మన దరిద్రం ఏమిటి అంటే ప్రతి రాష్ట్రం లో వాళ్ల వాళ్ళ మాతృ భాష లో మాట్లాడుతారు మన తెలుగు వాళ్ళు మాత్రం ఇంగ్లీష్ తప్ప తెలుగు మాట్లాడరు. మళ్లీ దేశ భాష లందు తెలుగులెస్స అంటారు. తెలుగు ని less చేస్తారు మన వాళ్లు.
@@ganapathiraokolli4082 జాబ్ ఇచ్చే వాళ్లు ఇంగ్లీషు లో ఇంటర్వ్యూ లు చేస్థారు, మనం ఇంగ్లీషు లో బలహీనం, అందుకు నేర్చు కుంటూ వున్నాము. ప్రాక్టీసు లో బాగం గా ఇంగ్లీషు మాట్లాడుతూ వున్నాము. మిగతా వాళ్లు ఎప్పుడూ nerchesukunnaru. అంతే. ఎవరు ఇంగ్లీషు మాట్లాడుతారో వారు సంఘం లో గౌరవం పొందుతూ ఉన్నారు
All are taking it as joke and enjoying. The main thing is that here all are culprits as allu arjun is coming to the theatre means authorities should take necessary precautions it got neglected. Secondly allu arjun have to mention about security before going.. because it's most happening place that too crowded by p er ople daily .no need of going in open top car. May be pushparaj character is till possessed in him. Thirdly family should take care of their family better avoid not to go during premiere shows.
డబ్బుకు దాసోహం ఈ లోకం! నోరు లేకుండానే పలికిస్తుంది. కళ్ళు లేకుండానే శాసిస్తుంది. చేతులు లేకుండానే ఆడిస్తుంది. కాళ్ళు లేకుండానే నడిపిస్తుంది. లేని బంధాలను కలిపేస్తుంది. ఉన్న బంధాలను తుడిపేస్తుంది. మనసు లేని ‘MONEY' మనిషి చేసిన ‘MONEY' 🤑🤑🤑🤑
వందకి 100% ప్రతి లాయర్ వాదించే వాదన పోలీస్ తప్పుడు కేసులు పెట్టిన జీవితాలు ఆగం చేసిన న్యాయస్థానంలో ల అడ్వకేట్ మాకు న్యాయం చేస్తారు ధర్మం అక్కడే ఉంది ప్రతి ఒక్క న్యాయవాదికి పాదాభివందనాలు
This is a learning lesson to each and every one including hero's, audience, fans, theatre, and police department. Accept it's unfortunately happened but some are saying that the woman who died is just because of her negligence. That's not fair, everyone is responsible especially the theatre and fans association. They're supposed to take necessary precautions and security for the audience's sake.... Hope it'll not happen going further 🙏🏻🙏🏻🙏🏻
That valid point from the lawyer 1:40 😂😂😂😂 even judge laughed. This lawyer is so capable of handling the case...Allu Arjun definitely wins the case....really 15 vs 1 ... congratulations lawyer garu that particular point about police negligence is absolutely your win.
Final gaa jarigedi emti antey eii case peru chepi lawyer's judges and police's bagupadtaru nasta poeina aaa family kii eimatram justice dorakadu that's my indian system 😢😢😢
Rey justice ante em kavali aavida chanipoyaru ipudu evadu em cheyagalarura avidaki 25 lakhs istunaru and alage valaki vala pillapki education annintlo valu chuskunta annaru antakante inkem kavalira erripuvva nuvvchestava poni haa...adi ala avtundi Ani evadubanukoledu ...evadu kavalwni cheyledu..ala veyalanukunte motham aa roju aa movie ki vatchianvalandarni alage police Lani andarki jail lo veseyandi saripodi
@pavankumarisakalapalli712 అంతే బ్రో మన పని మనం చేసుకుందాం మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీs కీ మీడియా వాళ్లు కనిపించరు మన కష్టాలు సెలబ్రెటీస్ వాళ్ళే ముఖ్యం టీవీ చానల్ ఓపెన్ చేస్తే చాలు mowa మొత్తం అన్నీ చానల్స్ లో వీళ్ళ కష్టాలే సెలబ్రిటీస్ వి
ఒరేయ్ తెలివి తక్కువ వెదవల్లారా ప్రతి దానికి చంద్రబాబుది భుజాన వేసుకొని మోసుకొస్తారు. వీటికి సమాధానం చెప్పండి. 1. FIR ఎప్పుడు రాశారు? ఏ BNS లో ఏ సెక్షన్స్ పెట్టారు? 2. FIR అయ్యిన తరువాత అల్లు అర్జున్ రేవతి కుటుంబానికి 25 లక్షలు ఇచ్చాడు. ఎందుకు కేసు నీ withdraw చేయించుకోలేదు? 3. రేపు కేసు పెట్టిన అతను వచ్చి అడుగుతాడు పోలీసు నీ నా కేసు మీది చర్య ఎందుకు తీసుకోలేదు అని ? 4. 7 సంవత్సరాలు కన్నా ఎక్కువ శిక్ష పడే సెక్షన్స్ కి 41A నోటీసు ఇవ్వరు, అరెస్టు చేస్తారు. 5. జగన్ లాగా సినిమా బెనిఫిట్ షో లకి పర్మిషన్ లో తెలంగాణ ప్రభుత్వం నిబంధనలు పెట్టలేదు. 6. పోలీసు లు వాళ్ళ డ్యూటీ చట్ట ప్రకారం చేసారు 7. నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది, న్యాయ వ్యవస్థ లో వున్న ప్రొసీజర్ ప్రకారం. 8.వైఎస్ అవినాష్ , వివేకానంద రెడ్డి హత్య నీ హత్య చేయించాడు అని అందరికీ తెలిసిందే కానీ బెయిల్ వచ్చింది.
సెక్షన్ 106 లో , నిర్లక్ష్యం వలన , పరోక్షంగా , ఏ వ్యక్తికి , గాయం కానీ , ప్రాణ హాని కానీ జరిగితే , అటువంటి కేసులే ఈ సెక్షన్ కిందికి వస్తుంది . 105 నిలవదు .
తల్లి ప్రాణాలు కోల్పోయింది, పిల్లలు రోడ్డున పడ్డారు, ఇక్కడ అందరూ దోషులు, సినిమా వాళ్ళు ఈ కోట్ల డబ్బు సంపాదిస్తున్నారు😮 , ప్రజలను నియంత్రించడానికి సరైన భద్రత లేదు ఏది ఉపయోగం,వేస్ట్ సెక్యూరిటీ తర్వాత ఇది ఏ థియేటర్ రిపీట్ కాకూడదు 😔 జై శ్రీ కృష్ణ
Several times Actors like Allu Arjun sir other actors will tell their fans and public not to gather as Mobs, groups come safe and reach safe - THE Court has to ask how the Complaint is Maintainable no need to see IPC - well said S. Niranjan Reddy sir. We know this case is not maintainable liable to be dismissed in Latches.
Arey pallavi prashanth ki chepparu don't go to front road, still that guy wants publicity and went to main Road. It's 💯 correct to arrest him. ALLU Arjun case is different bro...😂😂
Vallu full strict ga untaru kada lancham tesukoru . Common man ki high respect estaru.. mukyamga vallu fast ga cases resolve chestaru evvaru complaint chesina
Mr. Allu Arun declaring that he will be watching the Movie in Sandhya Theater during Release Event, should have been with proper permissions taken, as Theaters were not a place of mass gathering with a heao of his range. Mr. AA n Theater Management and AA's PR or PA should be responsible
న్యాయం కోసం పొరాడినా లాయర్ గా రీ కి. మా హిరో. అల్లు అర్జున్ గా రీ కి. బైల్. వచ్చి నందు కు మీ అందరి కీ. అల్లు అర్జున్ గా రీ. అభిమాని గా. మికు. రూణపడి. ఉంటా ను. 🙏
ఈరోజు అల్లు అర్జున్ మీద అరెస్ట్ వారెంట్ సరికాదు అల్లు అర్జున్ మీద రాజకీయాలు చేస్తున్న గతంలో మీటింగ్లకి బెనిఫిట్ షోలకి జరిగిన సందర్భాలు ఉన్నవి అదేవిధంగా ఎన్నో ఇలాంటి నాయకుల కేసులు ఉన్నవి వీళ్ళందరికీ అరెస్టు వారంటీ లేనిది ఈరోజు అల్లు అర్జున్ మీద ప్రతి కారం చూపించుకోవడానికి చేస్తున్నారు సినిమా విడుదల రాకముందుకే చెడు బుకర్ చేశారు అల్లు అర్జున్ యువర్ నేషనల్ అవార్డు అందుకున్న వ్యక్తి తెలుగు అభిమానులకి గౌరవ కారణం దయచేసి 🫂🔥💯 జై అల్లు అర్జున్
Valid point sir .. govt approved high rates bcz they will get 28% as a gst
People will understand when more than 10 people suffer this . They are laughing on death
Bokka valid migatha vi valakae profit kadha chepakunda vachindhi allu arjun tappu orikae cover chasukuntunaru chepakunda vasthae police Ela protection istharu mindless fellows
@@user-mb5jr2xh9y Permission letter vundhi bro
28 percentage thisukuntunnarunkada bro@@user-mb5jr2xh9y
నాకు ముందే తెలుసు ఇదే సూట్‌కేస్ లా కోసం పోరాటం అని
నిజం తమ్ముడు ఈ దేశం లో అతిపెద్ద అబద్ధం న్యాయం
@@Teja_9494 Bigboss ఫైనల్ లో సూట్ కేసు lolli vuntadhi కాని....
😂😂😂😂
Suitcase lu kadhu sofa lu
@AneesSyed-r1n ni mind ki 🙏
వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు.ఒకరికి ఒకరు suppourt చేసుకుంటారు మనమే పిచ్చోళం.
th-cam.com/video/m6sirIRzKSQ/w-d-xo.htmlsi=aDCu_uv8vvEzJmU0
వాళ్లంతా ఒకటే బ్రదర్
Nuvvu cheppindi correct ye..i agree...but nuvvu Baga disappoint ayyava vaadini arrest cheyyaledu ani
బాగానే వుంటే mari deniki అరెస్ట్ చేశారు, mari ala jaragakoodadu ga
Ante mari
మన దరిద్రం ఏమిటి అంటే ప్రతి రాష్ట్రం లో వాళ్ల వాళ్ళ మాతృ భాష లో మాట్లాడుతారు మన తెలుగు వాళ్ళు మాత్రం ఇంగ్లీష్ తప్ప తెలుగు మాట్లాడరు. మళ్లీ దేశ భాష లందు తెలుగులెస్స అంటారు. తెలుగు ని less చేస్తారు మన వాళ్లు.
@@ganapathiraokolli4082 జాబ్ ఇచ్చే వాళ్లు ఇంగ్లీషు లో ఇంటర్వ్యూ లు చేస్థారు, మనం ఇంగ్లీషు లో బలహీనం, అందుకు నేర్చు కుంటూ వున్నాము. ప్రాక్టీసు లో బాగం గా ఇంగ్లీషు మాట్లాడుతూ వున్నాము. మిగతా వాళ్లు ఎప్పుడూ nerchesukunnaru. అంతే. ఎవరు ఇంగ్లీషు మాట్లాడుతారో వారు సంఘం లో గౌరవం పొందుతూ ఉన్నారు
High court lo english mandatory bro ...! Every state highcourt lo English mandatory
Court business antha English lone untundi
All over india
Orey ganapathi gaza..Court proceedings English lone cheyali ra nayana
@karmabegets6873 ఎవడు చెప్పడు రా
పుష్కరాల్లో చనిపోయిన వ్వక్తి కుటుంబం cbn మీద కేసు వేస్తుంది అంట రాజమండ్రి లో ప్రస్తుత టాక్ 😂
Veyyaali kada mari
👍👍👍👍👍
Ee lekka prakaram jaggu gadi meeda 1000 cases lu pettali
🎉🎉🎉🎉🎉🎉🎉
All are taking it as joke and enjoying. The main thing is that here all are culprits as allu arjun is coming to the theatre means authorities should take necessary precautions it got neglected. Secondly allu arjun have to mention about security before going.. because it's most happening place that too crowded by p er ople daily .no need of going in open top car. May be pushparaj character is till possessed in him. Thirdly family should take care of their family better avoid not to go during premiere shows.
99,% జనాలకు తెలుసు ఇలాగే జరుగుతుంది అని.. ఆవిడ ప్రాణానికి 25 లక్షలు విలువ కట్టాడు.. లాయర్ల కు 50 లక్షలు ఇచ్చి ఉంటాడు...
డబ్బుకు దాసోహం ఈ లోకం!
నోరు లేకుండానే పలికిస్తుంది.
కళ్ళు లేకుండానే శాసిస్తుంది.
చేతులు లేకుండానే ఆడిస్తుంది.
కాళ్ళు లేకుండానే నడిపిస్తుంది.
లేని బంధాలను కలిపేస్తుంది.
ఉన్న బంధాలను తుడిపేస్తుంది.
మనసు లేని ‘MONEY'
మనిషి చేసిన ‘MONEY' 🤑🤑🤑🤑
Brooo 👌
Bro nice explanation about money ❤ you
👏👏👏👏
Em cheppinv bro
💐💐💐💐👏👏👏👏
వందకి 100% ప్రతి లాయర్ వాదించే వాదన పోలీస్ తప్పుడు కేసులు పెట్టిన జీవితాలు ఆగం చేసిన న్యాయస్థానంలో ల
అడ్వకేట్ మాకు న్యాయం చేస్తారు ధర్మం అక్కడే ఉంది ప్రతి ఒక్క న్యాయవాదికి పాదాభివందనాలు
నాకు అదే అర్థం కాలేదు. ఇలా అయితే పుష్కరాల లో పోయిన వారి కారణమైన వారి భాధ్యత కూడా గుర్తు కొస్తోంది.
ఇది అడిగే వారు ఎవరు? Pushkaralu time లో 24 members??😢😢
బాబాయ్ ని లేపింది కూడా 🤣@@behappybutwhereishappy
ఒరేయ్ బుక్కపకీర్ దానికి పర్మిసన్ ఉంది రా చాలా గాట్స్ ఉండగా జనం కావాల్సికొనే వచ్చారు సీఎం వచ్చాడు అని e అతు గాడిలాగా చెప్పాపెట్టకుండా రాలేదు
Yes apudu CM ni arrest cheyali kada
బాబాయిని చంపినోని కూడా అరెస్ట్ చేయాలి
డబ్బులున్న వాడిని చట్టం ఏమిచెయ్యదు,అదే పేదవాడైతె మాట్లాడేవాడు ఉండడు,శిక్ష అనుభవించవలసిందే అది మన చట్టం,
Exactly Asalu Court daka kuda velladu bro
100%కరెక్ట్
avna pushkarallo chanipoyna valla badyatha evardhi? pawankalyan ryali chesinappudu chanipoyna valla badyatha evardhi? chandrababu sabalu erpatu chesinappudu 8 members chanipoyaru vari badyatha evaru thiskunnaru? veellandhari vishayam lo evarni arrest chesar koncham chepthara?
Absolutely right
100% correct bro
Superb niranjan Reddy sir excellent performance
Good judgement... TQ lawyer...
Justice for rich people again proved...Hats off to rich lawyer protecting the law..Rip ..
R u mega fan
@@nageshKA05bangaloreAbba vachadayya potugadu, aithe nuvu law chadivi nyam cheyi vya evadoddannadu, idhi political game andariki telusu neeku thappa
What a joke.. I applaud your half-knowledge prejudice and Cynicism... What kind of people we have in India..
There is clear difference between govt and pvt lawyers😂😂😂😂😂
ఈ పోలీసు వాళ్లు కూడా డబ్బు ఉన్నోడి దగ్గర సలాం చేస్తారు ప్రతిదీ డబ్బు ఉన్నవాళ్ళకే సపోర్ట్ చేస్తారు మనలాంటివల్లకు ఏమి ఉండదు
Super 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
ఎం కొంప మునిగిపోతుందని వెంటనే బెయిల్..... లగచర్ల రైతులు ఇంకా జైలు లోనే!!!!
The S . Niranjan Reddy Raised Good question like me
యిది కచ్చితంగ రాజకీయ కుట్ర... ఎందుకంటే అరెస్ట్ చెయ్యాలి అంటే ఎప్పుడో చెయ్యవచ్చు. కానీ 2 days కోర్టు సెలవు.... కాబట్టి యిరోజు అరెస్ట్ చేశారు.....
జై నిరంజన్ రెడ్డి గారు
denikie??? dimmidie bommidie chesie dabbunna vaadikie kommu kaasinandukaa?
420 Caselu swakirincha vadiki support yemiti Paytm Batch
Pushpa's Lawyer is also wild fire
Haa 5crores
So what u cannot afford him .. atleast he do..@@sijjusmultideskdot4045
Very clear explained lawyer ji. Hatsoff to you. And tank you.
సూపర్ sir, thank you నిరంజన్ sir
This is a learning lesson to each and every one including hero's, audience, fans, theatre, and police department. Accept it's unfortunately happened but some are saying that the woman who died is just because of her negligence. That's not fair, everyone is responsible especially the theatre and fans association. They're supposed to take necessary precautions and security for the audience's sake....
Hope it'll not happen going further 🙏🏻🙏🏻🙏🏻
Government lawyer is not defending case properly, Niranjan Reddy did master degree in defending sensational cases
Money makes many things
He has skills...
You can't buy skills with money...u have to work hard
That valid point from the lawyer 1:40 😂😂😂😂 even judge laughed. This lawyer is so capable of handling the case...Allu Arjun definitely wins the case....really 15 vs 1 ... congratulations lawyer garu that particular point about police negligence is absolutely your win.
It seems that somebody has taken on personal banks to trouble Allu Arjun.
By hearing to the argument it is clear
చంద్రబాబు రేవంత్ పవన్ లు కుట్ర ఇది
Sir you are super real hero
Final gaa jarigedi emti antey eii case peru chepi lawyer's judges and police's bagupadtaru nasta poeina aaa family kii eimatram justice dorakadu that's my indian system 😢😢😢
ikkada labha padindhi Revanth Reddy maatrame. This is buildup before the arrest of KTR.
#@A corr army venta untadhi ..Edhi marchipodu ..oka cinema tho poyedhi kadu
ఆ ఫ్యామిలీ కి లేదు బుద్ధి జ్ఞానం..
Rey justice ante em kavali aavida chanipoyaru ipudu evadu em cheyagalarura avidaki 25 lakhs istunaru and alage valaki vala pillapki education annintlo valu chuskunta annaru antakante inkem kavalira erripuvva nuvvchestava poni haa...adi ala avtundi Ani evadubanukoledu ...evadu kavalwni cheyledu..ala veyalanukunte motham aa roju aa movie ki vatchianvalandarni alage police Lani andarki jail lo veseyandi saripodi
Ippudu uri theeeyalara neeku? 😂 Erripappa. 25 laks isthunnaru Pillalki education isthunnaru. Adhe justice
అసలు ఏం జరుగుతుంది mowa మాన తెలుగు రాష్ట్రల్లో ఒక వైపు మంచు ఫ్యామిలీ ఇంకో వైపు పుష్ప అన్నా
Vallu adho chesukuntaru manaki andhuku mama mana pani manam chesikundham sare na neku naaku Rupayi kuda radhu mama
@pavankumarisakalapalli712 అంతే బ్రో మన పని మనం చేసుకుందాం మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీs కీ మీడియా వాళ్లు కనిపించరు మన కష్టాలు సెలబ్రెటీస్ వాళ్ళే ముఖ్యం టీవీ చానల్ ఓపెన్ చేస్తే చాలు mowa మొత్తం అన్నీ చానల్స్ లో వీళ్ళ కష్టాలే సెలబ్రిటీస్ వి
@pavankumarisakalapalli712 అంతే బ్రో మన పని మనం చేసుకుందాం
It’s shame on law making jokes and laugh when one family ruined their life’s
గురువు చెప్పాడు శిష్యుడు పాటించాడు 😂
Nice marble layer
Worst lawyer....worst judge.. again proved justice can be bought easily
Brother dont just say words ... They had discussion @@EvanE-d4q
Supper sir
Excellent point by lawyer. Entire police and cm is the a1 and a2. Not allu Arjun, this video should be added in pushpa 2 movie. Close to movie scene.
చంద్ర బాబు డైరెక్షన్ లో రేవంత్ రెడ్డి రెచ్చి పోతున్నాడు
States divide aiena inka CBN Sanka nakutunnaru anthega nuvvu cheppedi
anthega anthega 😂😂
Inthaku nee baada ento 🤔
Arey Jaffa pratidaniki CBN enduku vastadura Jaffa. Ilanti chillira panunulu cheyataniki KTR anukonkonnava phone tap chesi hero heroines private discussion vinataniki. News follow. Avvuraa Pusha movie ni kuda public gas appreciate chesadu ra CBN
ఒరేయ్ తెలివి తక్కువ వెదవల్లారా ప్రతి దానికి చంద్రబాబుది భుజాన వేసుకొని మోసుకొస్తారు.
వీటికి సమాధానం చెప్పండి.
1. FIR ఎప్పుడు రాశారు? ఏ BNS లో ఏ సెక్షన్స్ పెట్టారు?
2. FIR అయ్యిన తరువాత అల్లు అర్జున్ రేవతి కుటుంబానికి 25 లక్షలు ఇచ్చాడు. ఎందుకు కేసు నీ withdraw చేయించుకోలేదు?
3. రేపు కేసు పెట్టిన అతను వచ్చి అడుగుతాడు పోలీసు నీ నా కేసు మీది చర్య ఎందుకు తీసుకోలేదు అని ?
4. 7 సంవత్సరాలు కన్నా ఎక్కువ శిక్ష పడే సెక్షన్స్ కి 41A నోటీసు ఇవ్వరు, అరెస్టు చేస్తారు.
5. జగన్ లాగా సినిమా బెనిఫిట్ షో లకి పర్మిషన్ లో తెలంగాణ ప్రభుత్వం నిబంధనలు పెట్టలేదు.
6. పోలీసు లు వాళ్ళ డ్యూటీ చట్ట ప్రకారం చేసారు
7. నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది, న్యాయ వ్యవస్థ లో వున్న ప్రొసీజర్ ప్రకారం.
8.వైఎస్ అవినాష్ , వివేకానంద రెడ్డి హత్య నీ హత్య చేయించాడు అని అందరికీ తెలిసిందే కానీ బెయిల్ వచ్చింది.
Excellent sir
We all love allu arjun..only request is to think once when he comes out..because his fans are so wild they can create stampeed.
Super niranjan sir.
Thank you lawyer garu for helping to get bail for my hero
my Hero 🤦😡🙏🙏
Judge laughing, lawyer laughing!!! Wow
Young lawpractitoners take inspiration our niranjan reddy sir❤❤❤❤
అయన జగన్ లాయర్ నిరంజనరెడ్డి గారు
Ayana chiranjeevi producer
జై జగన్, అల్లు అర్జున్, నిరంజన్ రెడ్డి
Producer of acharya movie also...
Ni badha yendi eda
O that aa😂😂
సెక్షన్ 106 లో , నిర్లక్ష్యం వలన , పరోక్షంగా , ఏ వ్యక్తికి , గాయం కానీ , ప్రాణ హాని కానీ జరిగితే , అటువంటి కేసులే ఈ సెక్షన్ కిందికి వస్తుంది . 105 నిలవదు .
Allu Arjun tappemundi kavalani chestunnaru. But super bail vachinanduku
చంద్రబాబు రేవంత్ ల కుట్ర ఇది
You're absolutely right sir 💯
Niranjan reddy sir you are great
Super sir ur really god.......TQ u sir .....super hats up
Allu Arjun arrest seems like a TIME PASS game to Naampally police dept. Attack arrest station court enquiry relieve.
Super sir meru❤
తల్లి ప్రాణాలు కోల్పోయింది, పిల్లలు రోడ్డున పడ్డారు, ఇక్కడ అందరూ దోషులు, సినిమా వాళ్ళు ఈ కోట్ల డబ్బు సంపాదిస్తున్నారు😮 ,
ప్రజలను నియంత్రించడానికి సరైన భద్రత లేదు ఏది ఉపయోగం,వేస్ట్ సెక్యూరిటీ తర్వాత ఇది ఏ థియేటర్ రిపీట్ కాకూడదు 😔 జై శ్రీ కృష్ణ
Excellent Niranjan reddy sir...advocate...MP ....
సూపర్ జడ్జిమెంట్
Looks like judge has got a big suitcase😊
జనాలు చదువుకోవాలి అక్కడ నవ్వుకుంటున్నారు. ప్రజల గురించి మాట్లాడుకొని
మన న్యాయ వ్యవస్థ లో ఎన్ని లోపాలు ఉన్నాయో చక్కగా అర్ధం ఐతుంది...
Several times Actors like Allu Arjun sir other actors will tell their fans and public not to gather as Mobs, groups come safe and reach safe - THE Court has to ask how the Complaint is Maintainable no need to see IPC - well said S. Niranjan Reddy sir. We know this case is not maintainable liable to be dismissed in Latches.
*మరీ పల్లవి ప్రశాంత్ మాములు మనిషా*
S bro money bro
Arey pallavi prashanth ki chepparu don't go to front road, still that guy wants publicity and went to main Road. It's 💯 correct to arrest him. ALLU Arjun case is different bro...😂😂
@@telugutimepasstalks6440allu arjun ki telidha oka hero movie chudaniki vasthe janalu gather avtharu law & order issue vastadhi ani
same case@@telugutimepasstalks6440
Allu Aravind , Em lawyer ni pettav.
Nuvvu kada nijamaina Pushpa 🎉🎉
Mr Layer, Please Dont say HERO Say, ACTOR
I was also assited him DRT cases very competent advocate...and very polite
well explained exllent ❤❤❤ at 3:13 we are with allu arjun any situation. jai allu arjun.
I don't understand this unwarranted hate towards allu Arjun, feeling sad for him,i hope allu Arjun doesn't shift from hyderabad
antha vadi balupu vallane..thagginchukunte bathukuthadu
Niranjan sir, on 🔥🔥🔥🔥🔥🔥.
Super niranjan sir🎉🎉
ఏది ఏమైనా పేదవాడి పేదవాడి బలి
ఒక న్యాయస్థానంలో 14 రిమాండ్
ఒక న్యాయస్థానంలో దసరా పండగ
Thank u lawyer garu
ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే ప్రతివాడు పోలీసు వాళ్ళను తప్పు పడతారు ఎందుకు? ..
Endukante police ayite tiiti vadileyachu arrest cheyalem ga.
Vallu full strict ga untaru kada lancham tesukoru . Common man ki high respect estaru.. mukyamga vallu fast ga cases resolve chestaru evvaru complaint chesina
Vaallade thappu kabatti
@@Aaryan_Hanuman vellina fans erripukula.
They ar comedians because of working under the direction of Government
Rich pepoles ki Courts kudaaa bagaa support chestaie
Niranjanreddy lawyer name
YCP and Puspa same to same, bad move bunny
Mr. Allu Arun declaring that he will be watching the Movie in Sandhya Theater during Release Event, should have been with proper permissions taken, as Theaters were not a place of mass gathering with a heao of his range. Mr. AA n Theater Management and AA's PR or PA should be responsible
Hats of to you Niranjan Sir🎉🎉🎉. We are proud you're won the case and stand behind Allu Arjun..Jai Jagan❤❤❤
It is shame the judges were laughing
ఆ లాయర్లు మాట్లాడ్డానికే తడబడుతున్నారు, కావాలనే అల్లు అర్జున్ ని టార్గెట్ చేసారు వాళ్ళు
Correct gaa chepparu
ఒక కోటి మనది కాదు అనుకుంటే, విద్య, విజ్ఞానం, వ్యవస్థ, చట్టము, నమ్మకం అన్ని మరవచ్చాన ?
That's depends on crime percentage 😂
Even illetrates can win the case in court, if they have more money
Allu Arjun ki freedom ledaa. Idenaa democracy. He is not responsible. For that damage.
Justice for Allu Arjun 😢
It's a clear cut case of
Negligence, culpable homicide and public nuisance.
if u hav money..u wull get justice..
The government lawyer is getting confused and no clarity
Super Niranjan anna 🙏🙏🙏🙏
Sir sir ❤❤❤❤
Thanku nerajan sir
Main.omportant.c.m
Jagan.sir
Jai.jagan
న్యాయం కోసం పొరాడినా
లాయర్ గా రీ కి. మా హిరో. అల్లు అర్జున్ గా రీ కి. బైల్. వచ్చి నందు కు
మీ అందరి కీ. అల్లు అర్జున్ గా రీ. అభిమాని గా. మికు. రూణపడి. ఉంటా ను. 🙏
Chanipoina women place lo mi mother or sister vunte elage chepthava nivvu
@@DineshKarthik-w2fpremier show ki chinna pillalatho velithe Correct kadhu
@@purnachandaraoPittala premium shows pettodhuu
Release roju hero akkadiki velladam kuda thappe ga adhe thokkisalatalo heroni thokkesi 25L esthe ok na
కరెక్ట్ గా మాట్లాడారు సార్@@DineshKarthik-w2f
@@DineshKarthik-w2f ok elantivi Chala jarigai daniki evaru responsible public marali manushula behave cheyali
JUDGE AND LAWYER LAUGH ON COMMON PEOPLE DEATH WOW GREAT 😢😢😢
That’s what ..
shocking by seeing that 😢
@@elthuriraju 😢😢
Really Sad to see such a shameful system
😢
Shameful system on justice to common ppl
Niranjan reddy sir always top notch 🕶️🙏
రేవతి ఎలా చనిపోయింది అల్లు అర్జున్ దీయేటర్క్ రావడం వల్లనే చనిపోయింది
With money everything happens in 6 hours 😂😂😂
Super super super 👌 👍 😍
Not hero "actor"
There is lot difference
Fact.
Tq lawyer sir
అల్లు అర్జున్ గా రు. తప్పు చేయరు
తప్పు చేసిన వారిని. క్షమించు రు
ఈరోజు అల్లు అర్జున్ మీద అరెస్ట్ వారెంట్ సరికాదు అల్లు అర్జున్ మీద రాజకీయాలు చేస్తున్న గతంలో మీటింగ్లకి బెనిఫిట్ షోలకి జరిగిన సందర్భాలు ఉన్నవి అదేవిధంగా ఎన్నో ఇలాంటి నాయకుల కేసులు ఉన్నవి వీళ్ళందరికీ అరెస్టు వారంటీ లేనిది ఈరోజు అల్లు అర్జున్ మీద ప్రతి కారం చూపించుకోవడానికి చేస్తున్నారు సినిమా విడుదల రాకముందుకే చెడు బుకర్ చేశారు అల్లు అర్జున్ యువర్ నేషనల్ అవార్డు అందుకున్న వ్యక్తి తెలుగు అభిమానులకి గౌరవ కారణం దయచేసి 🫂🔥💯 జై అల్లు అర్జున్
ఏది ఏమైనా ఆమె పిల్లలకీ నయం చేయడానికి చూడండి హెల్త్ పరంగా ఆర్థికంగా అని రకాలుగా వలనీ కాపాడండి
Thank you sir
Jai allu arjun ❤❤❤❤
I think it’s public fault for getting excited when celebrities come may be it’s politicians or actors or sports personalities
పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదన కాన్ఫిడెంట్ గా లేదు..
Leakunda chesaru bro
Super word's 😊.
YSRCP MP lawyer garu
Super 👌