ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
Amen
"యెహోవా పడిపోవువారినందరిని ఉద్ధరించి లేవనెత్తువాడు" కీర్తన Psalm 145:14పల్లవి: విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయురక్షకా పడిపోవు వారెల్లరిని లేపెడి వాడవు నీవే ప్రభూ1. ప్రభువా నీకవిధేయుడనై పలుమారులు పడుసమయములో ప్రేమతో జాలి దీనస్వరముతో ప్రియుడా నను పైకెత్తితివి2. ఆదాము హవ్వలు ఏదేనులో ఆశతో ఆజ్ఞ మీరినను సిలువకు ఛాయగ బలి నర్పించి ప్రియముగా విమోచించితివి3. మోషేకు నీ దర్శనమిచ్చి నీ ప్రజలను నడిపించుటకై సాకులు చెప్పిన విడువక తననే నాయకునిగ నియమించితివి4. స్వంత తలంపున దావీదు మందసమును తెచ్చునప్పుడు ఉజ్జా మరణముచే దావీదు హృదయమును కదిలించితివి5. నీమాటలు వినక యోనా తర్షీషుకు తరలినపుడు సముద్రములో మునుగుచుండ చేపద్వారా దరిచేర్చితివి6. నిన్నెన్నడు యెడబాయనని నిక్కముగ పేతురు పలికె ముమ్మారు బొంకినను విడువక ప్రేమతోను రక్షించితివి7. మా శక్తియు మా భక్తియు కాదు ఇలలో జీవించుట ప్రభువా కొల్లగ నీ యాత్మను నొసగితివి హల్లెలూయ పాడెదను
Thank you so much from Canada 🇨🇦
ప్రభువా నీకవిధేయుడనైపలుమారులు పడుసమయములో ప్రేమతో జాలి దీనస్వరముతో ప్రియుడా నను పైకెత్తితివి
Praise The LORD Uncle.. recalling our childhood memories in church through ur wonderful singing..All Glory to God Almighty...
Praise the lord uncle nice voice ❤
253@251 దేవుని స్తుతించ రండి గత సంవస్సరమున కాపాడేన్ పాట కూడా పడండి అయ్యగారు 🙏
Praise the LORD అన్న గారు
Praise the lord uncle very eagerly waiting for your new song update thank u for updating uncle
Clean song and music. Excellent rythm
Excellent. Played very spiritually, as Bro Bakht Singh taught us.
Praise the Lord 🙏
Praise the lord uncle waiting for new song to learn thanku so much uncle. From Joseph. Kkd
Praise the Lord uncle,It's good singing and playing..
Praise the lord uncle 🙏🙏
Praise the Lord, Anna
Praise the lord uncle....... Lirics r vry vry beautiful tq for uploading this song uncle
Praise the lord 💐💐🙏
Nice singing uncle. Glory to God
Praise the lord brother
Please for me prayer 🙏 daddy my name is Balaji Visakhapatnam
Praise the lord
Good , very nice . Glory to Jesus .
Nice song anna 👌👌👌
Praise the Lord uncle nice song uncle 👍
ప్రైస్ ది లార్డ్ వెరీగుడ్ సాంగ్ అన్న
Praise the lord bro
Praised tha lord
Praise the lord God bless you brother 🙏
Praise the LORD uncle, please tabla music and Harmon tho padandi please uncle
Praise the lord uncle.nice song.
Praise the lord Anna..
Praise the LORD Uncle..🙏
God is good all the time s
❤
Praise the lord uncle 🙏
Praise the Lord brother
Praise the Lord Anna 🙏🙏
Praise the lord uncle
Praise the Lord uncle
Praise the lord Anna
Amen
"యెహోవా పడిపోవువారినందరిని ఉద్ధరించి లేవనెత్తువాడు" కీర్తన Psalm 145:14
పల్లవి: విడువవు నన్నిక ఎన్నడైనను
పడిపోకుండా కాయురక్షకా
పడిపోవు వారెల్లరిని
లేపెడి వాడవు నీవే ప్రభూ
1. ప్రభువా నీకవిధేయుడనై
పలుమారులు పడుసమయములో
ప్రేమతో జాలి దీనస్వరముతో
ప్రియుడా నను పైకెత్తితివి
2. ఆదాము హవ్వలు ఏదేనులో
ఆశతో ఆజ్ఞ మీరినను
సిలువకు ఛాయగ బలి నర్పించి
ప్రియముగా విమోచించితివి
3. మోషేకు నీ దర్శనమిచ్చి
నీ ప్రజలను నడిపించుటకై
సాకులు చెప్పిన విడువక తననే
నాయకునిగ నియమించితివి
4. స్వంత తలంపున దావీదు
మందసమును తెచ్చునప్పుడు
ఉజ్జా మరణముచే దావీదు
హృదయమును కదిలించితివి
5. నీమాటలు వినక యోనా
తర్షీషుకు తరలినపుడు
సముద్రములో మునుగుచుండ
చేపద్వారా దరిచేర్చితివి
6. నిన్నెన్నడు యెడబాయనని
నిక్కముగ పేతురు పలికె
ముమ్మారు బొంకినను విడువక
ప్రేమతోను రక్షించితివి
7. మా శక్తియు మా భక్తియు కాదు
ఇలలో జీవించుట ప్రభువా
కొల్లగ నీ యాత్మను నొసగితివి
హల్లెలూయ పాడెదను
Thank you so much from Canada 🇨🇦
ప్రభువా నీకవిధేయుడనై
పలుమారులు పడుసమయములో
ప్రేమతో జాలి దీనస్వరముతో
ప్రియుడా నను పైకెత్తితివి
Praise The LORD Uncle.. recalling our childhood memories in church through ur wonderful singing..All Glory to God Almighty...
Praise the lord uncle nice voice ❤
253@251 దేవుని స్తుతించ రండి గత సంవస్సరమున కాపాడేన్ పాట కూడా పడండి అయ్యగారు 🙏
Praise the LORD అన్న గారు
Praise the lord uncle very eagerly waiting for your new song update thank u for updating uncle
Clean song and music. Excellent rythm
Excellent. Played very spiritually, as Bro Bakht Singh taught us.
Praise the Lord 🙏
Praise the lord uncle waiting for new song to learn thanku so much uncle. From Joseph. Kkd
Praise the Lord uncle,
It's good singing and playing..
Praise the lord uncle 🙏🙏
Praise the Lord, Anna
Praise the lord uncle....... Lirics r vry vry beautiful tq for uploading this song uncle
Praise the lord 💐💐🙏
Nice singing uncle. Glory to God
Praise the lord brother
Please for me prayer 🙏 daddy my name is Balaji Visakhapatnam
Praise the lord
Good , very nice . Glory to Jesus .
Nice song anna 👌👌👌
Praise the Lord uncle nice song uncle 👍
ప్రైస్ ది లార్డ్ వెరీగుడ్ సాంగ్ అన్న
Praise the lord bro
Praised tha lord
Praise the lord God bless you brother 🙏
Praise the LORD uncle, please tabla music and Harmon tho padandi please uncle
Praise the lord uncle.
nice song.
Praise the lord Anna..
Praise the LORD Uncle..🙏
God is good all the time s
❤
Amen
Praise the lord
Praise the lord uncle 🙏
Praise the Lord brother
Praise the Lord Anna 🙏🙏
Praise the lord uncle
Praise the Lord uncle
Praise the lord
Praise the lord brother
Praise the lord Anna