Santu super చాలా బాగా కొషన్స్ వేసావు చాలా బాగా సమాధానం చెప్పింది మరదలు నిజమే ప్రతి ఆడపిల్లకి కొన్ని కోరికలు ఉంటాయి చక్కగా అడిగావు తన మనసు తెలుసుకోవాలనుకున్నావ్ చాలా మంచి విషయం అలాగే ఒకరినొకరు అర్థం చేసుకొని లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండండి god bless you మమ్మల్ని నీ కామెడీతో హ్యాపీగా ఉంచండి 🥰🥰🥰❤️❤️🤩🤩
Life long happy ga vunadandi meeru ila yeppudu mi funny things tho mammalni navvisthuvunte memu kuda happy ga vuntam santu and Laxmi God Bless You both of stay Safe Stay Strong live long 🤝🤝🤝🤝😍❤️❤️🌹
Pelli Aina tharavada interview enti Santu. Sushmita very nice girl. Made for each other meeru. Happy ga every moment enjoy be happy God bless you both.
నీకు పెళ్లి అయిన నుండి వుంటే యూ ట్యూబ్ లో వుంటున్నవు..లేక పోతే ఇంట్లో వుంటున్నావు...పనికి పాటుకి వెళ్ళడం మనేసవు ... గిల గిల కొట్టు కుంటున్నవ్..అన్నింటికీ ఒక లిమిట్ వుంటుంది... A అమ్మాయి తో వీడియో లు చెయ్..తప్పి లేదు గ్యాప్ ఇవ్వు... లైఫ్ మొత్తం ఇదే continue చెయ్యకపోతే ఇబ్బంది padatav..ఎందుకు చెప్తునని అర్దం చేసుకో
అన్న నువు సూపర్ గా వదినను చాలా ఓపెన్ గా qun అడిగావు vadhina chala baga cheypindi.... 👌👌👌🥰🥰🥰... Eppudu elage happy undali mimu chudali mammalini navichali🤣
Santhu nenu niku chala,chala biggest fans bro I love your videos Anna full enjoyment full happiness bro nuvve ni video's ante chala Ishtam anna ni family nuvvu eppdu Santoshangaa vundalani korukunttunnanu I love you bro and your videos I love it❤❤❤💗💗👌👌👌👌👍🏻👍🏻🤝🤝🙌🙌🙌🙏🙏
Me wife tho chala saradaga baaga interview chesavu Annayya😍 vadina Nuvvu eppudu ilage navvutho happy ga undali ani manaspurtiga korukuntunnanu 🤩🤩🤩 Eppati laage manchi videos cheyandi mammalni happy ga entertainment cheyandi😍 all the best both of you 👍👍👍
Super and nice interview.god bless you meru life long ilaane happy ga vundaali alaage nannu lucky birthday ki pilavadam marichi povaddu marrige ki raledhu kani birthday ki vasta confirm
మీకు నాదొక చిన్న సలహా ముందు మీరు పాదాలు కడిగే చోట అక్కడున్న మన భారత దేశపు జెండాని తీసివేసి ఇంకొక చోట కట్టండి 🙏🙏🙏🙏🙏 భారత్ మాతాకి జై ❤️❤️❤️
Naadi kuda same salaha santu
Same thought
Akkada emundi ee dikku malina desamlo puttadme pedda boothu
@@battineedidurgaprasad9057 Mari ayite chachipo neelanti deshadrohulu bratakadame waste
Amma babioo
🥰🥰👌 మీ జంట ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండాలి భగవంతుడిని కోరుకుంటున్నా
💯 Years మీరెప్పుడూ సంతోషంగా ఉండాలనీ దేవుణ్ణి కోరుకుంటున్నా....Cute Couple 🥰😍😍 అందమైన జంట అవదులు లేని ప్రేమ పంచు సంతు Bro your So lucky💖
A ammai chala simplega easyga cheputundhi. Nee kanna naturalga undhi. A ammai lifelong nelameede untundhi anipistundhi.
Santu super చాలా బాగా కొషన్స్ వేసావు చాలా బాగా సమాధానం చెప్పింది మరదలు నిజమే ప్రతి ఆడపిల్లకి కొన్ని కోరికలు ఉంటాయి చక్కగా అడిగావు తన మనసు తెలుసుకోవాలనుకున్నావ్ చాలా మంచి విషయం అలాగే ఒకరినొకరు అర్థం చేసుకొని లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండండి god bless you మమ్మల్ని నీ కామెడీతో హ్యాపీగా ఉంచండి 🥰🥰🥰❤️❤️🤩🤩
కొత్త లో ఇలాగే వుంటది..ఒక నెల రోజులు ఆగండి
Santhu bro ma maradhalu chala bagundhi God bless you
అంటే ఇదిమోతం కామెడీ నా... 🙄 నేను నిజమే అనుకున్న 😂
అల్లుడూ సంత్తూ బిడ్డ సుస్మిత నీకు తగిన జోడీ, మీరు కలకాలం happy గా ఉండాలని నా దీవెన🖐️
God bless you Santhu బాగా చూసుకో మా Sister ni.... ఇలానే బాగా Life long చూసుకో.... ఎప్పుడూ తనని బాధ పెట్టకు....
మీరు ఇలాగే ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్న అన్న వదిన 👍👍👍
జొడి బాగుంది మీరు ఎప్పుడు కలకాలం 👪 పిల్లాజల్లలతో సంతోషంగా ఉండాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను Happy enjoy life
Jalla
Jella latho na 😝
కళ్ళు మూసి జల్ల
గొడ్డు గోదా వద్దా 😂😂😂
Life long happy ga vunadandi meeru ila yeppudu mi funny things tho mammalni navvisthuvunte memu kuda happy ga vuntam santu and Laxmi God Bless You both of stay Safe Stay Strong live long 🤝🤝🤝🤝😍❤️❤️🌹
నీ కు ఇలాంటి లైఫ్ పార్టనర్ దొరకడం చాలా అదృష్టం బ్రదర్ మీరిద్దరూ చూడటానికి చాలా బాగుంటారు బాగుండాలి కూడా
#Santhosh Interview with #Sushmitha.
#Meyda meeda #Mogudupellalu Program Super.
#Daaba meeda #Dhampathulu
Munjeti Maatalu... #Santhosh tho #Sushmitha..Saradaaga Kaasepu..
Okarikokaru..Thodu needa...
#LovelyPair of #Kotthuru #nivagam #Tekkali. #Srikakulam.
#Kekulu..#mekaklu...yemi #Rhyming words.. #Brother #Santhu thelivainodivi.#chilakaagorinkalla #chirakaalam #jeevinchandi.
All the best 😄
#Baagundhi #maaku #nacchindhi..
శివపార్వతులు లాగా చూడముచ్చటగా ఉన్నారు all'the best 💐💐😊
Mari ganga devi eakada
Nice joke
Arthanaariswarulu 🕉🚩lane unnnaaru undaali
Pora puka
బావ చెల్లి మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటు మీకు తెలియని మీ బామ్మరిదీ నీ మా సిస్టర్ కి అన్నయ్యని..... Congratulations both of u
🙄
🙄
@@Pawankalyan_Next-CM 😤😤
@@tholapusudharani9147 kastame
@@Pawankalyan_Next-CM itey manei
తమ్ముడు మీరు ఎప్పుడు ఇలాగే happy గా ఉండాలి god bless you
దేవుని అసిసులతో మీరు ఎప్పుడు హ్యాపీ గా ఉండాలి. గాడ్ బ్లేస్స్ బోత్ 🥰
అన్న వదిన 😍💐
మీరు ఇద్దరూ ఎప్పుడూ ఇలాగే
సరదాగా కామెడీగా నవ్వుతూ
నవ్విస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా
కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ 💐
Mi సొంత అన్న నా
Hi
@@dayadiprashanth3355 ok
@@dayadiprashanth3355 రాలేదు
@@dayadiprashanth3355 నాకు అసలు రాలేదు .. ఏమి అబ్జర్వ్ చేయాలి రా చెత్త ఎదవ
Chala telivina ammayi dorikindi santu....Good pair....have a beautiful nd blessed life 🌹
Made for each other
జీవితం మొత్తం ఇలానే సుఖసంతోషాలతో గడిపేయండి ❤🌹
Bro Meru eppdu ela happy ga unadali🥰🥰
Your jodi super , మీరు ఇలాగే ఎప్పుడు నవ్వుతు ఉండాలని కోరుకుంటూ , మా బ్లెస్సింగ్స్ ఎప్పుడు మీకు ఉంటాయి
Mi janta 👌bagundi maku nachhindi ❤hight whight all perfect 👌👌all the best both of you
బాగుంది నాకు నచ్చింది గాడ్ బ్లెస్స్ యు👍👍
మిమ్మల్లి చూస్తుంటే..చాలా ముచ్చటగా వుంది...మిమ్మళ్ళి చూస్తుంటే..మాకు మా పాత రోజులు గుర్తుకస్తున్నాయి..all tha best
హలో సంతు తమ్ముడు బాగున్నావు కదా నీ ఆరోగ్యం బాగుండాలని ఆ దేవుని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మీ ఇద్దరి కలయిక కూడా సంతోషంగా ఉండాలిగాడ్ బ్లెస్స్ యు
Mee janta super ga untadhi all the best and god bless you anna susmitha akka interview chaala baagundhi
Pelli Aina tharavada interview enti Santu. Sushmita very nice girl. Made for each other meeru. Happy ga every moment enjoy be happy God bless you both.
Mee Eddharu kalakalam SukhaSanthosalu tho ,,,,,undalani korukuntunnamu Santu garu, God Bless Both of You Dears
I'm big fan of u brother. Chala hpy ga navvistaru aandharini. Meru nd me wife 100 yrs hpy ga undalli aani korukuntuna
మీ ఇద్దరు సూపర్ గా ఉన్నారు,,👌👌👍🎉🎉♥️♥️🙌😇🙏,, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న
Live long be happy... సంతోష్ & సుస్మిత.. 🙌💯💯
andamaina Jodi chala bagundi
మా మరదలు నువ్వు బాగుండాలని కోరుకుంటుంది అంతే
చాలా బాగుంది. భగవంతుడు మిమ్మల్ని సదా ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాను..
నీకు పెళ్లి అయిన నుండి వుంటే యూ ట్యూబ్ లో వుంటున్నవు..లేక పోతే ఇంట్లో వుంటున్నావు...పనికి పాటుకి వెళ్ళడం మనేసవు ... గిల గిల కొట్టు కుంటున్నవ్..అన్నింటికీ ఒక లిమిట్ వుంటుంది... A అమ్మాయి తో వీడియో లు చెయ్..తప్పి లేదు గ్యాప్ ఇవ్వు... లైఫ్ మొత్తం ఇదే continue చెయ్యకపోతే ఇబ్బంది padatav..ఎందుకు చెప్తునని అర్దం చేసుకో
Chusthuna prathi okkarni vallantha mana valle ani andari manasu gelichavu bro.Nice attitude keep rocking 😊 May God bless u both 🤝🪴🪴🪴🪴
She is very straight forward 😊 so cute couples 😍
Yes
Super couple bro & vadhina ❤❤
Awesome❤ Couple's happy😊 married💐 life...
మీ జంట చాలా అందంగా వుంది మీ ఇద్దరి మధ్య ఎ గొడవలు రాకుండా వుండాలని మనసు పూర్తిగా కోరుకుంటూన్నా all dhi బెస్ట్
ప్రైస్ ది లార్డ్ బ్రదర్. దేవుడు నిన్ను దీవించును గాక
Anta support chese husband dorakatam sister luck
Anta artham chesukune wife dorakatam santhu luck 😌😊
Super, mee interview bagundi naku nachindi..
Chaduvukunta Or arts&crafts nerchukunta ante chaduvipinchandi santhu garu 😌😌
Meeru life long happy ga undali annaya.... happy married life
Tv9 Nagavalli type lo chesavu interview 😂😂😂 బాగుంది నాకు నచ్చింది
100 years meru happy ga undli 👌👌cute couple👫💜 👌👌👌
First lo baagane vuntadi santhu mundu mundu telustundile😂😂😂😂 all the best happy married life 💐💐
So funy😂 Santu garuu, anyway congrats 👍
సంతు నువ్వు సూపర్ సుస్మిత చాలా అదృష్ట వంతురాలు
Santhu sushmitha God bless you both of you 🙌
అన్న నువు సూపర్ గా వదినను చాలా ఓపెన్ గా qun అడిగావు vadhina chala baga cheypindi.... 👌👌👌🥰🥰🥰... Eppudu elage happy undali mimu chudali mammalini navichali🤣
Thammudu nee interview superb 👌🥰
Santhu nenu niku chala,chala biggest fans bro I love your videos Anna full enjoyment full happiness bro nuvve ni video's ante chala Ishtam anna ni family nuvvu eppdu Santoshangaa vundalani korukunttunnanu I love you bro and your videos I love it❤❤❤💗💗👌👌👌👌👍🏻👍🏻🤝🤝🙌🙌🙌🙏🙏
Okari ni okari ardam cheskoni నిండు నూరేళ్ళు shanthoshanga undamdi😊
Me wife tho chala saradaga baaga interview chesavu Annayya😍 vadina Nuvvu eppudu ilage navvutho happy ga undali ani manaspurtiga korukuntunnanu 🤩🤩🤩 Eppati laage manchi videos cheyandi mammalni happy ga entertainment cheyandi😍 all the best both of you 👍👍👍
Happy married life both of u meeru elage eppudu happy ga undali santhu annaya
God bless you elage life long happy ga unadali💐💐💐💐💓💕
చూడముచటైనా జంట👌👌👌
Mee jodi bagundhi naku nacchindhi
Voice enkaa change avvaledhu anna enkaa fever thaggaledhaa anna....thaggendhaa anna....cute couple....god bless u anna
Hai brother mee pakka uru maadi mee videos eeroje chusanu super ga unnayi
Cute couple bro...God bless both of u...💐💐💐💐
సూపర్ బ్రో మీ జంట బాగున్నారు కానీ డబ్బు బంగారం వద్దు అని చెప్పటం పైకి మాత్రమే కానీ అందరూ డబ్బులు బంగారం బాగా సంపిదించాలి అని అనుకున్నవల్లే
Hi తమ్ముడు మీరు ఎపుడు ఇలాగే ఆనందం ఉండాలి. మాది కూడా శ్రీకాకుళం
Wife and husband అయిన ఫ్రెండ్ లాగా సంతు ఉండడం నీ అదృష్టం ,ఇలాగే హ్యాపీగా ఉండాలి
Maamulu adrusthum kaaddu
Cute couples
Happy married life 🥰🥰
Me wife em chaduvukundi cheppandi
Happy married Life bro
@@ramukilari5010 inter mediate
Bro .. santu. -. Susmita jode EXCELLENT 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
SANTU SUPERB VIDEO
SANTU&FAMILY GOD BLESS YOU NANNA HAPPY MARRIED LIFE💐💐💐💐💐💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯 AMALAPURAM E.G.DIST
thamudu mi edhari jodi supar
Made for each other 👌👌💑💑💑...nd god bless u bro
Santu bro లైఫ్ లాంగ్ మీరు ఇలాగే ఉండాలి.
Happy married 🎊💓 life , santhu God bless you 🙂
నాన్న సూపర్, నీ వీడియోస్ అన్ని చాలా బుగున్నాయి. బాదల్లో వున్నవారికి, నీ వీడియోస్ చాలా అంటే చాలా రిలాక్స్ ఇస్తసున్నాయి. థాంక్స్ అండ్ ఆల్ ది బెస్ట్.
God bless you thamudu ...Happy marriage life
Super videos chesthunaru tq soo much god bless you
So cute couples ❤❤
Super and nice interview.god bless you meru life long ilaane happy ga vundaali alaage nannu lucky birthday ki pilavadam marichi povaddu marrige ki raledhu kani birthday ki vasta confirm
Happy marriage life both of you
Heyheyy santhu siggupaduthunnadochh😂😂👌👌👌👌💐💐💐💐💐💐💐🥳🥳
Cute couple.and health jagratha brother
చెల్లి బావ ని జాగ్రత్త గా చూసుకో అలాగే మా చెల్లికి ఈ లోటు రాకూడదు బావగారు 💝💝
మీ జంట చాలా బాగుంది తమ్ముడు ఎప్పుడు మీరు ఇలా హ్యాపీగా ఉండాలి అని దేవుని కోరుకుంటున్నాను
నేను 20k ఉన్నప్పుడు ఛానెల్ Subscribe చేసాను today iam so happy 1.95k subscribers keep going anna😘
సూపర్ సంతు 👌👌
Super meeru eppudu elage santoshamga undali👌👌👌👌👌👌❤️❤️❤️❤️❤️❤️
Super couple couple ❤❤God bless santhu bro
Anna nenu anukunna prashanalu anni adigavu super 👍👍👍👍🌹🌹🌹🌹
అమ్మాయి సూపర్..very energetic..,🤩🤩👌
Very spontaneous
3.45😂😂 సుస్మిత super counter
Very nice ss 😍😍 baga adigav anni anni manchiga cheppindi filly awesome..nice one....
So cute and beautiful anna 😍
Super..me..eddari..jodi..chaala..baaghundi..bro..👌
Cute 🥰 made for each other 🥰
Happy married Life santu garu me videos chal chal baguttaee and congrats
I sincerely wish you both to be happy always.❤️❤️🤗
All the best laxmisanthu...godbless you for brightfuture life 💐💐
Cute couple 👫 💞and all the best for ur future
Beautiful jodi tammudu 💐
Congratulations &stay blessed ❤️
Mee jodi bagundi ellappudu santhoshanga undandi
Happy married life both of you
Santu chalaa baagundi nanna God bless you nilaa friendly gaa vunde alludu dorakatam chalaa adrushtam 👏😂😂😍😍😍