నాటి ఇశ్రాయేలీయులు తినకూడనివి ( పంది, గ్రద్ద etc ) నేటి భారతీయ క్రైస్తవులు కూడా తినకూడదా? Part -1

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ม.ค. 2025

ความคิดเห็น • 408

  • @suseelagundi956
    @suseelagundi956 3 หลายเดือนก่อน +2

    అన్నా మీ ప్రసంగాలు నేను వింటా ఉంటా వాస్తవానికి మీరంటే నాకు చాలా అభిమానం

  • @mahalaxmi9471
    @mahalaxmi9471 2 ปีที่แล้ว +48

    అద్బుతమైన పరిచర్య, మీలా ప్రతి ఒక్కరూ బోధించి ఉంటే ప్రజల్లో దేవుని ప్రేమ, మానవత్వం నిండుగా ప్రతి ఒక్కరిలో ఉండేది. కానీ అన్ని స్థలాల్లో మీలాంటి బోధ జరగకపోవడం చాలా బాధాకరం ..

  • @BathulaGopalkrishna
    @BathulaGopalkrishna 3 หลายเดือนก่อน +3

    ❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍 చాల మంచిగా అందరికీ అర్థం అయ్యేట్టు చెప్పారు అన్న గారు

  • @sarataneti4843
    @sarataneti4843 9 หลายเดือนก่อน +2

    Praise the Lord brother 🙏Amen 🙏

  • @venkatagurrappa9678
    @venkatagurrappa9678 2 ปีที่แล้ว +20

    వందనాలు బ్రదర్ నేను విజయవాడలో 12 సంవత్సరాల మా కుటుంబం అంతా ఒకే చర్చికి వెళ్తున్నాం కానీ ఇంత వివరంగా ఏ రోజు బోధించలేదు నేను మీ వీడియోలు రోజుకు రెండు మూడు చూస్తుంటాను మీరు చక్కగా వివరించారు నీకు ధన్యవాదములు అలాగే మా కోడలి గర్భఫలం కోసం ప్రార్థన చేయండి తన పేరు దేవ కుమారి మాది సొంత ఊరు కృష్ణా జిల్లా కోడూరు కానీ మేము విజయవాడలో ఉంటున్నాము

    • @tribalvillageboy2228
      @tribalvillageboy2228 ปีที่แล้ว

      మీది కోడూరు న సార్ మాది పాడేరు అల్లూరి జిల్లా మేము కూలి పని కోసం చెరువులలో మీ ఊరిలో వస్తుంటాము సార్ వందనాలు సార్

  • @anjalianjalik8847
    @anjalianjalik8847 22 วันที่ผ่านมา

    Wonderful message SVP Sir 👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻❤️❤️🎉🕊️🕊️🕊️

  • @SamsonKodamanchili
    @SamsonKodamanchili ปีที่แล้ว +2

    Praise the lord brother God bless you all

  • @nani9647
    @nani9647 ปีที่แล้ว +2

    Beautiful God's holy true message Sir 😊

  • @ChManikanta-rh5pq
    @ChManikanta-rh5pq ปีที่แล้ว +2

    గొప్ప వివరణ ఇచ్చారు 🙏🙏🙏

  • @Chandu304
    @Chandu304 ปีที่แล้ว +2

    Excellent explain annayya. With example super. God bless you

  • @praneethjoseph8507
    @praneethjoseph8507 2 ปีที่แล้ว +12

    Praise the Lord అయ్యగారు 🙏🙏

  • @Madhu_Kumar-123
    @Madhu_Kumar-123 2 ปีที่แล้ว +5

    *మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములుగల వాడును,శాంతమూర్తియు అత్యంత కృపగల వాడునైయుడి*,
    తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయనతట్టు తిరుగుడి.
    యోవేలు గ్రంథము 2:13

  • @rajumendi222
    @rajumendi222 2 ปีที่แล้ว +2

    ప్రభుపరిచర్య మీయందు నిత్యము
    సాగాలని కోరుకుంటున్నాము అన్నయ్య

  • @battumohanrao4213
    @battumohanrao4213 ปีที่แล้ว +1

    Very good message brother God bless you

  • @navenkumar143
    @navenkumar143 ปีที่แล้ว +1

    WoW super

  • @onepice1083
    @onepice1083 ปีที่แล้ว +2

    🙏. నమస్కారం. 🙏 ఆన్నయ్య

  • @annapoornak9539
    @annapoornak9539 2 ปีที่แล้ว +1

    Devunike Mahima kalugunu gaka amen chala chakkaga vivarna echina brother gariki vandanalu

  • @pandibramma3884
    @pandibramma3884 ปีที่แล้ว +2

    చాలా బాగా చెప్పరు గాడ్ బ్లెస్స్ యూ

  • @rajuSarvanam
    @rajuSarvanam ปีที่แล้ว +1

    Super 🎉❤😢

  • @yallabujji6171
    @yallabujji6171 2 ปีที่แล้ว +6

    Praise the Lord Annayya 🙏🙏

  • @jesuseternalloveministry7535
    @jesuseternalloveministry7535 2 ปีที่แล้ว +2

    Praise the lord 🙌 🙏 anniya

  • @rajaramgogula441
    @rajaramgogula441 ปีที่แล้ว +1

    Praise the lord brother and sister All Nombes

  • @malliberasatv
    @malliberasatv 2 ปีที่แล้ว +9

    బ్రదర్ చాలా చాలా అద్భుతమైన సందేశం చెప్పినందుకు మీకు వందనాలు బ్రదర్. బ్రదర్ రెండు. డెక్కలు. కలది నెమరు వే యు న ది. అంటే అర్థం ఏమిటి బ్రదర్ నాకు తెలియడం లేదు వీటికి అర్థం తెలియజేయండి 🙏

    • @atozforall7390
      @atozforall7390 2 ปีที่แล้ว

      బర్రె,గొర్రె, మేక

    • @rajuguni7638
      @rajuguni7638 2 ปีที่แล้ว +2

      జంతువులకి వీపు కింద పొట్ట ఉంటుంది కదా బ్రో దానికి వీపుకి మద్య లో అటువైపు ఇటువైపు రెండు ప్రక్కల డెక్కలు ఉంటాయి. అలాగే నెమరు వేయటం అంటే నమవడం అనగా ముందు ఆహారం తిని తర్వాత నిదానంగా కొంచెం కొంచెం నిదానంగా నములుతాయి.
      ఉదాహరణకు బర్రే,ఆవు,ఎద్దు గొర్రే లాంటివి ముందు తిని తర్వాత నిదానంగా నెమరు వేస్తుంటాయి బ్రో

    • @seetayyajesus6076
      @seetayyajesus6076 2 ปีที่แล้ว +1

      Amen

    • @Baburao-v7q
      @Baburao-v7q 6 หลายเดือนก่อน

      ​@@rajuguni7638అయ్యా ఆవుకాలికి చీలిక ఉంటంది అవి rendudekkalu అడియావుకి పొట్టలో రెండు పొట్టలు ఉంటావి ముందు తినేది ఒకపొట్ట దానిని తిరిగి నోటిలోకి తీసుకొని తిరిగి నమిలి రెండవ పొట్టలోకి పంపుట నెమరు వేయుట,, గొర్రె, మేకలు లాటివి కూడా 🙏

    • @jalluridaivaissacdanielbob1217
      @jalluridaivaissacdanielbob1217 5 หลายเดือนก่อน

      బ్రదర్ డెక్కలు అంటే పశువుల కాలికి వుండే పాదం.. అది రెండు గా చీలి ఉంటాయి. ఒంటె కు చీలి ఉండదు నెమరు వేస్తుంది.. పందికి చీలి ఉంటుంది కానీ నెమరు వెయ్యదు. మేకలు ఎద్దులు వంటివి ఈ రెండు లక్షణాలు కలిగి ఉంటాయి ​@@rajuguni7638
      మీరు చెప్పే భాగం డొక్క అంటారు..
      నేను ఇలాగే అనుకుంటున్నాను 🤝

  • @srsreddy7155
    @srsreddy7155 2 ปีที่แล้ว +1

    Praise the Lord 🙏 brother Very Good message 👏💖💖💖God bless you 🙏

  • @nani9647
    @nani9647 ปีที่แล้ว +1

    Yes Sir true talking sir

  • @lalithadevi913
    @lalithadevi913 ปีที่แล้ว +1

    Praise the Lord brother god gave you great knowledge please pray for about my job thank you

  • @murtyjanapareddy739
    @murtyjanapareddy739 ปีที่แล้ว +2

    praise the lord brother

  • @gprasanna9230
    @gprasanna9230 2 ปีที่แล้ว +4

    Varadhanalu ayyagarandi 🙏🙏🙏♥️🌹🌹🌹

  • @marajareddy5261
    @marajareddy5261 4 หลายเดือนก่อน +1

    ✝``amen``

  • @samuelmylapalli
    @samuelmylapalli ปีที่แล้ว +1

    Sir super❤❤

  • @n.vijayakumari3164
    @n.vijayakumari3164 ปีที่แล้ว +6

    బొమ్మిడాయిలకు సన్నని పొలుసులు ఉంటుంది బ్రదర్

    • @Baburao-v7q
      @Baburao-v7q 5 หลายเดือนก่อน

      Yes 🙏

  • @RajuKumar-ip5db
    @RajuKumar-ip5db 2 ปีที่แล้ว +4

    AMEN praise the lord brother Garu 🙏🏻🙏🏻🙏🏻

  • @neelagiribhulakshmi597
    @neelagiribhulakshmi597 2 ปีที่แล้ว +1

    Your explanation is good

  • @srinivasaraopasupuleti9237
    @srinivasaraopasupuleti9237 ปีที่แล้ว +2

    క్రూరత్వాలు
    మానవతావాదులు కూడా బైబిల్‌ను తిరస్కరిస్తారు ఎందుకంటే అది దారుణమైన క్రూరత్వాన్ని మరియు అన్యాయాన్ని ఆమోదించింది. నాగరిక న్యాయ వ్యవస్థలలో, అమాయకుల బాధలు అన్యాయానికి సారాంశం అనే ప్రాథమిక సూత్రం. అయినప్పటికీ దేవుడు ఈ నైతిక సూత్రాన్ని పదే పదే ఉల్లంఘించి అమాయకులకు హాని చేశాడని బైబిలు బోధిస్తోంది.
    కొత్త నిబంధనలో, మితిమీరిన కఠినమైన శిక్షలు విధించే విషయంలో దేవుడు చాలా దారుణంగా మారాడు. యేసు దేవుని కుమారుడనే అపనమ్మకం కోసం ప్రజలను శాశ్వతమైన హింసతో శిక్షించడం కంటే క్రూరమైన మరియు అసమానమైనది ఏదైనా ఊహించడం కష్టం.
    Bible దేవుని హింస మానవ హింసను ప్రేరేపిస్తుంది
    అమెరికన్ దేశభక్తుడు థామస్ పైన్ ఇలా చెప్పడానికి దారితీసింది, "క్రూరమైన దేవుడిపై నమ్మకం క్రూరమైన మనిషిని చేస్తుంది."[11]
    థామస్ పైన్ బైబిల్ గురించి చెప్పడంలో పూర్తిగా సమర్థించబడ్డాడు: “ఇది మానవజాతిని భ్రష్టు పట్టించడానికి మరియు క్రూరంగా మార్చడానికి పనిచేసిన దుష్టత్వపు చరిత్ర; మరియు, నా వంతుగా, నేను క్రూరమైన ప్రతిదానిని అసహ్యించుకున్నట్లే, నేను దానిని హృదయపూర్వకంగా ద్వేషిస్తున్నాను."[14]

  • @prabhudaskuraganti364
    @prabhudaskuraganti364 ปีที่แล้ว +1

    Praise the lord ✋🙏

  • @ajeevaratnam60
    @ajeevaratnam60 2 ปีที่แล้ว +10

    మానవులు చేసే అనేక వస్తువులు కేవలం "ఆహారము" కొరకేనా? ఆహారము కానివి ఎన్నో ఉన్నాయి గదా? అలాగే దేవుడు చేసినవి కూడా! "ఒకవిధముగా చెప్పవలసి వస్తే- "పవిత్ర మైనవి" ఆహారము కొరకు - "అపవిత్రమైనవి" ఆహారము కొరకు గాక- వేరే పని కొరకు అని వారికి(ఇశ్రాయేలు జాతికి) తెలుపుట కొరకే ఆవిధముగా ఆజ్ఞలలో పొందు పరచారు! 1 తిమోథి 4:4 లో దేవుడు సృజించిన ప్రతి "వస్తువు" -"మంచిది" అని ఉన్నది గాని- ప్రతివస్తువు "పవిత్రమైనది" అని లేదు! "ప్రతి వస్తువు" ను -ఆహారము" గా పుచ్చుకుంటామా? లేదు గదా! గనుక దయచేసి- వాక్యమును సరిగా "విభజించి" బోధించండి! అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, కెనడా, , అనేక దేశాల ప్రజలు అపవిత్రమైన వాటిని కూడా తినుటకు అలవాటు పడ్డారు గనుక "అన్ని పవిత్రములు" అని బోధించి అనేకులను తప్పు దారికి నడిపించారు! అక్కడ పౌలు "ప్రతి వస్తువు మంచిది" అన్నాడే గాని "పవిత్రము" అనే పదము వాడలేదు! గమనించండి!

  • @repurikoteswararao9832
    @repurikoteswararao9832 2 ปีที่แล้ว +9

    రోమస్ 14:20-:సమస్త పదార్దాలు పవిత్రములే, కానీ అనుమానముతో తినకూడదు, అది దోషము.... మీకు నచ్చిన పదార్దాముని ఇష్టమైతే, ఇష్టంగా ప్రార్దించుకొని తిను ఏదైనా... గుడ్ నో డౌట్.. ఇట్స్ క్లియర్ దేవుని నమ్మినవారలారా... 🙏

    • @satheeshkumar5861
      @satheeshkumar5861 2 ปีที่แล้ว

      👍👌🏻

    • @Baburao-v7q
      @Baburao-v7q 6 หลายเดือนก่อน

      వాటి జీవన విధానం? అవితిరిగే పరిసరాలు, ప్రాంతాలు ఏమిటి?? అవితినే పదార్దాలు? గ్రహించండి, వాటి కొవ్వులోవుండే జీవులను కూడా గ్రహించాలి 👌అప్పుడు తినండి, పాతనిబంధనలో దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు గొప్పవి 👍తర్వాత వచ్చిన అపొస్తలులు అప్పటి మనుషుల జీవన విడానాన్నిబట్టి వ్రాసి ఉండొచ్చు అయ్యా 🙏తినకూడనివి కొన్ని నేను తిన్నాను అందుకు రోగములు వచ్చినట్లు గ్రహించాను 🙏మీరు తినండి తప్పులేదు 🙏🙏🙏

    • @isaacekusuma
      @isaacekusuma 5 หลายเดือนก่อน

      తప్పు.... ఏది తినాలో ఏది తినకూడదో లిస్ట్ ఉంది. ఒకసారి చూడండి.

    • @philipsjoe9909
      @philipsjoe9909 2 หลายเดือนก่อน

      ​@@isaacekusumabro reference ekada undho chepara plz

  • @prasadkodalli5412
    @prasadkodalli5412 2 ปีที่แล้ว +2

    AMEN AMEN JESUS PRAYER KODELLIPRASANNA KODELLIUMAKANTH KODELLIVARALAKSHMI KODELLIPRASAD KODELLIPRASANNA.✝️✝️✝️💐💐💐💐🛐🛐🛐🙏🙏🙏

  • @Mahipalnani9827
    @Mahipalnani9827 2 ปีที่แล้ว +1

    Praise the lord brother ,i already asked about this topic .Tq for u r clarification అన్నయ్య 🙏

  • @janumpallyravikumar7708
    @janumpallyravikumar7708 2 ปีที่แล้ว +1

    వందనాలు బ్రదర్ God bless you

  • @mamidilovaraju2097
    @mamidilovaraju2097 2 ปีที่แล้ว +1

    Prise The Lord sir thank you so much sir 🙏🙏🙏🙏🙏

  • @shobaraj3240
    @shobaraj3240 2 ปีที่แล้ว +1

    Vandanalu thamudu 🙏

  • @prasadsariyapalli944
    @prasadsariyapalli944 2 ปีที่แล้ว +1

    Vandhanalu annayya God bless you

  • @suribabur4773
    @suribabur4773 2 ปีที่แล้ว +1

    Amen Amen Amen Amen Amen Amen

  • @vinodeada7125
    @vinodeada7125 2 ปีที่แล้ว +2

    Vndhanalu annya 🙏🙏🙏

    • @satheeshkumar5861
      @satheeshkumar5861 2 ปีที่แล้ว

      Very good message pastargaru 🙏🏼🙏🏼🙏🏼

  • @JooliJooli-h7g
    @JooliJooli-h7g 9 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ArunJohan-ej8tr
    @ArunJohan-ej8tr 9 หลายเดือนก่อน +1

    ✝️🛐🙏♥️✝️🛐🙏♥️✝️🛐

  • @rajeshthummapudi9244
    @rajeshthummapudi9244 2 ปีที่แล้ว +1

    Vandanalu annaya🙏🙏🙏 super

  • @laxmibaijanampeta6301
    @laxmibaijanampeta6301 ปีที่แล้ว +2

    ❤❤❤😮😮

  • @lathin7720
    @lathin7720 2 ปีที่แล้ว +6

    మెస్సీయ పవిత్ర నామం లో సహోదరులందరికి షలోమ్.
    1. ఈస్టర్ అను పదం బైబిల్ లో ఎక్కడ ఉంది? మత్తయి సువార్త 12:40
    2. గుడ్ ఫ్రైడే (మంచి శుక్రవారం) అని బైబిల్ లో ఎక్కడ ఉంది? మార్కు సువార్త 14:12 1కొరింథీయులకు 5:7,లేవీయకాండం23;5
    3. మెస్సీయ - మూడు రాత్రులు, మూడు పగళ్ళు భూగర్బము లో ఉంటానని బైబిల్ లేఖనాల ద్వారా తేలియజేసినారు. ఐతే శుక్రవారం 3 గంటలు నుండి ఆదివారం ఉదయం వరకు మూడు రాత్రులు, మూడు పగళ్ళు
    ఎలా వస్తాయో లేఖనాల ద్వారా తేలియజేయండి? మత్తయి సువార్త 24:11 , యోనా1:17
    4. బైబిల్ ప్రకారం రోజు అంటే ఏమిటి? ఆదికాండము 1:5 లేవీయకాండం23;32
    5. బైబిల్ ప్రకారం రోజు కు ఎన్ని గంటలు? యోహాను సువార్త 11:9
    6. బైబిల్ ప్రకారం ఒక వ్యక్తి చనిపోతే తేది వస్తుందా? లేదా రోజు (వారం) వస్తుందా? 2 పేతురు 2:1
    7. మనుష్యులు ఏర్పాటు చేసిన రోమన్ క్యాలెండర్ నిజమా? పరమతండ్రి (దేవుడు) ఏర్పాటు చేసిన బైబిల్ లో
    ఉన్న క్యాలెండర్ నిజమా? ఎస్తేరు 3:7
    8. లెంట్ దినములు అని బైబిల్ లో ఎక్కడ ఉంది ?
    9. విశ్వాసులను 40 ఉపవాస దినములు ఉండమని బైబిల్ లో ఎక్కడ ఉంది ? 2 కొరింథీయులకు 3:6
    10 . మెస్సీయ - చనిపోయే (గుడ్ ఫ్రైడే) ముందు 40 ఉపవాస దినములు ఉన్నట్లు గా బైబిల్ లో ఎక్కడ ఉంది ?
    11. మెస్సీయ జన్మదినమునకు, మరణ దినమునకు 6 నెలలు తేడా ఉన్నదని బైబిల్ లేఖనాల ద్వారా తెలుస్తుంది. ఐతే క్రీస్మస్ కు, గుడ్ ఫ్రైడే కు 6 నెలలు తేడా (గ్యాప్) రాలేదు- ఎందుకు? హోషేయ5:11, మత్తయి సువార్త 15:9
    12. ఆది అపోస్తులైన 12 మంది మెస్సీయ శిష్యులు -గుడ్ ఫ్రైడే , ఈస్టర్, లెంట్ దినములు ఆచరించారని బైబిల్ లో ఎక్కడ ఉంది ? 1 యోహాను 4:1
    అబద్ధానికి జనకుడు సాతాను (యోహాను 8:44)
    వారు, మానవులు కల్పించిన పద్ధతులు దేవోప దేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మునుగూర్చి యెషయా ప్రవచించినది సరియే.
    ( మార్కు సువార్త 7:7)
    సత్యాన్వేషి , N .N.భూషణం , 9951028854

    • @ZenixYASH
      @ZenixYASH 2 ปีที่แล้ว

      R u Christian or hindus

    • @massstar4361
      @massstar4361 2 ปีที่แล้ว +2

      Christian aithe adagakudadha

    • @depthbibledoctrines8799
      @depthbibledoctrines8799 2 ปีที่แล้ว

      వందనాలు బ్రదర్ 🙏
      మీరు అడిగిన ప్రశ్నల్లో *మూడో ప్రశ్నకు* సరైన సమాధానం క్రింద పోస్ట్ చేసిన లింక్ నందు స్పష్టముగా దొరుకును, ఆ ఒక్క సబ్జెక్ట్ మూలంగా పూర్తి వివరణను తెలుసుకొనగలరు.
      ఈ ఒక్క అనుమానము మాత్రమే కాకుండా మరిన్ని లోతైన విషయాలు తెలుసుకోవటం కోసం ఈ ఒక ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి.
      ఈ ఛానల్ నందే - ఈ సంవత్సరంలో నాలుగు భాషల్లో సత్యమైన బోధకు సంబంధించి లోతైన అధ్యయనాన్ని ప్రారంభించడం జరిగింది. మీకు‌ అనుకూలమయిన భాషలో ప్రతి సబ్జెక్ట్ ను ధ్యానించి ఆత్మీయమైన మేలులు పొందగలరని మనవి చేస్తున్నాను.
      వందనములు బ్రదర్ 🙏
      th-cam.com/video/fCO5ENIwAl0/w-d-xo.html

    • @hassanmohammad7319
      @hassanmohammad7319 2 ปีที่แล้ว

      @@massstar4361 adagochu brother but karunakar laaga nattinchakoodadu ani memu cheptunaanu brother
      Bible ardham avaali ante devuni aadarana undaali bro appude ardham avidi
      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @naveenbhavani7084
    @naveenbhavani7084 2 ปีที่แล้ว

    Praise the lord Annayya

  • @neelamsriharsha3289
    @neelamsriharsha3289 2 ปีที่แล้ว +1

    Prise the lord.........,............

  • @krupanandam5448
    @krupanandam5448 2 ปีที่แล้ว +1

    Praise the Lord

  • @johnpeterbotta
    @johnpeterbotta 2 ปีที่แล้ว +1

    God given this vision for comparison of other Man kind.

  • @jasusmylord
    @jasusmylord 2 ปีที่แล้ว +3

    I am witing for part 2

  • @UshaRani-gt3nf
    @UshaRani-gt3nf 2 ปีที่แล้ว +1

    Vandanalu anaya

  • @jettyribca903
    @jettyribca903 2 ปีที่แล้ว

    Praise the lord brother

  • @savaranaresh2431
    @savaranaresh2431 2 ปีที่แล้ว

    Praise the Lord pastor garu

  • @harathiharathi411
    @harathiharathi411 2 ปีที่แล้ว +2

    Vandaalu annaya

  • @sunilkumarkunty7163
    @sunilkumarkunty7163 ปีที่แล้ว +1

    1తిమోతికి 4:5
    ఏలయనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థనవలనను పవిత్ర పరచబడుచున్నది.
    For it is sanctified by the word of God and prayer.

  • @YakasiriRavi-kr2hg
    @YakasiriRavi-kr2hg ปีที่แล้ว +1

    ❤🎉😊😊😊

  • @kurellakrishnamraju2243
    @kurellakrishnamraju2243 2 ปีที่แล้ว +1

    Prise the lord 🙏

  • @gollapallipeter3724
    @gollapallipeter3724 ปีที่แล้ว +1

    Praise the lord brother jesus bless your family💖💖💖💖💖💖👍👍👍👍👍👍👍👌👌👌👌

  • @burigenswamydas4341
    @burigenswamydas4341 2 ปีที่แล้ว

    Wonderful true' message Anna

  • @johngubbala6152
    @johngubbala6152 2 ปีที่แล้ว

    Praise the lord brother 🙏🙏 me msgs chala బాగుంటాయి.

  • @siri5230
    @siri5230 2 ปีที่แล้ว

    Praise the lord brother garu🙏🙏🙏🙏🙏

  • @sameerakoyya...karthikeya247
    @sameerakoyya...karthikeya247 2 ปีที่แล้ว

    Praise the Lord brother 🙏💐🙏🙏God bless you brother🙌💯 🙌 ❤

  • @ratnakumar1709
    @ratnakumar1709 ปีที่แล้ว +2

    Excellent Sir
    Did John the Baptist eat the locusts the insects really?

  • @nprasad6875
    @nprasad6875 2 ปีที่แล้ว +2

    వందనాలు అన్నయ్య 🙏🙏🙏

  • @-jesustelugusongslyrics
    @-jesustelugusongslyrics 2 ปีที่แล้ว +3

    Praise the lord anna ❤️

  • @lazarreddy5317
    @lazarreddy5317 2 ปีที่แล้ว

    Interesting..

  • @nakirikantimohanrao1447
    @nakirikantimohanrao1447 2 ปีที่แล้ว +1

    Anna naku vuna dout clear ayindi tq

  • @kumariseedarapu576
    @kumariseedarapu576 2 ปีที่แล้ว

    ప్రెస్ ది లార్డ్ అన్నయ్య గారు

  • @kaverikabdregala3036
    @kaverikabdregala3036 2 ปีที่แล้ว +2

    Praise the Lord Annayya garu

  • @Christbrotherssisters
    @Christbrotherssisters 2 ปีที่แล้ว

    Sir super massage sir enkanu kotha nibandana & patha nibandana gurinchi chepandi 🙏

  • @ramaswamy1003
    @ramaswamy1003 2 ปีที่แล้ว +1

    🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌

  • @kmalakamala9225
    @kmalakamala9225 11 หลายเดือนก่อน

    ❤❤❤❤❤

  • @rajvideos6255
    @rajvideos6255 2 ปีที่แล้ว +1

    I waiting part -2

  • @abdulrasheedchannel1471
    @abdulrasheedchannel1471 2 ปีที่แล้ว +1

    1. ఇశ్రాయేలు వంశస్తుల అవిశ్వాసాన్ని, తిరస్కారాన్ని పసిగట్టినప్పుడు ఈసా ఇలా అన్నాడు: "అల్లాహ్ మార్గంలో నాకు సహాయకులుగా ఎవరుంటారు?" అప్పుడు హవారీలు ఇలా జవాబు పలికారు: మేము అల్లాహ్ కు సహాయకులం. మేము అల్లాహ్ ను విశ్వసించాము. మేము ముస్లిములము (అల్లాహ్ కు విధేయులం) అనే విషయానికి మీరు సాక్షిగా ఉండండి. ప్రభుా! నీవు అవతరింపజేసిన ఆజ్ఞను మేము విశ్వసించాము.సందేశహరుడ్ని అనుసరించటానికి మేము అంగీకరించాము మా పేర్లు
    సాక్షుల జాబితాలో వ్రాయి. (దివ్య ఖుర్ ఆన్:52-53)
    2. యూదు మతం అవలంబించిన వారికి మేము గోళ్లు ఉన్న అన్ని జంతువులను నిషేధించాము. ఆవు, మేకల కొవ్వును కూడా, వాటి వీపునకుా లేక ప్రేగులకుా లేక ఎముకలకు అంటి ఉన్నది తప్ప. ఇది మేము వారి తల బిరుసుతనానికి గాను వారికి విధించిన శిక్ష. మేము చెప్పేదంతా పూర్తిగా నిజం. ఇక, ఒక వేళ వారు నిన్ను తిరస్కరిస్తే, చెప్పేయి మీ ప్రభువు కారుణ్య పరిధి సుశాలమైనది. అపరాధులపై పడకుండా ఆయన శిక్షను ఆపడం అసాధ్యం. (దివ్యఖుర్ఆన్:6:145-147)

  • @mojesh645
    @mojesh645 5 หลายเดือนก่อน +1

    Part 2

  • @GangarajuP-hs9co
    @GangarajuP-hs9co ปีที่แล้ว

  • @jillellaravindra5137
    @jillellaravindra5137 2 ปีที่แล้ว +3

    Praise the lord brother 🙏🏻

  • @aswaniaswani2739
    @aswaniaswani2739 2 ปีที่แล้ว

    Prasie the Lord bro

  • @rajaraomyla2538
    @rajaraomyla2538 ปีที่แล้ว +1

    దేవుడు మనలాగే మనిషి నువ్వు మనిషివి నువ్వు దేవుడు సమానమైన

    • @shiv7157
      @shiv7157 ปีที่แล้ว

      Nuv devudu vi saaamy.. 😂😂
      😂😂Ne Question neeke ardam kaaledu kadaaa 😂😂

  • @pinkgamerz_yt2687
    @pinkgamerz_yt2687 ปีที่แล้ว

    Happy

  • @sudhanandvlogs9509
    @sudhanandvlogs9509 2 ปีที่แล้ว +1

    Hi brother.
    Nenu telugu bibel konukovali . Chadavali anukuntuna. Ela ekkada konalo nak teliyadu . Nenu ekkada thisukovali a bibel tisukovali. Bibel ani same untai diffrent types untaya. Ardam chesukovdaaniki easy ga undedi oka name cheppandi

    • @balireddyroja1204
      @balireddyroja1204 ปีที่แล้ว

      పరిశుద్ధ గ్రంథము అని ఉంటుంది బ్రదర్

  • @pachimalasahithi5750
    @pachimalasahithi5750 ปีที่แล้ว

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️

  • @LionofGod-s3l
    @LionofGod-s3l 2 ปีที่แล้ว

    Waiting for part 2 Anna gaaru

  • @bandelapushparaju2051
    @bandelapushparaju2051 2 ปีที่แล้ว

    Praise the lord Jesus 🙏🙏 Anna

  • @rajumendi222
    @rajumendi222 2 ปีที่แล้ว

    అన్నయ్య వందనములు

  • @sarellaparimala8521
    @sarellaparimala8521 2 ปีที่แล้ว

    Vandanalu annyya

  • @reddypoguprem3607
    @reddypoguprem3607 2 ปีที่แล้ว +4

    Vigrahamulaku arpinchinavi tinavacha sir

    • @vijayprasadreddyiforgod
      @vijayprasadreddyiforgod  2 ปีที่แล้ว +5

      Part 2 వస్తుంది బ్రదర్ చూడండి

  • @jasusmylord
    @jasusmylord 2 ปีที่แล้ว

    Vandhanalu annaya

  • @gantababurao8118
    @gantababurao8118 ปีที่แล้ว +1

    Ayya thinvaddu annavi thinakapovatam manchidi.vatini thinte jabbulu vasthavi .nijamunaku Avi.asahyamainavi.🙏🙏🙏

  • @ADR5812
    @ADR5812 ปีที่แล้ว

    My doubt Charamulu means water lo unde jivulu ?

  • @gangihymavathi224
    @gangihymavathi224 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mekovvuruabbay
    @mekovvuruabbay 2 ปีที่แล้ว +3

    వందనాలు 🙏అన్నయ్య 🙏❤

  • @weslytelugu8774
    @weslytelugu8774 2 ปีที่แล้ว

    వందనాలు అన్నయ్య

  • @alfredsundru517
    @alfredsundru517 ปีที่แล้ว +1

    Can we eat pork. Being a Christian I don’t eat pork. Can we eat or not

  • @rameshvilluri235
    @rameshvilluri235 2 ปีที่แล้ว

    💯💯💯💯