అన్న నమస్తే.... మీ వీడియో చాలా బాగుంది....నేను పాలసీ తీసుకున్నాను నాకు ఈ మధ్య అనుకోకుండా బైక్ ఆక్సిడెంట్ ఐంది హాస్పిటల్ లో 4,80,000 ఫైనల్ బిల్ ఐంది మాకు ఎంత వరకు అమౌంట్ calim అవ్తుంది చెప్పగలరు......
ఎన్ని రోజులు కట్టాలి..బ్రో ఒకవేళ వన్ ఇయర్ లేదా రెండు సంవత్సరాల ప్రీమియం కట్టి ఏదైనా కారణం వల్ల ప్రీమియం కట్టడం కుదరక మళ్ళీ next year కి రెన్యువల్ చేసుకోవచ్చా..
నా బర్యా 2 నెలల క్రిథం ఛనిపోయింది నెలకు 500Cheppuna 2 years కట్టింది నెను పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి అడిగితే 3 years వరకు నా account లోకి marchukoni kattithe కట్టిన 3years dabbulu ఇస్తారta ధీనికి ఇంకేమైన తీసుకునే దారి ఉంటె cheppandi
TQ so much brother you gives best advice for pure people 🙏👌👍 ma brother employe A.P Govt under taking he was EPF holder ofter retirement he was no credit card or other fasalites for medical so this polaice or other policy any avilable please give best information brother hie age 58year know wait for you message please
ఈ ఒక్క వీడియో లో గవర్మెంట్ 8 పొదుపు స్కీమ్స్ ఉన్నాయి .... పొదుపు తక్కువ సమయానికి అలాగే ఎక్కువ సమయానికి కూడా చెయ్యవచ్చు.. రెండవ స్కీమ్ వచ్చి ఏదైనా ఒక మంచి ముచువల్ ఫండ్ లో మంచిది th-cam.com/video/N48mJCwmcLM/w-d-xo.htmlsi=HgQBd4T0mNrheDfc
వీళ్ళు చెప్పినట్టు పోస్ట్ ఆఫీస్ లో అడిగితే వాళ్ళు మాకు తెలియదు అంటున్నారు 😊
Adigava Anna Nv
Online lo IPPB account open cheyandi andulo cheyachhu😊
Ah post office details share cheyandi
Adhigi tilusuko bro
@@teamgtvff6943 అడిగాను.....వాళ్ళు స్టాఫ్ మొత్తం నాకు తెలియదు ఆయనను అడుగు .... అని అందరు అలాగే అంటున్నారు
It is a good Term Insurance Policy with Indian Post Office.
అన్న నమస్తే.... మీ వీడియో చాలా బాగుంది....నేను పాలసీ తీసుకున్నాను నాకు ఈ మధ్య అనుకోకుండా బైక్ ఆక్సిడెంట్ ఐంది హాస్పిటల్ లో 4,80,000 ఫైనల్ బిల్ ఐంది మాకు ఎంత వరకు అమౌంట్ calim అవ్తుంది చెప్పగలరు......
I always wait your videos about products & services of postal.
Because your explaination in videos is understable & superb 👌 😃.
Thanks medam...we will provide more information to public in future
👍 Sir.
Anna e video chusina tarvatha subscribe chesanu.endukantea middle class vallaki(malanti vallaki)chala upyogakaramaina video
చాలా మంచి విషయాలు చెప్పారు మీకు ధన్యవాదములు అండి 🙏
ఎన్ని రోజులు కట్టాలి..బ్రో
ఒకవేళ వన్ ఇయర్ లేదా రెండు సంవత్సరాల ప్రీమియం కట్టి ఏదైనా కారణం వల్ల ప్రీమియం కట్టడం కుదరక మళ్ళీ next year కి రెన్యువల్ చేసుకోవచ్చా..
బాగుంది సార్
ఈ ఇన్సూరెన్స్ నేను తీసుకున్నాను పోస్ట్ ఆఫీస్ వెళ్లకుండా ippb యాప్ లో ఎలా పై చేయాలో చెప్పండి 755 పాలసీ
Compulsary గా post office కి వెళ్లి biometric ద్వారా postman enable చేస్తారు.
GOOD GOOD SUPER POLYCI THANKS
Claim ela chesukovali sir
Where to find same information online ? Plz share link to benefit from this plan.. in post office of india online there is no such policy exsisting..
super brother thank you
బ్రో సెటిల్మెంట్ రేషియో ఎలా ఉంటుంది ?? క్లెయిమ్ చేసినాక రిజెక్ట్ అవటం లాంటివి ఏమైనా ఉంటాయా
No sir genuine claims
No
Claims ki 5 months thippaaru. Hospital bills, Xray reports fake antunnaru. Consumer forum lo pitition vesaka.. Claim process chesaru.
Good policy sir but how many years paying like 5 years,or10year
Every year renewal sir
Good information brother
Very much good scheme.
మనకి ఎలా amount ఇస్తారు మనము క్లెయిమ్ చేసుకోడానికి ఎవర్ని సాంప్రదించాలి
th-cam.com/video/wl5DJYg5UTw/w-d-xo.htmlsi=a3UrBsEU_aaYW5G_
Anna SBI general insurance better ha ee scheme better ha
Very good information 👌🏼
1.Insurance holder ki Emikakapote emina amount provide chestara?
2.Normal death ki money ravu kada?
అంతా బాగా చెప్పారు బాగుంది అలా ఎన్ని సంవత్సరాలు కట్టాలో చెప్పలేదు
ప్రతి సంవత్సరం రెన్యువల్ చేయించుకోవడమే sir
ala enni years sir? life long?
GOVERNMENT EMPLOYEES ELIGIBLE OR NOT ANNA e scheme ki@@EASYWAYMEEKOSAM
Year కి once pay cheyali 755/-
Normal death ki claim undadu
@@Vijayyadala43 government employees eligible or NO
ఒకసారి accident benfit పొంది మళ్ళీ ప్రీమియం చెల్లిస్తే untill death వరకు ప్లాన్ వర్తిస్తుందా bro
అన్న ప్రీమియం కట్టిన పర్సన్ ఎక్స్పైర్ అయితే అతను కూతురు పెళ్లికి వచ్చిన కూతురికి లక్ష రూపాయలు ఇవ్వడం ఏంటన్న మొత్తం ప్రీమియం ఇచ్చేయాలి గా
15 lakhs kakunda 1 lakh adananga istaru
Kattina Premium antha kalipi laksha kooda avvadu Sir
థాంక్ you
నా బర్యా 2 నెలల క్రిథం ఛనిపోయింది నెలకు 500Cheppuna 2 years కట్టింది నెను పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి అడిగితే 3 years వరకు నా account లోకి marchukoni kattithe కట్టిన 3years dabbulu ఇస్తారta ధీనికి ఇంకేమైన తీసుకునే దారి ఉంటె cheppandi
నామిని ఎవరన్నది అడగండి...
@@EASYWAYMEEKOSAM namini nene ina ఇప్పుడు ఇవ్వడం kudharadhata
Ok sir adi post office sangete..
Sir insurance నీ మనము ఎలా క్లెయిమ్ చేసుకోవాలి. మనకి ఏది అయినా జరిగిన ఎడల
th-cam.com/video/wl5DJYg5UTw/w-d-xo.htmlsi=a3UrBsEU_aaYW5G_
Age limit em ledha sir ..ma father 57 athaniki kadithe immidiate ga varthisthadha sir
Post office lo 2 life cover schemes theesukunte
Death aithe, 2 schemes amount vasthadha leka 1 scheem amount matrame vasthadha cheppandi brother
ఈ స్కీమ్ లో నార్మల్ డెత్ కి క్లెయిమ్ వస్తుందా?
Thanks for giving this type of information
God bless u & ur family
Good information sir but 750 yenni years pay cheyyali
Every year until you want to continue
18 to 65 age group vallaki same premium untunda, leka age ni batti premium change avthunda sir...
Govt. employees ki ee scheme applicable avthunda?
Great information bro
Okavela Pina cheppinavevi jaragakunda vunte enni yrs kattali last ki ntha money vasthadhi please answer
Supper. Explaian
Good benifit scheme. But we are discussion in the post office stop told me not coming this scheme . How sir
Very good video 👌👌👌❤❤
If I already benefited from first one, will I get benefits for 2nd, 3rd, 4th...... 10th due to situations?
Polacy bazar gurinchi teliste cheppandi monthly 2000 ala 5 yrs ani chepparu 15yrs after 30laks ani idi nijamena
What about pregnancy bill
First comment...... Ilanti videos chesthu undandi bro.very useful
ఈ స్కీం ఈరోజు ఓపెన్ చేసి మారస్తా రోజు ఆక్సిడెంట్ అయినది అనుకు అప్పుడు డబ్బులు ఇస్తారా
15 days గడవాలి
Naminiga intlo vaare undala leka bayati vallu kuuda undochha anna?
అన్న ప్రీమియం కట్టిన 65 సంవత్సరాల తర్వాత కూడా బతికి ఉంటే మళ్ళీ ప్రీమియం వర్తిస్తుందా
Raadu sir ...yekkuva bima low Premium
@@EASYWAYMEEKOSAM
60yrs ku join ayina vaaru prathi yedu 65yrs varaku kattina tharuvaatha stop avuthundaa leka 66yrs tharvaatha kooda kattavachaa?
Age limit yemaina vunda andariki estara
Good information
Thanks
Good sajation
Sir you told information very good ok post office work to late adharvise whom contact ok thanks🙏
నా వయసు 57 సంవత్సరాలు ఈ పాలసీలో నేను అప్లై చేయొచ్చా
Yes
Good information thank q
Sir tiyadaniki emi chevalier,
Ippb a/c
TQ so much brother you gives best advice for pure people 🙏👌👍 ma brother employe A.P Govt under taking he was EPF holder ofter retirement he was no credit card or other fasalites for medical so this polaice or other policy any avilable please give best information brother hie age 58year know wait for you message please
Ok I will share information must
@@EASYWAYMEEKOSAM TQ brother 🙏 for responding
Enni years ktyali sir leda one toime pay chesthe saripoyhunda
good sir🎉🎉🎉
Anna, will the nominee get a benefit if a customer dies within one year?
Sir voter id ledante compalsary na adhar card vundi chesukovacha
Bro Group accident scheme tesukunaavallu, ee new policy tesukovachaa ??
Thesukovachu sir
Govt employees eligibility undha
నీ పోలీసు కట్టడానికి ఎవరు అర్హులు మగవారు లేదా ఆడవాళ్లు ఎవరు అర్హులు ఎంత ఏజ్ ఉండాలి
A age varu Jain avvachhu
Sir na dagara voter id ledu , pan & aadhar undi ..ee plan open ceskovacha ???
How many years we need to pay 755
Renewal ala pay cheyali
Is it true policy if true i
Anna eppudu na pillalu ki 19years &16 years vallaki ea plan baguntundi anna.eddaru abbayela
ఈ ఒక్క వీడియో లో గవర్మెంట్ 8 పొదుపు స్కీమ్స్ ఉన్నాయి .... పొదుపు తక్కువ సమయానికి అలాగే ఎక్కువ సమయానికి కూడా చెయ్యవచ్చు..
రెండవ స్కీమ్ వచ్చి ఏదైనా ఒక మంచి ముచువల్ ఫండ్ లో మంచిది
th-cam.com/video/N48mJCwmcLM/w-d-xo.htmlsi=HgQBd4T0mNrheDfc
Tq anna
ఆటో రెన్యువల్ ఉంటుందా సార్ ఆటో డెబిట్ ఉంటుందా
Super 🎉🎉🎉🎉🎉
👌super 🙏
Vere scemes already vunnavi naku...nenu kuda kattocha sir ...
Kattachu Sir
Is GOVERNMENT employees are eligible for this policy
కేవలం ఆక్సిడెంట్ డెత్ కేనా, లేక నార్మల్ డెత్ కి ఈ సీమ్ వర్తిస్తదా చెప్పగలరు.
Please give official the link to this information bro or else show it in the video
Brother nenu i schem thiskunte anukokunda nenu ascident lo chanipothe nijamga amount maa family ki isthara
Enni year kattali and normal death iete e policy use avtunda ?????
Every year renewal...no claim in normal death medam
👌👌👌👌
Natural death ki raavuuu.....
Labour card ki unna scheme idhii....
But labour card vallu natural death istaruuu...
Rs.755/- ఎన్ని సంవత్సరాలు కట్టాలి?
మీకు ఎన్ని సంవత్సరాలు కావాలంటే అన్ని సంవత్సరాలు కట్టొచ్చు...
మీరు 755 కడితే ఆ సంవత్సరం వరకే ఉంటది
Up to 65 years
మా నానమ్మా 75 years ఉంటది మా నానమ్మా పేరు మీద అప్లై చేసి నామిని కింద నా పేరు పెట్టుకోవచ్చ బ్రో
😮
No age only 65 below
Good
Enni years kattali sir ?
Every year renewal sir
Ee scem ki age limite vunda?
Yes sir 18 to 55 Years
Sir normal ga chanipothe amount vasthundha
good incerence
Normal people andariki estara sir.
Yes sir
🙏🙏🙏
Income limit vunda sir
Sir network hospitals enti???
Sir nenu already helth insurance private sector star lo tisukunna malli post office lo tichukovacha reply
Yes
Total premium payment time?
Natural death aithe emi ravu kada?
Yes sir
@@EASYWAYMEEKOSAM natural death paina emaina unte videos pettandi
Usefull
Anna edi kakunda lic lo a plan baguntundi pillalaki
Normal deth ki e schem varthisthundha
రిప్లై ఇచ్చారా
No
Hi brother Please send me the policy name
IPPB Niva bupa group accident policy
Anna ma wife epudu pregnant 5month e scheme varthistundha epudu plz reply
549/749 ఈ రెండు స్కీమ్ కడుతున్నాను
Real ah bro idi antha
Bro edi only accident ayitene vastada leda normal health issue vallaki kuda use ayitada
Only accidental death
E problem rakapote amount yepudu withdraw chesukochu
Yenni years ki yentha amount avuthundhi
No maturity Benefit Sir
నార్మల్ డెత్ బెనిఫిట్స్ కూ ఉంటుందా