recognised by modern scientific world

  • @nandanvagu2449
    @nandanvagu2449 3 หลายเดือนก่อน +2

    సోముడు అంటే చంద్రుడు అన్నారు కదా... అలాగే మంగళవారం కి కుజుడు కి సంబందం తెలుపగలరు... ధన్యవాదాలు గురువు గారు🙏

    • @gbalijepalli
      @gbalijepalli 3 หลายเดือนก่อน +1

      To my knowledge Chandra is brother of Sri maha lakshmi borned while chewing the the milk ocean and Kujha(Mangalam) is the son of Bhoodevi.God bless you all.

    • @mymymystory4088
      @mymymystory4088 หลายเดือนก่อน

      ​@@gbalijepalli 🙏

  • @rajarajeswari6483
    @rajarajeswari6483 3 หลายเดือนก่อน +1

    సౌర కుటుంబం లోని ప్రతి గ్రహం సూర్యుని చుట్టూ తిరుగుచున్నప్పుడు మిగిలిన గ్రహాల ప్రభావం భూగ్రహం మీద మాత్రమే ఎందుకు పడుచున్నదో చెప్పండి ! ఇది భూ కేంద్రక ఊహ నుండి ఏర్పడిన భావన కాదా ? లేదా ఇంకా భూమి చుట్టూ సూర్యుడు మరియు ఇతర గ్రహాలు తిరుగుతున్నాయని అనుకోవాలా? నివృత్తి చేయగలరు !!