Pallavi తెలిసి రామ చింతనతో నామము సేయవే ఓ మనసా Anupallavi తలపులన్ని నిలిపి నిమిషమైన తారక రూపుని నిజ తత్వములను (తెలిసి) Charanams 1. రామాయన చపలాక్షుల పేరు కామాదుల 1పోరు వారు వేరు రామాయన బ్రహ్మమునకు పేరు ఆ మానవ జననార్తులు తీరు (తెలిసి) 2. అర్కమనుచు జిల్లెడు తరు పేరు మర్కట బుద్ధులెట్టు తీరు అర్కుడనుచు భాస్కరునికి పేరు కుతర్కమనెడు అంధకారము తీరు (తెలిసి) 3. అజమనుచు మేషమునకు పేరు నిజ కోరికలేలాగీడేరు అజుడని వాగీశ్వరునికి పేరు విజయము కల్గును త్యాగరాజ నుతుని (తెలిసి)
Simply amazing & Sri.Sandanagopalan excellent in grammatical & principal of classical 🎶 🎵 musical in all levels.
superb... excellent percussion support by Tanjore Ramadass
Superb. Very lively performance of the lively krithi. Thanks for sharing the master piece.
Brags
Thanjavur ramadass sir mridangam😍😍
Excellent! Excellent!!!! Excellent!!!!!
A class rendition. Namasthe
excellent rendition. percussion and violin support makes it more beautiful.
narayaneeyam sung by thiruchu Ramachandran
Violin by Shri Thiruppalkadal Veeraraghavan Garu.
Hare Ram Super
Excellent!! Awesome!! Beautiful!! Thankyou!
Thelisi rAma cintanatO nAmamu sEyavE O manasA
anupallavi
talapu lanni nilipi nimiSamaina tAraka rUpuni nija tatvamulanu
caraNam 1
rAmAyaNa capalakSula pEru kAmAdula pOru vAru vIru
rAmAyaNa brahmamunaku pEru AmAnava jananArtulu dIru
caraNam 2
akramanucu jilleDu taru pEru markaTa buddhu leTla dIru
arkuDanucu bhAskaruniki pEru kutarkamanu andhakAramu dIru
caraNam 3
ajamanucu mESamunaku pEru nija kOrika lElA gIDEru
ajuDani vAgIshavaruniki pEru vijayamu galgunu tyAgarAja nutuni
Bhale
Maanida sevaai drogaamaa
Pallavi
తెలిసి రామ చింతనతో నామము
సేయవే ఓ మనసా
Anupallavi
తలపులన్ని నిలిపి నిమిషమైన
తారక రూపుని నిజ తత్వములను (తెలిసి)
Charanams
1. రామాయన చపలాక్షుల పేరు
కామాదుల 1పోరు వారు వేరు
రామాయన బ్రహ్మమునకు పేరు
ఆ మానవ జననార్తులు తీరు (తెలిసి)
2. అర్కమనుచు జిల్లెడు తరు పేరు
మర్కట బుద్ధులెట్టు తీరు
అర్కుడనుచు భాస్కరునికి పేరు
కుతర్కమనెడు అంధకారము తీరు (తెలిసి)
3. అజమనుచు మేషమునకు పేరు
నిజ కోరికలేలాగీడేరు
అజుడని వాగీశ్వరునికి పేరు
విజయము కల్గును త్యాగరాజ నుతుని (తెలిసి)
N miso: buy ,: h