As Per Upanishads "9 Secrets Not To Share With Everyone" By Dr.Devika Bhatnagar

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ต.ค. 2024
  • Dear Friends,
    1. తెలుగు లో Telugu Motivational Talks/ Soft Skills (Total : 97 Videos ) లింక్ కింద ఇవ్వబడింది)
    • 5 POWERFUL TIPS TO IMP...
    2. ఇంగ్లీష్ గ్రామర్ ఈజీ గా తెలుగు లో కింద ఇచ్చిన లింక్ ద్వారా నేర్చుకోండి
    • Video
    3. స్పోకెన్ ఇంగ్లీష్ లింక్
    • "3 Powerful Tips To En...
    Practice well
    Do subscribe to this channel.
    Follow my other talks in the given video links:
    1. Inspirational Talks
    • HOW TO BE A GOOD T...
    2. Study Techniques
    • Concentration Techniqu...
    3. Job Skills
    • HOW TO WRITE RESUME/CV...
    4. Group Discussion Tips
    • "5 POWERFUL BODY L...
    5. Interview Skills
    • CORPORATE SHAKE HAN...
    6. Personality Development Talks
    • 6 Powerful Stress Burs...
    7. Communication Skills & Body Language
    • "5 POWERFUL BODY L...
    8. Inspirational Talks in Hindi
    • POWERFUL STUDY TECHNI...
    9. Telugu PD & Soft Skills
    • 5 POWERFUL TIPS TO IMP...
    10. Healthy Cookery Recipes
    • “AMRIT RAS” - A H...
    11. G.K & IQ Quiz
    • 10 TRICKY PUZZLES FOR...
    12. Health Talks
    • Let's Go For Walking.....
    13. Most Watched English Talks
    • NEW EXAM PATTERN OF NE...
    14. Most Watched Telugu Talks
    • How To Loose Weight wi...
    15. English Grammar Classes
    • Lesson :1 - "Parts of...
    16. Personality Development Books
    • What Are You Doing Wit...
    17. Spoken English In Telugu
    • "3 Powerful Tips To En...
    Follow My Other Channels:
    1. Devika Bhatnagar (Soft Skills & Motivational Channel)
    / devikabhatnagar
    2. Carnatic Veena Classes by Devika Bhatnagar
    / @carnaticveenaclassesb...
    3. Devika’S Commerce & Management Academy
    / @devikascommercemanage...
    Do subscribe to this channel.
    Stay Healthy & Stay Fit With Home Food :)

ความคิดเห็น •

  • @devikabhatnagarsteluguchannel
    @devikabhatnagarsteluguchannel  3 ปีที่แล้ว +100

    Dear friends,
    More than 100 Telugu Motivational videos link is given below for quick reference. Stay blessed always 👍
    From Dr. Devika Bhatnagar channel :
    th-cam.com/play/PLJethYXgtvJRkZO90kb5WP5y509KeEqs0.html
    From Devika Bhatnagar's Telugu Channel :
    th-cam.com/play/PLJethYXgtvJRkZO90kb5WP5y509KeEqs0.html

  • @Nallam_Prashanth
    @Nallam_Prashanth 3 ปีที่แล้ว +304

    1. Goals
    2. Your Income
    3. Your Property
    4. Personal Life
    5. Gossiping about Others
    6. Courage
    7. Good deeds and charity
    8. Your Good Health
    9. Your beliefs and preferences

  • @ramanavummadi7317
    @ramanavummadi7317 4 ปีที่แล้ว +70

    చాలా కాలం తరువాత ఒక మంచి, గొప్ప వీడియో చూశానన్న సంతృప్తి కలిగింది.
    అమ్మా నమస్కారాలు. మీ వీడియో యూట్యూబ్ కె వన్నె తెస్తుంది

  • @lakshmimanikyam4390
    @lakshmimanikyam4390 4 ปีที่แล้ว +209

    మీరు చెప్పినవి అన్నీ కరెక్ట్...ఈ విషయాలు మాట్లాడటం మానేస్తే సగం మాటలు తగ్గుతాయి...ఆనందం గా కూడా ఉండగలం....👏👏👍🙏

  • @bhaskarrao4604
    @bhaskarrao4604 3 ปีที่แล้ว +18

    ఈ మాటలన్నీ చాలా రియల్ నిజంగా నిత్యజీవితం లో ఎంతో ఉపయోగపడే విలువైన మాటలు ధన్య వాదాలు మేడం

  • @karthikeya4228
    @karthikeya4228 4 ปีที่แล้ว +154

    దేవికా భట్నాగర్ గారు..మీరు ఎం చెప్పిన అందరి మంచికోరే చెప్తారు థాంక్యూ మేడం....

  • @SvS-pq9vr
    @SvS-pq9vr 3 ปีที่แล้ว +7

    మీరు చెప్పినది100% నిజం.మేడమ్ ఇలాంటి సమస్యలన్నీ కట్టుకున్న భార్యవల్లేవస్తున్నాయి.మీవీడియోలు నేను చూస్తాను,ఇష్టపడతాను.Thank you Medam.

  • @venkatchintapalli8324
    @venkatchintapalli8324 4 ปีที่แล้ว +152

    చాలా విలువైన విషయాలు చెప్పారు మ్యాడమ్.థ్యాంక్యూ

  • @indrapalaanjaneya999
    @indrapalaanjaneya999 4 ปีที่แล้ว +19

    నిజంగా ఈ విషయాలు చాలా మందికి తెలియదు, చెప్పినందుకు ధన్యవాదాలు అమ్మ

  • @rajathegreat387
    @rajathegreat387 4 ปีที่แล้ว +64

    రోజుకు ఒకసారి చూడాల్సిన వీడియో. థాంక్స్..

  • @cowboyhere
    @cowboyhere 4 ปีที่แล้ว +13

    చాలా విలువైన మాటలు యువత చూసి నేర్చుకోవాలి.........

  • @attaluribhuvaneswari1622
    @attaluribhuvaneswari1622 3 ปีที่แล้ว +6

    చాలా బాగుంది చక్కగా వివరించారు గుడ్, ఎంత వయసు వచ్చిన చాలా మంది కి నిజం గా నే తెలియదు.👍

  • @ahaemiruchifoodandfusion3034
    @ahaemiruchifoodandfusion3034 3 ปีที่แล้ว +8

    చాలా మంచి విషయం తెలుసుకున్నాము. ధన్యవాదాలు మేడమ్🙏🙏🙏

  • @thesoldierashok5365
    @thesoldierashok5365 3 ปีที่แล้ว +12

    మీరు చెప్పిన మాటలు నిజం మేడం గారు.. నేను అనుభవించి చెబుతున్నా

  • @gopisatya5757
    @gopisatya5757 3 ปีที่แล้ว +1

    గుడ్ మోర్నినింగ్ మేడమ్,
    చాలా ఉపయోగకరమైన విషయాల్ని చెప్పారు.

  • @srinivasbonda3189
    @srinivasbonda3189 3 ปีที่แล้ว +3

    చాలా చక్కగా వివరణ ఇచ్చారు అండి🙏
    ఇలాంటి వీడియోస్ dislike ఎలా చేస్తుంటారో అర్దం కాదు.

  • @ramgai1866
    @ramgai1866 4 ปีที่แล้ว +1

    Chala baga chepparu madam..mi videos naku inspiration ga tesukuntunna madam..

  • @ramachandra6014
    @ramachandra6014 4 ปีที่แล้ว +14

    చాలా మంచి సలహాలు చెప్పారు మేడం

  • @hellodears3695
    @hellodears3695 4 ปีที่แล้ว +7

    ప్రతి రోజూ చూడవలసిన అమూల్యమైన ప్రసంగం మరియు పాటించవలసిన నియమం. చాలా బాగా చెప్పారు మేడం. మీకు ధన్యవాదములు 🙏

  • @anagababunagendra554
    @anagababunagendra554 4 ปีที่แล้ว +60

    వావ్ సూపర్ అక్క అక్షరాల నిజం చెప్పారు అక్క 🙏🙏🙏🙏

  • @gedelaprasadarao917
    @gedelaprasadarao917 3 ปีที่แล้ว +4

    చాలా చక్కగా వివరించారు... ధన్యవాదాలు .🙏🙏🙏

  • @pavankumarpavan8720
    @pavankumarpavan8720 4 ปีที่แล้ว +13

    మేడమ్ మీరు చెప్పిన ప్రతి విషయంమనిషికీ.అవసరం జీవిత ధర్మం. వీటిని పట్టీస్తే మనుషులకు గొడవలు ఉండావు.🙏

  • @kumarsingathi804
    @kumarsingathi804 4 ปีที่แล้ว +1

    Meeru chesina anni videos lo idhi the best video madam

  • @gajendrag7947
    @gajendrag7947 3 ปีที่แล้ว +4

    మేడం మీరు చెప్పిన 9 విషయాలు జీవిత సత్యాలు, ఇవి మనిషి ఎదగడానికి దాచుకోవలసిన రహస్యాలు. దన్యవాదములు మేడం

  • @vanikrishna4262
    @vanikrishna4262 3 ปีที่แล้ว +6

    1 .గోల్స్ ఎంచుకున్న గమ్యం
    2.ఆదాయం ఎంత అనేది ఎవ్వరికీ చెప్పొద్దూ
    3. మన ప్రాపర్టీస్ గురించి చెప్పకూడదు
    4 . మన వ్యక్తిగత విషయాలు ఎవ్వరికీ చెప్పకూడదు
    5 . అవతలి వారి గురించి ఎవ్వరితో మాట్లాడకూడదు
    6. ధైర్యం గురించి చెప్పకూడదు
    7. చేసే సహాయం (,సహకారాన్ని) గురించి చెప్పొద్దూ
    8. మన ఆరోగ్యం గురించి ఎవరికీ చెప్పొద్దూ( ఆరోగ్యం బాగోలేనప్పుడు మాట్లాడవచ్చు)
    9. మన నమ్మకం, ఆచారాల గురించి మాట్లాడకూడదు
    ధన్యవాదాలు మేడం 🙏🙏💐💐

  • @nsk..yadav.9827
    @nsk..yadav.9827 4 ปีที่แล้ว +3

    థాంక్స్ మేడం మీకు ధన్యవాదాలు చాలా గొప్ప మాటలు చెప్పారు

  • @grkr7842
    @grkr7842 3 ปีที่แล้ว +2

    ఎంతో విలువైన సమాచారం అందించినందుకు.....ధన్యవాదాలు మేడం.🙏
    🇮🇳👍

  • @suryanarayanachebolu7870
    @suryanarayanachebolu7870 3 ปีที่แล้ว +7

    100% Absolutely Correct. Best Explanation.

  • @madhumahesh1448
    @madhumahesh1448 2 ปีที่แล้ว +2

    Madam నేను ఫస్ట్ టైం చూసాను
    మిమ్మల్ని చుసిన మీ మాటలు విన్న అమ్మను చూసినట్టు ఉంటుంది madam మీరు అంటే నాకు చాలా ఇష్టం థాంక్స్ madam చాల మంచి విషయాలు చెప్పారు

  • @rameshgurram9569
    @rameshgurram9569 4 ปีที่แล้ว +23

    *థాంక్యూ మేడమ్*

  • @mamillamadhu1608
    @mamillamadhu1608 4 ปีที่แล้ว +4

    చాలా మంచి విషయాలు
    మాకు వివరించినందుకు
    ధన్యవాధాలు అమ్మ🙏

  • @rajeshjajala1436
    @rajeshjajala1436 4 ปีที่แล้ว +1

    Excellent madam thanks

  • @chanduswamithota7283
    @chanduswamithota7283 3 ปีที่แล้ว +2

    మంచి విషయలు .చేప్పినారు.చాలసంతోషము

  • @thunderstarkmr
    @thunderstarkmr 4 ปีที่แล้ว +24

    This video,and topic selection is excellent.

  • @golinarenderreddy8836
    @golinarenderreddy8836 4 ปีที่แล้ว +2

    Madam it's society changeable instructions &you are good society responseble person medamgaru

  • @annapurnaannapurna6345
    @annapurnaannapurna6345 4 ปีที่แล้ว +18

    కరెక్ట్ మేడం

  • @eswarrao6946
    @eswarrao6946 3 ปีที่แล้ว +1

    Madam gariki Naa Hrudaya Puraka Namaskaramulu chala chakkaga explain chesaru. Teliyani visayalu teliya Sessru. Dhanyavadhamulu Eswara Rao Kari yoga Master. Vizag

  • @gangaiahkoppala1823
    @gangaiahkoppala1823 4 ปีที่แล้ว +4

    U r really great medam, correct ga cheppaaru

  • @girirao8208
    @girirao8208 3 ปีที่แล้ว +1

    దేవిక మేడంగారు మంచి విషయాలు చెప్పారు. ధన్యవాదములు

  • @SK_filmmakers6959
    @SK_filmmakers6959 4 ปีที่แล้ว +4

    Baga chepparu madam meeru i love ur suggestions

  • @ramamohanreddy5707
    @ramamohanreddy5707 3 ปีที่แล้ว +1

    ధన్యవాదాలు మేడమ్ గారు. మంచి సమాచారం అందించారు

  • @namithachintakindi3021
    @namithachintakindi3021 3 ปีที่แล้ว +3

    Each and every point is 100% true 👍.
    Thank you mam.

  • @kethavathrekhya8340
    @kethavathrekhya8340 2 ปีที่แล้ว +1

    Thanking you madam super teaching madam your video s all way s good motivation madam thank

  • @saich3872
    @saich3872 4 ปีที่แล้ว +6

    Really super ga cheparu madam...I accept all the 9 points..

  • @lakshminarayanarao3763
    @lakshminarayanarao3763 4 ปีที่แล้ว +1

    Chala manchi vishayalu chepparu thanks medamgaru.

  • @shailajavlogs3588
    @shailajavlogs3588 4 ปีที่แล้ว +5

    Very useful topic madam thankq.

  • @konthalangiarunkumar3878
    @konthalangiarunkumar3878 3 ปีที่แล้ว

    ధన్యవాదాలు మేడమ్ మీ నుంచి చాలా మంది జీవితాలు బాగుంటాయి..మీరు ఎప్పుడూ బాగుండాలని కోరుకుంటూ ....అరుణ్ కుమార్

  • @greatsri
    @greatsri 3 ปีที่แล้ว +3

    చాలా బాగా చెప్పారు మేడమ్ 👌👌👍👍

  • @syedsarwar6114
    @syedsarwar6114 3 ปีที่แล้ว +1

    DEVEKA BHATNAGAR GARU , THANQ

  • @natinareshkumar394
    @natinareshkumar394 3 ปีที่แล้ว +8

    అక్క ఇలాంటి మంచి మాటలు చెప్పాలని కోరుచున్నాను

  • @PravalikaAjmeera-bf7rg
    @PravalikaAjmeera-bf7rg ปีที่แล้ว +2

    మేడమ్ చాలా బాగా చెప్పారు థాంక్యూ సో

  • @kavyavlogs96
    @kavyavlogs96 4 ปีที่แล้ว +5

    Very useful information mam... Tnq for sharing such ah useful things.... Each nd every point 👌👌👌👌👌👌👌👌

  • @sivayanamaha459
    @sivayanamaha459 3 ปีที่แล้ว +1

    Very good Madam. What you said is Two hundred percent correct. God bless you

  • @bharathyuvasena7067
    @bharathyuvasena7067 4 ปีที่แล้ว +4

    చాలా బాగా చెప్పారు అమ్మ .

  • @ashwinchandra1644
    @ashwinchandra1644 3 ปีที่แล้ว +1

    Tq so much mam, chala neruchukunna me dhaggaraundi ippudu ela undalo telisindi

  • @sanyasiroasanyasirao5147
    @sanyasiroasanyasirao5147 4 ปีที่แล้ว +4

    You are 100 per cent correct. Thanks

  • @chkailasam5180
    @chkailasam5180 3 ปีที่แล้ว

    Chaala manchi visayalu chappavu thalli.God bless you and your family always

  • @loveallrrr599
    @loveallrrr599 4 ปีที่แล้ว +44

    Don't talk about with others..
    1.Your goals
    2.Your income
    3.Your property
    4.Personal life
    5.Gossiping about others
    6.Courage
    7.Good health
    8.Good deeds & charity
    9.Your believes& preferences..

  • @mohammadjameeluddin4237
    @mohammadjameeluddin4237 2 ปีที่แล้ว

    Mind blowing madam
    Hundred percent correct.
    Wonderful.

  • @prasannakumar6592
    @prasannakumar6592 5 ปีที่แล้ว +4

    You're telling very very exactly truth madam.. thank you madam

    • @devikabhatnagarsteluguchannel
      @devikabhatnagarsteluguchannel  5 ปีที่แล้ว

      My pleasure..
      For more PD talks follow the link.
      Stay Blessed and Good Luck.
      th-cam.com/play/PLKEI4M7n-St_H7hSxGjoaaQcJB6oo3oZJ.html

  • @venkatsiva5885
    @venkatsiva5885 3 ปีที่แล้ว +1

    Thanks medam, good information.. again thanq..

  • @gamakaskitchen6434
    @gamakaskitchen6434 4 ปีที่แล้ว +8

    Ma'am I watch almost all your videos and they are very helpful thanks a lot...

  • @gollapudivenkatasubbarao6258
    @gollapudivenkatasubbarao6258 3 ปีที่แล้ว +2

    Very good message. Very very thanks.

  • @javvajimahipal
    @javvajimahipal 4 ปีที่แล้ว +11

    👌👌👌👌సూపర్ మేడం...

  • @sivaprasad3785
    @sivaprasad3785 3 ปีที่แล้ว +1

    Great chala baga cheparu amma

  • @dharanikethineni5413
    @dharanikethineni5413 4 ปีที่แล้ว +3

    Tq mam. Salute to your thoughts of telling everyone what you know. What you said is 200% correct mam

  • @Bharatha231
    @Bharatha231 3 ปีที่แล้ว +2

    Amma.. good morning 🙏🙏🙏.. Amma.. super.. topic 🙏🏻🌅📚📚📚👌👌👋👋👏✍️✍️✍️.. super.. Amma 🙏🌹

  • @sugurulavanya9555
    @sugurulavanya9555 4 ปีที่แล้ว +6

    meeru cheppinavi true madam me salahaalu paatinchali andaru👏👏

  • @ramamohangundla6989
    @ramamohangundla6989 4 ปีที่แล้ว +3

    బాగా. చెప్పారు. మెడంమ్

  • @venkateshwarmaryala5381
    @venkateshwarmaryala5381 3 ปีที่แล้ว +1

    Very thinks for healthy and prosperous life thak u madam

  • @vangaakkireddy4223
    @vangaakkireddy4223 3 ปีที่แล้ว +4

    Hats off Tips mam, ur Tips, income, health, family, issues avoid them, hats off mam

  • @nagarajukantlam8547
    @nagarajukantlam8547 3 ปีที่แล้ว +1

    Thank you "Amma"..,mi nundi life lo ela vundali baga thelusukuntunnanu.

  • @rajeshgandla917
    @rajeshgandla917 4 ปีที่แล้ว +4

    Thank you amma garu

  • @swatisandip6379
    @swatisandip6379 3 ปีที่แล้ว +1

    Thanks madam chala baga cheparu

  • @krishna8126
    @krishna8126 4 ปีที่แล้ว +4

    Yes madam. Great suggestions.

  • @abrcreations8187
    @abrcreations8187 4 ปีที่แล้ว +2

    చాలా అద్భుతంగా చెప్పారు..

  • @shivaganga9148
    @shivaganga9148 4 ปีที่แล้ว +30

    Madam your dressing style is very respectful

  • @sreenivasaambattyrao1321
    @sreenivasaambattyrao1321 3 ปีที่แล้ว +1

    Good evening mam meeru Chala baga chepparu

  • @harekrishnahareram5066
    @harekrishnahareram5066 4 ปีที่แล้ว +4

    👏👏👏👏🙏🙏🙏🙏MY LORD YOUR MY MORAL TEACHER THANQ SO MUCH MADAM..👏👏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ksrchannel7981
    @ksrchannel7981 2 ปีที่แล้ว +1

    Namasthe.
    Many thanks to present.

  • @saleemsyed1433
    @saleemsyed1433 4 ปีที่แล้ว +4

    100 correct sister THANKS

  • @NN-tv9oj
    @NN-tv9oj 2 ปีที่แล้ว

    Thank s medam చాలా మంచి విషయాలు తెలియచేశారు. ధన్య వాదాలు.🙏

  • @marysukumari4433
    @marysukumari4433 3 ปีที่แล้ว +3

    Thanks for excellent advice madam . As we observe the present generations’ youngsters their first 20 yrs of life they become literates,guided by their family members settle in a professional line and begin their lives with a vague collection of ideals etc but not with a well groomed personality of their own! The 9 formulae that you explained is very rearly seen at all .so this advice is an eye opener for sure . Many thanks🙏💐👍

  • @muralidharrao5537
    @muralidharrao5537 2 ปีที่แล้ว

    Thanks for యువర్ సెల్ఫ్ కంట్రోల్ చాళా బాగుంది

  • @narasimhareddymule9963
    @narasimhareddymule9963 4 ปีที่แล้ว +5

    Baaga life lo struggle ina valle e video chusthu vuntaru i think
    Thank you so much madam for telling valuable matters

    • @lavanyam4860
      @lavanyam4860 4 ปีที่แล้ว

      Hi Madam your speech very nice.

  • @gangadevisudharshan5630
    @gangadevisudharshan5630 3 ปีที่แล้ว +1

    Good evening madam your video is very excellent and I thank you very much for your valuable video.

  • @sudheerkilari2000
    @sudheerkilari2000 4 ปีที่แล้ว +4

    Thanks Amma, nice sayings 🙏🙏

  • @RamaKrishna-bu3om
    @RamaKrishna-bu3om 4 ปีที่แล้ว +2

    Mee lanti Jnanulu society lo undadam maa adhrushtam
    Thanks 🙏 madam

  • @thunderstarkmr
    @thunderstarkmr 4 ปีที่แล้ว +7

    Madam,way of your presentation is so good,and u r good mother

  • @bhaskarrao110
    @bhaskarrao110 3 ปีที่แล้ว +1

    చాలా బాగా చెప్పారు, madam. కాని ఆచరించటం చాలా కష్టం.

  • @satyanandam3444
    @satyanandam3444 4 ปีที่แล้ว +8

    Though i am graduate really some points i don't know, thank u very much , you are educating good manner. Satyanandam vsp

  • @gmohammed4897
    @gmohammed4897 3 ปีที่แล้ว +1

    Tq mem manchi vishayalu cheppaaru

  • @vamsidharapriya2363
    @vamsidharapriya2363 3 ปีที่แล้ว +4

    These are truths people knowingly pretend to show off.Really valuable talk. Thank you so much.

  • @wellwisher9884
    @wellwisher9884 3 ปีที่แล้ว +1

    Really wonderful advises. Thank you very much Madam. God bless you abundantly.

  • @arameshkumar5072
    @arameshkumar5072 4 ปีที่แล้ว +4

    THANKS, MA'AM

  • @bindu6790
    @bindu6790 3 ปีที่แล้ว +4

    She is my btech HOD mam
    Thank you so much for giving good information mam

  • @kanakaiahanumandla1813
    @kanakaiahanumandla1813 3 ปีที่แล้ว +1

    Chala baga chepparandi. IAm inspire

  • @oram8787
    @oram8787 4 ปีที่แล้ว +3

    Thanq ma'am for the valuable info!!

  • @tharaganitha2702
    @tharaganitha2702 4 ปีที่แล้ว +4

    It is True mam so happy

  • @phanibhushan3693
    @phanibhushan3693 3 ปีที่แล้ว +3

    🙏. Its true Madam. Every person go through all these in their life. But we don't even think how it influences on us. Your points are absolutely correct.
    God has given us a boon to be born as a human being on this beautiful planet. We have to utilize this great opportunity and live as a good human being, but not as a person. We may not get this beautiful life again.
    Thank you 🙏