పద్మనాభం // పాత్ర చిన్నదైన పెద్దదైన-మస్తుగా ప్రదర్శించాడు జబర్దస్త్, నాల్గు దశకాలలో తేలిగ్గా -నాల్గు శతకాలు కొట్టిన ఘనాపాటి! పొట్టివాడే అయితేనేం గట్టివాడు - పిట్ట కొంచం కూత ఘనం, ఆపొట్టినే సోపాన మెట్టు వలె - అనువుగా మలచుకున్న దిట్ట! హాస్యానికి అత్తర్లు అద్దిన ధీశాలి - తనదైన ఒక విలక్షణ శైలి, నాయకునికి ఆప్తుడిగా-సహాయకుడుగా మెరిసిన ఘటికుడు! నవ్యరీతుల్లో నవరసాలందించి నవ్వులు భలే పంచిన జంట, పద్మనాభం-గీతాంజలి ఆరోజుల్లో ప్రేక్షకులకు కన్నుల పంట! సినీ రంగంలో ఎంత ఎత్తు ఎదిగినా మరులేదు నాటక రంగాన్ని, ఆదాయ నిమిత్తం లేకుండా నాటకకళను పోషించిన కళాతపస్వి! అతి మంచితనం అందరిని నమ్మడం తన కొంప ముంచాయని వాపోయి చేతులుకాలాక ఆకులు పట్టుకున్న అమాయకచక్రవర్తి! చరమాంకంలో భుక్తి కొరకు ఆయన పడిన ఇక్కట్లు వర్ణణాతీతం, అనామక పాత్రలు వెయ్యవలసి రావడం జీవితంలో కొసమెరుపు! బాలుని సినీ ప్రపంచానికి పరిచయము జేసిన బహుశ్రేష్ఠ దూరద్రష్ట, దండి చెయ్యి నిండు మనసు కండ గుండెగల ఆదర్శ దర్శక నిర్మాత గాయక సంగీత రసజ్ఞ స్రష్ట బహుముఖ ప్రజ్ఞాశాలి హాస్యరసవల్లరి, కళానిధి పద్మనాభం ఆంధ్రుల మనసులో ఎప్పుడూ చిరంజీవియే!!
నచ్చట మేమిటి? చాలా బాగా నచ్చింది. అజరామరమైన స్మృతులు వినే అవకాశం కలిగింది. ధన్యవాదాలు. కళామతల్లి ముద్దు బిడ్డలు మీరు పేర్కొన్న వారంతా. కాలం గడచిపోతున్నది. ఊరకే గడచిపోతే బాధలేదు. కబళిస్తూ గడచిపోతున్నందుకే కలిగే బాధ అంతా.
Very important information. The behaviour of legend NTR in doing extra schedules during night time speaks volumes of goodness. It is learnt that though Padmanabham paid Rs. 50, 000 to NTR, he returned 10,000 to Padmanabham as he felf happy to act in his Co star picture. In this video, the photo of Veturi is shown instead of Veeturi.
Yugaanikokkadu, Yugapurushudu, Telugu Jaati muddu bidda, Telugu Jaatiki Devudu, one and only world's no.1 Legendary actor Vishwa Vikhyata Nata Saarvabhouma Padmasri Dr. Anna Nandamoori Taraka Rama Rao gaaru namo namaha
Ekkadikelli poyinayi sir aa rojolu aa maha natulu natee manulu aa directorlu aa sangeeta darshakulu NTR GHANTASALA ANR valliddari kosm eeyana puttaru eeyana kosam valliddaru putyaru. Thank you sir
Very nice video coverage on Sri Padmanabhan gari 'Devata movie' acted by legends like Sri NTR, Sri NAGAYYA & smt. SAVITRI, etc... It would have been more impressive if Some words are spoken about Legendary singer Sri Ghantassla garu also who rendered ever lasting hit songs in this movie. like "Alayana velasina... and Bommanu chesi pranam posi...."
Sir your voice is excellent.I prefer to watch your all videos to listen your voice.The way you are explaining is very good with good script.I would like to know your life details thru vendi vennela.pls think to give more information to give extend the each episode atleasr 10 minutes like Kiran Prabha talk show because your modulation is excellent.Thankyou sir.I am 62 years old
The photo shown was that of Veturi and not VEETURI. Padmanabham garu was a famous comedian and good artist. He did not deserve the sufferings he had during his last days. Destiny should have been a little more better for him. He was reportedly a good human being.
Excellent narration Vendi Vennala garu. Why did you stop without telling number of centres of 100 days ? Padmanabham garu was one of the few successful artistes who hailed from Rayalaseema….
ఈ సినిమా షూటింగ్ వొక రొజు రాత్రిపూట అయ్యి వచై టపుడు మద్రాస్ జూ పార్క్ ప్రక్క నుండి వస్తు వున్నారు అన్నగారు మాంచి నిద్ర లొ వున్నారు.అనుకోకుండా పెద్దపులి యెడురు పడినది తప్పు కొని వెళ్లారు.మరునాడు ఉదయం పద్మ గారూ అన్నగారు రాత్రీ పులి కనిపించింది మరి యెట్లా చేసారు అని అడిగిగాడు ఎమీ లేదూ నెను పులితొ ఎయి పులి లోపల సింహం వుంది అన్నాను అంతే పులి వొకటే పరుగు
రచయిత వేటూరి అని వేటూరి సుందర రామమూర్తి గారి ఫోటో చూపించారు. ఆ రచయిత వేటూరి కాదు వీటూరి. సుందర రామమూర్తి గారు అప్పటికి సినిమాల్లోకి రాలేదు. సరిచేసుకోండి
Aa days lo work pai dedidication ala undaedi sir... Artists ki... Manchi stories tho movies teestae movie eppudaina hit avutaayi... Andukae vallu legendary.... Ayyaru.
దేవత సినిమాకు వచ్చిన లాభాలతో పద్మనాభం ఇంటి అప్పు తీర్చేసారు . నిర్మాతగా కొనసాగారు . పది సినిమాలు తీశారు . అయితే అగ్ర హీరోల జోలికి వెళ్లకుండా అందుబాటు లో ఉన్న చిన్న హీరోలతోనే సినిమాలు తీశారు . అదే తను చేసిన తప్పు అని పద్మనాభం గారు అంటుండేవారు
అయ్యో! ఇంకెక్కడి కాంగ్రెస్!? అదొక పార్టీ అని,దేశానికి స్వాతంత్ర్యం పోరాటంలో పాల్గొన్న పార్టీ అని, అనేక సం:రాలు దేశాన్ని పరిపాలించారు అని మాత్రమే గుర్తుపెట్టకోవలసిందే!? ఇక పాదయాత్రలు,నిరసనలు వ్యక్తం చేస్తూ పోవాలి తప్ప,దాన్ని ఎవరూ పట్టించుకోరు!?కాబట్టి మీరు కూడా మరచిపొండి!?
Mee voice, pronunciation baaguntundi maastaaru kaani ekkuva full stops tho slow ga chepthunnaru. Kaastha fast ga chepthey better ga untundi.. idi suggestion maatramey, marolaa anukokandi
అధ్బుతమైన చిత్రం... అలయాన వెలసిన... కన్నుల్లో గుసగుసలు పాటలు ఆహా అద్భుతః అనాలి
కన్నుల్లో మిసమిసలు
పద్మనాభం //
పాత్ర చిన్నదైన పెద్దదైన-మస్తుగా ప్రదర్శించాడు జబర్దస్త్,
నాల్గు దశకాలలో తేలిగ్గా -నాల్గు శతకాలు కొట్టిన ఘనాపాటి!
పొట్టివాడే అయితేనేం గట్టివాడు - పిట్ట కొంచం కూత ఘనం,
ఆపొట్టినే సోపాన మెట్టు వలె - అనువుగా మలచుకున్న దిట్ట!
హాస్యానికి అత్తర్లు అద్దిన ధీశాలి - తనదైన ఒక విలక్షణ శైలి,
నాయకునికి ఆప్తుడిగా-సహాయకుడుగా మెరిసిన ఘటికుడు!
నవ్యరీతుల్లో నవరసాలందించి నవ్వులు భలే పంచిన జంట,
పద్మనాభం-గీతాంజలి ఆరోజుల్లో ప్రేక్షకులకు కన్నుల పంట!
సినీ రంగంలో ఎంత ఎత్తు ఎదిగినా మరులేదు నాటక రంగాన్ని,
ఆదాయ నిమిత్తం లేకుండా నాటకకళను పోషించిన కళాతపస్వి!
అతి మంచితనం అందరిని నమ్మడం తన కొంప ముంచాయని
వాపోయి చేతులుకాలాక ఆకులు పట్టుకున్న అమాయకచక్రవర్తి!
చరమాంకంలో భుక్తి కొరకు ఆయన పడిన ఇక్కట్లు వర్ణణాతీతం,
అనామక పాత్రలు వెయ్యవలసి రావడం జీవితంలో కొసమెరుపు!
బాలుని సినీ ప్రపంచానికి పరిచయము జేసిన బహుశ్రేష్ఠ దూరద్రష్ట,
దండి చెయ్యి నిండు మనసు కండ గుండెగల ఆదర్శ దర్శక నిర్మాత
గాయక సంగీత రసజ్ఞ స్రష్ట బహుముఖ ప్రజ్ఞాశాలి హాస్యరసవల్లరి,
కళానిధి పద్మనాభం ఆంధ్రుల మనసులో ఎప్పుడూ చిరంజీవియే!!
నచ్చట మేమిటి? చాలా బాగా నచ్చింది.
అజరామరమైన స్మృతులు వినే అవకాశం కలిగింది. ధన్యవాదాలు.
కళామతల్లి ముద్దు బిడ్డలు మీరు పేర్కొన్న వారంతా. కాలం గడచిపోతున్నది. ఊరకే గడచిపోతే బాధలేదు. కబళిస్తూ గడచిపోతున్నందుకే కలిగే బాధ అంతా.
పద్మనాభం గారు మంచి నటుడు అలాగే మంచి గాయకుడు కూడ.
Great Pcr. All songs are vgood.🙏
మహా నటులకు ధన్యవాదాలు💐💐💐💐
Inthati charethra kala cinima ki anthati actor sri padbhanabham garu cinima thiyatam thenene meru TH-cam lo chappata chalabagundhi dhanyavadalu 🙏👌🌹💐
Very important information. The behaviour of legend NTR in doing extra schedules during night time speaks volumes of goodness. It is learnt that though Padmanabham paid Rs. 50, 000 to NTR, he returned 10,000 to Padmanabham as he felf happy to act in his Co star picture.
In this video, the photo of Veturi is shown instead of Veeturi.
Devata is a legend film. Everybody enjoys the film and feel proud of our padmanabham.But in last days he was not happy.
@@venkatasivasankarasastryku537 p
0
@@venkatasivasankarasastryku537 ĺp
Yugaanikokkadu, Yugapurushudu, Telugu Jaati muddu bidda, Telugu Jaatiki Devudu, one and only world's no.1 Legendary actor Vishwa Vikhyata Nata Saarvabhouma Padmasri Dr. Anna Nandamoori Taraka Rama Rao gaaru namo namaha
Very well said Sir 🙏
No words to say about this film and songs also.
చాలా బాగా వివరించారు
నిర్మాత, దర్శకుడు,హాస్యనటుడు, దయార్ద్ర హృదయుడు, శ్రీ బాలుని పరిచయం చేసిన మహానుభావుడు. 🙏
Good actor padmanabham
Superb🎶🙏🙏🎶
Wonderful information tq
Legand actor has introduced ous a great singer to us hat's to u sir we miss you both of you sir
Super movie
Good information sir
చాలా మందికి తెలియఁని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్
Ekkadikelli poyinayi sir aa rojolu aa maha natulu natee manulu aa directorlu aa sangeeta darshakulu
NTR GHANTASALA ANR valliddari kosm eeyana puttaru eeyana kosam valliddaru putyaru.
Thank you sir
Excellent 👌🏼
గీత రచయిత వీటూరి గురించి చెబుతూ... వేటూరి ఫోటోను చూపించారు. ఎన్టీఆర్ 'దేవత ' వచ్చిన దాదాపు దశాబ్దం తర్వాతనే వేటూరి చిత్ర పరిశ్రమకు వచ్చారు.
వేటూరి మొదటి చిత్రం ఓ సీత కథ
Correct. People generally get confused between similar names. 🙂
GREAT N.T.R
Chala baga chepparu appati vishayalu meeku telisina Vanni maku cheppandi mee voice chala bagundi thank you
Great NTR
6:57 Photo shown was of Veturi, not Veeturi.
Excellent....
Devatha cinema is legendary movie
Super
Good video sir.
Very nice video coverage on Sri Padmanabhan gari 'Devata movie' acted by legends like Sri NTR, Sri NAGAYYA & smt. SAVITRI, etc...
It would have been more impressive if Some words are spoken about Legendary singer Sri Ghantassla garu also who rendered ever lasting hit songs in this movie. like "Alayana velasina... and Bommanu chesi pranam posi...."
మీ వీడియోలు అన్నింటినీ సీడీ రూపంలో నికి తీసుకుని రావాలని కోరు చున్నాను
☑️ from the USA
Wonderful movy
గొప్ప చిత్రంగా నిలిచింది, పాటలన్నీ శ్రోతలను అలరించాయి,మగువేగా భగవానునికి మధుర భావన,అన్న చరణం అక్షర లక్షల విలువ చేస్తుంది.
మగవానికి బదులుగా భగవానునికి అని పొరపాటు గా వచ్చింది,ఎడిట్ చేయడం రాలేదు,
వీటురి గారే గొప్ప పాటల రచిత
Yuga purushudu mana ntr devdu 🙏🙏
EVERGREEN SUPER MOVIE 👌
Wonderful
Sir your voice is excellent.I prefer to watch your all videos to listen your voice.The way you are explaining is very good with good script.I would like to know your life details thru vendi vennela.pls think to give more information to give extend the each episode atleasr 10 minutes like Kiran Prabha talk show because your modulation is excellent.Thankyou sir.I am 62 years old
Thank you yvgk prasad garu 🙏
☑️
Aa kalam, aa natuloo, aa ankitha bhaavam very.
Anduke antha baagaa AA chithram vacchindi.
" Aalay aana velisina...."
Paata ajaraamaram
🙏
మంచి చిత్ర. 👍🙏
All songs are vgood 👌
No words to describe about annagari dedication 👏
Jai ghantasal gaaru🙏🙏🙏
Legendry actores
జై NTR
Super sir 🙏 👏
👌👌😊🕉️🚩
Excellent movie
Good movie
Ntr🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼☘️💚
Ultimate pic
Patala rachayita veeturi garu
Veturi kadu photo veturi sundaraRAmamurthi garidi
The photo shown was that of Veturi and not VEETURI. Padmanabham garu was a famous comedian and good artist. He did not deserve the sufferings he had during his last days. Destiny should have been a little more better for him. He was reportedly a good human being.
Sir, lyricist photo is not Veeturi, Veturi Sundara Ramamoorthy (Sankarabharanam fame)
th-cam.com/video/dgOOtXNIf5w/w-d-xo.html you are correct, brother. Not veturi it is veeturi
Suparntr
వీటూరి అనిచెప్పి వేటూరి నీ చూపించారు కానీ ఈ సినిమాకు వీటూరి గారే కరెక్ట్ అనుకుంటా
APPATIKI RAMARAO GARU GANTHA SMRUTHILO UNDATAMU CHE ADHRUSTAVANTHUDU PADHMANABHAMU GARU
ఒక డిస్ట్రిబ్యూటర్ ఆయన్ని మోసం చేసి ఆయన సినిమాల హక్కుల్ని బలవంతంగా రాయించుకున్నాడని ఆయనే ఇంటర్వూలో చెప్పారు.
K hemababararao background eamy cheppara....????
స్వామి..అద్భుతమైన సేకరణ..కానీ ఒక్కచోట చిన్న సవరణ...వీటూరి అని వేటూరి ని చూపారు
Excellent narration Vendi Vennala garu. Why did you stop without telling number of centres of 100 days ? Padmanabham garu was one of the few successful artistes who hailed from Rayalaseema….
Padmanabham garu belonged to somewhere near Ongole/Tenali I think.
@@swaminathakrishnapingale2695 No Sir. His native place is Simhadripuram in Kadapa dist AP
@@mnkashivishwanathan4789 Mistake noted, please excuse.
వీటూరి అని వేటూరి గారి ఫోటో చూపిస్తున్నారు
Great hiro from jksm mudiraj snr ntr vrbmni tg
ఈ సినిమా షూటింగ్ వొక రొజు రాత్రిపూట అయ్యి వచై టపుడు మద్రాస్ జూ పార్క్ ప్రక్క నుండి వస్తు వున్నారు అన్నగారు మాంచి నిద్ర లొ వున్నారు.అనుకోకుండా పెద్దపులి యెడురు పడినది తప్పు కొని వెళ్లారు.మరునాడు ఉదయం పద్మ గారూ అన్నగారు రాత్రీ పులి కనిపించింది మరి యెట్లా చేసారు అని అడిగిగాడు ఎమీ లేదూ నెను పులితొ ఎయి పులి లోపల సింహం వుంది అన్నాను అంతే పులి వొకటే పరుగు
Photo వీటూరి గారిది కాదు... వేటూరి సుందర రామమూర్తి గారు.
Yes...You are correct...ఈ సినీమాతీసే సమయానికి వేటూరి SRM చిత్రరంగంలో కి రాలేదు....
వీటూరి అని వేటూరి గారి ఫోటో చూపారు. సరిజేయండి.
Manajaati muddubidda NTR.
Veeturi place lo Veturi Sundara Ramamurthy photo vesaru
పొరపాటు జరిగింది మన్నించండి
వేటూరి నీ చూపించి వీటూరి అని చెప్పారు
Veeturi ani veterinary photo vesaremiti
Super evergreen legend movie
One small mistake.you told veeturi.but shown veturi photo
Devatha typed as Dematha
Lyricist Veeturi is different from Veturi. Veturi picture is not suitable in the video. Please check.
వీటూరి కి వేటూరి కి తేడా తెలియలేదా..??
Hi
1965 LO NTR CINEMALU 12RELEASE AYTHY IDI 132 VA CINEMA RELEAGE DATE 24-7-1965
రచయిత వేటూరి అని వేటూరి సుందర రామమూర్తి గారి ఫోటో చూపించారు. ఆ రచయిత వేటూరి కాదు వీటూరి. సుందర రామమూర్తి గారు అప్పటికి సినిమాల్లోకి రాలేదు. సరిచేసుకోండి
మీరు రచయిత వేటూరి సుందర రామమూర్తి ఫోటో చూపించారు .instead of Veetoori.
Veturi photo is shown instead of veeturi
అప్పటికి వేటూరి గారు సినీ పరిశ్రమకి రాలేదు...వీటూరి గారు అని వేరే రచయత వున్నారు...ఆయన అయ్యి వుంటారు...
Aa days lo work pai dedidication ala undaedi sir... Artists ki... Manchi stories tho movies teestae movie eppudaina hit avutaayi... Andukae vallu legendary.... Ayyaru.
పాట రచయిత వీటూరి. వేటూరి కాదు. ఇద్దరూ వేరు.
Vituri photo ki bhaduluga porapatuna veturi sundaramurthy ni pettaru .
veeturi badhulu veturi bomma vesaaru,...........
చాలా కష్టపడ్డావు గానీ..వీటూరి కి వేటూరి కి తేడా తెలుసుకోండి ముందు..
Comitment aaa rojullo aa natulake chellindhi
You don’t know who is Veturi and Veeturi and you are a analyst.
పొరపాటు జరిగింది మన్నించండి
@@VENDIVENNELA mistakes jarugutuntai . Information is important
a analyst is wrong an analyst correct
Ysja ap CM garu after ten years india pm
వీటూరి పేరు చెప్పి వేటూరి ఫొటో వేసారు చూడండి.
దేవత సినిమా
Mari Padmanaabham inti appu teerinda?
దేవత సినిమాకు వచ్చిన లాభాలతో పద్మనాభం ఇంటి అప్పు తీర్చేసారు . నిర్మాతగా కొనసాగారు . పది సినిమాలు తీశారు . అయితే అగ్ర హీరోల జోలికి వెళ్లకుండా అందుబాటు లో ఉన్న చిన్న హీరోలతోనే సినిమాలు తీశారు . అదే తను చేసిన తప్పు అని పద్మనాభం గారు అంటుండేవారు
12 cinemalu teesay money vaccindhi
@@VENDIVENNELA అవును. అగ్ర నటులతో తీసివుంటే ఆస్తి పోయేది కాదు.
అయ్యో! ఇంకెక్కడి కాంగ్రెస్!? అదొక పార్టీ అని,దేశానికి స్వాతంత్ర్యం పోరాటంలో పాల్గొన్న పార్టీ అని, అనేక సం:రాలు దేశాన్ని పరిపాలించారు అని మాత్రమే గుర్తుపెట్టకోవలసిందే!? ఇక పాదయాత్రలు,నిరసనలు వ్యక్తం చేస్తూ పోవాలి తప్ప,దాన్ని ఎవరూ పట్టించుకోరు!?కాబట్టి మీరు కూడా మరచిపొండి!?
Veeturi veru Vetoori veru ఫోటో మారింది
వీటూరి ఫోటో బదులు వేటూరి ఫోటో చూపించారు...
Sorry to say mr Padmanabhan,mr chelas,mr Rajababu,,they r not learned from NTR and ANR,poor fellows.
Mee voice, pronunciation baaguntundi maastaaru kaani ekkuva full stops tho slow ga chepthunnaru. Kaastha fast ga chepthey better ga untundi.. idi suggestion maatramey, marolaa anukokandi
మరపురాని చిత్రం
NATHADRI
వీటూరి ఫొటో పెట్టండి.