Chandrababu's Call to Allu Arjun is Misplaced - Interview with Appasani Rajesh

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ธ.ค. 2024

ความคิดเห็น • 283

  • @sudharsanaraoallada427
    @sudharsanaraoallada427 6 ชั่วโมงที่ผ่านมา +63

    చంద్రబాబు ఈ విషయంలో తలదూర్చకుండా వుంటే మంచిది. పురంధరేశ్వరి కూడా సైలెంట్ గా వుంటే మంచిది

  • @rameshkorlakunta1190
    @rameshkorlakunta1190 7 ชั่วโมงที่ผ่านมา +74

    చంద్రబాబు నాయుడు అల్లు అర్జున్ కి ఫోన్ చేయడం పెద్ద తప్పు

    • @manjunathgt9851
      @manjunathgt9851 5 ชั่วโมงที่ผ่านมา +3

      Very true

    • @vijaya7448
      @vijaya7448 5 ชั่วโมงที่ผ่านมา +1

      అవును నిజము. ఇలా డిస్కషన్ చేసుకోడానికి cbn కాల్ చేసిఉంటాడు

    • @srinivasulu9054
      @srinivasulu9054 5 ชั่วโมงที่ผ่านมา +1

      💯👎🏼👎🏼

    • @nnaveenkumar2391
      @nnaveenkumar2391 2 ชั่วโมงที่ผ่านมา +1

      Yes

  • @rameshkorlakunta1190
    @rameshkorlakunta1190 7 ชั่วโมงที่ผ่านมา +59

    నేను తెలంగాణా టిడిపి అభిమానిగా చెబుతున్నా నేను చదువుకునే రోజుల్లో టిడిపి పోస్టర్స్ వేసిన వాడిని ఈ విషయంలో చంద్రబాబు గారు కచ్చితంగా చెంపలు వేసుకోవాల్సిందే

  • @AlexPereiraUFC
    @AlexPereiraUFC 7 ชั่วโมงที่ผ่านมา +65

    శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు అన్యాయం గా జైలులో పెట్టీ ఇబ్బందికి గురి చేసింది జగన్ రెడ్డి గారు వైసిపి ప్రభుత్వం ఆ 53 రోజులు కాని ఆ తరువాత కానీ సినీ రంగం నుంచి పెద్ద హీరోలు పెద్ద పొడ్యూసర్ లు ఆర్టిస్టులు ఎవ్వరూ ఆ రోజు సానుభూతి కూడా తెలియజేయలేదు ఒక్క రోజు అల్లు అర్జున్ గారు జైలులో ఉంటే ఇండస్ట్రీ మొత్తం వచ్చి పరామర్శించారు
    శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగు సినిమా రంగాన్ని అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు వారిని ఎప్పుడు గౌరవిస్తారు
    కానీ ఇప్పుడు ఆ సినీ రంగం నీ కొంచెం దూరం పెట్టాలి కూటమి ప్రభుత్వము

    • @satyanarayanaeerni9261
      @satyanarayanaeerni9261 6 ชั่วโมงที่ผ่านมา +4

      Yes తప్పాకా దూరం పెట్టాలి.. అలాంటి ఏడవల్ని.. కొంత మంది తప్పించి.. ఈ సినిమా వాళ్ళు పెద్ద ఏడవలు

    • @satyaachintha2340
      @satyaachintha2340 ชั่วโมงที่ผ่านมา +1

      అంత సీన్ లేదు కూటమి ప్రభుత్వానికి

  • @rvv1599
    @rvv1599 6 ชั่วโมงที่ผ่านมา +62

    సీబీయన్ గారు స్పందించ వలసిన అవసరం లేదు....

  • @schkdvprasadraomanchina974
    @schkdvprasadraomanchina974 6 ชั่วโมงที่ผ่านมา +35

    CBN గారు
    ఐన వాళ్ళకు ఆకులు
    కాని వాళ్ళకి కంచాలు
    యిది ఎప్పుడూ జరిగేదే

  • @jaiandhra7437
    @jaiandhra7437 7 ชั่วโมงที่ผ่านมา +26

    పెద్దాయన కి వయసు తో పాటు వచ్చే చాదస్తం ..

  • @rameshkorlakunta1190
    @rameshkorlakunta1190 7 ชั่วโมงที่ผ่านมา +26

    చంద్రబాబు నాయుడు గారికి తలకాయ పనిచేయడం లేదా రమేష్ గారు

    • @chintalapatipurnachandrasa274
      @chintalapatipurnachandrasa274 4 ชั่วโมงที่ผ่านมา +1

      Pani cheyyadam ledane anukovaali

    • @sa2662
      @sa2662 4 ชั่วโมงที่ผ่านมา +1

      Mind dhobbinattundhi

  • @anuradhaparvataneni2190
    @anuradhaparvataneni2190 5 ชั่วโมงที่ผ่านมา +9

    రాజేష్ గారు మీ విశ్లేషణ చాలా బాగుంది నేను కూడా దీనికి అంగీ కారియించుతున్నాను 100%correct

  • @gvreddy913
    @gvreddy913 6 ชั่วโมงที่ผ่านมา +11

    cbn అల్లు అర్జున్ కి phone చేయడం అవివేకం తన స్థాయి ని తగ్గించుకోవడమే కాక ఆంధ్ర ప్రజల ను అవమానపరిచాడు

  • @snehitphoto
    @snehitphoto 7 ชั่วโมงที่ผ่านมา +15

    You both are my favourite analysts..

  • @ramuk.v6344
    @ramuk.v6344 6 ชั่วโมงที่ผ่านมา +20

    చంద్రబాబు అర్జున్ కి ఫోన్ చేయడం తప్పు వాడికి ఏం అన్యాయం జరిగింది అని ఫోన్ చేశారు

    • @sa2662
      @sa2662 4 ชั่วโมงที่ผ่านมา +1

      Oka accused ki CBN paraamarsha😡

  • @rajb8954
    @rajb8954 4 ชั่วโมงที่ผ่านมา +6

    రాజేష్ అప్పసని గారు, రమేష్ కందుల గారు నిజాన్ని నిక్కచ్చి గా చెప్పారు 👏👏👏

  • @SrinivasNimmu
    @SrinivasNimmu 6 ชั่วโมงที่ผ่านมา +15

    Rajesh garu super

  • @mahaboobalimohammed2121
    @mahaboobalimohammed2121 7 ชั่วโมงที่ผ่านมา +21

    Revanth Reddy కి Cini Industry పట్లగాని, Allu Arjun పట్లగాని వ్యతిరేక భావం ఉంటె, Rs.200/- ticket ని Rs.1200/- కి అమ్ముకోమని permission ఇచ్చక పోయి ఉండేవారు కదా?
    ఒక మహిళ చనిపోవడం, అక్కడ భాద్యతా రాహిత్యం లేక పోవడం వలనే ఇంత చర్చకు దారితీసింది కదా? మరి CM గా అతను ఆ విధంగా స్పందించకపోతే, Allu Arjun కి ఏమిటి సంభందం అని సమర్థించే వాళ్ళంతా, CMకి ప్రజల పట్ల భాద్యత, గౌరవభావం లేదంటారు.
    నాలుకను తమకు అనుకూలంగా సమర్థించుచునే వారంతా, వారి భార్యగాని,అమ్మగాని, సోదరిగాని చనిపోతే రోడ్లమీద కూర్చుకుని ధర్నాలు, రాస్తారోకులు చేస్తారు.

  • @srinub9492
    @srinub9492 7 ชั่วโมงที่ผ่านมา +16

    Super CM revath reddy Garu ❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @Bharat_Ya
    @Bharat_Ya 7 ชั่วโมงที่ผ่านมา +25

    బై కాట్ అల్లు అర్జున్ 2025 మూవీస్....👌
    2025 గీత ఆర్ట్స్ 2 మూవీస్ బై కాట్....👌
    😢 💐

    • @chintalapatipurnachandrasa274
      @chintalapatipurnachandrasa274 4 ชั่วโมงที่ผ่านมา

      Boycott his films.

    • @santhosh1036
      @santhosh1036 4 ชั่วโมงที่ผ่านมา

      Boycott all movies..at least twlegana complete ga ban cheyali..edi incident mali kavavhu

    • @Jagadeepkosuri
      @Jagadeepkosuri 2 ชั่วโมงที่ผ่านมา

      We will support him fully in 2025 and beyond

  • @bvkksprakasaraju4993
    @bvkksprakasaraju4993 6 ชั่วโมงที่ผ่านมา +6

    Dear Ramesh Garu
    Self goal by Mr Allu Arjun and entire cinema industry
    Sree Appasaani Rajesh Gari Analysis is very true and unbiased
    Thank you

  • @దొడ్డాsambasivaraoDodda
    @దొడ్డాsambasivaraoDodda 7 ชั่วโมงที่ผ่านมา +12

    వక్తలు మరచారేమో హోం శాఖ కూడా సిఎం వద్దనే ఉంది. గమనించగలరు. ప్రొసీడ్ 👍

  • @raoadvocate2406
    @raoadvocate2406 6 ชั่วโมงที่ผ่านมา +5

    They are not heroes they are only ENTERTAINERS

  • @revathypv7059
    @revathypv7059 6 ชั่วโมงที่ผ่านมา +7

    ఆంధ్రప్రదేశ్ లోని నాయకులను ఇందులోకి లాగడం అవసరమా?! Controversy అవుతుంది .

  • @DakuruSubrahmanyam-it7qt
    @DakuruSubrahmanyam-it7qt 5 ชั่วโมงที่ผ่านมา +7

    చంద్రబాబు గారు అస్సలు ఫోన్ చేయకుండా ఉండవలసింది.

  • @kondaveeti1975
    @kondaveeti1975 6 ชั่วโมงที่ผ่านมา +6

    చంద్ర బాబు నాయుడు గారు చేసే పనులు అన్నీ ఇలాగే ఉంటాయి, ఆయన జైల్లో ఉన్నప్పుడు ఒక్క సినిమా హీరో, ప్రొడ్యూసర్ కూడా స్పందించలేదు, ఏదో ఒకరు ఇద్దరూ తప్పితే, దారిన పోయే కంప తగిలించుకోవడం అంటే ఇదే, చంద్ర బాబు గారు అతి మంచితనము అనుకోవాలో లేక ఆయన బలహీనత అనుకోవాలో తెలియదు కాని ఆయన కార్యకర్తల మనోభావాలను దెబ్బ తీస్తున్నారు, కార్యకర్తలు బలం బలహీనత చంద్ర బాబు గారు అవుతున్నారు. లోకేష్ గారు కూడా కార్యకర్తల మనోభావాలను గుర్తించి తగిన విధంగా టిడిపి అధినాయకత్వం నడుచుకోవాలని కార్యకర్తలు ఆవేదనతో కోరుతున్నారు, పార్టీ ఇంకో 100 సంవత్సరాలు బ్రతికి ఉండాలి అని.

    • @TheBsk007
      @TheBsk007 38 นาทีที่ผ่านมา

      CBN's response was prompted by baseless allegations made by the YSR Congress Party (YSRCP), which accused him of using a former colleague to facilitate the arrest of Allu Arjun.

  • @omkar0111kar
    @omkar0111kar 7 ชั่วโมงที่ผ่านมา +5

    నచ్చితే యకడికి అన్నా వెళ్తా 😂😂
    ఇపుడు vellu నంద్యాల వెళ్తావో,, jail ki పోతావో Ni istam 😂😂😂
    Ycp ki support chesi AP కి ద్రోహం చేసావు ,,
    కర్మ అనుభవిస్తున్నావు !!!!!

  • @SivakumarT-x2m
    @SivakumarT-x2m 3 ชั่วโมงที่ผ่านมา +2

    An accused in a case conducted a press meet to defend himself in public eyes instead of keeping quiet.Are the people going to give a verdict?

  • @sweetymits1243
    @sweetymits1243 7 ชั่วโมงที่ผ่านมา +3

    Ramesh garu highlight of conversation 👍👍👍👍👍👍

  • @SrinivasNimmu
    @SrinivasNimmu 7 ชั่วโมงที่ผ่านมา +3

    Your analysis very good

  • @mohanraosunku4882
    @mohanraosunku4882 6 ชั่วโมงที่ผ่านมา +3

    What babu has done is wrong at this moment

  • @udayravi744
    @udayravi744 6 ชั่วโมงที่ผ่านมา +2

    Rajesh appasani garidi good analyse

  • @srinivasaraog4755
    @srinivasaraog4755 6 นาทีที่ผ่านมา

    అప్పసాని రాజేష్ గారి విశ్లేషణ... 👌🌹🌻💐💯👍

  • @tom99995
    @tom99995 5 ชั่วโมงที่ผ่านมา +1

    super interview 🔥

  • @appalaswamydraksharapu9613
    @appalaswamydraksharapu9613 2 ชั่วโมงที่ผ่านมา +1

    Both analysts speak with their hearts nirbhayayamga

  • @log4john
    @log4john 5 ชั่วโมงที่ผ่านมา +1

    Revanth Reddy is just playing for the gallery by targeting Allu Arjun!!
    His voter base is outside HYD, so its augers well with the village and town voters!!
    But isn't this common in political rallies?

  • @prasadr.l5102
    @prasadr.l5102 7 ชั่วโมงที่ผ่านมา +3

    Had police not allowed ALLU and sent him back, crowd would have gone away .

  • @padmabujji9908
    @padmabujji9908 6 ชั่วโมงที่ผ่านมา +3

    CBN అభిమానిగా నేను చెబుతున్న బాబు గారు రాను రాను ........

  • @padmajyoti9057
    @padmajyoti9057 7 ชั่วโมงที่ผ่านมา +3

    నమస్కారం అలా ఎలా అవుతుంది అండి ?మా ఇంట్లో పండిన టమాటా నేను ₹1000 అమ్మ కుంటాను అంటే ఎలా కుదురుతుంది. ?ధరలపై ప్రభుత్వం యొక్క అజమాయిషీ తప్పకుండా ఉండాలి .ఉండి తీరాలి.

    • @ketanasubbarao2062
      @ketanasubbarao2062 6 ชั่วโมงที่ผ่านมา

      ఎస్. కరెక్ట్

    • @Since_1989
      @Since_1989 5 ชั่วโมงที่ผ่านมา

      Miru cheppinatlu, anni vatillo govt involvement undi antara. Na opinion, ticket price vishayam lo govt involvement undakudadu.
      Miru cheppina example correct kadu, Tomato anedi nessacity product, cinema is not nessacity product. Tomato ane product ( any nessacity product )consumer ki compulsory product, but cinema anedi consumer ki nessacity product kadu

    • @muralidharogoti772
      @muralidharogoti772 ชั่วโมงที่ผ่านมา +1

      Cinema is only relaxation for people all other forms of entertainment are extict.so the ticket prices should b reasonable.otherwise with this type of hike which is nothing but loot,idiotic movies like kalki gathered somuch money.its the distributor who loses ultimately,neither producer nor the actors at loss

    • @satyaachintha2340
      @satyaachintha2340 ชั่วโมงที่ผ่านมา

      ​@@Since_1989
      దీన్ని ఇంకో విధంగా కూడా చూడవచ్చు.
      టొమాటో అన్నది అత్యవసర పదార్ధంగా అందరికీ అన్వయించలేం (అన్నం, పచ్చడి మెతుకులు తిని బతికే ఎంతో మందిని గమనిస్తే).
      దాని గురించి మన ప్రాచీన కాలంలో ప్రస్తావన ఉన్నట్లుగా నాకైతే కనిపించలేదు.
      అయినా మన నిత్య జీవితంలో భాగమయ్యాయి (మీరన్నట్లుగానే).
      అదే విధంగా సినిమా కూడా.
      ప్రభుత్వ నియంత్రణ ఉండొచ్చు (I have my reservation).
      కానీ గమ్మత్తేమిటంటే టొమాటో విషయంలో ప్రభుత్వ నియంత్రణ లేదు (డిమాండ్ ఉన్నప్పుడు నాలుగయిదింతలు రేటు పెంచి అమ్ముకోవడానికి). డిమాండ్ లేనప్పుడు రైతులు చేసేది లేక పారబోసుకుంటున్నారు.

    • @satyaachintha2340
      @satyaachintha2340 ชั่วโมงที่ผ่านมา

      ​@@Since_1989
      నాణానికి మరోవైపు కూడా చూస్తే వేరే విధంగా ఉంటుంది.
      ఉండాలని నా అభిప్రాయం

  • @apurupayelamanchili7426
    @apurupayelamanchili7426 2 ชั่วโมงที่ผ่านมา

    Good analysis

  • @venkataraomandava5420
    @venkataraomandava5420 3 ชั่วโมงที่ผ่านมา

    Good analysis Rajesh garu

  • @jyothiprakash3189
    @jyothiprakash3189 5 ชั่วโมงที่ผ่านมา +1

    Well said Rajesh garu

  • @akhilyella7411
    @akhilyella7411 7 ชั่วโมงที่ผ่านมา +2

    KTR loose mouth also triggered Revanth Reddy.. KTR pinpointing As Allu Arjun not remembered the Telangana CM name made this matter more havoc.. Political leaders harsh statements made revanth took harsh action.. Allu Arjun showoff in the lawn full day after the release also made them triggered..

  • @ranisubrahmanyasarma6824
    @ranisubrahmanyasarma6824 4 ชั่วโมงที่ผ่านมา +1

    U R very right n correct Rajesh Ji. AA is not matured enough n also having ATTITUDE andi. He is also not much knowledgeable andi. He is always feels that, top n above all andi. It shld be a lifetime lesson, atleast now onwards He has to know His limitations n boundaries sir.

  • @lakshmireddyvudemula8853
    @lakshmireddyvudemula8853 6 ชั่วโมงที่ผ่านมา +2

    మన మహా మేధావి కొన్ని తెలివి తక్కువ పనులు చేస్తాడు. బహుశా ప్రతిపక్షం వాళ్ళు ముందడుగు వేస్తారేమో అని భయపడినట్లున్నాడు.

  • @HaripriyaSrinivasan-s4t
    @HaripriyaSrinivasan-s4t 6 ชั่วโมงที่ผ่านมา +2

    Miracle happens...brain dead person can come back to life but with consequences like loss of memory, deterioration of cognitive skills etc...devudu is great...🙏

  • @tsrkmba
    @tsrkmba 7 ชั่วโมงที่ผ่านมา +3

    Well said Rajesh and Ramesh గారు. I pity C Naidu.

    • @log4john
      @log4john 7 ชั่วโมงที่ผ่านมา

      Antha Pity na neeku, enduku ra

    • @yarlagadda9911
      @yarlagadda9911 7 ชั่วโมงที่ผ่านมา

      Pity ఏంటి ?! How do you mean?

  • @kajamythili
    @kajamythili 5 ชั่วโมงที่ผ่านมา +1

    Rahesh garu correct ga chepparu

  • @vkr8620
    @vkr8620 4 ชั่วโมงที่ผ่านมา +1

    Sir, వీడియో 42 నిముషాలు వుంది. దయచేసి కొద్దిగా చిన్న వీడియోలు చేయండి సార్ 🙏

  • @lakshmireddyvudemula8853
    @lakshmireddyvudemula8853 4 ชั่วโมงที่ผ่านมา +1

    ముఖ్యమంత్రి మొదటనే చెప్పాడు కదా పెద్దలంతా అక్కడికి వెళ్లి ప్రభుత్వాన్ని నిందిస్తూ ముఖ్యమంత్రిని ట్రోల్ చేసారు అని.

  • @svadlamudi4546
    @svadlamudi4546 2 ชั่วโมงที่ผ่านมา

    I agree with you 100%! CBN shouldn’t even comment in this issue, If at all possible he should have expressed his disbelief on the lost of two lives!

  • @smt.dr.p.suchitravijaykuma5165
    @smt.dr.p.suchitravijaykuma5165 4 ชั่วโมงที่ผ่านมา +1

    allu arjun velakapoyivunte anni theaterlo laga happy ga movies chusevaru...but alluarjun unnecessarily entered theater for his personal agenda and satisfaction

  • @Unfortunate-n1w
    @Unfortunate-n1w 6 ชั่วโมงที่ผ่านมา +2

    చంద్రబాబు ఓవర్ యాక్షన్ వాడేమో
    వైసీపీ కి ప్రచారం
    జగన్ గాడు అల్లు కి సపోర్ట్ చెయ్యటం

  • @ksubbanaidu
    @ksubbanaidu 6 ชั่วโมงที่ผ่านมา +2

    అతను తెలియదు అన్నప్పుడే వాడు ఫైర్ కాదు పుష్పము అని అర్ధం ఐనది .హి ఐస్ నాట్ ఎలిజబల్ టూ హీరో

  • @yarlagadda9911
    @yarlagadda9911 7 ชั่วโมงที่ผ่านมา +2

    హీరోయిన్ రష్మిక కూడా ఉంది కదా సార్ ...అల్లు అర్జున్ తో పాటు అదే థియేటర్ లో ! ఈ మొత్తం event లో తన part కూడా ఉన్నా ఎవరూ పట్టించుకోవటం లేదు !!మరి ఆ అమ్మాయి కూడా కనీసం Apology చెప్పలేదు...!! ఎవరూ డిమాండ్ కూడా చెయ్యటం లేదు !

    • @sweetymits1243
      @sweetymits1243 6 ชั่วโมงที่ผ่านมา +2

      Ame roof top ekki wave chesi unte bahusa case ayyedi emo, as you said she also should apologise and she should show her condolences to that family 👍

  • @mrkishore1971
    @mrkishore1971 6 ชั่วโมงที่ผ่านมา +1

    U right sir

  • @kondraguntavenu4308
    @kondraguntavenu4308 5 ชั่วโมงที่ผ่านมา +2

    Cbn tondara paddaaru😢AA maanavathwam tho ventane manchigaa spandimchi unte tha dooram vachhedi kaadu, government 💯 currect 👍,athaniki chalaa time ichhinaa koodaa aa family ni manchigaa aadukoni unte assalu issue undadu kadaa 😢

  • @gudapatikrishnamohan1188
    @gudapatikrishnamohan1188 2 ชั่วโมงที่ผ่านมา

    Modatirojuna cinema tickets enta ammite chivari varaku ante lekkana Collections meeda Sales tax kattali.appudu vallu kavalasina rates fix chesukovachu

  • @damodarreddy244
    @damodarreddy244 6 ชั่วโมงที่ผ่านมา +3

    Doing phone is wrong.

  • @nageswararaoanipindi6016
    @nageswararaoanipindi6016 ชั่วโมงที่ผ่านมา

    Messrs. Ramesh and Appasani both of you are very competent analysts of various issues. I can’t rate who are no. 1 and 2. I have great appreciation and respect towards both of you for your comprehension. Sri Ramesh himself can analyze these issues, but by bringing in Appasani garu he (Sri Ramesh) made this video a visual as well as audio treat. Hats off to you both. - Prof. Anipindi Nageswara Rao, Retd. Professor of Chemistry, Andhra University.

  • @wahhaabma2257
    @wahhaabma2257 5 ชั่วโมงที่ผ่านมา +1

    ఇంకా నయం థియేటర్ లో బాత్ రూమ్ లు కూడా ప్రభుత్వం కడగాలి అనలేదు

  • @jyotsnamadireddy4589
    @jyotsnamadireddy4589 6 ชั่วโมงที่ผ่านมา +1

    CBN has not called Allu Arjun, this is Allu Arjun's PR team trick giving such leaks.

  • @sridhararaonuthaki3834
    @sridhararaonuthaki3834 ชั่วโมงที่ผ่านมา

    మరుసటిరోజు అల్లు అర్జున్ టీ షర్ట్ మీద " God bless" అనో..
    ఇంకోటో పెట్టుకోకుండా..
    ఐకాన్ స్టార్
    అని పెట్టుకోవడం చాలా ఇరిటేటింగా ఉంది
    అల్లు అర్జున్ attitude is very very bad

  • @prasannakumar3094
    @prasannakumar3094 6 ชั่วโมงที่ผ่านมา +1

    ఏదీ ఏమైనా రేవంత్ రెడ్డి గారు కొంచం over action చేస్తున్నారు. Film industry మొత్తం ఆంధ్ర ప్రదేశ్ తీసుకొచ్చేందుకు చంద్రబాబు గారికి ఒక మంచి అవకాశం. అందుకే ఆయన అలా చేసుంటారు. మనలా సిల్లి గా CNB ఆలోచించ లేదు

  • @RAMESHTHOTA-rf9zr
    @RAMESHTHOTA-rf9zr 7 ชั่วโมงที่ผ่านมา +1

    అప్లికేషన్ రిజెక్ట్ చేసినట్టు పోలీసులు కోర్టులో ఎందుకు చెప్పలేదు మరియు పోలీసులు అప్లికేషన్ ఇవ్వలేదు అని కోర్టులో చెప్పినారు.

  • @sarabharajunissankula9166
    @sarabharajunissankula9166 6 ชั่วโมงที่ผ่านมา +2

    సినిమా వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్లు టికెట్స్ ధరలు పెంచాల్సిందే ప్రభుత్వం చూస్తూ ఉండలంటారా. ప్రభుత్వానికి సంబంధం లేదా

    • @Since_1989
      @Since_1989 5 ชั่วโมงที่ผ่านมา

      Govt ki sambandam ledu, govt should check if they are following norms or not, theater norms , tax pay like . Ticket price govt ki eam sambandam, cinema vallaki, prekshakudui madya deal

  • @kondraguntavenu4308
    @kondraguntavenu4308 3 ชั่วโมงที่ผ่านมา +1

    AA first day ne aa family kosam paschhaathhaapam tho manchigaa aadukuni unte,yevvariki chance undedi kaadu,sorry chepthe case thana paiki vasthundemo anukunnaaru kaani ade pedda wrong aindi

  • @SATYAMEYAJATHE
    @SATYAMEYAJATHE 4 ชั่วโมงที่ผ่านมา

    Price control of goods and entertainment should be controlled by government.

  • @SrinivasNimmu
    @SrinivasNimmu 6 ชั่วโมงที่ผ่านมา

    We are not expect

  • @madupukaruna3775
    @madupukaruna3775 5 ชั่วโมงที่ผ่านมา

    Ramesh gari ki baga chepparu tg ante vallamanobhavalu amito kuda chala baga chepparu good analsis

  • @kondraguntavenu4308
    @kondraguntavenu4308 3 ชั่วโมงที่ผ่านมา +1

    Thappu oppukovadaaniki kaavalasindi, dhyryam kaadu,paschaathhaapam,maanavathvam ,avi athani lo kanipinchaledu kaabatte janam lo intha vyathirekatha

  • @skommaraju
    @skommaraju 7 ชั่วโมงที่ผ่านมา +1

    Did the Government liased with cine industry or pushpa unit to help impacted family? Did the unit denied supporting the family? Looks like cordination/Crisis mgmt is lacking

  • @ayanshbhanu1168
    @ayanshbhanu1168 2 ชั่วโมงที่ผ่านมา

    Ramesh garu chivariki full happy anukunta

  • @nvsphanikumar8487
    @nvsphanikumar8487 5 ชั่วโมงที่ผ่านมา +1

    CBN Is excellent political strategist

  • @rambabujai3592
    @rambabujai3592 6 ชั่วโมงที่ผ่านมา

    Mari CM ni Marchedam Kandula
    Please do analysis on this
    And e Dynasty politics Anni manam okasari matladukovali, you are a good analyst please start a series on this Topic as well.

  • @satyaachintha2340
    @satyaachintha2340 32 นาทีที่ผ่านมา

    👍
    ఏతావాతా తేలేదేమంటే రేవంత్ రెడ్డిని చూసి కూటమి ప్రభుత్వం, తెలంగాణ పోలీసుల్ని చూసి ఏపీ పోలీస్ నేర్చుకోవాలని.
    ఒక తప్పు జరిగినప్పుడు రేవంత్ రెడ్డి ధైర్యంగా,నిర్మొహమాటంగా, వేగంగా, చాకచక్యంతో వ్యవహరించి, తన (ప్రభుత్వ)అభిప్రాయాన్ని అసెంబ్లీ వేదికగా నిష్కర్షగా చెప్పి ప్రజల్ని తన వైపు తిప్పుకున్న విధానం చూసి చంద్రబాబు నేర్చుకోవాలి.
    ఏపీలో అయితే ప్రజలే కోరుతున్నా కూడా (ఏపీలో జరిగిన నేరాలతో పోలిస్తే ఈ ఘటన ఏమీ కాదు) లాలూచీ పడ్డట్టు వ్యవహరించడం కూటమి ప్రభుత్వానికే చెల్లింది.
    తెలంగాణ పోలీసులైతే విధి నిర్వహణలో వేగం (అనుమతి నిరాకరించడంలో), నిబద్ధత (బాధితులకు సీపీఆర్ చేసి పంపించడం, అల్లు అర్జున్ ను బయటకు పంపించడానికి చివరిగా అస్త్రం వాడడం), స్పందన (నిజాలను ప్రజలకు బలంగా తెలియజేయడం)లో అభినందనీయులు. మన పోలీసులు అరెస్టు చేయాలంటే ముహూర్తం చూస్తారు. దొరకడం లేదని బాధ్యతారహితంగా చెప్పేస్తారు. చేసిన వారికి రాచ మర్యాదలు చేస్తారు. ఒక్కసారి తెలంగాణ పోలీసుల్ని చూసి సిగ్గు పడాలి.

  • @reset.india20
    @reset.india20 7 ชั่วโมงที่ผ่านมา +1

    పక్క రాష్ట్రం నుంచి పొట్టకూటి కోసం వచ్చిన వారు, అన్ని మూసుకుని బ్రతికేయండి. Message is very clear and loud. Jai congress.

    • @UjwalRam
      @UjwalRam 7 ชั่วโมงที่ผ่านมา

      పక్కరాష్ట్రం కాదుకదా అప్పుడు
      పక్కరాష్ట్రం కే వెళ్తే సరి అందరూ
      businessmen తో సహా

    • @kirandev5385
      @kirandev5385 7 ชั่วโมงที่ผ่านมา

      Adhe kada Anna e Andhra valla tho vachina problem pakka states midha padi memu develop chesam antaru thapa poyi valla state ni develop chesukondra ante vinaru

    • @onlinetrans
      @onlinetrans 6 ชั่วโมงที่ผ่านมา

      Leka pothe aa state ni evadu baagubchestaadu

    • @bbalasubrahmanyam5674
      @bbalasubrahmanyam5674 2 ชั่วโมงที่ผ่านมา

      ఏరా నీ అయ్యగాని జాగీర బే పొట్ట కూటి కోసం వచ్చాం కానీ నీ ఇంటి ముంగత అడుక్కు తింటలే కష్టపడి పని చేస్తున్నాం మీ పనులు ఇప్పుడు బీహార్ గాళ్ళు కబ్జా చేస్తున్నారు ప్రతి పెట్రోల్ బంక్ లో హోటేల్స్ లో వాళ్ళే ఎందుకు వున్నారో తెలుసా మీ వాళ్ళు పనిచేయడానికి రావడం లే . ఒక సారి జీడిమెట్ల ఉప్పల్ నాచారం పరిశ్రమలో చూడు నోరు జాగ్రత

    • @bbalasubrahmanyam5674
      @bbalasubrahmanyam5674 2 ชั่วโมงที่ผ่านมา

      @@kirandev5385 అదే మా ఖర్మ సార్ రాయలసీమ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ ముఖ్యమంత్రులు హైదరాబాద్ మీద దృష్టి పెట్టారు ఆంధ్రా ని పట్టించుకోలేదు .

  • @chaitanyanimmagadda2591
    @chaitanyanimmagadda2591 6 ชั่วโมงที่ผ่านมา

    Would have loved to see how these self-anointed political pontiffs react if it had been Balakrishna. Skewed and unwarranted.

  • @ShaikAbdullahShafi-il7ky
    @ShaikAbdullahShafi-il7ky 3 ชั่วโมงที่ผ่านมา

    అయ్యా కందులు గారు ఆ విషయం అసెంబ్లీలో రిలీజ్ అయినది కాబట్టి ఆయన మాట్లాడవలసి వచ్చినది

  • @SrinivasraoKonagandla
    @SrinivasraoKonagandla 6 ชั่วโมงที่ผ่านมา +1

    Revanthreddy 100% correct

  • @narasimhamsettipalli8139
    @narasimhamsettipalli8139 7 ชั่วโมงที่ผ่านมา +1

    CBN is soft person. he forgets everything, even Jr NTR, allu family or mega family not given any public statement when CBN arrested. selfish people.

  • @wahhaabma2257
    @wahhaabma2257 4 ชั่วโมงที่ผ่านมา

    పొన్నం హైదరాబాద్ ఇంచార్జి మంత్రి, కోమటిరెడ్డి సినిమాటోగ్రఫీ మంత్రి, రేవంత్ రెడ్డి సీఎం మీకు తెలుసు

  • @TheBsk007
    @TheBsk007 38 นาทีที่ผ่านมา

    CBN's response was prompted by baseless allegations made by the YSR Congress Party (YSRCP), which accused him of using a former colleague to facilitate the arrest of Allu Arjun.

  • @sriranganaidu6222
    @sriranganaidu6222 7 ชั่วโมงที่ผ่านมา +2

    Allu Arjun ni target chesinatlu kanapadutundi..
    Kanisam police la ki permission kosam apply chesaro ledho chusuko kunda, arrest cheyadam ye pedda example..
    Court lo theatre management permission ki apply chese letter chupinche sari ki, lawyers and police immediate gaa react avva lekapoyaru lo..
    Ground work,
    Kanisam okasari kuda Allu Arjun ni vicharana ki kuda pilava kunda arrest chese case aah idhi ??

  • @bajrangbajaj1234
    @bajrangbajaj1234 4 ชั่วโมงที่ผ่านมา

    10 years ..2014 to 2023 …it was peaceful…..

  • @chintalapatipurnachandrasa274
    @chintalapatipurnachandrasa274 4 ชั่วโมงที่ผ่านมา

    Revanth Reddy is 100 per cent correct. Revanth Reddy image increased.

  • @bvkksprakasaraju4993
    @bvkksprakasaraju4993 7 ชั่วโมงที่ผ่านมา

    Dear Ramesh Garu
    A P C M Chandrababu garu should not call Mr Arjun instead of should give helping hand to the deceased family
    Why Chandrababu Naidu Garu going in wrong path
    NDA alliance leaders from AP should not involve this issue

  • @sainikBharat
    @sainikBharat 3 ชั่วโมงที่ผ่านมา

    ఇగ మారకపోతే , ycp brs మీద సానుభూతి చూపిస్తే ఈ సారి చంద్ర బాబు నీ జైల్లోనే చంపేస్తారు మేము కూడా సపోర్ట్ చేయలేం 🙏.

  • @sreedharmedikonda2275
    @sreedharmedikonda2275 7 ชั่วโมงที่ผ่านมา

    CBN not only aged not able to differentiate which issue to respond and not to respond

  • @sambasivaraonimmagadda7705
    @sambasivaraonimmagadda7705 5 ชั่วโมงที่ผ่านมา

    CM responded in assembly only in response to a question raised by MIM MLA.

  • @Jaggudada-w2g
    @Jaggudada-w2g 6 ชั่วโมงที่ผ่านมา

    Dear sirFirst time I differ with you. It is not correct to say that manufacturer will fix the rate and government intervention should not be there. I oppose to it. Government should have control on it and otherwise every product will be unreachable to common man.

  • @srinivasulu9054
    @srinivasulu9054 5 ชั่วโมงที่ผ่านมา

    ✌️✊

  • @Rajkumar-ik9ux
    @Rajkumar-ik9ux 6 ชั่วโมงที่ผ่านมา

    Everything make mistake by Telangana CM...and apologize by sridhar reddy 😂😂😂😂

  • @srinivasuluvakkalagadda5395
    @srinivasuluvakkalagadda5395 3 ชั่วโมงที่ผ่านมา

    బాబు గారు దూరం ఆలోచిస్తారు ఉద్రేకం ఉండదు. బహుశ అమరావతి కోసం ఫిలిం ఇండస్ట్రీ మరియు రియల్ ఎస్టేట్ రంగాలు శిష్యుడు త్యగాలు కావచ్చు

  • @ashokgollapudi1187
    @ashokgollapudi1187 6 ชั่วโมงที่ผ่านมา +2

    cbn కి ఈ జన్మ లో మారడు. మన ఖర్మ

  • @bulususomayajulu6487
    @bulususomayajulu6487 4 ชั่วโมงที่ผ่านมา

    పుర్తి గా వ్యతిరేకంగాను అతి గాను స్పందించారు. ఈ వ్యవహారంలో పోలీసుల వైఫల్యాలు, కుటుం సమేతంగా వచ్చి న సామాన్య ప్రేక్షకుడికి పాత్ర ఏం లేదా.

  • @sudheeridupuganti7054
    @sudheeridupuganti7054 3 ชั่วโมงที่ผ่านมา +1

    Jai tdp Jai cbn Jai lokesh

  • @kishorebabugudipudi3057
    @kishorebabugudipudi3057 2 ชั่วโมงที่ผ่านมา

    అయ్యా బాబూ! సినిమా వాళ్ళని గంజాయి,డ్రగ్స్ కేసులు పెట్టీ,సం.గా అందరినీ తిప్పిన కేసీఆర్ ప్రభుత్వం,సినిమా ఆడవాళ్ళని సొంతానికి వాడుకున్న కేటీఆర్ విషయం మర్చిపోయారా? ఇప్పుడు ప్రభుత్వం పడిపోతే సంధ్య థియేటర్లో జరిగిన ఇన్సిడెంట్ లో మాత్రం ప్రభుత్వం మీద నిందలు వెయ్యటం,ఎలాగా అర్థం చేసుకోవాలి?

  • @muralidharogoti772
    @muralidharogoti772 ชั่วโมงที่ผ่านมา

    Why should govt allow hike in ticket prices

  • @munivenkatashyamsundarkami5756
    @munivenkatashyamsundarkami5756 6 ชั่วโมงที่ผ่านมา

    Telangana police won’t accept any celebrities rally. Same issue with Pallavi Prasanth

  • @croydon21H
    @croydon21H 3 ชั่วโมงที่ผ่านมา

    @20:39 totally agree. CBN is the "chiranjeevi" of politics. Chiranjeevi 24 hours acting lo ney untadu. Jalaga gadiki dhandam petti thega pogidesadu " thandtlri lanti vallu" antoo

  • @anthonyravela6437
    @anthonyravela6437 5 ชั่วโมงที่ผ่านมา +1

    టీడీపీ అభిమానిగా టీడీపీ ని తెలంగాణ లో నిలబెటటానికి చాలా ప్రయత్నం చేస్తున్నాము ఈ దెబ్బతో మాప్రయత్నమంతా గోవిందా గోవిందా గో ఓఓఓఓ విందా........

  • @pawankb3107
    @pawankb3107 5 ชั่วโมงที่ผ่านมา

    BJP leaders like bandi sanjay, Lakshman etc also said how can you arrest national award winner…