సమస్య లకు సవ్యమైన పరిష్కారం కుల గణనలో లేదు. పుట్టిన ప్రతి బిడ్డకు అంతరాల దొంతరల అతీతంగా, ఎలిమెంటరీ స్థాయి విద్య ప్రారంభం నుంచి, తారతమ్యాలు లేని సమానత్వాన్ని నిబద్ధత కలిగి ఆచరిస్తు, విద్య, బోర్డింగ్, లాడ్జింగ్, మెడికేషన్, నిర్వహణ లను ప్రభుత్వ బాధ్యతగా స్వీకరించి, సవ్యంగా నిర్వహించటం ద్వారా మాత్రమే, అన్ని సమస్యలకు సవ్యమైన పరిష్కారం సాధించటం సాధ్యమవుతుంది. అన్ని సమస్యల పరిష్కారానికి, తగు విధివిధానాలను ఆవిష్కరించ గలిగిన, అవగాహన కలిగిన వ్యక్తులుగా శక్తులుగా పౌరులందరూ నిర్మించ బడతారు. అసలైన సమస్యల పరిష్కారానికి సవ్యమైన రహదారి రూపొందుతుంది.🎉
మీరు చెప్పే ప్రతీ విషయం లో వాస్తవం ఉన్నది కుల గనన అనేది జరుగుతే ఇండియా లో ఉన్న ప్రతీ ఒక్కరికి నాయం జరుగుతుంది ఈ ఇంటర్వ్యూ చాలా బాగుంది ప్రతీ ఒక్కరు వినవలసి ఉంటుంది
అసమానతల తుడిచివేత ప్రాధాన్యత లేని, ప్రణాళికలు పథకాల వలన ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది అనేది, అవగాహన లేని అమాయకత్వపు భావన. ఆయా కులాల సామాజిక సమూహాలలో, ఎదిగి ఉన్న అప్పటికే ఆధిపత్య స్థాయికి చేరిన వారికి మాత్రమే ప్రయోజనం కలిగే అవకాశం ఏర్పడుతుంది. వారు అసలైన ఆధిపత్య శక్తులకు దళారులుగా ఉపయోగ పడుతూ, ఆయా సమూహాల లోని అణగారిన అసలైన శ్రామికులను, వాయిదాల తాయిలాల పథకాల బ్రమలలో ముంచుతూ ఉంటారు.
1871 సంవత్సరం వరకు SC/ST/BC లను హిందువులుగా చూడలేదు.. హిందువులు అంటే బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు మిగతా వాళ్లను అంటరాని వాళ్ల గా బానిసలుగా చూశారు ఊరికి దూరంగా ఉంచారు .. తర్వాత రాజకీయ ప్రయోజనం కోసంగాంధీ గారు SC/ST/BC లను హిందువులుగా చేర్చారు ఇప్పుడు కూడా రాజకీయ ప్రయోజనం కోసం బిజెపికి ఓటు వేయాలని మీరంతా హిందువులు సొల్లు కబుర్లు చెబుతున్నారు...😅😅😅
Professor Ramulu గారు వాస్తవాలు, అవాస్తవాలు విడదీయలేని విధంగా కలగాపులగం చేస్తున్నారు. శుద్రులను అడ్డం పెట్టుకొని SC/ST లను వర్ణ వ్యవస్థకు ఆవల ఉంచారు,ఉంచగలుగుతూనేఉన్నారు. రాముగారు చెబుతున్నది పై స్థాయి ఉద్యోగులు,పట్టణ ఎస్సీ, ఎస్టీ, బీసీ,లో విషయంలో అదికూడా పాక్షిక సత్యం. అదికూడా కూలీలుగా ఉన్న వారితో అవసరం కోసం,అదే కాస్త స్వాభిమానం ఉన్న వారితో మాటా,మంచీ ఉండదు. ఎందుకంటే వారిని సమానంగా చూడాలి. మండల స్థాయి నుండి క్రింది స్తాయి అంటే పల్లెల్లో వైధికాన్ని, మను నియమాలను, మొస్తున్నది శూద్రులు . మూలవాసులలోని ఎస్సీలు చరిత్ర లో ఎప్పుడూ వైధికానికి లోంగలేదు. మోదట మొత్తంగా బుద్దుని అనుసరించారు, తరువాత తక్కువ సంఖ్యలో ఇస్లాం స్వికరించారు, వెళ్ళినవారు బయటకు రాలేదు. ఇప్పుడు మెజారిటీ ఎస్సీలు క్రైస్తవం లో ఉన్నారు.అంటే ఎస్సీలు అంబేద్కరిస్టులుగా, బుద్దిస్టులుగా, క్రైస్తవులుగా... వైధిక లేదా బ్రాహ్మణ మాయా జాలానికి దూరంగా ఉన్నారు. కానీ, శూద్రులు మోదటినుంచీ వైధికాన్ని మోశారు,మోస్తూనే ఉన్నారు. శూద్రులు వైదిక, బ్రాహ్మణ మాయా జాలం నుండి బయట పడకుండా సామాజిక స్పృహ ఎలా సాధ్యం. నిజమే! శూద్రుల మార్పు ఈ దేశ మార్పు. ఆ మార్పు ఎటు? బేతాళ నాగరాజు. 8008236048 🙏🙏☸️🙏🙏
It was an amazing and very thought provoking analysis by Prof. Ram Shepheed. I suggest all the viewers of this interview to ensure that this interview reaches as many number of people and communities as possible.
Excellent interview,, Sir. Indeed, Mr Buchchanna brings in contemporary topics for a detailed interview with subject experts. The OU Professor has very clearly and comprehensively articulated the need for caste count and how caste can also be annihilated. Many of his proposals need to be debated further and they need to be implemented for wider dissemination of knowledge and equal distribution of fruits of development. Thanks a lot, Mr Buchchanna. I saw many interviews anchored by you.
ram shepherd గారు గొప్ప మహా మేధావి గారు ఇలాంటి గొప్ప మహా మేధావులు లక్షల్లో తయ్యారు కావాలి సార్ ను చూసి నేర్చుకోవాలి దేశం బాగుపడుతుంది BC SC St లు అందరం బాగుపడుతాము ఇలాంటి మేధావులే మనకు నిజమైన దేవుళ్ళు అవుతారు మన తల రాతలను గొప్పగా రాస్తారు ఇలాంటి మేధావులు ః BC SC St ల తల రాతలు బ్రాహ్మణులు రాశారు అందుకే మనము పేదరికాన్ని అనుభవిస్తూ ఉన్నాము ః అగ్రకులాల తల రాతలు అగ్రకులం వారే రాసుకున్నారు అందుకే వారు ధనవంతులు అయిన్నారు
ప్రొఫెసర్ రాములు సార్ ! మీరు కులగణన విషయంలో మీ విశ్లేషణ చాలా బాగుంది . బి.సి. ల గొప్పదనాన్ని చాలా చక్కగా వివరించారు . ....... మీ నాగనమోని చెన్న రాములు ముదిరాజ్ బి.సి.ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనర్.
కుల మత జాతి స్త్రీ పురుష లింగ బేధం ఉన్న మాత్రాన జీవన ప్రమాణాలు ఉన్నతంగా జీవించేవారు మరియు జీవన విధానానికి ఆటంకం కలగకుండా ఉండేందుకు ఈ విద్యా విధానం అందరికి సమానంగా అందెల ప్రక్రియా జరగడం లేదని మాయొక్క వేనుక బాటుతనం వేనూకా కే పోవుచూన్నది.గ్రామీణ జనాలకు డబ్బుల నాటకం అర్థం కావాలంటే విద్యాయె మూలం.దొమల కాటుకే చస్తున్నామా!దేవుళ్ల పై గల భ్రమా! తోలిగిపోనీవ్వ కుండా చెస్తూన్నా రాజకీయమా!అందుకని కులగణణా చాలదు.నీవాస య్యోగ్యాత పోదు.............
కులం అనే ప్రస్తావన పూర్తిగా తీసెయ్యండి. చాలా మంది కులం అనే విషయాన్ని తీసేస్తే అంగీకరిస్తారు. స్వార్థపరులు, రాజకీయనాయకులు, కులం మూలంగా లబ్ధి పొందేవారు మాత్రమే కులం అనేవిషరాన్ని పట్టుకుని సమస్యలు సృష్టిస్తారు. అందరం కలిసి కులం, మతం లేని సమాజాన్ని నిర్మించలేమా? చాలా కష్టం. ఎందుకంటే మనదేశంలో కులం, మతం అన్నవి ఒక ఐడెంటిటీ లాంటివి. ఇవి లేకుండా బ్రతకలేం.
అగ్ర కులాల వారికి ఇంటి పేర్లు . విశ్వబ్రాహ్మణ వర్మ చౌదరి రెడ్డి నాయుడు కమ్మ ఇంకా చాలా ఉన్నాయి అన్ని గౌరవంగా ఉన్నాయి చెప్పుకోడానికి . కానీ దళితుల పేర్లు ఇంటి పేర్లు ఎందుకు అసహ్యకరంగా పెట్టరు జంతువుల పేర్లు . పంది కుక్క నక్క కాకి ఎలుకల పెంట ఇంకా చాల ఉన్నాయి ఇవి చెప్పుకోడానికి కూడా అసహ్యాకరంగా ఉన్నాయి వీటిని మార్చుకునే వెసులుబాటు కనిపించాలి .
కుల గణన ప్రాధాన్యత, వర్గాన్ని గుర్తించవలసిన ప్రాధాన్యతను బలహీన పరుస్తుంది. కుల గణన కులంలోని ఆధిపత్య శక్తులను సంరక్షిస్తుంది. కుల గణన ఆయా కులాలలోని ఆధిపత్య శక్తుల అధికార సంపదల వ్యసన వ్యామోహ పరులు, ఆయా సామాజిక వర్గాలలోని ఆర్థిక సాంఘిక వెనుకబాటుకు లోనై ఉన్న వారిని వంచించటానికి ప్రయోజనం కలిగిస్తుంది. తద్వారా సమిష్టి తత్వ ప్రయోజనానికి, సమానత్వ సాధనకు తీవ్ర విఘాతం కలిగించి, అణగారిన ప్రజల ఐక్యతకు హాని కలిగిస్తుంది. వ్యక్తిగత స్వార్ధానికి పెద్దపీట వేస్తుంది. కుల గణన ఆయా కుల సమూహాలలో గుర్తింపు పొంది, నాయకత్వ స్థానానికి దిగిన వారికి ప్రయోజనం చేకూరుస్తుంది. ఆయా కులాలలో అణచి పెట్టబడిన అణగారిన, అనేక మందికి ఏమాత్రం ప్రయోజనం కలిగించదు. కులగణనతో ఆయా కులాలలోని ఆధిపత్య శక్తులు, ఇప్పటికే అభివృద్ధి చెంది ఉన్న శక్తులు, అధిక ప్రయోజనం పొందుతూ, అణగారిన వారిని అయోమయంలో ఉంచడానికి, ముంచడానికి వినియోగించు కుంటారు.
Sir, you are right. Every individual should have their institutions to develop in their life. Education of every individual will and shall come by itself. Self motivation shall be there. Inter caste marriage alone will never collapse the caste system. It is a collective responsibility.
Reservation can be eliminated when means same, equal and free education from LKG to PHD must be provided to all Indians, free treatment to all Indians what ever may be the disease and free justice then there is no problem.
Sir ! Today society support Intellectuals, wisdom where ever it lies, agood leadership who ever he may be , Educationalists, poets, Elite people who ever he may be Today people have to observe people with all eminence are being encouraged ! If one achieves the standards of recognition automatucally he gets his status recognised I donot know why the socalled educated are frequently put forward the issue of cast where the cast lies today where the skills are being recognised irrespective of any discrimination Why this type of discussions freequently tying to disturb the society dividing ! But one thing each person selected one profession in which one can show his skills Like only professons evolved it seems But one has got elevated economically or socially with their own discipline The society recognised our great leader DR SRI BR AMBEDKAR, GURRAM JASHUVA , LIKE MANY GREAT PERSONS NOBADY CAN CURTAIL THE MERIT TODAY POLITICIANS ARE WANTENLY DIVIDING THE SOCIETY& ITS HORMONEY FOR THEIR SELFISH MOTIVES ON NAME OF CASTS & PARTIES PEOPLE OBSERVE& BE ALERTED ! THANk YOU ALL
కులగణతో వచ్చే లాబము ఏలా జరుగుతది? అవకాశాలలో లోపము ఉంటె చెప్పండి. పేదతన నిర్మూలనకు ప్రబుత్వము 40 శాతము బడ్జెటు కర్చు పెడుతుంది. కులగణనతో ప్రబుత్వ 3 శాతము ఉద్యోగుల ఎన్ని కొత్త ఉద్యోగాలు లబిస్తవి. ప్రపంచము అంతట సమాజిక సమస్యలున్నవి. వారు విద్య ద్వార, ఉద్యోగుల ద్వార సమాజానికి అబివృద్ది చేసుకుంటున్నారు. క్రిమిలేయర్ లో లబ్దిపొందిన వారు తిరిగి లబ్దికి పొందకపోతె ఇతర SC,ST,BC పేద పిల్లలు లాబ పడుతారు అని మరిచిపోకండి. మన దేశానికి బ్రిట్షిష్ వాల్లకన్న ముందు బంగారాన్ని దోయడానికి వచ్చింది మహమ్మదీయులు. మన పూర్వికులు గుడులలో బంగారు విగ్రహాలు, బంగారు రేకుల పెట్టెవారు. వారు పిరంగులతో వచ్చి దేవాలయలాను దోచేవారు. ఆలా వస్తు, వస్తు ఇక్కడే స్తిరపడిపోయారు. బుచ్చన్న గారు మంచి ప్రశ్నలు అడిగారు. స్వాతంత్రము వచ్చినపుడు తెలంగాణ హిందువులలో అక్షరాస్యత 2 శాతము లేదు. పల్లెటూర్లలలో ప్రాదమిక పాటశాలలు లేవు. 10 సంవత్సరాల వయసు వచ్తేవరకు వీది బడిలో చదువుకున్నాను. తెలంగాణ చిన్న ఊర్లలలో ప్రాదిమిక పాటశాలలు మొదలైంది 1952 లో, 😂1960 వరకు పెద్ద ఊర్లలలో హైస్కూల్సు వచ్చావి. కులగణను చేసి దానిని సరిగా వాడుకుంటె పరువాలేదు. కాని కులమత నాయకులు తమ లబ్దికై వీటిని వాడుకుంటారు అన్నది నిజము. ఈనాడు డబ్బున్న నాయకులు గెలవడానికి కారకులెవరు. ఎవరు డబ్బు తీసుకొని ఓటువేయిస్తున్నారు? తెలంగాణలో రెడ్డలు ఓటు వేస్తె 42 మంది mla లు గెలిచారు అని చెప్పటము అవివేకము. కులమత నాయకులు ఇప్పటికె మన ప్రజాసామ్యాన్ని బష్టు పట్టించారు. ప్రజల సంక్షేమము కోరి రాజకీయాలకు వచ్చిన పేదవాడు ఏ కులము వాడైన గెలువలేడు అన్నది సత్యము.దానిని సరిచేయక, రిజర్వేషన్లు కొనసాగాలి అని పోరాడేవారు, తిరిగి కుల గణనతో మరింత పెత్తనము చేయాలి అని కోరేవారు కావాలంటున్నారు. మరొక్క గిక్కు, ఉన్న పది ప్రబుత్వ ఉద్యోగాలలో 2 sc లకు, 1 st లకు, 3 bc లకు ఇచ్చిన వాటిని సబుకులాలు 20 ఉన్న దగ్గర ఏలా పంచుతాను. వీటి స్తానములో క్రిమిలేయర్ లో లబ్దిపొందిన వారు అనర్హులగా చేస్తె, గత 60 సంవత్సరాలలో 3 అంతలు పేద ఉపకులాలు వారు కూడ లాబపడేవారు. చైనా, ద. కొరియా, జపాను వారు విద్యా ప్రమానాలు పేంచి, కంపెనీలు పెట్టి దేశ ఆర్దిక స్తితి మెరుగు పరుచుకుంటున్నారు. మన దేశము తెలివైన వారిని దేశం విడిచి పొమ్మని ప్రోత్సహిస్తున్నారు. ఇక్కడ నేను చివరకు చెప్ప దలచుకున్నది 1. కుటుంబనియంత్రన, వీలైతె చైనాల ఒక బిడ్డ పాలసి 40 సంవత్సరాల కొరకు, 2. విద్యా ప్రమానాలు పేంచడము. సెకండరి విద్య పూర్తిగా ప్రబుత్వ బడులలో జరగాలి, అందరు 10 తరగతి వరకు తెలుగు మాద్యమంలో చదవాలి. మూడు యుద్ద ప్రాదికపై నిరుద్యోగము తగ్గించడానికి తయారిరంగము(manufacturing) ను ప్రోత్సహించాలి. PS: సిందూనాగరికత నాటి నుండి మన వారు ఇతర దేశాలలో వ్యాపారము చేస్తున్నారు. అప్పుడు బ్యాంకులు లేవు. వస్తువమార్పిడికి బంగారము లేక వస్తువులు తీసుకు్నారు. తరువాత గ్రెకో(ఇండో-గ్రీకు) రాజు కావములో గ్రీసు నిండి చైనాకు సిల్కు మార్గాలు ఏర్పడినపుడు, తరువాత రోమన్ పరిపాలన కాలములో స్పైస్ కై బంగారు నాణాలు వాడారు. తెలంగాణలో రోమన్ కాలం నాటి నాణాలు లబించినవి. బంగారము మన దేశంలో ఉన్న మాట వాల్తవమే. ముస్లిం లు మన దేశానికి దండెత్తి వచ్చింది గుడులలో ఉన్న బంగారము కొరకు. బ్రిటిష్ వారు మన దేశానికి వచ్చింది వారి సరకులను అమ్ముకోవడానికి(అప్పటికే ఇండస్టియల్ యుగం మొదలైంది). బ్రిటిష్ వారు దోయలేదు అని అనడము లేదు కాని బంగారము దోయడానికి వచ్చారన్నదివనిజము కాదు. ఏ చెట్టు లేని దగ్గర ఆముదము చెట్టె మహావృక్షం లా ఉంది ఈ ప్రొపెసర్ గారి విశ్లేషణ!
Sub castes inter castes arranged marriages are to be done among the BC castes and SC castes and don't allow the brahmins to perform the marriages including other rituals and fight against the brahminical mind set to diminish caste discrimination in the society which is the way for annihilation of the caste system which will be leading to socio economic and political change in India.
మీరందరూ మేదావు లండి ఎవరి ని మోసం చేయాలని అసలు మనిషి కావలసింది కూడు నీరు స్వచ్చ మైన గాలి ఉండటానికి గూడు ఇవన్ని దేని ద్వారా అందు బాటు లొ దొరుకుతాయి డబ్బు అనే మీడియా ద్వారా అంటె ఆర్ధిక పరిస్థితి ఆర్థికంగా అందరి ని లెక్కించి . ఎవరి ఎవరి పరిస్థితి ఏమిటి పేదలకు ప్రభుత్వాలు వారి కి ఎమి ఎమి ఇవ్వాలి ఎలా ఇవ్యాలి అని ఆలొచించండి సంపద డిస్ పొజ్ చేయాలి కుల గణన రాజకీయo చేసెటోల్ల కు రాజకీయ నాయకుడవ్వాలి అనుకొనెటోల్ల కు ఉపయోగం కాని సామాన్యుడి కి ఏ విదం గా ఉపయోగం చెప్పు చెప్పలేవు
ఇప్పటికైనా మీకు బుద్ధి వస్తది కుల రిజర్వేషన్ కుల రిజర్వేషన్ ఏడ్చి ఏడ్చి ఏడ్చి వాళ్లను ఎంత చేయాలో అంత చేశారు ఎస్సీ ఎస్టీలను, వాటి వల్ల అస్సలు ఎంతవరకు లాభం లేదు ఏదో కొంత 1% కూడా లాభం ఉండదు అని తెలుసుకోవాలి, ఎందుకంటే ఈరోజు 75% సెక్టర్ ప్రైవేట్ రంగమే ఉంది సో గవర్నమెంట్ జాబులు కూడా దొంగ సర్టిఫికెట్లు పెట్టుకొని లంచాలు తీసుకుని రికమండేషన్ ల ద్వారా డబ్బు పలుకుబడి ద్వారా జాబులు చేయాలా
@@TheKing-df5eo మనం ఎంత అజ్ఞానం లో ఉన్నామో ఎప్పటికీ మారం.వ్యవస్థలొ లోపాల గురించి చర్చించి పోరాడి వ్యవస్థలను సరిచేసుకోవాలి కానీ మమ్మల్ని నిందిస్తే ఏం ప్రయోజనం ఉంటుంది?
@@Reigen1717 వ్యవస్థ కరెక్ట్ గానే ఉంది కానీ దాన్ని నిర్వర్తించే వాళ్ళు కరెక్ట్ గా లేరు, ధనవంతుడు కి ఒక లెక్క పేదవాడికి ఒక లెక్క, అసలు నిజానికి సామాజిక న్యాయం ఆర్థిక న్యాయం జరగాలి, వీటి కోసం తరతరాలుగా ఎస్సీలు కొట్లాడుతున్నారు, ఎందరో మహానుభావులు సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు కానీ వాళ్లకు అండగా నిలబడేది పోయి, బలిసిన వాళ్లకు తొత్తులుగా ఉంటున్నారు కుల అహంకారంతో ఇప్పుడు మొత్తం అడ్డం పెట్టుకొని ఎట్లా చేసేది
జనరల్ కేటగిరీలో ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్ వల్ల ఉపయోగం లేదు అంటారు వాస్తవానికి మొత్తం ఓసి జనాభా ఎంత ఆ జనాభాలో ఆర్థికంగా రాజకీయంగా వ్యాపారంగా స్థిరపడ్డ వాళ్ళు ఎంత పర్సంటేజ్ ఉంటారు లేని వాళ్ళు ఎంత పర్సంటేజ్ ఉంటారు మొత్తం జనరల్ కేటగిరి వాళ్ల జనాభా 10 శాతం కన్నా ఎక్కువ ఉండదు ఇందులో లేని వాళ్ళు ఆర్థికంగా లేని వాళ్ళు ఒకటి లేదా రెండు శాతం ఉంటారు ఒకటి లేదా రెండు శాతం ఉండే వాళ్ళకి 10 శాతం రిజర్వేషన్ తీసుకోవడం ఎంతవరకు న్యాయం అంటే అప్లై చేసిన క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరికి ఉద్యోగం రావాలి అనే సంకల్పం ప్రభుత్వాలకి రాజకీయ నాయకులకి దృఢ సంకల్పంతో పనిచేస్తున్నారు ఓసీల కోసం అదేవిధంగా ఒక్కసారి బీసీ జనాభా బిసి రిజర్వేషన్ గురించి ఆలోచించండి జనాభాలో బీసీ జనాభా శాతం ఇంచుమించు 55% ఉంటది 50 శాతం ఉన్న బీసీ జనాభా కి ఇచ్చే రిజర్వేషన్ ఎంత 27% 55 శాతం జనాభాలో ఆర్థికంగా ఉండే వాళ్ళు ఎంతమంది ఉంటారు మహా అంటే 5 నుంచి 10 శాతం కన్నా ఎక్కువ ఆర్థికంగా ఉన్న వాళ్ళు ఉండరు అంటే 90 శాతం వరకు లేని వాళ్లే ఉంటారు బీసీ జనాభాలు ఇప్పుడు చెప్పండి బ్రదర్ ఎవరికి న్యాయం జరుగుతుంది ఎవరికి అన్యాయం జరుగుతుంది ఒక్క శాతం రెండు శాతం లేని వాళ్ళ కోసం పది శాతం రిజర్వేషన్ 90% లేని వాళ్ళ కోసం 27% రిజర్వేషన్ ఈ 90% లో జనాభాలో విల్లు 50 శాతం పైగా ఉంటారు
@@bramakrishna7635 ews ఇచ్చి కటాఫ్ దారుణంగా పెంచుకుంటూ పోతే ఏం ప్రయోజనం.మాకు వచ్చే ఆ ఒకటి అరా అవకాశాలు కూడా రాకుండా చేస్తున్నారు.అసలు ఈ దిక్కు మాలిన చదువు,ఉద్యోగం అనే ఊబి నుంచి బయటపడి బ్రతకడం ఎప్పుడు నేర్చుకుంటామో అప్పుడే బాగుపడతాము.
బుచ్చన్న గారు మీయొక్క ఇంటర్వ్యూ చాలా అద్భుతం ఇన్నాళ్లు జరిగి న మోసం అంతా నికి చరమ గీతం అందరం పాడవవలిసిన రోజులు వచ్చింది
రామ్ షేప్పడ్ గారు మీరు నిజ మైన వారసులు ప్రో కంచె ఐలయ్య షేప్ప డ్ గారికి
చాలా మంచి విశ్లేషణ...
Excellent analysis, professor.
ప్రొపెసర్ గారు చాలా బాగా చెప్పినందుకు వందనాలు
అద్భుతంగా వుంది మీ విశ్లేషణ
Thank you mic tc unit
చాలా అద్భుతమైన విశ్లేషణ.. సమస్యకు పరిష్కారం దొరుకుతుంది
సమస్య లకు సవ్యమైన పరిష్కారం కుల గణనలో లేదు.
పుట్టిన ప్రతి బిడ్డకు అంతరాల దొంతరల అతీతంగా,
ఎలిమెంటరీ స్థాయి విద్య ప్రారంభం నుంచి,
తారతమ్యాలు లేని సమానత్వాన్ని నిబద్ధత కలిగి ఆచరిస్తు,
విద్య, బోర్డింగ్, లాడ్జింగ్, మెడికేషన్,
నిర్వహణ లను ప్రభుత్వ బాధ్యతగా స్వీకరించి,
సవ్యంగా నిర్వహించటం ద్వారా మాత్రమే,
అన్ని సమస్యలకు సవ్యమైన పరిష్కారం సాధించటం సాధ్యమవుతుంది.
అన్ని సమస్యల పరిష్కారానికి,
తగు విధివిధానాలను ఆవిష్కరించ గలిగిన,
అవగాహన కలిగిన వ్యక్తులుగా శక్తులుగా
పౌరులందరూ నిర్మించ బడతారు.
అసలైన సమస్యల పరిష్కారానికి
సవ్యమైన రహదారి రూపొందుతుంది.🎉
ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ సార్ 👍👍👍
ఫ్రో.రాము గారు మంచి విశ్లేషణ
మీరు చెప్పే ప్రతీ విషయం లో వాస్తవం ఉన్నది కుల గనన అనేది జరుగుతే ఇండియా లో ఉన్న ప్రతీ ఒక్కరికి నాయం జరుగుతుంది ఈ ఇంటర్వ్యూ చాలా బాగుంది ప్రతీ ఒక్కరు వినవలసి ఉంటుంది
అసమానతల తుడిచివేత ప్రాధాన్యత లేని,
ప్రణాళికలు పథకాల వలన ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది అనేది,
అవగాహన లేని అమాయకత్వపు భావన.
ఆయా కులాల సామాజిక సమూహాలలో,
ఎదిగి ఉన్న అప్పటికే ఆధిపత్య స్థాయికి చేరిన వారికి మాత్రమే ప్రయోజనం కలిగే అవకాశం ఏర్పడుతుంది.
వారు అసలైన ఆధిపత్య శక్తులకు దళారులుగా ఉపయోగ పడుతూ,
ఆయా సమూహాల లోని అణగారిన అసలైన శ్రామికులను,
వాయిదాల తాయిలాల పథకాల బ్రమలలో ముంచుతూ ఉంటారు.
ప్రోఫెసర్ రాములు గారి విశ్లేషణ, వివరణ అద్భుతంగా ఉంది... హాట్సాఫ్...🎉🎉🎉🎉🎉🎉🎉🎉
చాలా గొప్పగా వివరించారు సార్ జై భీమ్ జై ఆంధ్ర
Jaibhim Namo Budhaya 🎉❤👌
Extraordinary example explanation Sir 🙏🙏🙏🎉
నిజం చెప్పారు సార్
అన్నగారు నిజంగా బీసీ ల గురించి చాలా బాగా చెప్పారు హ్యాట్సాఫ్ 🙏
Excellent analysis Sir 👏
Excellent Analysis 👌👏👏👏👏👏💐✌️✌️✌️
దేశంలో ప్రజలను వేళ ఏళ్ల క్రితమే కులాల పేరుతో విడగొట్టారు,
ఇప్పుడు కొత్తగా విడిపోయేది ఎమీ లేదు.
కుల గణన జరగాలి 👍
ప్రొఫెసర్ సార్ చాలా మంచిగ చెప్పారు. సూద్రులు అందరు ఏకం కావాలి
శూద్రులు ఎంత సేపు మేము మాల మాదిగ ల కన్నా గొప్ప అనుకుంటున్నారు గానీ అగ్ర వర్ణం (బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య)కన్నా తక్కువని గుర్తించాలి.
Thank you, Professor Ram
1871 సంవత్సరం వరకు SC/ST/BC లను హిందువులుగా చూడలేదు.. హిందువులు అంటే బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు మిగతా వాళ్లను అంటరాని వాళ్ల గా బానిసలుగా చూశారు ఊరికి దూరంగా ఉంచారు .. తర్వాత రాజకీయ ప్రయోజనం కోసంగాంధీ గారు SC/ST/BC లను హిందువులుగా చేర్చారు ఇప్పుడు కూడా రాజకీయ ప్రయోజనం కోసం బిజెపికి ఓటు వేయాలని మీరంతా హిందువులు సొల్లు కబుర్లు చెబుతున్నారు...😅😅😅
@vamsi99410
మీకు చరిత్ర తెలియదనిపిస్తున్న ది.
Thank you so much sir 🙏
రాములు సార్ మీ విశ్లేషణ చాలా గొప్పది సార్
Excellent educative interview.
Really prof Ramulu garu first time I am very proud of you
Being a BC bidda 🎉🎉🎉🎉
Yes correct 👌 jai Bsp
Haatts Off To Hon'ble Sir 🎉
I learn a lot with this video
Excellent interview sir❤❤❤
Great she shan
మంచి ఇంటర్వ్యూ చేసిన ప్రముఖులు ప్రొఫెసర్ రామ్ షెపర్డ్ గారికి బుచన్న గారికి ధన్యాదములు.ఇది చూసి మిగతా కులాల వారికీ తెలియజేయాలి
Professor Ramulu గారు వాస్తవాలు, అవాస్తవాలు విడదీయలేని విధంగా కలగాపులగం చేస్తున్నారు.
శుద్రులను అడ్డం పెట్టుకొని
SC/ST లను వర్ణ వ్యవస్థకు ఆవల ఉంచారు,ఉంచగలుగుతూనేఉన్నారు.
రాముగారు చెబుతున్నది పై స్థాయి ఉద్యోగులు,పట్టణ ఎస్సీ, ఎస్టీ, బీసీ,లో విషయంలో అదికూడా పాక్షిక సత్యం.
అదికూడా కూలీలుగా ఉన్న వారితో అవసరం కోసం,అదే కాస్త స్వాభిమానం ఉన్న వారితో
మాటా,మంచీ ఉండదు.
ఎందుకంటే వారిని సమానంగా చూడాలి.
మండల స్థాయి నుండి క్రింది స్తాయి అంటే పల్లెల్లో వైధికాన్ని,
మను నియమాలను,
మొస్తున్నది శూద్రులు .
మూలవాసులలోని ఎస్సీలు చరిత్ర లో ఎప్పుడూ వైధికానికి లోంగలేదు.
మోదట మొత్తంగా బుద్దుని అనుసరించారు, తరువాత
తక్కువ సంఖ్యలో ఇస్లాం స్వికరించారు, వెళ్ళినవారు బయటకు రాలేదు.
ఇప్పుడు మెజారిటీ ఎస్సీలు క్రైస్తవం
లో ఉన్నారు.అంటే ఎస్సీలు అంబేద్కరిస్టులుగా,
బుద్దిస్టులుగా,
క్రైస్తవులుగా...
వైధిక లేదా బ్రాహ్మణ మాయా జాలానికి దూరంగా ఉన్నారు.
కానీ, శూద్రులు మోదటినుంచీ వైధికాన్ని మోశారు,మోస్తూనే ఉన్నారు.
శూద్రులు వైదిక, బ్రాహ్మణ మాయా జాలం నుండి బయట పడకుండా సామాజిక స్పృహ ఎలా సాధ్యం.
నిజమే! శూద్రుల మార్పు ఈ దేశ మార్పు.
ఆ మార్పు ఎటు?
బేతాళ నాగరాజు.
8008236048
🙏🙏☸️🙏🙏
You are great sir
*షెఫర్డ్ గారు బాగా చెప్పారు*
మంచి ఆరోగ్యకరమైన విశ్లేషణ బుచ్చన్న గారికి ప్రొఫెసర్ ముత్రులు Dr. రామ్ షెపర్డ్ గారికి
It was an amazing and very thought provoking analysis by Prof. Ram Shepheed. I suggest all the viewers of this interview to ensure that this interview reaches as many number of people and communities as possible.
బుచ్చన్న గారు చాలా రోజుల తరువాత మంచి ఇంటర్వ్యూ చేశారు. ప్రొఫెసర్ రామ్ షేఫర్డ్ గారు ఎన్నడూ వినని అమూల్యమైన విషయాలను తెలియజేసారు ధన్యవాదములు🙏🏻
Exallent motivation speech sir
Prof Ramulu bro ur excellent
Buchanna sir
You selected good speaker, intellectual,
Keep rocking anna
Thanks
Manchi bhoothulu maatlaadaalani korukundaamu.
Excellent interview,, Sir. Indeed, Mr Buchchanna brings in contemporary topics for a detailed interview with subject experts. The OU Professor has very clearly and comprehensively articulated the need for caste count and how caste can also be annihilated. Many of his proposals need to be debated further and they need to be implemented for wider dissemination of knowledge and equal distribution of fruits of development. Thanks a lot, Mr Buchchanna. I saw many interviews anchored by you.
Wise information by professor Ram Shepherd
మంచి విశ్లేషణ సార్
Good analysis
Exllent analysis brother.
Thank you Bhuchhanna for inviting organic intellectuals to debate current socio-economic and political issues.
Excellent Analysis jai Bsp
సూపర్ సర్
Excellent analysis sir.
This information going to great movement of BCs.
Thank you so much 🙏
99% media , 99% industrial,99% education institutions. 85% political & all woods films captured. Higher caste people . This never ending story
ram shepherd గారు గొప్ప మహా మేధావి గారు ఇలాంటి గొప్ప మహా మేధావులు లక్షల్లో తయ్యారు కావాలి సార్ ను చూసి నేర్చుకోవాలి దేశం బాగుపడుతుంది BC SC St లు అందరం బాగుపడుతాము ఇలాంటి మేధావులే మనకు నిజమైన దేవుళ్ళు అవుతారు మన తల రాతలను గొప్పగా రాస్తారు ఇలాంటి మేధావులు ః BC SC St ల తల రాతలు బ్రాహ్మణులు రాశారు అందుకే మనము పేదరికాన్ని అనుభవిస్తూ ఉన్నాము ః అగ్రకులాల తల రాతలు అగ్రకులం వారే రాసుకున్నారు అందుకే వారు ధనవంతులు అయిన్నారు
Nice analysis sir
What a wisdom sir your knowledge endless 👌👌
Super class
Nice explanation sir 👌🏻🙏🏻
భారతదేశంలో కుల గణన జరగాలి ఆ కుల గణన లోనే ఆర్థిక స్థితి గతులు కూడా లెక్క కట్టాలి. కుల గణన తప్పకుండా చేయాలి ప్రతి కులం యొక్క జనాభా తెలియాలి.
Jai Bhim ✌️💐🌳
ప్రొఫెసర్ రాములు సార్ ! మీరు కులగణన విషయంలో మీ విశ్లేషణ చాలా బాగుంది . బి.సి. ల గొప్పదనాన్ని చాలా చక్కగా వివరించారు . ....... మీ నాగనమోని చెన్న రాములు ముదిరాజ్ బి.సి.ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనర్.
రాజకీయ ఓటుబ్యాంకు గా మాత్రమే కులాలు.
Most valuable information in this interview please watch music
కుల మత జాతి స్త్రీ పురుష లింగ బేధం ఉన్న మాత్రాన జీవన ప్రమాణాలు ఉన్నతంగా జీవించేవారు మరియు జీవన విధానానికి ఆటంకం కలగకుండా ఉండేందుకు ఈ విద్యా విధానం అందరికి సమానంగా అందెల ప్రక్రియా జరగడం లేదని మాయొక్క వేనుక బాటుతనం వేనూకా కే పోవుచూన్నది.గ్రామీణ జనాలకు డబ్బుల నాటకం అర్థం కావాలంటే విద్యాయె మూలం.దొమల కాటుకే చస్తున్నామా!దేవుళ్ల పై గల భ్రమా! తోలిగిపోనీవ్వ కుండా చెస్తూన్నా రాజకీయమా!అందుకని కులగణణా చాలదు.నీవాస య్యోగ్యాత పోదు.............
కులం అనే ప్రస్తావన పూర్తిగా తీసెయ్యండి. చాలా మంది కులం అనే విషయాన్ని తీసేస్తే అంగీకరిస్తారు. స్వార్థపరులు, రాజకీయనాయకులు, కులం మూలంగా లబ్ధి పొందేవారు మాత్రమే కులం అనేవిషరాన్ని పట్టుకుని సమస్యలు సృష్టిస్తారు. అందరం కలిసి కులం, మతం లేని సమాజాన్ని నిర్మించలేమా? చాలా కష్టం. ఎందుకంటే మనదేశంలో కులం, మతం అన్నవి ఒక ఐడెంటిటీ లాంటివి. ఇవి లేకుండా బ్రతకలేం.
కులాంతర వివాహాలు కులం నిర్మూలనకు ఉపయోగపడే అవకాశం ఉంది కదా.
జ్ఞానం లేదు కాబట్టి సత్యం తెలువదు.... మొదటగా భారతీయ చారిత్రక విషయాలు... ఆర్యుల కన్నా ముందు తర్వాత చారిత్రక విషయాలు తెలుసుకొని స్పదించడము అవసరం
ప్రజల్లో అల్లకల్లోలం సృష్టించటంలో ముందుంటారు, సమస్యలు మర్శిపోవాలి, వారివుద్దేశ్యం.
అందరికి కనువిప్పు కల్గే వీశ్లేషణ రాము ప్రొఫెసర్ పరిజ్ఞానికి జోహార్లు
❤❤❤
Buddha Nandha Lahari Jai
👌👌👌🙏🙏🙏
🙏🙏
అగ్ర కులాల వారికి ఇంటి పేర్లు .
విశ్వబ్రాహ్మణ
వర్మ
చౌదరి
రెడ్డి
నాయుడు
కమ్మ ఇంకా చాలా ఉన్నాయి అన్ని గౌరవంగా ఉన్నాయి చెప్పుకోడానికి .
కానీ దళితుల పేర్లు ఇంటి పేర్లు ఎందుకు అసహ్యకరంగా పెట్టరు జంతువుల పేర్లు .
పంది
కుక్క
నక్క
కాకి
ఎలుకల
పెంట
ఇంకా చాల ఉన్నాయి ఇవి చెప్పుకోడానికి కూడా అసహ్యాకరంగా ఉన్నాయి వీటిని మార్చుకునే వెసులుబాటు కనిపించాలి .
ఆర్థిక వ్యత్యాసలు తగ్గితే, విద్య పెరిగితే కులo తగ్గిపోతుంది, అదృశ్యమవుతుంది.
👍
Excellent explanation Sir, Mandal munduku vaste Kamandalam venukaku pothundi ani palakula Bhavana.
రావాలి నాటి సూద్రులైన నేటి ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఏకం కావాలి.
అందరం ఒక్కటైతే దోపిడీ దొంగల ముఠా బతుకుండదని........
క్రిష్టియిన్ మతం జనాభా లెక్క జరిగి తీరాలి క్రిష్టియాన్స్ కి సర్టిఫికెట్ ఇచ్చి తీరాలి
Brother matham veru kulam veru devudu ki kulam undadu ani telidaaa anthaa knowledge maku ledu antaraa
Evi rendu okati kadu
@@udaygoda744 అలా మతం మారడం ఎందుకు ,
కుల గణన ప్రాధాన్యత, వర్గాన్ని గుర్తించవలసిన ప్రాధాన్యతను బలహీన పరుస్తుంది.
కుల గణన కులంలోని ఆధిపత్య శక్తులను సంరక్షిస్తుంది.
కుల గణన ఆయా కులాలలోని ఆధిపత్య శక్తుల అధికార సంపదల వ్యసన వ్యామోహ పరులు,
ఆయా సామాజిక వర్గాలలోని ఆర్థిక సాంఘిక వెనుకబాటుకు లోనై ఉన్న వారిని వంచించటానికి ప్రయోజనం కలిగిస్తుంది.
తద్వారా సమిష్టి తత్వ ప్రయోజనానికి, సమానత్వ సాధనకు
తీవ్ర విఘాతం కలిగించి,
అణగారిన ప్రజల ఐక్యతకు హాని కలిగిస్తుంది.
వ్యక్తిగత స్వార్ధానికి పెద్దపీట వేస్తుంది.
కుల గణన ఆయా కుల సమూహాలలో గుర్తింపు పొంది,
నాయకత్వ స్థానానికి దిగిన వారికి ప్రయోజనం చేకూరుస్తుంది.
ఆయా కులాలలో అణచి పెట్టబడిన అణగారిన,
అనేక మందికి ఏమాత్రం ప్రయోజనం కలిగించదు.
కులగణనతో ఆయా కులాలలోని
ఆధిపత్య శక్తులు,
ఇప్పటికే అభివృద్ధి చెంది ఉన్న శక్తులు,
అధిక ప్రయోజనం పొందుతూ,
అణగారిన వారిని అయోమయంలో ఉంచడానికి,
ముంచడానికి వినియోగించు కుంటారు.
అంత ఒకే కానీ విరుద్ధ వాక్యాల్లో ఎందుకు రసావ్ 😂😂😂😂😂😅😅😊😊
Compulsory cheyali caste census must and should 👍👍👍👍👏
మీరు అపద్దాలు కూడా కొన్ని చక్కగా జోడించారు.
రెడ్లు కాపులు కారణం బ్రాహ్మణ లు కాదు. ముందు వాళ్ళని పక్కకు పెడితే చాలు. బ్రాహ్మణ బ్రాహ్మణ అంటే వాళ్ళు ఎంత మంది ఉన్నారు, వేలలో ఉంటారు అంతే.
We want one caste, India 🇮🇳 one God.
బుచ్చన్న సర్ చేతి కంకణాలు బాగున్నాయి.
Sir, you are right. Every individual should have their institutions to develop in their life. Education of every individual will and shall come by itself. Self motivation shall be there. Inter caste marriage alone will never collapse the caste system. It is a collective responsibility.
Reservation can be eliminated when means same, equal and free education from LKG to PHD must be provided to all Indians, free treatment to all Indians what ever may be the disease and free justice then there is no problem.
Sir do more vedios on history
Supar. Meshige
Sir ! Today society support Intellectuals, wisdom where ever it lies, agood leadership who ever he may be , Educationalists, poets, Elite people who ever he may be
Today people have to observe people with all eminence are being encouraged ! If one achieves the standards of recognition automatucally he gets his status recognised
I donot know why the socalled educated are frequently put forward the issue of cast where the cast lies today where the skills are being recognised irrespective of any discrimination
Why this type of discussions freequently tying to disturb the society dividing ! But one thing each person selected one profession in which one can show his skills Like only professons evolved it seems But one has got elevated economically or socially with their own discipline
The society recognised our great leader DR SRI BR AMBEDKAR, GURRAM JASHUVA , LIKE MANY GREAT PERSONS
NOBADY CAN CURTAIL THE MERIT
TODAY POLITICIANS ARE WANTENLY DIVIDING THE SOCIETY& ITS HORMONEY FOR THEIR SELFISH MOTIVES ON NAME OF CASTS & PARTIES
PEOPLE OBSERVE& BE ALERTED ! THANk YOU ALL
Oc lu ts lo 23%
India wise 25%
Sc-18%, st-12%, Bc-54% reservations ravali, anduke vaddantunnaru,
Bc special consistency ravali
Bc employees promotion lo special Category undali
Jai bhim,jai bahujanta mahatma phule jai periyar .
If one or two percent benefitted community they never look back
కులగణతో వచ్చే లాబము ఏలా జరుగుతది? అవకాశాలలో లోపము ఉంటె చెప్పండి. పేదతన నిర్మూలనకు ప్రబుత్వము 40 శాతము బడ్జెటు కర్చు పెడుతుంది. కులగణనతో ప్రబుత్వ 3 శాతము ఉద్యోగుల ఎన్ని కొత్త ఉద్యోగాలు లబిస్తవి. ప్రపంచము అంతట సమాజిక సమస్యలున్నవి. వారు విద్య ద్వార, ఉద్యోగుల ద్వార సమాజానికి అబివృద్ది చేసుకుంటున్నారు. క్రిమిలేయర్ లో లబ్దిపొందిన వారు తిరిగి లబ్దికి పొందకపోతె ఇతర SC,ST,BC పేద పిల్లలు లాబ పడుతారు అని మరిచిపోకండి. మన దేశానికి బ్రిట్షిష్ వాల్లకన్న ముందు బంగారాన్ని దోయడానికి వచ్చింది మహమ్మదీయులు. మన పూర్వికులు గుడులలో బంగారు విగ్రహాలు, బంగారు రేకుల పెట్టెవారు. వారు పిరంగులతో వచ్చి దేవాలయలాను దోచేవారు. ఆలా వస్తు, వస్తు ఇక్కడే స్తిరపడిపోయారు. బుచ్చన్న గారు మంచి ప్రశ్నలు అడిగారు. స్వాతంత్రము వచ్చినపుడు తెలంగాణ హిందువులలో అక్షరాస్యత 2 శాతము లేదు. పల్లెటూర్లలలో ప్రాదమిక పాటశాలలు లేవు. 10 సంవత్సరాల వయసు వచ్తేవరకు వీది బడిలో చదువుకున్నాను. తెలంగాణ చిన్న ఊర్లలలో ప్రాదిమిక పాటశాలలు మొదలైంది 1952 లో, 😂1960 వరకు పెద్ద ఊర్లలలో హైస్కూల్సు వచ్చావి. కులగణను చేసి దానిని సరిగా వాడుకుంటె పరువాలేదు. కాని కులమత నాయకులు తమ లబ్దికై వీటిని వాడుకుంటారు అన్నది నిజము. ఈనాడు డబ్బున్న నాయకులు గెలవడానికి కారకులెవరు. ఎవరు డబ్బు తీసుకొని ఓటువేయిస్తున్నారు? తెలంగాణలో రెడ్డలు ఓటు వేస్తె 42 మంది mla లు గెలిచారు అని చెప్పటము అవివేకము. కులమత నాయకులు ఇప్పటికె మన ప్రజాసామ్యాన్ని బష్టు పట్టించారు. ప్రజల సంక్షేమము కోరి రాజకీయాలకు వచ్చిన పేదవాడు ఏ కులము వాడైన గెలువలేడు అన్నది సత్యము.దానిని సరిచేయక, రిజర్వేషన్లు కొనసాగాలి అని పోరాడేవారు, తిరిగి కుల గణనతో మరింత పెత్తనము చేయాలి అని కోరేవారు కావాలంటున్నారు. మరొక్క గిక్కు, ఉన్న పది ప్రబుత్వ ఉద్యోగాలలో 2 sc లకు, 1 st లకు, 3 bc లకు ఇచ్చిన వాటిని సబుకులాలు 20 ఉన్న దగ్గర ఏలా పంచుతాను. వీటి స్తానములో క్రిమిలేయర్ లో లబ్దిపొందిన వారు అనర్హులగా చేస్తె, గత 60 సంవత్సరాలలో 3 అంతలు పేద ఉపకులాలు వారు కూడ లాబపడేవారు. చైనా, ద. కొరియా, జపాను వారు విద్యా ప్రమానాలు పేంచి, కంపెనీలు పెట్టి దేశ ఆర్దిక స్తితి మెరుగు పరుచుకుంటున్నారు. మన దేశము తెలివైన వారిని దేశం విడిచి పొమ్మని ప్రోత్సహిస్తున్నారు. ఇక్కడ నేను చివరకు చెప్ప దలచుకున్నది 1. కుటుంబనియంత్రన, వీలైతె చైనాల ఒక బిడ్డ పాలసి 40 సంవత్సరాల కొరకు, 2. విద్యా ప్రమానాలు పేంచడము. సెకండరి విద్య పూర్తిగా ప్రబుత్వ బడులలో జరగాలి, అందరు 10 తరగతి వరకు తెలుగు మాద్యమంలో చదవాలి. మూడు యుద్ద ప్రాదికపై నిరుద్యోగము తగ్గించడానికి తయారిరంగము(manufacturing) ను ప్రోత్సహించాలి.
PS: సిందూనాగరికత నాటి నుండి మన వారు ఇతర దేశాలలో వ్యాపారము చేస్తున్నారు. అప్పుడు బ్యాంకులు లేవు. వస్తువమార్పిడికి బంగారము లేక వస్తువులు తీసుకు్నారు. తరువాత గ్రెకో(ఇండో-గ్రీకు) రాజు కావములో గ్రీసు నిండి చైనాకు సిల్కు మార్గాలు ఏర్పడినపుడు, తరువాత రోమన్ పరిపాలన కాలములో స్పైస్ కై బంగారు నాణాలు వాడారు. తెలంగాణలో రోమన్ కాలం నాటి నాణాలు లబించినవి. బంగారము మన దేశంలో ఉన్న మాట వాల్తవమే. ముస్లిం లు మన దేశానికి దండెత్తి వచ్చింది గుడులలో ఉన్న బంగారము కొరకు. బ్రిటిష్ వారు మన దేశానికి వచ్చింది వారి సరకులను అమ్ముకోవడానికి(అప్పటికే ఇండస్టియల్ యుగం మొదలైంది). బ్రిటిష్ వారు దోయలేదు అని అనడము లేదు కాని బంగారము దోయడానికి వచ్చారన్నదివనిజము కాదు. ఏ చెట్టు లేని దగ్గర ఆముదము చెట్టె మహావృక్షం లా ఉంది ఈ ప్రొపెసర్ గారి విశ్లేషణ!
భయ్యా ప్రొఫెసర్ గారు ఆర్యులు ఈ దేశానికి ఎప్పుడు వచ్చారు
All parties 🥳 are struggling for population censes, especially BC communities like Mandal commissions.
Buchhanna u still not owning the suppressed people
మొక్కలు
పులులు
పశువులు, గొర్రెల, బర్రెలు లెక్కలు చేసే ప్రభుత్వం
కులాల లెక్కలు చేయడానికి భయం ఎందుకు
మీరు రావటం ఇలా రావటం శుభపరిణామం.... కంచ ఐలయ్య సార్ వారసత్వం మిరే సార్.... 🙏🔥🔥🔥
Sub castes inter castes arranged marriages are to be done among the BC castes and SC castes and don't allow the brahmins to perform the marriages including other rituals and fight against the brahminical mind set to diminish caste discrimination in the society which is the way for annihilation of the caste system which will be leading to socio economic and political change in India.
మీరందరూ మేదావు లండి
ఎవరి ని మోసం చేయాలని
అసలు మనిషి కావలసింది కూడు నీరు స్వచ్చ మైన గాలి
ఉండటానికి గూడు
ఇవన్ని దేని ద్వారా అందు బాటు లొ
దొరుకుతాయి డబ్బు అనే మీడియా ద్వారా
అంటె ఆర్ధిక పరిస్థితి
ఆర్థికంగా అందరి ని లెక్కించి . ఎవరి ఎవరి పరిస్థితి ఏమిటి పేదలకు ప్రభుత్వాలు వారి కి ఎమి ఎమి
ఇవ్వాలి ఎలా ఇవ్యాలి అని ఆలొచించండి సంపద డిస్ పొజ్ చేయాలి
కుల గణన రాజకీయo చేసెటోల్ల కు రాజకీయ నాయకుడవ్వాలి అనుకొనెటోల్ల కు ఉపయోగం కాని
సామాన్యుడి కి ఏ విదం గా ఉపయోగం చెప్పు చెప్పలేవు
Buchhanna ur doing upside down
అసలు ews వల్ల ఓసి లకు ఒరిగింది ఏం లేదు
ఇప్పటికైనా మీకు బుద్ధి వస్తది
కుల రిజర్వేషన్ కుల రిజర్వేషన్ ఏడ్చి ఏడ్చి ఏడ్చి వాళ్లను ఎంత చేయాలో అంత చేశారు ఎస్సీ ఎస్టీలను, వాటి వల్ల అస్సలు ఎంతవరకు లాభం లేదు ఏదో కొంత 1% కూడా లాభం ఉండదు అని తెలుసుకోవాలి,
ఎందుకంటే ఈరోజు 75% సెక్టర్ ప్రైవేట్ రంగమే ఉంది సో గవర్నమెంట్ జాబులు కూడా దొంగ సర్టిఫికెట్లు పెట్టుకొని లంచాలు తీసుకుని రికమండేషన్ ల ద్వారా డబ్బు పలుకుబడి ద్వారా జాబులు చేయాలా
@@TheKing-df5eo మనం ఎంత అజ్ఞానం లో ఉన్నామో ఎప్పటికీ మారం.వ్యవస్థలొ లోపాల గురించి చర్చించి పోరాడి వ్యవస్థలను సరిచేసుకోవాలి కానీ మమ్మల్ని నిందిస్తే ఏం ప్రయోజనం ఉంటుంది?
@@Reigen1717 వ్యవస్థ కరెక్ట్ గానే ఉంది కానీ దాన్ని నిర్వర్తించే వాళ్ళు కరెక్ట్ గా లేరు, ధనవంతుడు కి ఒక లెక్క పేదవాడికి ఒక లెక్క, అసలు నిజానికి సామాజిక న్యాయం ఆర్థిక న్యాయం జరగాలి, వీటి కోసం తరతరాలుగా ఎస్సీలు కొట్లాడుతున్నారు, ఎందరో మహానుభావులు సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు కానీ వాళ్లకు అండగా నిలబడేది పోయి, బలిసిన వాళ్లకు తొత్తులుగా ఉంటున్నారు కుల అహంకారంతో ఇప్పుడు మొత్తం అడ్డం పెట్టుకొని
ఎట్లా చేసేది
జనరల్ కేటగిరీలో ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్ వల్ల ఉపయోగం లేదు అంటారు వాస్తవానికి మొత్తం ఓసి జనాభా ఎంత ఆ జనాభాలో ఆర్థికంగా రాజకీయంగా వ్యాపారంగా స్థిరపడ్డ వాళ్ళు ఎంత పర్సంటేజ్ ఉంటారు లేని వాళ్ళు ఎంత పర్సంటేజ్ ఉంటారు మొత్తం జనరల్ కేటగిరి వాళ్ల జనాభా 10 శాతం కన్నా ఎక్కువ ఉండదు ఇందులో లేని వాళ్ళు ఆర్థికంగా లేని వాళ్ళు ఒకటి లేదా రెండు శాతం ఉంటారు ఒకటి లేదా రెండు శాతం ఉండే వాళ్ళకి 10 శాతం రిజర్వేషన్ తీసుకోవడం ఎంతవరకు న్యాయం అంటే అప్లై చేసిన క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరికి ఉద్యోగం రావాలి అనే సంకల్పం ప్రభుత్వాలకి రాజకీయ నాయకులకి దృఢ సంకల్పంతో పనిచేస్తున్నారు ఓసీల కోసం అదేవిధంగా ఒక్కసారి బీసీ జనాభా బిసి రిజర్వేషన్ గురించి ఆలోచించండి జనాభాలో బీసీ జనాభా శాతం ఇంచుమించు 55% ఉంటది 50 శాతం ఉన్న బీసీ జనాభా కి ఇచ్చే రిజర్వేషన్ ఎంత 27% 55 శాతం జనాభాలో ఆర్థికంగా ఉండే వాళ్ళు ఎంతమంది ఉంటారు మహా అంటే 5 నుంచి 10 శాతం కన్నా ఎక్కువ ఆర్థికంగా ఉన్న వాళ్ళు ఉండరు అంటే 90 శాతం వరకు లేని వాళ్లే ఉంటారు బీసీ జనాభాలు ఇప్పుడు చెప్పండి బ్రదర్ ఎవరికి న్యాయం జరుగుతుంది ఎవరికి అన్యాయం జరుగుతుంది ఒక్క శాతం రెండు శాతం లేని వాళ్ళ కోసం పది శాతం రిజర్వేషన్ 90% లేని వాళ్ళ కోసం 27% రిజర్వేషన్ ఈ 90% లో జనాభాలో విల్లు 50 శాతం పైగా ఉంటారు
@@bramakrishna7635 ews ఇచ్చి కటాఫ్ దారుణంగా పెంచుకుంటూ పోతే ఏం ప్రయోజనం.మాకు వచ్చే ఆ ఒకటి అరా అవకాశాలు కూడా రాకుండా చేస్తున్నారు.అసలు ఈ దిక్కు మాలిన చదువు,ఉద్యోగం అనే ఊబి నుంచి బయటపడి బ్రతకడం ఎప్పుడు నేర్చుకుంటామో అప్పుడే బాగుపడతాము.
Selfish and psudo analysis. Kula ganana avasarame but anni Mathalalo kulaganana avasaram. Jai Hindhu 💪💪 Barath Mathaki Jai 💪💪💪💪 Jai Shree Ram 🙏🙏🙏🙏🙏🙏