Power And Science of Sri Yantra | Amogh Deshapathi | Its4u | Nationalist Hub

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ธ.ค. 2024

ความคิดเห็น • 577

  • @SivaKumar-bd8bl
    @SivaKumar-bd8bl 4 ปีที่แล้ว +245

    అమోఘ్! చాలా బాగా చెప్పారు. ఇలాగే జ్ఞానాన్ని అందరికి పంచిపెట్టండి

  • @kshatriyaraj585
    @kshatriyaraj585 4 ปีที่แล้ว +34

    ఈ విషయాలు నేను చాలాసార్లు విన్నాను బ్రదర్ కానీ అందరికీ అర్థమయ్యేటట్లు నిరూపించి చూపిద్దాం మన సనాతన ధర్మం గొప్పతనాన్ని 👍👍

  • @sudhakarb5962
    @sudhakarb5962 4 ปีที่แล้ว +356

    నమస్తే తమ్ముడు
    అన్నిటి కంటే ముందు హిందువులను క్రిస్టియన్లు గా మారుస్తున్న బేవర్స్ ముఠా గురించి కూడా కొన్ని వీడియో లు చేయండి
    మన హిందూ ధర్మాన్ని సంప్రదాయాలను కాపాడండి

    • @j.nandhakumar5565
      @j.nandhakumar5565 4 ปีที่แล้ว +5

      Super bro

    • @satya7120
      @satya7120 4 ปีที่แล้ว +4

      Yes...

    • @sudhayerbagker7395
      @sudhayerbagker7395 4 ปีที่แล้ว +1

      Mee Indriyala Dhrishti kuda Eee Vishayam meeda padite chala Shantosham. Dandalu.

    • @phaneshtalapula1044
      @phaneshtalapula1044 4 ปีที่แล้ว +2

      You should also provides the ways to stop these conversions... And work towards sopping them

    • @mvdprasad1870
      @mvdprasad1870 4 ปีที่แล้ว +1

      🐑🐑🐑🐑🐑🐑🐑🐑🐑🐑

  • @VedhaBHARAT
    @VedhaBHARAT 4 ปีที่แล้ว +115

    అమోఘ్ భయ్యా మీ వీడియోలు
    అమోఘం... 🔥🕉️🇮🇳

  • @BrahmaGoud
    @BrahmaGoud 4 ปีที่แล้ว +94

    I'm proud to be hindhu & Indian 🇮🇳🚩🚩🚩

  • @kingmaker2109
    @kingmaker2109 4 ปีที่แล้ว +111

    మనం అమ్మ అమ్మ లు నోటి మాటకి చెప్పిన మాటలు
    వేల కోట్లు ఖర్చు చేసి నిజం అని ఒప్పుకుంటున్నారు సైంటిస్ట్ లు

    • @goodboy8833
      @goodboy8833 4 ปีที่แล้ว +6

      This point should be noted. Well said

  • @paavanavenkateshjorige3368
    @paavanavenkateshjorige3368 4 ปีที่แล้ว +173

    భారత్ హిందూ సంస్కృతి పై ఇతర ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు అధ్యయనం జరుగుతుంది.
    ఇక్కడ భారతీయులు గుర్తించాలి.
    హిందువుల పై చేసే విమర్శలు చేసే వాళ్ళు ఎడారి మతాలు పై చెయ్యగలరా? మన సంస్కృతి సాంప్రదాయాలు విలువ తీసుకోవాలి.

    • @mohdafsar9445
      @mohdafsar9445 4 ปีที่แล้ว +1

      First neeku telidu Hindu dharmam gurinchi..
      Other religions meeda burada jallutav..
      Koncham bagupadu jeevitam loo

    • @sreedharaboya4154
      @sreedharaboya4154 4 ปีที่แล้ว +10

      @@mohdafsar9445 neeku telusa

    • @vijay-rd2bu
      @vijay-rd2bu 4 ปีที่แล้ว +23

      @@mohdafsar9445 nik em. Telusu.. Mana devudni nammani vallani chamapli.. Ani telsa..buradha challtm em. Vndhi jarigevi chusthe tlyda. Khalifa rajayalu kavali ani bombs pettdm. Njam. Kdaa.. 72kanyalu swargam. Lo. Vntaru ani chepu blosts chepinchtm kanapdtle.. Mik. Vnna pichhi endhi ante edi thappu ante nammaru paiega adhe Njam. Ani vadhisthru... Muslim aiethe chalu vadu entha lofer gadu aiena vadike support

    • @lakshmih3312
      @lakshmih3312 4 ปีที่แล้ว +17

      @@mohdafsar9445 neeku telisthe ghar wapasi avuthaavu. Nuvvu kuda hindu ve.

    • @saikumarramagiri4298
      @saikumarramagiri4298 4 ปีที่แล้ว +5

      @@lakshmih3312 terrorists lu rapist lu ekkuva avutaru

  • @anudeepad3522
    @anudeepad3522 4 ปีที่แล้ว +13

    ఓం నమః శివాయ
    హరహర మహదేవ శంభో శంకర
    జై శ్రీ రామ్
    భారత్ మాతా కీ జై
    జై హింద్

  • @tejasai2178
    @tejasai2178 4 ปีที่แล้ว +34

    మన హిందూ ధర్మానికి ఎంతో శక్తి ఉంది.
    జై హింద్ జై భారత్ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @thotanaresh1405
    @thotanaresh1405 4 ปีที่แล้ว +26

    కనీసం ఇప్పటికైనా సంస్కృతం ప్రధమ పాఠశాల నుండి నేర్పించటం మన దగ్గర మొదలవ్వాలి

  • @ganeshdevarapalli5629
    @ganeshdevarapalli5629 4 ปีที่แล้ว +24

    ఇప్పటికీ హిందువులుగా వున్న దళితుల కోసం ఒక్క వీడియో చేయండి సార్

    • @Naradanote
      @Naradanote 4 ปีที่แล้ว +3

      Nijam ippatiki hinduvulagaa unna vaallu chaalaa kastaalu padutunnaaru.cristians pette torcher maamulugaa undadu

    • @vamsi4347
      @vamsi4347 4 ปีที่แล้ว

      Aadhunika raajaneethi prakaaram andharu dhalithule bro.. Kulaalu anevi just brama anthey

  • @advytha
    @advytha 4 ปีที่แล้ว +33

    అధ్భుతం ☀️☀️💐💐💐

  • @adityabhattacharjee5224
    @adityabhattacharjee5224 4 ปีที่แล้ว +36

    This channel always stands with our Culture, Traditions, Values of Bharat... A wonderful feeling comes in my mind. Many thanks to you Nationalist Hub....

  • @kamarapuumadevi7015
    @kamarapuumadevi7015 4 ปีที่แล้ว +9

    థాంక్యూ సార్,మాకు మంచి విషయాన్ని తెలియజేసారు.

  • @MadhavJK
    @MadhavJK 4 ปีที่แล้ว +4

    మన వేదాలను మన హిందువులకే కాకుండా దూరం చేసి, కడ జాతి వారిగ ముద్ర వేసి, ఊరికి దూరంగా విసిరేసినట్టు పెట్టి, వేదాలు చదువుకుంటే చెవిలో సీసం పోసి, నాలుకలు కత్తిరించిన గొప్ప సంస్కృతి మనది. మన మతంలోనే మనుషులను చతుర్వర్ణాలుగ విభజించి, కొన్ని వర్గాలకు మాత్రమే వేద మంత్రాలు చదువుకునే అర్హత ఉన్నదని చెప్పి, మరికొన్ని వర్గాలను అంటరాని వారిగ చూసిన గొప్ప సంస్కృతి మనది.
    మన వేదాలను వద్దని మనవాళ్ళు తిరస్కరించలేదు. మనలోని మనవాళ్ళే పనిగట్టుకుని కొందరికి వేద మంత్రాలు అందకుండా చేశారు. వెలివేశారు. దానికి నిదర్శనం ఈ ఆధునిక యుగంలో కూడా ఇప్పటికీ ఊరికి చివరగా వెలివేసినట్టు ఉండే దళిత వాడలే విదర్శనం.
    మన సంస్కృతీ, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాల మాటున దాగి ఉన్న అబద్దాలను, చీకటి కోణాలను చూడలేని వారు ఎప్పటికీ నిజాన్ని తెలుసుకోలేరు.
    ఇలా మన సంస్కృతి గురించి మాట్లాడ్డానికి నాకే అవమానకరంగా ఉన్నా వాస్తవం చెప్పకుండా ఉండలేక చెబుతున్నా. ఎవరికైనా బాధ కలిగిస్తే క్షమించండి.

  • @vidyasurendra
    @vidyasurendra 4 ปีที่แล้ว +11

    జ్ఞాన వంతు ల ను చేశారు. అభినందనలు

  • @kranthikumar8870
    @kranthikumar8870 4 ปีที่แล้ว +7

    🌼హరీ ఓం:🌼 ఈ సృష్టి అంతా 🌼శ్రీమన్నారాయణుడి🌼 మాయ

  • @gaddalanani3468
    @gaddalanani3468 4 ปีที่แล้ว +14

    సనాతన హిందూ ధర్మమే ... సృష్టి కి మూలం..... 🚩🚩🚩🚩🚩

    • @gaddalanani3468
      @gaddalanani3468 4 ปีที่แล้ว

      @ఓం నమః శివాయా ఎవరిని దెంగాలి...

  • @akhandabharath117
    @akhandabharath117 4 ปีที่แล้ว +1

    అన్ని రకాల శాస్త్రవిజ్ఞానం కేవలం ఒక్క హిందూ సనాతన ధర్మం లో మాత్రమే ఉంది... ఎవరికీ నమ్మించ వలసిన అవసరం మనకు మన హిందువులు తెలుసుకొని విజ్ఞానాన్ని పెంచుకోవాలి. అఖండ భారత్ మాతాకీ జై

  • @kingsrt2009
    @kingsrt2009 4 ปีที่แล้ว +2

    ఇలాంటి రహస్యాలు ఇంకా చాలా వున్నాయి ప్రపంచ వ్యాప్తంగా. ఒకప్పుడు భూమి అంతటా సనాతన ధర్మం మాత్రమే ఆచరణలో ఉంది. ఎడారి మతాలు పుట్టిన తర్వాత అన్ని కనుమరుగు అయ్యాయి. కానీ వేద భూమి అయిన అఖండ భారతదేశం లోని మాత్రం ఇప్పటికి విదేశీ మతాలు అతిథి మతాలుగానే ఉన్నాయి..కానీ మన ధర్మాన్ని ఒక్క అంగుళం కూడా కదపలేకపోియాయి. ప్రకృతి కూడా పులకరిస్తుంది మన వైదిక దేవతా స్వరూపాలకి... రామాయణం లో స్పష్టంగా ఉంది, రాముడు నడిచి వెళ్తుంటే మొక్కలు, జంతువులు కూడా ఆనందముతో పారవస్యత పొందాయి..అని....రాముడి కాలి స్పర్శకి రాయి కూడా పతివ్రతగా మారింది, శబరి కి మోక్షాన్ని స్వయంగా ఇచ్చాడు రాముడు, పక్షిజాతి లోవున్న జటాయువు రాముడికి సహాయం చేసి ప్రాణాలు కోల్పోయిన వెంటనే పక్షికి ఉత్తమ లోకాలు ఇచ్చాడు మన అయోధ్యా రాముడు...కోతులు సైతం ఆయన పాదాలని ఆశ్రయించాయి...ఎలుగుబంట్లు జాతి అధిపతి జాంబవంతుడు కూడా గొప్ప శ్రీ రామ భక్తుడు.
    బురదలో పుట్టి,పెరిగి, చచ్చే బురద పురుగులకి ఎం తెలుసు పన్నీరు సుగంధం?
    ఎడారి మతాలని నమ్ముకున్న సంకర జాతికి ఎం తెలుసు సనాతన ధర్మ వైదిక వైభవం?.

  • @RamMohan-xu3ey
    @RamMohan-xu3ey 4 ปีที่แล้ว +48

    Blessed to be Hindu 🙏🙏🙏🙏

  • @sunitharao2848
    @sunitharao2848 4 ปีที่แล้ว +21

    మన వాళ్ళే మనలను చులకన చేస్తున్నారు

  • @Artsoulcreater
    @Artsoulcreater 4 ปีที่แล้ว +1

    ధన్యవాదాలు... మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు చాలా సంతోషంగా ఉంది.🙏🙏🙏💐💐💐

  • @damodargoud769
    @damodargoud769 4 ปีที่แล้ว

    జై హిందు సనాతన ధర్మం
    మన సంస్కృతి నీ కాపాడుకోవాలి
    జై హింద్

  • @ravivallabhuni6331
    @ravivallabhuni6331 4 ปีที่แล้ว +34

    Ome namassivaya 🚩🚩🚩🚩🚩

  • @thotanaresh1405
    @thotanaresh1405 4 ปีที่แล้ว

    అమోఘ్ అన్న, నాకు చిన్నప్పటి నుండి సంస్కృతం నేర్చుకోవాలని కోరిక వుంది, కానీ ఒక గ్రామ స్థాయిలో, కనీసం మండల స్థాయిలో కూడా సంస్కృతం నేర్పించే విద్యాలయం కానీ కళాశాల కానీ మనకు అందుబాటులో లేదు. ఇది మన దుస్థితి ఇక వేదాలెప్పుడు నేర్వాలి.

  • @lokeshmunna5092
    @lokeshmunna5092 4 ปีที่แล้ว

    ఎన్నో తెలియని విషయాల్ని తెలియ పరుస్తున్న మీకు ధన్యవాదాలు సర్

  • @chandan007301
    @chandan007301 4 ปีที่แล้ว +22

    Bro meru Sri chakram గురించి చెప్తుంటే goose bumps వస్తున్నాయి..ఇంత గొప్ప technology mana dagara unte..ee western maya lo ఎందుకు యువత పిచ్చి గంతులేస్తుననట్లు.. waiting for your next video👍👌

    • @pkgoud3403
      @pkgoud3403 4 ปีที่แล้ว +4

      Amog bayya mana youth enduku videshi mojulo padi kotukupotunaro , ela hindhu dharamam vaipiu nadipinchalo Dani pi kuda oka next video cheyandi...

    • @NareshGyk
      @NareshGyk 4 ปีที่แล้ว +2

      @@pkgoud3403
      Simple... All about money.
      విదేశి మోజు అంతా డబ్బు లోనే కనపడుతుంది. అమెరికా, gulf, లండన్... ఇలాంటి దేశాలు వెళ్తారు కానీ, రూపాయి కన్న తక్కువ తుగే దేశాలు ఎవరూ వెళ్ళరు.

  • @జైజనసేనాని
    @జైజనసేనాని 4 ปีที่แล้ว +13

    జై హింద్ జై హిందూ ❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Satya_780
    @Satya_780 4 ปีที่แล้ว +1

    సనాతనవైదిక ధర్మంలో పుట్టినందుకు గర్వించు... సనాతన ధర్మం లోనే బ్రతుకు...
    భారత్ మాతాకు జై🇮🇳

  • @chandukaredla218
    @chandukaredla218 4 ปีที่แล้ว

    Dhanyavaadaalu annayya,hindu dharmanni adbutanga theliya chestunnaru,meeru bhagavantuni asirvadam allappudu undalani,marinthanthaga dharma prachaaram chellayalani korukuntunnaanu......🙏🙏🙏🙏🙏

  • @ChidVanhi
    @ChidVanhi 4 ปีที่แล้ว +26

    As per Rig Veda, Sri Chakra explains the process of creation of Universe (Big Bang). In Physics, it depicts Theory of Everything without using complex mathematical equations...

  • @sumanthreddy5664
    @sumanthreddy5664 4 ปีที่แล้ว +12

    This channel is a boon to my telugu people

  • @venkatnaresh81
    @venkatnaresh81 4 ปีที่แล้ว +4

    Good amogh... Thanks for sharing the knowledge... Take this type of concepts to share knowledge with people's 🙏🙏🙏

  • @bellamkondakrishna2636
    @bellamkondakrishna2636 4 ปีที่แล้ว

    అద్భుతంగా చెప్పారు బ్రో . మీకు నా ధన్యవాదములు . భారతీయుడా ఇంకన్న కల గనుకో !

  • @thadukavikram6160
    @thadukavikram6160 4 ปีที่แล้ว +13

    అద్భుతం🙏🙏🙏🙏🙏

  • @SMLAlert_
    @SMLAlert_ 4 ปีที่แล้ว

    సర్వేజనా సుఖినోభవంతు..!!

  • @indian2385
    @indian2385 4 ปีที่แล้ว

    నేను హిందువుగా పుట్టడం.. చాలా గర్వంగా ఉంది.. మంచి information icharu bro సోషల్ మీడియా... మనుషులని పడుచెయ్యటమే కాదు.. బాగుచెయ్యగలదు..

  • @rajumyakala7039
    @rajumyakala7039 4 ปีที่แล้ว

    అన్నా...చెప్పిందే మళ్ళ మళ్ళ చెప్పకు.
    మొత్తానికి హిందుత్వాన్ని ప్రచారం చేసుట్లో మీ ఛానెల్ సూపర్ అన్నా. హృదయ పూర్వక ధన్యవాదాలు.

  • @venkatraot2297
    @venkatraot2297 4 ปีที่แล้ว +71

    Even science also unable to reveal srichakram that's the path for thrilokam

    • @saideepreddy9922
      @saideepreddy9922 4 ปีที่แล้ว

      Nuvvu poi vachinava ayithe aa path lo

    • @venkatraot2297
      @venkatraot2297 4 ปีที่แล้ว +4

      Nuvu vaste thisuvu veltha ok

    • @saideepreddy9922
      @saideepreddy9922 4 ปีที่แล้ว

      @@venkatraot2297 ante nuvvu vellava
      Ela unnay trilokalu
      Cheppu ela vellalo vasta nenu kuda

    • @venkatraot2297
      @venkatraot2297 4 ปีที่แล้ว

      @@saideepreddy9922 it's a small logic ever how can u don't know, studied for long time universe it's a circle

    • @saideepreddy9922
      @saideepreddy9922 4 ปีที่แล้ว

      @@venkatraot2297 ya then what do you mean of thriloka
      You have mentioned in your first comment

  • @vasu2773
    @vasu2773 4 ปีที่แล้ว +10

    Thank you for one more enlighting wisdom🙏🏼🚩🕉️

  • @nvgk999
    @nvgk999 4 ปีที่แล้ว +11

    Super ga chepparu 👏👏👏👏👏

  • @sahityatharigonda4070
    @sahityatharigonda4070 4 ปีที่แล้ว +49

    If you see om sound in mantrascope... You can see infinity.... And the man who told about infinity ( Mr ramanujan) told that maths is coming from God... It's out of spirituality....

    • @yadavpnarendar4249
      @yadavpnarendar4249 4 ปีที่แล้ว +1

      Yes exactly what you said is absolutely right sahitya, the man who knows infinity.

    • @vijaygowryshankar1432
      @vijaygowryshankar1432 4 ปีที่แล้ว +1

      If you study Ramunajan's history, then you will know every mathematical equation or instance he used to consider and connect to spirituality.

    • @sahityatharigonda4070
      @sahityatharigonda4070 4 ปีที่แล้ว

      @@vijaygowryshankar1432 exactly sir

  • @sureshballakari4720
    @sureshballakari4720 4 ปีที่แล้ว +29

    ఓం కారానికి దృష్యా రూపమే శ్రీ చక్రం.
    శ్రీ చక్రం సృష్టికి మూలం శ్రీ చక్రంలో బిందు స్థానంలో శ్రీ శ్రీ శ్రీ లలిత త్రిపురా సుందరీ దేవి అమ్మవారు ఉంటారు అమ్మవారు మణిద్వీపంలో ఉంటారు.
    శ్రీ చక్రంకి సంబంధించిన శ్లోకాలు
    1. శ్రీ చక్ర రాజనిలయ శ్రీమత్ త్రిపుర సుందరి.
    2. సౌందర్య లహారీ లో 11 వ శ్లోకంలో మొత్తం శ్రీ చక్రనికి సంబంధించిన పూర్తి సమాచారం ఉంది
    3. శ్రీ చక్రం మానవ శరీరంలో తల మీద ఉంటుంది.

    • @sureshballakari4720
      @sureshballakari4720 4 ปีที่แล้ว +2

      శ్రీ చక్రం పాతల దేశం( అమెరికా) లో ఉండటం వల్ల అమెరికాకి తిరుగులేదు.

    • @neelapanenibhaskar5972
      @neelapanenibhaskar5972 4 ปีที่แล้ว +1

      Yes sir

    • @rkfacts537
      @rkfacts537 4 ปีที่แล้ว +1

      Good sir

    • @goodboy8833
      @goodboy8833 4 ปีที่แล้ว +1

      @@sureshballakari4720 hi bro im hindu, jai shri ram and dont take my words in negative way, america lo sri chakram unte daniki tirugu ledu arraru mari adi puttindi BHARATA desham lo mari enduku prapanchanni ela leka potondi anna

    • @sureshballakari4720
      @sureshballakari4720 4 ปีที่แล้ว +1

      @@goodboy8833 గుడ్ బాయ్ గారు మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు అమెరికాకి ఎందుకు తిరుగులేదు అది చాలా సుఖ సంతోషలలో భోగ భాగ్యాలతో ఉంది అంటే దానికి కారణం అది భోగ ఖండ ఆ అమెరికా ఖండమునకు శుక్రుడు అధిపతి శుక్రుడు భోగ కారకుడు భోగములను ఇస్తాడు కర్మలని ఇవ్వడు అట్ల భూమిని ఎడు ఖండలుగా మన బుషులు విభజించారు అమెరికాలో ఉన్న వ్యక్తులకి ఎవ్వరికి దుష్ట గ్రహాబాదలు ఉండవు ఎలినాటి శని వారి మీద పనిచేయ్యదు, మరియు మన భారతదేశం కర్మ భూమి ఇక్కడ అందరూ పూర్వ జన్మ కర్మ వల్ల పేదరికం, కష్టాలు అను భవిస్తున్నారు, జపాన్ విజ్ఞాన భూమి, చైనా కూడా కర్మ విపకా భూమి అనుకుంటా దానికి భోగలు ఉండవు మొత్తం కష్టాలు, చైనా ఇప్పుడు ఉన్న పరిస్థితులో అగ్రరాజ్యం లాగ ఎదగాలి అనుకుంటుంది అది అసంభవం ప్రపంచం మొత్తం ఒకప్పుడు హిందూ దేశం అంటే అందులో రాక్షలు, దేవతలు వారు హిందువులే క్రమంగా అన్యమత ప్రభావం మరి ముఖ్యంగా కలి పురుషుని యుగ ప్రభావం చేత రక్షస జాతి క్రమంగా అన్యమతస్తులుగా మారారు, ఈజిప్ట్ దేశం శుక్ర చార్యుని అధీనంలో ఉండేది. అమెరికాలో హిందూత్వాన్ని ఆరాధిస్తారు. భారత దేశానికి అమెరికాకి ఏదో సంబంధం ఉంది. అమెరికా దగ్గర కొన్ని గుట్టల నుండి పాతళ లోకంకి కి మరియు శంభాల నగరానికి దారి ఉంది మన భారత దేశంలో సిద్ధశ్రమం లో లాగ రహస్యంగా యోగులు ఎలా ఉన్నారో అమెరికాలో కూడా అలా హిందూ యోగులు చాలా మంది రహాస్యంగా భూమి లోపల గుహలలో ఉన్నారు వారు అమెరికా దేశాన్ని రక్షిస్తారు, ఉదాహరణకి ఒసామా బిన్ లాడెన్ గాడు ట్విన్ టవర్స్ పేల్చినప్పుడు కొందరు హిందూ యోగులు ధ్యానంలో చూసారు వాళ్ళు రాక్షసులు( లా డేన్) ఇంకా పెళ్ళుళ్ళు చేస్తారు అని అప్పుడు దేవతలు మనుషులని కాపాడటానికి అసురులని భూలోకం నుండి కొన్ని వందల మైళ్ళు తరిమి కొట్టారు( రాక్షసులు లాడెన్ గాని లాంటి వాళ్ళ మెదడుని కంట్రోల్ చేసి బాంబ్ బ్లాస్టులు చేపిస్తే, దేవతలు CIA, POLICE లాంటి వాళ్ళ మైండ్ ని కంట్రోల్ చేసి వాటిని ఆపు చేస్తారు, మీకు లోకాలు ఖండలు గురించి తెలవాలి అంటే పద్మ పురాణం, బ్రహ్మండ పురాణం చదవండి.

  • @नमामिनव्यभारतीम्
    @नमामिनव्यभारतीम् 4 ปีที่แล้ว +7

    9000 అడుగుల ఎత్తులో నవావరణ యంత్రం

  • @gayathrikumar7565
    @gayathrikumar7565 4 ปีที่แล้ว

    గొప్ప విషయం , కానీ తెలిసినదే అయినా ప్రతిఒక్కరూ తెలుసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది

  • @nageshgiri2293
    @nageshgiri2293 4 ปีที่แล้ว +12

    Jai sanatana dharma 🚩

  • @nutakkiudaykumar7226
    @nutakkiudaykumar7226 4 ปีที่แล้ว

    Very good explanation. No doubt Hinduism is universal. You 100% right our Hindus are aware of its greatness and even not trying to know it. Just like you are only bringing the greatness of Hinduism. ThanQ.

  • @jagadish_talks
    @jagadish_talks 4 ปีที่แล้ว +13

    Super Bro..Mana dharmam ento goppadhi.

  • @jagadeeshwerreddykuchanpal2926
    @jagadeeshwerreddykuchanpal2926 4 ปีที่แล้ว

    మీ వివరణ విధానం చాలా అద్భుతమైనది. అమోగ్👍

  • @vamsistar9446
    @vamsistar9446 4 ปีที่แล้ว +5

    Today I revealed some imp words by seeing this video. 👌👌👌

  • @kurellajitendrkumar3486
    @kurellajitendrkumar3486 4 ปีที่แล้ว +5

    This is our greatness of Hinduism 🕉
    Proud to be Hindu
    Jai Hind

    • @harekrishna3787
      @harekrishna3787 4 ปีที่แล้ว +1

      Not HINDUISM,, it's sanatana dharamam

  • @m.mmallaiah.shivayya4755
    @m.mmallaiah.shivayya4755 4 ปีที่แล้ว

    అరుణాచలశివ
    ధన్యవాదాలు సర్
    మీరు శ్రీ తడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రీ గారి జీవితాన్ని సంబంధించిన పుస్తకాలు కానీ ప్రవచనం గాని వింటే చదివే శ్రీ చక్రము విలువ తెలుస్తుంది.
    సనాతన ధర్మం సనాతనమైఁది
    ఈ ధర్మం ఎప్పుడూ ఉండేది ఎప్పటికీ ఉండేది.
    సనాతన ధర్మం వర్దిల్లాలి
    జైహిందూ జైహిందూస్థాన్

  • @govindaraju456
    @govindaraju456 4 ปีที่แล้ว +4

    మన తర్వాత తరం వాళ్ళకి నువ్వు మార్గదర్శివి అన్న

  • @Supreme_Conqueror
    @Supreme_Conqueror 4 ปีที่แล้ว +3

    Yeah I know about this Sri chakra in America. Continue ur work in clearing the clouds about sanatan dharma. Thank u anna.

  • @siva-bw6nq
    @siva-bw6nq 4 ปีที่แล้ว

    అద్భుతంగా చెప్పావు అన్న 🙏🙏🙏🙏

  • @kanvamsi
    @kanvamsi 4 ปีที่แล้ว

    Romalu Nikku poduchukuntunnayi Anna...... Getting Goose bumps....🙏🙏
    Na pranam vunna varaku Naa Haindava Dharmam Greatness nu naluguriku Telisela chestha anna.....

  • @ALLINTELUGU8TV
    @ALLINTELUGU8TV 4 ปีที่แล้ว

    చాలా బాగా చెప్పారు

  • @nagendhracharydhurishetti5469
    @nagendhracharydhurishetti5469 4 ปีที่แล้ว

    జై భారత్ సనాతన ధర్మం

  • @vishalvardhan2894
    @vishalvardhan2894 4 ปีที่แล้ว +1

    Thank u Anna good information🙏🙏🙏🙏

  • @chaitanyam5679
    @chaitanyam5679 4 ปีที่แล้ว +8

    Om Sri Matrey Namah 🙏🙏🙏

  • @bhumeshgowda2994
    @bhumeshgowda2994 4 ปีที่แล้ว +1

    ಸೂಪರ್ ಅಣ್ಣ. ..... ಹಿಂದೂ ಧರ್ಮದ ಬಗ್ಗೆ ತುಂಬಾ ಅಚ್ಚುಕಟ್ಟಾಗಿ ಹೇಳ್ತೀರಾ🙏🙏🙏

  • @VinodKumar-dt7gt
    @VinodKumar-dt7gt 4 ปีที่แล้ว

    మీరు వీడియో చేయడంతో చాలా విషయాలు తెలిశాయి అందుకు మీకు ధన్యవాదాలు మరిన్ని హిందూ ధర్మానికి సంబంధించిన వీడియో చేయాలి, వీడియో పెద్ద అయినా పర్వాలేదు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి.

  • @bhanuprakash2974
    @bhanuprakash2974 4 ปีที่แล้ว +7

    Namasthe amogh annaa...

  • @republicindiacoins
    @republicindiacoins 4 ปีที่แล้ว

    అమోగ్ చాలా బాగా చెప్పావు తమ్ముడు

  • @tallapakasrinivas1705
    @tallapakasrinivas1705 4 ปีที่แล้ว

    Wonderful Explaination brother , chala baga Explain chesaru. Vintunnappudu Manasulo Edo bhakthi bhavam , Romalu nikkaboduchukuntunnai . Mana Samskurthi Sampradayalalo intha GNANANNI andinchina mana Purvikulaku Entho Runapadi unnam . Padabhi vandanam cheyadam tappa em cheyagalam..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏⚛️🕉🕉🕉HARIHIOHM🕉🕉🕉⚛️

  • @sandeepindia2571
    @sandeepindia2571 4 ปีที่แล้ว +1

    Really your channel is amazing... Salute to your channel for sharing knowledge to so many people.

  • @mohansriharitarun
    @mohansriharitarun 4 ปีที่แล้ว

    A very very knowledgeable suuperr information video.
    Idhi chuusi, kuhanaa vaadhuli andharuu, kallu therichi, nidhra nundi melukovaali.

  • @sureshchokkaku7518
    @sureshchokkaku7518 4 ปีที่แล้ว

    భారత్ మాతాకీ జై

  • @chethurvedhas6592
    @chethurvedhas6592 4 ปีที่แล้ว +17

    Anna miru chala information estunnaru,thank u Anna,u r young dianmic speaker

  • @gurunadhkimudu2975
    @gurunadhkimudu2975 4 ปีที่แล้ว +3

    జై శ్రీరామ్ అమోగ్ అన్న

  • @udayavaranasi1740
    @udayavaranasi1740 4 ปีที่แล้ว

    The young people like you are mostly needed and necessary to disclose the greatness of hinduism

  • @sambireddy2070
    @sambireddy2070 4 ปีที่แล้ว +1

    చక్రాలను నేను నమ్ముతాను నేను ఒక్క హిందువుని నేను ఈ చక్రం కోసం మా జిల్లా మొత్తం తిరిగాను

  • @phaneshtalapula1044
    @phaneshtalapula1044 4 ปีที่แล้ว

    Amogh you are wonderful... You are bringing knowledge of Hinduism and enlightening everyone... And thanks to Sai Krishna bringing amogh to this channel

  • @thotanaresh1405
    @thotanaresh1405 4 ปีที่แล้ว

    నేను ఎదురు చూస్తున్నాను, నా పిల్లలు ఇద్దరికీ ఐనా ఈ అవకాశం, అదృష్టం వస్తుంది అని

  • @MrPotharaju
    @MrPotharaju 4 ปีที่แล้ว

    చాలా బాగా ప్రెసెంట్ చేశారు. మీ వీడియొల కోసం ఎదురు చూస్తాం .
    అందరూ చూడాలని ఈ క్రింది కామెంట్ :
    క్రిస్టియన్ ప్రసంగాల ముసుగులో కొందరు వ్యక్తులు రెచ్చగొట్టేవిధంగా వీడియోలు , లై వ్ యూట్యూబ్ లో అభ్యంతరకరంగా మాట్లాడటం చేశారు .తక్షణం ఈ విషయం పరిశీలించి బాధ్యులైన ప్రసంగీకులని అదుపులోకి తీసుకొని ప్రశ్నించాలి, పునరావృతం కాకుండా ఆపాలి . వారిపై తగిన చర్యలు తీసుకోవాలి.
    వుభయ గోదావరి జిల్లాలలో మాత మార్పిడి మాఫియా బలీయంగా వుంది. ఎన్నో చర్చ్ లు ప్రణాళిక ప్రకారం పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చినై . ఇతర ప్రాంతాలకి విస్తరించే ప్రణాళికలు రూపొందిస్తున్నది . ఇతర భాషలలోకి ప్రసంగాలు అనువదించే ప్రయత్నాలు , వుత్తరాదికి విస్తరించాలని సంకల్పం కలిగిన బలమైన సంస్ధీకృత మాఫియా పనిచేస్తున్నది. కులాల మధ్య విభేదాలు సృస్టించే దిశలో కుట్రపూరిత ప్రసంగాలు చేసి విజయం సాధించినట్లు కనిపిస్తున్నది, దానిలో భాగమే ఈ దుశ్చర్యలు . ప్రభుత్వం మీద బాధ్యత వున్నా ప్రజలు తమ బాధ్యతగా మతం ఆధారంగా జరుగుతున్నా ఆకృత్యలను అరికట్టవలసిన అవసరం వుంది, అప్రమత్తంగా వుండాలి.
    ప్రజల మధ్య హింస ప్రబలక ముందే అమాయకులు బలికాకుండా చర్యలు తక్షణం పరిశీలించాలి. క్రిస్టియన్ ప్రసంగాలను, ప్రచారాలను నిఘా వుంచి అరికట్టాల్సిన యంత్రాంగం రూపొందించాలి. విదేశీ నిధుల ప్రవాహం ఆగిన పరిస్తితుల కోణంలో వూక్రోషంతో జరిపిస్తున్న దురాగతాలా?

  • @somupeguda3218
    @somupeguda3218 4 ปีที่แล้ว +5

    👌Amogh

  • @sribiddika7810
    @sribiddika7810 4 ปีที่แล้ว +27

    Naa matham hindhu naa desham Hidhusthan

  • @rajchinni4859
    @rajchinni4859 4 ปีที่แล้ว

    నేను ఈ జన్మలొ హిందు ధర్మం లో పుట్టడం ఎన్నో జన్మల పుణ్యఫలం. ఎన్ని జన్మలు అయిన నా హిందూధర్మం లోనే పుట్టించు శివ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🔱🔱🔱🕉️🕉️🕉️

  • @vijaygowryshankar1432
    @vijaygowryshankar1432 4 ปีที่แล้ว +1

    Waiting for your further vedios. Thank you for this vedio.

  • @surendarparepalli1090
    @surendarparepalli1090 4 ปีที่แล้ว

    I knew this bro
    You explained it 👌🏻👌🏻👌🏻
    OM NAMAH SHIVAYA🙏🏻

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 4 ปีที่แล้ว

    చాలా చాలా చాలా బాగా చెప్పారు బ్రదర్ ధన్యవాదములు మీకు

  • @pallapothu007
    @pallapothu007 4 ปีที่แล้ว

    Amogh super ga cheparu sir...

  • @kadambis
    @kadambis 4 ปีที่แล้ว

    I’m very much glad that I’m yajurveda ghanapati, and my son (Srivatsanka)also learning Veda.

  • @shyamsundar-bk4zv
    @shyamsundar-bk4zv 4 ปีที่แล้ว

    Damn fact chdpparannayya.nijanga mana vedalani maname chaduvukoka povadam chala badhakaramaina vishayam.meeru cheppindanni omkara shabdhaniki science ni jodinchi chusha.entire visible universe came from one word that is om.

  • @ranjithgoud4302
    @ranjithgoud4302 4 ปีที่แล้ว +6

    Jai hind

  • @narayana0097
    @narayana0097 4 ปีที่แล้ว

    Chala baga chepparu bro next video kosam waiting

  • @pandu226
    @pandu226 4 ปีที่แล้ว +3

    Realy wonderful sir hatsup for your information

  • @pattursuryam8128
    @pattursuryam8128 4 ปีที่แล้ว

    చాలా మంచి విషయం 🙏

  • @jagadeeshprasad32
    @jagadeeshprasad32 4 ปีที่แล้ว +3

    Bro u r telling correct
    Pnt days ADI manam ela upayoginchalo ela vadukovalo heppagaligithe Chala baguntundi theliyanivallu adaristaru

  • @KanaparthiRajkumar
    @KanaparthiRajkumar 4 ปีที่แล้ว +1

    the greatness of Hinduism

  • @venkatpatnala2295
    @venkatpatnala2295 4 ปีที่แล้ว

    Meeru ecchina ee gnananiki 🙏🙏🙏🙏🙏

  • @rajarajeshkumarmiriyala3746
    @rajarajeshkumarmiriyala3746 4 ปีที่แล้ว

    జై శ్రీరామ్ జై హింద్

  • @aparna_kondakonda5704
    @aparna_kondakonda5704 4 ปีที่แล้ว +1

    Thank you Sir, and keep provide us many videos like these.Jai hind.

  • @sunthoshgugulotha5677
    @sunthoshgugulotha5677 4 ปีที่แล้ว +4

    Yes its true.
    Some other people also published in suman tv channel withp pradeep kumar joshi...
    Its incredible....

  • @iamprasadz
    @iamprasadz 3 ปีที่แล้ว

    ఇలాంటి దానిపైన ఒక సినిమా తీయాలి బ్రో.. very useful and interesting

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 4 ปีที่แล้ว +1

    Great Hindu religion 🙏🇮🇳🙏🇮🇳🙏 great bharath🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏

  • @kumaraswamyrajulapati1959
    @kumaraswamyrajulapati1959 4 ปีที่แล้ว +5

    Om namashiva and thank you for your information and hope that you will give more information about the Hinduism

  • @rajendharbollaram8653
    @rajendharbollaram8653 4 ปีที่แล้ว +1

    Jai Mata ki jai

  • @bapirajukallakuri7374
    @bapirajukallakuri7374 4 ปีที่แล้ว +5

    Good explanation