ప్రేమకు ప్రతి రూపమా II

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ม.ค. 2025

ความคิดเห็น • 9

  • @kavurisajitha5864
    @kavurisajitha5864 19 วันที่ผ่านมา +2

    పల్లవి: ప్రేమకు ప్రతిరూపమా నా యేసయ్యా -పరమును విడిచి భువికేతెంచితివా (2)
    " సర్వోన్నత స్థలములలో దేవునికే మహిమ -ఆయనకు ఇష్ఠులైన వారికే సమాధానము" (2)
    " ప్రేమకు "
    1. ఆశ్చర్యకరుడవు ఆలోచనకర్తవు
    నిత్యుడగు తండ్రివి బలవంతుడైన
    దేవుడవు (2)
    పశువుల పాకలో పశువుల తొట్టిలో
    పాప రహితునిగా పరుండినావా (2)
    " సర్వోన్నత"
    2.నజరేతువాడవు మరియ తనయుడవు
    పరిశుద్ధుడవు ఇమ్మానుయేలు
    దేవుడవు(2)
    దావీదు పురములో బెత్లెహేము ఊరిలో
    లోక రక్షకునిగా జనియించినావా (2)
    " సర్వోన్నత"
    3. సర్వోన్నతుడవు సర్వసృష్టికర్తవు
    సర్వ శక్తిమంతుడవు ఇశ్రాయేలు
    దేవుడవు (2)
    గొల్గోత స్థలములో లోక పాపముకై
    అమరమూర్తిగా అమరుడైనావా (2)
    " సర్వోన్నత"

  • @Josh-hm3jn
    @Josh-hm3jn 19 วันที่ผ่านมา

    సూపర్ హిట్ సాంగ్

  • @Prassu06
    @Prassu06 13 วันที่ผ่านมา

    Super babai ❤..good music

  • @Happyfrooti1432
    @Happyfrooti1432 13 วันที่ผ่านมา

    Super song…great work Thella Manoj Kumar Garu and team 💐

  • @brodanielpatibandla2644
    @brodanielpatibandla2644 20 วันที่ผ่านมา

    Sir super

  • @rockstaryesobu5303
    @rockstaryesobu5303 19 วันที่ผ่านมา

    Wonderful song 🎉

  • @sudhakartella8868
    @sudhakartella8868 20 วันที่ผ่านมา

    Wow ❤❤❤

  • @prajwalanalluri5131
    @prajwalanalluri5131 20 วันที่ผ่านมา

    Wonderful singing God bless you all team

  • @Josh-hm3jn
    @Josh-hm3jn 19 วันที่ผ่านมา

    సూపర్ హిట్ సాంగ్