ఉండవల్లి గారు మీరు చేయుచున్న యుద్ధం చాలా గొప్పది. దేశాన్ని బ్రష్టు పట్టిస్తున్న వ్యక్తికి ఈ విధంగా కొంత మంది support చేయడం చాలా సిగ్గు చేటు. మంచి కొరకు పోరాడే వారికి దేవుడు తోడుగా ఉంటారు. సార్ ధైర్యంగా ఉండండి. ఎప్పటికైనా సత్యమే జయిస్తుంది. రామోజి పాపాలు పండాయి. అతని పతనాన్ని అతనే పేపర్లో వ్రాసుకొంటున్నాడు.
Good Luck ఉండవల్లి,AP Reorganisation Misdeeds, AP హక్కులకోసం చేసే FIGHT లో SUCCESS అవ్వాలని,Nice of Jagan Govt. Support Too.'ఈనాటి Prakasam' be Blessed
Yes.AP కి జరిగిన మోసాన్ని, AP పై Centre శీతకన్ను ప్రతిఘటించా లి.Why Pavan,CBn, TDp are not Interested in Achieving AP Benefits,why they don't Support ఉండవల్లి like AP fighters.BJp AP cadre too Bad.
@@vanguryramakrishna4620 What this medhavi doing when CBN opposed BJP in 2018 ? Not supporting because he is another KCP to YS Jagan. background sketch to divert avinash reddy arrest
@@ahuman9095 may or may not be,hope mistaken too.ఉండవల్లి clearly said not supporting Jagan.Reg. 2018show ,CBN himself realised and silent on Modi Now.Hope you understand.
ఉండవల్లి సిర్ మీరు ఒక Role Model. మీలాంటి వాళ్ళు సమాజానికి చాలా అవసరం. ప్రతి రాజకీయ నాయకుడికి మీరు ఒక స్ఫూర్తి, ప్రతి Government official ki ఒక ఆశ, ఎందుకంటే ఈ రోజుల్లో న్యాయం కోసం ఎంతటి దిగ్గజాణి నైన ఎదుర్కోవాలి అని మన cinema సంస్కృతి లొ తప్ప నిజ జీవితంలో లేదు కానీ మీరు దేవుడి పై నమ్మకం ఉంచి న్యాయం కి ఎవరు అతీతులు కారు అని మీరు తీసుకున్న stance chaala గొప్పది
వీడి బొంద అప్పట్లో క్వార్టర్ బాటిల్ తీసుకొచ్చి మీడియా లో హడావిడి చేసిన ఈ మూర్ఖుడు ఇప్పుడు రాష్ట్రం లో కల్తీ మద్యం పెద్ద మాఫియా లా మారినా ఒక్క మాట కూడా మాట్లాడడు..
@@forestlifer289 AP prajallu : nelanti konthamandhi vedhavalla ki kulam kavali maku Machi aneydhi Mala aeithey madhi adhey adhey kulam ,,,so undavali ki support cheysathamu
You are great sir.i am a big fan of you .regular follower.Retired as a scientist in ISRO.i pray almighty to bless you with good health till the end. Keep doing well sir.❤
దుర్మార్గుడు, మా ఆంధ్రా బ్యాంక్ ను కూడా మూసేయించటానికి విశ్వ ప్రయత్నం చేసాడు, తన వక్ర మార్గ దర్శిని అభివృద్ది చేసుకోవటానికి. ప్రతీ రోజు ఒక చెడు వార్త రాసేవాడు, తన పత్రికలో. మాకున్న రాయితీలను మేము వదులుకుని కష్ట పడ్డాం.2020 వరకు నిలబెట్టుకున్నాము.
i will fully supported you sir because you are not tdpan or ycpan you are fight for justice ⚖️⚖️⚖️... don't stop sir keep going...we are always with you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నమస్కారం ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాట ఒక విషయం పైన మీరు విశ్లేషించే విధానం వింటూ ఉంటే ఎవరికైనా మైండ్ చాలా చాలా షార్ప్ అవుతుంది మీ మాటలు వింటే కొత్త తనం ఆలోచనలు పుడుతుంది అసలు ఎక్కడ గాని అండి ఒక మనిషిని విమర్శించేటప్పుడు ఒక బూతుగాని ఆ మనిషిని కించపరచడం కానీయండి వ్యవస్థను తక్కువ చేసి మాట్లాడడం గాని ఏమీ లేకుండా ఇంత బాగా ఎలా విశ్లేషిస్తున్నారు అనేది మీయొక్క మైండ్ ఎంత ఎడ్యుకేటెడ్ అయింది అనేదానికి నిదర్శనం మీ చదువులు మీ హోదా అన్ని పక్కన పెడితే మీరు మాట్లాడే విధానం నిజంగానే ప్రతి ఒక్కరికి ఒక మార్గదర్శకంగా నిలబడుతుంది ఈ కేసు తేలి రిజల్ట్స్ వచ్చిన తర్వాత కచ్చితంగా ఈ కేసును చార్టెడ్ అకౌంట్ సిలబస్ లో కంపల్సరీ పెడతారని మేము అనుకుంటున్నాము ఎందుకంటే మీరు మాట్లాడే విధానం మీరు పోరాడే విధానము అంత పక్కాగా ఉంది అంతా న్యాయంగా ఉంది ఇలా విశ్లేషించే విధానము మరియు వీడియోలు భవిష్యత్తు తరాలలో రాబోయే వ్యక్తులకు తెలియపరచడం కంపల్సరి ఇది ఎందుకంటే ఒక మనిషిని విమర్శించేటప్పుడు బూతులు కించపరచడం తప్ప ఇంకేమీ తెలియని ఈ రోజుల్లో ఇలా కూడా మాట్లాడొచ్చు ఈ విధంగా కూడా విశ్లేషించొచ్చు అని కొత్తతనం మాకు అనిపించింది నిజంగానే మీ మాటలు వింటా ఉంటే గొప్పగా అనిపిస్తుంది అసలు ఇంతసేపు ఒక వీడియో చూడడం అనేది నాకు తెలిసి నేను ఫస్ట్ టైం మీరు ఒక లాజిక్ చెప్పారు అరుణ్ కుమార్ గారు అర్జునుడు గురించి యుద్ధం నుంచి సన్యాసం తీసుకుంటే అది రాబోయే తరాలకు ఏది ఒక సూచనగా వెళుతుంది అని అదే నేను మీ గురించి అనుకుంటున్నాను మీలాంటి ఉన్నతమైన ఉన్నత ఆలోచనలు కలిగిన వ్యక్తుల రాజకీయాలనుంచి తప్పుకుంటే మరి ఎలాంటి వ్యక్తులను చూసి యువత రాజకీయాల్లోకి రావాలి మీలాంటి వారు ఎందుకు దూరమయ్యారు రాజకీయాలకి అయితే యువత అందరూ కూడా మీలాగా రాజకీయాలకు దూరంగా ఉండి ప్రజాసేవ చేయకుండా ప్రజలు ఎవరైతే పార్టీ పీడిచ్చి తింటారో ప్రజాస్వామ్యాన్ని వాళ్లకు వదిలేయాల అంటే నేను ఎందుకు ఈ మాట అడుగుతున్నానంటే ఇంత గొప్ప ఆలోచనలు ఉన్న మీరు రాజకీయాల దూరంగా ఉండటం వల్ల అది మీకు ఎంత మాత్రం నష్టం కలిగించదు కానీ దిగు స్థాయి ప్రజలకి కచ్చితంగా అది పూర్తిగా నష్టాన్ని కలిగిస్తుంది వారి జీవిత ఎదుగుదలను కచ్చితంగా ఆపుతుంది అసలు మీకు సంబంధం లేని విషయం గురించే మీరు ఇంత బాగా పోరాడుతున్నారు అంటే పేద ప్రజలకు అండగా నిలబడి చేసే పనులు రాజకీయ అండతో ఉంటే ఇంకెంత బాగా పేద ప్రజలకు మీరు సహాయ సహకారాలు అందించే వారు ఎదుగుదలకు తోడ్పాటు అందిస్తారు అనేది మా ఆలోచన మరొకసారి మీకు ధన్యవాదాలు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు 🙏🙏🙏🙏🙏
ఉండవల్లి గారు మీరు చేయుచున్న యుద్ధం చాలా గొప్పది. దేశాన్ని బ్రష్టు పట్టిస్తున్న వ్యక్తికి ఈ విధంగా కొంత మంది support చేయడం చాలా సిగ్గు చేటు. మంచి కొరకు పోరాడే వారికి దేవుడు తోడుగా ఉంటారు. సార్ ధైర్యంగా ఉండండి. ఎప్పటికైనా సత్యమే జయిస్తుంది. రామోజి పాపాలు పండాయి. అతని పతనాన్ని అతనే పేపర్లో వ్రాసుకొంటున్నాడు.
అరుణ్ కుమార్ గారు సమాజములో మీలాంటి వారు ఒక్కరు ఉన్న చాలండి🙏
Good Luck ఉండవల్లి,AP Reorganisation Misdeeds, AP హక్కులకోసం చేసే FIGHT లో SUCCESS అవ్వాలని,Nice of Jagan Govt. Support Too.'ఈనాటి Prakasam' be Blessed
No sir, your explanation is very good. What you said 100% correct. Go ahead may God help you sir.
😊
మీరు చెప్పేది చాలావిషయాలు నిజ నిర్ధార్ధములు.... ఉండవిల్లి మంచిగా వివరాలు వివరించగలరు ఇటువంటి విషయం వివరాలు వినదగ్గవి....
ఇది మంచి అవకాశం ఈ ప్రెస్స్ మీట్ . ప్రజలు కు నిజం తెలుస్తుంది.
Yes.AP కి జరిగిన మోసాన్ని, AP పై Centre శీతకన్ను ప్రతిఘటించా లి.Why Pavan,CBn, TDp are not Interested in Achieving AP Benefits,why they don't Support ఉండవల్లి like AP fighters.BJp AP cadre too Bad.
KCR గారు మీకు సపోర్ట్ చేయాలి
అరుణ్ కుమార్ గారూ మీరు సూపర్ సార్, ముసలి నక్క 🦊 పోయేలా వున్నాడు పచ్చ పీడా విరుగుడు త్వరలో జరుగుతుంది
@@vanguryramakrishna4620 What this medhavi doing when CBN opposed BJP in 2018 ? Not supporting because he is another KCP to YS Jagan. background sketch to divert avinash reddy arrest
@@ahuman9095 may or may not be,hope mistaken too.ఉండవల్లి clearly said not supporting Jagan.Reg. 2018show ,CBN himself realised and silent on Modi Now.Hope you understand.
Very well sir Exlent analysis very good message TQ so much God bless you 🙏🙏💐💐
Excellent press meet undavalli ARUNKUMAR GARU 👏👏👏👏👏👏
ఉండవల్లి సిర్ మీరు ఒక Role Model. మీలాంటి వాళ్ళు సమాజానికి చాలా అవసరం. ప్రతి రాజకీయ నాయకుడికి మీరు ఒక స్ఫూర్తి, ప్రతి Government official ki ఒక ఆశ, ఎందుకంటే ఈ రోజుల్లో న్యాయం కోసం ఎంతటి దిగ్గజాణి నైన ఎదుర్కోవాలి అని మన cinema సంస్కృతి లొ తప్ప నిజ జీవితంలో లేదు కానీ మీరు దేవుడి పై నమ్మకం ఉంచి న్యాయం కి ఎవరు అతీతులు కారు అని మీరు తీసుకున్న stance chaala గొప్పది
Wow very good sir
రాష్టం ప్రజలు అందరూ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కి సపోర్ట్ చేయాలి
AP Prajalu: undavalli kulam enti? dhanni batti support chestham
వీడి బొంద అప్పట్లో క్వార్టర్ బాటిల్ తీసుకొచ్చి మీడియా లో హడావిడి చేసిన ఈ మూర్ఖుడు ఇప్పుడు రాష్ట్రం లో కల్తీ మద్యం పెద్ద మాఫియా లా మారినా ఒక్క మాట కూడా మాట్లాడడు..
😂😂😂
@@forestlifer289 AP prajallu : nelanti konthamandhi vedhavalla ki kulam kavali maku Machi aneydhi Mala aeithey madhi adhey adhey kulam ,,,so undavali ki support cheysathamu
@@krishna5970 👍
UNDAVALLI sir, it's really your moral triumph against the monstar after 17 years Legal fight. You are the real hero it's Universal truth. 👌👌🌷🌷
UNDAVALLI ARUN KUMAR GARU. You are great You are fighting for justice . Aluperagani poratam. Entire Nation will support you sir.
Wonderful speech with full details and facts.
Next generation should learn like your logics on current govt institutions
Super Sir you are great and appreciate your version you have a good information thank you very much sir
Congratulations sir
GOD bless you more n more 🙏🙏🙏💐💐💐❤️❤️❤️
Sir you are doing good job please continue.
ఉండవల్లి గారు అప్పుడప్పుడు నచ్చుతారు.. ఇది చూసాక ఇంకా అప్పుడప్పుడు కాదు ఎప్పుడూ...
Excellent sir👑
You are great sir.i am a big fan of you .regular follower.Retired as a scientist in ISRO.i pray almighty to bless you with good health till the end.
Keep doing well sir.❤
Sir your argument absolutely correct
Supreem court and High court not taken these cases suomotto
Hats off Undavalli Sir. Relentless pursuit in doing the right things
Good initiative tilak garu.. We must support vundavalli garu
Your correct in margadarshi scheme scam
Great work undavalli garu for the betterment of society 👏👏
WOW Vundavalli Sir, we always respect you a lot
Dare and dashing undavali garu
*GREAT SPEECH, Good Information*
Nice of you, sir. Let us fight unitedly against the wrongdoers.
One of the rare video I have watched continuously, what a clarity on the subject, hat's off to u Sir 👏👏👏
Super sir
super sir
Thank you sir god bless you sir good luck s6 you are great sir you are 100%correct correct good great great god is great.
Chaalaa correct gaa , clear gaa chepparu 🙏🙏
Thank you Arun kumar sir its valuable press meet.
No words...🙏🙏🙏
You did Great Job sir.
God is with you always sir.
నిజం తప్పకుండా బయటకు రావాలి.... మీ కష్టం ఫలించాలి sir....
Hope Nagababu and Kiravani are watching this video.
You are great sir
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉thank you sir
సమాజంలో ఇటువంటి వారు కూడ ఉండటం గొప్ప మంచి కార్యం
సార్ ఈరోజు జరిగిన మీటింగ్ చాలా మంది విమర్శలకు జ్ఞానోదయం అయి ఉంటుంది దయచేసి మీ యొక్క డిబేట్స్ మీరు ఉన్నంతకాలం మాకు వినిపించాలని ప్రార్థన
Super speech
Excellent speech
Undavalli sir salute for standing for the poor
who is poor ? depositors ? they dont have any problem as they didn't complain anything
శ్రీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు! You are really great sir.. please go ahead..public will support you till the end sir!
Correct ga chepparu Sir 🙏🏻
Excellent and spirited Fight sir, you will surely get the right justice very soon 🎉
Good information sir
👌
I support you boss
Well Said Sir
We are ready to support you sir
ఎక్సలెంట్ 🙏🙏🙏🙏👌
ఈనాడు అంతటి వరెస్టు పేపరు ఇంకోటిలేదు👍
You are always going right way God blessings always on you
you are the man undavalli garu, you'll win for sure.
Superb sir
దుర్మార్గుడు, మా ఆంధ్రా బ్యాంక్ ను కూడా మూసేయించటానికి విశ్వ ప్రయత్నం చేసాడు, తన వక్ర మార్గ దర్శిని అభివృద్ది చేసుకోవటానికి. ప్రతీ రోజు ఒక చెడు వార్త రాసేవాడు, తన పత్రికలో. మాకున్న రాయితీలను మేము వదులుకుని కష్ట పడ్డాం.2020 వరకు నిలబెట్టుకున్నాము.
మి వల్ల జగన్ మోహన్ రెడ్డి ఏపీ రి ఆర్గనేషన్ కి అఫిడవిట్ వేసినందుకు.. మీకు thank you చెబుతున్న
Wishing 100 years life span to undavalli arunkumar
Undavalli arunkumar garu meku danyavadalu 💐🙏
Continue your fight sir. Not all auditors are colluded and compromised.
Sir ...meeku 🙏🏼🙏🏼🙏🏼
Great personality 👌
You are Great
Arunkumaru garu chala baga cheppaaru,thanks sir
Super sir 👍
Great speech justice may come true
Super and good and true samacharam sir .❤❤
YS FAMILY PATLA MEE NIBHADDATHA KU HATS OFF
Very grate advacate sir❤.
I like your speech..100% ✅
Great message.....great people should speak antaru thats what happened here. Keep awering the people thanks for the update here
We are with you sir ...
God bless you sir 🙏🙏🙏🙏🙏🙏😀😁😺😊
Every word is fire 🔥
Great Vundavalli, Thanks for supporting Jagan when he needed. Jagan always respect your advise.
Super speach sir Arunakumargaru🙏
Awesome Speech Arun Kumar Garu ...
i will fully supported you sir because you are not tdpan or ycpan you are fight for justice ⚖️⚖️⚖️... don't stop sir keep going...we are always with you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super sir Arunkumaf garu
Sir we love you andi me news chala baguntadhi
Very God Sir Arun Kumar Jii. God Will Give Good Result On This Issue People. will Understand. the Froud Tract Is Going.Tq To Know Some Tules
Very educated motivational thinkable meet Sir,
🙏❤🌹మీ అభిమానలుకి పెద్ద షాక్ సార్
ఒక సారి ఆలోచించండి
నమస్కారం ఉండవల్లి అరుణ్ కుమార్ గారు
మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాట ఒక విషయం పైన మీరు విశ్లేషించే విధానం వింటూ ఉంటే ఎవరికైనా మైండ్ చాలా చాలా షార్ప్ అవుతుంది మీ మాటలు వింటే కొత్త తనం ఆలోచనలు పుడుతుంది అసలు ఎక్కడ గాని అండి ఒక మనిషిని విమర్శించేటప్పుడు ఒక బూతుగాని ఆ మనిషిని కించపరచడం కానీయండి వ్యవస్థను తక్కువ చేసి మాట్లాడడం గాని ఏమీ లేకుండా ఇంత బాగా ఎలా విశ్లేషిస్తున్నారు అనేది మీయొక్క మైండ్ ఎంత ఎడ్యుకేటెడ్ అయింది అనేదానికి నిదర్శనం
మీ చదువులు మీ హోదా అన్ని పక్కన పెడితే మీరు మాట్లాడే విధానం నిజంగానే ప్రతి ఒక్కరికి ఒక మార్గదర్శకంగా నిలబడుతుంది
ఈ కేసు తేలి రిజల్ట్స్ వచ్చిన తర్వాత కచ్చితంగా ఈ కేసును చార్టెడ్ అకౌంట్ సిలబస్ లో కంపల్సరీ పెడతారని మేము అనుకుంటున్నాము
ఎందుకంటే మీరు మాట్లాడే విధానం మీరు పోరాడే విధానము అంత పక్కాగా ఉంది అంతా న్యాయంగా ఉంది ఇలా విశ్లేషించే విధానము మరియు వీడియోలు భవిష్యత్తు తరాలలో రాబోయే వ్యక్తులకు తెలియపరచడం కంపల్సరి ఇది ఎందుకంటే
ఒక మనిషిని విమర్శించేటప్పుడు బూతులు కించపరచడం తప్ప ఇంకేమీ తెలియని ఈ రోజుల్లో ఇలా కూడా మాట్లాడొచ్చు ఈ విధంగా కూడా విశ్లేషించొచ్చు అని కొత్తతనం మాకు అనిపించింది నిజంగానే మీ మాటలు వింటా ఉంటే గొప్పగా అనిపిస్తుంది అసలు ఇంతసేపు ఒక వీడియో చూడడం అనేది నాకు తెలిసి నేను ఫస్ట్ టైం
మీరు ఒక లాజిక్ చెప్పారు అరుణ్ కుమార్ గారు అర్జునుడు గురించి యుద్ధం నుంచి సన్యాసం తీసుకుంటే అది రాబోయే తరాలకు ఏది ఒక సూచనగా వెళుతుంది అని
అదే నేను మీ గురించి అనుకుంటున్నాను మీలాంటి ఉన్నతమైన ఉన్నత ఆలోచనలు కలిగిన వ్యక్తుల రాజకీయాలనుంచి తప్పుకుంటే మరి ఎలాంటి వ్యక్తులను చూసి యువత రాజకీయాల్లోకి రావాలి మీలాంటి వారు ఎందుకు దూరమయ్యారు రాజకీయాలకి అయితే యువత అందరూ కూడా మీలాగా రాజకీయాలకు దూరంగా ఉండి ప్రజాసేవ చేయకుండా ప్రజలు ఎవరైతే పార్టీ పీడిచ్చి తింటారో ప్రజాస్వామ్యాన్ని వాళ్లకు వదిలేయాల అంటే నేను ఎందుకు ఈ మాట అడుగుతున్నానంటే ఇంత గొప్ప ఆలోచనలు ఉన్న మీరు రాజకీయాల దూరంగా ఉండటం వల్ల అది మీకు ఎంత మాత్రం నష్టం కలిగించదు కానీ దిగు స్థాయి ప్రజలకి కచ్చితంగా అది పూర్తిగా నష్టాన్ని కలిగిస్తుంది వారి జీవిత ఎదుగుదలను కచ్చితంగా ఆపుతుంది అసలు మీకు సంబంధం లేని విషయం గురించే మీరు ఇంత బాగా పోరాడుతున్నారు అంటే పేద ప్రజలకు అండగా నిలబడి చేసే పనులు రాజకీయ అండతో ఉంటే ఇంకెంత బాగా పేద ప్రజలకు మీరు సహాయ సహకారాలు అందించే వారు ఎదుగుదలకు తోడ్పాటు అందిస్తారు అనేది మా ఆలోచన
మరొకసారి మీకు ధన్యవాదాలు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు 🙏🙏🙏🙏🙏
Nice sir
Meru super sar
Super Sir👏👏👏
Sir miru good person ... ❤
SUPER VUNDAVALLI
Super or super sir
Hat's off to you sir
Vundavalli Sir had spoken right as usually
Meeru great sir we support you always......
Sir please continue
EXCELLENT
Super sir spich