ఎవరి గురించో పాడిన పాటకు లైక్స్ కొడుతాము చప్పట్లు కొడుతాము మరి మన అన్న గురించి పాడిన పాట పాటను నెత్తిమీద ఊరేగించాలి కదా అన్న మనమందరము జై మందకృష్ణ మాదిగ జై జై మాదిగ 🤝🤝
నేను ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ని కానీ నాకు మందకృష్ణ మాదిగ గారు అంటే చాలా ఇష్టం ఆయన పోరాట స్ఫూర్తి నాకు చాలా బాగా నచ్చింది.... ఈరోజుల్లో కులాన్ని అడ్డుపెట్టుకొని పదవులు సంపాదిస్తున్న నాయకులున్నారు కానీ 30 సంవత్సరాలుగా తన వారికోసం పోరాటం చేస్తూనే బడుగు బలహీన వర్గాల కోసం పని చేసిన గొప్ప నాయకుడు మందకృష్ణ మాదిగ గారు ఆయన పోరాట స్ఫూర్తి ఫలితమే నేడు అన్ని కులాల్లో ఉన్న పేదలకు అందుతున్న ఆరోగ్య శ్రీ 🙏
జయహో కృష్ణమాదిగన్న జయ జయ హో కృష్ణమాదిగన్న. పాట పాడిన నల్గొండ గద్దరన్న (నర్సిరెడ్డి సార్ )మీ పాట మాదిగల గుండెల్లో చారిత్రత్మాకంగా నిలిచి పోతుందన్న ఈ పాట 🙏👍
💙🖤సూపర్ సాంగ్ పడిన మన్న గద్దర్ అన్నకు మనస్పూర్తిగా కృత్ఞతలు తెలుపుతున్నాం అన్న మాదిగ జాతి తరుపున్న యువర్ మీ అల్ టైం ఫేవరెట్ సింగర్ గద్దర్ గారు ఇంకా మరెన్నో మాదిగ జాతి మిద మారని సాంగ్స్ పడాలని కోరుకుంటున్నాము జై భీమ్ 🖤🫂💯🔥
ఉద్యమ నాయకుడు మంద కృష్ణ అన్న మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి అన్న 30 ఏళ్ల కల నీ సహకారం చేసినందుకు జాతి కోసం జాతి ప్రయోజనం కోసం మీరు పడ్డ తపన చాలా గొప్పది అన్న జై భీమ్ జై మంద కృష్ణ మాదిగ
నల్లగొండ గద్దర్ ( నర్సన్న) గారికి జై లాల్.. జై నీల్ సలామ్..🤝 మాన్యశ్రీ MKM అన్న గూర్చి కట్టే కోటే తెచ్చే ల చాలా క్లుప్తంగా వివరించి పాట పాడి చాలా మందికి మారుమూల గ్రామీణ, పట్టణ, జంట నగరాల ఇండియా ప్రజలకు అన్న ఉద్యమం అర్ధం అయ్యేలా వివరిస్తూ పాడారు. 👍 జయహో మాన్యశ్రీ మంద.కృష్ణ మాదిగ అన్న గారు ✊
నల్లగొండ గద్దర్ అన్నకు నదొక్క చిన్న విన్నపం డా,,విషరదన్ మహారాజ్ గారి పోరాటం కోసం ఒక మంచి పాట పాడాలి అని కోరుకుంటున్న జై భీమ్ జై విశారదన్ మహారాజ్ జై భరత రాజ్యాంగం
పాపం చాలా కష్టపడి మూడు సార్లు ఓడిపోయాడు అయినా పార్టీ నీ వదలలేదు....... నాది ఒక రెక్వెస్ట్.... వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో KSG అన్న జెండా ఎగురవేయాలి PATANCHERU ప్రజలు...ఒకసారి అవకాశం ఇవ్వాలి
Chala baga Padaru anna Garu, Maz aaradya daivam ayina Manda Krishna maadiga anna meeda intha goppaga pantanu wrasina Aazad anna ku namaskaramu, Jai Krishna anna, Jai Jai Mrps...
పిడికిట పిడికిళ్లు దాసినొడు , ప్రశ్నల కొడవళ్ళు విసిరినొడు, ఎగసి పడే నిప్పుల కొలిమి , పేరు చివర కులం కత్తి కట్టి అవమాన బారలు అదిమి పట్టి తల ఎత్తి చూసేల కదిలే మాదిగ కులముకే గౌరవం తెచ్చినాడు. ప్రతి పదం అన్న లో ఉంది ఈ సమాజంలో అదరని బెదరని నాయకుడు ఒకే ఒక నాయకుడు మంద కృష్ణమాదిగ అన్న. జై MRPS, జై నమిలిగొండ గ్రామ MRPS.
నల్లగొండ గద్దర్ అన్న గారు మాదిగ అనే ఒక్క పవర్ ఫుల్ సాంగ్ ఒకటి పడండి నీకు నా జీవితాంతం రుణపడి ఉంటాను ప్లీజ్ అన్న ఒక్క సాంగ్ నువ్వు పడితే ప్రతి dj lo మారు మొగిపోవాలి అలా పడాలి అన్న నువ్వు పవర్ ఫుల్ గా ఉండాలి 🔥🔥 జై భీమ్ అన్న💙🖤
ఎవరి గురించో పాడిన పాటకు లైక్స్ కొడుతాము చప్పట్లు కొడుతాము మరి మన అన్న గురించి పాడిన పాట పాటను నెత్తిమీద ఊరేగించాలి కదా అన్న మనమందరము జై మందకృష్ణ మాదిగ జై జై మాదిగ 🤝🤝
True legend maa krshnanna
నేను ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ని కానీ నాకు మందకృష్ణ మాదిగ గారు అంటే చాలా ఇష్టం ఆయన పోరాట స్ఫూర్తి నాకు చాలా బాగా నచ్చింది.... ఈరోజుల్లో కులాన్ని అడ్డుపెట్టుకొని పదవులు సంపాదిస్తున్న నాయకులున్నారు కానీ 30 సంవత్సరాలుగా తన వారికోసం పోరాటం చేస్తూనే బడుగు బలహీన వర్గాల కోసం పని చేసిన గొప్ప నాయకుడు మందకృష్ణ మాదిగ గారు ఆయన పోరాట స్ఫూర్తి ఫలితమే నేడు అన్ని కులాల్లో ఉన్న పేదలకు అందుతున్న ఆరోగ్య శ్రీ 🙏
ఆరోగ్యశ్రీ లోకసత్తా మేనిఫెస్టో రా బాబు.రాజశేఖర్ రెడ్డి ఇచ్చాడు.
అన్నా మీకు ధన్యవాదాలు
మాదిగ కులంలోపుట్టినందుకు గర్వాంగా ఉంది జై మందకృష్ణ మాదిగ అన్నకు పాదాభివందనలు 🙏🙏
ఒకప్పుడు మాదిగ అని చెప్పుకోటానికి భయ పడే వాళ్ళం కానీ ఇప్పుడు ఏస్ నేనూ మాదిగ బిడ్డను అని చెప్పుకునే స్థాయిలో ఉన్నాము. జై మాదిగ జై భీమ్ 🔥✊💪🐅💐
ధన్యవాదాలు అన్న నల్లగొండ గద్దర్ నరసన్న సూపర్ సాంగ్ అన్న జై మంద కృష్ణ మాదిగ అన్న
నా జాతి పాట పాడినందుకు చాలా ధన్యవాదాలు అన్నగారు❤❤
జయహో కృష్ణమాదిగన్న జయ జయ హో కృష్ణమాదిగన్న. పాట పాడిన నల్గొండ గద్దరన్న (నర్సిరెడ్డి సార్ )మీ పాట మాదిగల గుండెల్లో చారిత్రత్మాకంగా నిలిచి పోతుందన్న ఈ పాట 🙏👍
చదువు లేని వాడు లేడు నీకు లీడర్
Yes leader knowledgeable person
PhD lu avasamledu ekithagnam tho kudina samajaka nyaya knowledge lo indialo ne number 1 nayakudu MKM❤❤❤❤ok
Kondarini dochukone PhD MKM avasaram ledu he is true leader ❤❤❤
సమాజిక ఉద్యమనేత మంద కృష్ణమాదిగ గారికి మంచి పాట పాడినందుకు Narasanna కు థాంక్స్.
పాట పాడినందుకు నల్గొండ గద్దర్ అన్న గారికి ధన్యవాదములు
డబ్బులు తిసుకోని పాడిండు ఆయనా ఏం ఉకే పడలే
🎉
Urike padtharaa
డబ్బుతో అన్ని కొనలేరు అన్న 😂@@malleshaudiosandvideos1563
జై మాదిగ జై జై మాదిగ మంద కృష్ణమాదిగ అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి abcd వర్గీకరణ కావాలి
పిడికిట పిడుగులు దాచినోడే మందకృష్ణ మాదిగ ❤..... లిరిక్స్ బాగున్నాయి సార్... పాట వింటుంటే రోమాలు లేస్తున్నాయి...
JAI MADHEEGA మాదిగ కులంలోపుట్టినందుకు గర్వాంగా ఉంది జై మందకృష్ణ మాదిగ
ధన్యవాదాలు నల్గొండ గద్దర్ గారు... ఏదో కొరత ఉంది ఈ పాటతో నిండింది
జయహో మందకృష్ణ మాదిగ... సూపర్ సాంగ్ అన్న... మా మాదిగల తరపునా థాంక్యూ నల్లగొండ గద్దర్ అన్న
న్యాయమైన మాదిగల పోరాటానికి పాట అందించి నందుకు మీకు లాల్ సలాం
నర్సి రెడ్డి గారికి అభినందనలు
ఉద్యమ సూర్యుని మీద ఇంత అద్భుతమైన పాట రాసిన అన్నయ్యకి పాడిన నల్లగొండ పెద్దన్నకి ఎమ్మార్పీఎస్ ఉద్యమ వందనాలు
💙🖤సూపర్ సాంగ్ పడిన మన్న గద్దర్ అన్నకు మనస్పూర్తిగా కృత్ఞతలు తెలుపుతున్నాం అన్న మాదిగ జాతి తరుపున్న యువర్ మీ అల్ టైం ఫేవరెట్ సింగర్ గద్దర్ గారు ఇంకా మరెన్నో మాదిగ జాతి మిద మారని సాంగ్స్ పడాలని కోరుకుంటున్నాము జై భీమ్ 🖤🫂💯🔥
❤
రాసింది మన కులపోడే అది గమనించండి ... సాహిత్యం .చంద్రశేఖర్ ఆజాద్
Tq for giving information
సూపర్ సాంగ్ ..చాలా బాగుంది..జై మందకృష్ణ మాదిగా
ఉద్యమ నాయకుడు మంద కృష్ణ అన్న మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి అన్న 30 ఏళ్ల కల నీ సహకారం చేసినందుకు జాతి కోసం జాతి ప్రయోజనం కోసం మీరు పడ్డ తపన చాలా గొప్పది అన్న జై భీమ్ జై మంద కృష్ణ మాదిగ
సూపర్ పాట పడిన నల్లగొండ గద్దర్ అన్నకు ధన్యవాదములు 🙏🙏🙏
చిలుముల దుర్గారావు మాదిగ
పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్
ఎన్ని సార్లూ విన్న మళ్ళీ మళ్ళీ వినాలి అనిపింంచే మన పాట
Jai krishna madhiga garu... thank s nalagonda gaddar anna garu..🎉🎉
ఎక్సలెంట్ గా పాడారు పాట కూడా సూపర్ గా ఉంది నల్గొండ గద్దర్ నర్సన్న ❤❤
జై భీమ్ జై మంద కృష్ణ మాదిగ సూపర్ సాంగ్ గద్దర్ అన్నగారు 💐🫂💥
❤
సూపర్ గా పాడారు అన్నయ్య ఇలాంటి సాంగ్స్ ఇంకా మునుముందు మరెన్నో పాడాలని మాదిగ జాతి తరుపున కోరుకుంటున్నాము అన్నయ్య ❤❤❤❤❤❤
Super
జాతి కోసం కృష్ణన్న చేసిన పోరాటం కోసం మంచి పాట పడిన నర్సన్న కు 🙏🙏ధన్యవాదములు
జైకృష్ణ మాదిగ జై మాదిగ జై గద్దర్ అన్న పాట సూపర్ ఉంది అన్న 🙏🙏
నల్లగొండ గద్దర్ ( నర్సన్న) గారికి జై లాల్.. జై నీల్ సలామ్..🤝
మాన్యశ్రీ MKM అన్న గూర్చి కట్టే కోటే తెచ్చే ల చాలా క్లుప్తంగా వివరించి పాట పాడి చాలా మందికి మారుమూల గ్రామీణ, పట్టణ, జంట నగరాల ఇండియా ప్రజలకు అన్న ఉద్యమం అర్ధం అయ్యేలా వివరిస్తూ పాడారు. 👍
జయహో మాన్యశ్రీ మంద.కృష్ణ మాదిగ అన్న గారు ✊
కోటి మాదిగ from ఖమ్మం జిల్లా, చింతకాని మండలం, ప్రొద్దుటూరు గ్రామం.
Kmm
👌🏼చక్కని పాట పాడారు అన్న 🙏🏼
🤝మీ పాట మా మదిలో ఎల్లప్పుడూ ఉంటది ✋🏼
☝🏼రాజశేఖర్ - కస్తాల, చండూర్, నల్లగొండ!
ఇలాంటి పాట padinanduku ధన్యవాదాలు
Powerful songs sir Jai madiga Jai mandakrashna annaya ❤❤
జై మంద కృష్ణ మాదిగ 🔥💪🔥🔥ధన్యవాదములు నల్లగొండ గద్దర్ అన్న 💪🔥🔥🔥
ఇంత మంచి పాట మాకు అందించిన అన్నలకు ముక్యంగా ఇంత మంచిగా పాడిన గద్దర్ అన్న ఆయన టీమ్ కు అందరికి ధన్యవాదాలు🎉🙏💯
Thank you nalgonda gadhar Anna for singing song on Mandha Krishna anna
జై భీమ్ .... జై మాదిగ 🇪🇺🇪🇺
మాదిగ జాతి తరుపున మంద కృష్ణ మాదిగన్న గారి నాయకత్వం లో నల్గొండ గద్దర్ అన్న కు హృదయ పూర్వక ధన్యవాదములు 🔥🔥🔥🔥
చాలా బాగుంది అన్న సాంగ్
నల్లగొండ గద్దర్ అన్నకు నదొక్క చిన్న విన్నపం
డా,,విషరదన్ మహారాజ్ గారి పోరాటం కోసం ఒక మంచి పాట పాడాలి అని కోరుకుంటున్న జై భీమ్ జై విశారదన్ మహారాజ్ జై భరత రాజ్యాంగం
అన్న నర్శన్న కు ధన్యవాదాలు anna
🙏✊జై మంద కృష్ణ అన్నా మాదిగ 🙏✊
సూపర్ గద్దర్ అన్న... 👌👍🙏... జై మందకృష్ణ మాదిగ 🙏🙏🙏
సూపర్ సాంగ్ అన్న tq అన్న జై మాదిగ దండోరా జై జై మంద కృష్ణ మాదిగ అన్న
ధన్యవాదములు నల్లగొండ గద్దర్ గారికి❤❤
నల్లగొండ గద్దర్ అన్న కు ధన్యవాదాలు ... ఇంక ఎక్కువ పాటలు మీ నుండి ఆశిస్తున్నాం ❤❤❤💯💐💐💐💯💯🙏🏿🙏🏿🙏🏿
సూపర్ గద్దర్ అన్న ✨🙏🏻🔥
జై మంద కృష్ణ మాదిగ అన్న, 🙏💪
నర్ర ప్రవీణ్
నీ నోటా వచ్చే ప్రతి పాట గుండెల్ని పిండేస్తుంది ❤❤🎉🎉
jai madhiga jai mandhakrishna anna.......................super song anna..............thanks you nalgonda gaddar anna.................
పాటకు పాదాభివందనలు గద్దర్ అన్న జై మాదిగ 🙏🙏🙏
జై మాదిగ.. జై జై మంద కృష్ణ మాదిగ.....
మంద కృష్ణ కొరకు పాట పడినందుకు నల్గొండ గద్దర్ గారికి ధన్యవాదములు..
జై మాదిగ జై జై మాదిగ జై మంద కృష్ణమాదిగ!!
నల్గొండ గద్దర్ అన్న మంచి సాంగ్ పాడారు,మీకు దండోరా తరపున నమస్కారాలు.🙏🙏
ధాన్యవాదాలు సోదరా
ఇన్నాళ్ళకి నిజమైన పాట పాడి నావు నీ గొంతులో తెలియని శక్తి ఏదో ఉంది అన్నగారు జై భీమ్
మాదిగ దండోరా కుల దైవం దేవుడు మంద కృష్ణ అన్న గారు పాట పాడినందుకు ధన్యవాదాలు
జై మాదిగ జై జై మాదిగ మందకృష్ణ మాదిగ నాయకత్వం వర్ధిల్లాలి 🙏🙏
ధన్యవాదాలు అన్నగారు జై మాదిగ జై మంద కృష్ణ మాదిగల పులిబిడ్డ❤
Thank you Nalgonda Gaddar Anna🙏
పాపం చాలా కష్టపడి మూడు సార్లు ఓడిపోయాడు అయినా పార్టీ నీ వదలలేదు....... నాది ఒక రెక్వెస్ట్.... వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో KSG అన్న జెండా ఎగురవేయాలి PATANCHERU ప్రజలు...ఒకసారి అవకాశం ఇవ్వాలి
ధన్యవాదాలు నల్లగొండ గద్దర్ Narasanna మంచి వ్యక్తి గురించి చాలా గొప్పగా పాట రూపంలో చెప్పినందుకు
నల్గొండ గద్దర్ అన్నకు ధన్యవాదాలు సూపర్ సాంగ్
Chala baga Padaru anna Garu, Maz aaradya daivam ayina Manda Krishna maadiga anna meeda intha goppaga pantanu wrasina Aazad anna ku namaskaramu, Jai Krishna anna, Jai Jai Mrps...
మంచి సాంగ్ రాసినందుకు. నల్గొండ గద్దర్ అన్న కి. కృతజ్ఞతలు జై గద్దర్ అన్న జై మంద కృష్ణ మాదిగ
జై మాదిగ,,,,,, 🥁
పాట పాడి వర్గీకరణకు మద్దతు ఇచ్చిన నల్గొండ గద్దర్ అన్నకు ధన్యవాదములు
నల్గొండ గద్దర్ అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న మీరు నిజంగా జన యుద్ధనౌక
Good song anna ❤❤ Jai madiga jai mandakrishna anna ❤❤
ఉద్యమని ఇంకా ఉత్తేజంతో ముందుకి వెళ్లాలి....
Jan 27న జరిగే సభ ఉవ్వెత్తున ఎగిసి ప్రత్యర్థి గుండెల్లో వణుకు పుట్టలి ✊️💪
అన్న గారికి ధన్యవాదములు జై మాదిగ జై జై మంద కృష్ణ మాదిగ
Well Chandra Shekhar anna. Good song. Keep it up.
మాదిగల ఆశా జ్యోతి మా అన్న చాలా గర్వంగా ఉంది అన్న ఈ పాట వింటుంటే
సూపర్ అన్న సాంగ్
👌 సాంగ్
Super Song on poratala bidda MKM Anna... Jai Madiga..
సూపర్ నల్గొండ గద్దర్ నరసన్న పాట బాగా పాడావు మీ పాటకు పదును మీ పాటకు అండ్ సాఫ్
ధన్యవాదాలు అన్న గారు ❤
Thank you so much Nalgonda Gaddar Sir...
Narsanna thank you Anna
దయచేసి పాట అద్భుతంగా రాసిన చంద్రశేఖర్ ఆజాద్ అన్నకు సపోర్ట్ చెయ్యండి...
Jai Manda krishna madiga ❤❤❤ thank you Gaddar anna❤❤❤
Jai krishna
జై మాదిగ జై మాది కృష్ణ మాదిగ ధన్యవాదములు నల్గొండ గద్దర్ అన్న 🔥🔥🔥🔥
జై మంద కృష్ణమాదిగ ✊✊ పాట పడినందుకు ధన్యవాదాలు..,🤝💐🙌
సూపర్ song అన్న గారు 🎉🎉🎉
ఈపాట పడిన్నదుకు.
మన గద్దర్ అన్నకు ధన్యవాదములు
Thanks for..Nalgonda Gaddhar Sir
జై మంద కృష్ణ మాదిగ జై జై మాదిగ
సూపర్ సాంగ్ గాధర్ అన్న జై మందకృష్ణన్న 🔥🔥🔥
Nalgonda gaddar gaariki padhabhi vandhanalu❤
Annagaru Jai bheem
Jai Mala
Jai Madiga
🌺🙏🌺
పిడికిట పిడికిళ్లు దాసినొడు , ప్రశ్నల కొడవళ్ళు విసిరినొడు, ఎగసి పడే నిప్పుల కొలిమి , పేరు చివర కులం కత్తి కట్టి అవమాన బారలు అదిమి పట్టి తల ఎత్తి చూసేల కదిలే మాదిగ కులముకే గౌరవం తెచ్చినాడు. ప్రతి పదం అన్న లో ఉంది ఈ సమాజంలో అదరని బెదరని నాయకుడు ఒకే ఒక నాయకుడు మంద కృష్ణమాదిగ అన్న. జై MRPS, జై నమిలిగొండ గ్రామ MRPS.
Jai మంద కృష్ణ మాదిగ ✊
మంద క్రిష్ణ మాదిగ గారు నిజమైన ప్రజా నాయకుడు ఆయన కొరకు రాసి పాడిన ఈ పాట లో 100% నిజాలే, నల్గొండ గద్దర్ నర్సన్న కు ధన్యవాదాలు
JAI Bheem ✊ Jai MRPS 💥🔥
ధన్యవాదాలు నరసన్న
Super Anna ❤❤❤
జై మాదిగ.. జై మంద కృష్ణ అన్న.. మాదిగ 🔥
E pata padi anduku danyavadalu
Super super super Anna ma kosam padinanduku