దైవానికే విషం పెట్టిన దుర్మార్గులు | Incident at Sonda Mutt - Sri Vadiraja Teertha| Nanduri Srinivas
ฝัง
- เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
- Here are our new channels. Please subscribe
Nanduri Susila Official
/ @nandurisusila
Nanduri Srivani Pooja Demos
/ @nandurisrivani
Around the auspicious Sravana Pournami festival, let me present you the life of a great devotee of Hayagreeva Swamy, Sri Vadiraja teertha, Sonda (Sode) Mutt
Its a long time since Nanduri garu explained the life history of any saint, I am sure you and your children will get goodebumps listening to this.
Uploaded by: Channel Admin
Where is Sode (Sonda) Mutt - Google Location
goo.gl/maps/kS...
Sonda (Sode) Vadiraja mutt is 413 kms from Bengaluru . Hubli is the nearest airport and railway station (104 kms). Buses are available to reach Sonda from Sirsi (15 kms)
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri Nanduri Srinivas - Check below link :
/ nandurisrinivasspiritu...
-----------------------------------------------------------------------------------------------------
English Subtitles are added by the translator from our channel Admin team. Our sincere thanks to her
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#spiritual #pravachanalu
#vadirajaTeertha #madhwacharya #Sodemutt
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com
Guruvugariki padabhi vandanamulu miru naku chalaaa upakaram chesaru na jeevitanni nilabettaru yenno rojuluga tallini kavalane na korika to yenno pujalu chesanu kani falitam ledu miru cheppinattu ga suryaradhana cheyagane nenu cancive ayyanu mi paadalaku satakoti vandanalu naku putrasantanam kalagalante yem slokalu parayanam cheyalo cheppagalaru naku ye biddayna samaname kani ma vamsabhivruddikosam putrasantanam kosam na entlo andaru yenno yelluga yeduru chustunnaru dayachesi naku sahayam cheyandi guruvugaru
జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిమ్ ! ఆధారం సర్వ విధ్యానం హాయగ్రీవం ఉపాస్మహే!!🙏🙏
భారత మాత ముద్దు బిడ్డ కారణజన్ములు నండూరి శ్రీనివాస్ గారి పాద పద్మాలకు నమస్కారములు.మీసేవలో సనాతనధర్మం తప్పక వర్ధిల్లుతుంది. 🙏🙏🕉️🕉️🕉️🕉️🙏🙏
కారణ జన్ములు గురుదేవులు శ్రీమాన్ నండూరి వారి పాదాలకు నా నమస్కారాలు మాకు తెలియని ఎన్నో ముఖ్యమైన విషయాల్ని మాకు తెలియచేస్తున్నారు🙏🙏🙏
మొదటి సారిగా మీ ద్వారా వాదిరాజా తీర్థ స్వామి వారి చరిత్ర విన్నాను. ధన్యవాదాలు.
Already last year kuda చెప్పారు
@@lambhorgini4250 One e incident chepparu. Life history ipude chepparu
శ్రీనివాస్ గురువుగారు, సుశీలమ్మ గారు, శ్రీవాణమ్మ గారు మీరు తెలియజేసే ఆధ్యాత్మిక విషయాల ద్వారా చాలా మంది జీవితాలు బాగుపడుతున్నాయి.🙏🙏🙏🙏ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
ఒక్కొక్క గురువు ఒక్కొక్క రకంగా తమ లీలలు ప్రదర్శిస్తున్నారు. భలే గొప్పగా అద్భుతంగా ఉంది.
It's a wonderful coincidence.. today evening I visited hayagreeva swamy temple and after coming back i am seeing a video about him.
సార్.... ఈ ఫోటో నేను 2 సంవత్సరాల క్రితం చుశాను.....నాకు తెలియక జగత్గురువులు శంకరాచార్యులు అని అనుకున్నా.... ధన్యవాదాలు గురువుగారు
श्रीराम्
ధన్యవాదాలు గురు గారు. మీ వలన చాలా విషయాలు తెలుసుకుంటూన్నాము...మీ వీడియోలను ఇతర భారతీయ భాషల్లో కూడా అనువదిస్తే దేశ ప్రజల్లో భక్తి భావం పెరుగుతుంది మరియు ప్రజల్లో ఐక్యత వస్తుంది. తద్వారా దేశానికి చాలా మేలు జరుగుతుంది...
ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న గురువు గారు. చాలా ధన్యవాదాలు🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏 mee videos ma lantivalla ki adhrustam swamy meru chepe vidhanam chala bagumdhi thank you sir 🙏 🙏🙏🙏🙏🙏🙏
ఈ వీడియో ఒక మధురమైన అనుభూతి. ఇంకా వినాలని ఉంది ❤️🙏 జై శ్రీమన్నారాయణ
I went and did seva to vadirajaru. the same day he blessed me by hayagriva idol in my dream . i am very blessed to have those gurus🙏🙏🙏
Though am am karnataka, I am yet to visit this Divya sannidhi. Still Vadiraja Gurugalu blessed me by giving darshan in my dream.
It is also said that Vadiraja Guru is none other than the Brahmin who delivered letter of Rukmini to Krishna.
Due to this that Brahmin was cursed by shishupala that he remains unmarried. Krishna felt that the Brahmin had to bear curse because he helped him ( Krishna)
So Krishna Bhagwan blessed him the best janma where he became sanyasi at age 8.
( learnt this fact from a upanyasam)
@@raginikandala9320 .🙇♂️.his name was agni dyotha in dwaparyuga..however his moola roopa was son of agni who has avesha of agni...more than the curse of sisupala a daitya...it was his intention to serve the Lord with unflinching faith..when Sita came back from kailasha during agni prevesha...it was Agni the main person who showed purity of the goddess service to the Lord. Again during Rukmini vivaha , Goddess had chosen Agni again ( via Agni Dyothya)...so as he was witness of the Rukmini vivaha...Sri Vadiraja Theertha had written Rukmini Vivaha...🙇♂️
75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు గురువుగారి యూట్యూబ్ ఫ్యామిలీ అందరి కి🇮🇳🙏💐
నండూరి గారికి శతకోటి వందనములు మీరు చెప్పిన వాటి పుణ్యక్షేత్రాలను దర్శించే భాగ్యము నాకు కలుగుచున్నది
Namaskaram srinivas garu.. Meeku naa life experience cheptunna. Nenu 2 yrs nundi manchi job kosam try chestunna. Roju lalitha sahasranaamam, kanaka dhara chaduvukunedaanni. Mee videos chusi, lalitha ashtottaram, vaarahi stotram, Pratyangira stotram, durga dwatrimsa namavali, arjuna krutha durga stotram, aparajitha stotram roju evening deepam pettukuni chadavadam start chesa.
2021 November lo HPCL lo interview clear aindi. But konni reasons valla january 2022 lo, final results lo medically unfit annaru. Chala badha paddamu nenu, naa family members. Intha hard work poyindi ani chala badha padda. But Ammavarini puja cheyyadam matram aapaledu eppudu. Ala inka exams ki kuda prepare ayyanu. Malli march ending lo oka pedda MNC nundi unexpectedly call vachindi. Anni rounds clear ayyayi. July lo join aipoya kuda.. Manchi pay kuda.
Thank you so much to you and your team, for your efforts.
Sri maatre namaha🙏
Congratulation madam
Ok
వాదిరాజ గురువుల అనుగ్రహం మాపై సంపూర్ణంగా ఉన్నది .మేము సొందా క్షేత్రముని ప్రతి సంవత్సరము సందర్శింస్తూ ఉంటాము. మేము ఎప్పుడూ ఇక్కడికి వచ్చినా మాకు కొత్త అనుభూతి కలుగుతుంది.
శంకర సాంప్రదాయంలో కంచి పరమాచార్యుల వారి చరిత్రకు దగ్గరగా ఉంది వీరి చరిత్ర
First time heard about Vaadhiraja theertha swamy. Thankyou for your knowledge.
Happy Independence day Guruvu garu
🙏 శ్రీ గురుభ్యోనమః 🙏🌹🚩
ఇలాంటి మహనీయుల చరిత్ర వింటున్న తెలుగు వారు ఎంతో పున్యాత్ములు
మహనీయుల చరిత్ర దేశంలో ఎంతోమంది వినాలి అని ఆశిస్తున్నాను
హిందీ ఇంగ్లీషు మరియు వేరే భాష లో మారుస్తే చాలా మంది ప్రజలు వినేవారు అనిపించింది 🙏
🌹 జై శ్రీరామ్ 🌹🚩🙏
జై గురు దత్త స్వామి మీరు చాలా మంచి విషయాలు చెపుతున్నారు మీ పాదాలకు శత కోటి నమస్కారాలు
హరే శ్రీనివాసా పాటల్లో కూడా వాదిరాజు వారివి కూడా ఉంటాయండి మా కార్యక్రమాలలో సుప్రభాతంలో కూడా వాదిరాజుల వారిని స్మరించడం జరుగుతుంది చాలా ధన్యవాదాలు గురువుగారు
చాలా బాగుంది వీడియో గురువుగారు. అద్వైత సంప్రదాయానికి చెందిన వాళ్లు ఇలాంటి మహనీయుల గురించి చెప్పరు
Nanduri vaaru vaishnavulu. Not smarthas.... Aayana goppatanam adi🙏🏻🙏🏻🙏🏻🙏🏻
చెప్పేదే అసలు అద్వైత సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్లండి బాబు.. జగద్గురువులు
శ్రీ శ్రీ శ్రీ ఆదిశంకర భగవత్పాదుల వారు ఎవరు..? అద్వైత సిద్ధాంతకర్తలే కదా.. ఆయన శ్రీమహావిష్ణువుని.. శ్రీ మహా శివుడిని.. తల్లి లక్ష్మీదేవిని..
తల్లి దుర్గాదేవిని.. సమానంగా పూజించి మెప్పించిన మహానుభావులు.. అద్వైతం అంటేనే..శ్రీ శ్రీ శ్రీ ఆదిశంకరాచార్యులువారు..
శ్రీ ఆదిశంకరాచార్యుల వారు అంటేనే అద్వైతం.. చెప్పనిదల్లా ఒకరు మాత్రమే విశిష్ట అద్వైతులు..
నండూరి శ్రీనివాస్ గారికి అలాంటివి ఏమీ లేవు.. ఆయన మొట్టమొదట చేసిన వీడియో ఎవరు ఏదో తెలుసా మీకు
శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి గురించి.. ఆ తల్లిని పూజించి మెప్పించిన
శ్రీ బ్రహ్మశ్రీ రాఘవ నారాయణ శాస్త్రి గారు గురించి.. నండూరి శ్రీనివాస్ గారు కూడా అద్వైతులే.. శ్రీనివాస్ గారు మహావిష్ణు గురించి చెబుతున్నారు.. శ్రీ మహా శివుడు గురించి చెబుతున్నారు తల్లి దుర్గాదేవి..
తల్లి మహాలక్ష్మి దేవి.. ఆంజనేయ స్వామి..
ఇలా పరమత బేధం లేకుండా అందరి గురించి భారత దేశ సంస్కృతి వైభవం
చాటుతున్నారు.. ఆయన ఇలా వేద భావాలు లేకుండా చెబుతున్నారు కనుకనే
చాలామంది గురుభావంతో ఆయన అంటే
అభిమానిస్తున్నారు జై శ్రీ మాత్రే నమః 👃👃👃👃👃👃🌹🌹🌷🌷
మీరు చెప్పే గొప్పగొప్ప విషయాల వల్ల మాకు జ్ఞానం వస్తుంది. మీకు సర్వదా కృతజ్ఞతలు స్వామి 🙏🙏🙏🙏🙏
చాలా కృతజ్ఞతలు గురువు గారు..శ్రీ లక్ష్మీ శోభనే స్తోత్రం వింటూ ఉంటే ఎంత ప్రశాంతంగా ఉందో మాటలలో చెప్పలేను. శ్రీ కామాక్షి శరణం మమ 🙏🙏🙏🙏
🙏🙏నమస్కారం ఎంతో అద్భుతంగా ఉంది చాలా బాగా చెప్పారు మీ ద్వారా స్వామి వారి చరిత్ర వీనే భాగ్యం మాకు దక్కింది మీకు నా ధన్యవాదాలు 🙏🙏🙏
గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారములు 🙏🙏🙏🙏🙏
శ్రీ మాత్రే నమః.
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ.
శ్రీ గురుభ్యోనమః.శ్రీ వాదిరాజ తీర్థులు గురించి మొదటి సారి తెలుసుకున్నాం.అంతటి మహానుభావుల గురించి ఎన్నో విషయాలు తెలియచేశారు.తల్లి మొక్కును వాదిరాజుల వారు తీర్చిన విధానం ఎంతో గొప్పది.🙏🙏🙏
విజయవాడ దనకొండ దుర్గమ్మ అని టైప్ చెయ్యండి అమ్మవారి గురించి గురువు గారు చెప్పారు చాలా శక్తవంతమైన అమ్మ
అమ్మా అని పిలవండి నేను ఉన్నాను అని నిరూపిస్తుంది అమ్మ
In Karnataka this story is their in 9th Std syllabus TQ for sharing ❤️
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🏻
గురువు గారు భూతరాజు గురించి ఇంకా విపులంగా చెప్తాను చాలా సరదాగా ఉంటాయి ఆ సంఘటనలు చిన్న పిల్లలు బాగా ఇష్టపడతారు అని పోయినసారి ఓ వీడియోలో చెప్పారు కొంచెం వీలు చూసుకుని చెప్పండి గురువుగారు దయచేసి మా కోసం
Nadruigaru,this February along with my friend i visited Sonde Mutt,i have seen all the temples there,it would be better if i had got this video before going there.I will definitely visit once again.Thank you.
మంచి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి మీ వల్ల ధన్యవాదాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Super.... video........🙏
Sode Mathamu charitra gurinchi teliyajesinanduku krutaghnatalu ❤
Chala days nunchi e video kosam waiting guruvu garu🙏 and na whatsapp dp kuda thumbnail lo una pic undi 🙏
గురువుగారు మహానుభావులు అందరు తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర లో పుట్టినారు,
Sir maa sister ki marriage chesamu ante Mee valane sir. Meeru cheppinattu mogalrajpuram Konda meedha unna Ammavaariki mokkukunna. 2months lo maa sister marriage ayipoyindhi. Really shock ayyamu. 1rupee kuda lekunda start chesi 12 lakhs tho grand ga marriage chesam. Kevalam Meeru itchina suggestion valana.Dhanyavadhalu guruvu gaaru
Nenu Santhanam kosam Amma daggaraku vellanu kani amma nannu. Karuninchaladhu
Address yekado cheppara pls
Please cheppandi, e vidhamaina mokkubadi, maa ammaiku pelli kavali, a gudi ekkadaundhi?
E video lo చెప్పారు? లింక్ పెడతారా? Pls
Dankonda durgadevi kadandi nijanga jarginda
Omg! I wad just searching for this video Gurugaru 😍😍😍😍 Thank you so much Sir 🙏🏻 Very greatful 🙏🏻
Dhanyavadalu guruvu garu rathi rathani ki mudu chakralu,🌹
అద్భుతమైన విషయ వివరణ ఆశ్చర్యకరమైన భగవద్ లీల🙏🙏🙏
ఇదే మొదట గా వినడం, ధన్య వాదాలు aundi,దాసోహం
Thank you Gurugaru🌸🙏🌸 keep doing detailed talks about Karnataka Temples more frequently please 🙏.
We owe to you Sir! The spirituality you are spreading amongst us is overwhelming! We are happy to see your family members. Also please take a short video on admin Rishi too who is very keen in organising your videos ..
🙏GURU
Sri VadiRaja Teertha gari charithra Chala Adbutham 🙏Danyavadalu 🙏
Guruvu gaariki vandanaalu
Shree gurubhyo namah 🙏🙏🙏
Shree maatre namah 🙏🙏🙏
Admin group ki 🙏🙏🙏🙏🙏
I visited this Mutt multiple times. Place is also very beautiful and we must visit Thapovanam which is near to this mutt. Lakshmi Shobaanam also recite by my family ladies every Friday. Also I recite Vadiraja Teertha virachita Dashavatara Stotram and Hayagreeva Sampada stotram daily while doing sandhyavandanam.
🙏🙏🙏
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
🙏🙏🙏
Great job
Great video
🙏🙏🙏🙏🙏🙏
God bless everyone
అహ ఎంత గొప్పగా వర్ణించారు అండి
Now my next travel plan is to visit sirsi
Namasthe guruvu.. Sirsi sahasra lingala abhishekam kosam gangajalanni udbavimpacheyadam nijanga adbutham mahanubhavulanukunte asadhyamemuntundi dhanyavadalu guruvu garu 🙏🙏🙏
ధన్యవాధములు గురువు గారు🙏🙏🙏🙏🙏
Chala bagundi guruji srimatry namah 🙏🙏🙏🙏🙏
గురువు గారికి నమస్కారం.. నాకు 32 ఏళ్ల వయస్సు దాటిన ఇంకా వివాహం కాలేదని ఇంట్లో అందరం చాలా బాధ పడుతున్నాం. చాలా పరిహారాలు, పూజలు, రుక్మిణీ కళ్యాణం, బాలకాండ లో సీతారామ కళ్యాణ సర్గ పారాయణం, అన్నీ చేశాను. ఈ మధ్య మీరు చెప్పిన రాజమండ్రీ లోని కొంతమూరు శ్రీ వల్లభ గణపతి ఆలయానికి కూడా వెళ్ళి ప్రదక్షిణ చేసోచ్చాను. ఒక్కసారి మీ ఆశీర్వాదం పొందగలిగితే తప్పకుండా నా సమస్యకి పరిష్కారం వస్తుంది అని నమ్మకం తో అడుగుతున్నాను. గురువు గారు ఒక మంచి వరుడితో వివాహం అవ్వాలనేది ధార్మికమైన కోరిక కనుక మీ ఆశీర్వాదం ఒక్కసారి పొందే అవకాశాన్ని అదృష్టాన్ని నాకు కలిగిస్తారని కోరుకుంటున్నాను. దయచేసి నన్ను మీ బిడ్డగా భావించి నా కోరికని మన్నిస్తారని ఆశిస్తున్నాను. నా కన్నీళ్ళతో మీ పాదపద్మములకు నమస్కరించి ప్రార్ధిస్తున్నాను🙏🙏🙏
ధన్యవాదాలు గురువుగారూ మీ videos chusthunnanthasepu అందులో లీనం అవుతను
Sir ko ham Sri. Veeravenkata Satya narayana swamy vratham vidanam pampara,🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
మీ తేనె పలుకు మాటలతోనే మేం ప్రతిదీ ఆధ్యాత్మికంగా ఆస్వాదిస్తునాం స్వామి 🙏🙏
నాయకనహట్టి తిప్పేరుద్రస్వామి జీవిత రహస్యాలు గూర్చి వివరించండి
గురువు గారూ.
శ్రీ గురుభ్యోనమః, శ్రీ మాత్రేనమః, ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏
నమస్కారం గురువు గారు 🙏🙏 మీరు చాల విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు brihaspati వ్రాత విదనం కథ cheppandi pls
Elanti videos Inka cheyali ani korukunthunnanu guruvu garu🙏💐💐
Namasthenandi. Meeru e vishayanni cheppina, maaku aa kshetranni, andali devathalanu maa kannula mundu kanabadetattu visadeekaristharandi. Maa lanti aged persons vellichudatam kastam. Kaani mee vipuleekarane maaku santhrupthini kalaga chesthondi. Chala santhoshamandi.🙏🙏🕊️🕊️
Nanduri Srinivas Maharaj gariki Namaskaram 🙏🙏🙏🙏🙏
గురువు గారు చిన్న విన్నపం.
గణేష్ ఉత్సవాలు ప్రారంభం కానున్నయి.
చాలా మంది వెధవలు ఆ విఘెశ్వరునీ రూపాన్ని
మార్చేసి మండపాల్లో పెట్టీ పూజలు చేస్తున్నారు.
దేవుని రూపాన్ని మనం మార్చడం ఎంత హీనం.
ఈ దుస్థితికి కారణం ఎవరు విన్నవించగలరు
శ్రీ గురుభ్యోనమః 🙇🙇
శ్రీ మాత్రే నమః 🙇🙇
ఓం నమఃశివాయ 🙇🙇
🙏🙏🙏
గురువుగారు మీరు ఆనందంతో చిరునవ్వుతో పొంగిపోతూ చెప్తూ ఉంటే ఇంకా వినాలని అనిపిస్తుంది కళ్లకు కట్టినట్టుగా అనిపిస్తుంది🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Eena maa gurulu, thanks for introducing,nice to hear,
స్వామి మీరు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గురించి ఎదైన వీడియో రూపంలో తెలియజేయగలరని కోరుతున్నాము.
Entha adbhutam guruvugaru charithra dhanyavadhalu
🕉️. శ్రీ మాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. 🙏🙏🙏🌹🌹🌹🌻🌻🌻👏👏🎂
గురువు గారికి నమస్కారం
20 ఏళ్ల క్రితం మా నాన్నగారు మీరు thumb nail చూపిన స్వామి వారి ఫోటో ఫ్రేమ్ కట్టు కొని రాత్రి 10 గంటల టైం కి వచ్చారు ...మేము అప్పుడు త్వరగానే పడుకున్నాం..నాకు తెలియదు ఆయన ఆ ఫ్రేమ్ ఇంటికి తీసుకు వచ్చినట్లు...కానీ ఆ రాత్రి నాకు కల వచ్చింది .. ఆ కలలో రెక్కలు ఉన్న తెల్ల గుర్రం మా స్లాబ్ నుండి మా ఇంటి లోకి వస్తున్నట్లు...నేను ప్రొద్దున లేచి రాత్రి ఇలా కల వచ్చింది నాన్న అని చెప్పాను .ఆయన చాలా సంతోషం పడ్డారు ..నేను ఇలా ఫోటో ఫ్రేమ్ కట్టి తీసుకొచ్చాను... ఆ స్వామి వారు మన అమ్మాయికి దర్శనం ఇచ్చారు అని మా అమ్మతో అన్నారు ..చాలా సంవచారాలు మా ఇంట్లో వుండేది...మా పెళ్లయిన తరువాత మా నాన్న గారు ఎదో గుడిలో ఇచ్చేశారు అండి...ఈ వీడియో చూస్తుంటే ఇప్పుడు అంతా గుర్తుకు వచ్చింది..నమస్కారం అండి
Very beautiful place serene atmoshpere 3 days vundela plan chesukoni vellali
చాలా మంచి విషయాలు తెలుపు తున్నారు ధన్య వాదాలు
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువుగారు పాదాలకు శతకోటి వందనాలు 🙏🙏🙏🌺🌺🙏🙏
Very nice share and explanation guruvu garu 🙏
Thank you sir please continue doing this series...
Gurubhyonamah 🙏 Guruvugariki Namaskaramulu 🙏🙏🙏
18x60sec " 1080" sahasranama padha stotram jarigipoyayi 🙏🙏🙏
శ్రీ మాత్రే నమః... సర్ ఒక్క సందేహం... ఇప్పుడు ఉన్న వాయు లింగం భక్త కన్నప్ప తన నేత్రాలను స్వామి వారికీ అర్పించిన లింగం ఒక్కటేనా... స్వామీ వారిని తాకకూడదు అన్నారుఅంటే ఇప్పుడు ఉన్న లింగం కాదేమో మరి భక్తకన్నప్ప సాక్షాత్కారం పొందిన లింగం ఎక్కడుందో తెలియజేయగలరు... శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
Guruvu gariki padaabhi vandanaalu guruvugaru manidweepa varnana pooja complete vidanam oka videoga chesi pettandi meeru chepthe vratham chesukovalani chusthunnanu🙏🙏🙏
హయగ్రీవ స్వామి వారు విషం కలిపిన ప్రసాదం పూర్తిగా స్వీకరించేరని చెప్పినపుడు నాకు తేలి యాకుందానే కన్నీళ్లు వచ్చాయ్ గురువుగారు.🙏🙏🙏🙏🙏🙏
గురువు గారికి పాదాభివందనం 🙏🙏🙏
Mahaa mahaneeyulagurinchi adhbhuthangaa theliyachesthunnaaru, dhanyavaadamulu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గురువు గారు మీ పాదాలకు నా నమస్కారములు. నేను ఈ మధ్య ఒక సమస్యలో chikkukunnanu. 25 జూలై నా మా నాన్న గారిని కాలికి infection వచ్చింది అని హాస్పిటల్ కి tesukuvellamu. అక్కడకు వెళ్ళాక డాక్టర్ గారు మాకు shocking న్యూస్ చెప్పారు. కాలికి వచ్చినా infection కిడ్నీకి, లివర్ కి కూడా వచ్చింది అని, వెంటనే వేరే hospital కి tesukuvellamannaru. నేను వెంటనే అక్కడ ఉన్న రామాలయం కి వెళ్లి అక్కడ ఉన్న రాముడికి నా బాధ చెప్పి ఏడ్చా. ఆయనే కరుణించి నాకు ఒక దారి చూపించారు. ఒక రోజుకి అక్కడ 15000 వేశారు. మేము మరల రాజమండ్రీ hospital కి tesukuvachhamu. ఇక్కడ పార్వతి పరమేశ్వరులు వలే, డాక్టర్ గారు, వారి భార్య కూడా డాక్టర్. వారు మా నాన్న గారికి 3 ఆపరేషన్స్ చేసి నయం చేశారు. ఇక్కడకి నేను వచ్చి 25 days అవుతుంది. నేను ఇంత బాధలో కూడా చంద్ర శేఖర అష్టకం డైలీ చదువుతున్నాను. ఎంత ఎలా చదివనంటే నాకు సొంతంగా వచ్చేసింది. 3 ఆపరేషన్స్ చేస్తున్నపుడు ఆపకుండా చంద్రశేఖర అష్టకం చదువుతూనే ఉన్నాను. ఆ పరమేశ్వర దయ వల్ల గండం గడిచింది. కానీ మా కుటుంబానికి మా ఇంటి ముందు ఉన్న ఒక ఆవిడ నర గోల తగిలింది. ఆవిడ ఉదయం లేచిన కానించి మమ్మలని ఏదో వంక పెట్టి తిడుతుంది. మేము ఆవిడ నోరు మంచిది కాదు అని మేము mataladamu. ఇదివరకు మా ఇంట్లో నిత్యం దీపం వెలిగించే వాడిని, రామాలయంలో, శివాలయంలో , దీపారాధన చేసే వాడిని. కానీ ఈ నర గోల వల్ల నా కుటుంబం అష్టకష్టాలు పడుతుంది. Hospital లో దగ్గర దగ్గరగా 4,00,000 వరకు అవుతున్నాయి. దయచేసి నా సమస్యకు పరిష్కారం చెప్పండి. ఆవిడ నర గోల పోవాలంటే ఏమి చెయ్యాలి, నా ఆర్ధిక సమస్యలు తీరాలంటే ఏమి చెయ్యాలి. మేము ఆవిడకి భయపడి ఇంటి ముందు ముగ్గు కూడా మా అమ్మ గారు ఆవిడ లేనపుడు పెడతారు. దయచేసి ఆవిడ గోల మాకు లేకుండా ఉండాలంటే ఏం చేయాలి.. చెప్పండి. నేను ఎంతో బాధతో ఇది రాస్తున్నాను. నేను ఇప్పటివరకు hospital bill కూడా కట్టలేదు. ఆ పరమేశ్వరుడు ఎలా నిచ్చాయిస్తే అలా... 🙏🙏🙏🙏🙏😭😭😭😭
Namaskaram guruvugaru baga teleyani vishyalyalu anno chabhuthunnaru🙏🙏
Great History of ours ..Thank you
🙏🙏🙏
నమో మహభ్యో ఋషిభ్యో గురుభ్యో నమః
🙏🙏🙏
I was very excited to watch this video about Saint Shri Vadirajaswamyji. I just wish to add about the white horse eating the crop ready for harvest. It was not sweet corn ready for harvest but it was cucumber. I heard that even today, in many Madhwa mutts, cucumber Huli/ sambar is prepared as one of the offerings to Lord Hayagriva. I also heard this in our Sri Raghavendra mutt at Kachikuda at Hyderabad long ago during a religious discourse.
Ayana gurinche vinte pulakindha ante meeru cheppe vidhanam inka pulakinthagaa untundi vintune undhaam anipinchela🙏🙏🙏🙏🙏🙏🙏
Enno manchi vishayalu theliya chesthunnaru.meeku padhabivandhanalu
We are so lucky to be born in this great country.. thank you sir for the wonderful narration
Sri Vishnu rupaya namashivaya gurvu gari padalaki vandhalu 🙏🙏🙏🙏🙏
Nenu ivalaa haigriva mantaram chadivanuu, mee old video lo cheppindi, by God grace ivalaa ayanaa gurinchi telusukunanuu 🙏🙏🙏
Meeru cheputhunte naa mano netharaniki meeru cheputhunadi kanipisúthundi Meeru cheputhuna vidaanam valana 🙏🙏 from Andhra Pradesh Srikalahasti 🙏🙏
Swami request you to put caption in English plz plz
I like all your videos and have subscribed
God bless your service for sanadana darma.
Iam frm Tamilnadu i like telgu language a lot but can't understand fully.
Namesth gyruva garu me matalu vituntuny aanandabhaspalu vastunnyai swami
Me matalu venty manasu pulakaristhundi sir santhoshamto
Please do more videos on various devotees 🙏🙏..Indebted to you@nanduri srinivas garu
Endaro mahaneeyulu gurinchi maku teliyajesinanduku 👏
Entha santhosham GA, thanmayathvamtho cheptharu, daivanugraham undi meeku