నన్ను అడిగితే తప్పు మాత్రం జనాలదే. కెసిఆర్ గారు ఎప్పుడో చెప్పారు ఉత్సాహం ఉండాలి కానీ పనికి మాలిన ఉత్సాహం ఉండరాదు ఆ జనాల పనికిమాలిన ఉత్సాహం వల్లే ఇదంతా iam sorry🙏
చట్టం తన పని తాను చేసుకుంటా పోయింది సీఎం గారు రేవంత్ రెడ్డి గారు తన పని తాను చేసుకుంటా పోయాడు పట్టించుకోని యాక్షన్ తీసుకుంటే ఒక బాధ తీసుకోకపోతే ఒక బాధ ఈ జనాలు ఈ మీడియాతోని అయినా సూపర్ అందరికీ క్లారిటీ వచ్చింది ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క విధంగా చట్టాన్ని గౌరవించారు వ్యవస్థని గౌరవించారు 👌🏿👌🏿
మీరు చెప్పింది బాగుంది అందురు అర్జున్ గారిని చూసి వెళుతున్నారు పాపం ఆ చిన్న అబ్బాయిని చూడటానికి ఎవ్వరూ వెళ్లలేదు ఏ హీరో అయినా సానుభూతి కోసమయినా చూసి ఎంతో కొంత సహాయం చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం ఇప్పటికయినా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని నా అభిప్రాయం తెలుపుతున్నాను❤❤
అల్లు అర్జున్ లాంటి నటులు ఒక్క రోజు జైలో ఉన్నప్పుడే ఇంత రాద్ధాంతం చేస్తున్నారు ప్రొఫెసర్ సాయి బాబా తెలంగాణ ఉద్యమ కారుడు 10 సంవత్సరాలు చెయ్యని తప్పుకి శిక్ష అనుభవించినప్పుడు ఎటు బోయినారు అయ్య మీరు అంతా 😢
స్వామీ మీరు అల్లు అర్జున్ని ఎంత జోకలని చూసిన అల్లు అర్జున్ అహం, అత్యుత్సాహం వల్లే ఒక మహిళ ప్రాణం పోయింది వాళ్ళ బాబు చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు ఇది నిజం. అతను శిక్షకు అర్హుడే కానీ మన కోర్టు తీర్పులు ఉన్నోడికి ఒక లెక్క లేనొడికి ఒక లెక్క
Actually i didn't understand one thing okka normal person pranam pothe evaru chudatledhu gani ......allu arjun nii police station ki tesukoni pothe nation nee paramarsinchadiki vellthundhi...nenu allu arjun tappu undhi anatledhu.....normal people v/s high profile people eppudu difference chupinche e samajam gurinchi.....
అన్న మీ వీడియోస్ లో కంటెంట్ సూపర్ వుంటది మరియు వన్ సైడ్ డిప్యాండెడ్ గా వుండదు ఒక్క జరిగిన టాపిక్ నీ పబ్లిక్ కి చూపియాలి అని మీరు పడే ఆవేదన మీ మాటలలో తెలుస్తది అన్న మీ ఫస్ట్ వీడియోస్ నుండి మీరు మాట్లాడే విధానం అందరికి అర్థం అయ్యేలా మీరు వాడే పదాలు చాలా సరళంగా మీరు ఇంగ్లీష్ చెప్పే పదాలు కుడు స్లో గా స్పష్టంగా వుంటాయి అన్న
మరి చట్ట బద్దంగా టిక్కెట్టు కొనుక్కుని సినిమాకు వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్న ఆ అభాగ్యురాలికి ఎలా..ఎవరు న్యాయం చేస్తారో..చెయ్యాలో..జడ్జి గారు సెలవివ్వలేదు. చట్టబద్దంగా నడుచుకునే సామాన్యుల బ్రతుకింతేనా..స్వామీ😮
అందరు ఎప్పటికైనా మారండి . హీరోలు కూడా మనలాంటి మనుషులే. ఆగబడి చూడనుకి కూడా ఒక హద్దు ఉంటుంది . హద్దులు అక్రమిస్తే ఫలితాలు ఎలా ఉంటాయ్. ఒక 30 మనుషులు చేసిన తప్పుకి ఒక నిర్దోషికి శిక్ష పడుతోంది అధి మన అల్లు అర్జున్💗
సర్ మీ విశ్లేషణ చాలా బాగుంది చాలా క్లియర్ గా చెప్పారు దీన్ని క్లియర్ గా కనిపిస్తుంది కావాలని చేసిండ్రు అర్జున్ మీద కావాలని పెట్టాలని పెట్టారు కేసు మొన్న నాగార్జున ఇల్లు కూలగొట్టారు ఇప్పుడు అల్లు అర్జున్ జైలుకు పంపారు ఏం లేదు సార్ పెద్దరాయుడు డ్రామాలు చిన్న నాయుడు చేస్తున్నాడు తెలంగాణ నుంచి సినీ ఫీల్డ్ ఆంధ్రకు పోవాలని ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు కావాలని పెద్ద తాలూకాలను ఏడిపిస్తే వాళ్ళు ఏమైనా మారుతారు కావచ్చు అని
మొదటి రోజు పిల్లల్ని తీస్కుని థియేటర్ కి రావడం తప్పు అంటాను ఒక వేళ వచ్చిన ఆ క్రౌడ్ చూసి రిటర్న్ వెళ్ళిపోయింటే సరిపోయేది సినిమా ఏముంది బయ్య కొంచెం లేట్ గా చూసిన వచ్చే నష్టం ఏమి లేదు పిల్లలు అనాక వాళ్ళు మొదటి రోజే చూడాలి , నాకు ఇపుడే కావాలి , నాకు ఇదే కావాలి అని మారం చేస్తారు వాళ్లు అడిగిన ప్రతి దానికి వెంటనే ఇచేయాలి అని పెద్ద వాళ్ళు ఎపుడు అల ఆలోచించకూడదు పిల్లలకి సర్ది చెప్పాలి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి ఇపుడు వద్దు నాన మనం next day చూద్దామని చెప్పాలి. ఈ మధ్య తల్లి తండ్రులు పిల్లలకి ఏదీ కావాలంటే అది కొనివ్వడం పరిపాటి అయిపోయింది. ఇల ఎపుడు చెయ్యకూడదు మీరు ఇచ్చే కెపాసిటీ ఉన్న అల చెయ్యకపోవడం బెటర్😢 RIP REVATHI GAARU 🎉
@@PowerStar781 because producer and theatre administration has organised and invited to watch the movie in sandhya that is why he attended to sandhya or else allu arjun has own multiplex theatre, he can go there with all security. Moreover he used to go to sandhya in the last 20 years silently, the point is that the revanth point is idiotic you don't support him without using minimum common sense
I started following you AJ swamy. Your videos.are very informative ❤. It happened to be routine in my life now to watch each and every video of yours.. keep up the good work. Jai hind. Jai Shree Ram. Jai Bajrangbali ❤
We stand with the opinion provided by CM Revanth Reddy garu.. it's unpredictable how judiciary works, however common man is the sufferers at the end..😂😂
Clear ga ikkada 3 points, 1. allu arjun theater ki vastunattu theater management ki police ki information cheppi unte then allu arjun thappu em ledu appudu thappu antha theater management di and police di, 2. incase allu arjun theater management ki information ichina theater management police ki inform cheyakapothe then theater management di thappu. 3. Incase allu arjun vastunattu theater management ki and police ki information ivvakapothe then it's pure mistake of Allu Arjun. Thank you..
Really కొన్ని law వలన ఎంత మందికి ప్రయోజనం ఉంటుంది చెప్పండి సార్ మీకు మీ కుటుంబానికి ఏమైనా ayivunte ఎలాంటి వీడియో పోస్ట్ చేయరు 👍 but vvvip సెలబ్రెటీ this situation లో బయటకు రాకూడదు first 👍👍👍
@Aye Jude you are one of the best content creators in India today ❤❤ superb content you are giving for any kind of issue or event...for gathering information from all the sides have been tremendous ❤❤❤❤
అల్లు అర్జున్ దే తప్పు..... ర్యాలీ గా వెళ్లటం తప్పు.... మనిషి చనిపోతే.... రెండు రోజులు పాటు వారిని పరామర్శించకపోవటం "పెద్ద తప్పు"..... ఆడి గురించి లవడాలో డిబేట్ పెట్టటం.... ఇంకా తప్పు..... 😅😅😅
భర్త ఒక్కరోజు జైల్లో ఉండి వస్తేనే అంత అల్లాడి పోయింది.... అక్కడ భార్య ఇంక రాదండి.... బిడ్డ కోమాలో ఉన్నాడు.... అతను ఒంటరి వాడయ్యాడు.... పాతిక లక్షలు ప్రాణం విలువ కట్టడం జనాలకి నచ్చలేదు.... వందల కోట్లు కదండీ వారి రెమ్మ్యూనరేషన్.... జనాల డబ్బే కదా.... ఆ బిడ్డకి అమ్మనివ్వలేం కదా.... పెద్ద మనసు లేదండి.... వారికీ.... అది ఉంటేనే గొప్ప హీరో.... వారిలో గొప్పలేదు.... గొప్పవారు కాదు.... వారు స్నేహారెడ్డి ఐపోయివున్నారు..... తను లేడు.... తన ఆలోచన... తన వ్యక్తి త్వం చచ్చిపోయివున్నాయి.....
చనిపోయినా అమ్మయి పట్ల, కోమలో ఉన్నా బాబు పట్ల అంధరికి బాధగానే ఉంటుంది.కాని జరిగింది ప్రమాదం...ఎవ్వర్ని నింధించకూడదు.మరి నించల్సొస్తే ముండు రేవంత్ రెడ్డి ని బొక్కలో వెయ్యాలి.డబ్బుకోసం ఆశపడి ప్రీమియర్ షో కి ఎవ్వడు పర్మిషన్ ఇవ్వమన్నాడు.
అల్లు అర్జున్ పూర్తిగా బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించారు, ఒక కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశారు, షో ప్రారంభించిన అనంతరం వెళ్లి స్క్రీన్ ముందు నుంచే అభివాదం చేస్తే ఈ సమస్యాస వుండేది కాదు 😢😢
చనిపోయిన ఫ్యామిలీ గురించి కూడా మాట్లాడండి....అందరూ అల్లు అర్జున్ ఎలా ఉన్నాడు అని చూడటానికి వెళ్తున్నారు కానీ ఒక్కలు కూడా చనిపోయిన మనిషిని గురించి కానీ హాస్పిటల్ లో ఉన్న బాబు గురించి కానీ ఎవ్వరు మాట్లాడం లేదు... డబ్బు ఉన్నోళ్ళే మనుషులు.... డబ్బు ఉన్నోళ్లకే ప్రేమలు ఉంటాయ.... ఒక్కసారి హాస్పిటల్ లో ఆ పాపం మాట్లాడిన వీడియో చూడండి..... ఎంత బాధ అనిపిస్తుందో..... ఈ విషయం గురించి మాట్లాడండి స్వామి......
Is Niranjan Reddy Right With the argument Swamy?
Yes it's true
Yes
Yes
Yes
Anna ap 2.6 lacs volunteers kosam video cheyyu 1lac females unnaru
మీరు ఎక్స్ప్లైన్ చేసే విధానం చాలా బాగా ఉంది స్వామి.
Swamy baga explain chestaru❤
Yevadra yeedu US Lo kurchini ma Indus gurinchicheptunnadu 😂😂
Nobody is talking about the cruel crowd that was so blind in star worship that they couldnt even see who they are stamping with their feet
Yes.. exactly
@@mgppriyanka9506 yes true
Yes people are the real culprit there
Exactly
Very true
నన్ను అడిగితే తప్పు మాత్రం జనాలదే. కెసిఆర్ గారు ఎప్పుడో చెప్పారు ఉత్సాహం ఉండాలి కానీ పనికి మాలిన ఉత్సాహం ఉండరాదు ఆ జనాల పనికిమాలిన ఉత్సాహం వల్లే ఇదంతా iam sorry🙏
చట్టం తన పని తాను చేసుకుంటా పోయింది సీఎం గారు రేవంత్ రెడ్డి గారు తన పని తాను చేసుకుంటా పోయాడు పట్టించుకోని యాక్షన్ తీసుకుంటే ఒక బాధ తీసుకోకపోతే ఒక బాధ ఈ జనాలు ఈ మీడియాతోని అయినా సూపర్ అందరికీ క్లారిటీ వచ్చింది ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క విధంగా చట్టాన్ని గౌరవించారు వ్యవస్థని గౌరవించారు 👌🏿👌🏿
Mari cm gari cases??
జై ఆంజనేయ. హనుమాన్ దీక్షలో ఉన్నారా అన్న..చాలా బాగుంది 🚩🚩🚩🙏🙏🙏.. శ్రీరామ దూతం శిరసా నమామి 🚩🚩🙏
Yes 🎉❤
Jai SRI RAM 🙏🙏
Jai hanuman ❤❤
Praise the lord 🖐️🔥🔥✝️✝️⛪
Jai hanuman 🙏
Clear ga kanipusthundhi swamy revanth ki mandinattundhi
Bandi gadi sullichiku jackomyson
అవును బ్రో పొట్టి నా కొడుకు అసూయ తో అరెస్ట్ చేయించాడు 😢
@@LovelySaahas adhi kadhu vadu (reveanth ) all india famous avadaniki chustunadu vadu ,
@@govindravi4870 avnu eripoovu
@@learnfryu1611 ade all India joker 🃏 a ga😂
ఇలా జరుగుతుందని ఎవరూ అనుకోరు but జరిగింది ఎవర్ని తప్పు పట్టాలి.? ఇకనైనా జాగ్రత్త పడాలి ఫ్యాన్స్ అయినా.. ఆక్టర్స్ అయినా..
అల్లు అర్జున్ సార్ మీరు ఎప్పుడు కూడా పరిమిషన్ తిసుకొని ఫ్యాన్స్ మద్యకు రావాలి
@@Good-q4 AA okasari think chesi, wind shield nunchi bayataki vachi vundali crowd floating chuskuni ,AA di thappu.
@@Good-q4 Sir ah vademaina samaja seva chesada oka pranam podaniki Karanam vadu
Aa family ki Allu Arjun life long thodu undam aa okati nyayam
మీరు చెప్పింది బాగుంది అందురు అర్జున్ గారిని చూసి వెళుతున్నారు పాపం ఆ చిన్న అబ్బాయిని చూడటానికి ఎవ్వరూ వెళ్లలేదు ఏ హీరో అయినా సానుభూతి కోసమయినా చూసి ఎంతో కొంత సహాయం చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం ఇప్పటికయినా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని నా అభిప్రాయం తెలుపుతున్నాను❤❤
Medical expenses and 25 lakhs iccharu bhayya bunny
Mi entlo mi Amma chanipote em chestav babay
మీ ఇంట్లో మీ అమ్మ గారు చనిపోతే ఏమిచేస్తావు @@harshasri6827
25lacks teesukoni jai AA antadu...
ఎస్ బ్రో
వీడియో చూస్తూ ఉండిపోయా.... మీ explanation చాలా బాగుంది ❤
అల్లు అర్జున్ లాంటి నటులు ఒక్క రోజు జైలో ఉన్నప్పుడే ఇంత రాద్ధాంతం చేస్తున్నారు ప్రొఫెసర్ సాయి బాబా తెలంగాణ ఉద్యమ కారుడు 10 సంవత్సరాలు చెయ్యని తప్పుకి శిక్ష అనుభవించినప్పుడు ఎటు బోయినారు అయ్య మీరు అంతా 😢
Very relevant point..
Finally ఎవ్వరికైనా న్యాయం ఒక్కటే.కానీ అక్కడ స్కామ్ చేసి పక్కగా ఇరికించారు.కానీ ఇక్కడ త్గెలిసిపోతుంది తలతోక లేకుండ అరెస్ట్ చేసారు అని...
మరి నువ్వేం పీకుతున్నావ్ రా
Yes, that was so sad.
అల్లు అర్జున్ జైలు నుంచి వస్తేనే ఇంతమంది సెలబ్రిటీలు వచ్చారు ఒక ప్రాణం పోయింది ఒక సెలబ్రిటీ గాని మాట్లాడాలి
చాలా క్లుప్తంగా అందంగా విషయం వివరించారు
Yes this is targeted completely
No
Manishiva raa okapraanam poyindi veenivala... And vadini target chesthunadu antunav. Celebrity aithe vademaiba thopaa..
Marentandi AA de tappante yelagandi adi accidental ga jariginadi kani evaru chesindi kaadu mundu ardham chesukondi@@DhawanShikhar
@@DhawanShikhar mundu permission ichi sariga security provide chaayananaduku Govt ni mingali
The IC Validator database or
the IC Validator runset report file can be used as input for the StarRC tool.
న్యాయాన్ని గురించి రేవంత్ రెడ్డి చెప్పడం ఆశ్చర్యంగా ఉంది తమ్ముడి అక్రమ కట్టడాల విషయంలో హైడ్రా కూడా ఆపేసాడు
You're Explained is superb | Jai Sri anjaneyam 🕉️
Me videos recent ga chuthunna very very informative. Meru e vedio chesthe baguntundi anukunna anthaloga chesaru, Really amazing hardwork, Keep rocking
Niranjan raddy sir always good points very com and silent straight points best advocate
All The Best for Anjaneya Swamy Deeksha ku!!! Beautiful Objective Presentation of Facts & nFigures about All Arjun Case & Subsequent Bill
Super detailed analysis!!
Great Work!! Deserves 3Mn!!
Excellent explanation , I addicted to your videos now 😄
Super explanation swami. All the best for your great future.
6:18 even revanth reddy did the same way during his political rallies, now he is blaming Allu Arjun 😂
He got permission from local police .
@@hitman3660watch the video properly
@@hitman3660i don’t think government organisations or police works with word of mouth
exactly
That is with permission
జై హనుమాన్
విత్తముగలవాని వీపు పుండైనను
వసుధలోన జాల వార్తకెక్కు
బేద వానియింట బెండ్లయిననెరుగరు
విశ్వదాభిరామ! వినుర వేమ!
భావం: ధనవంతుని వీపుపై పుండు పుట్టినను , ఆ విషయమును లోకములో అందరును చెప్పుకొందురు. పేదవాని యింటిలో పెండ్లి అయినను చెప్పుకొనరు.
Super anna....nice asking
Paddem kirak
Haha 😂
Good words
Devara ki prevent ki ful public valla eventki realedu ntr fans ki ebandi padutaru ani
Hai AN I love you so much for your personality with good physical structure and commentary.
CRISP & CLEAR & LIGHTING FAST VIDEO AS ALWAYS.THANK YOU SWAMY 👏🔥🥳
స్వామీ మీరు అల్లు అర్జున్ని ఎంత జోకలని చూసిన
అల్లు అర్జున్ అహం, అత్యుత్సాహం వల్లే ఒక మహిళ ప్రాణం పోయింది వాళ్ళ బాబు చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు ఇది నిజం.
అతను శిక్షకు అర్హుడే
కానీ మన కోర్టు తీర్పులు ఉన్నోడికి ఒక లెక్క లేనొడికి ఒక లెక్క
మరి పుష్కరాల్లో ,మీటింగ్ లో చంపేసిన వారికి ఎన్ని ఏండ్లు శిక్ష పడాలి..పడిందా..ఏమి జరిగింది చెప్పండి పచ్చ స్వామి
It's tru
Correct andi
Athanu nirdoshi court kavalsindi carecter kaadu sakshyam police lu kaavalane irikisthunnaru artham chesukovaali manam kuda neeku allu arjun nachakapothe cenemalu chudaku athani videos ki like lu kottaku anthe
అలాగయితే మీ చంద్రంబాబా వల్ల చనిపోయిన 29+11 40 nombers పరిస్థితి ఏంటి
HUMANITY is more important than rules
Actually i didn't understand one thing okka normal person pranam pothe evaru chudatledhu gani ......allu arjun nii police station ki tesukoni pothe nation nee paramarsinchadiki vellthundhi...nenu allu arjun tappu undhi anatledhu.....normal people v/s high profile people eppudu difference chupinche e samajam gurinchi.....
Avunu idantha mana indian people mentality
And Revathi garu chanipoyinappudu meru entha ga news chusaru, yenni sarlu post chesaaru, vallu vallu anadam aapi mundu me nundi start cheyandi sir
Nation kadhu.. his frnds and family eh vellindhi.. AAKU bhai ni ekkada ekkada kottaro kanukundamani vellaru. Lekapothe AAKU bhai alugutadu... 😂😂
@@007_talks arey fault lanjakoduku vara nuvvu
Neeku emanna ayithe neeku thelsina vallu, ninnu abhimaninche vallu vastharu. Alage Allu Arjun ni abhimaninche vallu, thelsina vallu vacharu. Nuvu famous ayithe nee gurinchi kuda vastharu. Anthe simple
Congratulations Anna love ❤❤❤❤ from Adilabad Anna
అన్న మీ వీడియోస్ లో కంటెంట్ సూపర్ వుంటది మరియు వన్ సైడ్ డిప్యాండెడ్ గా వుండదు ఒక్క జరిగిన టాపిక్ నీ పబ్లిక్ కి చూపియాలి అని మీరు పడే ఆవేదన మీ మాటలలో తెలుస్తది అన్న మీ ఫస్ట్ వీడియోస్ నుండి మీరు మాట్లాడే విధానం అందరికి అర్థం అయ్యేలా మీరు వాడే పదాలు చాలా సరళంగా మీరు ఇంగ్లీష్ చెప్పే పదాలు కుడు స్లో గా స్పష్టంగా వుంటాయి అన్న
మరి చట్ట బద్దంగా టిక్కెట్టు కొనుక్కుని సినిమాకు వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్న ఆ అభాగ్యురాలికి ఎలా..ఎవరు న్యాయం చేస్తారో..చెయ్యాలో..జడ్జి గారు సెలవివ్వలేదు.
చట్టబద్దంగా నడుచుకునే సామాన్యుల బ్రతుకింతేనా..స్వామీ😮
అందరు ఎప్పటికైనా మారండి . హీరోలు కూడా మనలాంటి మనుషులే. ఆగబడి చూడనుకి కూడా ఒక హద్దు ఉంటుంది . హద్దులు అక్రమిస్తే ఫలితాలు ఎలా ఉంటాయ్. ఒక 30 మనుషులు చేసిన తప్పుకి ఒక నిర్దోషికి శిక్ష పడుతోంది అధి మన అల్లు అర్జున్💗
Excellent analysis on every topic...all the best and congratulations on your 3million subs
సర్ మీ విశ్లేషణ చాలా బాగుంది చాలా క్లియర్ గా చెప్పారు దీన్ని క్లియర్ గా కనిపిస్తుంది కావాలని చేసిండ్రు అర్జున్ మీద కావాలని పెట్టాలని పెట్టారు కేసు మొన్న నాగార్జున ఇల్లు కూలగొట్టారు ఇప్పుడు అల్లు అర్జున్ జైలుకు పంపారు ఏం లేదు సార్ పెద్దరాయుడు డ్రామాలు చిన్న నాయుడు చేస్తున్నాడు తెలంగాణ నుంచి సినీ ఫీల్డ్ ఆంధ్రకు పోవాలని ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు కావాలని పెద్ద తాలూకాలను ఏడిపిస్తే వాళ్ళు ఏమైనా మారుతారు కావచ్చు అని
Yes sir ure right ❤❤❤❤ our allu arjun is ninnocent and pure soul....❤❤❤
I am 3.03M subscriber from USA 😊
మొదటి రోజు పిల్లల్ని తీస్కుని థియేటర్ కి రావడం తప్పు అంటాను ఒక వేళ వచ్చిన ఆ క్రౌడ్ చూసి రిటర్న్ వెళ్ళిపోయింటే సరిపోయేది సినిమా ఏముంది బయ్య కొంచెం లేట్ గా చూసిన వచ్చే నష్టం ఏమి లేదు పిల్లలు అనాక వాళ్ళు మొదటి రోజే చూడాలి , నాకు ఇపుడే కావాలి , నాకు ఇదే కావాలి అని మారం చేస్తారు వాళ్లు అడిగిన ప్రతి దానికి వెంటనే ఇచేయాలి అని పెద్ద వాళ్ళు ఎపుడు అల ఆలోచించకూడదు పిల్లలకి సర్ది చెప్పాలి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి ఇపుడు వద్దు నాన మనం next day చూద్దామని చెప్పాలి. ఈ మధ్య తల్లి తండ్రులు పిల్లలకి ఏదీ కావాలంటే అది కొనివ్వడం పరిపాటి అయిపోయింది. ఇల ఎపుడు చెయ్యకూడదు మీరు ఇచ్చే కెపాసిటీ ఉన్న అల చెయ్యకపోవడం బెటర్😢 RIP REVATHI GAARU 🎉
సూపర్ విశ్లేషణ, ఇప్పుడే సబ్స్క్రయిబ్ చేస్తున్నా 😊
మీరు చెప్పిన విధానం చాలా బాగుంది
Absolutely Niranjan argument is correct. Congress targeting, India today conclave discussion reveals it, clearly.!!!
మీ Speech చాల బాగుంది.....
Last point revanth reddy superb about fire accident
Haa baai, producers bulayetho actor actress sandhya theatre mey gayee the, nahi thoo AA ka khud ga multiplex hey bhai, thodha brain use karoo
Allu arjun ko nahi pathaa.. ?mey aathe ithnaa croud rahethe koo.. hoo chota bacha... producres bulathe aneke....@@AJAYM-dk5bq
@AJAYM-dk5bq hindhi nahi AAtha bhai
@@PowerStar781 because producer and theatre administration has organised and invited to watch the movie in sandhya that is why he attended to sandhya or else allu arjun has own multiplex theatre, he can go there with all security. Moreover he used to go to sandhya in the last 20 years silently, the point is that the revanth point is idiotic you don't support him without using minimum common sense
Nijaniki nenu asalu news lantivi patinchukonu ,But miru chepe vidhanam chala bagundhi 🎉🎉
Super super nana ajei❤❤❤❤❤❤❤❤❤❤❤ Ayushman Bhava
టాకింగ్ యువర్ సూపర్ మెసేజ్ యువర్ టాలెంట్ స్వామి శ్రీ ఆంజనేయం. కంగ్రాట్స్ బ్రో 🎉
మీ వీడియోస్ చాలా నిజాయితీగా మరియు ఖచ్చితం గా ఉండడం వల్లే వీడియోస్ బాగా చూస్తున్నారు . మీరు ఇంకా ఇలాగే మంచి వీడియోస్ చేయాలి thank you
Definitely Allu Arjun sir will watch this video. ❤
Peru cheppadaniki rendu Function lo allu arjun Garu ibbandhi paddaru, yevari perulu cheppaledho vaalla tarupu vaallununchi chala ibbandhi paddaru.😢😢😢 allu arjun gariki eila jaragadam chala badhakaram, dharunam, anna meeru ei visayam meedha chala baga chepparu super 🙏
బేలు వచ్చిన తర్వాత ఇండస్ట్రీ మొత్తం బన్నీని పరామర్శించడానికి వెళ్లారు ఆ అబ్బాయి చూడటానికి ఒకరైన వెళ్లారు ఇది ఎంతటి దౌర్భాగ్యం స్వామి
First time I am watching its really great hats off to you sir
Swamy Jamili Elections gurinchi oka video, and bharya badhithudu athul medha oka video cheyyandi. And congrats for 3M subscribers.
Revanth reddy sir...is very clear with the point, I think he is right 👍
Kavalani chesi,target chesaaru. Your explanation superb anna
I started following you AJ swamy. Your videos.are very informative ❤. It happened to be routine in my life now to watch each and every video of yours.. keep up the good work. Jai hind. Jai Shree Ram. Jai Bajrangbali ❤
❤❤❤❤❤ 3 million subscribers .I am one among them 😅😅
We stand with the opinion provided by CM Revanth Reddy garu.. it's unpredictable how judiciary works, however common man is the sufferers at the end..😂😂
👍👍👍👍
Yaa hydra valla suffer aidi common man rich persons home poina malli rebuild cheskuntaru kani common man malli rebuild chesukovalnta chala kastam
Clear ga ikkada 3 points,
1. allu arjun theater ki vastunattu theater management ki police ki information cheppi unte then allu arjun thappu em ledu appudu thappu antha theater management di and police di,
2. incase allu arjun theater management ki information ichina theater management police ki inform cheyakapothe then theater management di thappu.
3. Incase allu arjun vastunattu theater management ki and police ki information ivvakapothe then it's pure mistake of Allu Arjun.
Thank you..
Really కొన్ని law వలన ఎంత మందికి ప్రయోజనం ఉంటుంది చెప్పండి సార్ మీకు మీ కుటుంబానికి ఏమైనా ayivunte ఎలాంటి వీడియో పోస్ట్ చేయరు 👍 but vvvip సెలబ్రెటీ this situation లో బయటకు రాకూడదు first 👍👍👍
@Aye Jude you are one of the best content creators in India today ❤❤ superb content you are giving for any kind of issue or event...for gathering information from all the sides have been tremendous ❤❤❤❤
Revanth Reddy is absolutely right with his stand
Akada standuu ledu thokka ledu event lo vadi name chepaledu ane edandantha okavela CM name cheppe unte asalu edantha chesevade kadu
Good information 👍
అల్లు అర్జున్ దే తప్పు..... ర్యాలీ గా వెళ్లటం తప్పు.... మనిషి చనిపోతే.... రెండు రోజులు పాటు వారిని పరామర్శించకపోవటం "పెద్ద తప్పు"..... ఆడి గురించి లవడాలో డిబేట్ పెట్టటం.... ఇంకా తప్పు..... 😅😅😅
అల్లుఅర్జున్ తప్పు ఎలా అవుద్ది తమ్ముడు కేర్లెస్ గా ఫ్యామిలీ తో ప్రీమియర్ షో కి రావడం వల్ల తప్పు
ఏమి చెప్పారు స్వామి సొల్లు చెప్పారు సోది సొల్లు అంతకుమించి ఏమీ లేదు చాలా కష్టపడ్డారు స్వామి మామూలు కష్టం కాదు మీది
Super 👍 analysis ❤
Chaala baagundhi mee video manchigaa vivarinchaaru
భర్త ఒక్కరోజు జైల్లో ఉండి వస్తేనే అంత అల్లాడి పోయింది.... అక్కడ భార్య ఇంక రాదండి.... బిడ్డ కోమాలో ఉన్నాడు.... అతను ఒంటరి వాడయ్యాడు.... పాతిక లక్షలు ప్రాణం విలువ కట్టడం జనాలకి నచ్చలేదు.... వందల కోట్లు కదండీ వారి రెమ్మ్యూనరేషన్.... జనాల డబ్బే కదా.... ఆ బిడ్డకి అమ్మనివ్వలేం కదా.... పెద్ద మనసు లేదండి.... వారికీ.... అది ఉంటేనే గొప్ప హీరో.... వారిలో గొప్పలేదు.... గొప్పవారు కాదు.... వారు స్నేహారెడ్డి ఐపోయివున్నారు..... తను లేడు.... తన ఆలోచన... తన వ్యక్తి త్వం చచ్చిపోయివున్నాయి.....
😢
మరీ హాస్టల్ లో విద్యార్థుల చనిపోతే పరిస్థితి ఏంటి అరెస్ట్ చేయండి ఎందుకు ఆగారు.
❤
Pushkarallo
But ఇందులో అందరి తప్పు వుంది...కోమ లో వున్న అబ్బాయి సంగతి ఏంటి..AA ది కూడా తప్పే.. సింపతీ ఆపండి
Evadu vellamannadu
చనిపోయినా అమ్మయి పట్ల, కోమలో ఉన్నా బాబు పట్ల అంధరికి బాధగానే ఉంటుంది.కాని జరిగింది ప్రమాదం...ఎవ్వర్ని నింధించకూడదు.మరి నించల్సొస్తే ముండు రేవంత్ రెడ్డి ని బొక్కలో వెయ్యాలి.డబ్బుకోసం ఆశపడి ప్రీమియర్ షో కి ఎవ్వడు పర్మిషన్ ఇవ్వమన్నాడు.
Evadu egesukoni vellamandu
@@littleheartcreations mistake only revanthreddy sir iam fan of but ila cheyadam correct kaadhu
@mari evaru pettamannaru benfit show INDIANDen3691
Well explained..and support for allu arjun garu..
Very good explanation ❤
Nice video annaya tqq ❤🙏🙏🙏
Telangana govt Target chesindhi
Abaa abbaaa abba 14:40 good question rahul jii❤❤ good information ❤
Very well summarized. Appreciate your approach towards this
అల్లు అర్జున్ పూర్తిగా బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించారు, ఒక కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశారు, షో ప్రారంభించిన అనంతరం వెళ్లి స్క్రీన్ ముందు నుంచే అభివాదం చేస్తే ఈ సమస్యాస వుండేది కాదు 😢😢
I just subscribed for you explanation Swamy
10:17..I accept this interim bail as well
Congratulations for achieving 3 Million subscribers for your channel
Hero ki attitude ekkuvule taggali
14:17 Babu fans always with reventh reddy
చనిపోయిన ఫ్యామిలీ గురించి కూడా మాట్లాడండి....అందరూ అల్లు అర్జున్ ఎలా ఉన్నాడు అని చూడటానికి వెళ్తున్నారు కానీ ఒక్కలు కూడా చనిపోయిన మనిషిని గురించి కానీ హాస్పిటల్ లో ఉన్న బాబు గురించి కానీ ఎవ్వరు మాట్లాడం లేదు... డబ్బు ఉన్నోళ్ళే మనుషులు.... డబ్బు ఉన్నోళ్లకే ప్రేమలు ఉంటాయ.... ఒక్కసారి హాస్పిటల్ లో ఆ పాపం మాట్లాడిన వీడియో చూడండి..... ఎంత బాధ అనిపిస్తుందో..... ఈ విషయం గురించి మాట్లాడండి స్వామి......
❤super...speech...🎉 Anna thanqq
Explanation was very good..❤worthy watching
Explanation bagundhi bro
Skip cheyakunda chusina videos ee channel lo
AA and MM(manchu manoj ) anna respect button✔✅✔✅✔✅
Superb Swamy 🙏
I absolutely loved your videos❤ Your new subscriber😊
Congratulations bro 3M ❤🎉🎉
I support Revanth Reddy
Frist coment Boss from Kurnool 😊
Me also
రేవంత్ రెడ్డి గారు కరెక్ట్!!! భాధ్యత అనేది మర్చిపోతే , సరైన క్రమము తప్పినప్పుడు ఎవరికైనా శిక్ష తప్పదు అందులో ఇతరులకిీ హాని జరిగితే శిక్ష పడి తీరాలి!!!
Good information😊😊 guru
First time congress did good job 👍 I
This is targeted. But one thing instead of focusing on celebs revanth and Telangana govt should focus on people problems
Good information 👍🎉 bro 💯
మీరు చెప్పింది కరెక్టే స్వామి సంఘటన జరిగిన మరుసటి రోజు ఆ చనిపోయిన కుటుంబానికి ఆర్థిక సాయం చేస్తే సంతాపం ప్రకటిస్తూ బాగుంటుంది
CM sir is absolutely right 👍
Reddy correct
Thank u ❤️❤️❤️❤️❤️
Ur explanation was super swami keep it up
ఇన్ ఫాక్ట్, అల్లు అర్జున్ గారు నింజాగా జరిగిన దాని గురించి చింతిన్చి, సానుభూతి తెలిపి, ఒక భారీ కాంపిన్సేషన్ ప్రకటించారు.
25 lakhs భారీ నార పుకా
😂😂😂😂భారీ....ahaa enthamma ఒక ప్రాణానికి బదులు రెండు ప్రాణాలు Theesukochi ichada aa.....
Show madyalone chanipoyinattu tilisikuda raledu........
So how are these politicians allowed to wave at people in their election campaigns??..... Such a baseless statement 😂
Revanth Reddy is a very intelligent guy spoke very well and society is society have to encourage this like common man thinking like revanth Reddy
Good ఎనాలసిస్❤❤❤ అన్నయ్య ....అల్లు అర్జున్ ఇస్ కరెక్ట్
Swamy....chaala ba explain chesaaru😊