చంద్ర బాబు గారు చేసిన మంచి పనులు అన్నీ తన ఖాతాలో, తను చేసిన అరాచక, అవినీతి పనులన్నీ చంద్ర బాబు గారి ఖాతాలో వేసేసి చెప్తూ వున్నాడు సింపుల్ గా.. ఇలా ఎన్నాళ్ళు వాగుతాడో మరి?
CBN సర్ వంటి వారు ఇటువంటి సిల్లీ థింగ్స్ ఏమీ పట్టించుకోకుండా అభివృద్ధి మీదే దృష్టి పెడుతూ తన పని తాను చేసుకుంటూపోతూ ఉంటారు ఎపుడూ కూడా , నీచులు మాత్రమే నీతులు సాకులూ చెబుతూ పబ్బము గడుపుకుందుకు చూస్తూ ఉంటారు 👍
జగన్ చెప్పిన తరువాత, అదే పని సీబీయన్ గారు చేసి చూపించాలి. ఇప్పటికే చాలా తప్పు చేసారు. ఈ విషయం లో సీబీయన్ గారు గోరంగా ఫెయిల్ అయ్యారు. ఆ లోటు డిపార్ట్మెంట్ లో కనిపిస్తుంది. జగన్ తీవ్రంగా తార్చర్ పెట్టిన వాళ్లకు సీబీయన్ గారు న్యాయం చేయవలసిన బాధ్యత లేదా.
U r saying correct sir. Opposition lo unte Hon'ble CBN garu chala chebutharu. After CM ayyaka avi marchipoi enkola chebutharu. Anduke varu 40 years nundi politics lo undi kuda continue ga 10 years CM kaleka poyaru.
ఎన్టీఆర్ మొండిగా ముందుకు సాగే నైజం కల రాజకీయ నేత, ధైర్యంగా తను చేయాలనుకున్న పని చేసి చూపించే నైజం ఆయనది, భయం అనేది ఆయన డిక్షనరీలో లేనే లేదు. దేశంలో అగ్రస్థానంలో ఉన్న ఇందిర లాంటి నేతను కూడా ధైర్యంగా ఎదుర్కొని పోరాడారు, నీతి నిజాయితీలకు మారుపేరుగా పాలన సాగించారు. ఒక్క ల.పాతి అనే నీచురాలి సాంగత్యం వల్ల తన ప్రాభవం కొంత కోల్పోయి ఓటమిపాలై చివరకు పరమపదించారు. ఐనా ఆయనను నేటికీ ప్రజలు అభిమానిస్తూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఈ విషయంలో పూర్తి వ్యతిరేకం, ఏమి చేయాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించి తనకు చెడ్డపేరు రాకూడదని భావించి నడచుకుంటారు. పరిస్థతులను ధైర్యంగా ఎదుర్కోగల సత్తా కూడా కాస్త తక్కువ, ఆత్మ విశ్వాసం కూడా కాస్త తక్కువే. జగన్ రెడ్డిని గుడ్డిగా నమ్మిన జనాలు అదఃపాతాళానికి దిగజారిపోయిన తరువాత తాము చేసిన తప్పు తెలుసుకుని చంద్రబాబు కు అండగా నిలిచారు, పోరాటం సాగించారు, చంద్రబాబు ను తిరిగి రాష్ట్రాధినేతను చేయడానికి ఎన్నికల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో, ధిల్లీ పెద్దల నియంతృత్వ పోకడలతో కలత చెందిన చంద్రబాబు ఈవిషయం గ్రహించలేదు. కానీ ధిల్లీ పెద్దలు ఈ విషయం గ్రహించి తమ రోడ్ మ్యాప్ ఆధారంగా నడచుకునే విశ్వాసపాత్రుడు అయిన ఓ నటుని ద్వరా రాజకీయం నెరిపారు, వారు - వారి నమ్మిన బంటు నటుడూ ఇరువురు లబ్ది పొందారు. చంద్రబాబు మాత్రం నమ్మిన బంటు ప్రాభవం వలన తాము గెలుపొందామని భావిస్తూ ఆయనకు విపరీతమైన ప్రాధాన్యం ఇస్తున్నారు. ధిల్లీ పెద్దలు ఆదేశిస్తే మరుసటిరోజే ఆ నటుడు వేరే కుంపటి పెట్టుకొని రాష్ట్ర భవిష్యత్తును కూడా దెబ్బ తీసేందుకు వెనుకాడరు, గతంలో ఆ విధంగా చేసి చూపించారు కూడా. నిజానికి తేదేపా కార్యకర్తలు ధర్మంగా మిత్ర బంధం పాటించడం వల్ల నటుని వర్గం లబ్ది పొందింది కానీ ఆ నటుని వర్గం వల్ల తేదేపా కొంత నష్ట పోయింది, ఆ విధంగా జగన్ వర్గం కొన్నిచోట్ల విజయం సాధించారు, లేకుంటే అసలు అడ్రస్ లేకుండా పోయేవారు. రాష్ట్రం లో తప్పుడు ప్రచారాల దరిద్రం అసలు ఉండేదే కాదు. నిజానికి చంద్రబాబు గెలవడానికి జగన్ రెడ్డి నిరంకుశ పాలన మొదటి కారణం కాగా యువకుడైన లోకేష్ పడిన కష్టం రెండవ కారణం. వీటన్నింటికన్నా అత్యంత ముఖ్యమైనది జగన్మోహన్రెడ్డి పైన. ఆగ్రహం, అనుభవం , అర్హతలు ఉన్న అభివృద్ధి కాముకుడైన చంద్రబాబు పైన అనుగ్రహం చూపించిన తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి లీలలు మాత్రమే. ఆపరమాత్ముని అనుగ్రహం వల్లనే ధిల్లీ నియంతలు నేడు ఆంద్రప్రదేశ్ పాలకుల దయ వలన మాత్రమే పాలన సాగించే పరిస్థితులు నెలకొన్నాయి. లేకుంటే ఈ పాటికే ఆంద్రప్రదేశ్ మరో మహారాష్ట్ర లాగా పరిణమించేది. ఆంధ్రప్రదేశ్ జనాలు అదృష్టవంతులు
Straight forward reporting. Suresh Kalluri is reportingly with integrity although he is pro CBN. There is logic in what he analysis. A daring reporter. Unless someone is really behind him it is difficult to report like this with guts.
సైకో జగన్ రెడ్డి ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్పిన నిజాలు చెప్పిన ప్రజలు నమ్మే స్థితిలో ప్రజలు లేరు సైకో జగన్ రెడ్డి పరిస్థితి నాన్న పులి కధ లాగా తయారు అయింది
ఇలా ప్రెస్ మీట్ చెప్పడంవలన ఏమి ఊయోగం ఉంటుంది. ప్రజలు ఓట్లేసిన నెగ్గించారు శాసనసభకు వెళ్లి నియోజకవర్గ ఇబ్బందులు శాసనసభ దృష్టికి తీసుకువెళ్లి పనులు సాల్వ్ చేసుకోవాలి కదా. శాసన సభకు శాసన సభ్యులు వెళ్లక ప్రెస్ మీట్లు పెట్టి ఈ శాసన సభ్యులు సాధించేదేముంది. ప్రజలు ఆలోచన చేయాలి.
బాబు గారు ఒక పెద్ద పప్పు సుద్ద. గట్స్ లేని నాయకుడు.. కమ్మ ఫోబియా జగన్ కి కాదు మన చేతకాని బాబు గారికే ఉంది.. ఇట్స్ సాడ్.. ఇప్పటివరకు పోలీస్ డిపార్ట్మెంట్ లో గాని ఆర్థిక డిపార్ట్మెంట్ లో గాని అయిన వాళ్ళని సమర్థమైన అధికారుల్ని గాని పెట్టుకోవడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు.. కారణం ఆయన ఎంచుకున్న సిఎస్.. అయిన వల్లే ఇదంతా జరుగుతుంది..
Yes Sir CBN IS SOOOOOOOOOOCONSERVATIVE TO TAKE DECISIONS.THIS IS ONE BIGGEST DRAWBACK TO CBN .WHEN HE COMEOUT AND TAKE DECISIONS DARELY .NOW JAGAN IS GIVING DIRECTIONS TO CBN TO DO LIKE WHAT HE DONE PREVIOUSLY.BUT CBN IS JUST HOPELESS AND HELPLESS POLITICIAN.IN THIS ASPECT TDP CADRE IS SO UNHAPPY BUT CBN’s CONSERVATISM IS BIGGER THAN CADRES UNHAPPINESS.
sir, ఇక జగన్ అనే ఒక మనిషి వున్నాడని, వున్నా, అతని మాటలకు విలువ లేదని, ఇక అతనికి సమయం కేటాయించడం వేస్ట్ అని తెలుసుకోండి.. ప్రస్తుత ప్రభుత్వం చేసేమంచి పనుల గురించి వీడియోలు చేయండి... ప్రభుత్వ పథకాలు ప్రజలకు చెరువచేయండి...
Piriki CM ABV ni theesukodu.adhe jagan government lo araachakaalu chesina IAS ,IPS adhikaarulanu maatram manchi sthanaallo koorchho petti aanandhisthunnaru.
YCP top brass should be kept in jail to weaken them.. TDP has all the proofs but they won’t take any action.. I am telling you usually there is some kinda backdoor arrangement which is usually not known to public.. they diverted Sajjal Bhargav reddy case .. None of top leaders in YCP will ever be caught .. I challenge or bet on this .. this is how ruling party can make their money
Suresh గారు, జగన్ ప్రభుత్వంలో వేసిన విద్యుత్ చార్జీలు మన ప్రభుత్వంలో ఆపవచ్చు కదా సర్. మన ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది. ఇంకా ముందు ప్రభుత్వం మీద వంకలు పెట్టటం కరెక్ట్ కాదు సర్. అల్టిమేట్ గా ప్రజల నెత్తిన భారం వేశాం. మన ప్రభుత్వం మాట తప్పినట్లె గా.
That’s the problem CBN conveniently forgets everything.. whereas Jagan never forgets anything whether it is revenge or quid proco , he and his father YSR both are good at it .. If Jagan comes back there will be no opposition party.. he will crush everyone .. If CBN keeps neglecting or keeps underestimating Jagan like this .. he will have to pay heavy price again.. this time Jagan will put Lokesh and pawan in Jail..
Its shame on CBN.. people who lost their career not recognized, its bull shit justice.. he is visionary but what's use if he can't act as per political requirements. he is repeating same mistakes and if he don't change now, none will support him tomorrow.. whoever fought on roads for him, none will come out tomorrow.. they prefer to move away from state.. wake up sir, its too late n u need to do political governance not IAS governance who sold state with their incapabilities..
చంద్ర బాబు గారు చేసిన మంచి పనులు అన్నీ తన ఖాతాలో, తను చేసిన అరాచక, అవినీతి పనులన్నీ చంద్ర బాబు గారి ఖాతాలో వేసేసి చెప్తూ వున్నాడు సింపుల్ గా.. ఇలా ఎన్నాళ్ళు వాగుతాడో మరి?
@@ashamuppaneni3880 😊😊🤔🤔🤔 కొంతమంది బుద్దులు చచ్చేంతవరకు మారవు
Attarintiki velle varaku
ఇదే మాటలు అసెంబ్లీ కి వచ్చి స్పీకర్ ను అధ్యక్ష అని పిలిచి క్వశ్చన్ అడగవచ్చు కదా జగన్ మామయ్యా???
Abaddala reddy
ఇది కూడా రాసిచ్చిందే చదివి చెబుతున్నావా జగన్
వాడు అని ఏకవచనంతో సంభోదిస్తున్న మా.ము. జగ్లక్.😢
Samskaram vutega ?
సంస్కారహీనుడు జగన్
Sri. Suresh. Garu Good Evening. 🙏💯💯💯💯💯👍👨👧
ఎంత కాలం ఈ జగన్ చెప్పే అబద్దాలు వినాలో ఖర్మ.
5 yrs😂😂😂
అబద్దాలు ఎన్నిరోజులు చెబుతాడు ప్రజలు ఎన్నాళ్ళని నమ్ముతారు
ఎన్నిరోజులైనా చెబుతూనేఉంటారు?
💯 correct
CBN సర్ వంటి వారు ఇటువంటి సిల్లీ థింగ్స్ ఏమీ పట్టించుకోకుండా అభివృద్ధి మీదే దృష్టి పెడుతూ తన పని తాను చేసుకుంటూపోతూ ఉంటారు ఎపుడూ కూడా , నీచులు మాత్రమే నీతులు సాకులూ చెబుతూ పబ్బము గడుపుకుందుకు చూస్తూ ఉంటారు 👍
చంద్రబాబు వీరిని నిజంగానే మరచి పోయావా. చాలా అన్యాయం
2049 visionary CM anthe😂😂😂
జగన్ చెప్పిన తరువాత, అదే పని సీబీయన్ గారు చేసి చూపించాలి. ఇప్పటికే చాలా తప్పు చేసారు. ఈ విషయం లో సీబీయన్ గారు గోరంగా ఫెయిల్ అయ్యారు. ఆ లోటు డిపార్ట్మెంట్ లో కనిపిస్తుంది. జగన్ తీవ్రంగా తార్చర్ పెట్టిన వాళ్లకు సీబీయన్ గారు న్యాయం చేయవలసిన బాధ్యత లేదా.
ఇన్నాళ్లు జనం కోరిక, ఇవ్వాళ జగన్ కోరిక కూడా అదే కాబట్టి, బాబు గారూ ఇంకా ఎందుకు ఆలస్యం, ab గారిని మంచి పొజిషన్ ఇచ్చేయండి
Excellent analysis Suresh garu.
చెంచాలతో సోది అని చెప్పండి. ప్రెస్ మీట్ కాదు.
One way traffic
Well said
అన్న ఈ ముగ్గురు బయటకు వచ్చి చెప్పొచ్చుకదా ఇది అబద్దం అని లేకపోతే ప్రజలు నిజాం అనుకుంటారు. ఏబీవీ కి పోస్ట్. ఇయ్యవచ్చుకదా.
ఇప్పటికే లేటుఅయంది. AB వెంకటేశ్వర రావు గారికి వెంటనే ఏదయినా మంచి post ఇవ్వాలని జనం కోరుకుంటున్నారు. ఆ విషయంలో జగన్ రెడ్డి బెటర్ అనేకు చేయొద్దని మనవి
A B వెంకటేశ్వరరావు గారు ఎలాపోతే మనకేంటి ? చంద్రబాబు నాయుడు గారికి అయన పదవి భద్రంగా ఉంటె చాలు.
బాగా చెప్పారు
U r saying correct sir. Opposition lo unte Hon'ble CBN garu chala chebutharu. After CM ayyaka avi marchipoi enkola chebutharu. Anduke varu 40 years nundi politics lo undi kuda continue ga 10 years CM kaleka poyaru.
ఎన్టీఆర్ మొండిగా ముందుకు సాగే నైజం కల రాజకీయ నేత, ధైర్యంగా తను చేయాలనుకున్న పని చేసి చూపించే నైజం ఆయనది, భయం అనేది ఆయన డిక్షనరీలో లేనే లేదు. దేశంలో అగ్రస్థానంలో ఉన్న ఇందిర లాంటి నేతను కూడా ధైర్యంగా ఎదుర్కొని పోరాడారు, నీతి నిజాయితీలకు మారుపేరుగా పాలన సాగించారు. ఒక్క ల.పాతి అనే నీచురాలి సాంగత్యం వల్ల తన ప్రాభవం కొంత కోల్పోయి ఓటమిపాలై చివరకు పరమపదించారు. ఐనా ఆయనను నేటికీ ప్రజలు అభిమానిస్తూనే ఉన్నారు.
చంద్రబాబు నాయుడు ఈ విషయంలో పూర్తి వ్యతిరేకం, ఏమి చేయాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించి తనకు చెడ్డపేరు రాకూడదని భావించి నడచుకుంటారు. పరిస్థతులను ధైర్యంగా ఎదుర్కోగల సత్తా కూడా కాస్త తక్కువ, ఆత్మ విశ్వాసం కూడా కాస్త తక్కువే. జగన్ రెడ్డిని గుడ్డిగా నమ్మిన జనాలు అదఃపాతాళానికి దిగజారిపోయిన తరువాత తాము చేసిన తప్పు తెలుసుకుని చంద్రబాబు కు అండగా నిలిచారు, పోరాటం సాగించారు, చంద్రబాబు ను తిరిగి రాష్ట్రాధినేతను చేయడానికి ఎన్నికల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో, ధిల్లీ పెద్దల నియంతృత్వ పోకడలతో కలత చెందిన చంద్రబాబు ఈవిషయం గ్రహించలేదు.
కానీ ధిల్లీ పెద్దలు ఈ విషయం గ్రహించి తమ రోడ్ మ్యాప్ ఆధారంగా నడచుకునే విశ్వాసపాత్రుడు అయిన ఓ నటుని ద్వరా రాజకీయం నెరిపారు, వారు - వారి నమ్మిన బంటు నటుడూ ఇరువురు లబ్ది పొందారు.
చంద్రబాబు మాత్రం నమ్మిన బంటు ప్రాభవం వలన తాము గెలుపొందామని భావిస్తూ ఆయనకు విపరీతమైన ప్రాధాన్యం ఇస్తున్నారు.
ధిల్లీ పెద్దలు ఆదేశిస్తే మరుసటిరోజే ఆ నటుడు వేరే కుంపటి పెట్టుకొని రాష్ట్ర భవిష్యత్తును కూడా దెబ్బ తీసేందుకు వెనుకాడరు, గతంలో ఆ విధంగా చేసి చూపించారు కూడా. నిజానికి తేదేపా కార్యకర్తలు ధర్మంగా మిత్ర బంధం పాటించడం వల్ల నటుని వర్గం లబ్ది పొందింది కానీ ఆ నటుని వర్గం వల్ల తేదేపా కొంత నష్ట పోయింది, ఆ విధంగా జగన్ వర్గం కొన్నిచోట్ల విజయం సాధించారు, లేకుంటే అసలు అడ్రస్ లేకుండా పోయేవారు. రాష్ట్రం లో తప్పుడు ప్రచారాల దరిద్రం అసలు ఉండేదే కాదు.
నిజానికి చంద్రబాబు గెలవడానికి జగన్ రెడ్డి నిరంకుశ పాలన మొదటి కారణం కాగా యువకుడైన లోకేష్ పడిన కష్టం రెండవ కారణం.
వీటన్నింటికన్నా అత్యంత ముఖ్యమైనది జగన్మోహన్రెడ్డి పైన. ఆగ్రహం, అనుభవం , అర్హతలు ఉన్న అభివృద్ధి కాముకుడైన చంద్రబాబు పైన అనుగ్రహం చూపించిన తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి లీలలు మాత్రమే.
ఆపరమాత్ముని అనుగ్రహం వల్లనే ధిల్లీ నియంతలు నేడు ఆంద్రప్రదేశ్ పాలకుల దయ వలన మాత్రమే పాలన సాగించే పరిస్థితులు నెలకొన్నాయి. లేకుంటే ఈ పాటికే ఆంద్రప్రదేశ్ మరో మహారాష్ట్ర లాగా పరిణమించేది.
ఆంధ్రప్రదేశ్ జనాలు అదృష్టవంతులు
పెద్ద వాళ్ళకు గౌరవం ఇవటం కూడా తెలియ నిజగన్ గురించి మాట్లాడుకోవటం అనవసరం
మీ ఆవేదన 100% నిజం
Jai abv sir
👌👏👏👏👍
వాళ్ళు పులులు గా బ్రతికారు పదవిలో. ఇప్పుడు అవి స్వేచ్చగా అడవిలో తిరుగు తున్నాయి, అందుకే ఉచ్చ పోసుకుతున్నాడు భయం తో.
ఒక మాజీ cm ఇలా ips లను అగౌరవంగా మాట్లాడటం నిజంగా దారుణం
Don't name as press meet name as selected press meet
Recorded video presentation
మంచి వారికీ న్యాయం జరగాలి అప్పుడే మంచి విలువలు న్న ట్లు అందరూ గ్రహించాలి
ఎవ్వరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించాలి కదా❤❤ ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే కాపాడుతుంది❤❤
జై ఎన్డీయే కూటమి 🚲🌹🗑️
nice narration about jagan
Straight forward reporting. Suresh Kalluri is reportingly with integrity although he is pro CBN. There is logic in what he analysis. A daring reporter. Unless someone is really behind him it is difficult to report like this with guts.
రెడ్డి గారికి పెద్ద సంస్కారం ఎన్టీ అంట ఆడు ఈడు వాయిసకి గవరం
సైకో జగన్ రెడ్డి ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్పిన నిజాలు చెప్పిన ప్రజలు నమ్మే స్థితిలో ప్రజలు లేరు సైకో జగన్ రెడ్డి పరిస్థితి నాన్న పులి కధ లాగా తయారు అయింది
ఏమైనా చెప్ప గలడు KD.no.1
అవ్యాజమైన....
Jai Tdp Jai Cbn Suresh garu 5 YearsChestune Unnadu
ఈ 11 రెడ్డి కి మాట్లాడటమే రాదు పెద్దపెద్ద అధికారులను.వాడు వీడు అని సంబోధిస్తాడు ఈ ll
Present govt marichipoyina
Maaaawaa gurthupettukonadu
That is good thing 👍👍
👏👏👏
టీమ్ కావాలి అని మనం చెప్పినా సీబీన్ వినటం లేదు. అబద్ధం నిజం చెయ్యాలి సీబీన్😀😀
ఆయన అనే బదులు అతను అనొచ్చు కదా
ప్రజలు జగన్ ని ఎప్పుడో పక్కన పెట్టేసారు. మీరు మాత్రం మర్చి పోవటం లేదు.
Given nice ideas for implementation. Atleast now CBN should wake up and appoint suitable Advisors for initiating appropriate action on the culprits.
చాలా బాగా చెప్పారు సార్
అధికారులపై అనుచిత వాఖ్యనాలు చేస్తే ఇకపై అధికారానికి ఎప్పుడు ఆమడ దూరమే
CBN should give good post & all systems should be corrected.Its posible by ABV.
Suresh Garu, whatever YSJ said we should forget and need not give any credence. Further media should not give any publicity for YS Jagan preaches...
అసత్యాల అబద్ధలకు పుట్టినిల్లు జగన్ గారు ఈయన అబద్ధాలు నమ్మటానికి అమాయకులు మూర్ఖులు ఉన్నారు కొంతమంది జగన్ గారు వారికోసమే అబద్ధాలు అసత్యాలు చెప్తారు
RP Thakur & K Vijayansnd are the Seasoned officers and they will do magics with any Chief Minister....
🎉🎉
As a counter, CBN should give OSD to ABV
వీడికి నోటి విరోచనాలు మీరు ప్రతి press meet లో చూడండి
శాస్త్రాలు ఉండాఇ సురేష్ గారు గురువింద గింజ సామెతలు ఇక్కడ ఎవ్వరూ నమ్మరు
ABV deserves post
వాడి బ్రతుకు వాడి పుట్టుక అంత ఒక అబద్ధం
Sir put the case against jagan
ఎన్ని ప్రెస్ మీట్స్ పెట్టీ ఎన్ని చెప్పినా ప్రజలు జగన్ నమ్మే పరిస్తితి లో లేరు....ఒక ఛాన్స్ అన్నాడు ..పోయింది....ఇంక ప్రజలు దూరం పెట్టినారు.....
No help to real victims.....
ABvKiNyayam cheyyali
Lokesh has to install statues of his Grand Father and Grand Mother atleast in Naravari palli.
ఇలా ప్రెస్ మీట్ చెప్పడంవలన ఏమి ఊయోగం ఉంటుంది. ప్రజలు ఓట్లేసిన నెగ్గించారు శాసనసభకు వెళ్లి నియోజకవర్గ ఇబ్బందులు శాసనసభ దృష్టికి తీసుకువెళ్లి పనులు సాల్వ్ చేసుకోవాలి కదా. శాసన సభకు శాసన సభ్యులు వెళ్లక ప్రెస్ మీట్లు పెట్టి ఈ శాసన సభ్యులు సాధించేదేముంది. ప్రజలు ఆలోచన చేయాలి.
Nagarjuna Reddy deserves to be punished
బాబు గారు ఒక పెద్ద పప్పు సుద్ద. గట్స్ లేని నాయకుడు.. కమ్మ ఫోబియా జగన్ కి కాదు మన చేతకాని బాబు గారికే ఉంది.. ఇట్స్ సాడ్.. ఇప్పటివరకు పోలీస్ డిపార్ట్మెంట్ లో గాని ఆర్థిక డిపార్ట్మెంట్ లో గాని అయిన వాళ్ళని సమర్థమైన అధికారుల్ని గాని పెట్టుకోవడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు.. కారణం ఆయన ఎంచుకున్న సిఎస్.. అయిన వల్లే ఇదంతా జరుగుతుంది..
Na
Sirt.sir.same.
వాడు వీడు అని క్రిమినల్ గాడు మాట్లాడు తున్నాడు.
YSJ has his tongue can switch to any side and he preaches all values while ge did not do so...
What about the problems of those 11 constituencies? Who will take the responsibility in the assembly to resolve the issues of those constituencies?
Yes Sir CBN IS SOOOOOOOOOOCONSERVATIVE TO TAKE DECISIONS.THIS IS ONE BIGGEST DRAWBACK TO CBN .WHEN HE COMEOUT AND TAKE DECISIONS DARELY .NOW JAGAN IS GIVING DIRECTIONS TO CBN TO DO LIKE WHAT HE DONE PREVIOUSLY.BUT CBN IS JUST HOPELESS AND HELPLESS POLITICIAN.IN THIS ASPECT TDP CADRE IS SO UNHAPPY BUT CBN’s CONSERVATISM IS BIGGER THAN CADRES UNHAPPINESS.
ఈ ఐడియా బావుంది. అలా చేస్తే బాగుంటుంది 😂
sir, ఇక జగన్ అనే ఒక మనిషి వున్నాడని, వున్నా, అతని మాటలకు విలువ లేదని, ఇక అతనికి సమయం కేటాయించడం వేస్ట్ అని తెలుసుకోండి.. ప్రస్తుత ప్రభుత్వం చేసేమంచి పనుల గురించి వీడియోలు చేయండి... ప్రభుత్వ పథకాలు ప్రజలకు చెరువచేయండి...
Recorded video presentation అని అంటే బాగుంటుంది
Plz you do only one live pressmeet jagan with all media
Piriki CM ABV ni theesukodu.adhe jagan government lo araachakaalu chesina IAS ,IPS adhikaarulanu maatram manchi sthanaallo koorchho petti aanandhisthunnaru.
Abv kammma gaa puttatam
YCP top brass should be kept in jail to weaken them.. TDP has all the proofs but they won’t take any action..
I am telling you usually there is some kinda backdoor arrangement which is usually not known to public..
they diverted Sajjal Bhargav reddy case ..
None of top leaders in YCP will ever be caught .. I challenge or bet on this .. this is how ruling party can make their money
Suresh గారు, జగన్ ప్రభుత్వంలో వేసిన విద్యుత్ చార్జీలు మన ప్రభుత్వంలో ఆపవచ్చు కదా సర్. మన ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది. ఇంకా ముందు ప్రభుత్వం మీద వంకలు పెట్టటం కరెక్ట్ కాదు సర్. అల్టిమేట్ గా ప్రజల నెత్తిన భారం వేశాం. మన ప్రభుత్వం మాట తప్పినట్లె గా.
why this govt not giving counter to jagan. This govt not giving priority to ab venkateswar Rao.
Guru Garu meeru cheppevanni abaddale.... And asatyale mundu mimmalli meeru sari chesukondi
Nenu chepedi suutiga thala ethhukoni matladandi sir
Aparichithudu😢
నూరు తప్పులు శిశుపాలుని కి చాయిస్ ఇచ్చారు భగవంతుడు.
జగన్ కి ఎన్ని తప్పులకి రాశాడో భగవంతుడు. అవేవో త్వరగా పూర్తి అయితే బాగుండు.
Sorry sir CBN gariki ala cheppali?
Asalu matlade vedhaname teliyadu jaganku
JAGAN GARU MEE POSITION CHUSUKONDY
జగన్ గార్కి రాత్రులు కల వస్తోంది అది ప్రొద్దుట ప్రెస్ మీట్ పెట్టి ఆకల మొత్తం చెపుతారు
CHOOSE CHADAVADAM NERCHUKO
That’s the problem CBN conveniently forgets everything.. whereas Jagan never forgets anything whether it is revenge or quid proco , he and his father YSR both are good at it ..
If Jagan comes back there will be no opposition party.. he will crush everyone ..
If CBN keeps neglecting or keeps underestimating Jagan like this .. he will have to pay heavy price again.. this time Jagan will put Lokesh and pawan in Jail..
Chandra Babu garu digi poinati ki 100 cr icchadu appudu akada ni Raja niti ekadiki poiavu
Ala Che ya nd ani oka idea vadiladu
😊😂
C.B.N anukuuludane, ante oka rakamga indirect ga c.b.n Valle a.b.venkateswara rao gaaru nashta poyaaru.
Jagan..tells.all.are.lies..
Jagan chesina panullanni CBN KI aapadistadu.
Its shame on CBN.. people who lost their career not recognized, its bull shit justice.. he is visionary but what's use if he can't act as per political requirements. he is repeating same mistakes and if he don't change now, none will support him tomorrow.. whoever fought on roads for him, none will come out tomorrow.. they prefer to move away from state.. wake up sir, its too late n u need to do political governance not IAS governance who sold state with their incapabilities..
Ab chala stragul paddadu ardhikNga. ,manasikanga chala ibbandi paddadu,padavi loki ragane ayanaki manchi padavi istarani asinchamu kani enduko e padavi ivvaledu.babu gariki teliyajeyalemo,
Idi kuda chuse chaduvutunnadu
Iddaru kammollu kanuka vallaku nyayam jaragadu idhe fact...
Jagan cheppindi nijame kadaa
Cbn waste
Enni likes echina takkuve
YS Jagan has rightly pointed about three IPS officers and it is known to all
Bhasha ellaundho chudandi ycp vallu
Volunteer saka ki mantri undu but vlounter leru anta comedy bane undhi rajaneti medhavii...
Enduku volentri s wast