ఆడపిల్లలతో పాటు ఇంట్లో చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ తప్పక తినాల్సిన ఆరోగ్యకరమైన రుచికరమైన sweet

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ม.ค. 2025

ความคิดเห็น • 177

  • @munikumaribhakthu7712
    @munikumaribhakthu7712 2 ปีที่แล้ว

    Super ma 😍😍😍♥️♥️♥️👏👏👏👏👌👌👌👌

  • @lolakshik2822
    @lolakshik2822 2 ปีที่แล้ว

    Chala bagundi ra

  • @neerajajuturi4366
    @neerajajuturi4366 2 ปีที่แล้ว

    👌

  • @dr.p.sudhakararao4580
    @dr.p.sudhakararao4580 ปีที่แล้ว

    Nice preparation n nutritious

  • @anusharachamalla9227
    @anusharachamalla9227 2 ปีที่แล้ว

    Good recipe

  • @pandduchinnu6836
    @pandduchinnu6836 2 ปีที่แล้ว

    Tasty tq

  • @sakshim5644
    @sakshim5644 2 ปีที่แล้ว

    Yeah matured Aina ammailaki tinpiste chala balam

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      అవునండీ! Thank you so much 🙏

  • @vijjiskitchengarden
    @vijjiskitchengarden 2 ปีที่แล้ว

    భలే ఉంది simple గా

  • @DhanaLakshmi-vx5mi
    @DhanaLakshmi-vx5mi 2 ปีที่แล้ว

    మా అమ్మ చేసేది నాకుఇష్టం

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      అవునండీ! ప్రపంచంలో ఎవరు ఎంత బాగా చేసినా అమ్మ చేసేవే అన్నిటికంటే బెస్ట్ 🥰

  • @junksink1316
    @junksink1316 2 ปีที่แล้ว

    Ma ammamma chesipettedi madam aa rojulu gurthuku vachhai madam

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      ఈ రెసిపీతో మీకున్న జ్ఞాపకాలను మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు 😊

  • @satyalakshmisatyalakshmi7896
    @satyalakshmisatyalakshmi7896 2 ปีที่แล้ว +2

    Memu ithe sodipittu chesthamu kani idi ithe pillalu istanga thintaru tq for super recipes

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      అవునండీ! చోడి పిట్టు తినడానికి కొందరు పిల్లలు పేచీ పెడతారు.. ఇది అయితే బాగానే తినేస్తారు ☺️
      మీకు నా recipes నచ్చినందుకు ధన్యవాదాలు 🙏

  • @srihach7757
    @srihach7757 2 ปีที่แล้ว

    Jowar tho kuda cheyavachu .chala calcium estundi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      అవునండీ! మన ఛానెల్లో ఆల్రెడీ చేసాను.. మీకు వీలైనప్పుడు ఛానెల్ లో వీడియోస్ సెక్షన్ లో చూడగలరు 😊

  • @shanthishanthi6454
    @shanthishanthi6454 2 ปีที่แล้ว

    U did it very very simply sooooo... Good dear u made it very easy
    Thank you

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      My pleasure & Thank you so much andi ☺️🙏

  • @bhavyadeekshitakolusu7085
    @bhavyadeekshitakolusu7085 2 ปีที่แล้ว

    Thank you so much sister maa Ammamma chesevaaru elaa🥰🥰

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      My pleasure & Thanks a lot 🙏అవునండీ! ఇది పాతకాలంలో పెద్దవాళ్ళు చేసేవారు ☺️

  • @ratnababu2931
    @ratnababu2931 2 ปีที่แล้ว

    Bagundandi

  • @jagaeswari1070
    @jagaeswari1070 2 ปีที่แล้ว

    Excellent Thank u

  • @arnoladam7323
    @arnoladam7323 2 ปีที่แล้ว

    Ma akka yeppudu super 👏👏👏👏👏

  • @faizunnisamohammad3582
    @faizunnisamohammad3582 2 ปีที่แล้ว

    Matalu Lev superrrrrrrr superrrrrrrr madam 👌👌👌👌

  • @bhushanbhushan8596
    @bhushanbhushan8596 2 ปีที่แล้ว

    Good 👌

  • @raginiuppala
    @raginiuppala 2 ปีที่แล้ว +1

    Purugu undi akka rice lo 0:15-0.16

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      అవి పురుగులు రాళ్ళు ఒడ్లు లేకుండా క్లీన్ చేసిన బియ్యం డియర్! బియ్యం గింజల్ని పై నుండి ఫ్లోలో వేసేడపుడు అలా అనిపించి ఉండొచ్చు! Thank u 😊

  • @gayathridevigurajala
    @gayathridevigurajala 2 ปีที่แล้ว

    మేడం నేను ఈరోజు మీరు చెప్పిన ఈ రెసిపీ చేసాను చాలా బాగా వచ్చింది.ఇదే విధంగా జొన్నలు తో చెయ్యొచ్చా.please reply

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      ఈ రెసిపీ మీరు ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏
      th-cam.com/video/FrgtBMxGiM0/w-d-xo.html
      ఆల్రెడీ జొన్న పిట్టు recipe మన చేనెల్లో చాలారోజుల క్రితమే పోస్ట్ చేశాను! ఆ లింక్ ఈ వీడియో క్రింద ఉన్న description బాక్స్ లోనూ మరియు ఇక్కడ కూడా ఇచ్చాను! లింక్ మీద క్లిక్ చేసి చూడండి.. Thank u 😊

  • @chinnivasu5793
    @chinnivasu5793 2 ปีที่แล้ว

    Very nice andi
    Healthy recipes chupistunnaru

  • @sunithakusumbu6276
    @sunithakusumbu6276 2 ปีที่แล้ว

    Super

  • @srilathareddy8562
    @srilathareddy8562 2 ปีที่แล้ว

    Wow..chala bavundi ee old vantakam friend..kocham jagrattaga ceste bavastundi anukunta..

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      అవునండీ! వీలైతే తప్పకుండా ట్రై చేయండి 😊 Thank u so much 🙏

  • @kollojumadanmohanchary3123
    @kollojumadanmohanchary3123 2 ปีที่แล้ว +1

    Excellent 👍

  • @ramarangolis9563
    @ramarangolis9563 2 ปีที่แล้ว

    వెరీ నైస్ రెసిపీ సిస్టర్👌👌👍👍

  • @gunnamkrishnavenigunnamkri3418
    @gunnamkrishnavenigunnamkri3418 2 ปีที่แล้ว

    Super.

  • @kalachandra8258
    @kalachandra8258 2 ปีที่แล้ว +1

    My favourite recipe.. Ma AMMA chala Baga chestundhi💗 Thanks for sharing 😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว +1

      My pleasure 😊
      మీ అమ్మ గారికి నా నమస్కారాలు చెప్పండి! Thank u so much 🙏

    • @kalachandra8258
      @kalachandra8258 2 ปีที่แล้ว +1

      @@SpiceFoodKitchen Sure ma'am 😊

  • @prasannachilukuri9980
    @prasannachilukuri9980 2 ปีที่แล้ว +1

    హాయ్ అండీ 😍... మా లిస్ట్ లో ఇంకో healthy రెసిపీ చేరింది 😃... Tq🙏🙏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว +1

      హాయ్ అండి..
      అంటే మీ దగ్గర పెద్ద లిస్టే ఉందన్నమాట 😃
      మాకు కూడా షేర్ చేయండి☺️.. నాకు తెలియనివి/మర్చిపోయిన recipes ఉన్నాయేమో చెక్ చేసుకుంటా 🔍🧐
      Thanks for the compliment andi 🙏

    • @prasannachilukuri9980
      @prasannachilukuri9980 2 ปีที่แล้ว

      @@SpiceFoodKitchen 😃😃 అన్నీ మీ రెసిపీస్ మాత్రమే అండీ.. సింపుల్ గా, ఈజీ గా, healthy గా ఉంటాయి కాబట్టి ... స్నాక్స్, టిఫన్స్, కర్రీస్, పికెల్స్, స్వీట్స్ ఇలా దేనికది సెపరేట్ నోట్స్ అన్నమాట 😃😃😃😃...

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว +2

      @Prasanna Chilukuri WOW 😍
      Really it's one of the great & lovely compliment that i have received.. Thank u sooo much andi 🙏

    • @prasannachilukuri9980
      @prasannachilukuri9980 2 ปีที่แล้ว +1

      @@SpiceFoodKitchen 🥰🥰

  • @daivaabhishek8714
    @daivaabhishek8714 2 ปีที่แล้ว

    👍

  • @suneethakundurthi1564
    @suneethakundurthi1564 2 ปีที่แล้ว

    Amazing recipe 👍👍👍👍🤩

  • @Sheiksameerabegum1920
    @Sheiksameerabegum1920 2 ปีที่แล้ว +3

    హాయ్ అండి మీరు చేసే ప్రతి రెసిపీ చాలా బాగుంటాయి నీ వంటలంటే మాకు చాల ఇష్టం

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว +1

      హాయ్ అండి 🙋‍♀️
      మీకు నా వంటలు నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️ మీ అభిమానానికి ధన్యవాదాలు 🙏

  • @sktunisha3056
    @sktunisha3056 2 ปีที่แล้ว

    Happy new year akka 😍😍❤🌹🌹🌹🌹

  • @shammishaik481
    @shammishaik481 2 ปีที่แล้ว +3

    Very healthy recepi andi meeru chala manchi recepis chestaru eppudu video pedataro ani chustu vuntanu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం ☺️ Thank u so much andi 🙏

  • @bhavanikothalanka2096
    @bhavanikothalanka2096 2 ปีที่แล้ว

    Nice vedio sister

  • @movvaanuradha4364
    @movvaanuradha4364 2 ปีที่แล้ว

    tasty food👌

  • @sreelekhareddy7256
    @sreelekhareddy7256 2 ปีที่แล้ว

    Tq

  • @vijayaykumaripentapalli5418
    @vijayaykumaripentapalli5418 2 ปีที่แล้ว +16

    మీ వంటలు ఆరోగ్యానికి మేలు చేసేవిగా రుచిగా వుంటున్నాయి మీ మాట్లాడే విధానం సరళంగా ఈజీగా అర్ధం అయ్యేవిధంగా చెప్పే తీరు మాకు బాగా నచ్చుతుంది 👍💐💐

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว +1

      నామీద ఎంతో అభిమానంతో రాసిన మీ ప్రశంసలకు చాలా చాలా సంతోషం అండి🤗 మీకు నా వంటలు, వివరించే విధానం నచ్చినందుకు ధన్యవాదాలు ☺️🙏

  • @manjuv5277
    @manjuv5277 2 ปีที่แล้ว

    Tasty and healthy recipe nice 👌

  • @sravanthikrishna7769
    @sravanthikrishna7769 2 ปีที่แล้ว

    Traditional recipe 😋good

  • @verpulathriveni9917
    @verpulathriveni9917 2 ปีที่แล้ว

    Super akka

  • @sreelekhareddy7256
    @sreelekhareddy7256 2 ปีที่แล้ว +5

    I think ur family is very lucky

  • @ashajyothiy7473
    @ashajyothiy7473 2 ปีที่แล้ว

    6th month pregnant women tinavacha andi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      ఇది బియ్యంతో చేసినదే కదండీ! ఇబ్బందేమీ ఉండదు..

  • @chinthagodavariskitchen3861
    @chinthagodavariskitchen3861 2 ปีที่แล้ว

    మేడం ఆయిల్ లేకుండా ఏవైనా కర్రీస్ చెప్పండి మేడం

  • @-sr.journalist3953
    @-sr.journalist3953 2 ปีที่แล้ว +1

    గైనకాలజిస్ట్ కైనా ఇంత ఓపికుండదు
    అరకిలో బియ్యంతో ఇంత సేఫ్ మెడిసినుండదు
    వండినంతసేపూ అదో పసందైన విందు
    నర్మగర్భంగా... అందులో అరుదైన మందు
    ఆడపిల్లలకు యుట్యూబ్ తల్లే
    ఆళ్ళ సమస్యలు తీర్చే వంటల కల్పవల్లే
    హంగు పొంగుల్లేని ఐటంలకూ ఐకాన్
    రంగురంగుల్లో వండినా స్పైసీయే ఎవర్గ్రీన్
    పిల్లల చిరుతిళ్ళకూ ఈవిడే చిరునామా ..!!
    ఆళ్ళకి తన పేరు తెలియకున్నా ఏమి శ్రీరామా!!!
    ఈమధ్య మోగుతోంది సరిగ్గా ఒంటిగంటకు...
    గడియారం ఆగినా టైం సరిచేయ్ అంటోంది ఆగంటకు...

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      ఆడపిల్లలకు యూట్యూబ్ తల్లే..😊
      ఈరోజుల్లో మోడ్రన్ మమ్మిలకి తెలియని చాలా విషయాలను (especially for ladies) TH-cam ద్వారా ఎంతోమంది qualified & specialist డాక్టర్స్ వల్ల తెలుసుకుంటున్నారు 👩‍⚕️
      ఇక నాలాంటి వంటలక్కలు కూడా తమకు తెలిసిన ఇంటి వైద్యాలు ఇలా వంటల రూపంలో వండి వడ్డిస్తున్నారు 🧑‍🍳
      ఏంటోనండి.. ఈ మధ్య ఇలా రోజూ వీడియో షేర్ చేసే వీలు కుదురుతుంది ☺️
      Thank u so much andi for ur time & comment 🙏

  • @sravyaaddepalli2669
    @sravyaaddepalli2669 2 ปีที่แล้ว +1

    ❤️❤️❤️My all time favourite sweet.

  • @gunjilaxmi9623
    @gunjilaxmi9623 2 ปีที่แล้ว

    Clean and neat ga undi thank you so much sister

  • @umaskitchen2986
    @umaskitchen2986 2 ปีที่แล้ว

    Healthy & tasty recipe

  • @dr.p.sudhakararao4580
    @dr.p.sudhakararao4580 ปีที่แล้ว

    Inka TH-cam lo vere...recipes chudakkarledu😅

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +1

      మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి ☺️ Thank you so much 🙏

  • @raji7kada
    @raji7kada 2 ปีที่แล้ว +1

    మా పాప కోసం ఈ రెసిపీ నాకు చెయ్యడం రాక చాలా తంటాలు పడ్డాను. ఇన్నాళ్ళ కి తెలిసింది.తప్పకుండా ఆలస్యం చేయకుండా తయారు చేస్తాను , ఆడపిల్ల లు దృఢంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఏదైనా బలమైన ఆహారం తెలియజేయండి, నెలసరి సమయంలో బాగా నీరసించి పోతుంది .

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      తప్పకుండా అండి! ఇలా పొట్టు తీయని బియ్యం, రాగిపిండి, జొన్నలు, సజ్జలతో చేసే వంటలు ఆడపిల్లలకు బాగా బలం.. మన ఛానెల్లో ఆల్రెడీ చాలా recipes post చేశాను! ముందు ముందు మరిన్ని షేర్ చేస్తాను.. కొంతమంది పిల్లలకి అవ్వాల్సినంతకన్నా ఎక్కువ బ్లీడింగ్ అయితే కూడా బాగా నీరసించిపోతారు! అలాంటి సమస్య ఉంటే ఒకసారి గైనకాలజిస్ట్ కి చూపించండి 😊

    • @raji7kada
      @raji7kada 2 ปีที่แล้ว

      తప్పకుండా చేస్తాను అండి. పాప 10thclass చదువు తుంది ఎక్కువ సమయం చదవడానికే సమయం కేటాయిస్తుంది .

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      @@raji7kada మంచిదండి! చదువుకొనే పిల్లలకి టైంకి అస్తమానం కొద్దికొద్దిగా ఏవొకటి పెడుతూ ఉండాలి.. మీ పాపకి నా ఆశీస్సులు 💐

  • @ambatiRithvikareddy3090
    @ambatiRithvikareddy3090 2 ปีที่แล้ว

    పొట్టు తీయని బియ్యం అంటే వడ్లు న

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว +1

      వడ్లుకి పైన ఉండేదాన్ని ఊక (husk)అంటారండి! మిల్లులో పైన ఉండే ఊక తీసేసిన తర్వాత బియ్యం పైన ఉండే లేయర్ ని తవుడు(bran) అంటారు.. తవుడు తీసేసి పాలిష్ చేస్తే బియ్యం తెల్లగా అవుతాయి! అలా పాలిష్ చెయ్యని బియ్యాన్ని(brown rice) మనం ఇందులో వాడాము 😊

  • @deepthivamsi4748
    @deepthivamsi4748 2 ปีที่แล้ว +2

    Appati kalam food lo strength nutrition values vundevi ippudu avi assalu leni food thintunaru pillalu anthey kadu appatlo kalthi thakkuva ippudu kalthi ekkuva any way tqs for ur traditional recepes for talented person 😍😍🤝

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      మీరు చెప్పింది అక్షరాలా నిజం అండి 👍
      అడిగిన వెంటనే బైటి ఫుడ్ అలవాటు చేయకుండా ఇంట్లోనే ఇలాంటి హెల్తీ & టెస్టీ ఫుడ్ ఐటమ్స్ చేసి పెడుతూ వాటి గురించి అర్థమయ్యేలా చెప్పాలి.. అప్పుడు నెమ్మదిగా అలవాటు పడతారు 😊
      Thanks for the compliment 🙏

  • @tanajihere706
    @tanajihere706 2 ปีที่แล้ว +1

    అమ్మ అప్పట్లో చేతకాక నాకు చేసి పెట్టలేదు అయినా మీ వంటలు బాగున్నాయండి
    శ్రీ మాతా చరణారవిదం 🙏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว +1

      పిట్టు చేయడం సులువే అయినా చాలామందికి చేతకాదు అండి! వీలైతే ఈసారి మీరు ట్రై చేయండి 😊 మీకు నా వంటలు నచ్చినందుకు ధన్యవాదాలు🙏

    • @tanajihere706
      @tanajihere706 2 ปีที่แล้ว +1

      @@SpiceFoodKitchen k amdi 😊

  • @swamyA8884
    @swamyA8884 2 ปีที่แล้ว

    బాగుంది అక్కా healthy recipe👌

  • @mrani1248
    @mrani1248 2 ปีที่แล้ว

    Vadle kada

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว +1

      వడ్లుకి పైన ఉండేదాన్ని ఊక (husk)అంటారండి! మిల్లులో పైన ఉండే ఊక తీసేసిన తర్వాత బియ్యం పైన ఉండే లేయర్ ని తవుడు(bran) అంటారు.. తవుడు తీసేసి పాలిష్ చేస్తే బియ్యం తెల్లగా అవుతాయి! అలా పాలిష్ చెయ్యని బియ్యాన్ని(brown rice) మనం ఇందులో వాడాము 😊

    • @mrani1248
      @mrani1248 2 ปีที่แล้ว +1

      @@SpiceFoodKitchen thanks for reply

  • @varalaxmi5877
    @varalaxmi5877 2 ปีที่แล้ว

    Healthy and tasty recipe good nice 👌👍😋

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      Many many thanks for the compliment andi ☺️🙏

  • @dominthegamer8115
    @dominthegamer8115 2 ปีที่แล้ว

    Healthy recipe super akka

  • @venuvempati8876
    @venuvempati8876 2 ปีที่แล้ว

    ఆ వరి పొట్టు ఎలా తీసుకోవాలి?

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      అవసరం లేదండీ! అవి పోలిష్ చేయని బియ్యమే కానీ ఒడ్లు కావు.. రైస్ మిల్ లో పోలిష్ చేయడం వల్ల అందులో ఉండే health benefits పోతాయి 😊

    • @venuvempati8876
      @venuvempati8876 2 ปีที่แล้ว

      Ho kk andi, tnq

  • @madasurajani8
    @madasurajani8 2 ปีที่แล้ว +1

    Hi frnd
    How r u all
    Nice chutney
    Iroju mi chutney recipe Google lo chupincharu so appreciation for that
    Keep it up
    Go rocking with ur sweet and cute recipes
    All the best my sweet sweety frnd

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      Hi frnd 👋
      I'm doing good 👍 Thank u 😊
      అవునా అండి.. నేను అబ్జర్వ్ చేయలేదు!
      Thank u sooo much for sharing this information & thanks again for your wishes 🙏

  • @VaishuReddy49
    @VaishuReddy49 2 ปีที่แล้ว

    Superb video as usual. Very healthy recipes. E channel janalloki ekkuva vellali.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว +1

      Thank u sooo much for ur sweet compliment 🥰 & lovely wish 🙏

  • @nirmalaneerja9399
    @nirmalaneerja9399 2 ปีที่แล้ว

    Amazing traditional recipe. Thank you 💕

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      My pleasure ☺️
      Thank u soo much andi 🙏

  • @gowrivarma7198
    @gowrivarma7198 2 ปีที่แล้ว +5

    Asalu mi okka channel follow ithe chalu.Healthy, Tasty, Trending, Traditional, new and old anni cover ayipothai

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      Many many thanks andi for such a great & sweet compliment to my recipes 😊🙏

  • @swathivedala02
    @swathivedala02 2 ปีที่แล้ว +1

    Hii akka how r ❤️

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว +1

      Hi dear.. I'm doing good 🥰
      Thank u 🙏

  • @ishwaryagunna7666
    @ishwaryagunna7666 2 ปีที่แล้ว

    Hiii akka..ela unnaru..akka emi anukovaddu pottu teyani biyyamu anti enti akka...

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว +1

      Hi dear 🙋🏻‍♀️
      తెలియకపోతే అడగడంలో తప్పు లేదు డియర్.. పొట్టు బియ్యం అంటే polish చేయని బియ్యం (unpolished rice) 😊
      రైస్ మిల్ లేదా సూపర్ మార్కెట్ లో కూడా ఉంటాయి 👍

    • @ishwaryagunna7666
      @ishwaryagunna7666 2 ปีที่แล้ว

      Tq akka...

  • @RamusSamayal
    @RamusSamayal 2 ปีที่แล้ว

    Wow 👌🏼 super 👌🏼 👍 very very nice friend 👌🏼 puttu recipe amazing looks sooo delicious friend 👌🏼 😋 keep in touch friend

  • @voohatulasi6365
    @voohatulasi6365 2 ปีที่แล้ว

    Memu bellam kooda pindi lo kalipi aaviri meedha pettevaallam

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      Ok andi 👍
      మీరు చేసే పద్దతి మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు 😊

  • @sreeramaabhinaya4751
    @sreeramaabhinaya4751 2 ปีที่แล้ว +3

    Remembering my childhood memories akka, akka meeru use chesina rice eekada dorukutundi akka, really u r great akka the way of ur cooking the way of ur explanation is excellent beautiful akka

    • @ramadevichilakala4034
      @ramadevichilakala4034 2 ปีที่แล้ว +1

      Rice mill

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว +1

      Thanks a lot my dear 🥰
      Unpolished rice (పొట్టు తీయని బియ్యం) అని షాప్ లో అడిగితే ఇస్తారు డియర్ 😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      Ramadevi గారు చెప్పినట్టు దగ్గర్లో rice mill ఉంటే ట్రై చేయండి 😊

  • @sravan1239
    @sravan1239 2 ปีที่แล้ว

    You are simply amazing madam. I have subscribed to your channel after watching few vedios. Wondering how you managed to collect all these recipes. Please have some live interactions madam.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว +1

      Hello andi..
      Welcome to our YT family 💐
      Thank u so much for subscribing 🙏
      I have some collection of articles (from magazines & papers) and books! Also I gather some information from my grandparents & elder sisters!! I feel a bit shy to face the camera.. but I'll try to do one live interaction for sure 😊! Thank u 🙏

    • @sravan1239
      @sravan1239 2 ปีที่แล้ว

      @@SpiceFoodKitchen thank you mam for your reply. hopefully someday will see you talking about your interests. good day.

  • @sreeramaabhinaya4751
    @sreeramaabhinaya4751 2 ปีที่แล้ว

    Akka recipe name akka, akka without sweet yela cheyali akka

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว +1

      వీడియోలో చెప్పినట్లు దీని పేరు బియ్యం పిట్టు! స్వీట్ వద్దనుకుంటే చట్నీ తో తినొచ్చు 😊

    • @sreeramaabhinaya4751
      @sreeramaabhinaya4751 2 ปีที่แล้ว

      @@SpiceFoodKitchen thanks akka

  • @harshamunna8013
    @harshamunna8013 2 ปีที่แล้ว

    Hi

  • @avakayawood123
    @avakayawood123 2 ปีที่แล้ว +28

    🙏మేడం ఈ వీడియోతో 25 సంవత్సరాల వెనక్కి వెళ్లాను మీరు మరోలా అనుకోకండి గత జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి కానీ నాకు చేదు జ్ఞాపకాలు ఎక్కువ సంతోషకరమైన జ్ఞాపకాల కన్నా మీరు చేసిన రెసిపీ బాగుంది 🙏👌👌

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว +15

      ప్రతీ ఒక్కరి జీవితంలో తీపి చేదు రెండు రకాల జ్ఞాపకాలు ఉంటాయండి! చెడును మర్చిపోయి మంచి వాటిని గుర్తు చేసుకుంటూ ముందుకు సాగిపోవడమే లైఫ్ అని నా అభిప్రాయం 😊! Thanks for the compliment 🙏

    • @vasanthagracep
      @vasanthagracep 2 ปีที่แล้ว +1

      @@SpiceFoodKitchen true

    • @tanajihere706
      @tanajihere706 2 ปีที่แล้ว

      same అండి 19 years bavk
      ధర్మొ రక్షిత రక్షితః

    • @tanajihere706
      @tanajihere706 2 ปีที่แล้ว

      @@SpiceFoodKitchen 👍

  • @aparnavalli5231
    @aparnavalli5231 2 ปีที่แล้ว

    As always your dishes are chuper ma'am... Bless you....😍

  • @shirishapuppala6812
    @shirishapuppala6812 2 ปีที่แล้ว +2

    Healthy & tasty recipe😋😋😋thanks for sharing sis ❤❤❤❤❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว +1

      My pleasure 😊
      Thanks alot my dear sis 🥰

  • @kunigirisravani4554
    @kunigirisravani4554 2 ปีที่แล้ว +1

    Akka meeru అందరికి available lo vunde ingredients tho recipes cheyandi akka
    Thumbnails chuste తినాలనిపిస్తుంది, chedhamante ingredients available lo వుండవు
    Hope you understand akka

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว +2

      ఇందులో వాడిన ingrediants బియ్యం, బెల్లం, కొబ్బరి, యాలకులు అన్నీ అందరికీ అందుబాటులో ఉండేవే కదా డియర్!
      నేను హెల్తీగా చేయడం కోసం పొట్టు తీయని బియ్యం వాడాను.. మీరు మామూలు బియ్యం కూడా వాడుకోవచ్చు!!

  • @shylajak5997
    @shylajak5997 2 ปีที่แล้ว +1

    Wow delicious and very healthy recipe sister.

  • @appamraghuveer6172
    @appamraghuveer6172 2 ปีที่แล้ว +7

    Very appreciable. Your recipes are both modern and ancient. Both healthy and tasty.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว +1

      Many many thanks andi for the compliment ☺️ & appreciation 🙏

  • @nunnyreddy
    @nunnyreddy 2 ปีที่แล้ว +4

    అబ్బ చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి ఇది ఎక్కువగా కట్టెల పొయ్యి మీద తక్కువ మంటతో మా అమ్మ వాళ్ళు చేసే వాళ్ళు సాయంత్రం పూట స్కూల్ నుండి వచ్చి మేము వెక్కిళ్లు వచ్చేలాగా తినేవాళ్ళం అంత బాగుంటుంది పక్కింటి వాళ్లకి షేర్ కూడా ఇచ్చేవాళం

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 ปีที่แล้ว

      అవునండీ! ఇది హెల్తీ మాత్రమే కాదు చాలా చాలా టేస్టీ కూడా 👌
      మీకు ఫుడ్ మీద మంచి అవగాహనతో పాటు పక్క వాళ్ళతో షేర్ చేసుకునే గొప్ప హ్యాబిట్ కూడా ఉండడం చాలా సంతోషం 🥰
      మీ చిన్నప్పటి స్వీట్ మెమోరీస్ మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు 🙏

  • @dominthegamer8115
    @dominthegamer8115 2 ปีที่แล้ว

    Hi akka

  • @BLSJyoti
    @BLSJyoti 2 ปีที่แล้ว

    Super