CA nagarjuna on Income Tax Dept Uncovers Kickbacks Involving chandrababu | iDream News
ฝัง
- เผยแพร่เมื่อ 6 ก.พ. 2025
- #ITNoticesToChandrababu #ChandrababuNaidu #amaravati #YSjagan #appolitics
Analyst CA Nagarjuna reddy comments on the the income-tax department has discovered evidence suggesting that former chief minister and Telugu Desam president N. Chandrababu Naidu may have misappropriated public funds. This allegedly involved him accepting kickbacks from major infrastructure companies after awarding them contracts worth substantial sums. Recently, the tax department issued a showcause notice to Naidu, questioning why approximately Rs 118 crore, which they suspect was routed to him through fake companies by Shapoorji Pallonji and L&T, should not be considered undisclosed income for the assessment year 2020-21
బాబు కుమ్మక్కయ్యారు
#idreamnews #idream #idreaminterviews
For more latest news updates, subscribe to iDream News: bit.ly/2ORWY0d
iDream Media Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, iDream Media covers 24/7 LIVE Updates,Political Leaders Exclusive Interviews and Political Analysis, Special Debates,Breaking News, Latest updates, entertainment news, press meets news from every corner of Telugu States. We at iDream Media Network favour high-quality programming and news, rather than sensational infotainment.
The popular interview series includes Political Analysis With Telakapalli Ravi, KS Prasad, Thammareddy, Talking Politics With iDream, Crime Confessions With Muralidhar, Crime Victims With Muralidhar, Crime Diaries With Muralidhar, MAA Sharma Talk Show and Journalist Hour With MAA Sharma. The inside world of the most famous political leaders, Biographies of these leaders trace their life history, works & achievements in these interview series.
To stay connected with iDream Telugu News,
Download: www.iDreamMedi...
Like: / idtelugunews
Follow : / idtelugunews
Follow : / idtelugunews
Visit : www.idreampost...
Superb enalasis sir
నాగార్జున గారు ఎంత బాగా
వివరించారు సార్
మీ వివరణ LKG పిల్లలు కి కూడా అర్థం అవుతుంది
మీరు సూపర్ సార్
Inta chesibidu why can't he do same research on A1 situation and scams government doing blindly we are supporting educated illiterate
వైసీపీ అబద్ధాలా లిస్ట్.
శ్రీవారి పింక్ డైమండ్ cbn దొంగతనం చేశాడు(చెరి 100 కోట్ల పరువు నష్టం దావా ఎదుర్కొంటున్న ఇద్దరు నీలి అబద్ధాల కోరులు)
శ్రీవారి ఆభరణాలు పో టు తవ్వి కాజేసేడు
పింక్ డైమండ్ బ్రాహ్మణి మేడలో ఉంది సిబిఐ వెయ్యాలి.
బాబాయి మర్డర్ లో cbn హస్తం ఉంది సిబిఐ వెయ్యాలి.
చిన బాబు చిరు తిళ్లా ఖర్చు 25 లక్షలు అని అబద్ధాలు ప్రచారం చేసిన సాక్షి( 75 కోట్ల పరువు నష్టం దావా వేసిన లోకేష్)😂😂
కోడి కత్తి గీకుడు cbn చేయించేడు సిబిఐ వెయ్యాలి.
CBN ఫారిన్ ట్రిప్స్ కి 400 కోట్లు ఖర్చు అయ్యింది గొవ్త్ కి(అసెంబ్లీ లో బుగ్గన మొన్న ప్రకటించింది 38 కోట్లు)
cbn చేసిన అప్పులు 3 లక్షల కోట్లు(బుగ్గన అసెంబ్లీ లో ప్రకటించింది cbn గొవ్త్ చేసిన అప్పు 1,00,600 కోట్లు నెట్/గ్రాస్ 1,29,000 కోట్లు గ్రాస్
శేఖర్ రెడ్డి cbn బినామీ(ఇప్పుడు టీటీడీ మెంబెర్) పట్టిసీమ లో అవినీతి జరిగింది(అదే కాంట్రాక్టర్ కి పోలవరం రివర్స్) cబిన్ 6 లఖ్ క్రోర్స్ అవినీతి చేసేడు(ఒక్క ప్రూఫ్ కూడా లేదు 24 నెలల్లో) అమరావతి లో ఒక్క ఇటుక పెట్టలేదు
అమరావతి అంతా గ్రాఫిక్స్( ఇప్పుడు అక్కడే పాలన).సెంటర్ కి uc లు ఇయ్యలేదు(పార్లమెంట్ లో సెంట్రల్ మినిస్టర్ ప్రకటన ఇచ్ఛేరు అని)డీస్పీ ప్రొమోషన్ లా లో 36 మంది లో 34 మంది కమ్మ వారి కె ఇచ్చ్చారు(అస్సలు ఇద్దరే కమ్మ వారు)ఎలేచ్షన్స్ ముందు ఏమో ప్రత్యేక హోదా ఉంటేనే అభివృద్ధి ఢిల్లీ మెడలు వంచి సాధిస్తాం అని ఇప్పుడేమో 3 రాజధానులు ఉంటేనే అభివృద్ధి అని(ప్రత్యేక హోదా మాటే లేదు)
ఇలా లక్షా తొంభయ్యి అబద్దాలు
Nagarjuna Reddy sir thank you
Super explanation sir, thanku sir
Exlent sir... Super ga chepparu.....
Amazing
Excellent sir explained
మహా అద్భుతం. సార్
Sir Namaskaram, sir you looks like young man and i salute you for your IT subject.
చాలా బాగా వివరించారు సార్.
పాలకుల గుట్టు రట్టుచేశారు.
Super Analysis sir
Excellent presentation
Very nice example sir
భలే చెప్పారు, భలే వివరించారు ముసుగు దొంగల బండారం గురించి !!👋👋
కేసును I. T. వాళ్ళు చివరికి కొలిక్కి తీసుకువస్తే బాగుంటుంది!!
💐 Mera Bharath mahaan 💐
చివరిగా శ్రీ నాగార్జున రెడ్డి, C. A. గారికి నమస్కారాలు 🙏🏻
Vadu nevu nevu cheppina vadi favourates
Abba Abba Abba superoooo super oooo super ❤❤❤❤❤ explains
Nagarjuna Reddy garu good anlysestion sir meeru cheppi vishyalalo nenu chalavishayalu telusukonnanu thank you very much sir👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼
ప్రజలకు అర్థమయ్యేలా చెప్పారు సార్..❤
Sir ur explanation is very useful to our society 🙏🙏🙏
Anna,
Excellent explanation
Hridayase Namskar Nagaarjun ji;Aap Se Ham log "Garva"Se Vooth Preath Hai ❤👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🔥🔥🔥🔥🔥🔥🔥
Got it., very clear analysis aandi, Thank you
Excellent programme.
Very nice sir
Chala clear ga Cheppuru sir
అయ్యా నాగార్జున రెడ్డిగారూ...
మనలో మన మాటగా మనం మాట్లాడుకున్నా....
ఈ కేసులో నిందితులు 37 మంది చంద్రబాబుతో సహా.
మరి వాళ్లందర్నీ అరెస్టు చేయకుండా..... కేవలం ఒక్క చంద్రబాబు నాయుడునే అదుపులోకి తీసుకోవడం ఎంతవరకు సబబు.... అనే కోణంలో కూడా ఆలోచించవలసి ఉంటుంది కదా సార్.
I am a big fan of the legendary Nagarjuna sir for his extraordinary news analysis n simple way of explanation!
Wah reddy garu......
చాలా వివరంగా చెప్పారు
Super air... ఇలా కొన్న section లతో explain బాగుంది....
C A sir, is too good. His explanation is crystal clear
Kittanna
Bengalury
Super sir 👍👍👍👍👍👍👍
Well said sir
Ore,43000 crores criminal yemayyadu?
నేను ca నాగార్జున రెడ్డి గారి కి బిగ్ ఫ్యాన్ but కాస్త సోది తగ్గించి సొల్లు మాటలు లేకుండా సబ్జెక్ట్ నాలెడ్జ్ ని షార్ట్ కట్ లో చెప్తే బాగుంటుంది... అప్పుడువీడియోచివర్లో కెమెరామెన్ తిట్టుకోకుండాఉంటాడు.Plz understand me sir....
Good information, thank you sir
Good Analysis sir
Superb analysis ca nagarjuna reddy garu dhanyavadhamulu
SIR Nagarjuna Reddy garu HATTSSOFF to you Good Analysis
Hyderabad new Assembly construction cost per sft 4500/-
అమరావతి Assembly construction cost per sft 10500/- 11500/- ఘోరం కదా
Sir,you are correct, explained very well about with income tax department,with all my experience with income tax department,very good department ,assesse should co-operate and give full details to department then only they will help us and assessee has to pay demand tax ,you are correct sir
Sir Mee explanation bagundi,prajadhan eevidham ga durviniyogam chestunna a nayakunni vadala kudadu...jagan monna monna 100.kotlu karchu petti landan poleda? Sachivalayaala rangu lu.,mariyuu prastuta lawyer karchulu evanninprajadham kharchu pai legal action teesukovali....
Good analysis sir well said jai jagan anna
కరకట్టమీద ఇల్లు కేసు ఏమయ్యిందిరా స్కిల్ డెవలప్మెంట్ scam ఏమయ్యిందిరా ఫైబర్గ్రిడ్ scamఏమయ్యిందిరా పింక్ డైమండ్ కేసు ఏమయ్యిందిరా అగ్రిగోల్డ్scamఏమయ్యిందిరా ఇన్సైడర్ ట్రేడింగ్ ఏమయ్యిందిరా పోలవరం అవినీతి ఏమయ్యిందిరా పట్టిసీమ అవినీతి ఏమయ్యిందిరా మాఅయ్యని రిలయన్స్ ఏసేసింది ఏమయ్యిందిరా
@@muralisarma306అన్ని తేలుతాయి ఎందుకు తొందర?
Every dog has it's own day.
మీకు ఆలోచన తక్కువ ఆవేశం ఎక్కువ.రామ జన్మ భూమి 75 years పట్టింది
@@CANagarjunaReddy
వీటి అన్నిటికీ సమాధానం చెప్పి 2024 ఎన్నికల కి వెళ్ళాలి నీలి బ్యాచ్. లేకపోతే సింగిల్ డిజిట్ యే ఈసారి.
వైసీపీ అబద్ధాలా లిస్ట్.
శ్రీవారి పింక్ డైమండ్ cbn దొంగతనం చేశాడు(చెరి 100 కోట్ల పరువు నష్టం దావా ఎదుర్కొంటున్న ఇద్దరు నీలి అబద్ధాల కోరులు)
శ్రీవారి ఆభరణాలు పో టు తవ్వి కాజేసేడు
పింక్ డైమండ్ బ్రాహ్మణి మేడలో ఉంది సిబిఐ వెయ్యాలి.
బాబాయి మర్డర్ లో cbn హస్తం ఉంది సిబిఐ వెయ్యాలి.
చిన బాబు చిరు తిళ్లా ఖర్చు 25 లక్షలు అని అబద్ధాలు ప్రచారం చేసిన సాక్షి( 75 కోట్ల పరువు నష్టం దావా వేసిన లోకేష్)😂😂
కోడి కత్తి గీకుడు cbn చేయించేడు సిబిఐ వెయ్యాలి.
CBN ఫారిన్ ట్రిప్స్ కి 400 కోట్లు ఖర్చు అయ్యింది గొవ్త్ కి(అసెంబ్లీ లో బుగ్గన మొన్న ప్రకటించింది 38 కోట్లు)
cbn చేసిన అప్పులు 3 లక్షల కోట్లు(బుగ్గన అసెంబ్లీ లో ప్రకటించింది cbn గొవ్త్ చేసిన అప్పు 1,00,600 కోట్లు నెట్/గ్రాస్ 1,29,000 కోట్లు గ్రాస్
శేఖర్ రెడ్డి cbn బినామీ(ఇప్పుడు టీటీడీ మెంబెర్) పట్టిసీమ లో అవినీతి జరిగింది(అదే కాంట్రాక్టర్ కి పోలవరం రివర్స్) cబిన్ 6 లఖ్ క్రోర్స్ అవినీతి చేసేడు(ఒక్క ప్రూఫ్ కూడా లేదు 24 నెలల్లో) అమరావతి లో ఒక్క ఇటుక పెట్టలేదు
అమరావతి అంతా గ్రాఫిక్స్( ఇప్పుడు అక్కడే పాలన).సెంటర్ కి uc లు ఇయ్యలేదు(పార్లమెంట్ లో సెంట్రల్ మినిస్టర్ ప్రకటన ఇచ్ఛేరు అని)డీస్పీ ప్రొమోషన్ లా లో 36 మంది లో 34 మంది కమ్మ వారి కె ఇచ్చ్చారు(అస్సలు ఇద్దరే కమ్మ వారు)ఎలేచ్షన్స్ ముందు ఏమో ప్రత్యేక హోదా ఉంటేనే అభివృద్ధి ఢిల్లీ మెడలు వంచి సాధిస్తాం అని ఇప్పుడేమో 3 రాజధానులు ఉంటేనే అభివృద్ధి అని(ప్రత్యేక హోదా మాటే లేదు)
ఇలా లక్షా తొంభయ్యి అబద్దాలు
సి.ఏ నాగార్జున గారు వయస్సు పెరిగిన బుద్ధి పెరగలేదు.
ముసలోడే గాని.. మామూలోడు కాదు నీకు దండం అయ్యా బాబు.. 👌👌👌
Good presentation
Nice sir, super
ఓటుకి కోట్లు కేసు లో ఐదు కోట్లు అవినీతి డబ్బు ఇస్తు అడ్డంగా వీడియో .. ఆడియో లతో సహా దొరికిన . చంద్రం బాబు లాంటి జాతి ఉన్మాదిని జాతి మూర్తులు .. ఎలా తప్పించారో చూసాము .. జాతి మూర్తుల అండ జాతి నాయకుడు .. చంద్రం బాబు లాంటి జాతి ఉన్మాధీకి ఉన్నంత కాలం .. ఈ కోర్టులు .. ఈ రాజ్యాంగ వ్య్వవస్థలు ఏమి పీకలేవు .. తెలుగు ప్రజలు చేసుకున్న కర్మ .. ఈ .. చంద్రం బాబు జాతి ఉన్మాదము 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Niyama midadu jagan em pikidu
@@Kiranbabumlj
ఎలక్షన్స్ తరువాత జగన్ మొదలెడతాడు పీకడం. చంబాగాడు దేశం వదిలి పారిపోతాడు.
Bhudhi leni edhava by kodi Laksha crores sangathi advandi
@@nagarampasulamogili3912atuvanti nikrustapu bhudhulu meve
@@kpr8697 pacha phycho nikrusta
Panu lu isis terrorist lu kuda cheyyaru. Mothamu bukkedamu
Evad medho thosedamu
Paytm musti vesi addamu penchu
Thunadu bollodu andhu ke moragada ni ki
జగన్ కేస్ గురించి కూడా ఒక్క సరి ఎక్సప్లయన్ చేయండి సార్ మీది కర్రెక్టైనా id chanel అని నాముతాము
Super information
రెడ్డి గారు ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు కేసు గురించి చాలా వివరముగా చెప్పారు. ఈ కేసు లో sections నాయుడు గారికి జైల్ శిక్ష పడుద్ది . ఇన్కమ్ టాక్స్ కట్టకపోతే. జి భారత్
Court లో ఒక లక్ష కూడా prove కాదు. రాజకీయ ప్రేరేపితం.
కరకట్టమీద ఇల్లు కేసు ఏమయ్యిందిరా స్కిల్ డెవలప్మెంట్ scam ఏమయ్యిందిరా ఫైబర్గ్రిడ్ scamఏమయ్యిందిరా పింక్ డైమండ్ కేసు ఏమయ్యిందిరా అగ్రిగోల్డ్scamఏమయ్యిందిరా ఇన్సైడర్ ట్రేడింగ్ ఏమయ్యిందిరా పోలవరం అవినీతి ఏమయ్యిందిరా పట్టిసీమ అవినీతి ఏమయ్యిందిరా మాఅయ్యని రిలయన్స్ ఏసేసింది ఏమయ్యిందిరా
Avi kuda vastayi bro daniki peddha hole vundi
@@swaraj525908522
వైసీపీ అబద్ధాలా లిస్ట్.
శ్రీవారి పింక్ డైమండ్ cbn దొంగతనం చేశాడు(చెరి 100 కోట్ల పరువు నష్టం దావా ఎదుర్కొంటున్న ఇద్దరు నీలి అబద్ధాల కోరులు)
శ్రీవారి ఆభరణాలు పో టు తవ్వి కాజేసేడు
పింక్ డైమండ్ బ్రాహ్మణి మేడలో ఉంది సిబిఐ వెయ్యాలి.
బాబాయి మర్డర్ లో cbn హస్తం ఉంది సిబిఐ వెయ్యాలి.
చిన బాబు చిరు తిళ్లా ఖర్చు 25 లక్షలు అని అబద్ధాలు ప్రచారం చేసిన సాక్షి( 75 కోట్ల పరువు నష్టం దావా వేసిన లోకేష్)😂😂
కోడి కత్తి గీకుడు cbn చేయించేడు సిబిఐ వెయ్యాలి.
CBN ఫారిన్ ట్రిప్స్ కి 400 కోట్లు ఖర్చు అయ్యింది గొవ్త్ కి(అసెంబ్లీ లో బుగ్గన మొన్న ప్రకటించింది 38 కోట్లు)
cbn చేసిన అప్పులు 3 లక్షల కోట్లు(బుగ్గన అసెంబ్లీ లో ప్రకటించింది cbn గొవ్త్ చేసిన అప్పు 1,00,600 కోట్లు నెట్/గ్రాస్ 1,29,000 కోట్లు గ్రాస్
శేఖర్ రెడ్డి cbn బినామీ(ఇప్పుడు టీటీడీ మెంబెర్) పట్టిసీమ లో అవినీతి జరిగింది(అదే కాంట్రాక్టర్ కి పోలవరం రివర్స్) cబిన్ 6 లఖ్ క్రోర్స్ అవినీతి చేసేడు(ఒక్క ప్రూఫ్ కూడా లేదు 24 నెలల్లో) అమరావతి లో ఒక్క ఇటుక పెట్టలేదు
అమరావతి అంతా గ్రాఫిక్స్( ఇప్పుడు అక్కడే పాలన).సెంటర్ కి uc లు ఇయ్యలేదు(పార్లమెంట్ లో సెంట్రల్ మినిస్టర్ ప్రకటన ఇచ్ఛేరు అని)డీస్పీ ప్రొమోషన్ లా లో 36 మంది లో 34 మంది కమ్మ వారి కె ఇచ్చ్చారు(అస్సలు ఇద్దరే కమ్మ వారు)ఎలేచ్షన్స్ ముందు ఏమో ప్రత్యేక హోదా ఉంటేనే అభివృద్ధి ఢిల్లీ మెడలు వంచి సాధిస్తాం అని ఇప్పుడేమో 3 రాజధానులు ఉంటేనే అభివృద్ధి అని(ప్రత్యేక హోదా మాటే లేదు)
ఇలా లక్షా తొంభయ్యి అబద్దాలు
Chaala information teisindhi sir
Super sir
👍super
Hi madam you gotgood person for clarification he is professional n inteligent.
Thanks for awhereness sir
excellent worthful talk..real useful content
నీ లాంటోళ్ళ దగ్గర లెక్కలు నేర్చుకొనే జగన్ 16 నెలలు చిప్పకూడు తిని బెయిల్ మీద తిరుగుతున్నాడు
Well said sir 🎉🎉🎉🎉🎉🎉🎉
Excelent explanation sir.thank you ,
Saw the video very keenly. 70% sollu about companies, contracts process, IT dept & how they operate etc etc.... 30% good info to learn new things. Used CBN name many times, but he could not establish any ground beyond talking about the IT notice part which is quite common. Allegations are useless because every Tom can do that. Expected more from you as a CA. Good video for youtube, but useless info for courts. But Good job as presenter.
Very good explanation nagarjuna Reddy garu
Excellent explanation sir.
Chala manchi evarana adbhutam sir.
Super News sar God bless you
Nice explanation.
Excellent Reddy garu
Cchala Baga chepparu sir
👍👍👍
Sir nagarjuna verry verry good explan sir
Mr Reddy you have a good 👍 experience in the subject
Good experience for blaming others except ruling party problems
Sir your knowledge and experience will very likely good
Nagarjuna gaaru konchem Jagan gaari lekalu kuudaa cheppandi sir teliusukuntaamu
Sir very good explanation about white colour offence s.
VERY VERY GOOD TEACHING THANKS LOT.
ఇది అంతా ముందే తెలుసు అందరికి నొక్కి సారని.....
ఈ విషయంలో ఆ L1, L2, L3 ఎవరో కూడా తెలిస్తే చెప్పగలరు. ఎందుకంటే వారికి కూడా వాటా ఉండే ఉంటుంది కదా...
A1,A2 lu undaga inka vere valla gurinchi deniki paytm kukka
Super sir
Knowledge Persona
ఇప్పటి వరకు బాబు తెలియదు. పాపం. బిజెపి కుట్ర ntr కుట్ర జగన్ కుట్ర ఇంకా దగ్గు పాటి కుట్ర, ఎందబ్బ ఇన్ని కుట్రలు తప్ప లేకుండా.
విషయం లేకుండా ఊదర కొట్టడంలో ఇతనిని మించినవారు బహుశా ఉండరేమో!
True
Very interesting & informative video
Total youtube lone best interview idi❤
Good explain sir
This one common procedure to all states and India .
Super sar
👌sir
మామూలుగా కాంట్రాక్టులు పొందితే 6% పెద్దలకు ఇస్తారు. 5000 కోట్ల కాంట్రాక్ట్ తీసుకొంటే 300 కోట్లు ఇస్తారు. అది ప్రతి స్టేట్ లో ఉంటుంది.
కాంట్రాక్ట్ వచ్చిన తరువాత ప్రభుత్వం 10% మోబిలేసేషన్ అడ్వాన్స్ ఇస్తారు. అందులో 6% ఇస్తారు.
🎉🎉........
THE WAY YOUR EXPLANATION.....🎉🎉🎉...
కూతురు దగ్గరకు వెళ్ళడానికి జనం సొమ్ముతో ప్రత్యేక విమానoలో వెళ్ళాడు మీ ఆరాధ్య నేత. ఆ డబ్బులుకూడా మీవీ ఆ విలేకరివే. విజయవాడ నుంచి తిరుపతికి వెళ్ళాల్సిన ప్రత్యేక విమానాన్ని దారి మళ్ళించి హైదరాబాద్ లో భార్యని దించి వెళ్లారు. ఆ ఖర్చు డబ్బు ఎవరిది? దావోస్ కు 15కోట్లతో ప్రత్యేకవిమానం లో వెళ్లి ఏం సాధించారు? కోర్టుకు వెళ్ళడానికి అమరావతి -హైదరాబాద్ రూట్ లో కాన్వాయ్ ఖర్చు రూ.60లక్షలు ఎవరివి? మీవీ ఆ యాంకర్ వీ కాదా? వీటిపైనా మీ అభిప్రాయం చెప్పండి రెడ్డి గారూ! అది కూడా కులాభిమానం లేకుండా! మీ బాస్ కంపెనీల్లో 2000రూపాయలకు ఎగబడి షేర్లు కొని, ఏడాది తర్వాత 20రూపాయలకే అతడికే తెగనమ్మి వెళ్లిపోవడం సహజ పరిణామమేనా? చెప్పండి సార్! మీరు రెడ్డి కులస్తుడని కాసేపు మర్చిపోయి స్పందించండి. CBI, ED ల్లో పనిచేసే అధికారులు IT అధికారులంత నిజాయితీ పరులు, తెలివిగలవారు కాదా?
1 rupay jeetagadu
Good sir
Very good analysis sir
Bagachepparu eir ❤
11500sft ఇసుక ఫ్రీ. భూమి ఫ్రీ. అయినా 11500.
కరకట్టమీద ఇల్లు కేసు ఏమయ్యిందిరా స్కిల్ డెవలప్మెంట్ scam ఏమయ్యిందిరా ఫైబర్గ్రిడ్ scamఏమయ్యిందిరా పింక్ డైమండ్ కేసు ఏమయ్యిందిరా అగ్రిగోల్డ్scamఏమయ్యిందిరా ఇన్సైడర్ ట్రేడింగ్ ఏమయ్యిందిరా పోలవరం అవినీతి ఏమయ్యిందిరా పట్టిసీమ అవినీతి ఏమయ్యిందిరా మాఅయ్యని రిలయన్స్ ఏసేసింది ఏమయ్యిందిరా
నక్కపుట్టి మూడువారాలుకూడా కాలేదట , ఇంత పెద్దతుఫాన్ నాజన్మలో చూడలేదన్నదట .
రక్తము మరగదాండీ........? కుతకుత ఉడకదాండీ......? మషాలాతో కలవదాండీ......? మంచివాసన రాదాండీ......? తినాలనిపించదాండీ...? అసలు ఏమిజరుగురోంది...? నాకిప్పుడు తెలియాలి.
🌹🌹
Super babai garu😅
He is shame on to CA community. Should report to icai for strong action
సాక్షి కంటే దిక్కుమాలిన ఛానెల్ ఏముంది
జగన్ అనే చిన్న పదం కూడా పలకలేదు అది ఐ డ్రీమ్ చానెల్
Excellent analysis sir CA nagarjuna Reddy garu
🇺🇿🇺🇿సూపర్ ❤️❤️సార్🇺🇿🇺🇿🇺🇿 లక్ష్మీకాంత్ విజయవాడ జై జగన్ 🇺🇿