థాట్స్ లో గట్స్ ఉన్న సందేశం Don’t miss it | ఇదొక సాహసోపేతమైన ఉపన్యాసం |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ม.ค. 2025

ความคิดเห็น • 252

  • @subbaraokankanala1346
    @subbaraokankanala1346 3 ปีที่แล้ว +56

    క్రైస్తవ ' దైవ జనుల' యందు విజయ ప్రసాద రెడ్డి గారు వేరయా ! సందర్భ శుద్ధి గల ప్రసంగం! 'ఆడ పిల్ల' ఔన్నత్యం గురించి ఎంతో చక్కగా వివరించారు ! ప్రభావితం చేయగల ప్రసంగం ! మీరు నమ్ముకున్న 'దేవుడు' మీకు ఎల్లప్పుడూ తోడై ఉండును గాక ! 'అభినందనల' తో అభి వాదములు !

  • @pulivenkatareddy6645
    @pulivenkatareddy6645 ปีที่แล้ว +11

    దేవుడు నీకు ఎంత జ్ఞానం ఇచ్చాడు అన్నయ్యవందనాలుమీకు

  • @naveenpandu6229
    @naveenpandu6229 3 ปีที่แล้ว +20

    బంగారము కంటే విలువైన సందేశం అందించిన నా ఆత్మీయ తమ్ముడు గారికీ అనేకమైన వందనములు 🙏🙌🙏 గాడ్ బ్లేస్సీయు తమ్ముడు గారు
    ఆమేన్

  • @Servant-of-God..666
    @Servant-of-God..666 3 ปีที่แล้ว +19

    సిరియా సైన్యాధిపతి ని కదిలించిన ఇశ్రాయేలు చిన్నది సూపర్ మెసేజెస్ అన్నయ్య వందనాలు

  • @mrinnugs1756
    @mrinnugs1756 3 ปีที่แล้ว +16

    మీ మెసేజెస్ ఎన్నిసార్లు విన్న వింటూనే ఉండాలనిపిస్తుంది.. మా జీవితాలకి అప్లై చేస్తూ బ్రతీకెలా ఉపయోగపడుతున్నాయి.. దేవుడు మిమ్మల్ని మాకిచ్చినందుకు వందనాలు...Tq very much brother

  • @prakashkurakula4420
    @prakashkurakula4420 ปีที่แล้ว +3

    మీ జ్ఞానం మునకు ఆశ్చర్యం కలుగుతుంది.. తమ్ముడు. మీకు ధన్యవాదములు. దేవునికి మహిమ

  • @peetalakumari8286
    @peetalakumari8286 3 ปีที่แล้ว +19

    మా జ్ఞానం ఇక్కడా ఎందుకు పనికిరాదు తమ్ముడు గారు చాలా చక్కని సందేశం ఇస్తారు దేవునికే స్తోత్రం హల్లెలూయా ఆమేన్ గాడ్ బ్లెస్సే యూ తమ్ముడు గారికీ 🙏🙏🤝🤝💗💗👌👌

    • @praveenchintalapudi3290
      @praveenchintalapudi3290 3 ปีที่แล้ว +3

      పుష్పవతి వేడుకలు హిందూ ఆచారాలు కదా🤔 దేవుడు మెచ్చుతార

  • @djbabu4025
    @djbabu4025 3 ปีที่แล้ว +12

    దేవుడు మీకిచ్చిన జ్ఞానమును బట్టి దేవునికి మహిమ కలుగు గాక ఆమెన్ మరియు మిమ్ములను దీవించి కాపాడును గాక ఆమెన్ 👌

  • @truegospel1993
    @truegospel1993 3 ปีที่แล้ว +8

    ఇకపై జీవించు వాడను నేను కాదు... నా ప్రాణం,, శరీరం, ఆత్మ, దేవునివే 🙏🙏🙏🙏🙏❤❤❤❤

  • @k.shobhashobha7296
    @k.shobhashobha7296 3 ปีที่แล้ว +13

    గల్ఫ్ దేశం గురించి చాలా చక్కగా చెప్పారు అన్నయ్య హృదయపూర్వక వందనములు అన్నయ్య💒🙏🙏

  • @komatilaxmi9696
    @komatilaxmi9696 3 ปีที่แล้ว +16

    వందనములు అన్నయ్య గారూ ఎంతో చక్కని సందేశం మ అందిరికీ వివరించారు ధన్యవాదాములు💞💒💞🙌🙌🙌🙏🙏👏👏👏k.లక్ష్మి కువైట్ 🥰

    • @praveenchintalapudi3290
      @praveenchintalapudi3290 3 ปีที่แล้ว

      Sister పుష్పవతి వేడుకలు హిందూ ఆచారాలు కదా🤔 దేవుడు మెచ్చుతార ఇవన్నీ

    • @skaareefsidhu3350
      @skaareefsidhu3350 3 ปีที่แล้ว +1

      @@praveenchintalapudi3290 కార్యక్రమం ఏదైనా నలుగురికి దేవుని వాక్యం చెప్పే మంచి సమయం దొరికింది కదా🤲🤲
      వేడుక ఏదైనా వాక్యమును
      👉వాక్యమును ప్రకటించుము;
      👉సమయమందును అసమయ మందును ప్రయాసపడుము;
      సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము.
      2తిమోతికి 4:2

  • @madhusudhan3321
    @madhusudhan3321 ปีที่แล้ว

    Praise the LORD Pastor Garu 🙏👌❤️

  • @k.efferayemprakash6733
    @k.efferayemprakash6733 3 ปีที่แล้ว +12

    దేవుని కే సమస్త మహిమ ఘనత కలుగును గాక !

  • @Siripuram161
    @Siripuram161 3 ปีที่แล้ว +6

    ఈ వర్తమానములో చక్కటి విషయములు వున్నాయి, కువైట్ కు వెళ్లి ఎంత బాధపడుతున్నారో , దేవుని సంకల్పం,ఒక సామాన్యురాలైన చిన్నది నయమాను లాంటి సైన్యాధిపతిని మార్పుకు కారకురాలు... స్త్రీ, పురుష పుట్టుకలు... దేవుని ప్రణాళికలు ఇలా మంచి విషయాలు చెప్పినందుకు వందనాలు అన్న 🙏

  • @swamyrama446
    @swamyrama446 3 ปีที่แล้ว +6

    వందనాలు బ్రదర్ ఈ మెసెజ్ అందరికి ఎంతో ఉపయొగాకరంగా ఉంది చాలా చక్కగా వుంది మన దేవుడు దీవించును గాక

  • @RameshVilluri-mx1yq
    @RameshVilluri-mx1yq 8 หลายเดือนก่อน

    తండ్రియైన దేవుడు మికు మరింత జ్ఞాణం ఇచ్చి అనేక విలువైన సందేశాలు మాకు వినిపింపా చేయ్యలాని అదేవుని కొరుకుంటున్నాను.

  • @emmanuelsurabathu2725
    @emmanuelsurabathu2725 3 ปีที่แล้ว +5

    మరుగు చేయాల్సిన దాన్ని పబ్లిక్ చేశారు ప్రార్థన చేసిన దేవుడు

  • @marypandrinki7772
    @marypandrinki7772 9 หลายเดือนก่อน

    ఇది మొదలుకొని అమ్మాయి ఎలా జీవించాలని బ్రదర్ గారు బాగా చెప్పారు😊😊🙏🙏🙏🙏🙏

  • @s.mahesh738
    @s.mahesh738 3 ปีที่แล้ว +1

    దేవునికే మహిమ కలుగును గాక ఆమెను
    👏👏👏👏👏👏👏👏👏👏👏👏
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝
    👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @truegospel1993
    @truegospel1993 3 ปีที่แล้ว +2

    ఆత్మ శుద్ధి ఎంత అవసరమో శరీర శుద్ధి కూడా అంతే అవసరం.... ❤❤🙏

  • @JRamu-gn4je
    @JRamu-gn4je 5 หลายเดือนก่อน

    Thankyou🎉😀😀😀😀😀😀😁😁😁😁😁😁😄😄😄😄😄

  • @k.shobhashobha7296
    @k.shobhashobha7296 3 ปีที่แล้ว +7

    జ్ఞానము ఎంత గొప్పదో చాలా చక్కగా వివరించారు అన్నా💒🛐🛐🛐🛐

  • @pramilabonthu2162
    @pramilabonthu2162 3 ปีที่แล้ว +7

    Praise the lord brother దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్

  • @Truth6151-speak
    @Truth6151-speak 2 ปีที่แล้ว

    మీరు వాక్యాన్ని వర్ణించే తీరు, మీ theological thoughts are super అన్న. Praise the Lord

  • @laxmibalam6380
    @laxmibalam6380 3 ปีที่แล้ว +2

    చాలా బాగా చెప్పారు. బ్రదర్,.. 🙏🙏good message in ఆడపిల్ల కోసం

  • @anushachirra3071
    @anushachirra3071 7 หลายเดือนก่อน

    Praise the Lord annaya🙏🙏❤❤❤❤❤❤

  • @munjetirajesh9154
    @munjetirajesh9154 3 ปีที่แล้ว +11

    వందనములు అన్నయ్య 🙏🙏🙏 దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @jayaseelap3631
    @jayaseelap3631 3 ปีที่แล้ว +5

    Wonderful Message Nanna Goppa Maatalu Devudu Mee Dvaraa Vinipenchenanduku Devuniki కృతజ్ఞతలు God Bless You Nanna ❤ 🙏

  • @rameshdondapati1640
    @rameshdondapati1640 2 ปีที่แล้ว +1

    Amen 🙏 praise the Lord 🙏 🙌 👏 ❤

  • @yesupadam8871
    @yesupadam8871 3 ปีที่แล้ว +4

    Vandanalu annaya miru ma dairyamu 💐💐

  • @kumarsingappa5473
    @kumarsingappa5473 3 ปีที่แล้ว +8

    Praise The Lord Pastor Garu 🙏

  • @sudhakard1411
    @sudhakard1411 2 ปีที่แล้ว

    బ్రదర్ ప్రామిస్ గా చెప్తున్నాను బ్రదర్. మీ మాటలు వింటుంటే దేవుడితో మాట్లాడినట్టే ఉంది దేవుడు మీకు ఎలా చెప్తాడు బ్రదర్ నా గురించి మీకు ఎలా తెలుస్తుంది భర్త నా లైఫ్ గురించి మీకు ఎలా తెలుస్తుంది అందుకనే బ్రదర్ మీ మాటలు నా హృదయంలోకి ఆ దేవుని ద్వారా మీరు మాట్లాడినట్లు లేదు బ్రదర్ దేవుడే మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది బ్రదర్ దేవుడికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @gotemukulaanand6207
    @gotemukulaanand6207 3 ปีที่แล้ว +3

    Praise the lord 🙏 hallelujah God bless you pastor God bless to all brathars and sisters God bless to all Indias amen thank God Jesus Christ balsh to all amem

  • @SudhakarkcSudhakarkc
    @SudhakarkcSudhakarkc 4 หลายเดือนก่อน

    Tq brother 🙏good message
    Iam from shivamogga karnataka.

  • @djbabu4025
    @djbabu4025 3 ปีที่แล้ว +7

    ప్రైస్ ద లార్డ్ బ్రదర్ వందనాలు గుడ్ మెసేజ్

  • @JooliJooli-h7g
    @JooliJooli-h7g 9 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @umeshvarkala8202
    @umeshvarkala8202 3 ปีที่แล้ว +5

    Wonderful lovely message ❤️❤️❤️❤️ love annaya

  • @nagisettisrinu7611
    @nagisettisrinu7611 2 ปีที่แล้ว

    Price The lord 🙏🙏🙏🙏🙏🙏🙏 brother Baga chyparu goad bless you

  • @gjeevarathnamgjeevarathnam2800
    @gjeevarathnamgjeevarathnam2800 3 ปีที่แล้ว +1

    Super speech vandanaalu sir...

  • @ogiralatmt115
    @ogiralatmt115 3 ปีที่แล้ว +3

    Praise God
    Praise the Lord Ayya

  • @jeevitharajasekhar1762
    @jeevitharajasekhar1762 3 ปีที่แล้ว +1

    Vandanalu Annayya
    Miru chaala manchivaru Annayya

  • @STIVEN.CH177
    @STIVEN.CH177 3 ปีที่แล้ว +3

    praise the Lord sar God bless you 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @EVERYTHINGDW
    @EVERYTHINGDW 3 ปีที่แล้ว +2

    vandanalu annya God bless you 🙏🏻🙏🏻

  • @chaitanyaurity4025
    @chaitanyaurity4025 ปีที่แล้ว

    Chala baga chepparu annaya 🙏🙏🙏🙏

  • @Artsy.craftsy.corner
    @Artsy.craftsy.corner 3 ปีที่แล้ว +5

    After knowing of Jesus, god blessed me with boy, thank you god 🙌🙏

    • @JOJO.00700
      @JOJO.00700 3 ปีที่แล้ว

      If you are hindu you will get girl .

  • @maheshkursapally7593
    @maheshkursapally7593 2 ปีที่แล้ว

    Powerful దైవజనులు అన్నయ మీరు 🙏🙏

  • @truegospel1993
    @truegospel1993 3 ปีที่แล้ว +2

    @Madugula Naribabu నేనదే చెప్తున్నా బైబిల్ లో ఉన్నవన్నీ ఖచ్చితంగా పాటించాలని... నీ ప్రాణాత్మ శరీరములు దేవునివే so దాన్ని లోకమునకు లోక ఆచారములు అప్పగించరాదు ❤❤❤❤
    ఏది లోపముగ వుంది అని మీకు అనిపిస్తే వెంటనే దాన్ని సరిచేసుకోవాలి... తర్వాత చూద్దాం లే అంటే... మన విశ్వాసం బుద్ది లేని కన్యకలు 🔥దీపాలు ఆరిపోయే విధంగా ఉంటాయి 🙏🙏🙏❤

  • @subhashinimalchi1771
    @subhashinimalchi1771 3 ปีที่แล้ว

    Chala manchi sandesam Bible lo leveya kandam lo clear ga undi. You are very great 👍 brother

  • @kethavarapusuvartharaju1680
    @kethavarapusuvartharaju1680 3 ปีที่แล้ว

    Praise the lord bro. Manchimsgandicharu. Tqjesus godblessyou

  • @satyanarayanagummapu160
    @satyanarayanagummapu160 3 ปีที่แล้ว

    Vandhanalu annya devuninamaniki mahima kalugunu gaka

  • @prakash1574Sandaka-il5xo
    @prakash1574Sandaka-il5xo ปีที่แล้ว

    Jai sri ram

  • @rajasekharrachamalla8981
    @rajasekharrachamalla8981 3 ปีที่แล้ว +2

    Super ayyagaru

  • @iforjesusdhena5766
    @iforjesusdhena5766 ปีที่แล้ว +1

    Praise the lord Jesus brother chala matlade meku puspa vathi vedukalu Bible lo ekada vunai meru endhuku velaru asalu valaki cheyakudadhu ani chepali khada varu vinakapothe neru velakudadhu

  • @sandhyakishore3133
    @sandhyakishore3133 2 ปีที่แล้ว

    Praise the lord 🙏
    Great massage Annayya

  • @jeevanbabu9283
    @jeevanbabu9283 ปีที่แล้ว

    Glory to Jesus hallelujah Anna I am blessed

  • @pauljeevan9009
    @pauljeevan9009 3 ปีที่แล้ว +2

    Wonderful message Annaiah

  • @all4pets62
    @all4pets62 2 ปีที่แล้ว

    Praise the lord anna good message anna tq very much village functions ki attend ayye clear ga ardhavanthanga prajalaki miru chepthunnaru ....

  • @battularajababu848
    @battularajababu848 3 ปีที่แล้ว +1

    వందనాలు బ్రదర్

  • @gangoludavidraju4773
    @gangoludavidraju4773 3 ปีที่แล้ว +2

    Vadanmulu sir

  • @sandhyasandhyarani9027
    @sandhyasandhyarani9027 2 ปีที่แล้ว

    🙏🙏amen🙏🙏

  • @m.polaiahm.polaiah8316
    @m.polaiahm.polaiah8316 3 ปีที่แล้ว +2

    Super meseg brother god bless you 🙏

  • @Rajakumari-f9e
    @Rajakumari-f9e 3 ปีที่แล้ว

    Wandar full massage brother🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @LFC.BISHOP.P.BENJAMIN
    @LFC.BISHOP.P.BENJAMIN 3 ปีที่แล้ว

    Wonderful message brother thankyou

  • @anjalidevi4548
    @anjalidevi4548 ปีที่แล้ว

    Super message anaya

  • @SSSRKRISHNARTT9
    @SSSRKRISHNARTT9 3 ปีที่แล้ว

    yes 100% you are right brother

  • @mr.jhasho9448
    @mr.jhasho9448 3 ปีที่แล้ว +7

    ఇప్పుడు మనం మాట్లాడు తున్న సందర్భం ఒక వ్యక్తిని ఉద్దేశించే,,, అ ఉద్దేశ్యం అందరికి పాటంగా నేర్చుకోవాలి

  • @srsreddy7155
    @srsreddy7155 3 ปีที่แล้ว +2

    Wonderful Message 👏🔥🔥🔥😍

  • @rajababunelapati7029
    @rajababunelapati7029 3 ปีที่แล้ว

    Yes annayya 🙏🙏

  • @vanitha6869
    @vanitha6869 3 ปีที่แล้ว +2

    Superb message anna . glory to God 🙏

  • @swapnasundara8788
    @swapnasundara8788 2 ปีที่แล้ว

    Maarusthunnaaru annaya meeru manushula manasulu maarchadaniki devudu mimmalni yenchukunnaru annaya vandhanaalu

  • @gundabatinaaruna9148
    @gundabatinaaruna9148 3 ปีที่แล้ว

    Akkada pothu vaddu, ikkada pothu kavali. Super sir

  • @hepsibarani7486
    @hepsibarani7486 3 ปีที่แล้ว

    baga chepparu brother.deuniki mahima

  • @kruparaoyoutubechannel8295
    @kruparaoyoutubechannel8295 3 ปีที่แล้ว

    Prise the lord halleluya

  • @gollamandalakishor561
    @gollamandalakishor561 3 ปีที่แล้ว

    వందనములు అన్నయ్య గారు🙏🙏🙏🙏

  • @rajkumari5416
    @rajkumari5416 3 ปีที่แล้ว

    Really good and great message to the public.
    Thank you for sharing God bless you,your family and ministry.

  • @syamalakumari9963
    @syamalakumari9963 3 ปีที่แล้ว

    God bless you Tamudu 🙏🙏🙏🙏

  • @welfarebavuruvaka8768
    @welfarebavuruvaka8768 3 ปีที่แล้ว

    Praise the👍💯👍💯👍💯👍💯👍💯👍💯👍💯👍💯 Lord, good👍👍👍👍👍👍👍 message🌞🌞🌞🌞

  • @kamalamalle219
    @kamalamalle219 3 ปีที่แล้ว

    Correct anna Manchiga chepparu msg

  • @royalvenkatesh931
    @royalvenkatesh931 3 ปีที่แล้ว +1

    The rial worrier v P Reddy garu

  • @Sampath2015
    @Sampath2015 3 ปีที่แล้ว +15

    పుష్పవతి ఫంక్షన్ లో 50mns దేవుని వాక్యాన్ని బోధించడం Great. దేవునికే మహిమ 🙏🙏

    • @praveenchintalapudi3290
      @praveenchintalapudi3290 3 ปีที่แล้ว +4

      Asalu e functions enti.anyula aacharalu kada ivi

    • @bandidurga5083
      @bandidurga5083 ปีที่แล้ว

      ​@@praveenchintalapudi3290 asalu e acharalu gurinchi matladalsi undi,Jesus cheppaleduga e mudha acharalu,functions imp ani

  • @parupogubalya8944
    @parupogubalya8944 2 ปีที่แล้ว

    Good message

  • @seedarapuchandrakala913
    @seedarapuchandrakala913 3 ปีที่แล้ว +2

    Praise the LORD అన్నయ్య

  • @suredavidhu5929
    @suredavidhu5929 3 ปีที่แล้ว +4

    Praise the lord 🙏🙏 hallelujah suthurmu Amen Amen

  • @sureshgudala149
    @sureshgudala149 3 ปีที่แล้ว +2

    Tq అన్నయ్య

  • @strongs2834
    @strongs2834 3 ปีที่แล้ว

    Asalu super msg annaya chala indepth msg. Chala kotta sangatalu ardam ainai. Praise the LORD 🙏

  • @polurisrinivasaraosrinivas7089
    @polurisrinivasaraosrinivas7089 3 ปีที่แล้ว +2

    Praise the Lord brother💐 💝🌹🥦🎄🇮🇳🍓🎂🍎🍉🌈

  • @shobaraj3240
    @shobaraj3240 3 ปีที่แล้ว +3

    Vandanallu thamudu

  • @maryammaryam3862
    @maryammaryam3862 3 ปีที่แล้ว +3

    Praise be to God brother

  • @ramakrishnabattu8053
    @ramakrishnabattu8053 3 ปีที่แล้ว +2

    Nice msg annayya

  • @movvaswapna5587
    @movvaswapna5587 3 ปีที่แล้ว +4

    Amen

  • @ranis1736
    @ranis1736 3 ปีที่แล้ว

    Thank God

  • @m.sivakumarm.sivakumar8372
    @m.sivakumarm.sivakumar8372 3 ปีที่แล้ว +4

    అవును బ్రదర్🙏🙏🙏🙏🙏

  • @kaverikabdregala3036
    @kaverikabdregala3036 3 ปีที่แล้ว +2

    Praise the Lord Annayya garu💐💐💐💐💐💐

  • @pithanikarthik9834
    @pithanikarthik9834 3 ปีที่แล้ว +3

    Vandanalu aanaya garu

  • @rajeshthummapudi9244
    @rajeshthummapudi9244 3 ปีที่แล้ว +3

    Vandanalu annaya🙏🙏🙏

  • @iforgod-hd4dh
    @iforgod-hd4dh 3 ปีที่แล้ว

    Good masseg

  • @naninani7290
    @naninani7290 3 ปีที่แล้ว +2

    Vandanaalu annaya from
    RAMANUJAPURAM

  • @sivaram5104
    @sivaram5104 3 ปีที่แล้ว

    Very good message ,
    God bless you

  • @navya2159
    @navya2159 3 ปีที่แล้ว +1

    Praise the lord brother 🙏🙏👏👏

  • @jyothidiferentgirl
    @jyothidiferentgirl 3 ปีที่แล้ว

    Wonderful messenger 👍