మా కళ్ళు తెరిపించారు సార్ Wonderful Message ప్రతి ఒక్కరు చుడాలని కోరుకుంటున్నాను వందనాలు సార్ ఇలాంటి బోద చేప్పేవారు తోందరగా మారునుగాక ఆమేన్ ఆమేన్ ఆమేన్
నేను కూడా ఇవన్నీ చీప్ ట్రిక్స్ అనుకున్నాను, అలా నెట్టితే పడకుండా ఉంటారా అని అనుకున్నాను..నేను బైబిల్ ధ్యానిస్తానూ... అలా అనుకునే ఒకరోజు ఒక పేరు పొందిన సేవకుని ముందు నిలబడ్డాను...అందరూ ఆయన pryr చేస్తే పడిపోతున్నారు..వాళ్ళని అలా చూస్తూ ఈయన నన్ను కూడా నెట్టేస్తారు ఎంత బలంగా నెట్టిన నేను పడిపోకుడదూ ఇవన్నీ ఎవడికి తెలీదు అనుకుని ఆయన ముందు నేను అల నిల్చున్నాను ఆయన నన్ను అడిగారు నీకు ఎం కావాలి అని..అందరూ నాకు అది నొప్పి ఇది పోవాలి అని చెప్పారు కానీ నేను కోరుకున్నది నాకు దేవుడు కావాలి అని అడిగాను కళ్ళు మూసుకున్నాను..ఆయన న తల మీద చెయ్యి ఉంచడం నాకు గుర్తుంది..తర్వాత కళ్ళు తిరిగినట్టు గా పడిపోయాను.ఒక ప్రభావం నా మీదకి వచ్చినట్టుగా ఉంది.అయ్యో ఎంటి ఇల జరిగింది అని బయమేసి అమ్మని పట్టుకొని ఏడుస్తున్నాను ఆయన నా వైపు చూసి రమ్మనారు మళ్లీ అదే జరిగింది..తర్వాత మళ్లీ ఆయన దగ్గరికి వెళ్ళాను ఈ రోజు నుండి దేవుని కోసం బ్రతుకుతావ అని అడిగారు బ్రతుకుతాను సర్ అని చెప్పాను..ఎప్పుడు ఇలాంటివి చూసినపుడు వాళ్ళని చాలా తిట్టేదాన్ని కానీ అది నాకే జరిగేసరికి చాలా బయమేసింది ఆ రాత్రంతా నేను చాలా తప్పు చేశాను అని ఏడ్చాను...విజయ్ ప్రసాద్ సర్ గారు నేను మీ msgs వింటాను..నేను ఈ సేవకుని వాక్యమే వింటాను అనేది లేదు ఎవరు ఎది చెప్పినా బైబిల్ తో పొలుస్తను అలా ఉందో లేదో pariseelistanu అలా మీ msg తో చాలా నేర్చుకున్నాను దీన్ని మీరు ఏమంటారు అని నేను మిమ్మల్ని చిన్న సందేహాన్ని మాత్రమే అడుగుతున్నాను నాకు మీ వద్ద ans dorikiddi అనుకుంటున్నాను...వందనాలు అయ్యగారు
అలాగే ఏదో ఒక రోజు..యేసు క్రీస్తునామములో అద్భుతాలు స్వస్థలు చెయ్యొచ్చు అని తెలుసుకుంటావు బ్రదర్... నేను మీ గురుంచి ప్రేయర్ చేస్తాను... తెలుసుకోవాలని... 🙏🙏
విజయ్ అన్నా వాస్తవంగా మీరంటే నాకు చాలా గౌరవం, ఎందుకంటే మీరు నిస్వార్థంగా సేవ చేస్తున్నారు, హిందువుల నోళ్లు మూయిస్తున్నారు, కానీ మనం బైబిల్ ని ఇంకా నిశితంగా పరిశీలించాలి గదా,
అన్నయ్య... ఒకప్పుడు జయశాలి గారిని పొగడి... నాకు వాక్యం దొరికింది కేవలం జయశలిగారి దగ్గరే అని చెప్పి... తరువాత ఆయనను విమర్శిస్తున్నావు... నిజం తెలుసుకున్నాను అంటున్నావు.. 🙏
మత్తయి 12: 32 మనుష్యకుమారునికి విరోధముగా మాటలాడువానికి పాపక్షమాపణ కలదుగాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు. Matthew 12: 32 And whosoever speaketh a word against the Son of man, it shall be forgiven him: but whosoever speaketh against the Holy Ghost, it shall not be forgiven him, neither in this world, neither in the world to come.
వెరీ గుడ్ ప్రసాద్ సర్ గారు మీరు చూపించిన ఈ వీడియో రియల్లీ గ్రేట్ జనాలకు చాలా మంచిగా మీరు జనాలకు లైవ్లో చూపించారు సార్ మీరు చెప్పే విషయం చాలా మంది బోధకులు అలానే ప్రయత్నం చేసి లోక సంబంధికులు గా దేవుడిని అవమానపరుస్తూ దేవుడి బిడ్డలుగా జీవించాలని కోరుకుంటున్న జనాలను మోసం చేస్తూ వారి పబ్బం గడుపు కుంటూ జీవిస్తున్న అబద్ద ప్రవక్తలు సేవకులు ఈ లోకంలో ఎందరో ఉన్నారు
Nennu hindhuvu iyena mi vediolu nijayethiga vuntaye anduke okkti kuda miss avaanu.nennu mi matham loki raledhu ranu but mi vediolaku fan sir.u r honest person
నేను దేవుని సేవలో వాడ బడాలి అని రోజు ఆ దేవా దేవుణ్ణి ప్రదిస్తున్నను కానీ ఎక్కడ చూసిన మోసకరమైన బోధ జరుగుతుంది అని సారి ఐనా నిర్ణయానికి ralekapoyanu దేవుని చిత్తము మి యందు నేను దేవుని తెలుసుకున్నాను నేను ఆయన సేవలో సదా కాలము మితో పాటు దేవుని సేవలో ఉండాలి అన్నది నా ఆశ
ఇలాంటి విషయాలు నమ్మలేని జనాలకు నటించి చూపించి నందుకు థాంక్స్ ఈ వీడియో చూసి కూడా నమ్మకుంటే ఏం చేయలేం అన్న మిమ్మల్ని దేవుడు మరింత బలముగా వాడుకోవాలి ప్రార్థిస్తున్నాను తప్పుంటే మన్నించండి🙏ఆమేన్🙏
Anna chala thanks anna gatha konni nelaluga Naku ee ప్రశ్నకి samadanam లేదు ఎన్నో బోధలు చూసాను ఎన్నో ప్రసంగాలలో ఇటువంటి మాయలు చూసాను touch chesthe yela పడిపోతున్నారు అన్న ఆలోచన నలో ఎదో తెలీని ప్రశ్నకి దారి తీసింది అసలు ఇలా జరుగుతుందా అని చాలా ప్రశ్నలు ఉండేవి దేవుని నామం లో ఈ రోజు అన్నిటికీ ee okka video tho samadanam వచ్చింది అన్న చాలా థాంక్స్
Ezekiel(యెహెజ్కేలు) 16:25 25.ప్రతి అడ్డదోవను నీ బలిపీఠము కట్టి నీ సౌందర్యమును హేయక్రియకు వినియోగపరచి నీ యొద్దకు వచ్చినవారికందరికిని నీ పాదములు తెరచి వారితో బహుగా వ్యభిచరించితివి.
సార్ అద్భుతాలు చెసి మరలాతిరిగితప్పులు చేసినవారికి కోసం ఆ మాట మీరు ఎవరో నేను ఎరగను అక్రమము చేయు వారిలారా అని దేవుడు అన్నాడు సార్ మేము అద్భుతము లు చేసాం కధ అని దేవుని దగ్గర అడిగినివారికి ఆమాట వర్తిస్తాది 🙏😊అనగా పాపములో పడిపోయినవారికి పాములోనే జీవితాలు ముగించుకున్నవారికి
Praise the lord Annaya 🙏🏽 Naku e vishyamlo chala samdeham vumdedhi nijamganr ela padipithara ani kani e roju miru chala clear ga cheparu tq annaya Sathyamaina vishayalu thelipinamdhuku
Excellent message brother 👌 ఇలాంటి విషయాలు తెలుసుకోలేక చాలా మంది క్రైస్తవులు మునిగిపోతున్నారు ...వాళ్లు కూడ ఈ విషయాన్ని గ్రహించాలని ప్రార్థిస్తున్న brother .. Praise the LORD brother 🙏🙏
అయిన దానికీ కాని దానికీ పడగొట్టడం, పడిపోవడం నాక్కూడా నచ్చదు, కానీ కొన్ని real గా జరగొచ్చు, వారు దేవునికే ఉత్తర వాదులు, కానీ almost అర్ధమవుతుంది అక్కడ జరిగేది fake నా, real నా అనేది
Praise the Lord brother, well said, correct gaa chepperu, chala mandiki ruchinchadhu, maa church lo ilantivallani pratyekinchi thestaru, nenu padaledhu thosestunnaru, chala chiraku panulu ilantivi, poonakalaku manaki theda emundhi
అన్న వందనములు. మేము అందరము ఒక్కటై బోధనలు పక్కన పెట్టి,జెన్మ పాపము ఉంది అని లేదని , స్వతత ఉంది అని లేదు అని , ఇవన్నీ ఇలా ఉన్న అందరము వక్కటై మేము హనీ జాన్సన్ గారి కొరకు బాధపడుతూ ,ప్రార్థిస్తూ త్వరగా విడుదల కావాలి అని కోరుకుంటున్నారు,కొందరు ర్యాలీలు రిటర్న్ కేసులు పెడుతున్నారు , అందరూ ఈ విషయములో ఉంటే మీరు స్పందిస్తున్న సేవకులను కూడా తర్గెట్ చేసి మాట్లాడారు అంటే స్పందించొద్దు అని ఆ మీ ఉద్దేశం ,అందరూ ఒక్కటి కవద్దు అనియేనా అన్నయ్యా.. అబద్ద బోధకులు అంటున్నారు మరి కొన్ని విషయములో ఎందుకు స్పందించమంటున్నారు అన్న, అబద్ద బోధకులు అని మీరు అన్నప్పుడు స్పంఫించలవలసిన ,అవసరము లేదు కదా..?మరి ఎందుకు స్పంచమని కోరుకుంటున్నారు, క్రైస్తవులు , సేవకులు ఒక్కటావుతున్నారు అని సంతోషించము ,మీరు మీరేంటో అర్థమైంది ,మీరు ఈ టైం లో ఇలాంటివి పోస్ట్ చేసారు అంటే ఇంకా మీరు చాలా గ్రేట్ అన్న , హాని జాన్సన్ గారి కొరకు అందరూ స్పందించదము మీకు నచలేదేమో అన్న , ఎక్కడో తేడా కొట్టింది ,లేకపోతే ఎపుడో పాత వీడియో ఇప్పుడు మీరు పోస్ట్ చేయడము అనేది నాకు మీరు క్రైస్తవులేన అని అనుకుంటున్నాను నాకు ఎందుకో అనుమానం ఉంది అన్న ఏమనుకోకండి ,ఈ సందేశం ద్వారా అలా నాకు అనిపించింది మరి. మీరు ఎవరినైనా పైడ్ ఆర్టిస్ట్ లని పెటుకున్నారేమో పడి పొమ్మని అందుకే పడి పోయారు ,మీరు అనేదే ఈమాట. ఒక వేళ పైడ్ ఆర్టిస్ట్ లు కాకపోతే దేవుడు మిమ్ములను వాడుకుంటున్నారు అన్న మీరు నమ్మండి, మిమ్ములను దేవుడు వాడుకుంటే కూడా మీ ద్వారా దేవుడు గొప్పకార్యములు చేస్తే కూడా మీరు నమ్ముట లేదు అంటే మీ కన్నులు మూయబడ్డాయేమో అన్న , మీరు సంఘము క్షేమాభివృద్ది కోరుకోవటము లేదేంమో అన్న. మిలో ఉన్న దేవుని శక్తిని గుర్తెరిగి ప్రభువు కొరకు నిలువబడి అనేక ఆత్మలను సంపాదించండి ఒక వేళ పైడ్ ఆర్టిస్టులు వారు కాకపోతే , వారు పైడ్ ఆర్టిస్లు కాకపోతే దేవుడి మిమ్ములను వాడు కుంటున్నారు అది గుర్తేరుగక మీరు ఇలా మాట్లాడుతున్నారు మీరు అవగాహన లేదు అని అనుకుంటున్నాము అందుకే ఇలా మాట్లాడుతున్నారేమో అని అనుకుంటాము. కానీ మొత్తానికి ఈ టైం లో అనగా హనీ జాన్సన్ గారు అరెస్టైన టైం లో మాట్లాడడము అనేదే మతోన్మాదుల గొడ్డలి కామ అయినారు....
వందనాలు అన్నయ్య... అన్నయ్య నాకు ఎప్పటి నుంచో ఒక చిన్న సందేశం అన్నయ్య...R C M చర్చ్ ప్రారంభ సంఘము అని అంటున్నారు ఎప్పటికి కూడా... అది నిజమేనా అన్నయ్య...
Sister! మీరు అసలు ఎప్పుడైనా కొత్త నిబంధన లోని అపోస్తలుల కార్యములు చదివారా? చదివినా కూడా ఈ doubt మీకు వస్తూ వుందా? RCM, CSI etc.,. ఇవన్నీ ఎక్కడ వున్నాయి? సువార్త ప్రారంభం అయినప్పుడు? పాత నిబంధన లో సమాజ మందిరాలలో కూడుకొనే వారు. కొత్త నిబంధన కాలంలో ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు కూడుకొంటారో అదే సంఘం. ఇంక ఇందులో డౌట్ పడాల్సిన పని ఏముంది?
V p గారు 🙏ఇది సత్యం సార్ వీళ్ళ వాళ్లే ఆత్మ దేవుడు మళ్ళీ అహుతించుకుంటాడా 🙏సాతాను 😎సులువుగా 👹చిక్కుల ముడి వల వేసి 😈తెలివిగా పట్టాలని చూస్తుంది 👍👍👍దైవ మార్గం లో జీవిస్తాం చాలా కష్టం సార్ 🙏🙏🙏
నేను ప్రవక్తను కాను, ప్రవక్త శిష్యుడు ని కాను, ప్రార్థన చేస్తాను, ఏ మ్యూజిక్ ఉండదు, పాట ఉండదు , మాట ఉండదు, ఎవరినీ హిప్నాటిజం చేయడం ఉండదు, కూలీ పనికి వెళ్తాను. అయితే ఎక్కువగా ప్రార్థనలో ఉంటా, యేసునామమున చేతులుంచితే పడిపోతున్నారు, దురాత్మలనుండి విడుదల, స్వస్థతలు జరుగుతున్నాయి. ఇది ఏమిటో చెప్పగలరా?
👌🏾👌🏾 parishudhatma devuni karyalani avamana pariste ..parishudhatma ni dukhaparichinatlu aa kada? Mari deenikki punishment ala untado telusu kada brother...nd manalni manam aa cheal chesukunte avari namam dushanapaalu avuddi brother? Very sad to say...benhin gaaru lo nijm ga ne devuni shakthi lekapote vadukoru kada devudu..nd elijah duppatitho kottinapudu river parts avvaleda?
21 ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును. 22 ఆ దినమందు అనేకులు నన్ను చూచిప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అని చెప్పుదురు. 23 అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయు వారలారా, నాయొద్దనుండి పొండని వారితో చెప్పుదును. 24 కాబట్టి యీ నా మాటలు విని వాటిచొప్పున చేయు ప్రతివాడును బండమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధి మంతుని పోలియుండును. 25 వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ యింటిమీద కొట్టెను గాని దాని పునాది బండమీద వేయబడెను గనుక అది పడలేదు. 26 మరియు యీ నా మాటలు విని వాటిచొప్పున చేయని ప్రతివాడు ఇసుకమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. 27 వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ యింటిమీద కొట్టెను, అప్పుడది కూల బడెను; దాని పాటు గొప్పదని చెప్పెను. 28 యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహ ములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి.
అన్న గారు ఎప్పటి వరకు మీ వీడియోస్ చాలా చూసాను.... కానీ ఈ వీడియో చూసాక మీ channel ni subscribe ainanu like kooda chesanu ఇంతలా ఉన్నది ఉన్నట్టుగా ఎవరు కూడా చెప్పలేరు మీరు సూపర్
విజయ్ ప్రసాద్ గారు మంచి వీడియో చేశారు, బ్రదర్ చాలా థాంక్స్ 🙏🙏🙏 మీ గురించి KDR గాడు ఒక వీడియో చేశాడు అందుకు నేను వాడికి కౌంటర్ వీడియో పెట్టాను బ్రదర్ చూడండి KD కి పడింది th-cam.com/video/iWwpRJ_8hcY/w-d-xo.html KDR కి ఇది చాలా??ఇంకా పడాలా???
💥👉పాస్టర్ గారు నేను మీకు చెప్పే అంతటి దానను కాను కానీ చెప్పాల్సి వస్తుంది మిరాకిల్స్ చేసే పాస్టర్ లంతా నిజమైన సేవకులు కాకపోవచ్చు కానీ దేవుడు మాత్రం కొంతమందిని ఏర్పరచుకున్నాడు ఎందుకంటే ఈ లోకం మొత్తం సాతాను సామ్రాజ్యంలో ఉంది, దేవుని రక్తంలో కడగబడని వారందరినీ సాతానే ఏలుతున్నాడు, మరి వారంతా సాతాను బంధకం నుంచి విడుదల పొందాలి అంటే యేసు నామము ఒక్కటే మార్గం కదా అందుకే యేసు నామములోనే దయ్యాలు వెళ్ళగొట్టబడుతున్నాయి, స్వస్థతలు జరుగుతున్నాయి, పరిశుద్ధాత్ముడు వారిని తాకినప్పుడు ఆ శక్తిని తట్టుకోలేక చాలామంది కింద పడిపోతుంటారు, అంతే కానీ అది హిప్నటైజ్ కాదు, దేవుని అద్భుత కార్యాలు మర్చిపోయి మీరు ఒక సైకియాట్రిస్ట్ గా మాట్లాడుతున్నారు, సైన్స్ ఎప్పుడు దేవున్ని నమ్మదు, మార్కు 16:16,17,18 చదవండి, దేవుని మాటలు ఎప్పటికీ వ్యర్ధం కావు, యుగసమాప్తి వరకు అవి నిలిచే ఉంటాయి ఆమెన్🙏
వందనాలు బ్రదర్ చక్కటి అవగాహన... ఇలా పడగొట్టే విషయం మీద షారోను సిస్టర్ గారు ప్రస్తావిస్తూ..! సౌలును దేవుడు పడగొట్టాడు కదా... సౌలు పడగొట్టబడినప్పుడే కదా! పరిశుద్ధుడిగా మారింది.. అని 2019 సం!!లో గుంటూరు లోని బ్రహ్మానంద స్టేడియంలో జరిగిన మీటింగులో చెప్పడం జరిగింది... ఇన్ని దయ్యాలను పెట్టుకొని వాక్యం..వాక్యం అంటారు.. అని కూడా అనడం జరిగింది...అయితే సరైన వాక్యం లేక అక్కడ వాతావరణం కేవలం క్లినిక్ సెంటర్ గా మారిపోయింది... నాకు అర్థం కాదుగానీ....! ప్రత్యేకించి బెల్లంపల్లి కల్వరి వారుగాని, థామస్ పాస్టర్ వారుగాని ఇంకా కొందరు మీటింగ్స్ పెట్టినప్పుడే... ఇలా దయ్యాలు, బాధలు ఎగబడి వస్తూ ఉంటాయి...!! మరి, సతీష్ గారు గాని, జాన్ వెస్లీ వారుగాని, ఇంకా పెద్ద పెద్ద దైవజనులు మీటింగ్స్ పెడితే చక్కటి వాక్యం, ఆరాధన, ప్రార్థనలు ఉంటాయి... వీళ్ళ దగ్గరికి దయ్యాలు రావు... మరి వీరికి స్వస్థత వరాలు దేవుడు ఇవ్వలేదేమో మరి...! క్రొత్తగా దేవుని నమ్ముకున్నవారికి అంతా అయోమయ పరిస్థితి...😢 నల్లగొండలో జాన్ వెస్లీ గారు మీటింగ్ పెట్టినప్పుడు... ప్రశాంతంగా సమయానుసారంగా... పోలీస్ నిబంధనలు పాటిస్తూ జరిపించారు...ఇతర మతస్తులు కూడా వారి వారి బిల్డింగ్ లపై కూర్చొని చక్కగా విన్నారు.. బెల్లంపల్లి ప్రవీణ్ గారు మీటింగ్స్ పెట్టినప్పుడు... పోలీసులకు సహకరించలేదు...సమయం పాటించక చివరిలో కర్చీఫ్స్ తీసుకొని గంతులేస్తూ డ్యాన్స్ లు చేస్తూ.. నల్లగొండ టౌన్ దద్దరిల్లే విధంగా సౌండ్ సిస్టం... పోలీస్ అధికారులు సిబ్బంది మీద కోపపడటం జరిగింది... అంత దారుణం... మన మీటింగ్స్ ఆదరణ కలిగించేవిగా ఉండాలి కాని... ప్రక్కవారి ఉద్యోగాలకు నష్టం కలిగించేదిగా ఉండకూడదు... పోలీస్ కు సహకరించే బాధ్యత ఎంతైనా ఉంది.... స్టీఫెన్ పాల్ గారు కూడా నల్లగొండలో మీటింగ్స్ పెట్టినప్పుడు.... దయ్యాలు స్టేజీ మీదకు పరిగెత్తుకొచ్చేవి...ఇప్పుడైతే దయ్యాలు రావడంలేదు... వరాన్ని కోల్పోయారేమో మరి.... ఈ మధ్య చక్కగా వాక్యం చెప్పుకుంటున్నారు.. ఇక చెప్పుకుపోతే చాలా మందే చాలా భిన్నంగా ఉన్నారు... కనుక ప్రియ దేవుని బిడ్డలారా... బైబిల్ చదవండి... పరిశీలించండి... విగ్రహారాధన చేయక... సత్యమేదో అసత్యమేదో గ్రహించండి.. దేవుడు మీకు తోడైయుండును గాక...తథాస్తు
@@mamidibheemaraju3499 దేవుడి వాక్యాన్ని ప్రక్కనపెట్టి, మనుష్యులకు అభిమానులుగామారి దేవుని కంటే ఎక్కువగా పూజించడం, వారి మాటే వేద వాక్కుగా పరిగణించడం లేదా వారికి ప్రాధాన్యతనిచ్చి అనుసరించడం...
U r wright..brother..antha nduk holyspirit shakthini kuda tattukoleka padipotharu. Jesus..night antha pryr chesinapud ayanani pattukovadanki vachina soldies venakaki paddaru anta clearly mentiones in the bible..we should not judge others..
Praise the Lord Vijay Prasad Reddy Anna garu my name sehshadri Moses I am from Karnataka Bangalore every message is wonderful my god bless you more and more 🙌✝️
Tq brother ....I'm Catholic .... As a catholic I don't encourage prostetent speaks .....but I am watching ur videos ... countniuesly .. u r speaking frankly ..what exactly we have in bibble
పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా అద్భుతాలు చేశాడఆన్న 🙏🙏🙏🙏🙏🙏
Apostle అన్నగారు వందనాలు.
వాక్యంలో మమ్మును నిలబెడుతూ,నడిపిస్తున్న మీ వాక్య జ్ఞానానికి దేవునికి వందనాలు.
Area vadu ninnu thikkalodiga chestunnadura
@@peterjsmh884 thikka lolu kadhu bro erri pukulu
మత్తయి 10: 8
రోగులను స్వస్థపరచుడి, చనిపోయినవారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి, దయ్యములను వెళ్లగొట్టుడి. ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి.
Anna vado thikkalodu vadiki vakyam thelidu vadu abbadhabodhakudu
అవి యేసుక్రీస్తు శిష్యులకు చెప్పినవి వాళ్ళు చేసినట్లు వాళ్ళ తరవాత ఎవరు చేయలేదు,చేయలేరు
వందనాలు అన్నయ్య మీ వాక్యం ద్వారా ఎంతో బలపడి సత్యం వైపు నడిపిస్తున్న మీకు ధన్యవాదాలు
I'm lord shiva bhakthidini.......melanti gopavala yesu midha respect perigindi ..... proud of you sir
Prize the lord 🙏
Praise God 🙏 God bless you
believe in Jesus christ brother he is real savior
God bless you
You don't believe Christian religion that's fake and false..
సాతాను మీమీద కక్ష కానీ మీవెంట వేల మంది ప్రార్థన ఉంది gives victory
th-cam.com/video/iWwpRJ_8hcY/w-d-xo.html
kd చాలా, ఇంకా కావాలా??
నేను ఒక హిందువుని అయినప్పటికీ సోదరా ఉన్నది ఉన్నట్లు బోధన చేస్తున్నావు నీలాంటి వారి వల్ల ఏసుప్రభు మీద రెస్పెక్ట్ పెరుగుతుంది
Naku anduke chala estam reddy annagaru
Yes
I think you're in first stage of conversion
మీకు రస్పేక్ట్ రాలేదు దేవుని మీద ఆయన నామానికి అవమానం తెచ్చే అవకాశం వచ్చింది
మా కళ్ళు తెరిపించారు సార్ Wonderful Message ప్రతి ఒక్కరు చుడాలని కోరుకుంటున్నాను వందనాలు సార్ ఇలాంటి బోద చేప్పేవారు తోందరగా మారునుగాక ఆమేన్ ఆమేన్ ఆమేన్
అలాంటి సత్యాలు చెప్పే వ్యక్తి అయితే మొదలు నాకు తెలిసిన వ్యక్తి విజయ్ ప్రసాద్ రెడ్డి అన్న
సత్యమును, గ్రహించలేని, అందులైన,, విశ్వాసులకు, కళ్ళు, భాగథెరిపించారు, మూఢనమ్మకాలతో, పరుగులుతీసే, అవిశ్వాసులకు, భాగబుద్ధిచెప్పారు, అబద్దభోదకుల, బాగోతం, బట్టభలు్చేశారు, వందనాలు, దేవుడిమిమ్ముయింకాబాలముగావాడుకొనునూగాక, ప్రయితేలార్డ్,బ్రదర్, విజయప్రసాద్, ఆమెన్,
నేను కూడా ఇవన్నీ చీప్ ట్రిక్స్ అనుకున్నాను, అలా నెట్టితే పడకుండా ఉంటారా అని అనుకున్నాను..నేను బైబిల్ ధ్యానిస్తానూ... అలా అనుకునే ఒకరోజు ఒక పేరు పొందిన సేవకుని ముందు నిలబడ్డాను...అందరూ ఆయన pryr చేస్తే పడిపోతున్నారు..వాళ్ళని అలా చూస్తూ ఈయన నన్ను కూడా నెట్టేస్తారు ఎంత బలంగా నెట్టిన నేను పడిపోకుడదూ ఇవన్నీ ఎవడికి తెలీదు అనుకుని ఆయన ముందు నేను అల నిల్చున్నాను ఆయన నన్ను అడిగారు నీకు ఎం కావాలి అని..అందరూ నాకు అది నొప్పి ఇది పోవాలి అని చెప్పారు కానీ నేను కోరుకున్నది నాకు దేవుడు కావాలి అని అడిగాను కళ్ళు మూసుకున్నాను..ఆయన న తల మీద చెయ్యి ఉంచడం నాకు గుర్తుంది..తర్వాత కళ్ళు తిరిగినట్టు గా పడిపోయాను.ఒక ప్రభావం నా మీదకి వచ్చినట్టుగా ఉంది.అయ్యో ఎంటి ఇల జరిగింది అని బయమేసి అమ్మని పట్టుకొని ఏడుస్తున్నాను ఆయన నా వైపు చూసి రమ్మనారు మళ్లీ అదే జరిగింది..తర్వాత మళ్లీ ఆయన దగ్గరికి వెళ్ళాను ఈ రోజు నుండి దేవుని కోసం బ్రతుకుతావ అని అడిగారు బ్రతుకుతాను సర్ అని చెప్పాను..ఎప్పుడు ఇలాంటివి చూసినపుడు వాళ్ళని చాలా తిట్టేదాన్ని కానీ అది నాకే జరిగేసరికి చాలా బయమేసింది ఆ రాత్రంతా నేను చాలా తప్పు చేశాను అని ఏడ్చాను...విజయ్ ప్రసాద్ సర్ గారు నేను మీ msgs వింటాను..నేను ఈ సేవకుని వాక్యమే వింటాను అనేది లేదు ఎవరు ఎది చెప్పినా బైబిల్ తో పొలుస్తను అలా ఉందో లేదో pariseelistanu అలా మీ msg తో చాలా నేర్చుకున్నాను దీన్ని మీరు ఏమంటారు అని నేను మిమ్మల్ని చిన్న సందేహాన్ని మాత్రమే అడుగుతున్నాను నాకు మీ వద్ద ans dorikiddi అనుకుంటున్నాను...వందనాలు అయ్యగారు
Ye pastor cheptava akka?? Ye city?? Ye area??
@@namasteindia8278 ayana vijag lo untaru name cheppadaniki nenu istapadatledu sry
Good
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌
Praise the lord brother 🙏🙏 chaala chakkaga chepparu
ఈయసకు తెలివి,జ్ఞానం వుంది గాని, ఇతని మాటలు వింటే ఉన్న ఆత్మీయత,ప్రార్థన జీవితం, విశ్వాసం పోతుంది....... ....... .........
Yes
మీ ఆత్మియత దేవుని వాక్యము మీద నిర్మించకుండా, మనుష్యులు magic లో కట్టుకుంటే ఆలానే పోతుంది.
@@biblebadiinternational super
Yes
చాలా చక్కగా క్రైస్తవులకు వివరించారు అన్నా మీ ఆత్మీయ జీవితానికి దేవుడు తోడైయుండును గాక 🙏🙏🙏
KD కి పడింది th-cam.com/video/iWwpRJ_8hcY/w-d-xo.html
KDR కి ఇది చాలా??ఇంకా పడాలా???
చాలా బాగా అర్ధమైయేల చెప్పి చూపించారు బ్రదర్ వందనాలు🙏🙏🙏
అలాగే ఏదో ఒక రోజు..యేసు క్రీస్తునామములో అద్భుతాలు స్వస్థలు చెయ్యొచ్చు అని తెలుసుకుంటావు బ్రదర్... నేను మీ గురుంచి ప్రేయర్ చేస్తాను... తెలుసుకోవాలని... 🙏🙏
Good brother
అవును ఇలా శ్రమలేకుండ సేవ చేసే వాళ్లను ప్రభువే మార్చాలి 🙏🙏🙏🙏🙏🙏🙏amen
Yes మీరు అన్నటే జరుగును గాక ఆమేన్
Amen
@@sdevi3969 amen
చక్కని సమాచారం తెలియజేసినందుకు మీకు నా ధన్యవాదాలు పాస్టర్ గారు... God bless you...
KD కి పడింది th-cam.com/video/iWwpRJ_8hcY/w-d-xo.html
KDR కి ఇది చాలా??
@@sivaservantofjesus307 please do not spam
@@desertrose6516 Rose గారు తప్పంటారా???
@@sivaservantofjesus307 yes
@@desertrose6516
ఎందుకు తప్పు... ఎలా తప్పు
విజయ్ అన్నా వాస్తవంగా మీరంటే నాకు చాలా గౌరవం, ఎందుకంటే మీరు నిస్వార్థంగా సేవ చేస్తున్నారు, హిందువుల నోళ్లు మూయిస్తున్నారు, కానీ మనం బైబిల్ ని ఇంకా నిశితంగా పరిశీలించాలి గదా,
అన్నయ్య... ఒకప్పుడు జయశాలి గారిని పొగడి... నాకు వాక్యం దొరికింది కేవలం జయశలిగారి దగ్గరే అని చెప్పి... తరువాత ఆయనను విమర్శిస్తున్నావు... నిజం తెలుసుకున్నాను అంటున్నావు.. 🙏
I'm Hindu but I'm big fan of you sir chala practical ga vuntay mi mattalu
Yes meru cheppindi nijam ayyagaaru praise the lord 🙏🙏🙏
మత్తయి 12: 32
మనుష్యకుమారునికి విరోధముగా మాటలాడువానికి పాపక్షమాపణ కలదుగాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు.
Matthew 12: 32
And whosoever speaketh a word against the Son of man, it shall be forgiven him: but whosoever speaketh against the Holy Ghost, it shall not be forgiven him, neither in this world, neither in the world to come.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👌
Prise the lord
బైబిల్ యుగాల గురించి చెప్పలేదు.
Nagaraju Garu
Ee vakyam ref addam pettukoni annitini guddiga nammi sommu antha dochipettala as pramukhulaku?
Excellent sir 🙏🏼🙏🏼 మీరు అన్ని మతాలు లోని ఇలాంటి వాళ్ళ ఉన్నారు
వెరీ గుడ్ ప్రసాద్ సర్ గారు మీరు చూపించిన ఈ వీడియో రియల్లీ గ్రేట్ జనాలకు చాలా మంచిగా మీరు జనాలకు లైవ్లో చూపించారు సార్ మీరు చెప్పే విషయం చాలా మంది బోధకులు అలానే ప్రయత్నం చేసి లోక సంబంధికులు గా దేవుడిని అవమానపరుస్తూ దేవుడి బిడ్డలుగా జీవించాలని కోరుకుంటున్న జనాలను మోసం చేస్తూ వారి పబ్బం గడుపు కుంటూ జీవిస్తున్న అబద్ద ప్రవక్తలు సేవకులు ఈ లోకంలో ఎందరో ఉన్నారు
అయ్య గారు, మీరు ఇలాగే చేస్తే కోటీశ్వరులే అయ్యిపోతారు,కానీ ఈరోజు నాకు చాలా నచ్చారు థ్యాంక్స్ అండీ
KD కి పడింది th-cam.com/video/iWwpRJ_8hcY/w-d-xo.html
KDR కి ఇది చాలా??ఇంకా పడాలా???
You people should discuss your internal problem s face to face but not in vedios very sorry
Nennu hindhuvu iyena mi vediolu nijayethiga vuntaye anduke okkti kuda miss avaanu.nennu mi matham loki raledhu ranu but mi vediolaku fan sir.u r honest person
Praise the lord brother ...
👏👏👏 Devudu me paricharyanau devinchunu gaka amenn....
చాలా సంతోషం అన్న.....సర్వ సత్యములో నడవడమే నిజమైన క్రైస్తవ్యం
Super practical Anna. 😂😂😂.vammo.Anna chalaa mandhi ilaagey moosaapoothunnaru.
Tq Anna . 🙂🙏🏻.
నేను దేవుని సేవలో వాడ బడాలి అని రోజు ఆ దేవా దేవుణ్ణి ప్రదిస్తున్నను కానీ ఎక్కడ చూసిన మోసకరమైన బోధ జరుగుతుంది అని సారి ఐనా నిర్ణయానికి ralekapoyanu దేవుని చిత్తము మి యందు నేను దేవుని తెలుసుకున్నాను నేను ఆయన సేవలో సదా కాలము మితో పాటు దేవుని సేవలో ఉండాలి అన్నది నా ఆశ
పాస్టర్ గారు వందనాలు మంచి మాటలు చెప్పిరు మిమ్మల్ని దేవుడు దీవించును గాక ఆమేన్ 🙏💐💐💐
Praise the Lord🙏🙏🙏🙏 pastor గారు
ఇలాంటి విషయాలు నమ్మలేని జనాలకు నటించి చూపించి నందుకు థాంక్స్ ఈ వీడియో చూసి కూడా నమ్మకుంటే ఏం చేయలేం అన్న మిమ్మల్ని దేవుడు మరింత బలముగా వాడుకోవాలి ప్రార్థిస్తున్నాను తప్పుంటే మన్నించండి🙏ఆమేన్🙏
KD కి పడింది th-cam.com/video/iWwpRJ_8hcY/w-d-xo.html
KDR కి ఇది చాలా??ఇంకా పడాలా???
super brother praise the load
Anna chala thanks anna gatha konni nelaluga Naku ee ప్రశ్నకి samadanam లేదు ఎన్నో బోధలు చూసాను ఎన్నో ప్రసంగాలలో ఇటువంటి మాయలు చూసాను touch chesthe yela పడిపోతున్నారు అన్న ఆలోచన నలో ఎదో తెలీని ప్రశ్నకి దారి తీసింది అసలు ఇలా జరుగుతుందా అని చాలా ప్రశ్నలు ఉండేవి దేవుని నామం లో ఈ రోజు అన్నిటికీ ee okka video tho samadanam వచ్చింది అన్న చాలా థాంక్స్
Praise the lord brother 🙏 wonderful massage Annayya 🙏🙌
Praise the lord 🙏 brother. Ur messages are awesome. Nobody message like this. It's true message. Pl carry on. God bless you thammudu.
చాలా మంచిగా చెప్పారు. మీరు చాలా దైరవంతులు సారు
KD కి పడింది th-cam.com/video/iWwpRJ_8hcY/w-d-xo.html
KDR కి ఇది చాలా??ఇంకా పడాలా???
Ezekiel(యెహెజ్కేలు) 16:25
25.ప్రతి అడ్డదోవను నీ బలిపీఠము కట్టి నీ సౌందర్యమును హేయక్రియకు వినియోగపరచి నీ యొద్దకు వచ్చినవారికందరికిని నీ పాదములు తెరచి వారితో బహుగా వ్యభిచరించితివి.
Praise the lord pasctor garu🙏🙏🙂
సత్యస్వరుపియైన ఆత్మ ఏదో బ్రమ పరుచు ఆత్మ ఏదో చకగా వివరించారు అన్నయ వందనాలు
KD కి పడింది th-cam.com/video/iWwpRJ_8hcY/w-d-xo.html
KDR కి ఇది చాలా??ఇంకా పడాలా???
సత్య స్వరూపి అయినా ఆత్మ ఎలా ఉంటుంది అన్న
Praise the Lord ayya garu. Yes miru cheppindhi nijam
సార్ అద్భుతాలు చెసి మరలాతిరిగితప్పులు చేసినవారికి కోసం ఆ మాట
మీరు ఎవరో నేను ఎరగను అక్రమము చేయు వారిలారా అని దేవుడు అన్నాడు
సార్ మేము అద్భుతము లు చేసాం
కధ అని దేవుని దగ్గర అడిగినివారికి ఆమాట వర్తిస్తాది 🙏😊అనగా పాపములో పడిపోయినవారికి పాములోనే జీవితాలు ముగించుకున్నవారికి
Praise the lord anna 🙏💖
th-cam.com/video/iWwpRJ_8hcY/w-d-xo.html
Prasidthelord mammy daddy plizpriyar caynid
Prasad Reddy Garu mee sandesaalu chala chakra vunnai tnq urs spiritual sujessions
Praise the lord anna, 🙏 iamproudofyou,wonderful message
Very beautiful and true spiritual message.may God bless you to continue His true service thalyou.
Same opinion brother. Parishudhatma anubhavam devunito anusandhanam ayinappudu kaluguthundi . Hypnotise Chesi touch annappudu kaadu .parishudhatmanu duhkhapariche ilanti variki papa kshamapana ledu.🙏🏻
కాదా!!! అందుకే టైం అంతా ఇలాంటి వాటి కోసం టైం వేస్ట్. చేయకు దేవుడు ఒకరోజు తీర్పు తీరుస్తాడు
Praise the lord Annaya 🙏🏽
Naku e vishyamlo chala samdeham vumdedhi nijamganr ela padipithara ani kani e roju miru chala clear ga cheparu tq annaya
Sathyamaina vishayalu thelipinamdhuku
Excellent message brother 👌 ఇలాంటి విషయాలు తెలుసుకోలేక చాలా మంది క్రైస్తవులు మునిగిపోతున్నారు ...వాళ్లు కూడ ఈ విషయాన్ని గ్రహించాలని ప్రార్థిస్తున్న brother ..
Praise the LORD brother 🙏🙏
KD కి పడింది th-cam.com/video/iWwpRJ_8hcY/w-d-xo.html
KDR కి ఇది చాలా??ఇంకా పడాలా???
Good work, awareness to christians those who are not having fellow ship with Jesus, just following everybody like sheep 👌👌
Praise the Lord brother.super wonderfull message.🙏🙏🙏
దేవుని కోరకు ఈ తరంలో పుట్టిన ఒక్క బలమైన సాధనం అన్నయ్య మీరు మీ ద్వారా ఇంకా అనేకులకు సత్యం అందును గాక!
దేవుని నామానికి అవమానం తెస్తున్నారు దేవుడు ఒక్కొక్కరికి ఒక్కో తలాంతు ఇస్తారు
అయిన దానికీ కాని దానికీ పడగొట్టడం, పడిపోవడం నాక్కూడా నచ్చదు, కానీ కొన్ని real గా జరగొచ్చు, వారు దేవునికే ఉత్తర వాదులు, కానీ almost అర్ధమవుతుంది అక్కడ జరిగేది fake నా, real నా అనేది
Wonderful message Annayya👌👌👌💯..eye opening video👍👍👍👍..tnq Annayya🤝🤝🤝..vandhanalu🙏🙏🙏
Praise.the lord brother devuniki mahima ganatha kalugunugaka amen
ఆఫ్ఘనిస్తాన్ ప్రజల గురించి ప్రేయర్ చేయండి పాపం ఎడుపోస్తుంది వాళ్ళను తలుచుకుంటే
Amiendhi brother
@@chakrichakri474 th-cam.com/video/AvuCiRQCcTQ/w-d-xo.html
Wonderful message annayya garu 🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏
Praise the Lord brother, well said, correct gaa chepperu, chala mandiki ruchinchadhu, maa church lo ilantivallani pratyekinchi thestaru, nenu padaledhu thosestunnaru, chala chiraku panulu ilantivi, poonakalaku manaki theda emundhi
Sir praise the lord merry holy spiritni nammarani rujuvu chesaru vandanalu holy spiritni nammakunda okay lecturerla cheputhu mimmulanu meere mosaparachu kuntunnaremo every darsanamvaridi meekichina darsanaprakaram meeru vellandi inkokaritho meekenduku
అన్న వందనములు.
మేము అందరము ఒక్కటై బోధనలు పక్కన పెట్టి,జెన్మ పాపము ఉంది అని లేదని , స్వతత ఉంది అని లేదు అని , ఇవన్నీ ఇలా ఉన్న అందరము వక్కటై మేము హనీ జాన్సన్ గారి కొరకు బాధపడుతూ ,ప్రార్థిస్తూ త్వరగా విడుదల కావాలి అని కోరుకుంటున్నారు,కొందరు ర్యాలీలు రిటర్న్ కేసులు పెడుతున్నారు , అందరూ ఈ విషయములో ఉంటే మీరు స్పందిస్తున్న సేవకులను కూడా తర్గెట్ చేసి మాట్లాడారు అంటే స్పందించొద్దు అని ఆ మీ ఉద్దేశం ,అందరూ ఒక్కటి కవద్దు అనియేనా అన్నయ్యా..
అబద్ద బోధకులు అంటున్నారు మరి కొన్ని విషయములో ఎందుకు స్పందించమంటున్నారు అన్న, అబద్ద బోధకులు అని మీరు అన్నప్పుడు స్పంఫించలవలసిన ,అవసరము లేదు కదా..?మరి ఎందుకు స్పంచమని కోరుకుంటున్నారు, క్రైస్తవులు , సేవకులు ఒక్కటావుతున్నారు అని సంతోషించము ,మీరు మీరేంటో అర్థమైంది ,మీరు ఈ టైం లో ఇలాంటివి పోస్ట్ చేసారు అంటే ఇంకా మీరు చాలా గ్రేట్ అన్న , హాని జాన్సన్ గారి కొరకు అందరూ స్పందించదము మీకు నచలేదేమో అన్న , ఎక్కడో తేడా కొట్టింది ,లేకపోతే ఎపుడో పాత వీడియో ఇప్పుడు మీరు పోస్ట్ చేయడము అనేది నాకు మీరు క్రైస్తవులేన అని అనుకుంటున్నాను
నాకు ఎందుకో అనుమానం ఉంది అన్న ఏమనుకోకండి ,ఈ సందేశం ద్వారా అలా నాకు అనిపించింది మరి.
మీరు ఎవరినైనా పైడ్ ఆర్టిస్ట్ లని పెటుకున్నారేమో పడి పొమ్మని అందుకే పడి పోయారు ,మీరు అనేదే ఈమాట.
ఒక వేళ పైడ్ ఆర్టిస్ట్ లు కాకపోతే దేవుడు మిమ్ములను వాడుకుంటున్నారు అన్న
మీరు నమ్మండి, మిమ్ములను దేవుడు వాడుకుంటే కూడా మీ ద్వారా దేవుడు గొప్పకార్యములు చేస్తే కూడా మీరు నమ్ముట లేదు అంటే మీ కన్నులు మూయబడ్డాయేమో అన్న , మీరు సంఘము క్షేమాభివృద్ది కోరుకోవటము లేదేంమో అన్న.
మిలో ఉన్న దేవుని శక్తిని గుర్తెరిగి ప్రభువు కొరకు నిలువబడి అనేక ఆత్మలను సంపాదించండి ఒక వేళ పైడ్ ఆర్టిస్టులు వారు కాకపోతే ,
వారు పైడ్ ఆర్టిస్లు కాకపోతే దేవుడి మిమ్ములను వాడు కుంటున్నారు అది గుర్తేరుగక మీరు ఇలా మాట్లాడుతున్నారు మీరు అవగాహన లేదు అని అనుకుంటున్నాము అందుకే ఇలా మాట్లాడుతున్నారేమో అని అనుకుంటాము.
కానీ మొత్తానికి ఈ టైం లో అనగా హనీ జాన్సన్ గారు అరెస్టైన టైం లో మాట్లాడడము అనేదే మతోన్మాదుల గొడ్డలి కామ అయినారు....
👏👏👏👏👏
ఏది ఏది నిజం ఏది అబద్దం అనేది దేవునికి తెలుసు బ్రదర్ దేవుడు చూసుకుంటాడు
వందనాలు ఆన్న తెలియని చాలా మందికి చాలా వివరంగా చెప్పారు ఆన్న 👍👍👍🥰🥰🥰🥰🥰
KD కి పడింది th-cam.com/video/iWwpRJ_8hcY/w-d-xo.html
Kd కి ?ఇంకా పడాలా???
Praise the lord brother pray for my family facing many problems very heart touching msg
వందనాలు అన్నయ్య... అన్నయ్య నాకు ఎప్పటి నుంచో ఒక చిన్న సందేశం అన్నయ్య...R C M చర్చ్ ప్రారంభ సంఘము అని అంటున్నారు ఎప్పటికి కూడా... అది నిజమేనా అన్నయ్య...
Sister!
మీరు అసలు ఎప్పుడైనా కొత్త నిబంధన లోని అపోస్తలుల కార్యములు చదివారా?
చదివినా కూడా ఈ doubt మీకు వస్తూ వుందా?
RCM, CSI etc.,. ఇవన్నీ ఎక్కడ వున్నాయి? సువార్త ప్రారంభం అయినప్పుడు?
పాత నిబంధన లో సమాజ మందిరాలలో కూడుకొనే వారు.
కొత్త నిబంధన కాలంలో ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు కూడుకొంటారో అదే సంఘం.
ఇంక ఇందులో డౌట్ పడాల్సిన పని ఏముంది?
Sister rcm wast
@@ragoluvijay5080 RCM Church lo Jesus ni poojistunnam Jesus wast Ani anakudadandi
Neevu yevariki teerpu cheppavaddu annaruga
Truth alone liberates us...... Vijay gaaru hats off to your honesty tough I am against any religion that make people to live darkness.....
Super pastor anna garu well said
Praise the lord anna 👌👌👌
th-cam.com/video/iWwpRJ_8hcY/w-d-xo.html
kd చాలా, ఇంకా కావాలా??
V p గారు 🙏ఇది సత్యం సార్ వీళ్ళ వాళ్లే ఆత్మ దేవుడు మళ్ళీ అహుతించుకుంటాడా 🙏సాతాను 😎సులువుగా 👹చిక్కుల ముడి వల వేసి 😈తెలివిగా పట్టాలని చూస్తుంది 👍👍👍దైవ మార్గం లో జీవిస్తాం చాలా కష్టం సార్ 🙏🙏🙏
మీ లాగా genuine గా ఉండేవాళ్ళని జనాలు నమ్మరు బ్రో....వాళ్లకి logic అక్కర్లేదు magic మాత్రమే కావాలి...
Aapara. Veedoka fake na koduku ra p.. A
@@jaiarasavelli5909 sare ra p.. A
@@karthikb4023 touch anta jabbulu pothayanta nee paasi p... U de.. A
నేను ప్రవక్తను కాను, ప్రవక్త శిష్యుడు ని కాను, ప్రార్థన చేస్తాను, ఏ మ్యూజిక్ ఉండదు, పాట ఉండదు , మాట ఉండదు, ఎవరినీ హిప్నాటిజం చేయడం ఉండదు, కూలీ పనికి వెళ్తాను. అయితే ఎక్కువగా ప్రార్థనలో ఉంటా, యేసునామమున చేతులుంచితే పడిపోతున్నారు, దురాత్మలనుండి విడుదల, స్వస్థతలు జరుగుతున్నాయి. ఇది ఏమిటో చెప్పగలరా?
Good reply
మంచి ప్రశ్న. 👍
ఖచ్చితంగా మీద్వారా దేవుడు కార్యం చేస్తున్నట్లే
👌🏾👌🏾 parishudhatma devuni karyalani avamana pariste ..parishudhatma ni dukhaparichinatlu aa kada? Mari deenikki punishment ala untado telusu kada brother...nd manalni manam aa cheal chesukunte avari namam dushanapaalu avuddi brother? Very sad to say...benhin gaaru lo nijm ga ne devuni shakthi lekapote vadukoru kada devudu..nd elijah duppatitho kottinapudu river parts avvaleda?
21 ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును.
22 ఆ దినమందు అనేకులు నన్ను చూచిప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అని చెప్పుదురు.
23 అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయు వారలారా, నాయొద్దనుండి పొండని వారితో చెప్పుదును.
24 కాబట్టి యీ నా మాటలు విని వాటిచొప్పున చేయు ప్రతివాడును బండమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధి మంతుని పోలియుండును.
25 వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ యింటిమీద కొట్టెను గాని దాని పునాది బండమీద వేయబడెను గనుక అది పడలేదు.
26 మరియు యీ నా మాటలు విని వాటిచొప్పున చేయని ప్రతివాడు ఇసుకమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును.
27 వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ యింటిమీద కొట్టెను, అప్పుడది కూల బడెను; దాని పాటు గొప్పదని చెప్పెను.
28 యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహ ములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి.
అన్న గారు ఎప్పటి వరకు మీ వీడియోస్ చాలా చూసాను.... కానీ ఈ వీడియో చూసాక మీ channel ni subscribe ainanu like kooda chesanu ఇంతలా ఉన్నది ఉన్నట్టుగా ఎవరు కూడా చెప్పలేరు
మీరు సూపర్
Praise the lord jesus christ to all in Ifor god Vijay prasad Reddy Gari family. Plz pray for all carona and DELTA virus patients.amen
Praise the lord 🙏 brother. Touch is one kind of cheating. Ur messages are very true. God bless you more and more.
Chala goppa mata chepparu praise the lord annayya
I totally agree with u pastor garu 🙏🌹
విజయ్ ప్రసాద్ గారు మంచి వీడియో చేశారు, బ్రదర్ చాలా థాంక్స్ 🙏🙏🙏
మీ గురించి KDR గాడు ఒక వీడియో చేశాడు అందుకు నేను వాడికి కౌంటర్ వీడియో పెట్టాను బ్రదర్ చూడండి
KD కి పడింది th-cam.com/video/iWwpRJ_8hcY/w-d-xo.html
KDR కి ఇది చాలా??ఇంకా పడాలా???
Yes praise the lord brother
Good job Pastorgaru. Thank you so much for this practical teaching 🙏
Praise the Lord Good msg brother
అన్నా వందనాలు. త్రిమూర్ఖులు కి పోటీగా మీరుకూడా పరిశుద్ధ గ్రంధం పారాయణం మొదలుపెట్టాలి! 40 రోజుల యేసుదీక్ష పరిశుద్ద గ్రంధం పారాయణచేసామన్నా . ఆశీర్వాదాలు,దీవెనలు పొందాము. అందరూ చెయ్యండి. ఆమెన్
There are so many living in the name of God,not living for God,very good msg brother, praise the lord
You are right pastor gar Amen 🙏
💥👉పాస్టర్ గారు నేను మీకు చెప్పే అంతటి దానను కాను కానీ చెప్పాల్సి వస్తుంది మిరాకిల్స్ చేసే పాస్టర్ లంతా నిజమైన సేవకులు కాకపోవచ్చు కానీ దేవుడు మాత్రం కొంతమందిని ఏర్పరచుకున్నాడు ఎందుకంటే ఈ లోకం మొత్తం సాతాను సామ్రాజ్యంలో ఉంది, దేవుని రక్తంలో కడగబడని వారందరినీ సాతానే ఏలుతున్నాడు, మరి వారంతా సాతాను బంధకం నుంచి విడుదల పొందాలి అంటే యేసు నామము ఒక్కటే మార్గం కదా అందుకే యేసు నామములోనే దయ్యాలు వెళ్ళగొట్టబడుతున్నాయి, స్వస్థతలు జరుగుతున్నాయి, పరిశుద్ధాత్ముడు వారిని తాకినప్పుడు ఆ శక్తిని తట్టుకోలేక చాలామంది కింద పడిపోతుంటారు, అంతే కానీ అది హిప్నటైజ్ కాదు, దేవుని అద్భుత కార్యాలు మర్చిపోయి మీరు ఒక సైకియాట్రిస్ట్ గా మాట్లాడుతున్నారు, సైన్స్ ఎప్పుడు దేవున్ని నమ్మదు, మార్కు 16:16,17,18 చదవండి, దేవుని మాటలు ఎప్పటికీ వ్యర్ధం కావు, యుగసమాప్తి వరకు అవి నిలిచే ఉంటాయి ఆమెన్🙏
Hello brother adbutalu ipudu jaragavu
@@prasanthmanidirisipam2046 అద్భుతాలు ఇప్పుడు జరగవని బైబిల్ చెప్పిందా? మార్క్ 16: 16, 17, 18 లో ఉన్నది అబద్దమా?
🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👌
వందనాలు బ్రదర్
చక్కటి అవగాహన... ఇలా పడగొట్టే విషయం మీద షారోను సిస్టర్ గారు ప్రస్తావిస్తూ..! సౌలును దేవుడు పడగొట్టాడు కదా... సౌలు పడగొట్టబడినప్పుడే కదా! పరిశుద్ధుడిగా మారింది.. అని 2019 సం!!లో గుంటూరు లోని బ్రహ్మానంద స్టేడియంలో జరిగిన మీటింగులో చెప్పడం జరిగింది... ఇన్ని దయ్యాలను పెట్టుకొని వాక్యం..వాక్యం అంటారు.. అని కూడా అనడం జరిగింది...అయితే సరైన వాక్యం లేక అక్కడ వాతావరణం కేవలం క్లినిక్ సెంటర్ గా మారిపోయింది...
నాకు అర్థం కాదుగానీ....! ప్రత్యేకించి బెల్లంపల్లి కల్వరి వారుగాని, థామస్ పాస్టర్ వారుగాని ఇంకా కొందరు మీటింగ్స్ పెట్టినప్పుడే... ఇలా దయ్యాలు, బాధలు ఎగబడి వస్తూ ఉంటాయి...!! మరి, సతీష్ గారు గాని, జాన్ వెస్లీ వారుగాని, ఇంకా పెద్ద పెద్ద దైవజనులు మీటింగ్స్ పెడితే చక్కటి వాక్యం, ఆరాధన, ప్రార్థనలు ఉంటాయి... వీళ్ళ దగ్గరికి దయ్యాలు రావు... మరి వీరికి స్వస్థత వరాలు దేవుడు ఇవ్వలేదేమో మరి...! క్రొత్తగా దేవుని నమ్ముకున్నవారికి అంతా అయోమయ పరిస్థితి...😢
నల్లగొండలో జాన్ వెస్లీ గారు మీటింగ్ పెట్టినప్పుడు... ప్రశాంతంగా సమయానుసారంగా... పోలీస్ నిబంధనలు పాటిస్తూ జరిపించారు...ఇతర మతస్తులు కూడా వారి వారి బిల్డింగ్ లపై కూర్చొని చక్కగా విన్నారు.. బెల్లంపల్లి ప్రవీణ్ గారు మీటింగ్స్ పెట్టినప్పుడు... పోలీసులకు సహకరించలేదు...సమయం పాటించక చివరిలో కర్చీఫ్స్ తీసుకొని గంతులేస్తూ డ్యాన్స్ లు చేస్తూ.. నల్లగొండ టౌన్ దద్దరిల్లే విధంగా సౌండ్ సిస్టం... పోలీస్ అధికారులు సిబ్బంది మీద కోపపడటం జరిగింది... అంత దారుణం... మన మీటింగ్స్ ఆదరణ కలిగించేవిగా ఉండాలి కాని... ప్రక్కవారి ఉద్యోగాలకు నష్టం కలిగించేదిగా ఉండకూడదు... పోలీస్ కు సహకరించే బాధ్యత ఎంతైనా ఉంది.... స్టీఫెన్ పాల్ గారు కూడా నల్లగొండలో మీటింగ్స్ పెట్టినప్పుడు.... దయ్యాలు స్టేజీ మీదకు పరిగెత్తుకొచ్చేవి...ఇప్పుడైతే దయ్యాలు రావడంలేదు... వరాన్ని కోల్పోయారేమో మరి.... ఈ మధ్య చక్కగా వాక్యం చెప్పుకుంటున్నారు..
ఇక చెప్పుకుపోతే చాలా మందే చాలా భిన్నంగా ఉన్నారు...
కనుక ప్రియ దేవుని బిడ్డలారా... బైబిల్ చదవండి... పరిశీలించండి... విగ్రహారాధన చేయక... సత్యమేదో అసత్యమేదో గ్రహించండి..
దేవుడు మీకు తోడైయుండును గాక...తథాస్తు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
బాగా చెప్పారు సార్ కానీ విగ్రహ ఆరాధన అంటే
@@mamidibheemaraju3499 దేవుడి వాక్యాన్ని ప్రక్కనపెట్టి, మనుష్యులకు అభిమానులుగామారి దేవుని కంటే ఎక్కువగా పూజించడం, వారి మాటే వేద వాక్కుగా పరిగణించడం లేదా వారికి ప్రాధాన్యతనిచ్చి అనుసరించడం...
Yes you said are brother!
Wonderful anna alredy nenu 2015 lo chusanu ee msg🙏tnq annayya 🙏
Thank you Anna good message 👍🙏🙏🙏🙏👍♥️💯💯💯💯💯🙏🛐
విజయ్ అన్నా దయ్యం పట్టిన వ్యక్తిని ముట్టినప్పుడు, ఆవ్యక్తిని విలవిలాలడించి వదలి పోయెను అని బైబిల్ లో వుంది కదా
మీరు చాలా బాగా చెప్పారు 🙏🙏🙏🙏👍👍
అవన్నీ ఇప్పుడు కాదంటారు విజయ్ గారు ..అసలు దయ్యాలు పట్టడం ..అలాంటివేవి లేవంటారు ..
అలాంటివి అప్పట్లో ఉండేవి ఇప్పట్లో లేవు అని అంటారు 🙄 ఎంటో ఏమో
@@nireekshanathurpati8797 నేనూ దేవుని బిడ్డనే (జ్ఞానిని )అనుకోవడం నమ్మకం, నేనే దేవుని బిడ్డని (జ్ఞానిని )అనుకోవడం అతి నమ్మకం
@@kk-bb2uz Yes brother ..you are correct
U r wright..brother..antha nduk holyspirit shakthini kuda tattukoleka padipotharu.
Jesus..night antha pryr chesinapud ayanani pattukovadanki vachina soldies venakaki paddaru anta clearly mentiones in the bible..we should not judge others..
Brother meru chepina vyayam nijameesir 🙏🙏🙏🙏🙏
మీరు సూపర్ గ్రేట్ సార్ 👌👍🙏
రియల్ హీరో 👌👍🙏
Vandanalu
Praise the lord annaya....🙏🙏🙏🙏
Praise the Lord. Nijaanni cheppinanduku thank you sir.
Vandanalu annaya🙏🙏🙏
KD కి పడింది th-cam.com/video/iWwpRJ_8hcY/w-d-xo.html
KDR కి ఇది చాలా??ఇంకా పడాలా???
Sir praise the lord🙏
దేవుని సేవ అనేది వ్యాపారం అయిపోయింది.
సత్యమేవజయతే 💖🙏
Praise the Lord Vijay Prasad Reddy Anna garu my name sehshadri Moses I am from Karnataka Bangalore every message is wonderful my god bless you more and more 🙌✝️
th-cam.com/video/iWwpRJ_8hcY/w-d-xo.html
kd చాలా, ఇంకా కావాలా??వద్దా?
Annayya Meru Abhadda bodhani kandicchadam valla chaala Mandi pastor 's jh agarth paduthunnaru God bless you Annayya 🙌
Tq brother ....I'm Catholic .... As a catholic I don't encourage prostetent speaks .....but I am watching ur videos ... countniuesly .. u r speaking frankly ..what exactly we have in bibble
Super exllent message echaru
1కోరింథీయులకు 2:4 మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసికొనక, దేవుని శక్తిని ఆధారము చేసికొని యుండవలెనని,
1కోరింథీయులకు 2:5 నేను మాటలాడినను సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తియ్యని మాటలను వినియోగింపక, పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరచు దృష్టాంతములనే వినియోగించితిని.
🙏🙏🙏🙏🙏👍👌