Pushpa 2 Scene issue: పుష్పలో ఆ సీన్.. పోలీసుల ఫైర్ కారణం ఇదే! | Gundusoodhi - PINN

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ธ.ค. 2024

ความคิดเห็น •

  • @Prasanna-lu3wt
    @Prasanna-lu3wt 15 ชั่วโมงที่ผ่านมา +58

    ఒక మూవీ సెన్సార్ బోర్డు కాడికి వెళ్ళినప్పుడు, సెన్సార్ బోర్డ్ సభ్యులు సినిమా చూస్తారు , అప్పుడు సభ్యులు వాళ్ళు. పోలీస్ అవమానించినట్టు సీన్ ఉంది కట్ చేయలేదు అని ఎందుకు అడగలేదు, సో ఇది సెన్సార్ వాళ్ళు తప్పు కదా

    • @INRI2025
      @INRI2025 13 ชั่วโมงที่ผ่านมา

      Okati telusu annayam chesina police lancham thisukunna police, pushpa 2 lo oka athaniki chepthadu lancham thisukoledhu first part lo police athaniki chelthadu salute ani interval pushpa 2 cinema full ga chudandra babu half knowledge

    • @akbarkadarbar
      @akbarkadarbar 12 ชั่วโมงที่ผ่านมา

      సెన్సార్ వారికి ఎంత కట్టబెట్టారు?

    • @Rameshnandhan41
      @Rameshnandhan41 6 ชั่วโมงที่ผ่านมา

      Sensor vallaki lancham isthe chalu.. Anni scene's ki ok antaru..

    • @jayanaganna3109
      @jayanaganna3109 5 ชั่วโมงที่ผ่านมา

      More objectionable scenes more money

  • @venkateshvenky7346
    @venkateshvenky7346 16 ชั่วโมงที่ผ่านมา +97

    అల్లు అర్జున్ మే 11 న నంద్యాల వెళ్ళాడు.
    సంధ్య లో ఘటన 11 కి జరిగింది.
    అల్లు అర్జున్ ని A11 గా చేర్చారు..
    మళ్ళీ ఉదయం 11 గం..కి రమ్మని నోటీసులు ఇచ్చారు..
    నీ వెనక 11 అనే దరిద్రం ఉంది 🤣😂🤦‍♀️..
    అది పొతే గాని నువ్వు గట్టెక్కవ్ 👍

    • @VijayalakshmiGadi-m1f
      @VijayalakshmiGadi-m1f 16 ชั่วโมงที่ผ่านมา +1

      😅😅😅😅😅😅

    • @psk1990
      @psk1990 15 ชั่วโมงที่ผ่านมา

      😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

    • @Knl86-10
      @Knl86-10 15 ชั่วโมงที่ผ่านมา +6

      వాని వట్టకాయలు కూడా ఒక్కొక్కటి పక్కనే పక్కనే ఉంటాయి కాబట్టి విడదీసి ముందొకటి వెనకొకటీ కట్టుకోమ్మంటావా ఎందీ.

    • @Knl86-10
      @Knl86-10 15 ชั่วโมงที่ผ่านมา

      వాని వట్టకాయలు కూడా ఒక్కొక్కటి పక్కనే పక్కనే ఉంటాయి కాబట్టి విడదీసి ముందొకటి వెనకొకటీ కట్టుకోమ్మంటావా ఎందీ.

    • @RiyazShaik-w4l
      @RiyazShaik-w4l 15 ชั่วโมงที่ผ่านมา +4

      anduke mana jagan kuda 11 vachindi yemo

  • @ramakrishna3203
    @ramakrishna3203 16 ชั่วโมงที่ผ่านมา +89

    తిరుమల గిరి పై ఉంటే ఎర్ర చందనం బేస్ చేసి డబ్బులు gain చేయాలనుకుంటే శిక్ష ఇలాగే ఉంటుంది. ఈ విషయం లో తెలంగాణ సీఎం, పోలీస్ ల కి అభినందనలు.

    • @rajagopaln6641
      @rajagopaln6641 16 ชั่วโมงที่ผ่านมา +1

      they just made movie on friction and not suree why people so srious on movies, hollywood movies even more realistic and enire USA officiers go and chase those movie makers and not sure what is the issue with our country

    • @polireddy3425
      @polireddy3425 16 ชั่วโมงที่ผ่านมา +1

      Balakrishna chesina lucha cinemala paina kuda idhe stand unte baguntundi

    • @nagasabsreeshgontla4628
      @nagasabsreeshgontla4628 16 ชั่วโมงที่ผ่านมา +1

      Antha scene ledu. Telangana lo issues ni divert cheseki revanth Reddy AA issue ni pattukunnadu. Like food kalthi issues in hotel and hostels. Recent hospatlize ayyaru, temples vadalize, telangana talli issue.

    • @Nayuni004
      @Nayuni004 15 ชั่วโมงที่ผ่านมา

      ​@@rajagopaln6641 this is INDISCIPLINE ACT and students will be behave in FUTURE Days...

    • @SaratbabuM
      @SaratbabuM 8 ชั่วโมงที่ผ่านมา

      @@rajagopaln6641 more emotions and 80% pple middle and below ....they admire hero and everyone think he is great..thats y ...

  • @laxminaryanaa4030
    @laxminaryanaa4030 16 ชั่วโมงที่ผ่านมา +117

    ప్రజెంట్ జనరేషన్ లో అలాంటి సీన్ పెట్టకూడదు అసలు డైరెక్టర్ అనాలి పోలీసుల మనోభావాలు దెబ్బ తీసే తట్టు ఉన్నది సీన్

    • @rajagopaln6641
      @rajagopaln6641 16 ชั่วโมงที่ผ่านมา +4

      that's just movie and not sure why we taking movies so seriously

    • @aniani5299
      @aniani5299 15 ชั่วโมงที่ผ่านมา +7

      ​@@rajagopaln6641 We r matured , so can understand tht this is just a movie. How abt immetured people. Did u aware this 2 weeks back 3 students in vizaq studying 9th class tried to ran away from hostel. They planned to go Mumbai . Y u know ? . after seeing lucky bhaskhar movie they wanted to live like him. Thts the impact of movie on current youth.

    • @ArunaV-je4ue
      @ArunaV-je4ue 15 ชั่วโมงที่ผ่านมา

      Ante andaru shikhavatha lanti varu antara

    • @SAMHITARAVIKISHORE
      @SAMHITARAVIKISHORE 15 ชั่วโมงที่ผ่านมา +1

      తల్లిని అవమానిస్తుంటే అవమానిoచిన వాడి బట్టలు విప్పించడం తప్పా?!? నిన్న తెలంగాణ మంత్రి సీతక్క కూడా ఇలాగే మాట్లాడింది.
      చేతనైతే మీరు సినిమా తీయండి. చూడటం చూడకపోవడం ప్రజల ఇష్టం.
      Police లకు అవమానం అంటున్నారు మరి అదే పోలీసు ల వలన నష్టపోతున్న కుటుంబాల గురించి ఏమని చెబుతారు.
      ఘోరం గా అవినీతి పోలీసు లగురించి ఏం చెబుతారు?!
      సినిమా charector ను సినిమా charector లా చూడటం నేర్చుకోండి.

    • @laxmivsm7316
      @laxmivsm7316 13 ชั่วโมงที่ผ่านมา

      నమస్తే srinivasgaru! డైరెక్టర్ సుకుమార్గారిని ఇండస్ట్రీ వలూ "లెక్కలు మాస్టారు" అని బ్రిలియంట్ పర్సన్ ఇన దిరాక్టర్గారు ఈ సీని పీడిత పోలీసు మనోభావాలు ,ఆత్మస్థైర్యం దెబ్బ తింటుందని ఎందుకు ఊహించలేక పోయారా అనిపిస్తూంది.

  • @panapaanajagadeeswari9660
    @panapaanajagadeeswari9660 16 ชั่วโมงที่ผ่านมา +59

    పిల్లలు ఇలాంటివి చూస్తే పెద్దవాళ్ళని మర్యాద ఇవ్వరు ఇప్పటికే పిల్లలకి హీరోలు ఏది చేస్తే అదే మంచి అనుకుంటున్నారు ఒక విలన్ లక్షణాలు హీరోకి ఆపాదిస్తే ఎలా 🤦‍♀️

    • @aniani5299
      @aniani5299 15 ชั่วโมงที่ผ่านมา +7

      ఈ సంఘటనలో త్తల్లి తండ్రుల తప్పు ఏమి లేదా. 3 వెలు ఖర్చు పెట్టీ పిల్లలను సెకండ్ షో కు అంత క్రౌడ్ మధ్యలో తీసుకుని వెళ్ళే అవసరం.ఏముంది. సంఘటన జరగపోతే వాళ్ళను చూసి పక్కంటి పిల్ల వాళ్ళు కూడా ఏడ్చే వాళ్ళు మమ్మల్ని కూడా తీసుకొని పొండి అని. కచ్చితంగా ఆ పేరెంట్స్ తప్పు కూడా ఉంది.

    • @lakshmilekkala590
      @lakshmilekkala590 15 ชั่วโมงที่ผ่านมา

      Aa tappu ki vallu punishment anubhavistunnaru,Mari hero garidi tappu vundi kada aayana enduku punishment nundi tappinchukovali​@@aniani5299

  • @srinivasbdsldileepsuji8556
    @srinivasbdsldileepsuji8556 16 ชั่วโมงที่ผ่านมา +23

    కొన్ని పాత్రలు కొన్ని సన్నివేశాలు పుష్ప టు మూవీ లో అభ్యంతర కరంగా ఉండటం నిజమే ఇటువంటి సన్నివేశాలు సమాజానికి అస్సలు మంచిది కాదు

  • @lakshmimangalapalli7512
    @lakshmimangalapalli7512 16 ชั่วโมงที่ผ่านมา +32

    ఆ విషయం టీవీ 5మూర్తి గారు చెప్పారు

    • @nithishbabu4173
      @nithishbabu4173 15 ชั่วโมงที่ผ่านมา +1

      Vadi one side journalist

  • @Padmavathipeddi12652
    @Padmavathipeddi12652 9 ชั่วโมงที่ผ่านมา +5

    కేరళ లో పుష్ప కలేక్షన్స్ పడిపోవడానికి కారణం అదే.

  • @prasadbc2934
    @prasadbc2934 16 ชั่วโมงที่ผ่านมา +35

    దేశం గర్విచదగ్గ నటుడు..fahad fasil.. గారిని అందులో కూడా ఒక పోలీస్ ఆఫీసర్ ను..అలాంటి సీన్లతో అవమానించడం . తప్పు.. సుకుమార్ ను.. కూడా అరెస్టు చెయ్యాలి

  • @prasadg9851
    @prasadg9851 15 ชั่วโมงที่ผ่านมา +22

    నేనైతే చూడలేదు చూడను కూడా

  • @Rks1983
    @Rks1983 15 ชั่วโมงที่ผ่านมา +13

    సినిమాని సినిమాలాగే చూడాలి అని.. కొందరు మేధావులు అంటున్నారు..
    కానీ... ప్రస్తుత సమాజంలో.. సినిమాను సినిమా లాగే చూసి.. అక్కడితో వదిలేసే అంత మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు ఎందరు ఉన్నారు??. చాలా మంది కుర్రాళ్ళు సినిమాని బాహ్య ప్రపంచంలో ఇమిటేట్ చేస్తున్నారు.
    ఏదేమైనా పుష్ప లాంటి క్యారెక్టర్ తప్పుడు సందేశాలు ఇస్తుంది. .. దొంగతనాన్ని సమర్థిస్తూ నెగిటివ్ రోల్ హీరోయిజం ఎంతో కొంత చెడు సందేశాన్ని ఇస్తుంది.

  • @మానాన్న
    @మానాన్న 16 ชั่วโมงที่ผ่านมา +33

    ఆ సినిమా నిర్మాత ఎవరు, సెన్సార్ cerificate ఇచ్చింది ఎవరు.

  • @Mohammad-k4s4b
    @Mohammad-k4s4b 15 ชั่วโมงที่ผ่านมา +7

    మేము 100% నిజాయితీపరులు అనే ప్రతి పోలీస్ ఆఫీసర్ చెప్పమనండి.
    మీరు బాధ ఏమిటో తెలుస్తుంది.

  • @rajyellamelli4582
    @rajyellamelli4582 16 ชั่วโมงที่ผ่านมา +34

    ఆ ఒక్క సీన్ నే కాదు పుష్ప 1 లో క్లైమాక్స్ లో పోలీస్ డ్రెస్ తీసేస్తే కుక్క కూడా గుర్తుపట్టదు అని చెప్పే విధం సీన్ ఉంది అది కూడా ఒక కారణం ..ఈ విషయం మొన్న DGP కూడా ప్రెస్ మీట్ లో చెప్పారు

    • @OmkaarayogaFedarationGuntur
      @OmkaarayogaFedarationGuntur 16 ชั่วโมงที่ผ่านมา +3

      పోలీస్ dept. మీద ప్రజలకి ఎంత గౌరవం వుంది చెప్పు

  • @mavalankar
    @mavalankar 9 ชั่วโมงที่ผ่านมา +1

    I heartily congratulate CM of Telengana for his open and daring remarks on the Dec’4th incident. Whoever it is, they are equal before the law. I appreciate police officers too.

  • @NTSVEN
    @NTSVEN 16 ชั่วโมงที่ผ่านมา +23

    ఒక అధికారిని అలా చూపించడం 100% తప్పు.

    • @nageswararaopanguluru-mk2ic
      @nageswararaopanguluru-mk2ic 15 ชั่วโมงที่ผ่านมา

      CENSAR BOARD EMY PEEKUTHUNDI VEELLANU ALAANTY SEEN LO INKA GORANGA PETTAALI APPATIKI GANI BUDDHI RAADU

  • @hemanth6782
    @hemanth6782 15 ชั่วโมงที่ผ่านมา +9

    పుష్ప -2 లో ఇన్ని సమస్యలు వస్తే మళ్ళీ పుష్ప-3,పుష్పం 4 పోరంట😁😁😁😁

  • @pasupulanarasimhulu6259
    @pasupulanarasimhulu6259 11 ชั่วโมงที่ผ่านมา +2

    జీవితం లో అల్లు అర్జున్ కు పోలీస్ సపోర్ట్ దేనిలో ఉండదు. పోలీస్ ఎవరు కూడ చెప్పుకోలేని దృశ్యం అది

  • @satishbabu1872
    @satishbabu1872 16 ชั่วโมงที่ผ่านมา +4

    Antha alochinche Time undadu anna
    Allu 2 mistakes
    1. Police Cheppina ventane bayatki Ravali
    2. Press meet pettadam

  • @narendarvarma7817
    @narendarvarma7817 16 ชั่วโมงที่ผ่านมา +21

    పోలీసులకి టైం వచ్చింది పుష్ప

  • @PurushothamGrande
    @PurushothamGrande 16 ชั่วโมงที่ผ่านมา +6

    Fahad fasil asalu e cinema events దేనికి రకపోవడికి కారణం కూడా ఇదే

  • @raghuram9661
    @raghuram9661 13 ชั่วโมงที่ผ่านมา +2

    ఇకపై ఏ సినిమా లో కూడా పోలీసులు మరియు teacher ను మరియు సమాజంలో ఉన్న త మైన వారిని కామెంట్ చేయరాదు.... ప్రజలు కూడా వాటిని ఆదరించ కూడా దు..... Censor వారు cut చేయాలి అక్కడే....

  • @ramananogongati2673
    @ramananogongati2673 16 ชั่วโมงที่ผ่านมา +5

    పుష్ప 1 climax lo పుష్ప జైల్ కి వెళితే పెళ్ళానికి కడుపు వస్తె ఎలావుంటుంది అని
    శేఖవత్ అంటాడు అప్పుడు మనోభావాలు దెబ్బతిన లేదా పోలీసులకు

    • @ramananogongati2673
      @ramananogongati2673 16 ชั่วโมงที่ผ่านมา

      సినిమాని సినిమాలా చూడాలి

  • @ycrmadhugiri6529
    @ycrmadhugiri6529 16 ชั่วโมงที่ผ่านมา +5

    సర్ నేను కర్ణాటక kolar నుంచి msg చేస్తున్నాను.ఇక్కడ మన కర్ణాటక పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా ఇదే చర్చ నడుస్తోంది.పెట్టకూడదు సర్.

  • @kalwacherlalaxman6118
    @kalwacherlalaxman6118 16 ชั่วโมงที่ผ่านมา +7

    అల్లు అర్జున్ పుణ్యమా అని మీకు మీ మీడియా మిత్రులకి మంచి బిర్యాని దొరుకుతుంది..😂

  • @trinadhrao4831
    @trinadhrao4831 13 ชั่วโมงที่ผ่านมา +3

    ఆ సీన్ ని రియల్ లైఫ్ లో చూపిస్తున్నారు...ఉచ్చ పోయిస్తున్నారు...ప్యాంటులో 😅

  • @xlentsatyamadhu7753
    @xlentsatyamadhu7753 12 ชั่วโมงที่ผ่านมา +3

    అసలు అలాంటి సీన్ ఉన్నప్పుడు sensor వారు ఎలా ok చేశారు...?ఖర్మ

  • @srinivasulu9054
    @srinivasulu9054 16 ชั่วโมงที่ผ่านมา +7

    అయోధ్య రామయ్య సినిమా లో ఒక్కసారి పోలీస్ గెటప్ లో చనిపోయిన శ్రీహరికి చేసే అవమానం చూడండి,,, ఇంతకన్నా పాత సినిమాల్లో ఎన్నో పోలీసులపై అసభ్యంగా చిత్రీకరించిన అప్పుడు నడిచింది ఇప్పుడు కాదు అన్నట్లు

    • @dnagoor9399
      @dnagoor9399 16 ชั่วโมงที่ผ่านมา +1

      ఎస్‌ ఐ అగ్రీ❤

  • @sivareddykarri9440
    @sivareddykarri9440 12 ชั่วโมงที่ผ่านมา +5

    అలాంటి సీన్ పెట్టకూడదు ఎందుకంటే ఆ సీన్ చూసిన తర్వాత యువతపోలీస్ వ్యవస్థ మీద గౌరవం పోయి పోలీసులు లెక్క చేయకుండా ఎన్టి సోషల్ ఎలిమెంట్స్ లాగా తయారయ్యే ప్రమాదం ఉంది

  • @ManojKumar-s8u9k
    @ManojKumar-s8u9k 16 ชั่วโมงที่ผ่านมา +6

    Nuve ga ne review lo interval block superb ga undhi anav

    • @RaviKumar-rf8ry
      @RaviKumar-rf8ry 16 ชั่วโมงที่ผ่านมา +1

      😅😂🤣

    • @muralikrishna7000
      @muralikrishna7000 16 ชั่วโมงที่ผ่านมา +1

      😂😂😂😂😂

    • @moodavatdevendar4540
      @moodavatdevendar4540 4 ชั่วโมงที่ผ่านมา

      Mata marchadu sreenu anna

  • @sudhakararaoalapati2612
    @sudhakararaoalapati2612 16 ชั่วโมงที่ผ่านมา +8

    CM ని మార్చే స్తాను అని కూడా చెప్పి చేసాడు.. అసలైన ప్రాబ్లెమ్ అదే

  • @dear226
    @dear226 15 ชั่วโมงที่ผ่านมา +3

    తిరుమల కొండ పైన ఉన్న నా రూపాయిని తీసుకుంట అంటాడు సినిమా లో ..సుకుమార్ క్రిస్టియన్ కాబ్బటి ఈ డైలాగ్ పెట్టాడు

  • @manjunathanr862
    @manjunathanr862 14 ชั่วโมงที่ผ่านมา +2

    What is sensor board doing bhayya, it has already given green signal to that scene

  • @sanjamalabalahussainaiah4624
    @sanjamalabalahussainaiah4624 13 ชั่วโมงที่ผ่านมา +2

    నేను చూడలేదు కానీ ఆలా చూపించడము కరెట్ కాదు పోలీస్ వాళ్లను అవమానించడమే కదా

  • @kirankumargolla7665
    @kirankumargolla7665 12 ชั่วโมงที่ผ่านมา +2

    సినిమాలో sp ఒక అవినీతిపరుడు అయినా అధికారి, మంచి అధికారి మీద ఇలా చూపిస్తే అప్పుడు అది తప్పు కానీ అవినీతి అధికారి మీద చూపిస్తే బాధపడటం ఏంటో అర్థంకావడం లేదు, మాట్లాడుకోవడానికి ఏదో ఒక టాపిక్ ఉండాలిగా జనాలకి పుష్ప సినిమా మీద కానీయండి.

    • @Padmavathipeddi12652
      @Padmavathipeddi12652 8 ชั่วโมงที่ผ่านมา +1

      హిరో పాత్ర నిజాయితీ పరుడా ?
      సినిమా సబ్జేక్టే ఓ అవినీతి సామ్రాజ్యం కధ... నిజాయితీ మాట ఇక్కడ వాడటం అవసరమా..

    • @raghavrr503
      @raghavrr503 5 ชั่วโมงที่ผ่านมา

      హీరో అసలు హీరో లాగా ఉన్నాడా? ఒక police అందులోనూ IPS అవ్వాలంటే ఎంత చదవాలో మనకు తెలియదా? మరి అలాంటి ఒక chatacter గురించి చూపించేటప్పుడు ఎంతైనా కొంచెం జాగ్రత్త పడాలి కదా.... పుష్ప గాడు పోరంబోకు ఎర్రచందనం smuggler మరి అలాంటి వాడు ఉచ్చ పోస్తే మీరు చప్పట్లు కొట్టడం ఏంది?

  • @harikrishna4568
    @harikrishna4568 16 ชั่วโมงที่ผ่านมา +3

    Srinivas garu
    Earlier in so many movies police were insulted, their families were raped, murdered like that so many are there. Why only this movie is being highlighted.

  • @PutturGaneshGanesh
    @PutturGaneshGanesh 16 ชั่วโมงที่ผ่านมา +10

    అల్లు అర్జున్ : ఆ పాడు పుష్ప మూవీ తీయకపోతే పోయిండు 😢🤦🤧🤕

    • @Sreekanth55-r1d
      @Sreekanth55-r1d 16 ชั่วโมงที่ผ่านมา +3

      Thiyaka pothe 300 cr Ela vasthadhi...at the end of the day what matters Money

    • @PutturGaneshGanesh
      @PutturGaneshGanesh 16 ชั่วโมงที่ผ่านมา

      @Sreekanth55-r1d డబ్బా కొట్టుకోవడానికి అలా చెప్పారు అదంతా నిజం కాదు

  • @GkondappaNaidu-x8u
    @GkondappaNaidu-x8u 16 ชั่วโมงที่ผ่านมา +17

    ఇంత జరిగిన సరే వాడికి బలుపు తగ్గలేదు

    • @9lirika
      @9lirika 16 ชั่วโมงที่ผ่านมา +3

      Cinema anta gutka namaltane unnadu...siggundali

    • @prasadbc2934
      @prasadbc2934 16 ชั่วโมงที่ผ่านมา +2

      అది తగ్గదు బ్రో 😂

  • @Sriram-r2b
    @Sriram-r2b 16 ชั่วโมงที่ผ่านมา +13

    పుష్ప 1 లో శిఖా వత్ బట్టలిప్పి కూర్చోబెట్టాడు మన పుష్ప , పుష్ప 2 లో ఉచ్చ పోసాడు

  • @SriKrishna1-z8f
    @SriKrishna1-z8f 16 ชั่วโมงที่ผ่านมา +6

    Aa scene chaala chaala thappu bro buddhi ledhu asalu ila cinema industry ki vallu thopu anukuntunnaaru siggu vundali ilanti scenes pettinandhuku

  • @bellamkondanagaraj6315
    @bellamkondanagaraj6315 15 ชั่วโมงที่ผ่านมา +1

    Sir సినిమాల్లో వి వేరు ,అలా అనుకుంటే విక్రమార్కుడు లో ఒక పోలిస్ భార్యని వాళ్ల ముందే రేప్ చేస్తాడు అలాగే ,పాత సినిమాల్లో శ్రీహరీ గారి ఇంకా చాలా సినిమాల్లో ఘోరంగా వున్నాయి దాన్ని అంతల తీసుకుంటే రాజమౌలి గారిని ,రవితేజ నీ ఇంకా పాత సినిమాల్లో అందరినీ అనాలి అవికూడా తీసెయ్యాలి ,సినిమాలో క్యారెక్టర్ అలాంటిది ,నేను అల్లు అర్జున్ నీ సపోర్ట్ చేయట్లలేదు వున్న మాట చెప్తున్న అలాంటప్పుడు ఫస్ట్ డే చెయ్యాలి కథ

  • @singupurammahesh4224
    @singupurammahesh4224 14 ชั่วโมงที่ผ่านมา +2

    సినిమా ని సినిమా విధంగా చూడాలి గాని ఇంతలా చెయ్యకూడదు కదా!!

    • @prabhakarprabha3928
      @prabhakarprabha3928 14 ชั่วโมงที่ผ่านมา +3

      అయ్యా మేధావి గారు సినిమా ని సినిమా లాగే చుస్తే ఇబ్బంది ఏమి లేదు ఇప్పుడున్న కుర్రాళ్లు సినిమా లో జరిగేవి నిజ జీవితంలో చేస్తున్నారు అప్పుడు సమాజానికి మంచిది కాదు కాబ్బటి అందులోనూ పోలీసులు అనేది ఒక్క వ్యవస్థ మన లాగా కూరగాయలు అమ్మే బ్యాచ్ కాదు కదా అందులో అతను చూపించిన క్యారెక్టర్ ఒక్క ips ki సంబంధించింది పోనీ నువ్వుకసారి ips ki ప్రిపేర్ అయి చూపించు తెలుస్తుంది ఊరికే కామెంట్ పెడతాం కాదు

  • @kalapalagopikrishna
    @kalapalagopikrishna 15 ชั่วโมงที่ผ่านมา +2

    ఓక మళయాళం యాక్టర్ ని అవమానించారని మళయాళం లో ఈ సీన్ కారణం గా బాన్ పుష్పా అని ప్రచారం జరిగింది. అవమానకరంగా వున్న సీన్ ఎందుకు చెసారని పాజిల్ ని సోషల్ మీడియా లో కోశ్శన్ చెసారట

  • @utlamohanarao6211
    @utlamohanarao6211 16 ชั่วโมงที่ผ่านมา +3

    In Cinema success meet AA told that
    he forgot CM's name

  • @GudeEswarrao-iu9rv
    @GudeEswarrao-iu9rv 16 ชั่วโมงที่ผ่านมา +1

    హాయ్ శ్రీనివాస్ గారు first like sir

  • @msivani7572
    @msivani7572 16 ชั่วโมงที่ผ่านมา +3

    అన్నా మనలో మన మాట ఇంతవరకు నివ్వు ఏమి పీకవు మొదటి రోజు సినిమా చూసావు
    వున్నది వున్నట్టే చెబుతాను అంటావు

    • @BasubabuBasubabu
      @BasubabuBasubabu 15 ชั่วโมงที่ผ่านมา

      😂😂😂😅😅😅

  • @aniani5299
    @aniani5299 15 ชั่วโมงที่ผ่านมา +1

    ఆపండి రా నాయనా ఎంత సేపు అల్లు అర్జున్ వర్షన్, రేవంత్ రెడ్డి వెర్షన్ లోనే ఆలోచిస్తే అని ఎలా. ఈ సంఘటన వాళ్ళ వల్ల పేరెంట్స్ కూడా కొంచెం బుద్ధి రావాలి. ఆ సినిమా కు హైప్ ఎక్కువ , క్రౌడ్ ఎక్కువ ఉంది అని ఆ పేరెంట్స్ కు తెలియదా. 3 వేల కు పైగా డబ్బులు ఖర్చు పెట్టీ వెళ్ళే అవసరం ఎంటి. అడిగితే పిల్లవాడు అల్లు అర్జున్ ఫ్యాన్ అంట, ఐతే బెనిఫిట్ షో కు వెళ్ళిపోవాల. వాల్ల అభిమానం వాళ్ళ ఇష్టం అనుకుంటే ఇప్పుడు జరిగిన సంఘటన కూడా వాల్ల ఖర్మ అనుకోవాలి. పిల్ల వాడు హాస్పిటల్ లో ఉన్నాడు. అమ్మ ను పోగొట్టుకున్నాడు డబ్బులు ఇవ్వాలి. తప్పు లేదు. కాని ఇందులో పిల్లవాడి తండ్రి తప్పు కూడా చాల ఉంది. ఆల్ అర్జున్ ది ఎంత తప్పో, వాళ్ళ తండ్రి ది కూడా అంతే తప్పు.

  • @narayanaraotakasi4651
    @narayanaraotakasi4651 13 ชั่วโมงที่ผ่านมา +1

    యస్ ఇది ముమ్మాటికీ దారుణం
    వుచ్చపోయడం అంటే సమాజానికి ఏమి
    చెపుతున్నారు పోలీసు మీద చులకన భావం పెరుగుతూ ఉంటుంది

  • @raviathota2024
    @raviathota2024 14 ชั่วโมงที่ผ่านมา +2

    పోలీసులు అడిగేంత నిజాయితీగా వున్నారా

    • @rakeshrahki3838
      @rakeshrahki3838 8 ชั่วโมงที่ผ่านมา

      Nobody don't have dare to give answer....😂😂⁉️

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 13 ชั่วโมงที่ผ่านมา

    హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ 💐

  • @RRK_7
    @RRK_7 15 ชั่วโมงที่ผ่านมา +1

    Same scene lo Hero Character Pushpa1 lo DSP Govindappa laanti police aithe Sorry enti salute kuda chestha but Shekawath laanti corrupt Police ki sorry cheppanu ane dialogue untundi..
    Ante akkada director chaala clear ga, Sincere ga duty chesevallaki Salute chestham kaani corrupt police ki sorry cheppanu anela hero characterization in potray chesaru..

  • @sureshkurupati290
    @sureshkurupati290 16 ชั่วโมงที่ผ่านมา +4

    *Allu Arjun is looking careless about fans and society*

  • @అమాయకుడు999
    @అమాయకుడు999 16 ชั่วโมงที่ผ่านมา +7

    లంచాలు తీసుకునే టపుడు లేని అవమానం సినిమాలో సిన్స్ కి ఎందుకు అవమానం 😂😂😂

    • @Adinarayana-ck4ed
      @Adinarayana-ck4ed 15 ชั่วโมงที่ผ่านมา

      నువ్వు ఎవరికైతే. లంచం ఇచ్చావు. A c b వాళ్లకు. కంప్లైంట్ చెయ్యండి

    • @kirankumar4049
      @kirankumar4049 15 ชั่วโมงที่ผ่านมา

      Aparapuka nayam ekkadra amitshah ​@@Adinarayana-ck4ed

    • @rakeshrahki3838
      @rakeshrahki3838 8 ชั่วโมงที่ผ่านมา

      👍👍

  • @narendarvarma7817
    @narendarvarma7817 16 ชั่วโมงที่ผ่านมา +3

    కర్ణుడు చావుకి వంద కారణాలు అన్న ట్టు. నీ సినిమా రిలీజ్ నీ చావుకి వచ్చింది రా అయ్యా

  • @bramana2588
    @bramana2588 16 ชั่วโมงที่ผ่านมา +1

    వాడు కరెక్టే కాదు బ్రో... అన్ని అబద్దాలె..... వాడు కి ఇంత జరిగిన తరువాత కూడా మూవీ చూసాడు అంటే... నిజంగా గొప్ప మనిషి వాడు.. మదం ఎక్కి కొట్టుకుంటున్నాడు............

  • @parameshwarivalleru7898
    @parameshwarivalleru7898 16 ชั่วโมงที่ผ่านมา +2

    నేను ఆ scene చూసి awkward గా feel అయ్యా

  • @syamala54
    @syamala54 15 ชั่วโมงที่ผ่านมา +1

    Censor ఏమి చేస్తున్నది ? అలాంటి సీన్ ఉంటే

  • @caaptainpad
    @caaptainpad 16 ชั่วโมงที่ผ่านมา +5

    బెనిఫిట్ షో కి పర్మిషన్ లేదా 🤔🤔 ప్రభుత్వం ఇచ్చిందే.
    పోలీస్ ని అవమానించటం మన సినిమాల్లో ఎప్పుడూ ఉందిగా కొత్త ఏమి కాదుగా

    • @krishnandhu21
      @krishnandhu21 16 ชั่วโมงที่ผ่านมา

      Mari battalippi too much

  • @chinkrishnab8781
    @chinkrishnab8781 9 ชั่วโมงที่ผ่านมา

    అన్న పోలీసులు అమాయకుల్ని లాకప్ డెత్ చేయొచ్చా

  • @tataraoduggirala9892
    @tataraoduggirala9892 2 ชั่วโมงที่ผ่านมา

    తెలుగు హీరో లు కు సినిమా డైరెక్టర్స్ కు సందర్భం తో పని లేదు
    ఏది తోస్తే అది
    అది ఆ సందర్భం కు అవసరమా కాదా అన్నది అవసరం లేదు .
    ఉదా: బుడ్డోడు బుడ్డోడు అంటే గుడ్డలిప్పి తంతాను .

  • @OmkaarayogaFedarationGuntur
    @OmkaarayogaFedarationGuntur 16 ชั่วโมงที่ผ่านมา +1

    సెన్సార్ సర్టిఫికెట్ ఆ govt. యే ఇచ్చింది. . ట్రాఫిక్ రూల్స్ ప్రమోషన్ కోసం అల్లు అర్జున్ ని బాగా వాడిన తెలంగాణ పోలీస్

  • @satyaachintha2340
    @satyaachintha2340 5 ชั่วโมงที่ผ่านมา

    పోలీసులు అలా భావించడంలో తప్పే లేదు.
    వాళ్ళకూ కుటుంబాలుంటాయి కదా.
    ఎవరికైనా అర్ధమవుతుంది వాళ్ళ మనోభావాలు బాగా దెబ్బతింటాయని. ఎంత దర్శకుడు చెప్పినా పుష్ప 2 వల్గర్ గా చేసేయడమేనా?
    అందుకే పోలీసులు పుష్ప 3 చూపించారు.

  • @44096
    @44096 16 ชั่วโมงที่ผ่านมา +1

    Woman’s name is Revathi. Is it coincidence or what? I think there is something more to it.

  • @arlagaddaanjanaraju2525
    @arlagaddaanjanaraju2525 16 ชั่วโมงที่ผ่านมา

    Good afternoon srinu garu 💞

  • @tarunmobilepe5090
    @tarunmobilepe5090 16 ชั่วโมงที่ผ่านมา +1

    Srinivas garu Miku Pushpa allu arjun tappa state lo a issue kanipinchdam ledhu anukuntaa....

  • @omkargunturi4790
    @omkargunturi4790 16 ชั่วโมงที่ผ่านมา +3

    ఇలాంటి సీన్స్ ఎన్నో సినిమాల్లో ఉన్నాయి, ex. దమ్ము సినిమాలో విలన్ పోలీసులను కొట్టి మోకాల మీద కుర్చోపెడతారు, పోలీసులను నడిరోడ్డు మీద నరికే సీన్లు ఉన్నాయి, అప్పుడు కూడా రియాక్ట్ అవ్వాలి గా పోలీసులు...

    • @honey_1891
      @honey_1891 16 ชั่วโมงที่ผ่านมา +2

      Villan lu cheste tappu ledu, but hero anedi good role avvali, role model ga undali, but vaalle tappu ga choopinchakudadu

    • @a2kdvm
      @a2kdvm 16 ชั่วโมงที่ผ่านมา +2

      అవును చాలా సినిమాల్లో ఉన్నాయి. కానీ, ఒక్కటే తేడా. ఆ సినిమాల్లో ఈ పని విలన్లు చేస్తారు, తర్వాత హీరో చేతిలో దెబ్బలు తింటారు. కానీ, ఈ సినిమాలో ఇలాంటి దుర్మార్గాలు హీరో చేస్తాడు. అంతే తేడా.

  • @HarekrishnaPechetti
    @HarekrishnaPechetti 15 ชั่วโมงที่ผ่านมา +1

    పెద్ద కరప్షన్ వ్యవస్థ రాజకీయ వ్యవస్థ, తర్వాతే ఇతరులు ఎవరైనా!

  • @kumarkota1210
    @kumarkota1210 13 ชั่วโมงที่ผ่านมา

    It's diversion on the incident. Anyways now it's looks like to safe guard Mr.hero , trying to shift the focus CM to police. Tomorrow some other scene will discuss. Finally it will come in OTT. In mean while everything will sort out. Now before festival people's mood will divert to some other issues and movies...

  • @sainikBharat
    @sainikBharat 16 ชั่วโมงที่ผ่านมา +6

    జగ్గు , వాడు లయర్ ఇద్దరు అల్లు నీ పూర్తిగా ట్రబుల్స్ లో పడేశారు.

    • @PutturGaneshGanesh
      @PutturGaneshGanesh 16 ชั่วโมงที่ผ่านมา +1

      @@sainikBharat 🤣🤣 అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకూడదని పుష్ప ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిది

    • @venkyimmadisetti1190
      @venkyimmadisetti1190 16 ชั่วโมงที่ผ่านมา

      Who is jaggu broo??

    • @Reddysv
      @Reddysv 15 ชั่วโมงที่ผ่านมา

      Jaggu @jaglak@jalaga@jail reddy alias jagan elaaa enno perlu​@@venkyimmadisetti1190

  • @ChandrakanthMachavarapu
    @ChandrakanthMachavarapu 16 ชั่วโมงที่ผ่านมา +1

    ఒక హీరో క్యారెక్టర్ సినిమాలో ఒక ఎంఎల్ఏ, ఎంపీ, మినిస్టర్, సీఎం, పీఎం కేరక్టర్ ని అవహేళన చేస్తే??? నిజమైన నాయకులు కూడా హర్ట్ అయ్యి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా???
    ఈ తీన్మార్ ఖాన్ లు లాంటి వాళ్ళు ఎక్కడ సందు దొరికితే దూరిపోయి మేము ఒకళ్ళం ఉన్నాము గుర్తించండి అని identity crisis
    వాళ్ళు ఇచ్చే complaints నీ సీరియస్ గా తీసుకుని 5 mins video చెయ్యాల్సిన అవసరం మీకు లేదు, ఒకవేళ దీని మీద మాట్లాడాలి అంటే వేరే వీడియోలో ఒక 10 secs లో చెప్పేయండి...పాలన అతను పాలన విషయం మీద ఇలా కంప్లయింట్ ఇచ్చాడు అని...
    అంతే కానీ, మా విలువైన టైమ్ నీ వస్తె చెయ్యకండి, కొంచెం విషయ పరిజ్ఞానంతో శ్రీను గారు videos చేస్తారు అని నమ్మి మీ విశ్లేషణలు చూస్తాము,
    ఈ ఒక్క వీడియో అని కాదు, గత 3-4 months నుండి అనిపిస్తుంది,దయచేసి ట్రాక్ తప్పకండి🙏🙏

  • @dasegowdagowda5177
    @dasegowdagowda5177 16 ชั่วโมงที่ผ่านมา +1

    Aa seen lo govindappa carecter salute chestanu annadu,atanu corptated police

  • @sankarkumar2788
    @sankarkumar2788 10 ชั่วโมงที่ผ่านมา

    పుష్పా సినిమా వంటి irresponsible movie గాని charecter గాని ఇంత వరకు రాలేదు.
    ముఖ్యంగా sukumaar, అల్లు అర్జున్ బాధ్యత గా ఉండాలి.

  • @vinayakyrc5497
    @vinayakyrc5497 16 ชั่วโมงที่ผ่านมา +3

    రేవంత్ హీరో అనిపించుకోవాలి, అర్జున్ ప్రస్తుతం మెగా ఫ్యామిలిచేత, కూటమి వ్యక్తులచేత టార్గెట్ చేయబడుతున్నాడు, మంచి అవకాశం, ఎవ్వరూ సపోర్ట్ చెయ్యరు అని తెలిసే ఈ విధంగా చెయ్యడం మొదలుపెట్టాడు.

  • @ajaybabucherukuri1813
    @ajaybabucherukuri1813 16 ชั่วโมงที่ผ่านมา +1

    Ledu aa scene valla kadhu. Allu Arjun lawyer court lo policulni humiliate chesadu..

  • @VENKATARAODEVUPALLI
    @VENKATARAODEVUPALLI 9 ชั่วโมงที่ผ่านมา

    ఎన్నో సినిమాల్లో ఇంతకుమించిన సన్నివేశాలు ఉన్నాయి.

  • @RameshB.17
    @RameshB.17 14 ชั่วโมงที่ผ่านมา

    కర్మ సిద్ధాంతం :
    సొంత పవర్ నీ వదిలి అద్దే .........కు వెళ్ళినప్పటినుండే ఆయనకు ఈ .....
    1.అల్లు అర్జున్ మే 11 న నంద్యాల వెళ్ళాడు.
    2. సంధ్య లో ఘటన 11 కి జరిగింది.
    3. అల్లు అర్జున్ ని A11 గా చేర్చారు..
    4. మళ్ళీ ఉదయం 11 గం..కి రమ్మని నోటీసులు ఇచ్చారు..
    5. నీ వెనక 11 అనే........... ఉంది
    6. అది పొతే గాని నువ్వు గట్టెక్కవ్.....
    అది పొతే గాని నువ్వు...........

  • @kirankumar-ew2dh
    @kirankumar-ew2dh 11 ชั่วโมงที่ผ่านมา

    అసలు చట్టమే హర్ట్ అయింది. సినిమా అంతా స్మగ్లింగ్ , వెధవ లే హీరో లు అని చూపాడు..ఫస్ట్ డైరెక్టర్ నీ తన్నాలి..హీరో నీ తరవాత తన్నాలి

  • @44096
    @44096 15 ชั่วโมงที่ผ่านมา

    చనిపోయిన ఆమె పేరు రేవతి. ఇది యాదృచ్ఛికమా లేక మరేమైనా ఉందా?
    నా అభిప్రాయంలో ఇది అంత చిన్న విషయం కాదు.

  • @Rinking123
    @Rinking123 16 ชั่วโมงที่ผ่านมา

    శ్రీను గారు
    AP లో real estate ఎలా ఉంది ఒక video చేయండి
    కొంతమంది అసలు transactions లేక ఆగిపోయింది అంటున్నారు. నిజమా. కారణాలు ఏంటి

  • @swathitvr2398
    @swathitvr2398 15 ชั่วโมงที่ผ่านมา

    ఆ సీన్ ఒక్కటే కాదు లైన్ లో నిలుచుని డబ్బు తీసుకుని ఉద్యోగాలు వదిలి వెళ్ళిపోయారు.
    జరుతున్నది ఇదే

  • @raamaan159
    @raamaan159 10 ชั่วโมงที่ผ่านมา

    Sir, మీరు కూడా మారి అమాయకంగా మాట్లాడుతున్నారు, పోలీసులే అనుకుంటే, సినిమా నీ సినిమా లాగే చూడాలి అంతే. పాత్రలని మనకూ అన్వంచుకోకూడదు. ఇకపోతే అల్లు అర్జున్ పై యాక్షన్ తీసుకోవచ్చు,కానీ విచిత్రం అతను A11 అంటే ఎలా

  • @kirankumargolla7665
    @kirankumargolla7665 12 ชั่วโมงที่ผ่านมา

    సినిమాలంటే కమర్షియల్ గా ఉంటాయి కొన్ని సినిమాలు మినహాయించి , ప్రతి దానిని భూతద్దం లో చూడడం తప్పు .
    సినిమాల ప్రభావం యువత మీద ఉంటుందంటే మరి టాగోర్ ,భారతీయుడు లాంటి సినిమాలు చూసి జనాలు లంచం ఇవ్వడం మానేసారా ,అధికారులు లంచం తీసుకోవడం రాజకీయ నాయకులు ప్రతి పనిలో పెర్సేన్టేజ్ లు తీసుకోవడం మానేసి మంచివారై పొయ్యారా.

  • @SindhuparcelserviceThadith-d7m
    @SindhuparcelserviceThadith-d7m 16 ชั่วโมงที่ผ่านมา +4

    అదేమీ అంత తప్పు కాదులే అండి,
    ఏది ఏమి జరిగిన థియేటర్ దగ్గర ఒక ప్రాణం పోయినది ఇప్పుడు అందరు ఇంతవరకు మాత్రమే చూస్తారు

  • @brahmendraraogangadhara456
    @brahmendraraogangadhara456 11 ชั่วโมงที่ผ่านมา

    సినిమాని సినిమా లాగానే చూసి ఎంజాయ్ చేయాలి
    పాత సినిమాల్లో ఇంతకన్నా ఘోరమైన సీన్లే ఉన్నాయి

  • @sureshmm6856
    @sureshmm6856 16 ชั่วโมงที่ผ่านมา +2

    Adhi movie srinu garu..... Police lu chese vedhavapanulakante adhi pedha thappukadhule.....

    • @Rks1983
      @Rks1983 15 ชั่วโมงที่ผ่านมา

      ఆ సీన్ చాలా రాంగ్ గా అనిపించింది. బయట పోలీసులు మొత్తం అలా ఉన్నారు అని.. నువ్వు ఎప్పుడైనా ప్రత్యక్షంగా చూసావా..?
      కొందర్ని పట్టుకొని అందరినీ అలా అనలేం...

  • @AmbatiHaribabu-k7j
    @AmbatiHaribabu-k7j 15 ชั่วโมงที่ผ่านมา +1

    Elanti movies valana society nasanam ayipotundhi....vadi ahkaram director ati telivi

  • @vamseepalaka3651
    @vamseepalaka3651 13 ชั่วโมงที่ผ่านมา

    అయినా చాలా మూవీస్ లొ మూత్రం పోసిన క్లిప్స్ ఉన్నాయి అప్పుడు ఎం చేస్తున్నారు పోలీస్ వాళ్ళు సామాన్యుడికి ఒక న్యాయం పోలీస్ వాళ్ళకి ఒక న్యాయమా చెప్పండి లేకుంటే ఇటువంటి సీన్స్ ఉండకూడదు అని స్ట్రిక్ట్ గ రూల్ పెట్టమని మూవీ ఇండస్ట్రీ కి చెప్పాలి గ

  • @RaviKumar-rf8ry
    @RaviKumar-rf8ry 16 ชั่วโมงที่ผ่านมา +3

    Tamaru movie chusaru ga meeku telida a scenes unnayo levo, vere vallu cheppedi enti

  • @gireeshkumar511
    @gireeshkumar511 16 ชั่วโมงที่ผ่านมา +4

    బోడి మొగ్గేమ్ కాదు..అలా అయితే ఎన్ని సినిమా లలో పోలీస్ ని నెగటివ్ గా చూపించలేదు.. ఇదంతా political diversion అంతే..కాకపోతే ఇక్కడ అల్లు అర్జున్ బాలి పశువు..అంతే

  • @sanyasiraopadala9513
    @sanyasiraopadala9513 16 ชั่วโมงที่ผ่านมา +1

    సెన్సార్ డిపార్ట్మెంట్ ఏమిచేస్తున్నారు మరి!

  • @88mvinay
    @88mvinay 16 ชั่วโมงที่ผ่านมา

    సమాజానికి హానికరమైన సినిమాలు డైరెక్టర్స్ మరియు హీరోలు చేయకూడదు. కర్మ సిద్ధాంతం అల్లు అర్జున్ ను వదలేదు

  • @sudhakararaoalapati2612
    @sudhakararaoalapati2612 16 ชั่วโมงที่ผ่านมา

    పోలీస్ SP ని జోకర్ లాగా, సిల్లీ గా చూపించాడు..

  • @WestGodavarifoodjourney
    @WestGodavarifoodjourney 16 ชั่วโมงที่ผ่านมา

    Good afternoon🎉🎉

  • @haribabu9665
    @haribabu9665 13 ชั่วโมงที่ผ่านมา

    పుష్ప ఓవర్ యాక్షన్ చేసాడు మా అన్న లెక్క

  • @venkatchikkam2094
    @venkatchikkam2094 15 ชั่วโมงที่ผ่านมา

    చాలా తప్పు... అలాంటి సీను లు పెట్టకూడదు..👮🏻

  • @gnanavi426
    @gnanavi426 16 ชั่วโมงที่ผ่านมา

    ఏమైనా అభ్యంతరం ఉంటే ధర్నాలు చేస్తారు పోలీసులకు కూడా మనోభావాలు అనేది ఉంటాయి కదా

  • @msudha-k7e
    @msudha-k7e 11 ชั่วโมงที่ผ่านมา

    ఒడి సినిమా కాబట్టి కరెక్ట్ కరక్ట్ కాదు అనడం సరికాదు

  • @agiri3561
    @agiri3561 14 ชั่วโมงที่ผ่านมา

    Police should file the case against the censor board. They should legally approach so that such acts will not get shoot across India for Indian police officers.

  • @nageswararaokalisetti6647
    @nageswararaokalisetti6647 16 ชั่วโมงที่ผ่านมา

    Pushpa lo anni scenes regular ga society lo chuseve, anduke aa picture anta hit, strong story, ofcourse masala touchings collection kosam, but katha chedakunda teesadu..hit credit sukumarde yekkuva

  • @bathulanagendra4621
    @bathulanagendra4621 16 ชั่วโมงที่ผ่านมา +1

    Daani valana kaadu Anna. Allu arjun and theatre management kalisi issue Govt medaki thosedaam ani court lo petition vesaaru. Akkada nundi start ayyindi issue.