Post Office Insurance Plan Telugu - Post Office 299 & 399 Insurance Plan Details | Kowshik Maridi
ฝัง
- เผยแพร่เมื่อ 10 ก.พ. 2025
- Download ffreedom app:- ffdm.app/dbyQ
📚 Related Courses 📚
📬💰 Post Office Monthly Income Scheme - ffdm.app/kYvq
👴💵 Senior Citizen Saving Scheme - ffdm.app/fxF6
💰 Financial Freedom Course - ffdm.app/H5Ap
📈 Mutual Funds Course - ffdm.app/SLup
💳 Course on Credit Card - ffdm.app/qhtn
📊 Credit Score Course - ffdm.app/nneZ
📈 Stock Market Course - ffdm.app/MbJY
Connect on Telegram - t.me/financial...
Post Office Insurance Plan Telugu - Post Office 299 & 399 Insurance Plan Details | Kowshik Maridi
#postofficeinsurance #groupaccidentpolicy #postofficesavingschemes
#postofficeinvestment #interestratesNSC #kvpinterestrates #interestratesMIS #postofficeinterestrates #postoffice2023 #postofficeSCSS #investmentoptions2023 #savingoptions2023 #interestrates2023 #financialplanning2023
#postofficeinvestment #interestratesNSC #kvpinterestrates #interestratesMIS #postofficeinterestrates #postoffice2023 #postofficeSCSS #investmentoptions2023 #savingoptions2023 #interestrates2023 #financialplanning2023
DISCLAIMER
We are not SEBI Registered and this video is for educational purposes only and should not be considered as financial advice or an endorsement of specific investments. It is essential to conduct thorough research before making any investment decisions.
Download ffreedom app:- ffdm.app/dbyQ
మీరు చాలా బాగా అర్థం అయ్యేలా చెప్పారు. మీ వీడియో చూసి నేను మా గ్రామంలో సంగారెడ్డి దగ్గర (తెలంగాణ) 100 మందికి ఈ ఇన్సూరెన్స్ చేయించాను.... ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏
👍
😊😅😅p
బ్రో ఈ ఇయర్ లో 2024 ఇది post offfice lo కట్టొచ్చా....??
@@topmovienews3388 Yes Kattochu
Meeru insurence kattinchi nattina vadi pranalanu madyalone gali lo kalipeya kandi inti valle vadini champi a dabbutho police vallanu manege chesi enjoy chesthunnaru papam amayakulu jailu palu ayi vari kutumbalu road palu avuthunnayi.mukhyam ga thelanganalo. Yidi bayata padithe yevadu insurance kattadu jagratta. Police valla tho kalisi amayakulanu bali chesina vallanu kapadi yedavalaku ichina dabbuni ricavary chesi prajalaku chupincha galigi the chala mandi dharyam ga insurance kattadaniki munduku vastharu
గుడ్ మెసేజ్ అన్నయ్య ఈ రోజుల్లో మీలాంటి వాళ్ళు ఇలా చెప్తున్నారు అంటే. మిడిల్ క్లాస్ వాళ్ళు కచ్చితంగా పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి డబ్బులు కడతా. 🙏🙏
పేద వారి జీవితంలో వెలుగు నింపుతున్నారు సార్ మీరు చాలా
Unexpected health issues తో చనిపోయే వారికి ఇలాగే తక్కువ amount లో ఉంటే చెప్పు bro. అది బాగా use అవుతుంది అందరికి.
Exactly kani veelu accident ki thappa natural ki emi pettaru 😢
Waiting
Pmjjy Term Policy ❤👏🏻
మీరు చాలా క్లియర్ గా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తారు సార్ అందుకే మీ వీడియోలు మాకు చాలా హెల్ప్ అవుతున్నాయి సార్ 🙏
సార్ మీరు చెప్పిన తర్వాత పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి కనుకున్నాను బాగానే ఉన్నాయి నేను ఒక చిన్న పోలీసు ఉద్యోగం అయితే ఈ పాలసీ పోలీసులు వర్తించదు అని చెప్పారు. రాత్రింబవళ్లు కష్టపడుతూ ఉంటాము ఎక్కువశాతం యాక్సిడెంట్లు అయ్యేది కూడా పోలీసువారికి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అయితే మాకు ఇది వర్తించదు అని చెప్పారు చాలా బాధ వేసింది
భవిష్యత్తులో కాళ్ళు చేతులు పోతే అనె పదాలతో భయపెట్టిన 😊 ఎప్పుడు ఎం జరుగుతుందో చెప్పలేము కాబట్టి....మంచి సమాచారం ఇచ్చారు తక్కువ ప్రీమియం తో కూడిన బెస్ట్ ప్లాన్... మధ్యతరతి వాళ్ళకి
బాగా చెప్పారు మనిషికీ దైర్యం ఇస్తున్నారు అన్న మీరు 🙏🙏
🙏🏻🙏🏻
Koushik....
The name is changing so many people's financial problems.
Great anna.
అన్న.... నువ్వు చెప్పే ప్రతి విషయం ప్రతి ఒక్కరికీ చాలా ఉపయోగపడే విషయాలు చెప్తున్నారు ....thanq so much Anna.....
మీరు చాలా మంచి కంటెంట్ చెప్తూ ఉంటారు.... గ్రేట్ జాబ్....
First time mi video forward chesaNu bro adhi kuda 10 groups lo forward chesanu . And individual ga frnds ki relatives kuda send chesanu😅
చాల మంచిగా చెప్పారు నా పేరు అవినాష్ సార్ నేను మా గ్రామంలో ( V O A ) గా అంటే village assistant organiser గా పని చేస్తాను 55 సంవత్సరాల లోపు ఉన్నావా రందరికి ఇన్సూరెన్స్ చేయిస్తాను ప్రమాదాలు చెప్పి రావు అందుకు ఇది చాలా మంచి విషయం ప్రతి ఒకరు ఇన్సూరెన్స్ చేసు కోవాలి
Oka scheme gurnchi mee explanation .... Very very clear ... Thank you thank you so much
Kowshik bhaiyya nuvvu super anna...nee valla nirmal public lo manchi avagahana vasthundi
బ్రదర్ చెప్పే విధానం బాగుంది
Tq andi❤️
భలే చెప్తా రండి కౌశిక్ గారు మీరు😊
అన్న money investment ఎలా చేయాలి, ఎలా చేస్తే, ఎందులో చేస్తే బాగుంటది, sip ఎలా చేయాలి, stock market లో ఎలా చేయాలి, mutual funds లో చేయాలి.
ఎందులో చేయాలి, ఎలా చేయాలో pls details ga చెప్పండి.
Yes sir my self also same doubts.
7 years nundi invest chestunna
సర్ చాలా బాగా చెప్పారు ఇప్పుడే మీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నాను సార్ కౌశిక్ గారు మీరు చాలా ఇన్ఫర్మేషన్ ప్రజలకు అందిస్తున్నారు సార్ మీకు ఇంత నాలెడ్జ్ ఉండటం సూపర్ సార్ ధన్యవాదాలు
Mi prati okka vedio chustanu sir. Vedio dara chala visayalu telisukunna. Thanks so match sir
Koushik sir your proving very useful information to society people’s. Thank you sir
అన్నా మీకు చాలా థాంక్స్ అన్నా ఎంతో అవసరమైన ఇన్ఫర్మేషన్ చెప్పారు అన్నయ్య
చాలా మందికి ఉపయోగ పడుతుంది. చాలా బాగా చెప్పారు.
Very very use full information and excellent explanation Thanks
Tqq❤️
Brother accident అంటే వెహికల్ తో అయితే లేక work లో పై నుండి పడిపోతే మీరు చెప్పిన దాని లో ఏమైనా జరిగితే ఇది కవర్ అవుతోందా?
ఎలా అయిన
Accedental suddenly jarigevi
Koushik Sir Giving Point to Point Clear Information Thank You Sir
ఈ పాలసీ ప్రతి Middle Class Family తీసుకోవాలి
#PostOffice #TATAAIG #Insurance
I'm already joined in this ₹399/- plan...👍
It's good plan for everyone 🤝
But we need to open account in Post office
Great information ❤annaya thank you..😊and pina na previous comment lo doubt clarify cheyyandi annayya
Meru cheppevi Anni chala use avuthay anna thank you
Thanks anna Repu velli saving account thisukoni 399 plan thisukunta
చాలా బాగా అందరికి ఉపయోగపడే విషయాలను అందించినందుకు చాలా చాలా ధన్యవాదాలు సర్
SBI లో SAMPOORNA SURAKSHA గురించి explain చేయండి సార్ plzzzz
PLI and RPLI gurinchi with premium tho oka video chey anna.. please.. 🙏
Same 500rs sbi general insurance lo yearly payment 10 lack accidental coverage check chusukoni chesukondi .
399 ఇన్సూరెన్స్ చేయించుకున్న ఇటువంటి డాక్యుమెంట్స్ ఇస్తలేదు తెలుసుకోవాలంటే ఎలా
Koushik very nicely explained. I liked your vedios 👍
@koushik maridi గారూ అదే విధంగా health insurance గురించి కూడా explain చేయండి
Nice information sir it always be useful for middle class familys
Bro
Good explain 👍thank you so much🙏
బాగ చెప్పారు సిర్..నేను కూడా తిస్కుంట
Good information Anna..This is very useful to everyone..Thank you so much ..🙏🙏
1.అన్నా మనం ఇప్పుడు ఒక్క year కీ ప్లన్ తీసుకొని అది యూజ్ చెయ్యక పోతే?
2. ఒక్కవెల మనం ప్లాన్ తీసుకొని హా ప్లాన్ లో ఉన్న బెనిఫిట్స్ యూజ్ చేసుకోవచ్చా? బిఫోరే ప్లాన్ ఎక్స్పిరెస్.
3. ఇఫ్ ప్లాన్ ఎక్స్పిర్ అయ్యింది అనుకో ఈరోజు మళ్లీ నెక్స్ట్ ఇయర్ కి మళ్ళీ తీసుకోవాలా?
Good information is given
Very nice explanation
Annaya chala baga cheppav anna.2 days lo meeru cheppinattu savings account teesukuni polesy apply chestha...😊
Superb Policy and Your skills excellent 👍
Thumbnail superb koushik😅😅😅😅
Very nice of you..Super Explanation Sir 👌 👍
Meeru chaalaa manchi manasunna manishi
చాలామందికి ఈ పాలసీ గురించి తెలియదు. బాగా అవగాహన కలిగింది. కృతజ్ఞతలు.
Thanks for the information bro...
I have one doubt... Few insurance agents are offering ULIP term insurance plans...and they are saying money will be doubled in 10years we can get around 50L, can we trust... please suggest on ulip term plans
Anna simple question......oka manishiki enni insurance undacchu enni claim authai andhulo ekkuva unte yedhi mundhu authai
చాలా బాగా చెప్పినారు
Anna.... pragent ladies palasi gurinchi cheppandi ..... middle familys purpose,which one is better palasi ....plzzz bro
SBI లో 399.తో ఇన్సూరెన్స్ తీసుకున్న.. పోస్ట్ ఆఫీస్ ఇచ్చే బెనిఫిట్స్ వలె sbi లో కూడా ఉంటాయా..
Anna miru chala mandhiki oka hope isthunaru❤
అన్నా.... విడోస్ కి సంబంధించి ఏమైనా పోస్టల్ స్కిమ్ ఉంటే చెప్పండి
Thank you sir cgaalaa baaaga cheppaaru, chepparu kaanee days cheasee age mundu cheppandee sir.
సూపర్ గా చెప్పారు అన్నయ్య గారు
Good sir chala Baga chyeparu
It's good information Thanks 🙏😊
Tq❤️
ఇలా లో బడ్జెట్ లో హెల్త్ పరంగా కానీ ఇతర ఏ కారణం చేతైనా చనిపోతే ఇలాంటి పాలసీ ఉంటే చెప్పండి సార్
Sir please make a video 🙏🙏
business ideas below 10 lakhs sir
కౌశిక్ సార్ పాము కాటు గాని బిల్డింగ్ పైనుండి పడి చనిపోయిన లేఖ ఫ్యాక్చర్ అయిన వస్తుందా క్లారిటీ ఇవ్వండి
అన్నా ఈ పాలసీ
1) నేను ప్రజెంట్ ఆర్మీ సర్వీస్ లో ఉన్నాను.
2) ఈ పాలసీ మా ఫ్యామిలీ కి( వైఫ్) వర్తిస్తుందా.
3) ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత నాకు వర్తిస్తుందా.
TQ so much brother.... You are doing good job...
Individual policy holder can opt both basic and premium
Chala super ga chela bro .... ❤❤❤
Koushik sir your explain very clear i thank you so much
💐💐💐God bless you all the time sir and family 💐💐💐💐💐🙏🙏🙏
Useful channel great information tqq
బ్రో ఆక్సిడెంట్ అయితేనే ఇస్తారా , నాటురల్ కాలిమాటిఎస్ గని సూసైడ్ గని ఎలాన్టివాటికి కూడా ఇస్తారా ??? క్లయిమ్ సెటిల్మెంట్ ఎలా ఉంటుంది ?? please replay
Can we apply more than one insurance from different organisation
Good information sir one person how many insurance claim chestaru
Good information, but lengthy ga chestunaru videos
బ్రో నేను ఈరోజు subscribe చేశాను ❤❤❤
Thank you Anna for helping poor people 🙏🙏🙏
annayya gold etf lo ela invest cheyyalo cheppandi groww app lo ela invest cheyyalo oka demo video cheyyandi plz
Very nice good information pass to all. Thank you
Chalabagudi sar manchimata cheparu thank you sir 🎉💐
Good Information Sir...
నాకు Allready వేరే రెండు పర్సనల్ ఆక్సిడెంట్ పాలసీలు ఉన్నాయి.
ఇప్పుడు మళ్ళీ పోస్ట్ ఆఫీస్ లో కూడా ఈ పాలసీ తీసుకోవచ్చా???
తీసుకుంటే ... క్లైమ్ బెనిఫిట్స్ అన్నిట్లో accept అవుతాయా??
లేదా ఏదో ఒకటే accept అవుతుందా??
Sir IPPB Insurance scheme గూర్చి చెప్పండి sir
Accident ayi hospital lo join ayikha chanipothe amount asthundhi ok
But onspot accident ayite insurance claim avuthundha
Anna edi group accident guard policy annaru kadha ante family lo andharu group ga accident avvinappuda ... Leka evarina okariki individual gaa accident ayyinappuda...
I mean oka family lo father and son vunnaru eddarki kalipi accident ayte Naa.. leka okariki accident ayte matranaa.... Dabbulu istaraa Ani Doubt Annayya.
Thank you . Chala baga explain chyesaruu...
Same normalga chanipothyee .. insurance policy chyepandii sir
సార్,,గల్ఫ్ దేశంలో ఉన్న వాళ్లు Online ద్వారా apply చేసుకోవచ్చా..??
Thanks Anna good information 🥰✌️🤩
Tq❤️
Sir If a person injured due to an accident, and he has taken premium plan, So is he eligible for only IPD&OPD expenses OR other additional benefits like educational,in-hospitality daily cash and family transport benefits....
సార్, PLI lo ఏది మంచి premium చెప్పండి
Subscribe chesukunna annah..!🎉😊
My fan kowshik😊
సార్ అంతా చెప్పారు నార్మల్గా ఏజై చనిపోతే వస్తుందా
No
అన్న ఇది ఎన్ని సంవత్సరలు కట్టాలి మనకు ఆరోగ్యం బాగుండి ఒక 10 సంవత్సరలు కానీ ఒక 25సంవత్సరలు కట్టినాము అప్పుడు మనకు ఏమైనా డబ్బులు ఇస్తారా చెప్పండి సార్
Ivvaru
Good Speech Brother 🎉🎉🎉🎉🎉🎉
సార్ చిన్న డౌట్ న్యాచురల్ డెత్ కి ఏమైనా పాలసీ వర్తిస్తుంది ఇది
Great explanation 🎉
Bayya hurt attack accident death kinda vastunda...Deni medha video cheyyandi...
Super Sir thanks for good information ❤🙏🙏
Anna term insurance ela select chesukovalo oka video cheyu anna
Chesanu already andi mana channel lo