దిక్కు లేనోడు సినిమా || లోకాలను ఏలేటి శివుడ పాట | కొండయ్య సాంగ్స్ |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 พ.ย. 2024

ความคิดเห็น • 1.5K

  • @Dinesh-ro5om
    @Dinesh-ro5om 2 ปีที่แล้ว +49

    అన్న పాట వింటుంటే నరాలు నిక్క పొడుస్తున్నాయి. నేను ఒక హిందువుగా పుట్టినందుకు గర్వపడుతున మళ్ళీ జెన్మఅంటూ ఉంటే మళ్ళీ హిందువుగా పుట్టాలని హ శివునికి కోరుకుంటున్న

  • @madhuyadav6954
    @madhuyadav6954 2 ปีที่แล้ว +171

    ఎన్నో సార్లు విన్నాను వినాలి అనిపిస్తుంది అంతా బాగుంది.... నిజంగా హా దేవుడు తన కోసం తానే పడినట్టు ఉంది... ఓం నమః శివాయ 🙏

  • @milkboyramesh4178
    @milkboyramesh4178 3 ปีที่แล้ว +86

    మట్టిలో మాణిక్యం అన్న నిజమైన కళ ఎప్పుడూ అయిన బయటకు వస్తుంది. శివయ్య కు అన్ని తెలుసు

  • @maheshmanvith5290
    @maheshmanvith5290 3 ปีที่แล้ว +156

    శివయ్య సాంగ్ పాడుతూ చాలా baga నృత్యం చేసిన మీ ఇద్దరికీ నా హృదయ పూర్వక 🙏🙏ములు 👌👌👌

  • @sudharshanyadav1984
    @sudharshanyadav1984 2 ปีที่แล้ว +169

    ఓం నమో శివాయ 🙏🙏🙏
    ఆ పరమ శివుడు ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి స్వామి🙏🙏
    శివుడు అగ్గన లేనిది చీమ ఐనా కుట్టదు
    స్వామి ఓం నమో శివాయ మీకు ఆ పరమ శివ ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంట్టాయి స్వామి 🙏🙏🙏

  • @venkateshyadav9288
    @venkateshyadav9288 3 ปีที่แล้ว +39

    కొండన్న 👍 నీవు చాలా గ్రేట్.. సొంత ఖర్చులతో సాంగ్స్ తీయాలనే ✊ ఆలోచన 👉 సూపర్ 🙏🏼

  • @suragoniyellaiah1908
    @suragoniyellaiah1908 3 ปีที่แล้ว +147

    కొండయ్య చాల బాగా పాడినవ్ సూపర్ ఇంకా ఎన్నో భక్తి పాటలు పాడాలని కోరుతున్నాము.

  • @prasannakumar8102
    @prasannakumar8102 2 ปีที่แล้ว +244

    అన్న. నేను క్రిస్టియన్ కానీ ఎక్కువగా shivayya👆పాటలు వింటాను... సదా శివా, సాంగ్ మర్చిపోకముందే, ఇంకో blocbuster ఇచ్చావ్ అన్న.. లిరిక్స్ సూపర్.. Music super - విటన్నిటికంటే నీ స్వరం అద్భుతం అన్న.. ఓం నమః శివాయ:

    • @lakshmiamasa6861
      @lakshmiamasa6861 ปีที่แล้ว +26

      Shivayya mahima alantidi meeku antha manche jaruguthundi

    • @sss-hh4cn
      @sss-hh4cn ปีที่แล้ว +10

      Love you bro

    • @shilpajerry4730
      @shilpajerry4730 ปีที่แล้ว +10

      Neeku eppudu manche jarugutundhiii

    • @bharathkatta2351
      @bharathkatta2351 ปีที่แล้ว +3

      @@lakshmiamasa6861
      Hii

    • @manjunathdbd4466
      @manjunathdbd4466 ปีที่แล้ว +3

      Anna nee manasu chala goppadhi annayya

  • @naveenyadav4162
    @naveenyadav4162 3 ปีที่แล้ว +88

    ఓం నమహ శివాయ 🙏🙏🙏 అన్న నీ voice కి 👏👏

  • @devayadhav1234
    @devayadhav1234 2 ปีที่แล้ว +217

    నేటి కాలంలో మనషులు కన్నా దేవుని నమ్ముతేనే మంచిది

    • @danrhodesofficial7459
      @danrhodesofficial7459 7 หลายเดือนก่อน +5

      Yc, c,, c g, 😢

    • @MNagaraju-cf3dw
      @MNagaraju-cf3dw 6 หลายเดือนก่อน

      😮😮qqq​@@danrhodesofficial7459

    • @bandarunaveen4074
      @bandarunaveen4074 4 หลายเดือนก่อน +3

      ఏ కాలంలో అయినా దేవుడినే నమ్మాలి,

  • @shivajishankar8862
    @shivajishankar8862 3 ปีที่แล้ว +190

    చాలా బాగా పాడారు అన్న పిచ్చి పట్టినవాడిలా ...ఏ లోకంలో శివయ్య పిచ్చి పట్టడం కంటే అదృష్టం ఇంకేమి ఉంటుంది

  • @ramugunti3333
    @ramugunti3333 3 ปีที่แล้ว +470

    మీ లాంటి వాళ్లకు మంచి అవకాశాలు రావాలి అని మనస్పూర్తిగా ఆ శివుణ్ణి ఆరాధిస్తా

  • @dangatlaswathi437
    @dangatlaswathi437 2 ปีที่แล้ว +13

    పాట పాడాలన్న రాయాలన్న చదువుతో పనిలేదు, మంచి మనసుంటే చాలు, అని నిరూపించావు గౌను కాని కొండన్నగారు. ఆ పరమశివుని ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నా 🙏🙏🙏

  • @venkateshyadav9288
    @venkateshyadav9288 3 ปีที่แล้ว +1

    నీవు గొర్రెల కాపరి, చదువు లేదు..అయినా కొంత మంది కామెంట్స్ చేసిన ఎగతాలి చేసిన పట్టించు కోకుండ వీడియో songs తిస్తున్నావు నీలో చాలా 👌 టాలెంట్ ఉంది నిన్ను పెద్దలు గుర్తించి ప్రభుత్వం సహకారం అందించి నిన్ను ప్రోత్స హించి ఆదుకోవాలని కోరుతూ..🙏🏼 నీ వనపర్తి జిల్లా వాసి 👈✍️

  • @rajeshacterbanjaraofficial5215
    @rajeshacterbanjaraofficial5215 3 ปีที่แล้ว +140

    జై గో ని కొండ అన్న 🙏👌👌👌
    పాట అద్బుతం 🙏🙏
    ఓం నమ్ శి వా:;!!!

  • @RAVINDRAMODI-s5m
    @RAVINDRAMODI-s5m 3 ปีที่แล้ว +83

    ఏ హంగు ఆర్బాటం సెట్టింగులు లేని చిత్రీకరణ
    సహజంగా ఉంది.సూపర్బ్

    • @modulalitha8090
      @modulalitha8090 3 ปีที่แล้ว +1

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌

  • @rameshchapali9000
    @rameshchapali9000 3 ปีที่แล้ว +26

    Morning నిద్రలో విన్న ఈ పాట వినగానే మైండ్ అంతా వైబ్రెట్ అయ్యింది👍🏻👍🏻👍🏻👍🏻

  • @bandarirajashekar8151
    @bandarirajashekar8151 3 ปีที่แล้ว +53

    సూపర్ చాలా బాగుంది ఎన్ని సార్లు విన్న వినాలి అని ఉంది

  • @chravi9959
    @chravi9959 ปีที่แล้ว +6

    అన్న ఈ పాట ప్రతి ఒక్కరు వింటే జీవితం అంటే ఏంటో తెలుస్తుంది వింటుంటే కళ్ళలో నీళ్లు వాస్తున్నాయి

  • @driverchary1937
    @driverchary1937 3 ปีที่แล้ว +145

    శివయ్య ఆనందంతో పరవశించిపోయాడు

  • @rajum472
    @rajum472 2 ปีที่แล้ว +9

    ఓం నమః శివాయ.🌅. నీ. పాటను.. నీ రాగాని..మరచిపోను. ఈలాంటి.. మరినీ.. పాడి.. చూపించు..ఆన్న. నీకు నా.ధన్యవాదములు.🙏👍💐🌹

  • @burigariramesh1186
    @burigariramesh1186 3 ปีที่แล้ว +67

    శివ పార్వతుల స్వరూపం 🙏

  • @venkateshputta8020
    @venkateshputta8020 3 ปีที่แล้ว +12

    నో వర్డ్స్ అన్న గారు మీ ఆక్టింగ్ అండ్ సాంగ్ మీకు ఆ దేవుడి ఆశర్వాదం ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్న 🙏🙏🙏🙏🙏

  • @m.nareshnaresh5331
    @m.nareshnaresh5331 3 ปีที่แล้ว +65

    అన్న చాలా మంచిగా ఉంది పాట వనపర్తి ముద్దు బిడ్డ.👌👌👌👌👌

  • @nareshjcb5796
    @nareshjcb5796 2 ปีที่แล้ว +11

    సూపర్ అన్న మీ వాయిస్ చాలా బాగుంది 👍👍👍 ఓం నమ శివాయ

  • @venunaidu635
    @venunaidu635 2 ปีที่แล้ว +111

    Addicted this song....
    ఓం నమః శివాయ

  • @smaheshgoud2505
    @smaheshgoud2505 ปีที่แล้ว +7

    ఓం నమః శివాయ ఈ సమస్త విశ్వానికి నాథుడు విశ్వేశ్వరుడు సమస్త ప్రాణులను రక్షిస్తున్న నా ప్రాణ నాథుడ ని పాదపద్మములకు శరణు 🙏🙏🙏 లోకా సమస్తా సుఖినోభవంతు

  • @kumarahareesh970
    @kumarahareesh970 3 ปีที่แล้ว +129

    అందరిని చల్లగా చూడు నా తండ్రి శివయ్య

  • @thotakurubamuralimurali2692
    @thotakurubamuralimurali2692 ปีที่แล้ว +5

    3:15 నుంచి సాంగ్ ఉంది సూపర్ iam big fan of this సాంగ్... ఓమ్ నమఃశివాయ.....నీకు ఎన్ని లైక్స్ కొట్టిన తక్కువనే అన్నా..,

  • @bollikondaravikumar5695
    @bollikondaravikumar5695 3 ปีที่แล้ว +96

    అన్న కొండన్న సూపర్ .. ఇంకా మరెన్నో శివుని పాటలు నీ నుంచి రావాలన్న

  • @venumaili8351
    @venumaili8351 2 ปีที่แล้ว +85

    Voice Chala బాగుంది అన్న పాట 👌👌👌👌 🙏🙏🙏🔱 ఓం నమః శివాయ

  • @FLYTVTELUGU
    @FLYTVTELUGU 3 ปีที่แล้ว +42

    నైస్ కొండన్న ని గొంతు చాల బాగుంది

  • @rgvlogs5004
    @rgvlogs5004 2 ปีที่แล้ว +18

    Sir your voice and lyrics touch the heart ✨❤️

  • @sreeramacharanam7026
    @sreeramacharanam7026 3 ปีที่แล้ว +33

    ఇక్క చాలా మంచి పాటలు పాడాలి అన్న గారు. నమస్కారాలు.

  • @SateeshSattenapalli
    @SateeshSattenapalli 16 วันที่ผ่านมา +1

    నేను ఎప్పుడూ శివయ్య స్వామి నీ మొక్కలేదు కానీ మీ పాట విన్న తరవాత నా గుండె చెలించి పోయింది ఇన్ని రోజులు నేను శివయ్య ను వదులుకున్న అని,😢😢

  • @visuchary431
    @visuchary431 3 ปีที่แล้ว +34

    Without over choreograph no high makeup and costumes and no richlook in this song as it is showed us a natural illustration of devote on the lord of shiva is a very excellent keep it up bro

  • @karnakarcharyvinith3062
    @karnakarcharyvinith3062 3 ปีที่แล้ว +119

    Intha talent vunna kodanna wanaparthy district li Inka roads pina thiruguthunnadu .....Ee yana talent tollywood vinali

  • @egalashivashankar2022
    @egalashivashankar2022 3 ปีที่แล้ว +21

    Super brother.location grafics ఎక్కువ వాడకుండా simple ga తీసిన పాట మాత్రం super. Voice thoop brother .... ఓం నమః శివాయ....🙏🙏

  • @prathyushathalari
    @prathyushathalari 2 ปีที่แล้ว +5

    100 times vunnaa 🙏🙌🙏🙌🙏 vinna prathi sari gunde ki antho peace occhinddhiii ...malli mallii vinalanipinccheee. Song ....hands up 👏👏

  • @pagotimadhavarao6934
    @pagotimadhavarao6934 3 ปีที่แล้ว +61

    ఓం నమో నమః శివాయ
    హర హర మహాదేవ శంభో శంకర

  • @aoutivinodkumaraoutivinodk99
    @aoutivinodkumaraoutivinodk99 3 ปีที่แล้ว +9

    సూపర్ సాంగ్ చాలా అద్భుతంగా పాడావు ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని ఆ దేవుని కోరుకుంటున్నాను,

  • @VashuVashu-g5o
    @VashuVashu-g5o ปีที่แล้ว +1

    హర హర మహాదేవ శంభో శంకర ఈ సాంగ్ వింటే చాలా మనసు ప్రశాంతంగా ఉంది జాలి గుండు జయకరుడు ఆ పరమశివుడు 👌👌🙏🙏🙏

  • @k.n.swapnika4098
    @k.n.swapnika4098 2 ปีที่แล้ว +7

    No words lord of the shiva🙏💯☪️✝️🕉️💥💥👏🏼👏🏼🌹🌹🌹🌹🙌🙌kodanna voice super

  • @thammaliyadagiri6299
    @thammaliyadagiri6299 หลายเดือนก่อน +1

    Super song anna

  • @Udaygaming-z4b
    @Udaygaming-z4b 3 ปีที่แล้ว +23

    Ganga super song keka 👋👋👌👌🙏🙏🙏

  • @rajinikanththota2429
    @rajinikanththota2429 2 ปีที่แล้ว +2

    కొండయ్య నువ్వు సూపర్ గా పడుతావు... ఇలాగే నువ్వు చాలా పాటలు పడాలని ఆ శివాయను కోరుకుంటున్నాను.....
    పాట చాలా బాగుంది.. 💐🙏🌹

  • @nasiriraj5897
    @nasiriraj5897 3 ปีที่แล้ว +68

    శివరాత్రి రోజున ఈ పాట సూపర్

  • @machenderemmaijetty2043
    @machenderemmaijetty2043 ปีที่แล้ว +10

    శివుడే ఆనందంతో తాండవిస్తున్నట్లు ఉందీ.
    ఓం నమః శివాయాః

  • @singarapucharankumar1996
    @singarapucharankumar1996 3 ปีที่แล้ว +7

    కొండయ్య అన్న మీరు ఇలా గొప్ప పాటలు పాడి గొప్ప స్థాయి కి వెళ్ళాలి పాలమూరు సింగర్

  • @chirangeevec
    @chirangeevec ปีที่แล้ว +3

    లోకాల నేనైతే శివుడా నీకు తెలవందే ఎ ముందదో లోకాలనేటి శివుడా నీకు తెలవందేముందో వరమే ఇస్తావో నాపై దయనే చూపిదవో దారే చూపేదవో నన్ను గంగల ముంచుతావో లోకాలనే శివుడా నీకు తెలవది ఏముందో ఎన్నో జీవుల కల్లా తలరాతన మీరు రా రాస్తారు ఎన్నో జీవులు కల్లా మీరు దారులు మీరు చూపుతారు నీకు ఇప్పుడు దాగిన గంగా నేలకు తొంగి చూసి ఏ దారిని వెతికిన చూసి లోకాలనీ నటి శివుడా నీకు తెలవందే ముందు లోకాలనే నిలిచి కూడా నీకు తెలవందేముందో ఏ గూటికి చేరుస్తావో నన్నే మీ చేస్తావో జొన్న రొట్టెస్తావో తైలం పోసేస్తావో జనమంతా నిన్ను తలచి నీ పూజ చేస్తాను

  • @balapalakrishnaiahsupersir9299
    @balapalakrishnaiahsupersir9299 3 ปีที่แล้ว +6

    అన్న సూపర్ సాంగ్ అన్న లోకాలను ఏలేటి శివుడా దారి చూపిస్తావో నిన్ను గంగలో కలుపుతావా

  • @yanil664
    @yanil664 2 ปีที่แล้ว +5

    ఈ సాంగ్ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది,,సూపర్ గా పడరు,,ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర,,🙏🙏🙏

  • @swamymunukuntla7796
    @swamymunukuntla7796 3 ปีที่แล้ว +25

    నల్పరాజు గంగా నువ్ ఇలాంటి సాంగ్స్ మరెన్నో చెయ్యాలి అన్ని కోరుకుంటున్నాం

  • @gadesoujanya9425
    @gadesoujanya9425 ปีที่แล้ว +2

    Eyes lo water vacchai anna e song vintunte Anni thelusu. Shivayya ki 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @polinaidu6737
    @polinaidu6737 3 ปีที่แล้ว +15

    కొండయ్య గారు మీ పాటలు సూపర్

  • @manigaddam4899
    @manigaddam4899 ปีที่แล้ว +7

    ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర దయాగలదేవ కరుణించు స్వామి

  • @malibabu4613
    @malibabu4613 3 ปีที่แล้ว +13

    పాట చాలా బాగుంది కోండ అన్న

  • @chakalibalraj3231
    @chakalibalraj3231 3 ปีที่แล้ว +12

    అన్న పాట చాల బాగుంది అలాగె ని గొంతు కూడా బాగుంది అన్న 👌👌💐

  • @nphparamesh
    @nphparamesh 3 ปีที่แล้ว +128

    కొరియో గ్రఫి సింపుల్ గా ఉంది
    సాంగ్ అదుర్స్
    చాన్స్ ఇస్తే నేను కోరియోగ్రఫీ అద్బుతంగా చేయగలను

  • @nareshynaresh8675
    @nareshynaresh8675 3 ปีที่แล้ว

    👌👌👌👌👌 Naresh

  • @sailusakali1689
    @sailusakali1689 3 ปีที่แล้ว +16

    ఓం నమః శివాయ
    పాట సూపర్ గ ఉన్నదీ
    మ్యుజిక్ సూపర్
    కొండ అన్న సూపర్

  • @tharaktharak3000
    @tharaktharak3000 ปีที่แล้ว +4

    హర హర మహాదేవ శంభో శంకరా ఇ పాటకు మీ స్వరనికి నేను ఎడిక్ట్ అయిపోయాను వినే కొద్ది వినాలని అనిపిస్తుంది....!!ఓం నమః శివాయ...!!

  • @emmadichennaiah4117
    @emmadichennaiah4117 3 ปีที่แล้ว +10

    అన్న మీ కంఠం చాలా బాగుంది.శివుని గురించి మంచి పాట పాడారు.

  • @asvp915
    @asvp915 2 ปีที่แล้ว +4

    ఇలాంటి పాటలు పాడుతూ ప్రజల్లోకి వెళ్లాలని కొరుకుతూ

  • @vallapumusic5693
    @vallapumusic5693 3 ปีที่แล้ว +8

    Super ganga & kondanna

  • @nareshkandalla8295
    @nareshkandalla8295 2 ปีที่แล้ว +3

    ఈ పాట‌ నాకు కన్నీరు వచ్చింది సూపర్ బాగా ఏడుస్తూ ఉంట‌ారు
    👌👌👌👌👌

  • @Nani_creations
    @Nani_creations 3 ปีที่แล้ว +9

    Super సాంగ్ నీ వాయిస్ సూపర్ ఇంకా ఇలాంటి సాంగ్స్ రావాలి అని కోరుకుంటున్న పాలమూరు ముద్దు బిడ్డ 🙏❤️

  • @saisaikumar9368
    @saisaikumar9368 3 ปีที่แล้ว +1

    👌🏿👌🏿anna

  • @kulas2213
    @kulas2213 3 ปีที่แล้ว +14

    Super song keka ganga

  • @madhavaraochintapanti4423
    @madhavaraochintapanti4423 3 ปีที่แล้ว +1

    ఖమ్మం చెన్నూరు కొండయ్య నీ గొంతు లో మాధుర్యం ఉంది భక్తిగీతాలు పాడు అన్నా

  • @sasibhushanrao
    @sasibhushanrao 3 ปีที่แล้ว +15

    Nee talent.... Grateful

  • @neyyelaramesh6089
    @neyyelaramesh6089 2 ปีที่แล้ว +3

    ఇంకా ఇలాంటి పాటలు ఎన్నో పాడాలి అనీ శివయ్య నీ కోరుకుంటున్నాను

  • @sathyanarayanagudelli4131
    @sathyanarayanagudelli4131 3 ปีที่แล้ว +19

    సూపర్ కొండయ్య మీ పవర్ స్టార్ జనసేన ముదిరాజ్ సతీష్ కామారెడ్డి జిల్లా ఇన్‌చార్జి తెలంగాణ 🙏🙏🙏🕉️🕉️🕉️🕉️

  • @Venkateshnati
    @Venkateshnati 11 วันที่ผ่านมา +1

    Om namah shivaya ❤❤❤

  • @vemulazrajashekar6470
    @vemulazrajashekar6470 3 ปีที่แล้ว +7

    Super ganga all tha best 👌👌

  • @maheshsunke2594
    @maheshsunke2594 2 ปีที่แล้ว +10

    తెలంగాణ జన పద అనిముత్యం

  • @bhaskarbulagundla2287
    @bhaskarbulagundla2287 3 ปีที่แล้ว +20

    నీ పాట కొసం ఎప్పుడు ఎదురు చూస్తాను అన్న సూపర్

  • @Viswanadham-fo1jd
    @Viswanadham-fo1jd 3 ปีที่แล้ว +1

    చాలబాగుంది పాట మీకు మంచిఅవకాశాలు రావాలని శివుణ్ణి కోరుతున్నారు

  • @sudheergollamadalucky8167
    @sudheergollamadalucky8167 3 ปีที่แล้ว +32

    ని పాటలు వేరే బ్రో👌👌

  • @bandari5002
    @bandari5002 2 ปีที่แล้ว +4

    ప్రతి గూడి లో కొండయ్య పాట తో శివ భక్తులు

  • @puttabalaraju3052
    @puttabalaraju3052 3 ปีที่แล้ว +16

    సూపర్ సాంగ్స్ కొండన్న శివరాత్రికి సూపర్

  • @anjikummari5399
    @anjikummari5399 2 ปีที่แล้ว +3

    అన్న గారు చాల చక్కగా పాట పాడినరు ఓం నమః శివాయ

  • @myvillagevideos7817
    @myvillagevideos7817 3 ปีที่แล้ว +41

    2021 మహా శివరాత్రి బెస్ట్ సాంగ్ ఇదే ప్రతి ఒక్క వాక్యం లో అర్థం ఉంది 🙏🙏🙏

  • @chakaliramu6863
    @chakaliramu6863 2 ปีที่แล้ว +1

    Daily oka sarina vintanu ana

  • @chengalrayulukobaku3339
    @chengalrayulukobaku3339 3 ปีที่แล้ว +16

    ఓం నమశివాయ పాట బ్రాహండంగా ఉందీ అన్న

    • @vemulagouri105
      @vemulagouri105 3 ปีที่แล้ว +1

      Kondanna me pata bagundi . Om namashivaya

  • @pillekarpundlik9679
    @pillekarpundlik9679 3 ปีที่แล้ว

    Super ana.

  • @konetivenkateswerlu7340
    @konetivenkateswerlu7340 2 ปีที่แล้ว +5

    ఈ లోకాన్ని ఏలేటి శరవయ్యా నీకు వందనాలు 🥀🥀🥀🥀🥀🥀🥀🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @yadhavarvind4631
    @yadhavarvind4631 3 ปีที่แล้ว +6

    Om Namha shiva Lord Excellent song👌👌

  • @bodadevendernaikthatyaboda7106
    @bodadevendernaikthatyaboda7106 2 ปีที่แล้ว +4

    నా తల్లిదండ్రులు శివుని నమ్మితే అన్ని ఆయనే చూసుకుంటారు ఓం నమః శివయ్య

  • @anaparthysridhar4471
    @anaparthysridhar4471 3 ปีที่แล้ว +8

    Good kondanna 👌👌mattilo manikyam...!!

  • @balachandrazoology3511
    @balachandrazoology3511 3 ปีที่แล้ว +1

    Super ga vundi chala baaga paadinaaru miru

  • @BommidiTV
    @BommidiTV 3 ปีที่แล้ว +11

    అన్న పాటలో మంచి మీనింగ్ తో సూపర్ గా పాడారు

  • @sandeepbakka8976
    @sandeepbakka8976 3 ปีที่แล้ว +8

    Super ganga akka

  • @shivayadav7371
    @shivayadav7371 3 ปีที่แล้ว +2

    పాట చాలా బాగుంది కొండన్న మీరు ఇలాంటి పాటలు మరెన్నో వ్రాయాలి పడాలి ఆ శక్తి మీకు ఇవ్వాలని శివుని మనస్ఫూర్తిగా కురుకుంటునను...👍👍

  • @mamidichakradar6679
    @mamidichakradar6679 3 ปีที่แล้ว +3

    అన్న నీ పాదాలకు నమస్కారం 🙏🙏🙏

  • @ravisankar836
    @ravisankar836 8 หลายเดือนก่อน

    ఏది జరిగిన అంత ఆయన కనుసైగలోనే జరుగుతుంది మీ చేత ఈకార్యక్రమం చేయంచింది ఆ పరమాత్ముడే ఓం నమః శివాయ .

  • @ravirasala7042
    @ravirasala7042 3 ปีที่แล้ว +11

    All the best ganga and to all members

  • @hemaramanathturala5636
    @hemaramanathturala5636 10 หลายเดือนก่อน +1

    Super sir 🙏 namaste good

  • @dhanuare7176
    @dhanuare7176 3 ปีที่แล้ว +7

    కొండన్న చాలా బాగా చేసారు

  • @kotipallidinesh3600
    @kotipallidinesh3600 ปีที่แล้ว +1

    చాలా అద్భుతంగా లిరిక్స్ రాసారు 🙏 ఓం నమః శివాయ