పాత గవర్నమెంట్ రోడ్ల గురించి ఏం పట్టించుకోలేదు. అంబులెన్స్ వాహనాలు నడిపే మేము చాలా ఇబ్బందులు పడ్డాం.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 พ.ย. 2024

ความคิดเห็น • 5

  • @kodavaliramu3277
    @kodavaliramu3277 7 ชั่วโมงที่ผ่านมา +2

    Very good

  • @rangaraokakunulla3044
    @rangaraokakunulla3044 5 ชั่วโมงที่ผ่านมา +1

    Suresh garu.... రోడ్ బావుంటనే.. రవాణా సౌకర్యం బావుండి నిత్య అవసరాల ధరలు కరెక్ట్ ఉంటాయి...అన్నిటికీ బాగుంటుంది..

  • @Panda-er4nd
    @Panda-er4nd 7 ชั่วโมงที่ผ่านมา +2

    7 నెలల కిందట మా నాన్నగారు కిందపడిపోవటం వల్ల హిప్ ఫ్రాక్చర్ అయ్యింది ... ఆ గుంతల రోడ్ల మీదుగా అంబులెన్సులో తనని విజయవాడ తీసుకెళ్లినప్పుడు ఆయన పడిన నరకం మేము మర్చిపోలేం

  • @epuvenkataramanaramana1569
    @epuvenkataramanaramana1569 6 ชั่วโมงที่ผ่านมา

    ✌️✌️✌️✌️✌️✌️✌️✌️🙏🇮🇳🇮🇳🇮🇳🙏

  • @SatyaNarayana-h5y
    @SatyaNarayana-h5y 7 ชั่วโมงที่ผ่านมา

    Very good kalluri