డాక్టర్ గారికి మరియు ETV సిబ్బందికిచక్కటి వాస్తవాలు తెలియజేశారు..... ముమ్మాటికీ నిజం..... దేశీయసాధారణం ఆవు/లేదా గేదులు నుండి తీసిన పాలను కాచి పెరుగు తోడు వేసి వచ్చిన వెన్నను కాచి నెయ్యి తీసినచో అది అమృతం తో సమానం....అలాగే ఆవులు లేదా గేదెలు ఆహారపు అలవాట్లు మార్చారు దాని వల్ల కూడా కొంత అమృతం కలుషితం అయింది...కాబట్టి ప్రత్యేకంగా దానిపై దృష్టి పెట్టి ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ ప్రజాస్వామ్య దేశంలో పాశ్చాత్య దేశాల విధానాలు మార్చి పురాతన సాంప్రదాయాలను చర్చించి ఆయుర్వేదిక్ నిపుణులచే అధ్యయనం చేయించి ప్రజా ఆయుష్షు కోసం సుపరిపాలన బాధ్యత స్వీకరించవలసిందిగా విజ్ఞప్తి దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ ఆరోగ్యకరమైన పదార్థాలు శ్రేష్టమైన పదార్థాలు ఇప్పటికి ఆరోగ్యాన్నిస్తాయి ఇంజక్షన్ తీసుకొని పశువులు ఎన్ని ఉంటాయి
I always like and take Ghee and Pala Meegada and Sweets. My Bad colestral is High Good colestral is low, but I am not having problems like B.P, Sugar or Heart problems through my age is 64 years. But i prefer to walk daily. B. Nagaraj.
Sir,apart from the valuable information you added, your accent,words chosen,and clarity of thought are really nice. The language of our news readers and scholars is really deplorable these days.
Please explore and collect information from medical bulletins regarding life of virus on various products especially on food items cooked out side and convey to the members to enable them to protect themselves from the virus. It is a most priceless service to the mankind in the current situation. Many reports are not clear and controversial besides vague in educating the readers.
Thanking you Doctor ji for giving good suggestion, that is the GHEE prepared from curd is good. Truely the smell coming from this type of Ghee is superb
Local cow (desi not jersi or holistine cow) ghee is best. Any one can freely consume without problems. But very costly i.e. 3000+ approx due to very less milk fat that can be converted to actual ghee. All the ghee coming from buffaloes, dairies are not good. Low cost ghee will definitely adulterated. Even though permitted by regulations. Dairies are not charitable trusts. Before any one wants to use ghee, they should keep in mind. Home made cow ghee from milk (not from milk packets) is best. Buffalo ghee is next.
అంతా బాగానేవుంది .డాక్టర్ గారు చాలాబాగా వివరించారు..కాని చిట్టచివర పదాలు నచ్చలేదు..స్థూలకాయం,షుగర్ వ్యాధి గ్రస్తులు నెయ్యి తినకూడదు అని చెప్పటం బాగాలేదు. When things are proven upfront among many patients that dietary fat made many persons lean than costly medicine and surgeries. Fat also cured type-2 diabetes. Still hiding the facts intentionally is 200% wrong....Please reveal truths at least now other wise billion dollar drug industry will collapse and many doctors has to start cultivation leaving their professions.
పాశ్చాత్య దేశాలలో వారికి అసలు పెరుగు,మజ్జిగ,నెయ్యి అనేవి అసలు తెలియదు అవి హిఃదూfoods. Dr.గారు చెప్పినట్లు పాలనుండి direct గా వెన్న తీయడం అనేది చొలా అనారోగ్య హేతువు . అది Dr.గారు చాలా బాగా వివరించారు.వెన్నతయారీదారులందరు తెలుసుకుని compulsory గా పాటించాలి. జై శ్రీరామ్.
Pallepogu Deepika ఆవు నెయ్యి మంచిదే కానీ బాగా వేడి చేస్తుంది.గేదె నెయ్యి వేడి చేస్తుంది కానీ ఆవు నెయ్యి అంత వేడి చెయ్యదు.కాబట్టి గేదె నెయ్యి కొంచెం పరవాలేదు అని నా అభిప్రాయం అండి.
రెండూ.... కాదు గాడిద గుడ్డు! విదేశీ మత్తులో సాంప్రదాయాన్ని, నియమాలను కాలరాస్తు.......అది సరిపొదన్నట్లుగా ఔషధాల వంటి మన ఆహార పదార్థాలను కూడా మన నుండి దూరం చేసే కుట్రలో ఇదొకటి అనుకోవాలి! ఇక్కడి సంస్కృతి సాంప్రదాయాలతో పాటు మన ఆహార పదార్థాలను, విధానాలను దాదాపు అన్ని దేశాల వారు ఆదరిస్తూ గౌరవిస్తున్న సంఘటనలు కనబడడం లేదా!?!?వినబడడం లేదా!?!?!? యావత్ప్రపంచానికే మార్గదర్శక త్వం,& గురు స్థానాన్ని అలంకరించగలిగె ఈ దేశపు అద్భుత విధానాలు చాలా యుక్తిగా బ్రష్టు పట్టించ బడుతున్నాయి! భారతీయులు కాస్త అప్రమత్తత కలిగి ఉండాల్సిన కాలమిది! జై భారత్.
డాక్టర్ గారికి మరియు ETV సిబ్బందికిచక్కటి వాస్తవాలు తెలియజేశారు..... ముమ్మాటికీ నిజం..... దేశీయసాధారణం ఆవు/లేదా గేదులు నుండి తీసిన పాలను కాచి పెరుగు తోడు వేసి వచ్చిన వెన్నను కాచి నెయ్యి తీసినచో అది అమృతం తో సమానం....అలాగే ఆవులు లేదా గేదెలు ఆహారపు అలవాట్లు మార్చారు దాని వల్ల కూడా కొంత అమృతం కలుషితం అయింది...కాబట్టి ప్రత్యేకంగా దానిపై దృష్టి పెట్టి ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ ప్రజాస్వామ్య దేశంలో పాశ్చాత్య దేశాల విధానాలు మార్చి పురాతన సాంప్రదాయాలను చర్చించి ఆయుర్వేదిక్ నిపుణులచే అధ్యయనం చేయించి ప్రజా ఆయుష్షు కోసం సుపరిపాలన బాధ్యత స్వీకరించవలసిందిగా విజ్ఞప్తి దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ ఆరోగ్యకరమైన పదార్థాలు శ్రేష్టమైన పదార్థాలు ఇప్పటికి ఆరోగ్యాన్నిస్తాయి ఇంజక్షన్ తీసుకొని పశువులు ఎన్ని ఉంటాయి
Manchi vishayalu cheparu.
El allergy gurinchi treatment
మీలాంటి డాక్టర్ లు చాలా తగ్గిపోయారు సార్
ఏదైనా సరే అతిగా సేవిస్తే విషమే అది నెయ్యి కానీ తియ్యగా ఉండే స్వీట్ గాని
హ్రుదయపూర్వక ధన్యవాదాలు.
డాక్టర్ గారు బాగా వివరించారు 🌹❤️
Good information sir 👏👌🙏
Thanks for etv telangana
Gee is Always Super FooD
⁰
ETV, Drs Chala chala Thanks good information.
కల్తీ లేకపోతే ఏదైనా ఆరోగ్యమే .
Nice doctor garu
Very informative and erudite explanation .The Doctor needs to be complemented for his efforts !
మీ వాయిస్ చాలా బాగుంది సార్ 🌹❤️
Bagachepparu 👌
చాలా బాగా చెప్పారు సార్
Etv ki Dr Gari chala chala dhanyvadalu andaru arogyam ga voondali .
thank you somuch good information
Lastla Budhudigurinchi cheppina madhya maargam super e vidhanga nayyini vaadite chaalu thank you for this video 🙏
J8b BB Oli okk uuukj
కల్తీ నూనెల కన్నా 100 రెట్లు నేయి శ్రేష్ఠం అందులో ఆవు నెయ్యి మరీ శ్రేష్ఠం
Exactly 👍
My grandfather took ghee for 98yrs he never had heart attack ....
Superb information
దేశీయ ఆవు నుండి తీసిన పాలను కాచి పెరుగు తోడు వేసి వచ్చిన వెన్నను కాచి నెయ్యి తీసినచో అది అమృతం తో సమానం.
Thank you to Doctor gaaru and maa Etv ki kuda 😊
Etv is always different and useful.
Really... Heart touching information about ghee... Hats of
తెలిసిన వారికి అమృతం
తెలియని వారికి విషం.
Rang. Adviceicharu
Ģhee like sweet. Chala istam 😋
Nakuda
నాకు కూడా
పెరుగు నుంచి తీసే నెయ్యి చాలా మంచిది
I always like and take Ghee and Pala Meegada and Sweets. My Bad colestral is High Good colestral is low, but I am not having problems like B.P, Sugar or Heart problems through my age is 64 years. But i prefer to walk daily.
B. Nagaraj.
Sir,apart from the valuable information you added, your accent,words chosen,and clarity of thought are really nice. The language of our news readers and scholars is really deplorable these days.
Good suggestion
Ghee is always good no doubt
Please explore and collect information from medical bulletins regarding life of virus on various products especially on food items cooked out side and convey to the members to enable them to protect themselves from the virus. It is a most priceless service to the mankind in the current situation. Many reports are not clear and controversial besides vague in educating the readers.
Good good
Nice vedio sir.good explanation
Maa Thathayya garu Neyyi lo chakkera veskoni mari thine varu... Emaindi 97 years batikaru without any diseases
డాక్టర్ గారూ విడమర్చి మరీ చాలబాగా చెప్పెరు ధనౄవాదములు సార్
Nice vedio
Super
god bless u dr
ఒరిజినల్ ఐతే అమృతం duplicate ఐతే విేషం
Super video sar
గెదె నెయి మంచీదె ఆవునెయి ఇంక ఇంక ఆరోగ్యనీకీ మంచీదీ ఆయుర్వేదం ఎఛూరీ గారు
Kutumba niyatrana kendralanu yarpatu cheyindi
In Back saali puduthundi
Plzzz tell to sukibava programme
16:08
నైస్ ప్రోగ్రాం థాంక్యూ డాక్టరు గారు 🙏🙏
అన్ని తిను అతిగా ఏది తినకు
Thanking you Doctor ji for giving good suggestion, that is the GHEE prepared from curd is good. Truely the smell coming from this type of Ghee is superb
Call it fragrance, not smell.
Nice story for gheee
బర్రె నెయ్యి ఎన్ని రోజులు బాగుంటుంది sir ప్లీజ్ రిప్లై.
Pal Orijinl Kkadivi Sir Deshamlo Unna Inta Janabhaki Anni Pashvulu Yekkadunnai Sr Anni thelsi Ela Matladitge Prajalemai pvali Kssya Alchinchandi
No physical work is the main reason for Heart attack n other issues..
❤❤❤❤
థాంక్స్ డాక్టర్. దురదృష్టం ఏమిటంటే..... మన అల్లోపతి డాక్టర్స్ WHO ఏమి చెప్తే అదే ఫాలో అవుతారు.
మన దేశ పరిస్థితి లు కూడా ఆలోచించాలి.
We are consuming a lot of unhealthy food but it is unfortunate that ghee which has been used for ages is now being raised doubts.
ఆవు నెయ్యి అమృతం
Doctor garki Sukibava channel variki maanchi vishyanni neyyi pramukyatha aushada viluvalu ye sandarbballo yela vadaali mariyu vadakoodani sandarbaalu asalu ituvanti apohaki daari theesina parinama kramamu vivaranga neyyi vysistyaani spastamga vivarinchina vidaanamu adbuthamga etuvanti apohalaki avkasam leni vidanga andinchaaru Ituvanti samacharam valla yenthomandiki samsayalu apohalaki gurigakunda neyyi vaadithe kalige prayojanaalu kaligey arogyamu gurinchina vishayamu thelsukoni vadukuntaaru manchi arogyam vari sontham avuthundi manchivishayam andinchinanduku meeku pratyekamina abivandanalu
బర్రె నెయ్యి తో సున్నుండలు చేస్తే ఎన్ని రోజులు బాగుంటాయి సార్ ప్లీజ్ రిప్లై.
Pure ghee in small quantities is very good for health.
It boosts the immune system .
Ne kathalu aapu matter chepphu
@@chandrashekharpadam6802 1111¹¹¹1111111¹1¹11111111111111¹11¹11111a111a11¹¹11111¹111à1¹¹¹1¹111¹111111111¹¹¹¹¹11¹1¹¹¹¹¹¹1¹1aaa1¹¹¹¹¹¹¹¹¹¹¹¹¹¹11¹¹¹¹¹11111¹¹¹11¹1¹¹1
@@chandrashekharpadam6802
Jugad
Omu
I'mki
Is there any medicine for liver cirrhosis in Ayurveda which can be prepared at homt and used
No clarity other matter is more..whether to use in low quantities or moderate..
" no one should decided the ghee, either it veg or non veg ".it is causes for memory in children but not heart attack ".
ippudu cherchalu emi akkarledu neyyi manchidhe...eppudaina doubt vaste poorvikalni padhathulu chusi decide avvandi.
Cow* Ghee Is The Best, Iam Using❄ Daily Since 1995❄🔅🔆❇️🏵
Tentne mnshde reason teste prgude
Local cow (desi not jersi or holistine cow) ghee is best. Any one can freely consume without problems. But very costly i.e. 3000+ approx due to very less milk fat that can be converted to actual ghee. All the ghee coming from buffaloes, dairies are not good. Low cost ghee will definitely adulterated. Even though permitted by regulations. Dairies are not charitable trusts. Before any one wants to use ghee, they should keep in mind. Home made cow ghee from milk (not from milk packets) is best. Buffalo ghee is next.
Jersi and holistine breed are not natural cows. They were commercial cross breeds, hence you will never get natural benefits.
ఎంత స్పష్టంగా చెబుతున్నారో మీరు డాక్టర్ గారు.
నెయ్యి భూలోక అమృతం
😐🙄
ఒక product గురించి అయితే కాదుగానీ అండి ఒకరి ప్రొడక్ట్ గురించి అయితే మీరు చెప్పింది నిజమే
Thank u sir
ఈ ad ల గోలేందిరా బాబు..
డిన్నర్ లో నెయ్యితో తినవధు,లంచ్ లలో తినవచ్చు
అంతా బాగానేవుంది .డాక్టర్ గారు చాలాబాగా వివరించారు..కాని చిట్టచివర పదాలు నచ్చలేదు..స్థూలకాయం,షుగర్ వ్యాధి గ్రస్తులు నెయ్యి తినకూడదు అని చెప్పటం బాగాలేదు. When things are proven upfront among many patients that dietary fat made many persons lean than costly medicine and surgeries. Fat also cured type-2 diabetes. Still hiding the facts intentionally is 200% wrong....Please reveal truths at least now other wise billion dollar drug industry will collapse and many doctors has to start cultivation leaving their professions.
Obviously correct..
Thankyou
🙏🙏🙏
పాంక్రియాస్ సమస్య ఉన్నవాళ్లు నెయ్యి వాడవచ్చ?
ఫైనల్ గా తినాలో వద్దో క్లారిటి ఇవ్వండి sir 🙏
Qqa
Ha
పాశ్చాత్య దేశాలలో వారికి అసలు పెరుగు,మజ్జిగ,నెయ్యి అనేవి అసలు తెలియదు అవి హిఃదూfoods. Dr.గారు చెప్పినట్లు పాలనుండి direct గా వెన్న తీయడం అనేది చొలా అనారోగ్య హేతువు . అది Dr.గారు చాలా బాగా వివరించారు.వెన్నతయారీదారులందరు తెలుసుకుని compulsory గా పాటించాలి. జై శ్రీరామ్.
Mànam intlo thayaru chesindhi maathramey manchidi. Anthey.
Asalu edi manchido cheppatleru
Perugu nunchi vache neyyi vadocha sir
Sandhya Polireddi
Ade vadali
Which ghee is best?
Pallepogu Deepika ఆవు నెయ్యి మంచిదే కానీ బాగా వేడి చేస్తుంది.గేదె నెయ్యి వేడి చేస్తుంది కానీ ఆవు నెయ్యి అంత వేడి చెయ్యదు.కాబట్టి గేదె నెయ్యి కొంచెం పరవాలేదు అని నా అభిప్రాయం అండి.
Pallepogu Deepika Bb
No deshi cow super but only curd ghee
Answer dorikinda nenu cheppa na
Nilgiris is best brand
Cow (desi) ghee is kaliyuga Amrutham for the people on earth in my opinion.
it's correct ok thanks
ramesh y a
supar sar
ఆయుర్వేదం నెయ్యి మంచిది అని చెబుతుంది గుండె వైద్య నిపుణులు నెయ్యి మంచిది కాదు అని చెప్తారు. ఎవరి మాట వినాలి.
OhhhhhJnHb hi g in nnaBVX DC dxxx DC CT ggg if gf gf g faced
SaA
Ayurvedam mata vinandi
Chinna pillalaki manchidena?
Cough problem untunda?
Okavela cough unnappudu vadakudada?
Mothaaduku minchi vaaditje amrutham kooda vishame
Sir, Direct ga cheppandi
Daughter of mine
Cow ghee is the best ghee
Akkuvaga thinte adi ayena vishame
Super. Video
oka product gurinchi manam chadive news Edina, evaro okari marketing strategy lo bagame..
ghee daily vadavacha
yes,I have been using it for 2 months(only ghee) no problems came for me
Ghee is better than chemically processed and refined oils..
Na comment pin cheyadi :
Desi cow milk nunchi curd nunchi chilikina venna nunchi vachina ghee thinandi daily 2 spoons
Nka vere valla mattalu em venakandi
Palu kachi fridge lo petti meegada nundi theesina neyyi thinavacha sir
@@sarithanethinti89 ledu curd nunchi venna ravali venna nunchi ghee ravali
ప్రొద్దున్నే పరగడుపున ఒక స్పూన్ తీసుకోండి బ్రదర్స్ నేను అలాగ చేస్తాను ఈ డాక్టర్ల సుత్తి ఆపమనండి
Simtomos of Tiyred
రెండూ.... కాదు గాడిద గుడ్డు!
విదేశీ మత్తులో సాంప్రదాయాన్ని, నియమాలను కాలరాస్తు.......అది సరిపొదన్నట్లుగా ఔషధాల వంటి మన ఆహార పదార్థాలను కూడా మన నుండి దూరం చేసే కుట్రలో ఇదొకటి అనుకోవాలి!
ఇక్కడి సంస్కృతి సాంప్రదాయాలతో పాటు మన ఆహార పదార్థాలను, విధానాలను దాదాపు అన్ని దేశాల వారు ఆదరిస్తూ గౌరవిస్తున్న సంఘటనలు కనబడడం లేదా!?!?వినబడడం లేదా!?!?!?
యావత్ప్రపంచానికే మార్గదర్శక త్వం,& గురు స్థానాన్ని అలంకరించగలిగె ఈ దేశపు అద్భుత విధానాలు చాలా యుక్తిగా బ్రష్టు పట్టించ బడుతున్నాయి!
భారతీయులు కాస్త అప్రమత్తత కలిగి ఉండాల్సిన కాలమిది!
జై భారత్.
నాకు సుమారు 20వ ఏట నుండి మిల్క్ త్రాగితే గ్యాస్ ప్రాబ్లెమ్ వస్తున్నది.
పాలు, పెరుగు, నెయ్యి, మాంసాహారం మంచిది కాదు 🙏🙏🙏
Ati sarwatra varjate, Edaina ati manchidi kadu bro.
💪
Supra
::
Suttiekkava directga cheppandi
Ghee and sesame oils are good for health if they are pure