Unknown Story of Bhagat Singh | JAI HIND | Amogh Deshapathi | Nationalist Hub

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ธ.ค. 2024

ความคิดเห็น • 1K

  • @badrinathjoisaru3328
    @badrinathjoisaru3328 4 ปีที่แล้ว +498

    అమోఘ్ గారు నాది ఒక చిన్న విన్నపం మీకు అవకాశం ఉంటే అది ఏమిటి అంటే గజిని మహమ్మద్ 17 సార్లు దండయాత్ర చేశాడు అని మనకు గొప్పగా చెప్తారు 16 సార్లు ఎలా ఓడిపోయాడో మీరు వివరించండి ఇలాంటివి చాణక్యుడి గురించి అలెగ్జాండర్ మన దేశం మీద గెలవలేదు అని గ్రీస్ లో వాళ్ళు రాసుకున్నారు మన దేశంలో వాళ్ళు మనమీద గెలిచాడు అని రాశారు ఇలాంటి దొంగ చెరిత్ర బయటపెట్టి నిజాన్ని తెలుపగలరు 🙏🏻

    • @manasayashoda3773
      @manasayashoda3773 4 ปีที่แล้ว +16

      Adi congress & co pani bro

    • @vankavenkatanarayana3122
      @vankavenkatanarayana3122 4 ปีที่แล้ว +17

      JOHAR BHAGATSINGH

    • @yashwanthsooryamekala3730
      @yashwanthsooryamekala3730 4 ปีที่แล้ว +9

      super bro

    • @amgothrammi4983
      @amgothrammi4983 4 ปีที่แล้ว +7

      Good ప్రశ్న

    • @manideepspark1522
      @manideepspark1522 4 ปีที่แล้ว +2

      Yes I'm Supporting this. Please explore above mentioned Phrase and INDIAN CULTURE , VICTORY'S ,
      Goppatananni Appati kalam nundi ippatiki kuda Takkuva chesi Cheppi that too
      CHEPPEVADU KUDA INDIAN AYYI KOTTLA MANDHI MANO DHAIRYANNI , INDIANS UNITY ni neerukarchalanna valla oodesyam lo vallu ponde labam ento mee view lo Dorikina evidence tho cheptarani korukuntu , Eduru chustu JAI HIND.

  • @sathyakumarsathyakumar3495
    @sathyakumarsathyakumar3495 4 ปีที่แล้ว +315

    నెహ్రూ , గాంధీ లు కాదు భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ లు మన దేశానికి రెండు కళ్ళు

    • @awesomech8776
      @awesomech8776 4 ปีที่แล้ว +8

      Inkalam🦸 zindabad✊

    • @manojsagarchanda4435
      @manojsagarchanda4435 4 ปีที่แล้ว +8

      Correct ga cheppvu bro

    • @ahamadhussain9714
      @ahamadhussain9714 4 ปีที่แล้ว +2

      No bro, we need to respect all freedom fighters.
      Bharat mata ki Jai
      Bharat mata ki Jai
      I want to touch the feet of all freedom fighters.

    • @gopichandra852
      @gopichandra852 4 ปีที่แล้ว +9

      @@ahamadhussain9714 అలాంటప్పుడు ఒకసారి bharath mata ki jai anu bro.

    • @tejasai2178
      @tejasai2178 4 ปีที่แล้ว +5

      జైహింద్ జై భారత్🇮🇳🇮🇳🇮🇳

  • @HariKrishna-lk6ls
    @HariKrishna-lk6ls 4 ปีที่แล้ว +206

    ఇలాంటి వాస్తవాలు తెలిజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైనా ఉంది

  • @srishanthgoud839
    @srishanthgoud839 4 ปีที่แล้ว +231

    గాంధీ నెహ్రూ ల చిల్లర రాజకీయం వల్ల బలి అయిన tigers భగత్ సింగ్ and నేతాజీ

  • @rajnipeddireddy7424
    @rajnipeddireddy7424 4 ปีที่แล้ว +196

    చాలా బాగా చెప్పారు.. 🙏 సుభాష్ చంద్రబోస్ గారి గురించి మరింత తెలుసుకోవాలి అని ఉంది 🙏

    • @gopalapuramsrikanth7577
      @gopalapuramsrikanth7577 4 ปีที่แล้ว +4

      All radi shubash Chandra boss
      Video Vikram aditya chanal lo unnadi
      Medam

    • @rajnipeddireddy7424
      @rajnipeddireddy7424 4 ปีที่แล้ว +5

      @@gopalapuramsrikanth7577 Correct. Vikram Aditya gari style veru. Amogh Deshmukh garu inspirational ga cheptharu.. Bhagat Singh tarvata antati goppa veerudu subhash chandra bose ye ani naa abhiprayam..

  • @ranapdpt3069
    @ranapdpt3069 4 ปีที่แล้ว +130

    భగత్ సింగ్ మన భారతరత్నం. ఆయన అతివాది. కాని ఆయనని ఉగ్రవాదిగా తీవ్రవాదిగా కొంతమంది పేర్కొన్నారు నీచులు. జైభారత్ జైభగత్ .

  • @chiruthamahesh7407
    @chiruthamahesh7407 4 ปีที่แล้ว +117

    ఈ చరిత్ర మనకు తెలువకుండా.. ఒక గాంధీ మరియు నెహ్రూ లే హీరోలుగా చూపించారు కానీ వాళ్ళు స్వార్థపు జీరోలు...
    భారతమాత సంకెళ్లు తెంచుటకు పోరాడిన నిజమైన పులులు సుభాష్ చంద్రబోస్.. భగత్ సింగ్.. చంద్రశేఖర్ ఆజాద్.. దేశంలో అన్యాయాన్ని చూడలేని గాడ్సే.. జీవితాంతం జైలులో గడిపిన వీర సావక్రర్... దేశ రాజ్యాంగ ప్రదాత అంబేద్కర్..
    ఇంకా ఎందరో మహానుభావులు.
    వీరి జీవిత చరిత్రలను పుస్తకాలలో చూడలేదు ...మీరైనా తెలియజేయండి..

    • @venkatakrishnareddyarikatl6194
      @venkatakrishnareddyarikatl6194 4 ปีที่แล้ว +4

      Subhash chandhra bose lekunda undiunte asalu manaku swathathram vachi undedi kaadhu. Bharath ku swathathram vachindhi bose karanamga.

    • @satya7120
      @satya7120 4 ปีที่แล้ว +1

      @chirtha Mahesh Garu You are absolutely right and well said

    • @srinivasvelamakanti2325
      @srinivasvelamakanti2325 4 ปีที่แล้ว +2

      ఈ దేశం చేసుకున్న దౌర్భాగ్యం గాంధీ గాడు పుట్టడం

  • @rlreddy8754
    @rlreddy8754 4 ปีที่แล้ว +56

    భగత్ సింగ్ చిన్నపిల్లల నుంచి ముసలివారి వరకు ఒక ఆదర్శం, ఒక కంటి వెలుగు, ఒక దిక్సూచి. జై భగత్ సింగ్.

  • @kadambis
    @kadambis 4 ปีที่แล้ว +42

    “వింటే భారతం వినాలి”
    “ఉంటే భగత్ సింగ్ గా ఉండాలి”

    • @sivasekhar5874
      @sivasekhar5874 4 ปีที่แล้ว

      AVUNU

    • @raghavenderreddy6606
      @raghavenderreddy6606 4 ปีที่แล้ว +2

      Anna chala gopaga chepav. Shabash 🙏
      Ne lanti matalu ee deshaniki chala avasaram.🇮🇳

    • @chandukaredla218
      @chandukaredla218 4 ปีที่แล้ว

      Super ga chepparuuu

  • @SrinivasReddy-hm1zq
    @SrinivasReddy-hm1zq 4 ปีที่แล้ว +79

    నిజమైన హిందూదేశ స్వాతంత్ర యోధుడు జై హింద్

  • @srinivass9939
    @srinivass9939 4 ปีที่แล้ว +133

    ఇంకెవరు గాంధీ కుటుంబం కారణం స్వతంత్రంకోసం పోరడిన మహనుబావులు పేర్లను బయటకురాకుండాసేచారు జైహింద్

    • @chinnarimata6330
      @chinnarimata6330 4 ปีที่แล้ว +3

      మీరు బావిలో కప్పలాగా ఉన్నారు. కళ్ళుతెరచి లోకం వైపు చూడండి. ఆర్. టి.ఐ ద్వారా భారతదేశ ప్రభుత్వానికి లెటర్ వ్రాయండి ఏంతమంది స్వాతంత్ర్య వీరులు ఉన్నారో చెబుతోంది.

    • @vivekreddy3202
      @vivekreddy3202 4 ปีที่แล้ว +7

      @@chinnarimata6330letter raste telisedi yendi lessons lo gandhi ki echina important vere freedom fighters ki evvaledu yendhuku.

    • @chinnarimata6330
      @chinnarimata6330 4 ปีที่แล้ว +1

      @@vivekreddy3202 ప్రాంతాన్ని బట్టి, రాష్ట్ర లనుబట్టి ప్రతి స్వాతంత్ర సమరయోధులు గురించి ప్రతి ఉపవాచకంలో వ్రాసి వుంది .ఇంతకీ మీకు ఏ స్వాతంత్ర వీరుడు గురించి అడుగుతున్నారు. మీరు నన్ను అడిగిన ప్రశ్నే మనదేశ ప్రభుత్వానికి లెటర్ వ్రాసి అడగండి వారేమి సమాదానం ఇస్తారో చూడండి. మీరు మన స్వాతంత్ర్య వీరుల గురించి మొత్తం పేర్ల లిస్ట్ చదవడానికే మీ ఆయుష్షు చాలదు.

    • @chundurisubrahmanyam675
      @chundurisubrahmanyam675 4 ปีที่แล้ว +1

      మహనుభావు ల పేర్లు చెబితే ఈ వెధవలూ గుర్తు వుండరు.

    • @sandeepreddy3180
      @sandeepreddy3180 4 ปีที่แล้ว +3

      @@chinnarimata6330 bro ikkada entha mandi vunnaru ani kadu entha gurthimpu vachindi anedee mukyam mana vurilonu anthenduku mana tathamuthatalu eppudoo Okkasari freedom fight chesintaru Ila chala mandi perlu vunnai kani....kani Gandhi kutumbam chesina pani valla evariki gurthimpu raledu sare vevekgarini bavi lo Kappa annaru kada nehru sardar Vallabhbhai Patel ravalsina pm post ni lakkovadam nehru ki ivvadam subash Chandra Bose death mistery i mean slove cheyakpovadam ,lal bahadur shastri America cia champindi with indira gandhi sahakaram tho ani Language Mitrokhin Archive book avi nijam kadaa chebutundi.mana Desam lo freedom fighters ante Gandhi kutumbam ippudu vallu congress party head valle great ani mana patyapusthakalu chebuthunai sir daniki Karanam nehru garu communist ni penchiposhichidam valla kada arey sir Chatrapati ante prabas aa annadu okka 6 th class kurrodu kani athaniki babar gurinchi telusu .....meru Gandhi kutumbam support chesthunaru Nte meru bhavi lo Kappa ani artham

  • @mnarasimharao7140
    @mnarasimharao7140 4 ปีที่แล้ว +46

    BREAKING INDIA పుస్తకం పై ప్రతిరోజూ వీడియోలు చేయండి ఈ దేశంలో ఎవరెవరు విదేశీయుల కి అమ్ముడు పోయారు అనేది తెలుస్తుంది.

  • @kurellajitendrkumar3486
    @kurellajitendrkumar3486 4 ปีที่แล้ว +84

    Self Scarified Hero of our Nation
    Jai Hind

  • @chanduchandrasekharreddy8835
    @chanduchandrasekharreddy8835 4 ปีที่แล้ว +90

    Jai hind
    Jai jawan
    Jai Kishan
    Bharat Mata ki Jai
    Jaihooo Modi garu
    Jaihoooo BJPppp

  • @kotireddy9167
    @kotireddy9167 4 ปีที่แล้ว +8

    భారత దేశ భవిష్యత్తు కాపాడటానికీ మిరు కష్టపడుతుంనారు కనుకా మికు మి చానల్ వారికీ ధన్యవాదాలు సెల్యూట్ 🙏🙏🙏💐💐💐
    జై భారత్ జై మోదీ జై జవాన్ జై కిసాన్
    జై డాక్టర్ జై హిందుస్తానీ

  • @sandeepindia2571
    @sandeepindia2571 4 ปีที่แล้ว +82

    You channel is One of the best channel, motivating the people towards nationalism and Patriotism... I watch almost every video of your channel

  • @arjunch913
    @arjunch913 4 ปีที่แล้ว +29

    జై హింద్
    భారత్ మాత కీ జై

  • @kalidindiprasad4557
    @kalidindiprasad4557 4 ปีที่แล้ว +19

    భారత్ మాతాకీ జై!

  • @ravikumarkumarakalva5349
    @ravikumarkumarakalva5349 4 ปีที่แล้ว +32

    Jai hind

  • @ybalu4084
    @ybalu4084 4 ปีที่แล้ว +7

    భగత్ సింగ్ లాంటి దేశ భక్తులను ఒకసారి ఉరి తీస్తే భారత మాత కోసం వంద సార్లు పుడతారు జైహింద్✊🚩🚩

  • @allurisitaramaraju3
    @allurisitaramaraju3 4 ปีที่แล้ว +3

    సోదరా నువ్వు చేస్తున్న పనికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
    మన భారతదేశాన్ని పరాయి దేశస్తులు ఇప్పటికి ఎలా పాలిస్తున్నారు, వారి వ్యాపారాలను మనదేశంలో నెలకొల్పి మన సంపదను ఎలా దోచుకుంటున్నారు తెలియజేయండి.
    ఇది తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
    జై హింద్ జై భారత్

  • @goturbhargavle2027
    @goturbhargavle2027 4 ปีที่แล้ว +30

    గురు గోవింద్ సింగ్ గురించి చెప్పండి అన్నా

  • @gademahendranadh363
    @gademahendranadh363 4 ปีที่แล้ว +15

    భారత్ మాతాకీ జై

  • @tirupathiraorajarapu5245
    @tirupathiraorajarapu5245 4 ปีที่แล้ว +25

    BHARAT MATAKI JAI

  • @mlaxmikanthareddy8443
    @mlaxmikanthareddy8443 4 ปีที่แล้ว +1

    భగత్ సింగ్ ను గురించి చెప్పిన విధానం నాకు చాలా నచ్చింది
    జైశ్రీరామ్ జై బజ్రంగభళీ

  • @nagendrababu32
    @nagendrababu32 4 ปีที่แล้ว +24

    The way your expressing is tremendous bro vande matharam

  • @sribhavanisista6425
    @sribhavanisista6425 4 ปีที่แล้ว +2

    I listened to this with my children, very proud of Sri Bhagath Singh's mother for giving such a warrior to our nation.
    Your narration of his life is so inspiring... please continue making more things for children.
    Jai Hind.

  • @chakrichaitu5978
    @chakrichaitu5978 4 ปีที่แล้ว +28

    Every one search like this channel.. what you want ... And tell the real stories to your children's...

  • @jaihindh1753
    @jaihindh1753 4 ปีที่แล้ว +60

    Inquilab zindabad bhagatsing

  • @PayyavulaabhianandhPayyavulaab
    @PayyavulaabhianandhPayyavulaab 4 ปีที่แล้ว +6

    Super. హీరో

  • @anveshampi
    @anveshampi 4 ปีที่แล้ว +1

    Amog Dhesapathi.. nenu bagathsing abimani.. complete story thelusu kani miru chepthunte malli goosebumps vachai.. you got a very special talent.. please inka ilanti videos chala chala ravali.. also present Indian politics mida kuda videos ekkuva cheyandi...

  • @endlesslove5295
    @endlesslove5295 4 ปีที่แล้ว +7

    జై హింద్ 🔥

  • @purushothamreddyp4591
    @purushothamreddyp4591 4 ปีที่แล้ว +38

    లాహోర్.. వరకు ఎప్పుడు ఇండియా లో కలుస్తుందో అలాగే ముజఫ్ఫారా బాద్ వరకు కశ్మీర్ అవుతుందో.. అని ఎదురుచూస్తున్న
    మీకు విషయం తెలుసా భగత్ సింగ్ జ్ఞాపకార్థం phagwara జలందర్ లకు దగ్గర నవా షెహర్ లో ఒక మెళ నిర్వహిస్తారు.

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 4 ปีที่แล้ว +5

    Great భగత్ సింగ్......జైహింద్

  • @ajaymadhagani432
    @ajaymadhagani432 4 ปีที่แล้ว +1

    Bhagath Singh గురించి ఎంత విన్నా వినాలనిపిస్తుంది
    అంత చిన్న వయసులోనే అంతటి మహా గొప్ప పోరాటం చేసాదంటే ఆయన నిజంగా కారణజన్ముడే అనిపిస్తుంది
    "భారతం లో అభిమన్యుడు"

  • @naveenroyal
    @naveenroyal 4 ปีที่แล้ว +7

    జై భగత్ సింగ్.జై బోస్

  • @ArjuN-ek1px
    @ArjuN-ek1px 4 ปีที่แล้ว

    అమోఘ అన్నా మీరు చేస్తున్న పోరాటం చాలా గొప్పది నేటి తరానికి మన స్వతంత్ర సమరయోధులు యొక్క సాహసాలను కళ్లకు కట్టినట్లు చెబుతారు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో న్యూస్ ఛానలు ఉన్న మన ఛానల్ కాలి గోటి క్రిందికి కూడా పనికిరావు కూడా.... జై మోడీ జై బిజెపి జై NATIONALIST HUB ...LOVE U BROTHER

  • @unknownname8645
    @unknownname8645 4 ปีที่แล้ว +11

    Jai bhgath singh anna
    Real youth freedom fighter
    Thanks to nationalist hub,
    To remaind us this real hero....

  • @endlesslove5295
    @endlesslove5295 4 ปีที่แล้ว +6

    Jai Hind 🇮🇳🔥🔥

  • @ravindramatsa1621
    @ravindramatsa1621 4 ปีที่แล้ว +39

    Make a video on Subhash Chandra Bose .
    సుభాష్ చంద్రబోస్‌పై వీడియో చేయండి.
    జై హింద్🇮🇳
    Jai Hind 🇮🇳

  • @josyulabros2711
    @josyulabros2711 4 ปีที่แล้ว +35

    పవన్ కళ్యాణ్ తో ఒక సారి మీటింగ్ పెట్టండి ఇండో చైనా ఉద్రిక్తతల పై ఉత్తేజకరమైన ఉపన్యాసం ఆయన మాటలతో మీ ఛానల్లో చూడాలని ఉంది అమోగ్ bro వీర సావర్కర్ గురించి చెప్తావా

  • @rajeshshelby
    @rajeshshelby 4 ปีที่แล้ว +47

    Please do Nex vedio about "(gadsay)"
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @subbusubrahmanyam390
    @subbusubrahmanyam390 4 ปีที่แล้ว +6

    Jai bharat

  • @achyuthudatha9711
    @achyuthudatha9711 4 ปีที่แล้ว +11

    Waiting anna

  • @sagarvangala186
    @sagarvangala186 3 ปีที่แล้ว

    నేటి యువతకి చాలా మంచి అలాగే ఈ యొక్క సమాజం యొక్క ఆలోచనలని చాలా చక్కగా చెప్పరు జై హింద్ -జై భారత్ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @pchandra2754
    @pchandra2754 4 ปีที่แล้ว +5

    భగత్ సింగ్ పైన ఒక అత్యున్నత ( దైర్యం) పురస్కారం , ప్రతి సంవత్సరం ఇవ్వాలి. జై హింద్🚩🚩🚩🚩

  • @atraokandi8149
    @atraokandi8149 4 ปีที่แล้ว +7

    🕉Jay Bhagat Singh Bharat Mata Muddu bidda Joharulu🙏

  • @manadharmambharat5195
    @manadharmambharat5195 4 ปีที่แล้ว +5

    జై హింద్ ...

  • @eswarch8177
    @eswarch8177 4 ปีที่แล้ว +6

    సోదర నమస్తే ,చంద్రశేఖర్ ఆజాద్ గురించి కూడా వీడియో చేయండి

  • @adityabhattacharjee5224
    @adityabhattacharjee5224 4 ปีที่แล้ว +1

    Last 6 years, I am experiencing that real Heroes of Bharat getting recognition from Government and general public.
    Bharat🇮🇳 Mata ki jai...
    Vande Matram. 🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏

  • @chsrinivasareddy3470
    @chsrinivasareddy3470 4 ปีที่แล้ว

    భగత్ సింగ్ గురుంచి అందరికి గుర్తు చేసారు థాంక్స్

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 4 ปีที่แล้ว +7

    జాతి నాయకులు అంటే బోస్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళు.

  • @ksmcreations9157
    @ksmcreations9157 4 ปีที่แล้ว

    మాకు ఇలాంటి తెలియని విషయాలు చెప్తున్నందుకు చాలా కృతజ్ఞతలు అన్న జై భగత్ సింగ్ భరత్ మాతాకీ జై ✊️✊️✊️✊️✊️

  • @sridharsiddu1350
    @sridharsiddu1350 4 ปีที่แล้ว +3

    Jai hind...

  • @drpranavadityak.b6533
    @drpranavadityak.b6533 4 ปีที่แล้ว

    అన్న.. దేశం కోసం అసువులు బాసి మా దురదృష్టం కొద్దీ మన అబద్ధపు చరిత్రలో సరైన వివరణ దొరకని/ఇవ్వని ప్రతి స్వతంత్ర సమరయోధుడి వీర గాధ మీ వాయిస్ లో వినాలని ఉంది. దేశం కోసం ధర్మం కోసం మీరు అందరు చేసే ప్రతి ప్రయత్నానికి మేము ఒక హిందువుగా, భారతీయులుగా మీకు ఎప్పుడు తోడుంటాం. ఆల్ ది బెస్ట్ అన్న.
    వందేమాతరం.
    భారత్ మాతాకి జై. ✊.

  • @world434
    @world434 4 ปีที่แล้ว +3

    Waiting

  • @satyanaraharimallisetty
    @satyanaraharimallisetty 4 ปีที่แล้ว +1

    నాకు ఒక చిన్న అనుమానం అండి.
    జవహర్ లాల్ నెహ్రూ కు మహాత్మా గాంధీజీ కి ఒకరంటే మరొకరికి పడదు ఏమో అండి. నేహూరు, జిన్నా పోట్లాడి దేశ ప్రజలు మధ్య చీలికలు తెచ్చి దేశాన్ని విడకొట్టారు. ఇప్పుడు మళ్ళీ మరోసారి గాంధీ నేహురు మధ్య చీలికలు భేద అభిప్రాయ లు బయట పడితే జనాల్లో మళ్లీ చీలికలు వచ్చే అవకాశాలు ఎక్కువ. అందుకే గాంధీ గారి స్వాతంత్రం వచ్చిన తరువాత ఏ పదవీ ఆశించ కుండా ఒక సన్యాాశ్రమం లో జీవితాన్ని గడిపాడు. అలాగే పటేల్ కి , నెహురు కి కూడా భేద అభిప్రాయ లు ఉండి ఉండవచ్చు అవి కూడా బయటకి రాకుండా జగ్రత్తప డి నట్లు తెలుస్తుంది.

  • @endlesslove5295
    @endlesslove5295 4 ปีที่แล้ว +5

    #BhagatSinghKrantiSena🔥🔥

  • @itsashokdasaradha2025
    @itsashokdasaradha2025 4 ปีที่แล้ว +2

    ప్రతీ భారతీయుడు లో ఆయన స్ఫూర్తిని కలిగించాలి....ప్రస్తుత తరం వారికి అతనే ఒక రోల్ మోడల్ కావాలి...
    జై హింద్

  • @kallumadhusudhanreddy539
    @kallumadhusudhanreddy539 4 ปีที่แล้ว

    భగత్ సింగ్ భారత ఉపఖండానికి ముఖ్యంగా యువతకు ఎప్పుడూ స్ఫూర్తి..

  • @dumdisatya3257
    @dumdisatya3257 4 ปีที่แล้ว +4

    Super chepparu bro

  • @kannaallada3803
    @kannaallada3803 4 ปีที่แล้ว

    సరైన గుర్తింపు లేనంత....
    భగత్ సింగ్ అంటే బంబులే అన్నంత......
    గుర్తింపు ఇస్తున్నాం మన దేశంలో

  • @thogarlashivaprasad
    @thogarlashivaprasad 4 ปีที่แล้ว +2

    మన దేశంలో విద్యార్థులకు యువతకు భగత్ సింగ్ మరియు నిజమైన స్వాతంత్ర్య యోధుల గురించి తెలియదు స్వాభిమానం చంపబడ్డ యువత నేడు ఉంది అటువంటి విద్య భారత దేశం పై రుద్దబడింది ఇకనైనా నిజమైన చరిత్ర తెలుసుకొనేలా విద్యను విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలి. నేను చిన్నప్పుడు ప్రతి సెలూన్ లో భగత్ సింగ్ గారి ఫోటో చూసే వాడిని అప్పటి యువత చదువుకొనని వారైన దేశంపై స్వాభిమానం కలవారు కానీ ఇప్పుడు చదువుకొన్నవారు దేశంపై నమ్మకం కోల్పోయి ఈ దేశంలో ఎటువంటి విజ్ఞానం లేదు పరాయి రాజులు గొప్పగా ఈ దేశాన్ని ఉన్నతిగా చేశారు అంటూ కీర్తిస్తున్నారు. ఇక్కడ భారతీయ సంస్కృతి సంప్రదాయం చరిత్ర వంటి అంశాలలో కుటీలత్వ పోకడలు చేరడమే

    • @viswanathreddy8293
      @viswanathreddy8293 4 ปีที่แล้ว +1

      బాగా చెప్పారు బ్రదర్

  • @narasimhanarasimha1105
    @narasimhanarasimha1105 4 ปีที่แล้ว

    జైశ్రీరామ్ 🌷 బయ్యా
    భరతమాత ముద్దుబిడ్డ
    🌷🌷🌷🌷🌷🌷
    🌷శ్రీ రాజీవ్ దిక్షిత్ 🌷
    🌷🌷🌷🌷🌷🌷
    గారి గురించి తెలియజేయండి
    ఆమహను బావుడి గురుంచి ఇనాటి ప్రజలు తప్పనిసరిగా తెలుసుకోవాలి.
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    🌷జైహింద్ భారత్ మాతాకీ జై 🌹

  • @peacemusic9326
    @peacemusic9326 4 ปีที่แล้ว +7

    Subash chandra bose❤️👍

  • @RajaRam-cv4qd
    @RajaRam-cv4qd 4 ปีที่แล้ว

    షాహీద్ భగత్ సింగ్...కేవలం దేహానికే తప్ప మరణం నీ లాంటి అమర వీరుల ఆత్మలకు కాదు...నువ్వు ఎప్పటికీ జీవించే ఉంటావు ఈ దేశ యువకుల రక్తంలో చైతన్యం తో ఉరకలేస్తూ.... జై భగత్ సింగ్, జై హింద్...

  • @vamsikrishna7942
    @vamsikrishna7942 4 ปีที่แล้ว +5

    Nationalist hub channel ఉన్నంతవరకు. ఇలాంటి సమర యోధులు బ్రతికే ఉంటారు.
    Jai hind 🇮🇳

  • @shekharmamidi5488
    @shekharmamidi5488 4 ปีที่แล้ว +1

    ఇంక్విలాబ్ జిందాబాద్ ✊️✊️

  • @prashanthpp6893
    @prashanthpp6893 4 ปีที่แล้ว +5

    jai hindh

  • @lankavenkatachalapathi170
    @lankavenkatachalapathi170 4 ปีที่แล้ว

    భగత్ సింగ్ మనస్సు న వాళ్ళ
    గుండె లో చిరస్థాయిగా ఉంటాడు అన్న.
    నువ్వు చేపే విషయంలు విధానం నాకు
    చాలా బాగుంటాయి అన్న.

  • @hiudnsrinivas5278
    @hiudnsrinivas5278 4 ปีที่แล้ว

    ధన్యవాదాలు భగత్ సింగ్ జీవిత చరిత్ర జై జవాన్

  • @tvenkatesh2459
    @tvenkatesh2459 4 ปีที่แล้ว +5

    Jai hind!

  • @gummanurupeddanna8397
    @gummanurupeddanna8397 4 ปีที่แล้ว +1

    మనకు తెలియని భరతమాత ముద్దు బిడ్డలు దేశంకోసం ప్రాణాలు సైతం త్యాగం చేసిన వారు ఇప్పుడున్న యువతకి చాలా వరకు తెలియదు జై హింద్ జై భారత్

  • @anjanidevi9351
    @anjanidevi9351 4 ปีที่แล้ว +5

    Jaihind

  • @satyanarayanav7530
    @satyanarayanav7530 4 ปีที่แล้ว

    ఎందరో మహానుభావులు అందరికి వందనాలు💐

  • @ylpathiservoylpathiservo
    @ylpathiservoylpathiservo 4 ปีที่แล้ว

    ఆమోఘ్ గారు, కన్నీళ్లు కారిపోతున్నాయి.

  • @saikrishnakanna7113
    @saikrishnakanna7113 4 ปีที่แล้ว +3

    Anna what a narrative super cheparu anna

  • @teluguvenky
    @teluguvenky 2 ปีที่แล้ว

    చాలా బాగా చెప్పారు అన్న జై భగత్ సింగ్........

  • @AnandanandAnand-lp8vf
    @AnandanandAnand-lp8vf 4 ปีที่แล้ว +4

    Super brother. We feel so happy to see your videos.jai bharat.

  • @ksrgoud1435
    @ksrgoud1435 4 ปีที่แล้ว +1

    _Very well said my dear AMOG bro.. Great Bhagat Singh.. Jai Hind ⛳_

  • @appalaraju5572
    @appalaraju5572 4 ปีที่แล้ว +4

    Bhagat sing, sukdev, rajguru , Bharata mata muddu biddalu !

  • @santoshkumarkosireddi815
    @santoshkumarkosireddi815 4 ปีที่แล้ว

    I like ur slang, and emotion
    నేను ఈ వీడియో చేస్తున్నపుడు నాలో ఎదో తెలియని ఆవేదన , ఉద్రేకం ,
    నిజం మాట్లాడాలి అంటే మన పాలకులు భాగతసింగ్ కు సరి అయిన గుర్తింపు ఇవ్వలేదు,

  • @padmajapokala8041
    @padmajapokala8041 4 ปีที่แล้ว +4

    🙏🙏👍👍

  • @mallikarjunay9185
    @mallikarjunay9185 4 ปีที่แล้ว

    ఛాలా బాగా cheppinaavu తమ్ముడు. Jaisriram

  • @balakrishnakulkarni6915
    @balakrishnakulkarni6915 4 ปีที่แล้ว +10

    Good one bro! But tag line different untey bagundedhi !!

  • @cvslsastry3790
    @cvslsastry3790 4 ปีที่แล้ว

    ఇలాంటి వాళ్ళని ప్రభుత్వాలు మరచిన ప్రజలు మారువలేదు.
    వాళ్ళ స్ఫూర్తి ప్రజలకు పూర్తిగా అందాలంటే ప్రభుత్వాలు చాలా చేయాలి.

  • @puneethreddy3523
    @puneethreddy3523 4 ปีที่แล้ว +5

    Ee views chusi gaani likes chusi gaani mi work ni aapakandi anna.mi channal munmudu chala famous aythadi

  • @pratapreddyperam8603
    @pratapreddyperam8603 4 ปีที่แล้ว +1

    స్వామి వివేకానంద యొక్క శిష్యురాలు సోదరి నివేదిత గురించి తెలుసుకోవాలి అని ఉంది

  • @saikrishnakanna7113
    @saikrishnakanna7113 4 ปีที่แล้ว +34

    Anna we would like to know clearly how Nehuru became 1st prime minister

    • @sudhakark2671
      @sudhakark2671 4 ปีที่แล้ว +11

      SaiKrishna kanna గాంధీకి నెహ్రూపై వున్న ప్రేమ, పక్షపాతం, మోసపూరిత puritha కుట్రతో ఒక్క ఓటు కూడా రాని నెహ్రూ 1 వ ప్రధానిగా యెన్నిక అయ్యాడు. ఇండియాకు స్వతంత్రము వచ్చినప్పుడు ఇండియాలో 15 సంస్థానాలు వుండేది. ప్రధాని యెన్నికకు 15 ఓట్లలో 12 ఓట్లు సర్దార్ పటేల్ కు, 2 ఓట్లు పట్టాభి సీతారామయ్యకు (అనుకుంటా) inkoka ఓటు ఇంకొకరికి వచ్చింది. నెహ్రూకు ఒక్క ఓటు రాలేదు. కానీ గాంధీ చేసిన కుట్రతో మేకవన్నెపులి (హిందూ పేరు పెట్టుకొన్న) ముస్లిం అయిన నెహ్రూ ప్రధాని కాగలిగాడు. ఈ నెహ్రూ, పాకిస్తాన్ లోని జిన్నా, కాశ్మీర్ లోని షేక్ అబ్దుల్లా ముగ్గురు అన్నదమ్ములు పదవీ కాంక్ష వల్ల ఇండియా మూడు ముక్కలు అయింది.

    • @manasayashoda3773
      @manasayashoda3773 4 ปีที่แล้ว

      100 pittalani vake vakka thupaki tho kalchadanta daniki Gandhi muchata padi eppinchadanta thu....

    • @harryr5858
      @harryr5858 4 ปีที่แล้ว +2

      Sudhakar Garu cheppindi correct...Nehru ki only 1 vote vacchindi and Sardar patel gariki 16 out of 18 or 17 votes...ya as you said Gandhi's pet is Nehru...unfortunately he became PM because Gandhi requested patel that he will give him the power of decision making...and give his seat to Nehru...as nominal PM...but slowly Nehru started doing in reverse slowly without knowing to Patel ji...mainly Nehru with jinnah has added the term Secular to the Constitution written by BR Ambedkar...very secretly over night without knowing to Ambedkar and Patel ji even...Ambedkar dint write that India is a secular country....

    • @ynreddy96
      @ynreddy96 4 ปีที่แล้ว +1

      @@harryr5858 The term "secular" incorporated by 42nd Amendment in 1976, in the Preamble.

  • @tallapakasrinivas1705
    @tallapakasrinivas1705 4 ปีที่แล้ว +2

    "Sarfaroshiki tamanna abh hamare dilme hai , Dekhna hai zhoor kitna bajuveh kaatilme hai" SALUTE "BHAGATH SINGH"🙏🙏🙏🙏

  • @krishnaraju913
    @krishnaraju913 4 ปีที่แล้ว +3

    🌹🌹🙏

  • @srinivasmysa3908
    @srinivasmysa3908 4 ปีที่แล้ว

    చాలా చాలా భాగా చెప్పారు. దన్యవాదాలు

  • @ramguntupalli9612
    @ramguntupalli9612 4 ปีที่แล้ว +8

    Sardhaar Vallabhai Patel

  • @muralimohan3268
    @muralimohan3268 4 ปีที่แล้ว

    దేశం కోసం ప్రాణాలర్పించిన వీరుడు భగత్ సింగ్ 💪💪

  • @thejatj
    @thejatj 4 ปีที่แล้ว +13

    Please talk about how gandi family and Nehru destroyed our nation. Please 🙏

  • @Vinnay21
    @Vinnay21 4 ปีที่แล้ว +1

    Anna ninnu chudagaane ento telidu kaani goosebumps anthe

  • @pavankrishna3982
    @pavankrishna3982 4 ปีที่แล้ว +4

    Sardar Patel

  • @rajeshkumardandugula1755
    @rajeshkumardandugula1755 4 ปีที่แล้ว +1

    ఎవరి పేరు చెప్తే న రొమాలు నిక్కబొడుచుకుంటాయో ఎవరి పేరు వింటే మళ్ళీ మళ్ళీ తెలుసుకోవలనుకుంటానో ఆయనే శుభాష్ చంద్రబోస్.....ఆ గొప్ప వీరుడు గురించి మీ నోటి వెంట వినాలని ఉంది......
    ఆనాటి రాజకీయ పరిస్థితులు ఎలా మారాయి...కాంగ్రెస్ నుండి ఎలా శుభాష్ చంద్రబోస్ గారిని తొలగించారు ....ఆ పరిణామాలు వీడియో రూపకంగా మాకు అందజేయగలరు....
    జై హింద్.....జై అఖండ భారత్....

  • @bvrprasad9294
    @bvrprasad9294 4 ปีที่แล้ว +3

    We want to know Syam Prasad Mukarji. The great leader.

  • @sureshchokkaku7518
    @sureshchokkaku7518 4 ปีที่แล้ว +1

    జైభారత్ జైహింద్