ఆమె తెలుగు ఆవిడే తెలుగు ఓల్డ్ actress pushpavalli కూతురు ఈమె .ఈమె తండ్రి జెమిని గణేశన్ తమిళ హీరో జెమిని గణేశన్ రెండో భార్య ఈమె తల్లి. జెమిని గణేశన్ మూడవ భార్య సావిత్రి
She applauded late Sridevi so nicely without any ego or whatsoever...it reflects her stupendous quality of her good character...hats off to her ..she is fluent in many languages... great..
45సం" నుండి ముంబాయిలో వున్నా, ఎంత చక్కగా తెలుగు మాట్లాడ గలుగు చున్నారు. మా తెలుగు ఆంకర్స్ కన్నా వెయ్యిరెట్లు బాగుగా మాట్లాడుతున్నారు. హాట్సాఫ్ రేఖ గారు.
*తల్లిప్రేమ ఎప్పటికి ఒక్కలానే ఉంటాదనటానికి రేఖగారే ఉదాహరణ మాతృభాష లొ ఒక్క తప్పు దోర్లకుండా తెలుగుమాట్లాడిన ఒక్కప్పటి టాప్ హింది హీరోయిన్ మన తెలుగు అమ్మాయి 🙏*
@v v Vishnu ఔనా.. కానీ ఒక విషయం బ్రో ఇన్నేళ్లు అయినా మాత్రృబాషను కాపాడింది... ఇప్పుడు మన తల్లి బాషను second language gaa ప్రభుత్వం చేస్తానంటుటే చాలా భాధ అనిపిస్తుంది..
@v v Vishnu ఇంకా ఇలాంటి పిచ్చి నిర్ణయాలు ఎన్ని చవిచూడల్సివస్తుందో బ్రో.. మళ్లీ దీనికి డెవలప్ అని అందమైన పేర్లు.. ప్రపంచంలో ఇంతవరకు ఎవ్వరూ తమ మాత్రృబాషను కించపరుకోలేదు..ఇప్పుడు మన దగ్గరే ఈ నడమంత్రపు ప్రభుత్వ పోకడ.
@@సుప్రిమ్సూరిశెట్టి రేఖ గారు చిన్నప్పుడు చదువు కున్నది మద్రాస్ లో. ఆమె బొంబాయి లో 40 yrs గా ఉంది. కానీ ఆమె తెలుగు మాట్లాడుతూ ఉందంటే తల్లి ప్రభావం బంధువులు కూడా. అంతే గానీ ఆమె తెలుగు మీడియం లో చదవలేదు. భాష మీద ప్రేమ అభిమానం ఉండాలి. ఏదైనా సాధ్యమే తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే
You are unique Rekha Garu. Radiant , intelligent and versatile and so friendly. Proud of you and Sri Devi Garu. Real stars eclipsing every body every which way.
తెలుగు వారికి తెలుగు వాళ్ళ గొప్ప తనం మన తెలుగు వారికి తెలియక పోవడం మన కర్మ . పెద్ద వాళ్ళు అని చూడకుండా తిట్టడం మాత్రమే నేర్చుకొంటున్నారు మన తెలుగు యువత
కన్నతల్లిని కమ్మనైన తెలుగు ని ఎప్పటికీ మర్చిపోలేము అని మళ్ళీ మీరు మళ్లీ రుజువు చేశారు రేఖా గారు... నాకు ఇప్పటివరకు తెలియదు మీరు తెలుగు ఎంత బాగా మాట్లాడాతరూ అని మీ సాంప్రదాయానికి నా జోహార్లు
This is the first time I am listening her Rekha Madam's voice..... Resembles some what like Tamanna voice. Hat's off Madam mee Telugu Matalaki. Chakkaga matladaru Amma. 🙏
రేఖగారి కట్టు బొట్టు చాలా సంప్రదాయంగా వున్నారు అంత పెద్ద్ద స్టార్ అయిన గర్వం లేకుండా తెలుగు చాల చక్కగ మాట్లాడుతున్నారు ఇది చూసి మన హీరోయిన్స్ నేర్చుకోవాలి
@@sampathkumar2287 అవును...పుష్పవల్లి...కానీ రేఖ ముంబాయ్ వెళ్లిపోయి చాలా కాలమైందికదా...మనతెలుగు అమ్మాయిలు ఇక్కడే ఉండికూడా తెలుగును ఖూనీచేస్తుంన్నారు..అదే నా అభిప్రాయం😊😊
.I donot understand telugu but watched listened the speech and it's emotions. The strict culture follower. I love her attitude towards everything on stage. 🙏
I don't understand telgu but as I always heard Rekhaji in Hindi so I was listening to this with full attention and it feels good to see her talking like this ...
రేఖ గారి తల్లిది మాదీ ఒకే ఊరు తాడేపల్లిగూడెం పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్ర ప్రదేశ్ .వాళ్ళబంధువులు మాకు బాగా పరిచయం.ఆమె ఇప్పటికీ మాతృభాష మరవకపోవడం చాలా ఆనందం కలిగించింది.ఇప్పుడున్న హీరోయిన్లు ఎవరూ తెలుగు వాళ్ళు కాదు.అయినప్పటికీ వాళ్ళు కూడా తెలుగులో మాట్లాడటానికిబాగా ప్రయత్నిస్తున్నారు.అందులో సమంతా ముందు వరసలో ఉంటుంది.కానీ ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే మామూలు జనం మాత్రం తెలుగు పూర్తిగా మరచిపోతున్నారు.
Father Tamilian...It appears that her Mother is from Andhra. She is speaking nice Telugu😊. I saw this video several times only to hear her fluent Telugu speech. Hats off to her.👏👏
చాలా సంవత్సరాల తరువాత ఇంత బాగా తెలుగులో మాట్లాడుతున్నారు అంటే ఆశ్చర్యంగా ఉంది.. మనం అందరం ఎక్కడికి వెళ్ళినా మన భాష ని మరవకూడదు. రేఖ గారు తమిళ కుటుంబానికి చెందినా వారు , అయిన తెలుగు ఇంత తీయగా మాట్లాడుతున్నారు. వారికి వారి మాతృమూర్తి గారికి నిజంగా మా మనస్పూర్తిగా ధన్యవాదాలు..
Legendary actress, she is versatile, sensuous, spontaneous, charming , fantastic, adjectives become less to describe Her, she is incredible . God bless her with sound health and happiness ❣️
My my, Rekhaji a true gypsy. She speaks Tamil, Telugu, Kannada, Hindi, Marathi and English with such an affluence. What other languages does she speak, I'm unaware. Maybe Punjabi, Bhojpuri too. She's just covered a vast canvas with her livewire nature. Salute. I wonder if Hemaji or Sridevi knew these many languages, Sri was brought up in Chennai and Hemaji in Delhi though. But the kind of versatility Rekhaji has, it's unique. She simply connects and you start relating with her. Maybe, that's the brain game she mentioned
Madam Rekha belongs from Tadepalligudem, west godavari, AP. It is her greatness to deliver a speech in her mother tongue. We must feel proud for that. Rekha hip hip hurre. All telugu actors shall learn from her.
Many of us hearing first time Telugu words from the actress Rekha, beautiful Telugu words from our great actress Rekha, congratulations to Rekha garu, awardee of ANR national award .
For those who are not aware , she is the daughter of Pushpavalli and Gemini Ganeshan. She was raised by her mother , and she can speak Telugu, Tamil fluently...
@@SreekanthYerram Read your answer again, "to a person who asks such a question"-that is me, "it is funny"-no, it is not. I only knew that her parents were Gemini Ganeshan and Pushpavalli, she comes from Tamilnadu, and father was a well known Tamil actor. I never heard her mother was not born Tamilian hence my original question. So what?
Madam very Proud of You Madam...What's an Example of Stomach and Mind....It's Absolutely....True Madam.....Very Proud of our South Indian Cinema....God Bless u More
Wow wonderful. I didn't know that she can speak Telugu with fluency. Father Tamilian...It appears that her Mother is from Andhra. She is speaking nice Telugu😊. I saw this video several times only to hear her fluent Telugu speech. Hats off to her.👏👏
రేఖ గారు మీరు తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు. మీరు సూపర్ అండి. చాలా మంది తెలుగు వచ్చిన తెలుగులో మాట్లాడటం లేదు .తెలుగు లో మాట్లాడితే చిన్న తనము గా భావిస్తున్నారు
She's the daughter of Gemini ganeshan and her step mother is Savithri gaaru and wow madam ur really beautiful and mee Telugu super congratulations for the Award
రేఖ గారు namaste. మీ స్పీచ్ విన్న తర్వాత నేను నా opinion చెప్ప కుండ ఉండలేక పోతున్నాను. మీపై నాకు చాలా చాలా respect పెరిగింది. మీరు ఇంగ్లీష్, హింది, తెలుగులో కూడా ఎంత చక్కగా మీ భావాలని express చేస్తున్నారో, ఎంత గొప్ప speaker తెలుసుకున్నాను. మీలో jealousy అనేది లేదు. ఇతరులను విమర్శించరు. చాలా గొప్ప మానసిక పరిపూర్ణత. మీకు తలవంచి నమస్కారం చేస్తున్నాను.
I am very much inspired by listening beautiful Telugu from the lips of rekha medam ,until now i thoght she was tamil origin but now i am very much proud that this great actor belong to Telugu region
ఆమె జెమిని గణెశన్ మరియు పుష్పవల్లి ల కుతురు అని తెలుసు కాని ఆమె కి తమిళమె వచ్చు అను కున్నాను కాని తల్లి పుష్పవల్లి భాష అయున తెలుగు కుడా మాట్లడగలదని పైగ ఎంతొ కాలం బాలివుడ్ లొ ఉన్న ఆమె తెలుగు మాట్లడగలదని ఇప్పుడె తెలిసి ఎంతొ ఆనందిస్తున్నాను
మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే టీవీ యాంకర్స్ ముఖ్యంగా టీవీ9 యాంకర్స్ ఈ వీడియో చూసి నేర్చుకోవలసింది చాలా ఉంది.
Well said
Really great Rekha gaaru
@@netasureshsharma7108 duradarshan lo chala chakkaga telugu matladataru
evaduu chudadu
tv9 lo telugu ni khuuni chestaaruu
telugu vaarantaa tv9 e chustaaru,rating penchutaaru
janaalu maarananta kaalam tv9 vaaru maararu
అవును
Rekha'smother Pushpavalli Garu is from Kaspa pentapadu near Tadepalligudem. Rekha Garu visited my house in Bommidi village in 1973.
అమ్మ మీరు తెలుగు ఇంత స్పష్టంగా మాట్లాడుతారు అని అనుకోలేదు.
చాలా ఆనందంగా ఉంది అమ్మ.
ఆమె తెలుగు ఆవిడే తెలుగు ఓల్డ్ actress pushpavalli కూతురు ఈమె .ఈమె తండ్రి జెమిని గణేశన్ తమిళ హీరో జెమిని గణేశన్ రెండో భార్య ఈమె తల్లి. జెమిని గణేశన్ మూడవ భార్య సావిత్రి
Super rekhagaru intha chakkaga matladutunnaru telugu and wonderful speech
రేఖ గారి తల్లి పుష్ప వల్లి గారిది తాడేపల్లి గూడెం దగ్గర భైరాగుల(కస్పా) పెంటపాడు గ్రామం.
She applauded late Sridevi so nicely without any ego or whatsoever...it reflects her stupendous quality of her good character...hats off to her ..she is fluent in many languages... great..
She is from south
Her father and mother is tamil geminiganesan daughter she settled in mumbai
@Total Over Dose her father is tamil mind it so she also tamil women
@@karthikdurai5249 her mother is telugu, she born in andhra in her grand mother's village . She grew up in chennai.
రేఖ గారూ మీరు చాలా అందం గా ఉంది ఉండవచ్చు మీరు మాట్లాడిన తెలుగు విన్న తరువాత మీరు రెట్టింపు అందం గా కనపడతారు అందరికీ...నమస్కారమమ్మా...
రేఖ గారు మీరు ఇంత చక్కగా తెలుగు మాట్లాడుతారు అనుకోలేదండి...నిజంగా మీకు ధన్యవాదాలు👏👏
రేఖ గారు మీరు చాలా బాగా తెలుగు మాట్లాడుతున్నారు... మీకు ధన్యవాదాలు....
Nice telugu speech
తెలుగు వారు కదా
@@srinivasraodulla4277 వాళ్ళమ్మగారు తెలుగు అవిడే .
Mee speech Chala 👌
She is tamilian. Back then most tamilian or telugu people know both languages.
She is step daughter of savitri gaaru
45సం" నుండి ముంబాయిలో వున్నా, ఎంత చక్కగా తెలుగు మాట్లాడ గలుగు చున్నారు. మా తెలుగు ఆంకర్స్ కన్నా వెయ్యిరెట్లు బాగుగా మాట్లాడుతున్నారు. హాట్సాఫ్ రేఖ గారు.
*తల్లిప్రేమ ఎప్పటికి ఒక్కలానే ఉంటాదనటానికి రేఖగారే ఉదాహరణ మాతృభాష లొ ఒక్క తప్పు దోర్లకుండా తెలుగుమాట్లాడిన ఒక్కప్పటి టాప్ హింది హీరోయిన్ మన తెలుగు అమ్మాయి 🙏*
@@balumanku2.o209 rekhagaru hatsaff Chala bhaga matladaru
She is tamilian...
@@Mahesh-wd2yt Father, ofcourse Jamini Ganeshan is Tamilian, mother Pushpalatha a Telugu.
Buddhi. Vundali. Mana Telugu actors ki
ఇన్నాళ్లు రేఖగారు హిందీ యాక్టర్ అనుకుంటున్నాను..ఇంత చక్కగా తెలుగులో మాట్లాడుతుంటే ఆశ్చర్యపోయాను..ధన్యవాదాలు రేఖగారు👍👍
@v v Vishnu ఔనా.. కానీ ఒక విషయం బ్రో ఇన్నేళ్లు అయినా మాత్రృబాషను కాపాడింది... ఇప్పుడు మన తల్లి బాషను second language gaa ప్రభుత్వం చేస్తానంటుటే చాలా భాధ అనిపిస్తుంది..
@v v Vishnu ఇంకా ఇలాంటి పిచ్చి నిర్ణయాలు ఎన్ని చవిచూడల్సివస్తుందో బ్రో.. మళ్లీ దీనికి డెవలప్ అని అందమైన పేర్లు.. ప్రపంచంలో ఇంతవరకు ఎవ్వరూ తమ మాత్రృబాషను కించపరుకోలేదు..ఇప్పుడు మన దగ్గరే ఈ నడమంత్రపు ప్రభుత్వ పోకడ.
ఆమె తల్లి పుష్పవల్లి తెలుగు, తండ్రి జెమిని గణేషన్, సవతి సోదరి మహానటి సావిత్రి
@@సుప్రిమ్సూరిశెట్టి రేఖ గారు చిన్నప్పుడు చదువు కున్నది మద్రాస్ లో. ఆమె బొంబాయి లో 40 yrs గా ఉంది. కానీ ఆమె తెలుగు మాట్లాడుతూ ఉందంటే తల్లి ప్రభావం బంధువులు కూడా. అంతే గానీ ఆమె తెలుగు మీడియం లో చదవలేదు. భాష మీద ప్రేమ అభిమానం ఉండాలి. ఏదైనా సాధ్యమే తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే
@@purushothamreddyp4591 ఈవిడ మ్యారేజ్ చేసుకుందా! రెడ్డి గారు
Amazing ...Never know that Rakha speaks Wonderful Telugu... Claps 👏😊🙏
Bollywood కి వెళ్ళిన మన భాష ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నారో.
Hatsoff, తెలుగు వాళ్ళు చూసి నేర్చుకోవాలి
❤Breurte try r
Love U Rekha అమ్మ .....మీ తెలుగు భాష ఎంత అందంగా ఉందో చూడండి.👏👏👏
ఆహాహా... మనసు, కళ్ళు రెండూ నిండాయి.. ఎంత బాగుంది!! 😍
తెలుగుకి తెగులు పట్టిస్తున్న వాళ్లందరూ
విని బుద్ధి తెచ్చుకోవలసిన సమయం
You are like a light, Radiant
You are unique Rekha Garu.
Radiant , intelligent and versatile and so friendly. Proud of you and Sri Devi Garu.
Real stars eclipsing every body every which way.
😇🤭👍🙏🙏🙏🙏 అబ్బ ఎంత వినసొంపుగా
మీరు తెలుగు వారు అయిన౦దుకు మేము చాలా గర్వపడుచున్నాము.
ధన్యవాదాలు రేఖ గారు.
ఈ వీడియో మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చూడాలని కోరుకుంటున్నాము. 🙏🙏🙏
So nice to hear Rekhaji speaking fluent Telugu because her mother Pushpavalli is Telugu actress.
అహ తెలుగు లో ఇన్ని కామెంట్స్ చూస్తుంటే ఎంత సంతోషంగా ఉంది ❤️❤️❤️❤️
తెలుగు వారికి తెలుగు వాళ్ళ గొప్ప తనం మన తెలుగు వారికి తెలియక పోవడం మన కర్మ . పెద్ద వాళ్ళు అని చూడకుండా తిట్టడం మాత్రమే నేర్చుకొంటున్నారు మన తెలుగు యువత
Chala baga cheppav bro.
@Srinivas Padma bhaiya amme epudu mumbai lo undi kanj ammeku telugu wastudi enka mana heroni ki telugu radu
@@banashankarabijit7137 very good
Rekha Telugu vaarey
@@jonsonsigamala of it if
Excellent and extraordinary speech Rekha garu. Respect to you from my bottom of my heart.
Whatever she spoke, was from her heart and not scripted.
రేఖగారు మీరు తెలుగు చాలా చక్కగా మాట్లాడుతున్నారు మీ కట్టు బొట్టు తెలుగు సాంప్రదాయం సూపర్
A complete actress, gorgeous, stunning, dancer and also spoke so well...Pranams Rekha Ji 💐🙏
మీకు మంచు లక్ష్మి కి నక్కకు నాగ లోకానికి ఉన్నంత తేడా ఉంది తెలుగు మాట్లాడే విషయంలో.... జోహార్లు అమ్మ మీ అభిమానానికి తెలుగు భాష పట్ల 🙏🙏
మంచు లక్ష్మి యే నక్క. రేఖా నాగ (నాగార్జున) లోకం.. అంటే Annapoorna studios.
@@MrFatobese Manchu lakshmi Telugu women comedian always🙏
I am really very shocked to see Rekha speaking telugu so fluently & fell in love the way she spoke.
Her mother telungu
@@senthil458 u r right from pakistan
She's a tamilian
@@Artattackbyfcp his father is
But mother is telugu speaker
@@senthil458 Jo po hi
మాతృభాష మాధుర్యాన్ని మరచిపోకుండా మరింత మధురంగా రుచి చూపించిన రేఖ గారు.. మీకు ధన్యవాదాలు..
కన్నతల్లిని కమ్మనైన తెలుగు ని ఎప్పటికీ మర్చిపోలేము అని మళ్ళీ మీరు మళ్లీ రుజువు చేశారు రేఖా గారు... నాకు ఇప్పటివరకు తెలియదు మీరు తెలుగు ఎంత బాగా మాట్లాడాతరూ అని
మీ సాంప్రదాయానికి నా జోహార్లు
శిరసాభివందనం రేఖా .. మిగతా విషయాలన్నీ ప్రక్కన పెట్టి ..
50 ఏళ్ళనాడు తెలుగు గడ్డను వదిలేసినా ఈనాటికీ మరిచిపోని మీ తెలుగు వాక్కు కు శిరసాభివందనం ..
I didn't expected this much telugu that type of fluency in telugu.Fabulous heroine.
తెలుగింటి ఆడపడుచు మరల తెలుగు తెరపై కనిపిస్తే ఏంత బావుండునో 😍❤️ ఓ అపురూపమైన కథ ఆమె కోసమే రాస్తే ఏంత బావుండునో 🙏
రేఖ గారికి ఇంత బాగా తెలుగు వచ్చా? గ్రేట్ గ్రేట్.
Rekha garu Gemini Ganeshan Daughter........
@@SatyaNarayana-np1nl mother pushpavalli old actor
Rekha mother is a Telugu from Godavari Districts
@@praneethvanka9138 అ వు నా
నేను same cmt పెడదామనుకున్నా ఆమెకి ఇంత బాగా తెలుగు వచ్చని తెలియదు గ్రేట్ మన తెలుగు ఇండస్ట్రీ మీద వెయ్యి రేట్లు బెటర్ 💜👌💕👏👏👏
This is the first time I am listening her Rekha Madam's voice..... Resembles some what like Tamanna voice. Hat's off Madam mee Telugu Matalaki. Chakkaga matladaru Amma. 🙏
She is original tammanh is copy
WONDERFUL SPEECH REKHA MADAM, తెలుగు చాలా చక్కగా మాట్లాడుతున్నారు, మాకంటే బాగా... శిరస్సువంచి నమస్కారం చేస్తున్నాము తల్లి.
Proud a woman speaks and how attentive the crowd is 🙏
That's a good progress we made !
రేఖగారి కట్టు బొట్టు చాలా సంప్రదాయంగా వున్నారు అంత పెద్ద్ద స్టార్ అయిన గర్వం లేకుండా తెలుగు చాల చక్కగ మాట్లాడుతున్నారు ఇది చూసి మన హీరోయిన్స్ నేర్చుకోవాలి
Yes
Very Nice talking in Telugu madam namaste
వావ్...రేఖగారు ఇంతమంచిగా తెలుగుమాట్లాడారు...ఇప్పటి తెలుగు అమ్మాయిలు ( ఆర్టిష్టులు )నేర్చుకుటే బాగుంటుంది..👏👏👏👏❤️👌👌
Nikaarsyna nijam chepparu mithramaa !
చాలా బాగా మాట్లాడుతున్నారు తెలుగు మీకు ధన్యవాదాలు రేఖా గారు
She is a Telugu girl.
Her mother is a Telugu cine actress.
@@sampathkumar2287 అవును...పుష్పవల్లి...కానీ రేఖ ముంబాయ్ వెళ్లిపోయి చాలా కాలమైందికదా...మనతెలుగు అమ్మాయిలు ఇక్కడే ఉండికూడా తెలుగును ఖూనీచేస్తుంన్నారు..అదే నా అభిప్రాయం😊😊
మీరు తెలుగు సూపర్ గా మాట్లాడుతూ ఉన్నరు..... హ్యాట్సాఫ్ to యు madam
Brilliant speech - Lot of soul searching words - Even though I do not know Telugu I could figure out the sense of what she spoke
Same here
Yes
.I donot understand telugu but watched listened the speech and it's emotions. The strict culture follower. I love her attitude towards everything on stage. 🙏
Meku inta baga telugu vocchu ani e roju varaku telidu. .......but very good
veeru matta she is daughter of late pushpavalli , Telugu lady
Yes just like Sridevi her mother tongue is Telugu
Ya , even I'm shocked
Rekha Gari mother Pushpavalli
Pushpavalli Garu was also a actor
Sssss
ఇది తెలుగు భాషా గొప్పతనం. 👏👏👏👏👏👏👏👏
I don't understand telgu but as I always heard Rekhaji in Hindi so I was listening to this with full attention and it feels good to see her talking like this ...
Amazing. Unbelievable. Never knew this side of Rekha. She speaks such fluent telugu and tamil. Respect.
What a Graceful honoring of Sridevi, Anjali Devi and ANR by Rekha!
OMG ....
Love you Rekha madam ji,
You rocked telugu, your voice is superb, amazing fluency, respect toward our telugu, loved your traditional attaire
మీరు తెలుగు ఇంత బాగా మాట్లాడతారనుకోలేదమ్మా..!! మీకు ధన్యవాదములమ్మా
ఎంత భావుకత్వం దాగి ఉందండీ మీ వ్యక్తీకరణ లో...ఎంత ఆనందం గా ఉందో ఇలా మీ నోటెమ్మట తెలుగు వినటం...మంచి మాటలు పంచుకున్నారు...,,కొంగున కట్టుకునే మాటలు....
యెంత చక్కగా తెలుగు మాట్లాడుతున్నారు.
రేఖ గారు మీరు సూపర్
👏👏👏👏👏
She makes Telugu sound so beautiful.
రేఖ గారి తల్లిది మాదీ ఒకే ఊరు తాడేపల్లిగూడెం పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్ర ప్రదేశ్ .వాళ్ళబంధువులు మాకు బాగా పరిచయం.ఆమె ఇప్పటికీ మాతృభాష మరవకపోవడం చాలా ఆనందం కలిగించింది.ఇప్పుడున్న హీరోయిన్లు ఎవరూ తెలుగు వాళ్ళు కాదు.అయినప్పటికీ వాళ్ళు కూడా తెలుగులో మాట్లాడటానికిబాగా ప్రయత్నిస్తున్నారు.అందులో సమంతా ముందు వరసలో ఉంటుంది.కానీ ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే మామూలు జనం మాత్రం తెలుగు పూర్తిగా మరచిపోతున్నారు.
మన ప్రభుత్వాలే *తెలుగు* ని ఒక్క *సబ్జెక్ట్* చేస్తేచాలంటున్నారు
Rekha mother pusphavalli garu is from tadepalligudem West Godavari
You are so right our telugu people stopped speaking in telugu.some of them use so many english words while speaking it is so irritating.
Pentapadu village mother di avuna she is vishnava community
Rashmika mandana kuda Telugu Baga maatladutundi
చాలా చక్కగా తెలుగు మాట్లాడేరు రేఖ గారు! మీరు మళ్ళీ తెలుగు సినిమాలలో నటించాలి.
Admirable telugu speech rekha garu...salute mam.. you didn't forget your south languages... really you are great legend...
ఆహా ఎంత చక్కగా ఎంత అర్దవంతంగా మాట్లాడారు రేఖ గారు...మనస్సంతా ఆహ్లాదంగా మారిపోయింది ఆమె మాటలు విన్నాక...ధన్యవాదాలు రేఖ గారు...
Wow!!! How polite she is. Thanks for sharing your memories. We will try to pick your humbleness Madam.
Her both Telugu and English accents are polished and fine !!! She is intelligent too !!!
తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు.తెలుగు వాళ్ళు బుద్ధి తెచ్చుకుని మాతృభాషలో మాట్లాడండి
Aame kuda Telugu thalli biddane
Entha spasthanga telugu matladtharu Rekhagarua Hatsof ù
Enthaina Telugu ammayi kada
Wonderful speech madam
Father Tamilian...It appears that her Mother is from Andhra.
She is speaking nice Telugu😊.
I saw this video several times only to hear her fluent Telugu speech. Hats off to her.👏👏
Superb Rekha speech in Telugu that's the pride of Telugu language and teluguians
చాలా సంవత్సరాల తరువాత ఇంత బాగా తెలుగులో మాట్లాడుతున్నారు అంటే ఆశ్చర్యంగా ఉంది.. మనం అందరం ఎక్కడికి వెళ్ళినా మన భాష ని మరవకూడదు. రేఖ గారు తమిళ కుటుంబానికి చెందినా వారు , అయిన తెలుగు ఇంత తీయగా మాట్లాడుతున్నారు. వారికి వారి మాతృమూర్తి గారికి నిజంగా మా మనస్పూర్తిగా ధన్యవాదాలు..
Aamedhi tamila kutumbam kadu ,aavida thalli garu pushpavalli garu,oka telugu actress
Rekha gari Ammagaru Telugu vare. Father Tamil. Anduke Rekha garu Teulugu & Tamil rendu bhashalu baga matladataru.
Legendary actress, she is versatile, sensuous, spontaneous, charming , fantastic, adjectives become less to describe Her, she is incredible . God bless her with sound health and happiness ❣️
And am Ante meals vuntundaa❤❤❤❤
తెలుగు చాలా చక్కగా అర్థవంతంగా మాట్లాడారు.ధన్యవాదాలు.
My my, Rekhaji a true gypsy. She speaks Tamil, Telugu, Kannada, Hindi, Marathi and English with such an affluence. What other languages does she speak, I'm unaware. Maybe Punjabi, Bhojpuri too. She's just covered a vast canvas with her livewire nature. Salute. I wonder if Hemaji or Sridevi knew these many languages, Sri was brought up in Chennai and Hemaji in Delhi though. But the kind of versatility Rekhaji has, it's unique. She simply connects and you start relating with her. Maybe, that's the brain game she mentioned
Kannada?
Rekha speaks very good hindi also. But Hemamalini speaks hindi still with south indian accent although she studied and brought up in delhi
రేఖా గారూ మీరు తెలుగు ఎంత అందంగా మాట్లాడుతున్నారు.మీరు ఎంత అందంగా ఉన్నావన్నది ఎంతనిజమో అంత అందగా తెలుగు మాట్లాడారు ...,......,🏅🏅🏅🏅
Superb marvelous your speech rekhagaru
Madam Rekha belongs from Tadepalligudem, west godavari, AP. It is her greatness to deliver a speech in her mother tongue. We must feel proud for that. Rekha hip hip hurre. All telugu actors shall learn from her.
Many of us hearing first time Telugu words from the actress Rekha, beautiful Telugu words from our great actress Rekha, congratulations to Rekha garu, awardee of ANR national award .
మిరు తెలుగు మర్చిపోలేదు హ్యాట్సాఫ్ రేఖ మేడమ్ మిమ్మల్ని చూసి చాలా మంది తెలుగు యాక్టర్స్ నేర్చుకోవాలి
తెలుగు లో మాట్లాడటం చాలా చాలా ఆనందంగా ఉంది. తెలుగు ఇంత ఫ్లూయెంట్ మాట్లాడటం ఆశర్యం గా ఉంది.
రేఖ మేడం ధన్యవాదాలు అండీ,మా తెలుగు ను బ్రతికించినందుకు....!!🙏🙏🙏
Surprised to hear Rekha speaking Telugu... lots of love 🎉🎉🎉🎉
Legend Rekha , I think all ve surprised by listening her good hold on Telugu language
For those who are not aware , she is the daughter of Pushpavalli and Gemini Ganeshan.
She was raised by her mother , and she can speak Telugu, Tamil fluently...
I never expect this much of telugu in front of Rekha mam 👏👏 amazing
వాళ్ళ అమ్మ గారు తెలుగు వారే. నాన్న జెమిని గణేశన్
రేఖ గారు ఎంత బాగా మాట్లాడారు... శ్రీదేవి కూడా ఉంటే ఎంత బాగుండేది .. మిస్ అయ్యాము
Avunandi we miss her so much
Avunu
😔😔😔
👌👌💐💐
రేఖ గారు సూపర్ స్పీచ్
Damn, was waiting for this. Rekha speaking in her mother tongue. Nuvvu Telugu bidda amma: 12:05
Is she not a tamilian?
@@MsDowntoearth11 hahaha.. he father was, but her mother is a Telugu. He father disowned her..
@@SreekanthYerram What is the hahaha about? Is it funny?
@@MsDowntoearth11 well, to a person who asks such a question, yes, it is funny.. Flat yes! Ms Rekhas life is an open book.
@@SreekanthYerram Read your answer again, "to a person who asks such a question"-that is me, "it is funny"-no, it is not. I only knew that her parents were Gemini Ganeshan and Pushpavalli, she comes from Tamilnadu, and father was a well known Tamil actor. I never heard her mother was not born Tamilian hence my original question. So what?
"I always monitored what iam Eating and I most importantly monitored what I put in my Brain" Brilliant rekha ji👏👏👏
Command on Telugu language is excellent.
Her mother from West Godavari
Madam very Proud of You Madam...What's an Example of Stomach and Mind....It's Absolutely....True Madam.....Very Proud of our South Indian Cinema....God Bless u More
రెఖ గారు మీరు తెలుగు చాలా బాగా మాట్లాడారు... Awesome
Wow wonderful.
I didn't know that she can speak Telugu with fluency.
Father Tamilian...It appears that her Mother is from Andhra.
She is speaking nice Telugu😊.
I saw this video several times only to hear her fluent Telugu speech. Hats off to her.👏👏
మీ భాష మమ్మల్ని సిగ్గుతో తలదించుకునేలా చేసింది.. ధన్యవాదములు రేఖ అమ్మ
just for joy just for joy avunu
Achieved Elders means this,we learn lot from them,thanks Amma...
మీ తెలుగు వింటుంటే తనువు అంతా పులకరిస్తుంది అమ్మ....🙏🙏
Yes
Amma meeru Telugu marichipokunda maatalaadam santoshamga vundi pushapavalli garu meeku Tana matrubhasha Baga nerpincharu
I'm Urdu, Hindi & Telugu but surprisingly shocked with happy to listen telugu by madam rekha ji
రేఖ గారు మీరు తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు. మీరు సూపర్ అండి. చాలా మంది తెలుగు వచ్చిన తెలుగులో మాట్లాడటం లేదు .తెలుగు లో మాట్లాడితే చిన్న తనము గా భావిస్తున్నారు
After a long time I again felt that Telugu language is sooooo beautiful
🙏 madam ippativaraku evari speach intha interesting ga vinaladu. Chala baga matladaru
తేట తేట తెలుగు లా ..తెల్లవారి వెలుగు లా.. సేరులా సెలయేరు లా కల కల గలగలా.... కదలి వచ్చింది..రేఖ గారిలా....పాదాభివందనం రేఖ గారు
@@prashanthmotadoo6084 aitee Tellavaari antee eentoo meeku teleedu. aa baanisatvam meeloonee undi apudu. Maroolaa anukookvadhu kaanee, Bahushaa meeru english medium anukuntaa.
Wow superb bro
@@prashanthmotadoo6084 తెల్ల వారి వెలుగుల....అంటే..ప్రాతః కాలపు..వెలుగు.... ఉదయపు వెలుగు...మిమ్మల్ని..
👌👌💐💐💐
Rekhaji and Sriji the queens of Indian cinema. And Sriji you were the absolute best
Just stumped...!!!Such a command over Telugu... this is all about superstars...and all we think is glamour...!!!
She's the daughter of Gemini ganeshan and her step mother is Savithri gaaru and wow madam ur really beautiful and mee Telugu super congratulations for the Award
Wat a speech mam..... murisipothunna meeru maatladuthunte.... thanks for such lovely moments rekha garu
I am happy. Such a legendary actress speaking telugu. So nice
మీరు మాటలు లడుతుంటే తమ్మన్న లా వాయిస్ l ఉంది.... తెలుగు చాలా చక్కగా మాట్లాడారు
రేఖ గారు తెలుగు మాట్లాడుతుంటే చాలా ముచ్చటగా ఉంది, అలాగే మన వాళ్ళ తెలుగు పట్ల గల తమ మమకారం కూడా ప్రశ్నగా ఉండటం కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది.
Ayooo yentha baga matladaru... Telugu yentha baga matladaru... Like avida roju andaritho telugu loney matladuthunatu... Yentha nerchukovali rekha gari deggara. Looks, thana struggle, thana prema, avida commitment to work. Huge huge respect... 🙏🙏🙏🙏💕💕💕 List pedhaga undhi naku matalu saripodam ledhu ravadam ledhu
అబ్బా!రేఖ గారికి చాలా వందనాలు.
ఇప్పటి కధానాయికలు ఈమెను చూసి చాలా చాలా నేర్చుకోవాలి
రేఖ గారు తెలుగు మాట్లాడతారా..సూపర్ మేడం
రేఖ గారు namaste. మీ స్పీచ్ విన్న తర్వాత నేను నా opinion చెప్ప కుండ ఉండలేక పోతున్నాను. మీపై నాకు చాలా చాలా respect పెరిగింది. మీరు ఇంగ్లీష్, హింది, తెలుగులో కూడా ఎంత చక్కగా మీ భావాలని express చేస్తున్నారో, ఎంత గొప్ప speaker తెలుసుకున్నాను. మీలో jealousy అనేది లేదు. ఇతరులను విమర్శించరు. చాలా గొప్ప మానసిక పరిపూర్ణత. మీకు తలవంచి నమస్కారం చేస్తున్నాను.
I am very much inspired by listening beautiful Telugu from the lips of rekha medam ,until now i thoght she was tamil origin but now i am very much proud that this great actor belong to Telugu region
ఆమె జెమిని గణెశన్ మరియు పుష్పవల్లి ల కుతురు అని తెలుసు కాని ఆమె కి తమిళమె వచ్చు అను కున్నాను కాని తల్లి పుష్పవల్లి భాష అయున తెలుగు కుడా మాట్లడగలదని పైగ ఎంతొ కాలం బాలివుడ్ లొ ఉన్న ఆమె తెలుగు మాట్లడగలదని ఇప్పుడె తెలిసి ఎంతొ ఆనందిస్తున్నాను
ఒక తెలుగు వాడిగా చాలా గర్వ పడుతున్నాను మేడం
One Bollywood queen speaking fabulous Telugu proud to listen to you
It’s Tamil boss. Not telugu. She spoke in Tamil in between about the convo with her father.
Simply superb....Amazing voice.i loved it
It's like listening to a TED presentation
Beautiful inside out 🙏