విజయ్ రామ్ గారి గురించి, వారు అవలంబిస్తున్న ప్రకృతి వ్యవసాయ (నిజ వ్యవసాయ) విధానాల గురించి మాకు ముఖాముఖి రూపంలో అందించిన అంజలి గారికీ, వరప్రసాద్ రెడ్డి గారికీ శతకోటి ప్రణామాలు. సమాచార విప్లవ శకంలో ఉన్నా, ఇలాంటివారి గురించి ఎవరో ఒకరు పరిచయం చేస్తేనేగానీ జనానికి తెలియదు.
కొన్ని సంత్సరాల తరువాత చాలా మంచి ఇంటర్వ్యూ చూసాను, చూపించిన స్టూడియో వాళ్ళకి, అంజలి మేడం గారికి... ధన్యవాదములు... విజయ్రామ్ గారికి ధన్యవాదములు అంటే తక్కువే... ఏం చెప్పాలి, ఎలా చెప్పాలో తెలియటం లేదు... ఓం నమఃశివాయ... ఓం నమో నారాయణాయ.. 🙏🙏... జైహింద్...
వ్యవసాయానికి సాయం చేస్తున్న విజయరామ్ గారికి పాదాభివందనం కాచిక తో పళ్లు తోమి తాటాకుతో నాలుక గీరి చల్లన్నం తిని బడికి వెళ్లిన అదృష్టం నాది అంజలి గారికే నమస్కారం gata 5 ఏళ్లలో మగ్గిన దోస పండు ఎవరైన తెన్నర వారు ఆరోగ్యవంతులు ఆ వాసన కూడా చూడలేదు అది హైబ్రీడ్ అంటే EDI మన దరిద్రం
మీరు మాకు స్ఫూర్తిదాయకం అన్న మీకు ధన్యవాదాలు అన్న గారు నేను మీరు చేప్పే విధంగా పక్రృతి వ్యవసాయం చేస్తాను నాకు ఉన్న రెండు ఎకరాల విస్తీర్ణంలో చేస్తాను మీ దగ్గర కు వస్తాను అన్న కానీ లాభం కోసం కాదు నాకు పండిన పంటను చూసి కనీసం పది మంది చేసే విధంగా కృషి చేస్తాను మా యెుక్క ఫ్యామిలీ అందరం తినే విధంగా చూస్తాను. అన్న ధన్యవాదాలు
ధన్యవాదాలు అంజలి గారు, మీ ఇంటర్వ్యూ చాలా బాగుంది, విజయ్ రామ్ గారు చెప్పిన విదానం, ప్రకృతి వ్యవసాయం పట్ల అయనకున్న ఆరాటం, చాలా బలనీయమైంది. ఇంకా మీరు లాస్ట్ లో చెప్పిన వినయ్ రామ్ గారి గురించి, మీరు అయన చెప్పిన మాటలు గుర్తుపెట్టుకొని మరీ విజయ్ రామ్ గారికి చెప్పినందుకు ధన్య వాదాలు, నేను వినయ్ రామ్ గారి ఫ్రెండ్ ని అయినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. చివరగా ఒక మాట, విజయ్ రామ్ గారికి వినయ్ రామ్ గారికి ఒకటే అక్షరం తేడా, ఆలోచన ఒక్కటే, నియమం ఒక్కటే, టార్గెట్ ఒక్కటే, కాకపోతే వారు ఎంచుకున్న దారులు వేరు, గమ్యం ఒక్కటే ❤
వ్యవసాయం అంతరించిపోయే స్థాయికి ఎందుకుచేరిందో మీకు తెలిసిన వివరణ బాగా చెప్పారు❤ప్రతిఒక్కరూ రోజూ ఒకఆవుపిడకకాల్చి దానిపై10గ్రాముల ఆవు నేతిని వేయమని చెప్పండి మీవల్ల కొంతమందిని ఈపనిచేయవచ్చు🙏
ఇక్కడ అనవసరం అక్కడ అవసరం 19:19 మా తాతయ్య కూడా ఇలాగే రోడ్డు మీద ఉన్న పేడ తీసి చెట్లకు వేస్తూ ఉండేవారు అప్పట్లో నాకు తెలిసేది కాదు ఏంటి ఈయన ఇలాంటి పని చేస్తున్నాడు అనుకునేవాడిని 😮❤
చాలా గొప్ప విషయాలు చాలా చాలా చక్కగా విజయ్ రామ్ గారు వివరించారు. నిజానికి ఒక సినిమా లా అన్ని ధియోటర్స్ లోనూ ప్రదర్శన చెయ్యవలసిన వీడియో ఇది. అంజలి గారు చేసిన ఇంటర్వ్యూ లలో ఇది చాలా గొప్పది.
విజయ రామ్ గారిలాగా ప్రకృతిని చూసి స్పందించే గుణం అందరూ అలవర్చుకోవాలి. ఎలా బ్రతకాలో ఇప్పుడిప్పుడే అర్థం అవుతోంది. నాలో వ్యవసాయం చెయ్యాలనే కోరిక మరింత బల పడింది. ఆ రోజు తొందరలో రావాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను. 🙏
ఇంటర్వ్యూ అద్భుతంగా ఉంది చాలా చాలా మంచి ఇంటర్వ్యూ చేశారు మేడం విజయరామ్ గారు లాగా అందరూ ఆలోచిస్తే మనదేశంలో ఉన్న అన్ని రోగాలని సంపూర్ణంగా నాశనం చేయొచ్చు ధన్యవాదాలు అండి
Great work by Vijayaram garu. He deserve real appreciation and everyone should follow his farming practices for our better health and for our own country development .
అద్భుతమైన పరిచయం..Villages are to be protected so that country will be protected.Agriculture is main source of food.Young generation to be attracted and trained in agriculture.Food is everything for health of human beings and also for thought process.Thanks to Anjali gariki and Vijayram gariki.
Nenu eeyana video oka 4 or 5 years back choosa. Appatinundi chalasarlu malli aa video kosam try chesanu Kani dorkaledu. Ippudu ila dorakadam chala santhosham ga undi 😊
The Real Nature Lover 🙏🏽 20 years back Road widening lo kottipadesthunna chettuni thana swantha dabbulatho derooting chesi Indira Park lo naatinchi kaapaadina Vriksha Mithrudu yee Mahaanubhaavudu 🙏🏽
I had a opportunity to interact with him at my kids school from then I was inspired to do organic farming Hope he also gives training to people like us
This man's character is as strong as the mother earth which bears him ❤️ stay blessed sir, you're an inspiration 💯 would love to follow your path someday 🌻
Though I have not met shri Vijayatam garu, but practicing SPNF fully in my pakala natural farm established at village ISAI PET near kamareddy. Small gosala, fully natural as per SPNF. Great person and great ancor. Lucky to have this type of episodes.
నేను 4 ఇయర్స్ నుండి ఈ రకాల బియ్యం వాడుతున్న మా చుట్టు పక్కల ఉన్న బియ్యం కొట్టుల లో ఈ పేరు లు చెప్పి వున్నాయా అంటే ఆ పేరులే విన్లేదు అంటున్నారు . మేము వాడుతుంటే ఎగతాళి చేస్తున్నారు. ఏమిటో ఈ జనం😂 ఈ బియ్యం రకాలు వాడుతుంటే మా health చాలా బాగుంటుంది
విజయ్ రామ్ గారి కృషి వల్ల భూమాతకు గౌమాత రైతుల ఎంతగానో మేలు జరుగుతుంది వారు ప్రతినెలా 25 రోజులు పర్యటనలొనే వుంటారు నగరంలో 5రోజులే ఉండేది వారు ఇల్లు వ్యాపారం వదిలిపెట్టి కేవలం సమాజానికే సమయం వెచ్చిస్తున్నారు ప్రతి నెల లక్షలు ఖర్చు పెడుతున్నారు ప్రజలకొరకు ఇలాంటి వారు చెప్పే విషయాలు ఆచరిస్తే ఆదేచాలు
నమస్తే 🙏 నేను సౌదీ అరేబియా లోఉంటా ఇక్కడ ఎండాకాలం, చలికాలం అంతే ఇక్కడికి వచ్చాక మన భారతదేశం ఎంత గొప్పదో 6 ఋతువులు, 3 కలలు పచ్చని ప్రక్రుతి పశుసంపాద పట్టణాలకంటే పల్లెల్లో పుట్టిపెరిగిన వారు అదృష్టవంతులు ,మనదేశం వేదభూమి, యజ్ఞబూమి, ధర్మభూమి, ఎన్నిచెప్పినతక్కువే విజయరం గారు గోవు గొప్పతనం చెపుతుంటే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి .అసలు మనభారతదేశాన్ని ఎవడు నాశనము చేశాడో సంస్కృతి సంప్రదాయ లని కానీ. 🌾తల్లి వారాహి సస్యదేవతనాభారతదేశనికి పూర్వవైభవమ్ రావాలని అనుగ్రహించు తల్లి..🌾🌾🌾
Seed bank nijanga great idea sir. Mem chinnapudu intlo pande kuragayalu tinevaallam chala twaraga udikevi tasty ga takkuva oil tho chesedi ma amma. Aa seeds levu sir edupostundi vegetables tinalante, antha pestisides smell.
నమస్కారం గురువు గారు🙏 నాకు ప్రకృతి వ్యవసాయం అంటే చాలా ఇష్టం sir🙏 అలాగే గోవులు అంటే కూడా🙏 మీరు వ్యసాయం గురుంచి చెప్పిన మాటలు ప్రతి ఒక్క మాట విన్నా రాత్రి 1 గం,, ఔతున్నా నాకు వ్యవసాయం చెయ్యాలని ఉంది, మా అమ్మమ్మ గారి ఊరు థరూర్ గ్రామమే. మీ వ్యసాయ పొలానికి వచ్చి కలుస్తాను sir 🙏
Life changing video. Anchor is sensible too but they shouldn't interrupt the person and need to pay attention if the person is about to continue, instead of just wanting to ask some more questions, thank you.
Some boast of Gujarati model, others Telangana model but TTD model as envisaged by Vijaya Ram and to be emulated by Pavan Kalyan for future will be future prosperity of India. Thank you.
విజయ్ రామ్ గారి గురించి, వారు అవలంబిస్తున్న ప్రకృతి వ్యవసాయ (నిజ వ్యవసాయ) విధానాల గురించి మాకు ముఖాముఖి రూపంలో అందించిన అంజలి గారికీ, వరప్రసాద్ రెడ్డి గారికీ శతకోటి ప్రణామాలు. సమాచార విప్లవ శకంలో ఉన్నా, ఇలాంటివారి గురించి ఎవరో ఒకరు పరిచయం చేస్తేనేగానీ జనానికి తెలియదు.
Thank you vijayaramaraogaru
ఒక స్వాతి ముత్యం సినిమా చూసిన అనుభూతి..ఇరువురి గొంతులో మాధుర్యం..!
కొన్ని సంత్సరాల తరువాత చాలా మంచి ఇంటర్వ్యూ చూసాను, చూపించిన స్టూడియో వాళ్ళకి, అంజలి మేడం గారికి... ధన్యవాదములు...
విజయ్రామ్ గారికి ధన్యవాదములు అంటే తక్కువే... ఏం చెప్పాలి, ఎలా చెప్పాలో తెలియటం లేదు...
ఓం నమఃశివాయ...
ఓం నమో నారాయణాయ..
🙏🙏...
జైహింద్...
పాదాభివందనం విజయరా0 గారు. మీరు నెక్స్ట్ జనరేషన్స్ కాపాడే కలియుగ దేవుడు. యాంకరమ్మ ఇలాంటి వాళ్ళను ఇంటర్వ్యూ చేయండమ్మ..🙏🙏🙏
అధ్బుతం అయిన ప్రోగ్రాం చేశావు తల్లీ మనస్ఫూర్తిగా ధన్యవాదములు
మీలాంటివాళ్ళు ఈ దేశానికి అవసరం
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ప్రకృతి పుడమి తల్లి ప్రియ పుత్రులు విజయరామ్ గారికి ధన్యవాదములు.
ప్రకృతి వ్యవసాయం నేను స్టేట్ చేసి 2 సంవత్సరాలు అయింది సరైన సలహా ఇచ్చేవాళ్ళు లేక చాలా నష్టపోతున్నాం మీరొక కాల్ సెంటర్ పెట్టి రైతులకు ప్రోత్సహించండి
Same here!! Its better if we have some more guidance
అవునండీ విజయరామ్ గారు, మాది కూడా అదే పరిస్థితి, ఎవరైనా పొలం చూసి సలహా ఇవ్వగలగాలి,అందరినీ పోగు చేసి రైతులకు నేర్పాలి
Plz contact Vijaya Ram garu
@@dharmaguptapedamallu1788 not able to reach him. If there is a training camp for a day or two. It would help. It’s tough to teach one by one.
Indira park, R.K math daggara veeri office undi.
రాజీవ్ దిక్షిత్ భారత దేశ ఆత్మ కి ప్రాణం పొసేడు మోదీ ఆ ఆత్మని పెంచి పోషిస్తున్నాడు 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
వ్యవసాయానికి సాయం చేస్తున్న విజయరామ్ గారికి పాదాభివందనం కాచిక తో పళ్లు తోమి తాటాకుతో నాలుక గీరి చల్లన్నం తిని బడికి వెళ్లిన అదృష్టం నాది అంజలి గారికే నమస్కారం gata 5 ఏళ్లలో మగ్గిన దోస పండు ఎవరైన తెన్నర వారు ఆరోగ్యవంతులు ఆ వాసన కూడా చూడలేదు అది హైబ్రీడ్ అంటే EDI మన దరిద్రం
కచిక
Na chinnatanam gurtuchesaru thanks
మీరు మాకు స్ఫూర్తిదాయకం అన్న మీకు ధన్యవాదాలు అన్న గారు నేను మీరు చేప్పే విధంగా పక్రృతి వ్యవసాయం చేస్తాను నాకు ఉన్న రెండు ఎకరాల విస్తీర్ణంలో చేస్తాను మీ దగ్గర కు వస్తాను అన్న కానీ లాభం కోసం కాదు నాకు పండిన పంటను చూసి కనీసం పది మంది చేసే విధంగా కృషి చేస్తాను మా యెుక్క ఫ్యామిలీ అందరం తినే విధంగా చూస్తాను. అన్న ధన్యవాదాలు
ధన్యవాదాలు అంజలి గారు, మీ ఇంటర్వ్యూ చాలా బాగుంది, విజయ్ రామ్ గారు చెప్పిన విదానం, ప్రకృతి వ్యవసాయం పట్ల అయనకున్న ఆరాటం, చాలా బలనీయమైంది. ఇంకా మీరు లాస్ట్ లో చెప్పిన వినయ్ రామ్ గారి గురించి, మీరు అయన చెప్పిన మాటలు గుర్తుపెట్టుకొని మరీ విజయ్ రామ్ గారికి చెప్పినందుకు ధన్య వాదాలు, నేను వినయ్ రామ్ గారి ఫ్రెండ్ ని అయినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను.
చివరగా ఒక మాట,
విజయ్ రామ్ గారికి వినయ్ రామ్ గారికి ఒకటే అక్షరం తేడా, ఆలోచన ఒక్కటే, నియమం ఒక్కటే, టార్గెట్ ఒక్కటే, కాకపోతే వారు ఎంచుకున్న దారులు వేరు, గమ్యం ఒక్కటే ❤
వ్యవసాయం అంతరించిపోయే స్థాయికి ఎందుకుచేరిందో మీకు తెలిసిన వివరణ బాగా చెప్పారు❤ప్రతిఒక్కరూ రోజూ ఒకఆవుపిడకకాల్చి దానిపై10గ్రాముల ఆవు నేతిని వేయమని చెప్పండి మీవల్ల కొంతమందిని ఈపనిచేయవచ్చు🙏
మీ సేవ అభినందనీయం గురువు గారు ❤
58:25 చక్కగా చెప్పారు అమ్మ.. మంచి ఆలోచన కూడా..ఈలాంటి విషయలు నాకు ముందుగా తెలియదు..తెలిస్తే నేను ఐతే కచ్చితంగా వెళ్ళేవాడిని...😊😊
మీకు చాలా చాలా కృతజ్ఞతలు తాత. మిమ్మల్ని కలిసే రోజు కోసం ఎదరు చూస్తున్నాను.
ఇక్కడ అనవసరం అక్కడ అవసరం
19:19 మా తాతయ్య కూడా ఇలాగే రోడ్డు మీద ఉన్న పేడ తీసి చెట్లకు వేస్తూ
ఉండేవారు అప్పట్లో నాకు తెలిసేది కాదు ఏంటి ఈయన ఇలాంటి పని చేస్తున్నాడు అనుకునేవాడిని 😮❤
మీరు ఇలాంటి ప్రోగ్రాం మరిన్ని చేయాలి మేడం 🙏
చాలా గొప్ప విషయాలు చాలా చాలా చక్కగా విజయ్ రామ్ గారు వివరించారు. నిజానికి ఒక సినిమా లా అన్ని ధియోటర్స్ లోనూ ప్రదర్శన చెయ్యవలసిన వీడియో ఇది. అంజలి గారు చేసిన ఇంటర్వ్యూ లలో ఇది చాలా గొప్పది.
విజయ రామ్ గారిలాగా ప్రకృతిని చూసి స్పందించే గుణం అందరూ అలవర్చుకోవాలి. ఎలా బ్రతకాలో ఇప్పుడిప్పుడే అర్థం అవుతోంది. నాలో వ్యవసాయం చెయ్యాలనే కోరిక మరింత బల పడింది. ఆ రోజు తొందరలో రావాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను. 🙏
Hah😂😂 fake gadu
ఇంటర్వ్యూ అద్భుతంగా ఉంది చాలా చాలా మంచి ఇంటర్వ్యూ చేశారు మేడం విజయరామ్ గారు లాగా అందరూ ఆలోచిస్తే మనదేశంలో ఉన్న అన్ని రోగాలని సంపూర్ణంగా నాశనం చేయొచ్చు ధన్యవాదాలు అండి
An eye opening program for all of us
Great work by Vijayaram garu. He deserve real appreciation and everyone should follow his farming practices for our better health and for our own country development .
చాల మంచి ఇంటర్వెయూ చూసాను సిగ్నేచర్ స్టూడియో వారికీ ధన్యవాదాలు
పండించడానికి పొలం వుంది.ఒంట్లొ శక్తి ఉంది కాని బోర్ వేయడానికి డబ్బే లేదు.బతికితే మీలా బ్రతకాలి గురువు గారు....
bore ki entha avtado cheppandi.. i will arrange
Yogi meeru respond avvandi. Help Chala Mandi munduku vasthaaru
సమాధానం ఇవ్వండి, వంశీ గారు ఇస్తాను అని రిప్లయ్ ఇచ్చారు
Thank you so much Anjali garu, for introducing such a great person.
రెండు నిముషాలు మీ వీడియో చూద్దాం అనుకున్న... కానీ రెండు వీడియోలు చూసాను. టైం తెలియలేదు.
సూపర్... సార్. త్వరలో మిమ్మల్ని కలవాలని వుంది. 🙏🙏🙏
Thanks Anjali garu, mee interview chala bagundi, Vijay Ram garu cheppina vidanam, prakruthi vyavasayam patla ayanakunna aaratam, chala balaneeyamaindi. Inka meeru last lo cheppina Vinay Ram gari gurinchi, meeru ayana cheppina maatalu gurthupettukoni maree ayanaku cheppinanduku Danya vaadalu, nenu Vinay Ram gari friend ni ayinanduku chala proud ga feel avutunna.
Chivariga oka maata,
Vijay Ram gariki Vinay Ram gariki okate aksharam teda, aalochana okkate, niyamam okkate, Target okkate, kakapote varu enchukunna darulu veru, Gamyam okkate ❤
Edho okaroju nenu ila interview isthanu natural farming chesi confirm gaaa ❤❤❤
వీడియో చిన్న స్కిప్ లేకుండా చూసాను చాలా విషయాలు నేర్చుకున్నాను చాలా ధన్యవాదాలు🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
1:32:04 PawanKalyan ❤
ఏమని మాట్లాడాలో తెలియనంత బాగుంది ఈ వీడియోలో ఉన్న సమాచారం విజయ్ రామ్ గార్కి నా నమస్కారములు 🙏🙏
Super vijai ram garu thanks అంజలి గారు
చాలా విషయాలు చెప్పారు గురువుగారు 🙏
నాకు పకృతి వ్యవసాయం చేయాలన్న కొరిక బలంగా వున్న ఆర్థిక నిధులు సరిగా లెవు కనీసం ఒక్క ఎకరంలొ అయిన చేయాలి.
అద్భుతమైన పరిచయం..Villages are to be protected so that country will be protected.Agriculture is main source of food.Young generation to be attracted and trained in agriculture.Food is everything for health of human beings and also for thought process.Thanks to Anjali gariki and Vijayram gariki.
అద్భుతమైన పరిచయం...
Great guru&lovely human being Beautiful interview Sir
Nenu eeyana video oka 4 or 5 years back choosa. Appatinundi chalasarlu malli aa video kosam try chesanu Kani dorkaledu. Ippudu ila dorakadam chala santhosham ga undi 😊
I really appreciate the anchor
She’s really helping people like us who are unaware of all these good lessons
Hats off madam!!!
ఈమెకు ఇలాంటి వారిని ఇంటర్వ్యూ చేసే అర్హత లేదు ! ఈమె మంచిదే , కానీ అర్హతకు తగ్గట్టు చేస్తే పర్వాలేదు !
@@narender64 yevaro okaraina chesthunnarani santoshinchali kadanadi. Chesthunna variki koncham protsahisthe chalu. Yevariki em arhatha undo manakela telusthundi. Okavela arthatha ledane anukundam, aa arhatha sampadine darilone ilantivi jaruguthunnayi anukovachuga. Agnaniki kuda gnananni prasadinchagalagali. Eeme oka madhyamam matrame.
🎉🎉🎉🎉🎉
Inspirational interview..
Ayyo narayana analedu because narayana tho matladutunnaru kabatti spreading great knowledge🙏🙏
The Real Nature Lover 🙏🏽 20 years back Road widening lo kottipadesthunna chettuni thana swantha dabbulatho derooting chesi Indira Park lo naatinchi kaapaadina Vriksha Mithrudu yee Mahaanubhaavudu 🙏🏽
One of the greatest inspiring personalities I have ever met..!!
శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ🙏🙏🙏 నమస్కారం గురుగారు 🙏🙏🙏 నమస్కారం అంజలిగారు🙏🙏🙏
Such a great interview 🙏🏻🙏🏻🙏🏻
Truly inspiring younger generation move towards nature & organic farming 🙏🏻🙏🏻
I had a opportunity to interact with him at my kids school from then I was inspired to do organic farming
Hope he also gives training to people like us
Yes he teaches abt farming... okasari valla office or farm visit cheyyandi
You are very inspiring
Really admiring! We are with you. Definitely we should look in to it. We have to embrace the earth.
One of best interview madam
Valuable information 😊
Mi matalaku goosebumps 😇🤩🙏🙏🙏
అది మా ఊరి దగరల్లో ఉండటం మా అదృష్టం 🙏
E Village
చాలా మంచి ఇంటర్వ్యూ చూసామండి ధన్యవాదాలు 🙏🙏🙏
Thanks for uploading Full interview
This man's character is as strong as the mother earth which bears him ❤️ stay blessed sir, you're an inspiration 💯 would love to follow your path someday 🌻
Great personality inspiring and essential for the nation and nature 🙏🙏🙏
Nature Farming is Future Farming for India. VijayaRam is Shri Ram from Telugu lands.
Namaste Vijaya Ram Garu.
Though I have not met shri Vijayatam garu, but practicing SPNF fully in my pakala natural farm established at village ISAI PET near kamareddy. Small gosala, fully natural as per SPNF. Great person and great ancor. Lucky to have this type of episodes.
Even I like agriculture but Every month Big EMI,s is not leaving mee
But definitely in after 3 years definitely i will start natural farming
All the best brother🎉🎉🎉
Thanks brother
Future is agriculture
@@sun_raise_ap
నేను 4 ఇయర్స్ నుండి ఈ రకాల బియ్యం వాడుతున్న
మా చుట్టు పక్కల ఉన్న బియ్యం కొట్టుల లో ఈ పేరు లు చెప్పి వున్నాయా అంటే ఆ పేరులే విన్లేదు అంటున్నారు . మేము వాడుతుంటే ఎగతాళి చేస్తున్నారు. ఏమిటో ఈ జనం😂
ఈ బియ్యం రకాలు వాడుతుంటే మా health చాలా బాగుంటుంది
సంతోషం అమ్మ ! మేము అనుకున్న మార్పు ఇదే వినియోదర్లు పెరగడం మరియు కొనుగోలు, అమ్మకాలు జరగాలి , రైతులు బాగుపడాలి
It's very useful information, 2 young యూత్, 2 protect our culture and nature and food, thnq somuch both of u , am very interest 2 do agriculture
మీరు మోడీ గారిని కలవాలి! రాజకీయ నాయకులు తోడ్పడాలి !
Meeku chala dhanyavadalu ayya naaku meetho matladalani vundi aa Krishnayya anugraham vuntay
Amma..your program is very very good and useful. No words to say. God bless you 🙏
The above programme is so so excellent and I known so many things through the above programme and finally I am very much thankful to you sir
I feel this interview will be more informative and how to be respectful to our mother earth.
🙏🙏🙏 he is a Rishi in theory and practice. How blessed we are to live in his times
Simple yet great thinking and philosophy! Hope as many Indians as possible will embrace it!
He is totally correct. A great person. Real Indian.
అవునండీ మీరు చెప్పింది కరెక్ట్ ఎవరు చదువుకోకపోయినా బర్రెలను కపిస్తానని ఊరికే అనేవారు అందుకు విలువ తక్కువ అయిపోయింది
Meeku ,mee alochanaluku, mee sramaku ,maalanti varini inspire chestunnanduku chaala krutagnulam sir😊
Ok dhanyavadamulu sir🎉
విజయ్ రామ్ గారి కృషి వల్ల భూమాతకు గౌమాత రైతుల ఎంతగానో మేలు జరుగుతుంది వారు ప్రతినెలా 25 రోజులు పర్యటనలొనే వుంటారు నగరంలో 5రోజులే ఉండేది వారు ఇల్లు వ్యాపారం వదిలిపెట్టి కేవలం సమాజానికే సమయం వెచ్చిస్తున్నారు ప్రతి నెల లక్షలు ఖర్చు పెడుతున్నారు ప్రజలకొరకు ఇలాంటి వారు చెప్పే విషయాలు ఆచరిస్తే ఆదేచాలు
Great interview Anjali
కె.విశ్వనాధ్ గారి సినిమా చూసినట్లుందమ్మ.
Heart touching interview 🌺🌺🙏🙏
I bow to you Vijaya Ram Garu. I wish people like you increase in number. your views should be propagated to all.
Miku paadabhi vandanalu Sir
Thanks to varaprasad reddy garu
awesome kanha ashram ... very lucky to be there many times... pranaam
Namasthe amma.
Vijay ram garu laanti vyakthulu aruduga untaaru.
E laanti vaari aalochanalu vaari jeevithavidhanam vaari theli amogham
Naajeevitham lo best video chusaanu manchi vishayaalu vinagaligaanu. Alanaati jeenana vidhanam thelisindi.
V. V. Thanks.
Meeku. Vijaya ram gaariki
Chaala thanks
37:50
నమస్తే 🙏
నేను సౌదీ అరేబియా లోఉంటా ఇక్కడ ఎండాకాలం, చలికాలం అంతే ఇక్కడికి వచ్చాక మన భారతదేశం ఎంత గొప్పదో 6 ఋతువులు, 3 కలలు పచ్చని ప్రక్రుతి పశుసంపాద పట్టణాలకంటే పల్లెల్లో పుట్టిపెరిగిన వారు అదృష్టవంతులు ,మనదేశం వేదభూమి, యజ్ఞబూమి, ధర్మభూమి, ఎన్నిచెప్పినతక్కువే విజయరం గారు గోవు గొప్పతనం చెపుతుంటే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి .అసలు మనభారతదేశాన్ని ఎవడు నాశనము చేశాడో సంస్కృతి సంప్రదాయ లని కానీ.
🌾తల్లి వారాహి సస్యదేవతనాభారతదేశనికి పూర్వవైభవమ్ రావాలని అనుగ్రహించు తల్లి..🌾🌾🌾
🎉🎉🎉🎉the best interview 🎉🎉🎉🎉🎉🎉
Nijam ga.....🙏🙏🙏🙏🙏🙏
Mahanubhavulu.
Seed bank nijanga great idea sir. Mem chinnapudu intlo pande kuragayalu tinevaallam chala twaraga udikevi tasty ga takkuva oil tho chesedi ma amma. Aa seeds levu sir edupostundi vegetables tinalante, antha pestisides smell.
Really sooperb
నమస్కారం గురువు గారు🙏
నాకు ప్రకృతి వ్యవసాయం అంటే చాలా ఇష్టం sir🙏 అలాగే గోవులు అంటే కూడా🙏
మీరు వ్యసాయం గురుంచి చెప్పిన మాటలు ప్రతి ఒక్క మాట విన్నా రాత్రి 1 గం,, ఔతున్నా నాకు వ్యవసాయం చెయ్యాలని ఉంది, మా అమ్మమ్మ గారి ఊరు థరూర్ గ్రామమే.
మీ వ్యసాయ పొలానికి వచ్చి కలుస్తాను sir 🙏
Trining estara andi akkada
Nenu Ivala me Vanam vachi chusi nattu feel ayyanu e video dwara 😊
Thank you Anjali garu
Excellent ji 🙏
Good job sir
thanks sir and mam
Shathakoti vandanalu vijayarqm haru❤🙏🙏🙏👍madam danyavadalu🙏
Life changing video. Anchor is sensible too but they shouldn't interrupt the person and need to pay attention if the person is about to continue, instead of just wanting to ask some more questions, thank you.
Vija gari voice very clear and steady
Namaste Vijay ram garu Kali Yuga m lo melanti varu unnaru kabatti malanti varu upiri tisukuntunnam meeku shatha koti vandanalu
About Pawan Kalyan : 1:32:05
Thanks vijayram garu
Some boast of Gujarati model, others Telangana model but TTD model as envisaged by Vijaya Ram and to be emulated by Pavan Kalyan for future will be future prosperity of India.
Thank you.