"యూదాలో దేవుడు ప్రసిద్ధుడు. ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది. షాలేములో ఆయన గుడారమున్నది. సీయోనులో ఆయన ఆలయమున్నది." కీర్తన Psalm 76 పల్లవి: యూదాలో దేవుడు ప్రసిద్ధుడు ఇశ్రాయేలులో తన నామము గొప్పది అనుపల్లవి: షాలేములో తన గుడారమున్నది సీయోనులో తన ఆలయమున్నది 1. అక్కడ వింటి అగ్ని బాణములను తాను అక్కడి కేడెముల కత్తులను అక్కడ యుద్ధ ఆయుధములను తాను అక్కడి వాటిని విరుగగొట్టెను దుష్ట మృగములను పర్వతముల యందము కన్నను నీవెంతో తేజోమయుడవు 2. కఠినహృదయులు దోచుకొనబడి వారు గాఢంబుగా నిద్రనొంది యున్నారు పరాక్రమశాలు లందరిని - వారి బాహు బలమును హరించెను యాకోబు దేవా నీదు గద్దింపునకు రథసారథుల కశ్వములకు నిద్ర కల్గెను 3. నీవు భయంకరుడవు దేవా - నీవు కోపపడు వేళ నిల్చువాడెవడు? ఆకాశము నుండి తీర్పు వినబడెను నీవు దేశంబులో శ్రమనొందు వారిని రక్షించి న్యాయపు తీర్చను లేచునాడు భూమి భయమునొంది ఊరకయుండును 4. నరుల కోపము నిన్ను స్తుతించును వారి ఆగ్రహ శేషమును ధరించుకొందువు మీ దేవుని మ్రొక్కుబళ్ళు చెల్లించుడి తన చుట్టు కానుకలు అర్పించవలెను అధికారుల గర్వమణచి వేయువాడు భూరాజులకు ఆయన భీకరుడు
Praise the lord uncle 🙏🙏🥰... నిజంగా మీరు పాడుతుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది,అంత మంచి స్వరం ప్రభు మీకిచ్చాడు,ప్రభువుకు వందనాలు.... సీయోను పాటలు మరికొన్ని upload చెయ్యండి....tnq uncle, and pray for us ... 🥰🥰 Praise the lord... 🙏🙏
Praise the lord uncle. Very good voice and genuine singing uncle.i need your help .in our songs book lot of songs are unknown to me will you upload those songs uncle ,i will send you song numbers.
"యూదాలో దేవుడు ప్రసిద్ధుడు. ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది. షాలేములో ఆయన గుడారమున్నది. సీయోనులో ఆయన ఆలయమున్నది." కీర్తన Psalm 76
పల్లవి: యూదాలో దేవుడు ప్రసిద్ధుడు
ఇశ్రాయేలులో తన నామము గొప్పది
అనుపల్లవి: షాలేములో తన గుడారమున్నది
సీయోనులో తన ఆలయమున్నది
1. అక్కడ వింటి అగ్ని బాణములను
తాను అక్కడి కేడెముల కత్తులను
అక్కడ యుద్ధ ఆయుధములను
తాను అక్కడి వాటిని విరుగగొట్టెను
దుష్ట మృగములను పర్వతముల యందము
కన్నను నీవెంతో తేజోమయుడవు
2. కఠినహృదయులు దోచుకొనబడి
వారు గాఢంబుగా నిద్రనొంది యున్నారు
పరాక్రమశాలు లందరిని - వారి
బాహు బలమును హరించెను
యాకోబు దేవా నీదు గద్దింపునకు
రథసారథుల కశ్వములకు నిద్ర కల్గెను
3. నీవు భయంకరుడవు దేవా - నీవు
కోపపడు వేళ నిల్చువాడెవడు?
ఆకాశము నుండి తీర్పు వినబడెను
నీవు దేశంబులో శ్రమనొందు వారిని
రక్షించి న్యాయపు తీర్చను లేచునాడు
భూమి భయమునొంది ఊరకయుండును
4. నరుల కోపము నిన్ను స్తుతించును
వారి ఆగ్రహ శేషమును ధరించుకొందువు
మీ దేవుని మ్రొక్కుబళ్ళు చెల్లించుడి
తన చుట్టు కానుకలు అర్పించవలెను
అధికారుల గర్వమణచి వేయువాడు
భూరాజులకు ఆయన భీకరుడు
Very nice song
పై ది లార్డ్ అయ్యగారు అమ్మగారికి గాడ్ బ్లెస్స్ యు 🎉🎉🎉🎉🎉
Praise the lord uncle 🙏🙏🥰...
నిజంగా మీరు పాడుతుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది,అంత మంచి స్వరం ప్రభు మీకిచ్చాడు,ప్రభువుకు వందనాలు.... సీయోను పాటలు మరికొన్ని upload చెయ్యండి....tnq uncle, and pray for us ... 🥰🥰
Praise the lord... 🙏🙏
Praise the lord nanna garu ❤
Excellent Melodious song
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
దేవునికి స్తోత్రం చాలా కాలం తర్వాత ఒక నాటుకోడి తిన్నట్టు ఉంది అన్నగారు ఈ పాట నాకు🙏💐
Praise the Lord uncle nice song ❤
Praise the Lord, brother 👏
Nice song ❤
Praise the Lord 🙏🏻🌹,,,అన్నా, ప్రభువు చిత్తమైతే మీతో కలిసి మీ మందిరములో దేవుని ఆరాధించాలి
Praise the lord Anna 🙏
👌👌👌👌👌👌👌🙏
Praise the lord 🙏 brother
Praise the LORD అన్న గారు
Praise the lord uncle Chaala baaga padaru praise to god 🙏🙇
Uncle parvathamulu tholagipoinananu song cheyyandi please
అన్నగారుప్రేజ్దలార్డ్ చలామదురమైనపాట పాడారుtq అన్నగారు నాకోసం.పాటసంఖ్య187 మహసమర్ద్య ఓయే పాటపాడాగలరు
Praise the lord hallelujah
Praise JESUS
Praise the lord 🙏 GLORY TO LIVING GOD JESUS 🙏🙏🙏
Wandarfulpata thanks God madhuramynapata
Please the Lord brother
Praise the lord 🙏 voice bagundi ayya
Praise the Lord uncle
Me tone chala bagavundi
PRAISE THE LORD ANNA 🙏🙏🙏🙏🌹🤝
Devuniki mahima
Tq so much uncle for upload zion songs.
Praise the Lord anna remembering the olden days by listening this song
Hard song ni kuda chala simple ga padthunaru.
Voice for god gift
Praisethelordanna🙏🙏🙏🙏🙏
Praise The Lord 🙏
వందనాలు అన్నయ్యా
Praise the lord...all glory to God alone...super..
Beautiful song, singing and bhajan.
praise the Lord uncle anantapur
Thank you sir for the superb song
Exellent
Praise the lord🙏Annayya superb perfect singing💐💐💐💐We need more song's💐
God bless you Anna
Wonderful Brother
Prese the lord Ankul
Exllent uncle
Q
Super song and singing too Brother
Praise the lord uncle... Wonderful song.
Brother you are extraordinary
Anna your voice awesome
Praise the lord Anaya 👏🏻
Praise lord uncle.
Please upload more songs
🙏🙏🙏🙏
Praise the Lord uncle good singing
Uncle praise the lord.
Please upload more songs
Praise and glory to the Most High God
Praise the lord ancle.
బెరాకా లో.... అనే పాట పాడండి(449)
Praise the Lord anna please upload more songs
Very nice song anna
Uncle i request u inka songs🎵 upload cheyadi uncle
nice song
Nice
Prais the Lord, Anna Wonderful Performance, 🙏
Inka me channel nundi songs upload cheyalani korukuntunna
Praise the Lord. Anna chala rojuluki
Praise the lord, can you please sing all the choruses which are in the Songs of Zion.
Praise the lord uncle.
Very good voice and genuine singing uncle.i need your help .in our songs book lot of songs are unknown to me will you upload those songs uncle ,i will send you song numbers.
Sure👍 Praise the Lord
Ela cheyyandi week lo Oka song
Uncle edhi aa chord lo play chasaru
Praise the LORD uncle
Praise the lord 🙏
Praise the lord anna 🙏🙏
Praise the Lord brother
Praise God
Praise the lord
Praise the lord uncle wonderful song
Praise the lord uncle 🙏🙏
Praise the Lord Anna.
Praise the lord uncle
Praise the lord
Praise the Lord uncle
Praise the lord
Praise the lord
Praise the lord
Praise the lord
Praise the lord
Praise the Lord.uncle
Praise the Lord uncle
Praise the Lord uncle.
Praise the Lord Anna 🙏🙏