Good day శ్రీను గారు... దరిద్ర మైన రాజకీయ వ్యవస్థలో లో వున్నాము... నిన్న పార్లమెంట్ వ్యవహారం చూసి 😢... ఈ లీడర్స్ కి ఓటు వేసి పంపాము ...మన సమస్యలు తీరుస్తారని.. దేశానికి.. రాబోయే తరానికి.. మంచి బాట వేస్తారని.. మంచి సందేశం ఇస్తారని.. వీళ్ళా నాయకులు.. ఛీ ఛీ... సామాన్యులు మాట్లాడితే... బూతులే వస్తాయి... తిట్టకూడదు అని ఈ నాయకులే చట్టాలు చేస్తారు ... ఏం ప్రజాస్వామ్య వ్యవస్థలో వున్నాము.. శ్రీను గారు..😢😢😢
ప్రభుత్వ ఉద్యోగి బయటి సమాజం లో మన లేడు. ఆ నిబంధనలు మధ్య పని చేసి ఇతర విషయ పరిఙానం ఉండదు వాళ్లకి. రిటైర్మెంట్ అయ్యాక చేయడానికి ఏమీ ఉండదు. మన దేశం లో ద్రవ్యోల్బణం తో రిటైరయ్యాక వచ్చే ఆదాయం తో పిల్లల వద్దే కాదు సమాజం లో కూడా విలువ ఉండదు. అందుకే అనుకుంటా ఉన్నత అధికారులు అవినీతి సంపాదన కు పాల్పడటం.
మనం ఒకటి అనుకుని అనుకున్నది అవ్వకపోతే.... సబ్జెక్ట్ ప్రైవేట్ అవుతుంటే.... ఎంత బాధ పడుతున్నావ్ ఇది కూడా అంతే.. చంద్రబాబు నాయుడు గారు ఒక సబ్జెక్ట్ అనుకుని అవ్వకపోతే ఎవరినైనా నిలదీస్తాడు... దటీజ్ దమ్మున్న నాయకుడు.. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు
శ్రీనివాస రావు గారు మాలాంటి వాళ్ళం పేపర్ చదవడం కష్టం కానీ మీ కంటెంట్ సూపర్
శ్రీనివాస్ గారు ఎంప్లాయిస్ కు రావలిసిన బకాయిలు గురించి ఒక వీడియో చేయండి ప్లీజ్
I'm a govt employee... ప్రభుత్వ ఉద్యోగం గురించి మీ అభిప్రాయం కరెక్ట్... I agree with you..
Yes sir
Correct vijayasanthireddy srinivas garu
ఏపీలోని మంచి ప్రభుత్వం వచ్చింది కూటమి ప్రభుత్వం జై టీడీపీ జై జనసేన జై బిజెపి
Good day శ్రీను గారు... దరిద్ర మైన రాజకీయ వ్యవస్థలో లో వున్నాము... నిన్న పార్లమెంట్ వ్యవహారం చూసి 😢... ఈ లీడర్స్ కి ఓటు వేసి పంపాము ...మన సమస్యలు తీరుస్తారని.. దేశానికి.. రాబోయే తరానికి.. మంచి బాట వేస్తారని.. మంచి సందేశం ఇస్తారని.. వీళ్ళా నాయకులు.. ఛీ ఛీ... సామాన్యులు మాట్లాడితే... బూతులే వస్తాయి... తిట్టకూడదు అని ఈ నాయకులే చట్టాలు చేస్తారు ... ఏం ప్రజాస్వామ్య వ్యవస్థలో వున్నాము.. శ్రీను గారు..😢😢😢
Correct గా చెప్పారు
మీరు చెప్పింది కరెక్టే?
ముందు ఓటర్ ని సరిదిద్దితే అన్ని చక్క పడవచ్చు ఏమో
చివరవరకు చూసా శ్రీను గారు🎉
అన్న నేను రోజు చూస్తాను మీ కండెంట్ బాగుంటుంది చివరి వరకు చూస్తాను
16:15 మనకంటేనా😂😂😂😂
Good morning srinu gaaru,
మీ వల్ల మూడు దినపత్రిక లు, ఒక కర పత్రిక చూస్తున్నాము సరదాగా.😅😅😅
శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ గతం గుర్తుకొస్తుంది గత ప్రభుత్వం ఎమ్మెల్యేలు ఎంపీలు సీఎం చేసిన పనులన్నీ
మీరు చెప్పే విషయాలు భాగున్నాయి చివర వరకు చూసాను sir
Good morning Srinivas Sir🎉సైకాలజీ క్లాస్ చెబుతున్నా రు చూడండీ😊
చివరి వరకు చూశాం ❤
లాస్ట్ వరకు చూసనాను
అన్నా ఈరోజు మీ కామిడీ టైమింగ్ సూపర్ అనుకో
A2 గాడి పని బాగుంది ఒకటికి ఇద్దరిని ఎంజాయ్ చేస్తున్నాడు 😘❤️❤️
పలావ్ అండ్ బిర్యానీ డైలాగ్ వచ్చింది నిన్న మీటింగ్ లో😂
చివరివరకూ చూశాను శ్రీను గారు
సార్ శ్రీనివాస్ గారు థాంక్స్ అండి మేల చదివినందుకు
వారానికి కచ్చితంగా ఐదు రోజులు మీ వీడియో కచ్చితంగా చూస్తా
నమస్తే సార్ శ్రీనివాస్ సార్ నేను ఫుల్ వీడియో చూశాను సార్ థాంక్యూ సార్
శుభోదయం శ్రీనివాస్ గారు
చివరి వరకు చూశాను
విజయ్ శాంతి రెడ్డి సూపర్
హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ 💐
మీరు cheppe newspaper అనాలసిస్ ఛాలా bagundi sir
Super anna
శుభోదయం తమ్ముడు ❤
Srinivas mee analysis lo newspaper analysis okkate bagunttadi ani na abiprayam
Good mng
వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్
ఉంగుటూరు నియోజకవర్గం
గణపవరం మండలం
గణపవరం
Same are bro
చివరిదాకా చూసామని
❤🎉❤🎉❤Good Morning Anna🎉❤🎉❤
హాస్యం ఎక్కువ అయ్యింది శ్రీనివాస్ గారు 😊
excellent analasys
Good morning Mr Sreenivas..God bless you and your family and your team members 💐💐
గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారూ ఈ రోజు తొందరగా అప్లోడ్ చేశారు పేపర్ అనాలసిస్ ❤❤❤❤❤
Very good analysis brother
Good morning gundu soodhi garu.......
Today peddaina, peddaina quotation cheppaledu, srinugaru
Super news cheppe vidhanam chala bhagundi
శ్రీనివాసరావు గారు మున్సిపాలిటీ వర్కర్ల కోసం చెప్పండి
Super 😊
పోలవరం పూర్తయిపోతే విద్యుత్తు ఎవరి దగ్గరకు అనవలసిన పనిలేదు
అన్న నువ్వు ఎక్సలెంట్
సాయిరెడ్డి అబ్బో ఆటగాడు పెద్ద మాములు ఆటగాడు కాదు... 😛
పారి దూర్చే కార్మికుల కోసం ఏమైనా చెప్పండి
Sports cheppandi anna🎉🎉
ప్రభుత్వ ఉద్యోగి బయటి సమాజం లో మన లేడు. ఆ నిబంధనలు మధ్య పని చేసి ఇతర విషయ పరిఙానం ఉండదు వాళ్లకి. రిటైర్మెంట్ అయ్యాక చేయడానికి ఏమీ ఉండదు. మన దేశం లో ద్రవ్యోల్బణం తో రిటైరయ్యాక వచ్చే ఆదాయం తో పిల్లల వద్దే కాదు సమాజం లో కూడా విలువ ఉండదు. అందుకే అనుకుంటా ఉన్నత అధికారులు అవినీతి సంపాదన కు పాల్పడటం.
చిన్న ఉద్యోగులు కూడా సోదరా
Good morning sir 🎉🎉🎉🎉
Super analysis Sir 👏
శుభోదయము శ్రీనివాస్ గారు
ఇటువంటి డిపార్ట్ మెంట్లు,అవసరమా,జీతాలు కూడా వేస్ట్ కదా,ఈ డిపార్ట్ మెంట్,చేసే పని అనుమానాస్పద మే,
గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ అన్నగారు
శ్రీనివాస్ అన్న గారు థాంక్యూ
థాంక్యూ శ్రీనివాస అన్నగారు
2.8k like bro
Watched till end.
మనం ఒకటి అనుకుని అనుకున్నది అవ్వకపోతే.... సబ్జెక్ట్ ప్రైవేట్ అవుతుంటే.... ఎంత బాధ పడుతున్నావ్ ఇది కూడా అంతే.. చంద్రబాబు నాయుడు గారు ఒక సబ్జెక్ట్ అనుకుని అవ్వకపోతే ఎవరినైనా నిలదీస్తాడు... దటీజ్ దమ్మున్న నాయకుడు.. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు
శుభోదయం అన్నగారు
Goodmorning srinu garu
శ్రీనివాస్ గారు బీజేపీ రాజమౌళి సుకుమార్ గారు మెచ్చే నటన ప్రదర్శిస్తుంది Diversion పాలిటిక్స్
శ్రీను గారు, ప్రతిరోజు మీ ఎనాలసిస్ చూసిన తరువాత మిగిలిన పనులు చేస్తున్నాం, మీ ఛానల్ కి బానిస అయిపోయినాం
Well said brother
Good morning 🎉🌹🤝👍
Good morning శ్రీను గారు ❤ లాస్ట్ వరకు ఎప్పుడూ చూస్తాం. ఈ రోజు లాగే బ్రో❤
i was edicted to the news paper...
గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు 👍
శుభోదయం. శ్రీనుగారు. మీరు చేస్తున్న. వార్తలు. ఎనాలసిస్. చాలబాగుండి
మీ analysis బాగుంది
మీ అనాలసిస్ సూపర్
శుబోధయం శీను గారు ❤
Daily i will see full video
Super ❤❤❤
Good morning 🌅🌄
Good content 😊
శుభోదయం శ్రీను గారు 💐💐
గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు
Good morning srinivas garu...❤❤❤
శుభోదయం 🎉
News అనాలసిస్ బాగుంది
1st like and comment anna
శుభోదయం sir 🌄🙏🌹256th like
Goodmorning srinu
News paper analysis good
గుడ్ మార్నింగ్ శ్రీను గారు🎉
కంటెంట్ చాలా bagundi
Very good news coverd all most all important
..
గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు
శుబోధయం శీనువాసుగారు
శుభోదయం శ్రీను గారు❤
గుడ్ మార్నింగ్ శీనన్న 💐☕
Bagundi sir
గుడ్ మార్నింగ్ అన్న 🎉❤
Good analysis
శుభోదయం శ్రీను గారు. చివరి వరకు చూసాను
మీరు చెపింది బాగుంది sir నాకు చాలా ప్లాన్స్ ఉన్నాయి చాలా చేయాలని ఉంది కానీ అప్పులు పెట్టుబడికి డబులు లేవు కానీ ఒక మంచి ఐడియా ఉంది 😞😞😞😞😞😞😞😞
మీ లాంటి వాళ్ళ కోసమే ఒక స్టార్ట్ అప్ ఆలోచిస్తున్నాను నేను...
ఈ కోట్ల అన్ని జగన్ గారి కట్టిస్తే సరిపోద్ది కదండి ఆదోని విద్యుత్ రద్దుచేసి మన వల్ల అవ్వదా
శ్రీను టీడీపీ నీ ఋణం తీర్చు కోలేదు. 👍🏼
Saakshi ni skip chese vallu entha mandi..
Yes sreenugaaru, anduloo bank employee gaa meeru vellaaka poovadam alaagee migataa jobs
బాగుంది సార్
Good morning srinu ga ru 🎉🎉❤