వ్యవసాయ పరికరాలు వాటి ధరలు / Agricultural tools &Rates

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 พ.ย. 2022
  • వ్యవసాయ పరికరాలు వాటి ధరలు / Agricultural tools &Rates #vyavasayam
    రైతులు పంట సాగు చేయడానికి కావాల్సిన అధునాతన పరికరాలు వాటి ధరలతో సహా సమాచారం ఈ వీడియో లో ఉంది. విత్తనం నాటిన దగ్గెర నుంచి పంట చేతికొచ్చే దాకా ఉపయోగించే పరికరాలేంటి అవి ఎలా పనిచేస్తాయి ఇంకా ఏ ఏ ధరల్లో దొరుకుతాయో ముందుగానే తెలుసుకుని, కొనుక్కోవడానికి వెళ్తే రైతుకి టైం తో పాటు మని సేవ్ అవుతుంది. ఇది రైతులకు ఉపయోగపడే సమాచారం కనుక అందరికీ తెలియచేయటం మన ముఖ్య ఉద్ధేశ్యం. మీకు వీడియో నచ్చితె like, share & Subscribe చేసి వ్యవసాయాభివృద్ధి కి మీ వంతు సహకారం అందించగలరని మనవి Thank you
    From
    #vyavasayam Team

ความคิดเห็น • 13