మాల కులం పై విమలక్క గానం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ธ.ค. 2024

ความคิดเห็น • 143

  • @pratapdoddigarla3363
    @pratapdoddigarla3363 วันที่ผ่านมา +28

    మాలలు అంటే... అన్ని కులాలకంటే.... నమ్మకమైన వారు.... ఎంతో ఆర్ధిక నష్టం జరిగిన కూడా గులాం గిరి కి దూరం గా ఉంటారు... అది మాల కులస్తుల గొప్పతనం

  • @gantelapullaiah
    @gantelapullaiah วันที่ผ่านมา +8

    జై మాల విమలక్క

  • @sheelammovies
    @sheelammovies วันที่ผ่านมา +12

    చాలా చక్కగా పాట పాడారు విమలక్క గారు మీకు జై భీమ్ లు మాలోలు అంటే ఒక నమ్మకానికి విశ్వాసంగా ఉండే మాలలు మాలలు అన్ని కులాల వారితో మమేకమై ఉండే మాలలు ఒక జ్ఞానవంతులు విద్యావంతులు గా ఆదర్శంగా ఉంటారు కొన్ని కులాల వారికి గిట్టక మాలల మీద బురద చల్లుతుంటారు మాలలు అంటే మంచికి మారుపేరు, మోసగాళ్లు కాదు మోసగాళ్లకే బుద్ధి చెప్పే మాలలు ఇకనైనా మారండి చదువుకొని బాగుపడాలి గాని విమర్శిస్తూ కాదు అంబేద్కర్ గారు చెప్పారు ఒకటే మాట బోధించు సమీకరించు పోరాడు నీకు బోధన లేదు చదువు లేదు ఒక పోరాటం తప్ప దయచేసి తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాల వారు గమనించాలి అంబేద్కర్ గారు ఒక ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగంలో రిజర్వేషన్ అంశాన్ని పొందుపరచలేదు బీసీ కులాలకు అన్ని కులాలకు అన్ని వర్గాలకు ఆయన ఎంతో జ్ఞానాన్ని రంగరించి రాజ్యాంగం లో రిజర్వేషన్లు పొందుపరిచి మనకు అవకాశాలు కల్పిస్తే నే మనం ఇప్పటికీ ఇలా వైట్ కాలర్ తో ప్రశ్నించే గొంతుగా మనం సమాజంలో నిలబడుతున్న నా సోదరులారా మీరు ఆలోచన చేయండి అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్లను రాజ్యాంగాన్ని మీరు చీల్చడం అనేది సరైన పద్ధతి కాదు అంబేద్కర్ గారిని అవమాన పరిచినట్లు గా ఉన్నది.
    జై భీమ్ జై భీమ్ జై జై భీమ్.

  • @laxminarsimhaarutla2007
    @laxminarsimhaarutla2007 วันที่ผ่านมา +7

    జై మాల జై జై మాల విమలక్క ✊🏻✊🏻

  • @నీరు
    @నీరు วันที่ผ่านมา +15

    జై మాల ❤
    జై జై మాల 💚🧡💙

  • @ThandraSrisailam
    @ThandraSrisailam วันที่ผ่านมา +6

    అక్క సూపర్ విమలక్క జై మాల మహానాడు జై

  • @rathnamsalavadi2018
    @rathnamsalavadi2018 วันที่ผ่านมา +11

    జై భీమ్ జై మాల

  • @nileshpuliol5342
    @nileshpuliol5342 23 ชั่วโมงที่ผ่านมา +3

    అక్క గొంతుకు నేను ఫ్యాన్స్ 👌 జై మాల జై భీమ్ ✊💪

  • @veereshmala9966
    @veereshmala9966 วันที่ผ่านมา +9

    Jai mala TQ akka

  • @naveenbrashwa1736
    @naveenbrashwa1736 วันที่ผ่านมา +16

    జై భీమ్ జై మల జై జై మల

  • @RajithaMoggam-j4k
    @RajithaMoggam-j4k 22 ชั่วโมงที่ผ่านมา +3

    Jai mala Jai Vimalakka 👌👌👍👍🙏🙏

  • @RamuluMadari
    @RamuluMadari วันที่ผ่านมา +6

    Super song Akka, malala gurinchi goppaga padaru, malala unity Zindabad, Jai Bheem, Jai Mala

  • @anilpara009
    @anilpara009 19 ชั่วโมงที่ผ่านมา +3

    జై మాల జై జై మాల

  • @bsrcreation4061
    @bsrcreation4061 22 ชั่วโมงที่ผ่านมา +5

    మా ఊరిలో మాలలే లేరు ఇలా చాల ఉరులు ఉన్నాయి జై మాదిగ

    • @LaxmanLaxman-qk4hj
      @LaxmanLaxman-qk4hj 16 ชั่วโมงที่ผ่านมา +1

      వాస్తవం మాలలు లేని ఊర్లు చాలా ఉంటాయి.కారణం అదొక అపశకునం అంటారు

    • @mandarisrinivas2977
      @mandarisrinivas2977 15 ชั่วโมงที่ผ่านมา

      ​@@LaxmanLaxman-qk4hjevuru ra meedhi

    • @rajkumara1966
      @rajkumara1966 10 ชั่วโมงที่ผ่านมา

      Madhigalu leni vurlu chala vunnay

    • @rajkumara1966
      @rajkumara1966 10 ชั่วโมงที่ผ่านมา

      ​@@LaxmanLaxman-qk4hjapasakunam ane lanjakodukulani guddalu vudadhisi kodtham
      Mala kulam lo puttinandhuku garvapadthunnam ma gurinchi tappudu kuthalu kuse kojjalanjakodukulanj guddalu vudadhisi kodtham
      Mem avvadiki a hani cheyam maku hani chese luccha lanjakodukula guddha pagaladengutham

  • @VenkateshwarluVummadi
    @VenkateshwarluVummadi วันที่ผ่านมา +8

    సూపర్ అక్క జై భీమ్ ❤️❤️❤️

  • @LaxmanLaxman-qk4hj
    @LaxmanLaxman-qk4hj 16 ชั่วโมงที่ผ่านมา +4

    విమలక్క గారు
    మీరు మాలల తృప్తి కోసం పాట పాడినట్లు ఉంది. మాలలు లేని ఊర్లు చాలా ఉంటాయి.

  • @sudeervullerao438
    @sudeervullerao438 วันที่ผ่านมา +6

    జై మాల

  • @vijaykumarmamidipalli5736
    @vijaykumarmamidipalli5736 วันที่ผ่านมา +3

    నువ్ మాల న అక్క... మాలోళ్ళు లేని ఊర్లు ఉన్నాయి...

  • @rajumatla9373
    @rajumatla9373 21 ชั่วโมงที่ผ่านมา +3

    జై మాల జై జై మాల 🙏🙏🙏

  • @ramanabootham7520
    @ramanabootham7520 2 วันที่ผ่านมา +12

    Jai Mala very good song Akka garu 🙏🤝💪👍✊️✌️🐘🌹

  • @kjshivahari2510
    @kjshivahari2510 22 ชั่วโมงที่ผ่านมา +2

    నికు తెలియక పోతే తెలుసుకొని వివరిస్తే బాగుంటుంది
    నీ పాఠకు అర్థం కూడ రంగ్ గా ఉంది
    ఎన్ని ఊర్లు చూపించాలి నికు మల పుట్టక లేని ఊర్లో ఏవో నీ కంటికి చూపిస్తా ఒక్కసారి. ఆంధ్రకు రండి

  • @chillakururamesh9645
    @chillakururamesh9645 วันที่ผ่านมา +6

    అక్కా జై బీమ్...

    • @nijam_thetruebuzz
      @nijam_thetruebuzz  วันที่ผ่านมา +1

      Thank you 🙏🏻 please subscribe

  • @gadpaledammapal3804
    @gadpaledammapal3804 2 วันที่ผ่านมา +13

    మాలల పైన ఎందుకు ఏడుపు రా ముందు చుదువు కొని జ్ఞానం తెచ్చుకోండి మాలల చరిత్ర మీకేం తెలుసురా

    • @rajupulivarthi1932
      @rajupulivarthi1932 วันที่ผ่านมา +1

      Jai mrps

    • @RaviRavikumar-lk6vj
      @RaviRavikumar-lk6vj วันที่ผ่านมา

      జరా చెప్పరాదు తెలుసుకుంటాం....

  • @KanthaRaoVipparthi
    @KanthaRaoVipparthi 9 ชั่วโมงที่ผ่านมา

    సూపర్ సాంగ్ అక్కా

  • @bondaladevasahayam2586
    @bondaladevasahayam2586 20 ชั่วโมงที่ผ่านมา +3

    Jai Bheem...Jai MALA

  • @bhaleraobaswanth7674
    @bhaleraobaswanth7674 2 วันที่ผ่านมา +10

    అక్కగారికి జై భీమ్ జై మాల ❤❤

  • @cheemalapentalingamaiah8936
    @cheemalapentalingamaiah8936 2 วันที่ผ่านมา +8

    Mala ante neethiki nijayitheeki dairyaniki maru peru and maro rupam.

    • @sdev8504
      @sdev8504 วันที่ผ่านมา

      😂😂😂 ఎం చెప్పగలం ఇంతకంటే

  • @gali.Shankaraiahgali
    @gali.Shankaraiahgali วันที่ผ่านมา +7

    Jai Bhim jai mala jai Vimalakka jai🎉🎉🎉

  • @gangaramnp7382
    @gangaramnp7382 9 ชั่วโมงที่ผ่านมา +1

    Super song

  • @Ynraju456
    @Ynraju456 วันที่ผ่านมา +3

    మాల మాట మంచి మాటా

  • @SanthoshPas7
    @SanthoshPas7 2 วันที่ผ่านมา +8

    Thanks for your song. God bless you

  • @rajmohanbommalata6501
    @rajmohanbommalata6501 2 วันที่ผ่านมา +10

    మాలలు లేని ఊరు మాకు ఎక్కడ కన్పించదు మాదిగలు లేని ఊర్లు చాలా ఉన్నాయి మన తెలుగు రాష్ట్రలలో 🙏

    • @sdev8504
      @sdev8504 วันที่ผ่านมา

      😂😂😂😂

    • @rajadasi5317
      @rajadasi5317 วันที่ผ่านมา +1

      @@rajmohanbommalata6501 100% correct

  • @yadagirikore5253
    @yadagirikore5253 วันที่ผ่านมา +4

    అక్క సుపర్ అక్క ❤❤❤❤❤

  • @reddymallas1793
    @reddymallas1793 7 ชั่วโมงที่ผ่านมา +1

    Akka garu jai bheem
    🌺🙏🌺

  • @shivarajthunga177
    @shivarajthunga177 8 ชั่วโมงที่ผ่านมา +1

    Jai Bheem Jai mala

  • @gunasekhargunasekhar8666
    @gunasekhargunasekhar8666 2 วันที่ผ่านมา +4

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @AbhignyaSri-z3c
    @AbhignyaSri-z3c วันที่ผ่านมา +3

    Jai bheem jai విమలక్క🎉🎉🎉🎉

  • @jangaiah8200
    @jangaiah8200 2 วันที่ผ่านมา +7

    మాల పుట్టుక లేని గ్రామాలు చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి

  • @neeradisanjeev478
    @neeradisanjeev478 12 ชั่วโมงที่ผ่านมา +1

    Jai Mala Jai Jai na Mala

  • @TELANGANAPRAJAPARTY_KS
    @TELANGANAPRAJAPARTY_KS วันที่ผ่านมา +4

    *💐🇮🇳🙏 మాల నాయకులు ఎప్పుడూ నిజాయితీ పరులే.. అంబేద్కర్ గారిని తలపై ఎత్తుకుంటారు.. ప్రజలను రక్షించే ఆలోచన చేస్తారు. అన్న క్రిష్ణ మాదిగ గారు అదీ నిజాయితీ కి గుర్తింపు అంబేద్కర్ ఆలోచనకు మాలలు ప్రతిరూపం కళాకారుల ఆట పాటకు తెలంగాణ ఉద్యమ పోరాటానికి త్యాగాలకు గుర్తింపు. మీరు కూడా మారితే అంబేద్కర్ కన్షీరాం గారి ఆలోచనలో భాగమై రాజకీయ అలయెన్స్ కి సిద్దం కండి. మిమ్మల్ని మాలలు నమ్మే పరిస్థితి లేదు మిత్రమా దానికి కొంత సమయం పడుతుంది. జై భీమ్ జై ఫూలే జై మాల జై జై మాల.. జై కాంగ్రెస్ జై తెలంగాణ జై భారత్ నమో బుద్దాయ🙏🇮🇳*

  • @citizenorchestra4802
    @citizenorchestra4802 2 วันที่ผ่านมา +7

    Super song madam

  • @SrinuKanta-z6q
    @SrinuKanta-z6q วันที่ผ่านมา +3

    JAI.BEEM.AKKA.

  • @m.syamson1990
    @m.syamson1990 วันที่ผ่านมา +1

    Mala. Zinda. Bad. Vimala. Akka. Niku. Meny. Meny. Thank. You

  • @bagariramesh-r1w
    @bagariramesh-r1w วันที่ผ่านมา +5

    ఏదో మీ ఇంటికి వచ్చి గుంజుకోలేరా బాబు దొబ్బుకోలేదు చదువుకోవడం వల్ల జ్ఞానముతో అవకాశాన్ని సద్వినియోపరుచుకొని ఉద్యోగాలు పొందారు తప్ప మాలలు మాదిగల ఇంటికి వచ్చి మీకు వచ్చింన ఉద్యోగాన్ని గుంజు కపోలే మా తాతలు ముంతాతలు వచ్చినా వర్గీకరణ ఆపలేరు అని అంటున్నారు మీరు అంత ధైర్యం ఉన్నప్పుడు మాలల మీద పడి ఏడవడమెందుకు మీ మంద కృష్ణ గారు రెచ్చగొట్టడం వల్లనే పండుకున్న మాలలు లేశారు మిత్రమా

    • @yadaiahtotta9291
      @yadaiahtotta9291 วันที่ผ่านมา

      అంత ధైర్యం ఉంటే వర్గీకరణ అంటే భయం ఎందుకు... బ్రదర్..genral కోటాలో సాధిస్తాము అనుకోవచ్చుగా... ఇన్ని రోజులు చెప్పిన ఆ కథలు చాలు... ఇక..

    • @RaviRavikumar-lk6vj
      @RaviRavikumar-lk6vj วันที่ผ่านมา

      అవును రా బాబు మీ రిజర్వేషన్ మీకు మా రిజర్వేషన్ మాకు అంటే మీ కడుపులా మంటా ఎందుకు రా బాబు మీరు చద్వుకున్నెవల్లెగా మీ జాబ్ లు మికొస్తావి మీ రిజర్వేషన్ మికుంటే... మా రిజర్వేషన్ తో మీకేం పని...

  • @BalaTilak-zz2gu
    @BalaTilak-zz2gu วันที่ผ่านมา +2

    Suuuuuuuuuuuuper akka ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @bairamuthyam3690
    @bairamuthyam3690 วันที่ผ่านมา +2

    Jai jai Mala🎶🎶 Nice song

  • @muchapothuanil3186
    @muchapothuanil3186 14 ชั่วโมงที่ผ่านมา +2

    Jai mala jai bheem ✊🏻 jai vimalaka 🔥🔥🔥🔥

  • @BabiRyss
    @BabiRyss วันที่ผ่านมา +4

    Jai mala jai bheem ✊✊✊✊🫶❣️

  • @yadagirikore5253
    @yadagirikore5253 วันที่ผ่านมา +4

    Super song అక్క 🎉🎉🎉🎉🎉

  • @sprmalleshkumar1078
    @sprmalleshkumar1078 2 วันที่ผ่านมา +6

    Supppper akka

  • @rameshchevula4389
    @rameshchevula4389 2 วันที่ผ่านมา +5

    Jai beem

  • @rammi561
    @rammi561 วันที่ผ่านมา +2

    Good information

  • @sravankumar8140
    @sravankumar8140 2 วันที่ผ่านมา +13

    జై మాలా జై జై మాల 💪

  • @muchapothuanil3186
    @muchapothuanil3186 14 ชั่วโมงที่ผ่านมา +2

    Jai mala jai bheem ✊🏻🔥🔥🔥🔥

  • @MunuswamyMavallapati
    @MunuswamyMavallapati วันที่ผ่านมา +2

    👌👌👌👍👍👍💙💙💙💐💐💐

  • @mahenderkonkati6592
    @mahenderkonkati6592 วันที่ผ่านมา +2

    Hoo miru malalaki support ha.

  • @vishnudasari4001
    @vishnudasari4001 วันที่ผ่านมา +3

    Mata thappam.. mosam cheyyamm...harichandrudi varasulam..nammakanike maru peruu..na mala jathii..jaiii mala..

  • @devaiahgodisela8172
    @devaiahgodisela8172 วันที่ผ่านมา +5

    మాలలు లేని ఊర్లు ఉన్నాయి

    • @LaxmanLaxman-qk4hj
      @LaxmanLaxman-qk4hj 16 ชั่วโมงที่ผ่านมา

      మాలలు లేని ఊర్లు చాలా ఉంటాయి.అదే మాదిగ,కమ్మరి, వడ్రంగి అనే మూడు కులాలు లేకుండా ఊరికి పొత్తి పోయరు.అంటే ఊరు ఉండదు.

  • @Nagesh-o6k
    @Nagesh-o6k วันที่ผ่านมา +1

    👏👏🙏🙏

  • @RakuriRamesh
    @RakuriRamesh วันที่ผ่านมา +1

    Jai mala jaijai vemalakka

  • @maddelaedaiah2504
    @maddelaedaiah2504 2 วันที่ผ่านมา +6

    Jai maala jai bheem

  • @KanthaRaoVipparthi
    @KanthaRaoVipparthi 9 ชั่วโมงที่ผ่านมา

    ఇంతకు ముందు మాలవారికీ పిలింగ్ ఉండేది కాదు మంద కృష్ణమాదిగ రెచ్చగొడుతున్నాడు. ఈప్పుడూ మాలలందరికి. ఐక్యతవచ్చింది. పీలింగ్వంచింది. మందకృష్ణపుణ్యం

  • @cheemalapentalingamaiah8936
    @cheemalapentalingamaiah8936 2 วันที่ผ่านมา +3

    Jai vimalakka.

  • @kandukuriprakash9320
    @kandukuriprakash9320 2 วันที่ผ่านมา +12

    మాల్ అంటే పక్క మోసం దగా కుట్ర నయవంచన నువ్వు ఎట్లా నమ్ముతావా అక్క

    • @kamatam143
      @kamatam143 2 วันที่ผ่านมา +3

      నిన్ను ఎవడు మోసం చేసింది మోసపోవడం కూడా నీ తప్పు మల్ వేరు మాల వేరు

    • @RamuluMadari
      @RamuluMadari วันที่ผ่านมา

      Aray maal kadhu, Malala gurinchi neeku emi telusura. Mundu Malala charitra gurinchi telusukoni matladu, malalau ante mosam chese vallu kadhu brother, malalu maryadastulu,padimandiki help chese vallu Ani gurtupettuko, inkosari malala gurinchi cheduga matladute manchiga vundadhu jagrattha,

  • @gopik7216
    @gopik7216 16 ชั่วโมงที่ผ่านมา +1

    Jai bheem 🙏

  • @daraswamyjanardhandaraswam5267
    @daraswamyjanardhandaraswam5267 14 ชั่วโมงที่ผ่านมา +1

    Jai bheem jai mala💙

  • @kamatam143
    @kamatam143 2 วันที่ผ่านมา +8

    Jai bheem జై మాల

  • @gadpaledeekshith9218
    @gadpaledeekshith9218 วันที่ผ่านมา +2

    జై భీమ్ అక్క జై సావిధన్

  • @narapakaanjaneyulu3319
    @narapakaanjaneyulu3319 วันที่ผ่านมา +3

    Jai.midig

  • @basavrajtalari1449
    @basavrajtalari1449 วันที่ผ่านมา +2

    🙏🇪🇺🙏💐💙✍️✊💪👍👌🎉🔥💯

  • @yadaiahtotta9291
    @yadaiahtotta9291 วันที่ผ่านมา

    జై మాదిగ...

  • @muddammutham6569
    @muddammutham6569 วันที่ผ่านมา +2

    👍🙏

  • @yadagiriveesam7478
    @yadagiriveesam7478 2 วันที่ผ่านมา +2

    🎉

  • @vikramjoy70
    @vikramjoy70 วันที่ผ่านมา +5

    Jai madhiga 🔥

  • @amarenderkonde8331
    @amarenderkonde8331 2 วันที่ผ่านมา +5

    Jai mala jai jai mala

  • @dj_ganesh_mkr_8501
    @dj_ganesh_mkr_8501 10 ชั่วโมงที่ผ่านมา

    Jai Mala Tq Akka ✊🏻

  • @arunkumar-rp9so
    @arunkumar-rp9so 2 วันที่ผ่านมา +6

    Jai mala community...........

  • @ramonemeanarmykegrevaljang9307
    @ramonemeanarmykegrevaljang9307 วันที่ผ่านมา

    Niguddha ❤

  • @NarsimhaBegari-y6r
    @NarsimhaBegari-y6r วันที่ผ่านมา +2

    Jai mala Jai bheem ❤❤

  • @nagarajukavitha-wr7hw
    @nagarajukavitha-wr7hw 2 วันที่ผ่านมา +6

    Jai mala.

  • @kengarahussainappa9222
    @kengarahussainappa9222 วันที่ผ่านมา

    దేశం లో అన్ని కులాల చెమట చుక్క ఉంటుంది అక్క, ఒక్క మాలలుదే కాదక్క, నీవు బాగా పాడుతావ్, నీవు నేర్చిన విప్లవం ఇదేనా?

  • @ShailajaShailajashailaja-v6k
    @ShailajaShailajashailaja-v6k 2 วันที่ผ่านมา +6

    Jai mala

  • @mothkupallyganesh5678
    @mothkupallyganesh5678 ชั่วโมงที่ผ่านมา

    Jai madhiga

  • @dasarijayarao9931
    @dasarijayarao9931 วันที่ผ่านมา +2

    జై భీమ్

  • @bhupathiramesh1375
    @bhupathiramesh1375 วันที่ผ่านมา

    Malalaku kula vruthi lekha povadam education lo baagunnaru

  • @elishagolla7764
    @elishagolla7764 12 ชั่วโมงที่ผ่านมา

    Jai Bheem VIMALA Akka

  • @anandranjanmathala3278
    @anandranjanmathala3278 2 วันที่ผ่านมา +3

    Jai bheem jai mala

  • @sannidhisureshk803
    @sannidhisureshk803 2 วันที่ผ่านมา +1

    Malalu ante mataku kattu badi vunde vadu. Edla bandi gaddi nimpukoni vasthe she's ante bandi jammu medha padi chani poyadu . Alante goopa kulam , kati kapari dhaggara ,shivudu mechi katelo natyam adindu.

  • @AnilKumar-xs3eh
    @AnilKumar-xs3eh วันที่ผ่านมา

    మాల వారికి ఏ కులం వృత్తి ఉంది...? దినసరి కూలీలు.
    వెలుమ...దోరలు
    గౌడ్... కల్లు
    రెడ్డి... భూస్వాములు,, మంత్రులు
    చారి ... జ్యువెలరీ,
    మంగలి... కటింగ్..
    మాదిగ.. డప్పు
    బ్రహ్మణ....పంతులు..
    కోమట్లు...రైస్ మిల్లులు
    రాజస్థాన్...స్విట్ షాప్
    ఆంధ్ర.. వారు.....తాపీ మేస్త్రీ

  • @rajuentertainmentofficial2335
    @rajuentertainmentofficial2335 วันที่ผ่านมา

    😂😂😂😂😂

  • @sandeepyarlagadda3645
    @sandeepyarlagadda3645 2 วันที่ผ่านมา

    57 kulalaki nyayam jarugatdhi antey , ventaney vastaru mem addukuntam ani , poni inthaka mundhu upakulalu kosam em ina poratalu chesara antey zerooo .

  • @purinachandracudamalla2613
    @purinachandracudamalla2613 วันที่ผ่านมา +1

    👏

  • @JANGOLAESWARANNA-ev8zt
    @JANGOLAESWARANNA-ev8zt 2 วันที่ผ่านมา +8

    మాల అంటే మోసం అక్క.

    • @ravikumarnelapudi88
      @ravikumarnelapudi88 2 วันที่ผ่านมา

      Entha Mandi maalalanu chusav nuvvu enduku maalapy PADI edustaru evadi maatalo vini

    • @bjaganna9916
      @bjaganna9916 2 วันที่ผ่านมา

      దొంగ లంజకొడకా నీవే పెద్ద మోసగడవు

  • @మాదిగగుండెచప్పుడు
    @మాదిగగుండెచప్పుడు 2 วันที่ผ่านมา

    Nyamyna poratam ani mi viplava sangam cheppina vargikarana thirpuna vyathirekistunna Mala nayakulaku buddi vachela mi Pata vache samayamla madigala pakshana Pata rakapothe chartralo miku oka Macha vache avakasham vundi Yavatmal Mala prajalaku Sama palu panchukovalani cheppe Patanu swagathistam but vmadigala pakshana nyayam vypu nilabadi Pata tho randi pariskara Margam cheppe Pata tho randi miku vandanam

  • @PadamatintiNarsimha
    @PadamatintiNarsimha วันที่ผ่านมา +2

    మాలలు నమ్మకద్రోహులు అక్క

    • @gopik7216
      @gopik7216 16 ชั่วโมงที่ผ่านมา

      RSS BJP package laku ammudupotharu..manda gadila 😅

  • @madhigadhandora668
    @madhigadhandora668 วันที่ผ่านมา +1

    తప్పు అక్కా,
    మాల లేని ఊర్లు వేలకొద్ది ఉన్నాయ్ వాస్తవాలు చెప్పి పడండి అక్కా 🙏

  • @naveennaveen-oh8pj
    @naveennaveen-oh8pj วันที่ผ่านมา

    Falth munda

  • @sdev8504
    @sdev8504 วันที่ผ่านมา

    ఇది మాలన ఎన్నిరోజులు ఏదో అనుకున్న thank u క్లారిటీ ఇచ్చింది, ఈ క "మాల" ఇస్ట్ 😂😂

    • @vasupappula8953
      @vasupappula8953 วันที่ผ่านมา

      ప్రియ మిత్రులారా రాజకీయ కుతంత్రాలను నమ్మి మోసపోవద్దు నేను ఒక మాల, నేను దేశ సైనికుడిని మీ అందరికీ నా విన్నపం ఒక్కటే ఇక్కడ కులాల మధ్య మతాల మద్య చిచ్చు పెట్టి మన మద్య ఉన్న స్నేహబావన్ని ద్వేషంగా మార్చుతూ నాయకులు తమ పబ్బం గడుపుతూ రాజ్యాధికారాన్ని తమ గుప్పిట్లో ఉంచుకుంటున్నారు అందరూ గమనించాలి బడుగు బలహీనవర్గాల ప్రజలారా మేల్కొని అందరం కలిసి కట్టుగా ఉండి ఈ అగ్రవర్ణ రాజకీయ నాయకులకు బుద్దిచెబుదాం మన దళిత బిడ్డలు ఒకరి కాలికింది చెప్పు కాదు మన దళిత రాజకీయ నాయకులు తమ స్వలాభం కోసం మన మద్య చిచ్చు రెపుతున్నారు అందరూ ఆలోచించగలరు, Jai Hind

    • @rajadasi5317
      @rajadasi5317 วันที่ผ่านมา +1

      @@sdev8504 okka adamanisheni patukoni edi adi antanav ante ne entha weat gadivo

  • @chinnachinna7023
    @chinnachinna7023 15 ชั่วโมงที่ผ่านมา +2

    జై మాల జై జై మాల

  • @pallepullarao1352
    @pallepullarao1352 วันที่ผ่านมา +3

    Jai mala Jai Jai mala