ఆ నాలుగు రాష్ట్రాల ఎన్నికలు నిర్ణయిస్తాయి! Journalist K V Prasad from Delhi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 พ.ย. 2024

ความคิดเห็น • 36

  • @teluguradu
    @teluguradu 5 หลายเดือนก่อน +1

    Thanks Vanaja mam and mahua media for educating people with these political intellectual who are seeking the well-being of India.

  • @tikkar466
    @tikkar466 5 หลายเดือนก่อน +7

    CBN కి ప్రత్యేక హోదా మీద అంత లేదు. ఉంటే ఎప్పుడో సాధించేవాడు.

  • @velaganarasimharao135
    @velaganarasimharao135 5 หลายเดือนก่อน +1

    Clear N Clarity analisys 🎉

  • @Madiraju1946
    @Madiraju1946 5 หลายเดือนก่อน +7

    K.V.Prasad గారికి నమస్కారం.. ఇంటర్వూ చాలా అర్థవంతం గా వున్నది. బాగా చెప్పారు. దన్యవాదములు 🙏

  • @MadhavJK
    @MadhavJK 5 หลายเดือนก่อน +14

    11:45 ఈ సారి గనుక ఆంధ్రకు ప్రత్యేక హోదా సహా మిగిలిన విభజన హామీలు నెరవేర్చక పోతే రాబోయే ఎన్నికల్లో అటు బీజేపీ, ఇటు టీడీపీ-జనసేనకు ఘోర పరాజయం తప్పదు.

    • @rammohanramu3669
      @rammohanramu3669 5 หลายเดือนก่อน +1

      ఇది 100% కరెక్ట్

    • @Explorer-r4p
      @Explorer-r4p 5 หลายเดือนก่อน +1

      మీకు అర్ధం కావట్లేదు "బాబు గారే హోదా వద్దు ప్యాకేజీ ఇవ్వండి అని అడిగారు" తర్వత బీజేపి హోధా ఇవ్వలేదు అని బీజేపి పైనా నింద్ వేసారు అని మోడీ గారే బహిరంగ సభలో చెప్పారు ( ఇప్పుడు బాబు గారు మళ్లీ ఎలా అడుగుతారు హోదా గురించి?)

    • @MadhavJK
      @MadhavJK 5 หลายเดือนก่อน

      @@Explorer-r4p మోదీ అబద్దాల కోరు. మోదీ ప్రత్యేక హోదా ఇవ్వకుండా రెండేళ్ళకా పైగా తాస్త్కారం చేసి చేసి, ఆఖరున 14 వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా ఇవ్వొద్దన్నని మడత పేచీ పెట్టి, హోదా బదులు ప్యాకేజీ ఇస్తానంటే, ఇక చచ్చినోడి పెళ్ళికి వచ్చింది కట్నం అని ఒప్పుకున్నాడు. ఆ ప్యాకేజీ అయినా సరైన సమయానికి, సక్రమంగా ఇచ్చారా అంటే అదీ లేదు. అడుగడుగునా అడ్డంకులే. అదే గుజరాత్ కు ఐతే నిధులు ఆఘమేఘాల మీద ప్రవహిస్తాయి. అందుకే ఆఖరున ఎదురు తిరిగాడు బాబు.

    • @MadhavJK
      @MadhavJK 5 หลายเดือนก่อน +1

      @@Explorer-r4p మోదీ అబద్దాల కోరు. బాబుగారు హోదా, పోలవరం వద్దనలేదు. మోదీయే 14 వ ఆర్థిక కమిషన్ హోదా ఇవ్వొద్దు అన్నది అని మెలిక పెట్టాడు. తర్వాత ఆర్థిక సంఘం మోము అలా చెప్పలేదు అని ప్రకటించింది కూడా!
      మోదీ ఇవ్వాలనుకుంటే ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఇవ్వొచ్చు. నాటకాలు ఆడాడు మోదీ.
      th-cam.com/video/SGa0qXRPcuM/w-d-xo.htmlsi=Dsw96G6aHcSEhOY7

    • @MadhavJK
      @MadhavJK 5 หลายเดือนก่อน +1

      మోదీ అబద్దాల కోరు. బాబుగారు హోదా, పోలవరం వద్దనలేదు. మోదీయే 14 వ ఆర్థిక కమిషన్ హోదా ఇవ్వొద్దు అన్నది అని మెలిక పెట్టి, ఏళ్ళ తరబడి నాన్చుతూ వచ్చి, ప్యాకేజీ ఇస్తానన్నాడు. చేసేది లేక బాబు సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అని ప్యాకేజీకి ఒప్పుకున్నాడు. తర్వాత ప్యాకేజీకి కూడా నానా అడ్డంకులు సృష్టించాడు మోదీ.
      తర్వాత ఆర్థిక సంఘం మోము అలా చెప్పలేదు అని ప్రకటించింది కూడా! అప్పుడు బాబు మోదీకి ఎదురు తిరిగి యన్డీఏ నుంచి బైటకు వచ్చాడు. తర్వాత బాబుపై రాజకీయ కక్ష సాధింపులు మొదలైనాయి. జైలుకు కూడా పంపారు. చేసేది లేక మళ్ళీ మోదీకి సరెండర్ అయ్యాడు బాబు.
      మోదీ ఇవ్వాలనుకుంటే ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఇవ్వొచ్చు. కావాలంటే చట్టం చెయ్యవచ్చు. అంతా ఆయన చేతిలో పని. నాటకాలు ఆడాడు మోదీ.
      th-cam.com/video/SGa0qXRPcuM/w-d-xo.htmlsi=Dsw96G6aHcSEhOY7

  • @shaikkhaleelbasha9130
    @shaikkhaleelbasha9130 5 หลายเดือนก่อน +4

    Vanaja garu super journalist

  • @satyanarayanap4957
    @satyanarayanap4957 5 หลายเดือนก่อน +4

    Sir, Modi BJP కి మీడియా అమ్ముడు పోయాయి, ప్రజలలో మార్పు వచ్చింది, కానీ నాయకులు, మీడియా, govt institute s, judiciary, ECI... Modi BJP ki అమ్ముడు పోయాయి. Gujarat లో some doubt s.. Modi BJP in future 👎👇👎 down' fall...

  • @Asc1957
    @Asc1957 5 หลายเดือนก่อน +9

    జగన్ మోహన్ రెడ్డి గారు
    ప్రజల చేత మోసగించ బడ్డారు
    కాబట్టి
    వారు 2 విషయాలు తెలుసుకోవాలి
    1) కాంగ్రెస్ పార్టీ తో కలిసి పని చేయాలి ఎందుకంటే
    90 రోజులో బీజేపీ పడిపోతుంది
    ఒక జాతీయ పార్టీ అండదండలు ఉండాలి
    లేకపోతే
    కూటమి తో
    గెలవలేరు
    2) లేదా టేంపరింగ్ నేర్చుకోవాలి
    ఇది జరిగిందా లేదా అన్నది ముందు విదేశీ లేదా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్ధారణ కావాలి 🎉🎉🎉🎉🎉

  • @satyanarayanap4957
    @satyanarayanap4957 5 หลายเดือนก่อน +4

    వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం Modi BJP drama began... Modi BJP నీ నమ్మరు నమ్మరు నమ్మరు

  • @rajareddydasaram2920
    @rajareddydasaram2920 5 หลายเดือนก่อน +3

    Very nice practice vanaja garu pls continue

  • @dsrk8707
    @dsrk8707 5 หลายเดือนก่อน

    Vanaja gaaru
    Good morning
    Present Govt COALITION GOVERNMENT.
    Think GOVERNMENT will work, as per COALITION parties and strong opposition.
    This Govt will stay
    5 years.
    Namaste

  • @jsalla
    @jsalla 5 หลายเดือนก่อน +4

    EC helped BJP in 1-3 phases of election by increasing 10% polling percentage(e.g EC declared polling percentage after 11 days of election) BJP/Modi's personality and public trust in this election, I think the downfall of BJP has already started.

  • @voiceofbahujana7012
    @voiceofbahujana7012 5 หลายเดือนก่อน

    ❤❤❤

  • @ashamuppaneni3880
    @ashamuppaneni3880 5 หลายเดือนก่อน +3

    వనజ గారు, థాంక్స్ అండి ఏపీ పరిస్థితు లు ప్రస్తావించి నందుకు.👏... చంద్ర బాబు గారు అంటే నమ్మకమైన భాగస్వామి అనే కదా వారణాసి లో నామినేషన్ వేస్తున్నప్పుడు కూడా పక్కన పెట్టుకున్నాడు మోడీ..( ఎప్పటికీ టీడీపీ కి బీజేపీ ద్వారం మూసేసాం అని అంతకు ముందు అన్న మోడీ బీజేపీ)
    ఏపీ లో పరిస్థితి దారుణంగా ఉంది అన్నది నిజమండీ.. రాజధాని లేదు, ఉపాధి అవకాశాలు లేవు, జగన్ చేసిన అరాచకాలకు వలసలు పోతున్నారు, అప్పుల గుండం గా రాష్ట్రం... ఇలాంటి పరిస్థితుల్లో బాబు గారు రాష్ట్రానికి ఎన్నెన్ని తెచ్చుకోవాలి అనేదే ముఖ్యం గా పని చేస్తారు...and ఆయన కార్పొరేట్ కాదు .....చేసే అభివృద్ధి లో భాగంగా హెరిటేజ్ సంస్థ కూడా లాభపడ వచ్చు కానీ అది బాబు గారి ప్రాధాన్యత కాదు ఖచ్చితంగా .
    మొత్తం NDA లో కంటే ఇంటర్నల్ బీజేపీ లో కాంట్రడిక్షన్ వచ్చి మోడీ, షా ద్వయాన్ని వారు పక్కన పెడితే ఈ కార్పొరేట్ ప్రభుత్వం అనేది పోతుంది ఏమో అని ఆశ.
    కరోనా సమయంలో రాహుల్ గాంధీ ఇంటర్నేషనల్ ఏర్పోర్ట్ లను మూసేయండి అంటే జోకర్ లా హేళన చేసిన మోడీ ప్రభుత్వం ఏ మాత్రం ప్రజలను ఆదుకుందో ( ఆడుకుందో) చూసాము. నోట్లు రద్దు తో కుదేలైన బడుగు వర్గాల ఆర్ధికం, కరోనా సమయంలో ఆరోగ్యం, నల్ల చట్టాలతో వ్యవసాయం... కుదేలు అయ్యాయి.
    అలాంటి ఈ నాయకులు china తో అమెరికా లాగే పోటీ పడతాము అంటే అది హస్యమే అవుతుంది అనుకుంటా... ముందు ప్రజల మీద ప్రేమ వుండాలి కదా దేనికైనా??? చిన్న చిన్న దేశాలు ఆర్థిక సంస్కరణలు తో స్వయం వుపాధులు కల్పించుకుని ముందుకు వెళ్తుంటే మనం మాత్రం ఆలయాలు కట్టాం, మరిన్ని ఆలయాలు కూల తోసి వాటిని హిందూ ఆలయాలు చేస్తాం, అదే మన బ్రతుకు, మన సంస్కృతి అంటుంటే.. ఇంకెలా ముందుకు వెళ్ళాలో తెలియని యువత...
    అందుకే, ఈ కారణాలు ఎన్నో ఉన్న మోడీ బీజేపీ మాకు వద్దు.. కానీ కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం అవసరం కనుక బీజేపీ కి మద్దతు... అంతే.
    పరకాల ప్రభాకర్ గారి విశ్లేషణ ఊహా జనితం కానీ ప్రసాద్ గారి విశ్లేషణ వాస్తవం గా ఉంది.

  • @balaswamy8243
    @balaswamy8243 5 หลายเดือนก่อน

    Good information madam

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI 5 หลายเดือนก่อน

    Chandrababu CM ga unnappude 2016 lo venkayya samaksam lo pratyeka hoda yemaina sanjivini ya ani package theesukunnadu.marachipothe yela?

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI 5 หลายเดือนก่อน

    Enni Rastrala ennikalu ayina modi avaleela ga gelusthadu

  • @sreeramtirumala8076
    @sreeramtirumala8076 5 หลายเดือนก่อน

    విశ్లేషణ విడిచి మీరు ఆదరిస్తున్న పార్టీ కి ఎన్ని సీట్లు వచ్చాయి. భూతద్దంలో చూడాలా

  • @elizabethranialladi558
    @elizabethranialladi558 5 หลายเดือนก่อน +1

    What is your problem if Congress comes

  • @prasannakumarkota1032
    @prasannakumarkota1032 5 หลายเดือนก่อน

    Down down BJP

  • @krishnamedipalli7568
    @krishnamedipalli7568 5 หลายเดือนก่อน

    She always in congress dreams!

  • @prasannakumarkota1032
    @prasannakumarkota1032 5 หลายเดือนก่อน

    Down down Modi

  • @satyanarayanampkm
    @satyanarayanampkm 5 หลายเดือนก่อน +1

    ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావాలని మీ ఆరాటమా ?

    • @rajasekharjangam4999
      @rajasekharjangam4999 5 หลายเดือนก่อน +3

      అవున్రా బేవార్స్ దేశం బాగుంటది

    • @sarveshgandla7896
      @sarveshgandla7896 5 หลายเดือนก่อน +2

      😂

    • @gamingff4505
      @gamingff4505 5 หลายเดือนก่อน +1

      ​@@rajasekharjangam4999 yes😂

    • @ssssllll943
      @ssssllll943 5 หลายเดือนก่อน

      ​@@rajasekharjangam4999kirasthani labour nayala

  • @paul466
    @paul466 5 หลายเดือนก่อน

    ❤❤❤