సులభంగా చాలా పెద్ద వంట మంత్రశక్తి తో చేసిన విధంగానే చేశారు. సులభంగా ఎలా చేయాలో చూపించినందుకు ధన్యవాదములు. మీరు ఎవరినైనా సహాయం కోసం ఎదురు చూడకుండా ఒంటరి పోరాటం చేసి మంట మీద వంట చేసి ఒక అద్బుతం సృష్టించిన ఘనత మీదే.
మీ పొయ్యా, మీ చేసే విధానం బిసినెస్ గా వుంది, ఇంట్లో గ్యాస్ స్టవ్ మీద ఈ విధం గా చేయ వచ్చా, తక్కువ క్వాంటిటీలో చిన్న ఫ్యామిలీకి, బాగా చేశారు, మాకయితే 3గురు చేయవలసి వచ్చేది, చాలా శ్రమ పడేవాళ్ళం, mimmali👍చూసి ఇంట్లో ఒక్కరే చేయవచ్చు, థాంక్స్
She is doing with natural instincts and sharing her real knowledge that she developed for years with utmost clarity/ with her 100% ability . This will give real career success.
Recent ga start chesina intha abhimanulu sampadhincharante mee kastam viluva telusthindhi and ammamma la kalam naatu pindivantalu maaku chupi maaku telisela chesthunnaru tnq amma
చాలా బాగా చేశారు బాగా నచ్చింది ఇంకొక విషయం ఏమిటి అంటే ఇందులో నల్ల జీలకర్ర వాము పెసరపప్పు వెయ్యాలి ఇంకా చెప్పాలంటే పిండి బల్లమీద వేయకుండా ఒక సంచిలో వేసి దానిని గట్టిగా తక్కాలి అప్పుడు పిండి బాగా మాదాయింపు వస్తుంది వాటర్ తక్కువ వేశారు వరి పిండి వేసినప్పుడు వాటర్ కొంచెం ఎక్కువగానే ఉండాలి పిండి మరి లూజుగా అవ్వకూడదు
అమ్మా అంతా బావుంది.చిన్న జాగ్రత్త అమ్మా...పిండి నీళ్ళల్లో వంపే టప్పుడు ప్లాస్టిక్ కవర్ తో వంపద్దు.ప్లాస్టిక్ కరుగుతుంది.మీరు మొదటగా వేసిన కవర్ కొంచెం కరిగింది... చాలా తేలికగా చేసుకునే విధానం చెప్పారు...
మీరు చెప్పినట్లు గా చేశాను చాలా బావున్నాయి వెంకట లక్ష్మి గారు
సులభంగా చాలా పెద్ద వంట మంత్రశక్తి తో చేసిన విధంగానే చేశారు. సులభంగా ఎలా చేయాలో చూపించినందుకు ధన్యవాదములు. మీరు ఎవరినైనా సహాయం కోసం ఎదురు చూడకుండా ఒంటరి పోరాటం చేసి మంట మీద వంట చేసి ఒక అద్బుతం సృష్టించిన ఘనత మీదే.
Potato chips chupinchandi please
Nenu eppudu chudani recipe new method👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
మీరు చెప్పినట్టు చేశాను చాలా అంటే చాలా easy గా ఫాస్ట్ గా super గా వచ్చాయి మీకు ఎన్ని సార్లు థాంక్స్ చెప్పినా తక్కువే
హాయ్, 👌👌
మీరు చాలా బాగా చేసి చూపించారు.మీరు అన్ని సార్లు చెప్ప కరలేదు. ఏదన్నా ఐటం పెట్టా రంటే తప్పని సరిగా అందరూ చూస్తారు.
ఎంత పెద్ద వంటైనా అవలీలగా చెయ్యగల మీ నేర్పు కు, శ్రమకు తగిన ఫలితం తొందరలోనే మీరు సంతోషపడే విధంగా లభించాలని మనసారా కోరుకుంటూ...
"j
Mee cheti vanta entho janalaku adarshamagunu
😮y
మీరు చెప్పే tips చిట్కా చాలా బాగున్నాయి
, సూపర్ మేడమ్ చాలా బాగా చెప్పారు మేము కూడా ట్రై చేస్తాం
🍃🍂అలవోకగా ... చేసి పడేస్తున్నారు ....
Super 👏🏼👏🏼👏🏼👏🏼
మీరు చెప్పిన విధంగానే చేశాను. చాలా బాగా వచ్చాయి. లక్ష్మి, హైదరాబాద్
చూడటానికే చాలా బాగున్నాయి
మీ దగ్గర నుంచి ఇంకా వెరైటీలు చూడాలని ఉంది
చాలా క్రూడ్ పధ్దతి గా వుంది
మేడం చెక్కలు చాలా బాగా వివరించారు ఇది చాలా మంది వ్యూస్ అవుతుంది
Superb superb chala bhaga chepthunnaru
అక్కా మీ వీడియోలు సూపర్ సూపర్. చాల సింపుల్ గా చేసి చూపిస్తున్నారు. 👌👌👌👌👌👌👌👌
Vamu pusa chala baga vachindamma chala baga cheputunnaru meeru chestunte maku cheyyalanipistundi
మీ పొయ్యా, మీ చేసే విధానం బిసినెస్ గా వుంది, ఇంట్లో గ్యాస్ స్టవ్ మీద ఈ విధం గా చేయ వచ్చా, తక్కువ క్వాంటిటీలో చిన్న ఫ్యామిలీకి, బాగా చేశారు, మాకయితే 3గురు చేయవలసి వచ్చేది, చాలా శ్రమ పడేవాళ్ళం, mimmali👍చూసి ఇంట్లో ఒక్కరే చేయవచ్చు, థాంక్స్
Chala baga vachindi
Y
Mer begnas chastara k g antha
నోరు ఊఁ రు తొం ది చూ స్తుం టే తి నా ల ని పిస్తుంది వరలక్ష్మి
పంపిస్తారా
పని త నం బా గుంది
@@sivaleelamarrapu9790 ఏమండీ ౧
Chala baga chesaru chekkalu.
హాయ్ అక్క, మాది ఆంధ్రప్రదేశ్, కర్నూలు. మీ రెసిపీస్ అన్ని చాలా బాగుంటాయి. నేను చక్కలు ట్రై చేశాను చాలా అంటే చాలా బాగావచ్చాయి. Tnq so much akka...
9
గోగ్
salabagunnayi
చాలా బాగా చేశారు ధన్య వాదాలు
చాలా ఈజీగా స్పీడ్ గా చేస్తున్నారు బావుంది అమ్మ
ఈ రోజు నేను చేశాను చాలా బాగా వచ్చాయి ధన్యవాదములు 🙏🙏
చాలా బాగా చూపించారు...మీరు ఒక్కళ్ళే చాలా ఈజీగా చేస్తారు సూపర్.
Single person chakkaga chesaru very nice
Chalabaga chesaru. Mi chese. Vidhanam chuste. Maaku. Kuda. Dhariyam vastondi manam. Kuda. Cheyyachu. Ani chala. Thanks andi 👌👌
Evari help lekunda okkare chala pedda pedda vantalu chesetharu.Great andi
Meru own pettuconte baguntundi chala work chestunaru god bless you
బాగున్నాయి మీ వంటకాలు చాలా బగచేస్తునారు 🥰😍
చెక్కలు చాలా బాగా చేసి చూపించారు very very nice thank you so much
అక్కా చాలా చక్కగా వివరించారు కొత్త విధానంలో.. కొంచం నవ్వుతూ చెప్పితే ఇంకా బాగుంటుది..
వేడి కళ్ళయి దగ్గర వున్నపుడు నవ్వు రాదు కాదండి
మనం అర్ధం చేసుకోవాలి కాదండి
నవ్వుతూ చెపితే కష్టం లేదు అనుకుంటా రు అక్క కష్టం మనిషి
@@srinivasaraogubbala7029❤😂
She is doing with natural instincts and sharing her real knowledge that she developed for years with utmost clarity/ with her 100% ability . This will give real career success.
చాలా easy గా చేశారు .practice meeda
వామ్మో ఇంత సులభంగా చేశారు మీకు జోహార్లు
Chaalaa essyga unnayi. Bagunnayi
నేను చెక్కలు చేసా అండి చాలా భాగ వచ్చింది, thank you andi, చాలా రుచిగా ఉంది అండి
Suuuuper bangaram jayahoo
Chinna chekkalu chala smiple ga chesaru akka,thank you akka..for u r new creativity.,
Really great akka nuvvu pade kastam chala chala badha gaa vundi
👌👌 processing Chala bagundhi andi
Ariselu
Kuda cheppandi
Super ga chupinchaaru
అక్క చెక్క అప్పలు చాలా బాగున్నాయి నువ్వు చెప్పిన విధానంలో చేసాము బాగా వచ్చాయి థాంక్యూ సో మచ్
Recent ga start chesina intha abhimanulu sampadhincharante mee kastam viluva telusthindhi and ammamma la kalam naatu pindivantalu maaku chupi maaku telisela chesthunnaru tnq amma
👌 simplega chepparandi
చాలా బా గ చెప్పా రు బా చేశారు
Chala Baga chesaru , thank you for sharing recipe with high quantity.
చాలా బాగా చేశారు అండినేను కూడా చేస్తాను
Exllent job God bless you beta
Em chesaru akka superrr chala simpullga chesaru ela enthavaruku yavvaru chupinchaledhu
Very good madam,lam from Trimugheery, secunderabad, Telangana
Super sister chala Baga chesaru
Nice prparation sister 👌
Chala easy method chupincharu
Stove, room neat ga unte, inka baguntundi. Nice cooking 👌
దానిని మట్టి పొయ్యి అంటారు సాంప్రదాయక, పాత విధానంలో అధికంగా వంటలు వండడానికి ఉపయోగిస్తారు. తక్కువ ఖర్చుతో తయారు చేస్తారు.
Jantikalu gullaga Ela cheyalo chupinchadi meru vantalu chala Baga chestunnaru
Super enjoying 👏🎊🙏
Thank u so much Andi okkare panichesukunela chupincharau super video's all the best andi
బాగా చెప్పారు.సింగల్ గా ఉండే వాళ్ళకి చాలా బాగా ఉపయోగ పడుతుంది.thanu you somuch Sister
super mam chala baga chesaru 👌👌👌👌👌💐💐💐💐💐💐💐💐💐💐💐
చెక్కల పిండి ఎలా కలుపుకోవాలో చెప్పావు చెక్కలు బాగా చేశావు, 🎁👍
Meeru okkare Anni chekkalu chesaru chala great
చాల ఈజీ గా చేసుకొనేలాగా చూపించారు అక్క గారు tq very much
Chala kastam but chala easy ga chestunnaaru 🎉 great 👍👍😊
Super hardwork keep it up
Sister super ga sulabamga chesaru 😋
👌chala simple ga chepparu
Hard working Lady. She is equal to Man
Super ga undhi👌
నమస్తే. చాలా బావున్ళాయి తల్లీ నీ వీడియోలు. ధన్యవాదాలు, శర్మ, హైదరాబాద్.
సూపర్ అండి చాలా బాగా చేసారు.... ❤️❤️❤️❤️❤️❤️
Super akka your nenu eappudu chidani recipe new method super tallanted❤❤
చాలా బాగా చేశారు బాగా నచ్చింది ఇంకొక విషయం ఏమిటి అంటే ఇందులో నల్ల జీలకర్ర వాము పెసరపప్పు వెయ్యాలి ఇంకా చెప్పాలంటే పిండి బల్లమీద వేయకుండా ఒక సంచిలో వేసి దానిని గట్టిగా తక్కాలి అప్పుడు పిండి బాగా మాదాయింపు వస్తుంది వాటర్ తక్కువ వేశారు వరి పిండి వేసినప్పుడు వాటర్ కొంచెం ఎక్కువగానే ఉండాలి పిండి మరి లూజుగా అవ్వకూడదు
Meeru ela cheppagalaru. Ami chestaru
Venkata lakshmi Chalayan baga chepparamma.Meeku Manchi success- labhalu Ravalani..Bhagavanthudinikoruthunnanu.
చెక్కలు బాగున్నాయ్ .చాలా ఈజీ గ చేశారు .
Chala bhaga chesaru superb
Super ga chepparu👍👌
Super gachesuthunaru neruputhunaru
Super recipe andi 👌
Sister, intha easy ga chekkalu cheyavaschani meeru telipinanduku chaala chaala thanks. God bls you.
She done very easily and fast.
Super akka Miru Anni chestunnanu chala chala baga chestunnaru thanku so much
చెక్కలు బాగున్నాయి.👌😊
Kastaanni Simple ga cheysaaru, miru inni cheysthey chusey wallaki meymu konchamyna cheyaleyma ani example thisukovachhu, 👍very nice
మీరు చాలా బాగా చేసారండి
Hi ji😅
Very. Nice. God bless u
Meeru chala great akka👌👌👌
super akka next nenu kuda ilage chesthanu
Like your hardwork 👍
Hi akka mee vanttalu memu chustunttamu chala bagunttayi
Matladi paddathi chala bagundhi❤️
Good, done easily
Very easy method thank you for sharing
అమ్మా అంతా బావుంది.చిన్న జాగ్రత్త అమ్మా...పిండి నీళ్ళల్లో వంపే టప్పుడు ప్లాస్టిక్ కవర్ తో వంపద్దు.ప్లాస్టిక్ కరుగుతుంది.మీరు మొదటగా వేసిన కవర్ కొంచెం కరిగింది...
చాలా తేలికగా చేసుకునే విధానం చెప్పారు...
😋😋wow wow super tasty 😋😋😋😋😋
Chala baga easy ga chesaru Nune Koda Pongal kunda garitanu andulone vunchitunnaru
అక్క మీకు జోహార్లు ఇప్పటిదాకా ఇలాంటి పద్దతిలో చూడలేదు.. ఇక మీ కష్టానికి మేము అందరం ఫిదా ఐపోయాం అక్క
Hi Anna
how are u
Avunu
CHILDREN @@kakarlasrinu9670 ³
@@sesharatnamsesharatnam5767 q!+
1g
Dharini anna miku hi cheppinithi
Sutigaa sutti lekunda cheputunnavamna. Very interesting.
God bless you ma ✋ take care of ur health... ✋.... maintain good quality of every thing... ✋
Amma chala manchi resipi choppinchaaru.ma variki chala yistam chekkalante. Suluvaina padhathilo choppinchaaru.dhanyavadhalu amma meeku.
Very easy and looks tasty.Thank you.
Great, single hand tho chesaru
Thank you for showing a new way to do these, best of luck!
Hi very jice
Supper chala baga chasaru