Apy holder thanu monthly amount pay chestunte , sudden ga oka 50 years ki chanipothe, Inka pension 60 years ki kada wife ki icchedi so valla wife continue cheyala or thanaki asalu plus intrest ichestar...😊
Yes, under the Atal Pension Yojana (APY), if you die before the age of 60, your spouse can continue the scheme and receive the benefits. Here's what happens: 1. *Death of subscriber before 60 years*: If you die before reaching 60 years, your spouse can choose to continue the scheme by paying the remaining contributions. 2. *Spouse continues the scheme*: Your spouse can opt to continue the scheme, and upon reaching 60 years, they will receive the same pension amount you were eligible for (in this case, ₹5,000 per month). 3. *Spouse receives pension*: If your spouse chooses not to continue the scheme, they will receive the accumulated pension corpus (the total amount contributed by you and any interest earned). 4. *Return of corpus to nominee*: If both you and your spouse pass away before reaching 60 years, the accumulated pension corpus will be returned to your nominee (who can be your children or any other designated person). Please note that your spouse will need to submit a request to continue the scheme and provide necessary documentation, such as: - Death certificate - Marriage certificate - Identity proof - Bank account details
Sir.. చాలా బాగా ఎక్సప్లయిన్ చేశారు... సార్ బట్ నా డౌట్ ఒక్కటే.. మన నెల నెల కడతాం. సరే... కానీ మనకు 60 వచ్చే వరకు.. కట్టి తరవాత... నుంచి పెన్షన్ స్టార్ట్ అవుతుంది... అప్పటి దాక ఎంతో మంది బ్యాంకు ఉద్యోగులు మారిపోతుంటారు... కదా సరిగ్గా మనకు మన డబ్బు లు వెనక్కి వస్తాయా.... ఎలాంటి సమస్య రాకుండా ఉంటుందా.. అని నా డౌట్.
Having an Atal Pension Yojana (APY) account doesn't affect your eligibility for other government pension schemes. You can still be eligible for other government pension schemes, depending on your employment status, age, and other criteria. Here are some government pension schemes you might be eligible for, even with an APY account: 1. _Employee Provident Fund (EPF)_: If you're employed in the organized sector, you're eligible for EPF, a mandatory retirement savings scheme. 2. _National Pension System (NPS)_: You can contribute to NPS, a voluntary retirement savings scheme, if you're employed in the unorganized sector or are self-employed. 3. _Old Age Pension (OAP) schemes_: Various state governments offer OAP schemes for senior citizens, which you might be eligible for based on age, income, and residence criteria. 4. _Widow Pension schemes_: If your spouse passes away, you might be eligible for Widow Pension schemes offered by state governments. However, note that: - You can't concurrently subscribe to multiple government pension schemes that offer similar benefits (e.g., APY and NPS-Tier-I). - Some schemes might have specific eligibility criteria or restrictions. To confirm your eligibility for other government pension schemes, please consult with the relevant authorities or a financial advisor.
నేను 3 years నుంచి కడుతున్న... కానీ 4000 pension ఆల్రెడీ chaala states ఇస్తున్నాయి free గా... అప్పటికి 4 వేలు ఎం సరిపోతాయి....... బీజేపీ కి ఇలాంటి ఐడియా లు ఎవడు ఇస్తాడో కానీ...
I have two questions about APY 1. If pensioner will dead before 60 Years what happed? 2. At the time of applying APY pensioner is not a tax payer but after 10 to 15 years he will eligible for tax payer that what happened ?
If you're currently not a taxpayer but become one in the future due to increased earnings, your Atal Pension Yojana (APY) subscription will continue without any issues. However, keep the following points in mind: 1. _No impact on APY benefits_: Becoming a taxpayer won't affect your APY benefits or pension amount. 2. _Tax benefits may change_: If you become a taxpayer, you might not be eligible for tax benefits on your APY contributions (up to ₹50,000 per year) under Section 80CCD(1B) of the Income Tax Act. 3. _Taxation of pension_: When you receive the APY pension, it will be taxable as per your income tax slab. 4. _No effect on eligibility_: Becoming a taxpayer won't affect your eligibility to continue the APY scheme or receive the pension. 5. _Review and adjust_: If your income increases significantly, you might want to review your APY contribution amount or consider other retirement savings options. Remember to update your income and tax status information with your APY service provider (bank or post office) to ensure seamless continuation of your subscription. While I strive to provide accurate and up-to-date information, it's always best to verify details with your bank or financial institution directly. They can provide personalized guidance and confirm specific requirements or rules applicable to your situation
Hey Kaushik gaaru! Congratulations 🎉🎉 okavela non-tax payer ga unnappudu register ayyaaka. Later time lo tax kadithey. Idhi continue cheyyocha? ledha not eligible antara?
అయ్యా కొన్ని కొన్ని ప్రదేశాలలో బ్యాంకులలో కొన్ని కొన్ని పథకాలు తెలియకుండానే మెయింటైన్ చేస్తున్నారు నేను దీని గురించి కనుక్కున్న నాకు ఒక మంచి స్కీమ్ చెప్పారు బ్యాంకు మేనేజర్ గారు ఈ స్కీమ్ ఎవరితో అనకండి అని కూడా చెప్పారు నిజం
Anna నేను 2014 నుంచి అటల్ పెన్షన్ యోజన లో ఉన్నాను nps లో ఉన్నాను నా బ్యాంకు విజయ బ్యాంకు బ్యాంకు వ్యక్తులు ఎవరు సరిగ్గా సమాధానం చెప్పడం లేదు మీరు చెప్పిన విధానం బాగానే ఉంది కానీ నా బ్యాంకులో అమలు కావటం లేదు. బ్యాంకు నుంచి డబ్బులు కట్ట అవ్వాలి అని చెప్పేసి బాగా చెప్పారు nps లో మార్పులు చేర్పులు చేసుకోవడం ఎలాగా అడ్రస్ మొబైల్ నెంబర్ నామిని పేరు మార్పు ఆన్లైన్లో చేసుకోవడం ఎలాగా బ్యాంకులో అవుతదా నేను మీ subscribe సార్ మీ వీడియోలు అన్నీ చూస్తాను
కౌశిక్ గారు నా వయసు ౩2 ఇయర్స్ నేను ఇప్పుడు అప్ప్లయ్ చేస్తే. 60 Years వయసు వచ్చిన తర్వాత ఏ పెన్సషన్ తో పాటు గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ కూడా వస్తుందా రాదా ?
Present Income tax kattatalledhu, but in future katte paristhithi vasthey appudu manam eligible lo vuntaama , lekapothey ee scheme ni manaki aapesthaara?
Bank లో కట్టినా, పోస్ట్ ఆఫీస్ లో కట్టినా,LIC లో కట్టినా,6% నుండి 7.2% Interest,60 ఏళ్ల వరకూ కట్టిన మొత్తం వారి దగ్గరే ఉంచుకుని నెల నెలా Interest ఇస్తారు.అంటే LIC లో కడితే అసలు+బోనస్=మొత్తం ఇస్తారు అటల్ పెన్షన్ అంటే Maturity amount వారి దగ్గరే ఉంచుకుని నూటికి 0.50 పైసలు(6%) నుండి 0.60 పైసలు(7.2%) వడ్డీ చొప్పున మన Acct లో వేస్తారు. మెడ కేసి కాలుకి వేసినా, కాలుకి వేసి మెడకి వేసినా ఒకటే వడ్డీ రేటు 🤔🙄 ఎంత కట్టాము అన్నది కాదు వడ్డీ రేటు ముఖ్యం.🙄🤔
Sir ippudu ATAL PENSION YOJANA kadithe 60+ age vaccheka state government pension isthundhi khada appudu adhi separate ga edhi separate ga vasthaya ledha okate vasthundhaa konchem cheppandi sir
సరే చాలా నీట్ గా క్లారిటీగా చెప్తున్నారు సర్ థాంక్యూ మాకు సబ్సిడీ లోన్ గురించి పిఎంఈజిపి గురించి ఒకటి వీడియో చేసి పెట్టరా అది ఎలా అప్లై చేసుకోవాలి ఎలా చూసుకోవాలి నేను బోటిక్ నడుపుతున్నాను బోటిక్ కావాల్సిన మిషన్ రే అవి కొనాలని సబ్సిడీ కింద తీసుకోవాలని అనుకుంటున్నాం సర్ అది మేము బిసి ప్లీజ్ ఒకటి వీడియో చేసి పెట్టరా
కౌశిక్ గారు నేను అటల్ పెన్షన్ (ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ )లో కడుతున్న ,కానీ SBI లో కూడా APY అకౌంట్ ఉంది . రెండు బ్యాంక్ లలో రెండు APY అకౌంట్స్ ఉన్నాయి. అలా ఉండొచ్చా సర్
Koushik garu atal pension yojana bagundi.... Kani oka doubt Mana state government 60years datina vallaku pension esthunnayi kada. Mari 40 years lopu vallu atal pension yojana thisukunte Vallu state government eche pension ku eligible avuthara
Sir...నాకు ఈ స్కీమ్ పెట్టలేదు.కాని ఎలా అయ్యిందో నాకు తెలియటం లేదు.నా account లో నుంచి డబ్బు cut అవ్వటం గమనించి.వెంటనే bank దగ్గరకి వెళ్లి complent ఇచ్చాను.వాళ్ళు నువ్వు అన్న స్కీమ్ అన్నారు.నాకు ఈ స్కీమ్ నచ్చలేదు sir నా account లో నుంచి డబ్బు cut అవ్వటం.నాకు సరిపడ సదుపాయం లేదు.ఈ స్కీమ్ నాకు వద్దు sir ఏం చేయాలి.....?
If you found to have been an income-tax payer on or before the date of application, the APY account shall be closed and the accumulated pension wealth till date would be given to the subscriber.
If you found to have been an income-tax payer on or before the date of application, the APY account shall be closed and the accumulated pension wealth till date would be given to the subscriber.@@Rasool-basha99
Nenu APY open chesinappudu tax payer kaadu kaadu pesent center govt job chestunna tax pay chestunna and account continue avuthundi so my doubt is am i eligible or nor
Bro mutual funds lo monthly 500 invest chesthe yearly return 12-15% vachina at the time of sixty ki 30-50 lakhs vastay kada, ee scheme lo max 8.5 lakhs matrame ga vastay ,so I think its better to invest in mutual funds 🧐
ఇప్పుడు నా వయసు 30 నేను ఫైవ్ ఇయర్స్ కి చనిపోతే ఆ అమౌంట్ ఎవరికి వస్తుంది అకౌంట్ క్లోజ్ అయిపోతుంది కదా అప్పుడు పరిస్థితి ఏంటి అది చెప్పండి సార్ ముందు మనం కట్టిన అమౌంట్ ఇచ్చేస్తారా లేదా పోయినట్టేనా లేకపోతే మన అకౌంట్ భార్య రన్ చేయొచ్చా క్లారిటీగా చెప్పండి సార్ ప్లీజ్
Kowshik garu చిన్న డౌట్ ఉంది మా పిల్లలకు ఈ స్కీమ్ చేయాలి అని అనుకుంటున్నా feature లో వాళ్లకు job వచ్చినప్పుడు Income tax pay చేస్తే అప్పుడు ఈ స్కీమ్ continue చేయవచ్చా వాళ్ళు మధ్యలో ఈ స్కీమ్ stop చేస్తే అప్పటివరకు కట్టిన amount returun వస్తుందా?? రాదా?? Pls జవాబు ఇవ్వండి నేను ఒక గృహిణి ని డబ్బులు పొదుపు చేసి కట్టాలి పిల్లలు కోసం చేయాలి అని ఉంది Pls reply
మీరు చెప్పింది బానే ఉంది సార్ ఒకవేళ కట్టిన 5 ఇయర్స్ కట్టిన వ్యక్తి చనిపోతే 60 అవకుండానే అప్పుడు పరిస్థితి ఏంటి అప్పుడు భార్య కట్టలేదు కదా అప్పుడు మనం అమౌంట్ పోతుందా ఇప్పుడు పరిస్థితి ఏంటి సార్ కౌశిక్ గారు
హలో కౌశిక్ సార్ గారు బాగానే చెప్పారు అర్థమైంది కానీ మధ్యలో ఏమన్నా అయితే ఆ పెన్షన్ డబ్బులు వస్తా లేకపోతే పెన్షన్ డబ్బులు మళ్ళీ మా మేడం సివిల్ ఇవ్వాలని కట్టాలి
Hi koushiku, Nenu 5000 pension plan ni 1 year back start chesa. Appuudu na salary 3.6 LPA. Incase neku future lo salary ki tax deduct ithe appudu ela? Please give reply...
అప్పటిదాకా ఉన్న అంమౌంట్ + వడ్డీ వస్తది ani వీడియో లో చెప్పారు కదా బ్రో, నా డౌట్ వేరే ఉండే ఆఫ్టర్ 60 ఇయర్స్ ఈ పెన్షన్ వస్తే govt ద్వారా వచ్చే పెన్షన్ రాకపోతే use ఉండదు కదా ఇది
Download ffreedom app:- ffdm.app/dbyQ
Eee scheme introduce chesindhi BJP Governament,
Incase next elections lo BJP oodipothe ippati varakuu manam kattina Amount??????????
మీరు చెప్పింది మాకు బాగా నచ్చింది కౌశిక్ గారు చాలా మంచిది నేను వెంటనే apply చేస్తాను చాలా థాంక్స్ sir
ఇంత clarity గా చెప్పిన తరువాత కూడా నచ్చకుండా ఉంటుందా koushik గారూ 👌👌👌
Apy holder thanu monthly amount pay chestunte , sudden ga oka 50 years ki chanipothe, Inka pension 60 years ki kada wife ki icchedi so valla wife continue cheyala or thanaki asalu plus intrest ichestar...😊
Same doubt for me please reply sir
Same Doubt for Me please replay me sir ?
Naminee ki 800000/ vastadhi
Yes, under the Atal Pension Yojana (APY), if you die before the age of 60, your spouse can continue the scheme and receive the benefits. Here's what happens:
1. *Death of subscriber before 60 years*: If you die before reaching 60 years, your spouse can choose to continue the scheme by paying the remaining contributions.
2. *Spouse continues the scheme*: Your spouse can opt to continue the scheme, and upon reaching 60 years, they will receive the same pension amount you were eligible for (in this case, ₹5,000 per month).
3. *Spouse receives pension*: If your spouse chooses not to continue the scheme, they will receive the accumulated pension corpus (the total amount contributed by you and any interest earned).
4. *Return of corpus to nominee*: If both you and your spouse pass away before reaching 60 years, the accumulated pension corpus will be returned to your nominee (who can be your children or any other designated person).
Please note that your spouse will need to submit a request to continue the scheme and provide necessary documentation, such as:
- Death certificate
- Marriage certificate
- Identity proof
- Bank account details
అనివార్య కారణాలవల్ల మధ్యలో మానేస్తే, మళ్లీ కట్టుకోవచ్చా కట్టిన డబ్బులు ఎలాగా వివరాలు మాకు ఎలా తెలుస్తాయి
బ్రదర్ నమస్కారం . నా స్నేహితురాలి భర్త యాక్సిడెంట్ అయ్యింది సీరియస్ గానే ఉన్నారు కానీ అతనికి అన్ని మంచంలోనే నా ఫ్రెండు చూసుకుంటుంది
Thank you for the most valuable information sir 🙏🏻🙏🏻🙏🏻
Sir.. చాలా బాగా ఎక్సప్లయిన్ చేశారు... సార్
బట్ నా డౌట్ ఒక్కటే.. మన నెల నెల కడతాం. సరే... కానీ మనకు 60 వచ్చే వరకు.. కట్టి తరవాత... నుంచి పెన్షన్ స్టార్ట్ అవుతుంది... అప్పటి దాక ఎంతో మంది బ్యాంకు ఉద్యోగులు మారిపోతుంటారు... కదా సరిగ్గా మనకు మన డబ్బు లు వెనక్కి వస్తాయా.... ఎలాంటి సమస్య రాకుండా ఉంటుందా.. అని నా డౌట్.
This is central govt scheme continuation untdi
కౌసిక్ బ్రదర్ మరిఇది ఉండడం వల్ల గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ వస్తదా రాదా?
Having an Atal Pension Yojana (APY) account doesn't affect your eligibility for other government pension schemes. You can still be eligible for other government pension schemes, depending on your employment status, age, and other criteria.
Here are some government pension schemes you might be eligible for, even with an APY account:
1. _Employee Provident Fund (EPF)_: If you're employed in the organized sector, you're eligible for EPF, a mandatory retirement savings scheme.
2. _National Pension System (NPS)_: You can contribute to NPS, a voluntary retirement savings scheme, if you're employed in the unorganized sector or are self-employed.
3. _Old Age Pension (OAP) schemes_: Various state governments offer OAP schemes for senior citizens, which you might be eligible for based on age, income, and residence criteria.
4. _Widow Pension schemes_: If your spouse passes away, you might be eligible for Widow Pension schemes offered by state governments.
However, note that:
- You can't concurrently subscribe to multiple government pension schemes that offer similar benefits (e.g., APY and NPS-Tier-I).
- Some schemes might have specific eligibility criteria or restrictions.
To confirm your eligibility for other government pension schemes, please consult with the relevant authorities or a financial advisor.
సేమ్ డౌట్ బ్రో
And mi @@venkateshdeesari369
Same doubt
Vastadi
నేను 3 years నుంచి కడుతున్న... కానీ 4000 pension ఆల్రెడీ chaala states ఇస్తున్నాయి free గా... అప్పటికి 4 వేలు ఎం సరిపోతాయి....... బీజేపీ కి ఇలాంటి ఐడియా లు ఎవడు ఇస్తాడో కానీ...
I have two questions about APY 1. If pensioner will dead before 60 Years what happed? 2. At the time of applying APY pensioner is not a tax payer but after 10 to 15 years he will eligible for tax payer that what happened ?
If you're currently not a taxpayer but become one in the future due to increased earnings, your Atal Pension Yojana (APY) subscription will continue without any issues. However, keep the following points in mind:
1. _No impact on APY benefits_: Becoming a taxpayer won't affect your APY benefits or pension amount.
2. _Tax benefits may change_: If you become a taxpayer, you might not be eligible for tax benefits on your APY contributions (up to ₹50,000 per year) under Section 80CCD(1B) of the Income Tax Act.
3. _Taxation of pension_: When you receive the APY pension, it will be taxable as per your income tax slab.
4. _No effect on eligibility_: Becoming a taxpayer won't affect your eligibility to continue the APY scheme or receive the pension.
5. _Review and adjust_: If your income increases significantly, you might want to review your APY contribution amount or consider other retirement savings options.
Remember to update your income and tax status information with your APY service provider (bank or post office) to ensure seamless continuation of your subscription.
While I strive to provide accurate and up-to-date information, it's always best to verify details with your bank or financial institution directly. They can provide personalized guidance and confirm specific requirements or rules applicable to your situation
Same doubt sir Naku kuda
Same doubt pls clarify some one
చాలా వివరం గా చెప్పారు. ధన్యవాదములు
Hey Kaushik gaaru!
Congratulations 🎉🎉
okavela non-tax payer ga unnappudu register ayyaaka. Later time lo tax kadithey. Idhi continue cheyyocha? ledha not eligible antara?
yes u can continue
మీరు చెప్పింది చాలా నచ్చింది
సార్ చాలా బాగా చెప్పరూ...tq
Very Very Wondrafull Good News Sir.
Koushik RBI issued new rule about credit card network portability so pls do a video about credit card network portability with full details.
Koushik గారు నమస్తే,PMSYM lo memu cancel చేశాము,15-10-2024 వ తేదీన,ఇప్పటికీ 15 డేస్ అవుతుంది.ఇప్పటికీ ఇంకా అమౌంట్ నా ఖాతాలో జమ కాలేదు,సలహా ఇవ్వగలరు.
60years below చనిపోతే అయితే ఎప్పుడు మనం ఎంతవరకు కట్టమో అంత అంత మొత్తం వస్తుందా.... రాదా... Sir
ఒక వేల భర్త చనిపోతే 54 ఎండ్లకు.. remaing years 6 ఏండ్ల పాటు భార్య కట్టాలి... తర్వాత భార్యకు వస్తుంది పెన్షన్
Pelli kani vallaki yelaa mari 🤔@@Srinivas-he8kl
కౌశిక్ గారు స్టార్ట్ చేసి 2years ayyindi తక్కువ amount ki ,but ఇప్పుడు ప్రీమియం రేట్ increase చెయ్యాలి అనుకుంటున్నాను .ఏం చెయ్యాలి
Koushik bayya congratulations 3M subscribers 🎉
thank uu
Chala baagundi bro ❤
చాల చక్కగా చెప్పరు బ్రో నచ్చింది
Chaala chakaga cheaparu nachimdhi
అయ్యా కొన్ని కొన్ని ప్రదేశాలలో బ్యాంకులలో కొన్ని కొన్ని పథకాలు తెలియకుండానే మెయింటైన్ చేస్తున్నారు నేను దీని గురించి కనుక్కున్న నాకు ఒక మంచి స్కీమ్ చెప్పారు బ్యాంకు మేనేజర్ గారు ఈ స్కీమ్ ఎవరితో అనకండి అని కూడా చెప్పారు నిజం
MEERU SUPER GA CHEPTHARU .
MAAKU CHALA HELPFULL...
tq
Chala bagundii broo... Help full info
Anna నేను 2014 నుంచి అటల్ పెన్షన్ యోజన లో ఉన్నాను nps లో ఉన్నాను నా బ్యాంకు విజయ బ్యాంకు బ్యాంకు వ్యక్తులు ఎవరు సరిగ్గా సమాధానం చెప్పడం లేదు మీరు చెప్పిన విధానం బాగానే ఉంది కానీ నా బ్యాంకులో అమలు కావటం లేదు. బ్యాంకు నుంచి డబ్బులు కట్ట అవ్వాలి అని చెప్పేసి బాగా చెప్పారు nps లో మార్పులు చేర్పులు చేసుకోవడం ఎలాగా అడ్రస్ మొబైల్ నెంబర్ నామిని పేరు మార్పు ఆన్లైన్లో చేసుకోవడం ఎలాగా బ్యాంకులో అవుతదా నేను మీ subscribe సార్ మీ వీడియోలు అన్నీ చూస్తాను
Hi Kavsik, I love you very much and liking your commentary about P AT SCHEME.
కౌశిక్ గారు నా వయసు ౩2 ఇయర్స్ నేను ఇప్పుడు అప్ప్లయ్ చేస్తే. 60 Years వయసు వచ్చిన తర్వాత ఏ పెన్సషన్ తో పాటు గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ కూడా వస్తుందా రాదా ?
2 penction vastundi
Good infarmation kowshiku garu
thanqqq @harikotikumari9310
Congretchulation brother 🎉3 million subscribers ఇలానే చాలా వీడియోలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
Thank you ❤
నేను apply చేశాను 5 ఇయర్స్ కట్టాను తర్వాత కాన్సల్ చేశాను 6 month అవుతుంది ఈ పాటవారికి అమౌంట్ రాలేదు bank వాళ్ళు మాకు సంబంధం లేదు అంటున్నారు
సొల్యూషన్ ఉంటే చెప్పండి plz
సొల్యూషన్ ఉంటే చెప్పండి plz
Present Income tax kattatalledhu, but in future katte paristhithi vasthey appudu manam eligible lo vuntaama , lekapothey ee scheme ni manaki aapesthaara?
Same question..
Bank లో కట్టినా, పోస్ట్ ఆఫీస్ లో కట్టినా,LIC లో కట్టినా,6% నుండి 7.2% Interest,60 ఏళ్ల వరకూ కట్టిన మొత్తం వారి దగ్గరే ఉంచుకుని నెల నెలా Interest ఇస్తారు.అంటే LIC లో కడితే అసలు+బోనస్=మొత్తం ఇస్తారు అటల్ పెన్షన్ అంటే Maturity amount వారి దగ్గరే ఉంచుకుని నూటికి 0.50 పైసలు(6%) నుండి 0.60 పైసలు(7.2%) వడ్డీ చొప్పున మన Acct లో వేస్తారు.
మెడ కేసి కాలుకి వేసినా, కాలుకి వేసి మెడకి వేసినా ఒకటే వడ్డీ రేటు 🤔🙄
ఎంత కట్టాము అన్నది కాదు వడ్డీ రేటు ముఖ్యం.🙄🤔
Sir ippudu ATAL PENSION YOJANA kadithe 60+ age vaccheka state government pension isthundhi khada appudu adhi separate ga edhi separate ga vasthaya ledha okate vasthundhaa konchem cheppandi sir
For me the same doubt andi please clarify
Same doubt
Same doubt
Anna nenu mivalla e NPS
lo pettubadi pettanu thank you🙏💕🙏💕🙏💕 annayya
సూపర్ 👌👌👌👌
Koushik bro FAMPAY gurinchi oka video cheyandi bro plzzzz🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺
Please tell about retirement with sip and swp plan
సరే చాలా నీట్ గా క్లారిటీగా చెప్తున్నారు సర్ థాంక్యూ మాకు సబ్సిడీ లోన్ గురించి పిఎంఈజిపి గురించి ఒకటి వీడియో చేసి పెట్టరా అది ఎలా అప్లై చేసుకోవాలి ఎలా చూసుకోవాలి నేను బోటిక్ నడుపుతున్నాను బోటిక్ కావాల్సిన మిషన్ రే అవి కొనాలని సబ్సిడీ కింద తీసుకోవాలని అనుకుంటున్నాం సర్ అది మేము బిసి ప్లీజ్ ఒకటి వీడియో చేసి పెట్టరా
th-cam.com/video/hRhaqtv6Zrc/w-d-xo.htmlsi=G6joZlovMEJo_X3X
ee video chudandi
Congratulations Bro🎉👏🏻3M
నేను పెన్షన్ కట్టబట్టి మూడు సంవత్సరాలు అవుతుంది
ఈ సంవత్సరం నుండి వెళ్లి ఐటి కడుతున్నాను
పెన్షన్ అనేది క్యాన్సర్ అవుతుంది...
Sir chinna doubt state government pension ki atal pension yojana ki link ledu gaa sir
If we have eligibility we can take both pension sir?
కౌశిక్ గారు నేను అటల్ పెన్షన్ (ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ )లో కడుతున్న ,కానీ SBI లో కూడా APY అకౌంట్ ఉంది .
రెండు బ్యాంక్ లలో రెండు APY అకౌంట్స్ ఉన్నాయి. అలా ఉండొచ్చా సర్
thank you for this information nachindi
Koushik garu atal pension yojana bagundi....
Kani oka doubt
Mana state government 60years datina vallaku pension esthunnayi kada.
Mari 40 years lopu vallu atal pension yojana thisukunte
Vallu state government eche pension ku eligible avuthara
సేమ్ డౌట్ నాకు వచ్చింది భయ్యా 🤔
Thank you for your great explanation
Sir...నాకు ఈ స్కీమ్ పెట్టలేదు.కాని ఎలా అయ్యిందో నాకు తెలియటం లేదు.నా account లో నుంచి డబ్బు cut అవ్వటం గమనించి.వెంటనే bank దగ్గరకి వెళ్లి complent ఇచ్చాను.వాళ్ళు నువ్వు అన్న స్కీమ్ అన్నారు.నాకు ఈ స్కీమ్ నచ్చలేదు sir నా account లో నుంచి డబ్బు cut అవ్వటం.నాకు సరిపడ సదుపాయం లేదు.ఈ స్కీమ్ నాకు వద్దు sir ఏం చేయాలి.....?
నేను 5years back start chesa అప్పుడు టాక్స్ కట్టలేదు లాస్ట్ ఇయర్ నుండి ఇన్కమటాక్స్ కడుతున్న ఇప్పుడు apy వస్తుందా రాదా ?
Dini meeda okka video cheyara @koushik
Naku eede doubt vachindi sir..
Same doubt so many people have pls suggest any one
If you found to have been an income-tax payer
on or before the date of application, the APY account shall be closed and the accumulated pension wealth till date would be
given to the subscriber.
If you found to have been an income-tax payer
on or before the date of application, the APY account shall be closed and the accumulated pension wealth till date would be
given to the subscriber.@@Rasool-basha99
చక్కగా చెప్పారు
Nenu APY open chesinappudu tax payer kaadu kaadu pesent center govt job chestunna tax pay chestunna and account continue avuthundi so my doubt is am i eligible or nor
Same doubt bro
Bro mutual funds lo monthly 500 invest chesthe yearly return 12-15% vachina at the time of sixty ki 30-50 lakhs vastay kada, ee scheme lo max 8.5 lakhs matrame ga vastay ,so I think its better to invest in mutual funds 🧐
40+ ఉన్న వారికి ఏమైనా వుంటే చెప్పండి pension scheme వుంటే చెప్పండి
NPS
Sip and swp in mutual funds
Lic jeevam usthav plan get pay 7 years after 11th year life time pention plan
Hi sir income tax present pay cheyadamledu but scheme continue lo in case pay cheyalsi vaste problem na please reply sir
Avunu same doubt naadhi kuda...
Brother mari Diniki apply chesthe state pension (like jagan) echey pension agipodha...!! Can u plz tel me
Adhi kuda vastundhi andi
We like the information sir. Thank you for the knowledge which you are providing sir.
Thanks and welcome
కౌశిక్ కు ... 60 ఇయర్స్ లోపు చనిపోతే ఏమి జరుగుతుందో వీడియో లో చెప్పలేదు,
Adiki teleedu teluste reply ichevaadu kada
850000 rupees namin ki vealthundhie
ఇప్పుడు నా వయసు 30 నేను ఫైవ్ ఇయర్స్ కి చనిపోతే ఆ అమౌంట్ ఎవరికి వస్తుంది అకౌంట్ క్లోజ్ అయిపోతుంది కదా అప్పుడు పరిస్థితి ఏంటి అది చెప్పండి సార్ ముందు మనం కట్టిన అమౌంట్ ఇచ్చేస్తారా లేదా పోయినట్టేనా లేకపోతే మన అకౌంట్ భార్య రన్ చేయొచ్చా క్లారిటీగా చెప్పండి సార్ ప్లీజ్
దీని వలన 🙄 STATE గవర్నమెంట్ పెన్షన్ పోతుందా 🥲🥲🥲🥲
No
వీటి వల్ల ఇంతకు ముందు స్టేట్ పెన్షన్ తీసేసారు .కానీ ఈ విషయం చెప్పండి koushik గారు
Kowshik garu చిన్న డౌట్ ఉంది
మా పిల్లలకు ఈ స్కీమ్ చేయాలి అని అనుకుంటున్నా feature లో వాళ్లకు job వచ్చినప్పుడు Income tax pay చేస్తే అప్పుడు ఈ స్కీమ్ continue చేయవచ్చా
వాళ్ళు మధ్యలో ఈ స్కీమ్ stop చేస్తే అప్పటివరకు కట్టిన amount returun వస్తుందా?? రాదా??
Pls జవాబు ఇవ్వండి
నేను ఒక గృహిణి ని
డబ్బులు పొదుపు చేసి కట్టాలి
పిల్లలు కోసం చేయాలి అని ఉంది
Pls reply
Maaki 60 years ki vachaka ippudu 500 tho equal avutundi 5k
బ్యాంక్ loo...kudaa chepparintha klaaritiga... Super.. Meru. Cheaper vidhaanaaniki.. Fidaa kashttamar. 😎🎉🎉🎉🎉🎉🎉
Manam scheme ki apply chesi 60 years ki munde chanipothey 😢
Me nominee ki estharu
Nominee ki total itchesthara? Ledhante nominee continue cheyyala?? @kowshik ilanti vatikinkuda answer chryyandi for better clarity.
Entha istharu@@anudeepthummi9964
54 monthly kadithe 1000 monthly pension vastundi incase expire ithe nominee ki 180000 pay chestaru
@@soorajsooraj-ze3oh spouse continue cheyochu ...nominee continue cheyaleru ..ante hus lekapothe wife conyimue cheyochu ..aa pention hus/wife ke istaru ..ultimate ga nominee ki corpua 8.5 lakha iataru
60 ఏళ్ల ముందే చనిపోతే...?
మన డబ్బు గోవింద
Nominee ki velthai,leka mana pillalki velathai...
నామినీ కి 15 yrs పెన్షన్ వస్తుంది
5000 pension schme lo join aithe Govt manaku 8.5 lakhs vasthayi nominee ki govt web site lo untadi bro check chesukondi
Naminini kuda ela mammadam kaliyugam
Example :- ఇప్పుడు నాకు 50 to 59 సంవత్సరాలు అనుకుంటే ... నేను ఇన్వేస్ట్ చేస్తే 60+ తర్వాత పెన్షన్ వస్తుందా???
Thank you bro.. very good information 😊
Super Andi
Good information video brother..👍
Good massage sir
Your great sir fully helping your each one videos jaihind 😊
Super explanations
Thank you 🙂
చాలా బాగుంది సార్
Use full video thanks
super koushik garu
sir short term for 1 or 2 months ki investment chpandi
small amount 10k or20k unati kadaa
savings account lo em radhu
pls suggest
ప్రతి నెల కాదు ప్రతిరోజూ 167 నుంచి 210 రూపాయలు కట్ అవుతున్నాయి కౌశిక్ గారు,, need some more info
60 years ki munde chanipothe money return avuthunda leda Anna...??...🤔.🤔..??
Super 💯 sir
బాగా చెప్పారు తమ్ముడు
Excelent sir
Anna Meru super
Thank you khoushik garu
Chala bagundi annaya😊
మీరు చెప్పింది బానే ఉంది సార్ ఒకవేళ కట్టిన 5 ఇయర్స్ కట్టిన వ్యక్తి చనిపోతే
60 అవకుండానే అప్పుడు పరిస్థితి ఏంటి అప్పుడు భార్య కట్టలేదు కదా అప్పుడు మనం అమౌంట్ పోతుందా ఇప్పుడు పరిస్థితి ఏంటి సార్ కౌశిక్ గారు
హలో కౌశిక్ సార్ గారు బాగానే చెప్పారు అర్థమైంది కానీ మధ్యలో ఏమన్నా అయితే ఆ పెన్షన్ డబ్బులు వస్తా లేకపోతే పెన్షన్ డబ్బులు మళ్ళీ మా మేడం సివిల్ ఇవ్వాలని కట్టాలి
Thank you sir 😊.
Just i applied for this pension online.
I downloaded the esign form . Should I submit this in the bank?
Thanks for information
ఇంతాబాగచెప్పరు Tq☺️
Hi Sir
After I reach 60 years, one masala dosa in Rameshwaram cafe will be Rs: 5,000
Very good suggestion
Hi koushiku,
Nenu 5000 pension plan ni 1 year back start chesa. Appuudu na salary 3.6 LPA. Incase neku future lo salary ki tax deduct ithe appudu ela?
Please give reply...
Yes I like this content
Super information
చాలా బాగా నచ్చింది సార్
నేను జాయిన్ అయినప్పుడు 2018 లో tax payer కాదు బట్ ఎప్పుడు tax payment చేస్తున్న నేను continue avvala or withdrawal cheyyala please suggest
Sir meeru yedayna chalaa baga chebuthasru, kaani endulo manam kattedi enthavthundi, vaddi entha padithundi, ekkuva samvascharalu bathikithe brathikentha kaalam vasthunee untunda, eka manam kattentha amount maathrame vasthundaa
Super kaushik gaaru
Naku 22 years scheme start chestey 30 years vacheka kuda ade amount cut avutada?
2. Nenu tax payer kadu for exemple scheme start chesina taruvata naku government job vachidi appudu income tax pay cheyali ? Appudu emidi
3. Asalu government employees diniki eligibleaa?
Please answer for my questions.
ఇప్పుడు నా వయస్సు 40 ఇంకా 20 ఇయర్స్ తరవాత పెన్షన్ వస్తుంది అప్పటివరకూ బీజేపీ గవర్నమెంట్ లేకపోతే వచ్చే ఇది తీసేస్తే అప్పుడు ఎలా మ ammount
అప్పటిదాకా ఉన్న అంమౌంట్ + వడ్డీ వస్తది ani వీడియో లో చెప్పారు కదా బ్రో, నా డౌట్ వేరే ఉండే ఆఫ్టర్ 60 ఇయర్స్ ఈ పెన్షన్ వస్తే govt ద్వారా వచ్చే పెన్షన్ రాకపోతే use ఉండదు కదా ఇది
38 age Naku 1400 anta kattala vadda ani alochistunna 60 years vachhenta varaku kadutu undala😊