వేరీ వేరీ గుడ్ ఐడియా స్, వ్యవసాయ రంగం లో ఇటువంటి ఈసీ మెథడ్స్ ఇంకా ఇంకా కావాలి రావాలి , మనిషికి ప్రప్రథమ ప్రధాన రంగం గా వ్యవసాయం అభివృద్ధి చెందాలి అని ఒక ఆశ , వ్యవసాయం , చేనేత , కుటీర , పాడి పరిశ్రమలు వంటివి వెనుక బడటం వలననే కరువు దరువు లు వేస్తోంది , ఈ పరిశ్రమలు అన్నీ అందుబాటు లోకి వస్తే అంతటా సస్యశ్యామలం అవుతుంది ఖచ్చితముగా 👌👍
Excellent tools sir మాకు ఈ పనిముట్లు ఎక్కడ దొరుకుతాయి డీటెయిల్స్ ఇవ్వగలరు అంటే షాప్, ఫోన్ నెంబర్ లాంటివి దయచేసి మీరు రిప్ల్ ఇస్తే చాలా మంది రైతులకు ఉపయోగం పడుతుంది సార్ ప్లీజ్.. రెస్పాండ్ సార్
Kiran garu thank you very much very useful agricultural tools for farmers . regards , k.chandra Sekhar yadav from friends forever ever farm kalakal village manohrabad Medak.Hyderabad. Telangana.
These are very good tools, though they are known earlier also but no one came forward to make them. My sincere appreciation to the team. My another suggestion is develop a stool, where it will be tied to the waist and whenever we want to work, just bend and sit on it and work, when you have to move to other place, just stand and move to other place and sit. This is helpful for old people to work without back pain. Thankyou
Ha ha...3 months lo 15- 20% rates hike chesaaru andi..inka subsidy na 😢😢....August lo oka rate cheppi ivvaala increased rates cheptunaaru...emiti ante Univeristy change chesindi anaaru aa speaker
ఏంటండి సార్ వీళ్లు పనిముట్లు చెప్తున్నారు దాని కాస్ట్ చెప్తున్నారు ఆర్డర్ చేసుకోమన్నారు ఫోన్ నెంబర్ పెట్టకుండా ఎలా ఆర్డర్ చేసుకుంటారు వీడియో కోసం పెట్టుకున్నట్టు ఉంది మనకు అవసరం కదా అను వీళ్ళకి ఏమీ లేదు
ఇప్పుడు రైతుకు కావలసింది రైతు్పంండించిన పైరుకు గిట్టుబాటు ధర, ప్రధామంత్రికి రాష్ట్ర cm కు వారికి స్పందన వచ్చేవిదంగా వీడియోలు చేయండి రైతు ఆర్థికంగా బావున్నాడంటే లేటెస్ట్ ఎకూప్మెంట్ కొండానికి సిద్ధంగా ఉంటాడు ముందు రైతును స్టెంతన్ చెయ్యడం ఎలా అన్నది అగ్రి మిషనరీ ప్రమోట్ చేసే వారు అంతా గౌర్నమెంట్ లో ఎలామార్పు చేస్తే రైతును బాగుచేయవచ్చు అన్నదానిపైన రైతులకు ఎలా సహాయం చెయ్యాలనే చాలెంజితో ప్రతినబూనీ మొదట కార్యక్రమం చెప్పట్టండి ప్రమోటర్ల నందరిని వేడుకుంటున్నాము
ఇంత Dull గా చెప్తే మీ classes పిల్లలకు ఎలా అర్థం అవుతాయి మాష్టారు 😮😮😮 కొంచం Actuve గా చెప్పండి, You have to improve your Voice and presentation skills a lot.
Farmers.....time waste chesukokandi....nenu August lo ne contact chesaanu aa speaker tho....appudu cheppina rates and ivvala ichinna rates 15% perigaayi anniti meeda..... And nenu more than 2 weeks nincho followup chestunte ivvaala respond ayyi new rates cheppaaru.... @raithunestham team : May be ee university tho videos teesi time waste chesukonkandi and maa time waste cheyyadu....u can focus on better aspects...
వేరీ వేరీ గుడ్ ఐడియా స్, వ్యవసాయ రంగం లో ఇటువంటి ఈసీ మెథడ్స్ ఇంకా ఇంకా కావాలి రావాలి , మనిషికి ప్రప్రథమ ప్రధాన రంగం గా వ్యవసాయం అభివృద్ధి చెందాలి అని ఒక ఆశ , వ్యవసాయం , చేనేత , కుటీర , పాడి పరిశ్రమలు వంటివి వెనుక బడటం వలననే కరువు దరువు లు వేస్తోంది , ఈ పరిశ్రమలు అన్నీ అందుబాటు లోకి వస్తే అంతటా సస్యశ్యామలం అవుతుంది ఖచ్చితముగా 👌👍
నూతన ఆవిష్కరణ ప్రచారం చేస్తున్న రైతు నేస్తం కీ ధాన్యవాదములు🙏
Excellent tools sir
మాకు ఈ పనిముట్లు ఎక్కడ దొరుకుతాయి
డీటెయిల్స్ ఇవ్వగలరు అంటే షాప్, ఫోన్ నెంబర్ లాంటివి
దయచేసి మీరు రిప్ల్ ఇస్తే చాలా మంది రైతులకు ఉపయోగం పడుతుంది సార్
ప్లీజ్.. రెస్పాండ్ సార్
చాలా బాగున్నాయి ఇవి రైతు కి చాలా ఉపయోగపడుతాయి ధన్యవాదములు
Online shopping unnada...
Naku kavali
It's very useful 2 farmers
మంచి వీడియో
Sir please share your details.. Very reasonable and useful tools.
We need sir
Tools anni chala usefullga unnimodelku okati order chesthe discount untundani sir
Thanks for bringing to the notice of public.
Excellent 🙏🙏🙏
T q for u r best information VIEDO
Good information
Very good
Thank you sir
Good🎉
Kiran garu thank you very much very useful agricultural tools for farmers .
regards ,
k.chandra Sekhar yadav from friends forever ever farm kalakal village manohrabad Medak.Hyderabad. Telangana.
Ivi isuka area lo aithe set avuthayi ,polam gattiga vunna place lo set kadhu
నాకు ఈ పని ముట్లు కావాలి sir
These are very good tools, though they are known earlier also but no one came forward to make them. My sincere appreciation to the team.
My another suggestion is develop a stool, where it will be tied to the waist and whenever we want to work, just bend and sit on it and work, when you have to move to other place, just stand and move to other place and sit. This is helpful for old people to work without back pain. Thankyou
one tools kavali
ఒకటి కావాలంటే పోస్టల్ ద్వారా పంపిస్తారా బాపట్ల రావాలా
Akkada dorkuthai
Thankyou
reasonable prices..
We need 😊
Sir maaku apartment lo enda radu plants potunayi .grow lights unte emana cheputara sir
Good 👍
Mee krushi adbhutam !! Simple idealu, manchi designlu, manchi dharalu !
Entho chakkaga vivarincheru ! Dhanyavadamulu !
Marketing meeda konchem drushti pettandi !! Customers mechhukuntaru. Contact phone number, convenient payment options online...etc
మా కూడా కావాలి సార్ చాలా అవసరం
Good
Power weeder. Reaper attachments
Nice product how to buyand delivery vizag
Sir chinna correction wood. Instead of iron material best for earth and less harm for life in and on earth 🌍
Paddychikku vari kalupu thiyadanikivundha
Sir makkalo palupu thisukune yantra kavali plese re
Ekkaada undi sir ryuthu vyavasaya kalashala
Ekkada dhorukothadhi anna... reply
Cycle ki Adina solar set cheyandi kasta Hard work taggutundi just suggestion
మీ ఫోన్ నెబర్ కావాలి సార్.
పని ముట్లు చాలా అవసరం
Farmers ready to use sir , but where can we get them.we are from Anantapur
ఎలా ఆర్డర్ చేయాలి సార్
Can you sell them through ONDC. And share the link
👌 👍
Nenu evi ela konukkovali,online lo untaya,meevaddaku vatchi konukkovalo telupagalaru
🙏🙏
👌👍👍👍🙏
Naku prathichenlo vadadaniki kavali sir
యెంతో Bagunnayi on line lo pamputara sir
Bagunayi sir on line lo pamputara sir
How can we order sir
Kindly inform whether these implements are available online.
Mee. Shop anantapur lo unda telapandi
Good but no marketing agencies. Better use agrl dept and propagate
Supar
A Equipment Purchase cheyali ante process ela cheppaledu .????
We want some tools sir
Sir if we require this tools 🛠️, where can we buy ?
Pls
Bro m aina jobs unnaya welding ki sambadhinchinavi
Sir maku kavali ala adar cheyali
Super anna
How can I purchase these thru online
నమస్తే సర్. 50 సెంటీమీటర్ల చక్రపు దంతే (వీల్ హో) యొక్క ఖరీదు ఎంత? సర్.
Two wheeler weeder kavali avuthdha sir
Can they be sent to Hyderabad?
Courier service unda bro
kidly disply the selling adress sir
Area cheppaledhu sir
Cycle guntuka good
🎉
Hello bro
Govt nundi 90%sub cidy supply cheey baguntudi
Ha ha...3 months lo 15- 20% rates hike chesaaru andi..inka subsidy na 😢😢....August lo oka rate cheppi ivvaala increased rates cheptunaaru...emiti ante Univeristy change chesindi anaaru aa speaker
వరిలో కలుపు తీయడానికి ఏం లెవ్వ బ్రో
Naki cycle lantidhi kavali sir
వీటిని మేము ఎలా కొనుక్కొగలము,ఎక్కడ దొరుకుతాయి. మీ కళాశాల ఎక్కడ పూర్తి సమగ్ర సమాచారం ఇవ్వండి. వస్తు ఉత్పత్తియే కాకుండా రైతుకి చేరువ చెయ్యండి.
ఏంటండి సార్ వీళ్లు పనిముట్లు చెప్తున్నారు దాని కాస్ట్ చెప్తున్నారు ఆర్డర్ చేసుకోమన్నారు ఫోన్ నెంబర్ పెట్టకుండా ఎలా ఆర్డర్ చేసుకుంటారు వీడియో కోసం పెట్టుకున్నట్టు ఉంది మనకు అవసరం కదా అను వీళ్ళకి ఏమీ లేదు
అడ్రస్ ఎక్కడ సార్
నాకు పనిముట్లు కావాలి అడ్రస్ చెప్పండి సార్
Where can I get these implements
91773 45631
Sir how to order
Ivi Anni isuka sail lo pani chesthai block sail lo kadu
నాకు కావాలి
Naku kavali
హలో బ్రదర్ మనం ఇంటి నిర్మాణం కోసం వాడే ఇసుకను సులభంగా ఒక చోట నుండి మరొక చోటుకు సులభంగా తీసుకుని వెళ్ళడానికి ఏమైనా ఉన్నాయా ప్లీజ్
ఇప్పుడు రైతుకు కావలసింది రైతు్పంండించిన పైరుకు గిట్టుబాటు ధర, ప్రధామంత్రికి రాష్ట్ర cm కు వారికి స్పందన వచ్చేవిదంగా వీడియోలు చేయండి రైతు ఆర్థికంగా బావున్నాడంటే లేటెస్ట్ ఎకూప్మెంట్ కొండానికి సిద్ధంగా ఉంటాడు ముందు రైతును స్టెంతన్ చెయ్యడం ఎలా అన్నది అగ్రి మిషనరీ ప్రమోట్ చేసే వారు అంతా గౌర్నమెంట్ లో ఎలామార్పు చేస్తే రైతును బాగుచేయవచ్చు అన్నదానిపైన రైతులకు ఎలా సహాయం చెయ్యాలనే చాలెంజితో ప్రతినబూనీ మొదట కార్యక్రమం చెప్పట్టండి ప్రమోటర్ల నందరిని వేడుకుంటున్నాము
Okka massage ki kuda replay ledu. Asalu yenduku chestaru videos.🙃
నాకు ఈ పనిముట్లు కావాలి అడ్రస్ పెట్టండి
Maku kavali
1 meaning
ఇంత Dull గా చెప్తే మీ classes పిల్లలకు ఎలా అర్థం అవుతాయి మాష్టారు 😮😮😮
కొంచం Actuve గా చెప్పండి,
You have to improve your Voice and presentation skills a lot.
మీ ఫోన్ నెంబర్ కావాలి సార్
Government ilantivi distribute cheyochu raitulaku. Kani waste politicians cheyyaru. Bradi visky ichi raitulanu mosam chesi votes veinchukovatame
Evaraina teesukunnaraa....
Nice 👌 where we can get these can u share place and cell number it will be very useful for those who need 🙏
Sir very useful video and implements are cheap pls give phone no to give order
Still you guys are in 1990 models
Evaraina teesukunte message cheyyandi
నెంబర్ మీ నెంబర్ చెప్పండి దీని రేటు దీని రేటు చెప్పండి
Delivery chesthara bro msg pettandi please
Farmers.....time waste chesukokandi....nenu August lo ne contact chesaanu aa speaker tho....appudu cheppina rates and ivvala ichinna rates 15% perigaayi anniti meeda.....
And nenu more than 2 weeks nincho followup chestunte ivvaala respond ayyi new rates cheppaaru....
@raithunestham team : May be ee university tho videos teesi time waste chesukonkandi and maa time waste cheyyadu....u can focus on better aspects...
సార్ నమస్తే మీ అడ్రస్ ఫోన్ నెంబర్ పొంపండి
నీకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు
Cycle weeder kavali phone number send
Provide your phone no. Sir please.naku Mee machineni kontanu sir
Number kavala